Prema Prema Song Performance by Yasaswi & Chaitanya | SA RE GA MA PA The Next Singing ICON

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 3,1 тыс.

  • @muralimohanreddy1513
    @muralimohanreddy1513 4 года назад +4187

    పదే పదే ఇదే పాట వింటున్న వాళ్లు ఒక లైక్ వేసుకొండి♥️♥️🔥
    చైతన్య - యశస్వి కలిసి ఈ పాట ద్వారా ఎస్పి బాలు గారిని మరోసారి గుర్తుచేశారు♥️♥️♥️

  • @songaprudhvi7358
    @songaprudhvi7358 4 года назад +5147

    యశస్వి గారు ప్లీజ్......!! ఫ్యాన్స్ కోసం (ఏమి చెయ్యమందువే) "గంధపు గాలిని" పాడండి.....!! కావాలి అనుకునే వాళ్ళు లైక్ చెయ్యండి......!!🙏👍🙏👍👍👍🙏🙏🙏🙏🎉🎉🎉❤️❤️❤️❤️❤️

    • @kgnofficial809
      @kgnofficial809 4 года назад +11

      Nice
      ruclips.net/video/DdaDC3apo98/видео.html

    • @prakashpachila5004
      @prakashpachila5004 4 года назад +12

      Yasaswi....garu Please give one opportunity in your archestra ....9502007120

    • @ydrdurga7659
      @ydrdurga7659 4 года назад +3

      Yas

    • @jaithusimran992
      @jaithusimran992 4 года назад +15

      Avunu sir thappakunda yasaswi garu a pata padali

    • @ravitejareddy1000
      @ravitejareddy1000 4 года назад +4

      Era mava Shankar mahadevan padindi saripoda

  • @niroshabaag8230
    @niroshabaag8230 4 года назад +1456

    Chaithanya voice ki ntha mandhi fance unnaro one like weskondi 👍👍👍👍👍👍👍👍👍👍💞💞💞

  • @kimmiharitha438
    @kimmiharitha438 4 года назад +3597

    Chaitanya voice nachina vallau oka like vaskondhi😉

  • @mrandhra2009
    @mrandhra2009 4 года назад +368

    ఒక్క పదంలో చెప్పాలంటే "అద్భుతః"
    ఇద్దరూ ఇద్దరే. ఇద్దరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు. 🙏🙏👍

    • @SaiRam-k234
      @SaiRam-k234 4 года назад

      Namaste ee video entho mandi chustuntaru memu brahmins poojalu chesukuntu jeevanam chesukuntu maku iddaru pillalu unnaru 4,6years lockdown valla panulu leka chala ibandulu padutunam maku edaina sahayam cheyandi plz my gpay phpay no.9014095234 oka thalli ga nenu pade badanu Ardam chesukuntu anukontunnanu andhrabank a/c 014710100191266,ifsc ANDB0000147

    • @kgnofficial809
      @kgnofficial809 4 года назад

      Nice
      ruclips.net/video/DdaDC3apo98/видео.html

  • @gangaraboinaagavathi8198
    @gangaraboinaagavathi8198 4 года назад +39

    ఇలాంటి గొప్ప టాలెంట్ ఉన్న వారు మన తెలుగు దేశంలో ఉండటం మనం గర్వించదగ్గ విషయం ఇంకా చెప్పాలంటే మన తెలుగు దేశంలో ఉన్న వారు మన తెలుగు దేశం యొక్క గొప్పతనాన్ని చాలా విధాలుగా నిరుపిస్తునారు వారి అందరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను

  • @madhuripriya89
    @madhuripriya89 4 года назад +832

    Chaitanya : Innocent
    Yasaswi : Honest
    What a bear hug!! 💕

  • @vamsikrishnareddy4836
    @vamsikrishnareddy4836 4 года назад +727

    ప్రేమా...ప్రేమా....ప్రేమా....ప్రేమా....
    నను నేనె మరచిన నీ తోడు
    విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా....
    నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందె
    నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా.....
    చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ రావా నా వాకిట్లో నీకై నే వేచానే
    నను నేనె మరచిన నీ తోడు
    విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
    ఆకాశ దీపాన్నై నే వేచివున్నా నీ పిలుపు కోసం చిన్నారి
    నీ రూపె కళ్ళల్లో నే నిలుపుకున్న కరుణించలేవ సుకుమారి
    నా గుండె లోతుల్లో దాగుంది నీవే
    నువు లేక లోకంలో జీవించలేనే
    నీ ఊహ తోనే బ్రతికున్నా
    నను నేనె మరచిన నీ తోడు
    విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
    నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందె
    నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా
    నిమిషాలు శూలాలై వెంటాడుతున్న ఒడి చేర్చుకోవ వయ్యారి
    విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్న ఓర్దార్చిపోవ ఓసారి
    ప్రేమించలేకున్న ప్రియమార ప్రేమా ప్రేమించినానంటు బ్రతికించలేవ
    అది నాకు చాలే చెలీ
    నను నేనె మరచిన నీ తోడు
    విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
    నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందె
    నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా
    చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ రావా నా వాకిట్లో నీకై నే వేచానే
    నను నేనె మరచిన నీ తోడు
    విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా

  • @Sunilavirni
    @Sunilavirni 4 года назад +590

    సరిగమప ప్రోగ్రామ్ చూస్తుంది కేవలం యశస్వి కోసమే ..... First impression is the best impression అని అంటారు. యస్వి పైనల్ విన్నర్ నువ్వే కావాలి అని మనస్పూర్తిగా కోరుకొంటున్నా....

  • @Varshinigurram2806
    @Varshinigurram2806 3 года назад +17

    Chaitanya voice and smile😊 nachhina vallu oka like veskondi

  • @Mahendar1979
    @Mahendar1979 4 года назад +360

    ఇద్దరూ కలిసి కుమ్మేసారు... అధ్బుతంగా పాడారు

    • @aakalirajyam402
      @aakalirajyam402 4 года назад +1

      ruclips.net/video/4rn-8QT_gQs/видео.html

  • @sivaatheist8135
    @sivaatheist8135 4 года назад +1429

    బాలు గారు ఉండి ఉంటే వీళ్లని చాలా మెచ్చు కుందురు....అంత బాగా పాడారు...👏👏👏

    • @KNDVideosandShorts
      @KNDVideosandShorts 4 года назад +25

      Balu garu unte yedho mistake choopistharu. Entha baaga paadina sarey sarigga paadaledhu antaaru.

    • @suvarnalathadasari1938
      @suvarnalathadasari1938 4 года назад +70

      @@KNDVideosandShorts ఏమన్నా తప్పులువుంటే చెప్తారు అది వాలు తరువాత performance ki ఉపయోగపడుతుంది అని అంతే కాని కావాలని చెప్పటం కాదు spb గారి వల్ల ఎంతమంది పెద్ద సింగర్స్ అయ్యారు తెలియదా మీకు దానికి తోడు పెద్ద వాలను అమర్యాదగా ఏకవచనం తో మాట్లాడటం అంత కన్నా పెద్ద తప్పు ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం

    • @vasugali7012
      @vasugali7012 4 года назад +15

      @@suvarnalathadasari1938 yes your absolutely right

    • @sarathkumar-kl2si
      @sarathkumar-kl2si 4 года назад +18

      @@KNDVideosandShorts alaa mistakes chepthaaru endukantey... vaalla chinna chinna mistakes koodaa vaallaki telisthe future lo avi koodaa lekundaa sari diddhukuntaarani... anthe kaanee inko uddheshyam undadu daantlo.... meekoo naakoo peddagaa mistakes kanipinchakapovachu... endukantey manaki em teleedu kaabatti... teliyanappudu ilaa yekavachanam tho aayanni sambodhinchi maatlaadadam kannaa noru mooskoni mee maryadanni kaapaadukovadam manchidi....

    • @ANILKUMAR-cc3lb
      @ANILKUMAR-cc3lb 4 года назад +1

      @@KNDVideosandShorts 😅😅

  • @sadhanachowdary5604
    @sadhanachowdary5604 4 года назад +128

    Chaitanya pedda fan miku mi voice incredible

  • @jakkascreations4705
    @jakkascreations4705 4 года назад +90

    #Yasaswi నువు మరో SPB అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 4 года назад +291

    వామ్మో ఇద్దరు కుమ్మెశారు గా చైత్ గారు యశస్వి గారు అదిరిపోయింది పాట🙏👏👏👌👌👌 ధన్యవాదాలు ఇద్దరికి చైత్ యశ్వసి ఫ్యాన్స్ లైక్ చేయండి. 👇👇❣❣❣❣🔥🔥🌹🌹

  • @silvanusaraku
    @silvanusaraku 4 года назад +1596

    యశస్వి గారు, ఫ్యూచర్ లో గ్రేట్ సింగర్ అవుతారు... incredible voice Bro👌🙏🙏

  • @jesusismylord5033
    @jesusismylord5033 4 года назад +1314

    Friends, singers ki support chesthu antha baga music isthunna arcestra vallani kuda appreciate chedham👏👏

  • @johnsongedela6853
    @johnsongedela6853 4 года назад +394

    యశస్వి :అబ్బాస్ లగా.. చైతన్య. వినీత్ లాగా.. అచ్చం వాళ్లు వచ్చి పాడినట్లు ఉంది..ముఖ్యంగా. వాళ్లు ఇద్దరి హెయిర్స్టైల్ కూడా మచ్ అయింది..

    • @VVsmultizone
      @VVsmultizone 3 года назад

      ruclips.net/video/crs2kbhpbPM/видео.html👍🏻🙏🙏🙏

  • @lingaladivyareddy3129
    @lingaladivyareddy3129 4 года назад +455

    I couldn't find the difference between their voices.... extraordinary performance 😍

    • @rainformation377
      @rainformation377 4 года назад +3

      You are right

    • @-Sai-123
      @-Sai-123 4 года назад +2

      Ssss

    • @kp01248
      @kp01248 4 года назад +2

      Exactly

    • @VenkateshMogili
      @VenkateshMogili 4 года назад +2

      Yes😍😍

    • @MadhubabuPoda
      @MadhubabuPoda 4 года назад

      మిత్రులారా ఈ కింద ఇచ్చిన వాటిలో మీకు ఇష్టమైన పాట విని మీ అభిప్రాయాన్ని తెలిజేయగలరు.
      పాట పేరు: Tum Hi Ho
      చిత్రం పేరు: Aashiqui 2
      సమయం: 2 నిమిషాల 32 సెకన్లు
      లింక్:
      ruclips.net/video/QtRrDjI8hpo/видео.html
      పాట పేరు: నీలి నింగిలొ నిండు జాబిలి
      చిత్రం పేరు: మా అన్నయ్య
      సమయం: 3 నిమిషాల 53 సెకన్లు
      లింక్: ruclips.net/video/h-kpgq-cuZw/видео.html
      పాట పేరు: ఒక్కడై రావడం ఒక్కడై పోవడం
      చిత్రం పేరు: ఆ నలుగురు
      సమయం: 6 నిమిషాల 22 సెకన్లు
      లింక్: ruclips.net/video/7RDU0weUJ00/видео.html
      పాట పేరు: నువు చూడు చూడకపో
      చిత్రం పేరు: ఒకటో నంబర్ కుర్రాడు
      సమయం: 4 నిమిషాల 40 సెకన్లు
      లింక్:
      ruclips.net/video/EFT11d6jUnk/видео.html
      పాట పేరు: జగమంత కుటుంబం నాది
      చిత్రం పేరు: చక్రం
      సమయం: 4 నిమిషాల 18 సెకన్లు
      లింక్: ruclips.net/video/ykzhSr6MKF4/видео.html
      పాట పేరు: నేను నువ్వంటు వేరై ఉన్నా
      చిత్రం పేరు: ఆరెంజ్
      సమయం: 4 నిమిషాల 51 సెకన్లు
      లింక్: ruclips.net/video/FJBT3HaWtdw/видео.html
      పాట పేరు: పెనిమిటి
      చిత్రం పేరు: అరవింద సమేత
      సమయం: 5 నిమిషాల 10 సెకన్లు
      లింక్: ruclips.net/video/KR9VHnFKZ1o/видео.html

  • @subashsilky7618
    @subashsilky7618 4 года назад +152

    Life of ram ane ah oka song tho rendu telugu rastralalo andari gundelu gelichi yekadiki velipoyado ayanake telidu 😍😍😍
    Ne dedication ki ne confidence ki👏👏👏👏

    • @aakalirajyam402
      @aakalirajyam402 4 года назад

      ruclips.net/video/4rn-8QT_gQs/видео.html

    • @Kirikboys343
      @Kirikboys343 4 года назад +4

      Bro not 2 states bcoz i am from karnataka big fan of yashaswi

  • @rithubrindasrangoliart3776
    @rithubrindasrangoliart3776 4 года назад +104

    Chaitanya....... My God....really great.. ❤❤

  • @ashokbairi4140
    @ashokbairi4140 4 года назад +310

    ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమా....👍👍👍 ఇద్దరూ ఇద్దరే.....

    • @aakalirajyam402
      @aakalirajyam402 4 года назад +1

      ruclips.net/video/4rn-8QT_gQs/видео.html

  • @akulamahesh5156
    @akulamahesh5156 4 года назад +889

    Who want yashaswi to sing gandhapu galini song 😍 ....like here 👇👇

  • @simhachalamgunti6474
    @simhachalamgunti6474 3 года назад +9

    Chaitanya ... future lo superstar అవుతారు

  • @chrishemsworth6016
    @chrishemsworth6016 4 года назад +63

    Highlights of the song
    Yasaswi kondepudi: premincha lekunnna priyamara premaa at 4:11
    Chaitanya:nee pilupu kosam chinnari at 2:34

  • @Nani-is4dj
    @Nani-is4dj 4 года назад +543

    Who is fan of yasaswi bro voice here....keep rocking brother, 👇👇👍

  • @kumariemmadi6097
    @kumariemmadi6097 4 года назад +50

    Chaithanya bro u rock hole song👍👍and your voice fully match the song perfect matching

  • @bhargavireddy4059
    @bhargavireddy4059 4 года назад +207

    Appreciate Chaitanya also❤️

  • @zincryder006
    @zincryder006 4 года назад +1131

    Chaitanya's control on breath is terrific..He sings two to three lines at a stretch and quickly gasps...unbelievable..

    • @Protagonisted
      @Protagonisted 4 года назад +12

      Yes👌🏻

    • @srikanthpatel6861
      @srikanthpatel6861 4 года назад +3

      Sss

    • @santhoshnetwork2965
      @santhoshnetwork2965 4 года назад +9

      Friends...మిలో ఎవరికైన movies (ఏ సినిమా అయినా ) Background music వినాలి అనుకుంటే
      ఈ లింక్ పైన click Open చేసి చుడండి
      Link:-ruclips.net/video/jFCACBKy6cg/видео.html
      Play list లో ఇంకా చాలా videos ఉన్నాయి.. చూడాలి అనుకునే వారు Check చేసి చుడండి..... Friends... నా channal నచ్చినట్లు అయితే
      SUBSCRIBE చేసి నాకు మీ Support అనేది ఇవ్వండి Friends......
      నచ్చితేనే.. ఇవ్వండి....
      బలవంతం ఏమి లేదు..... Friends....
      🙏🙏🙏🙏🙏🙏🙏.....
      ThankQ u Friends..

    • @mounishreddypannyala4449
      @mounishreddypannyala4449 4 года назад +5

      Its ok but y that dp!!

    • @satyamurthykaki
      @satyamurthykaki 4 года назад +1

      @@mounishreddypannyala4449 😂😂

  • @swaroopnachu4934
    @swaroopnachu4934 4 года назад +242

    Chaitanya's voice is so clean and clear!
    Soothing to ears.

    • @uppumadhu505
      @uppumadhu505 4 года назад +3

      Yes nice

    • @uppumadhu505
      @uppumadhu505 4 года назад +3

      Hi frnd

    • @VVsmultizone
      @VVsmultizone 3 года назад

      ruclips.net/video/crs2kbhpbPM/видео.html👍🏻🙏🙏🙏🙏

  • @కోటిదామళ్ళ
    @కోటిదామళ్ళ 4 года назад +868

    #విన్నా ప్రతిసారీ లైక్ కొట్టాలి అని ఉంది ...
    కానీ ఆప్షన్ లేదు...✊
    డైలీ ఈ సాంగ్ వినే వాళ్లు మన #యసఁశ్వి కి ఓక లైక్ వేసుకోండి అబ్బా👍

    • @itsmychannel6741
      @itsmychannel6741 4 года назад

      ruclips.net/video/eTnDqqz9u3U/видео.html yes really

    • @pulihari8648
      @pulihari8648 4 года назад

      Same feeling to me i love he's both of voice

    • @lakshmannarayana9924
      @lakshmannarayana9924 4 года назад +4

      Daily enti bro eroje ga vadilindi vella paata 😂👍🏻

    • @kurapatisrilakshmi
      @kurapatisrilakshmi 4 года назад +2

      Not only yesswei Chitu also

    • @Abhishek-dh1xb
      @Abhishek-dh1xb 4 года назад

      Superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb

  • @shivajiraj7390
    @shivajiraj7390 4 года назад +106

    Both are very promising contestants...very disciplined
    upcoming TFI singers!

  • @Navya.Paladugu
    @Navya.Paladugu 3 года назад +17

    Wow Chaitanya fabulous singing 👏👏👏👏👏 you will be getting more chances in movies I wishing you very good luck keep rocking always smiling face 😊that's your strength on screen

  • @shivasriramoju
    @shivasriramoju 4 года назад +379

    Who Want to see Yasaswi to sing Asha pashan (K/O Kancherapalem) Song👍

  • @manasapabboju8019
    @manasapabboju8019 4 года назад +58

    Chaitanya & yasaswi... Both are fabulous 🙌🙌🤩🔥✨✨.. keep rocking the stage as u do 🤘🤘

    • @aakalirajyam402
      @aakalirajyam402 4 года назад

      ruclips.net/video/4rn-8QT_gQs/видео.html

  • @gsravani7481
    @gsravani7481 4 года назад +17

    I'm big fan of u venkatachaitanya garu ur voice and smile ossam

  • @haripavantirunamala9002
    @haripavantirunamala9002 4 года назад +1119

    Who r thinking This show is full of talented contestants like here🙋‍♂️..

  • @mounikarayalavarapu778
    @mounikarayalavarapu778 4 года назад +457

    Chaitanya voice was so apt for this song...and he gave his 100 percent...the best show ever🤩

  • @madhubabu6151
    @madhubabu6151 4 года назад +78

    Chaitanya anna ur rock.... Superb expressions and singing miracle annaa

  • @vasanthbvirat4831
    @vasanthbvirat4831 4 года назад +147

    Who again and again listening this song after YASASWI performance...💕💕💕💕💕💕💕

  • @saimanasadasari4310
    @saimanasadasari4310 4 года назад +19

    Wowww yasaswi's singing. Really got addicted to yasaswi's voice. Omg. Can't get it out of my mind... What an addiction your singing is...

  • @sravani4682
    @sravani4682 3 года назад +22

    Chaitanya and yashasvi combition
    Superb 😍😍😘🥰

  • @bharathkumar-sy5ld
    @bharathkumar-sy5ld 4 года назад +393

    Chaitanya also did the best

    • @Hariprasad-io3rl
      @Hariprasad-io3rl 4 года назад +4

      Jai NTR 🔥

    • @aakalirajyam402
      @aakalirajyam402 4 года назад

      ruclips.net/video/4rn-8QT_gQs/видео.html

    • @sankarch5641
      @sankarch5641 4 года назад

      @@Hariprasad-io3rl fjvh

    • @MB-VK-edits
      @MB-VK-edits 4 года назад +3

      @@Hariprasad-io3rl arey entra edi
      Ayana yem annadu nuvv em annav😂 raa🤦🤦

    • @Hariprasad-io3rl
      @Hariprasad-io3rl 4 года назад

      @@MB-VK-edits nuvvu mb fan kada comment pettindi ntr fan anduke Jai NTR 🔥 Anna 😁

  • @harathigunda7041
    @harathigunda7041 4 года назад +224

    The way yesaswi sang while his friend forgot.. "chirunavvula chirugali"
    Made me fell for him again and again

    • @maheshg1098
      @maheshg1098 4 года назад +9

      1:26

    • @vasul649
      @vasul649 4 года назад +5

      S exactly..😊 nice observation

    • @mohanperupula
      @mohanperupula 4 года назад

      True

    • @RAM31200
      @RAM31200 4 года назад

      Good observation yaar..

    • @MadhubabuPoda
      @MadhubabuPoda 4 года назад +2

      మిత్రులారా ఈ కింద ఇచ్చిన వాటిలో మీకు ఇష్టమైన పాట విని మీ అభిప్రాయాన్ని తెలిజేయగలరు.
      పాట పేరు: Tum Hi Ho
      చిత్రం పేరు: Aashiqui 2
      సమయం: 2 నిమిషాల 32 సెకన్లు
      లింక్:
      ruclips.net/video/QtRrDjI8hpo/видео.html
      పాట పేరు: నీలి నింగిలొ నిండు జాబిలి
      చిత్రం పేరు: మా అన్నయ్య
      సమయం: 3 నిమిషాల 53 సెకన్లు
      లింక్: ruclips.net/video/h-kpgq-cuZw/видео.html
      పాట పేరు: ఒక్కడై రావడం ఒక్కడై పోవడం
      చిత్రం పేరు: ఆ నలుగురు
      సమయం: 6 నిమిషాల 22 సెకన్లు
      లింక్: ruclips.net/video/7RDU0weUJ00/видео.html
      పాట పేరు: నువు చూడు చూడకపో
      చిత్రం పేరు: ఒకటో నంబర్ కుర్రాడు
      సమయం: 4 నిమిషాల 40 సెకన్లు
      లింక్:
      ruclips.net/video/EFT11d6jUnk/видео.html
      పాట పేరు: జగమంత కుటుంబం నాది
      చిత్రం పేరు: చక్రం
      సమయం: 4 నిమిషాల 18 సెకన్లు
      లింక్: ruclips.net/video/ykzhSr6MKF4/видео.html
      పాట పేరు: నేను నువ్వంటు వేరై ఉన్నా
      చిత్రం పేరు: ఆరెంజ్
      సమయం: 4 నిమిషాల 51 సెకన్లు
      లింక్: ruclips.net/video/FJBT3HaWtdw/видео.html
      పాట పేరు: పెనిమిటి
      చిత్రం పేరు: అరవింద సమేత
      సమయం: 5 నిమిషాల 10 సెకన్లు
      లింక్: ruclips.net/video/KR9VHnFKZ1o/видео.html

  • @chandraraovasam3237
    @chandraraovasam3237 3 года назад +77

    Chaithu you are grate singer in Telugu industry allllll the best bro god bless you

  • @nikhilmameda5505
    @nikhilmameda5505 4 года назад +308

    నేనైతే ఒక్కరోజే ఎన్ని సార్లు విన్నానో🙂
    నాకు తెలిసి ఈ పాటను ఒక్క సారి మాత్రం ఎవరు వినరు

  • @b.premsinghnayak.7313
    @b.premsinghnayak.7313 4 года назад +433

    Most yummy vocals u both have
    Stay rocking brothers

    • @aakalirajyam402
      @aakalirajyam402 4 года назад +1

      ruclips.net/video/4rn-8QT_gQs/видео.html

  • @gemmelikoteswararao8408
    @gemmelikoteswararao8408 Месяц назад +3

    యువర్ వాయిస్ వెరీ వెరీ qt బ్రో

  • @dilipgm5712
    @dilipgm5712 4 года назад +133

    Yasaswi and chay combo
    Like

    • @aakalirajyam402
      @aakalirajyam402 4 года назад +1

      ruclips.net/video/4rn-8QT_gQs/видео.html

  • @samanaveeravenkateswararao7860
    @samanaveeravenkateswararao7860 4 года назад +362

    Chaitanya voice fully matched for this song.

  • @palepusatyasri7042
    @palepusatyasri7042 4 года назад +15

    Chaitanya what a voice bro I like so much ur voice luv lu brother ❤❤❤🖤🖤🖤💚💙💙

  • @pothagonishiva8554
    @pothagonishiva8554 4 года назад +40

    Prathi paata mi gatram tho, thana prayananni malli kothaga modalu peduthundi ani anipistundi.......
    Really I love ur voice....

  • @lillypushpa5069
    @lillypushpa5069 4 года назад +123

    @1.29 Chaitanya brother did a mistake & yasaswi bro corrected it 😊
    That's called the team work🤗
    Hug at the end looks so cute 😍

    • @lillypushpa5069
      @lillypushpa5069 4 года назад +11

      @@vennalavinnu6384 actually Chaitanya bro should start singing chirunavvula chirugali but he didn't then yasaswi bro started after that Chaitanya continued from that

    • @venkatasudheer4273
      @venkatasudheer4273 4 года назад +1

      Excellent I didn't see that😊😊

    • @uppumadhu505
      @uppumadhu505 4 года назад

      Nice

    • @uppumadhu505
      @uppumadhu505 4 года назад

      Hi frnd

    • @prashanthchitti8042
      @prashanthchitti8042 4 года назад +2

      Wonderful observation dear 👏

  • @Gamer-wn2hp
    @Gamer-wn2hp 4 года назад +84

    2:35 "ni pilupu kosam chinnari" awesome..!

  • @venkateshnamsani1432
    @venkateshnamsani1432 4 года назад +414

    Chaitanya rocks in this song😍 yash also rocks but chay vere level, who thinks chay is underrated

  • @myeluri5742
    @myeluri5742 4 года назад +344

    Only for yaswi here but the way chaitanya says “Chinnari”. Soothing to listen.

  • @snigdhab9509
    @snigdhab9509 4 года назад +14

    Yasaswi and chaitanya will be great singers in future....😍🤩👌🏻👌🏻👌🏻Incredible voice aslaa yasaswi...🥰❣💞

  • @srinivassai8629
    @srinivassai8629 4 года назад +123

    Chaitnya bro...u r singing style is awesome.....
    Become a huge fan to ur voice....I hope u vl soon become playback singer ....like my fav #sidsriram....v vl support u bro....All the best

  • @gattamramyasree5313
    @gattamramyasree5313 4 года назад +19

    Fan of Yasaswi garu voice and song he choose.. he had a bright future.. congrats yasaswi kondepudi.. pls upload full program ..zee telugu

  • @bsubhash4917
    @bsubhash4917 3 года назад +8

    Chaitanya voice superr😍😘🤩🤩🤩

  • @ragaviganesh
    @ragaviganesh 4 года назад +8

    yasaswi fan from Tamil Nadu..just watching this show for him..keep going brother

  • @ravikumarr1238
    @ravikumarr1238 4 года назад +10

    Chaithanya super voice .....from Karnataka ❤️

  • @nravi2458
    @nravi2458 3 года назад +8

    మళ్ళీ మళ్ళీ ఈ పాట వినాలనిపిస్తుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @swapnapawan1291
    @swapnapawan1291 4 года назад +503

    Chaitanya face features, expressions, singing mannerisms resembling singer Sri krishna almost

    • @alagandalasandeeppatel130
      @alagandalasandeeppatel130 4 года назад +6

      Mari Sri Chaitanya to polustav nt bro entha cute expressions iste

    • @santhoshnetwork2965
      @santhoshnetwork2965 4 года назад

      Friends...మిలో ఎవరికైన movies (ఏ సినిమా అయినా ) Background music వినాలి అనుకుంటే
      ఈ లింక్ పైన click Open చేసి చుడండి
      Link:-ruclips.net/video/jFCACBKy6cg/видео.html
      Play list లో ఇంకా చాలా videos ఉన్నాయి.. చూడాలి అనుకునే వారు Check చేసి చుడండి..... Friends... నా channal నచ్చినట్లు అయితే
      SUBSCRIBE చేసి నాకు మీ Support అనేది ఇవ్వండి Friends......
      నచ్చితేనే.. ఇవ్వండి....
      బలవంతం ఏమి లేదు..... Friends....
      🙏🙏🙏🙏🙏🙏🙏.....
      ThankQ u Friends..

    • @reddyshakar5283
      @reddyshakar5283 4 года назад +1

      @@alagandalasandeeppatel130 qa

    • @creativeperson5217
      @creativeperson5217 4 года назад +2

      Super ga padadu

    • @sreemanthkumarreddybovilla9018
      @sreemanthkumarreddybovilla9018 4 года назад

      Sri krishna. Mari intala edupu expression pettadu bro

  • @Anusha_73
    @Anusha_73 4 года назад +235

    Yasaswi kosam saregamapa choose vallu like here 👇👇

    • @perasanisatyavathi5069
      @perasanisatyavathi5069 4 года назад +2

      ఆర్గానిక్ హోం గార్డెనింగ్ ఐడియాస్ 🌱🌹🌿🌷🌴☘️ ruclips.net/video/dCw7AiWm7Mg/видео.html

    • @salinasriharsha7946
      @salinasriharsha7946 4 года назад +7

      Andaru Baagane paadutunnaru.... So andarikosam chustunnaaaamu

    • @aakalirajyam402
      @aakalirajyam402 4 года назад

      ruclips.net/video/4rn-8QT_gQs/видео.html

    • @lakshmannarayana9924
      @lakshmannarayana9924 4 года назад +1

      Iam only for yasaswi 💓

    • @janvi3001
      @janvi3001 4 года назад +1

      Supper yasaswi garu

  • @samudraladivya992
    @samudraladivya992 4 года назад +159

    Wow Chaitanya voice is mesmerizing 😍💓

  • @shainymundru6956
    @shainymundru6956 4 года назад +42

    Yasaswi and చైతన్య చాలా చక్కగా పాడారు సూపర్ God bless you both 👍👏👏👌

    • @kgnofficial809
      @kgnofficial809 4 года назад

      Nice
      ruclips.net/video/DdaDC3apo98/видео.html

  • @boddularadhika1491
    @boddularadhika1491 3 года назад +17

    Chaitanya voice is extraordinary....❤️

  • @avenkatalaxmi835
    @avenkatalaxmi835 4 месяца назад +2

    Yasaswi voice kosam song vinnavallantha oka like vedukondi💕💕💓💓

  • @akellasairam8176
    @akellasairam8176 4 года назад +21

    Both chaithu n yasaswi you balanced the feel and emotion of this song very well good combined work from both of you

  • @teddy5559
    @teddy5559 4 года назад +47

    Chaitanya peaks...
    Fit for the songgggg

  • @srinivaspadakantii
    @srinivaspadakantii 3 года назад +10

    కొన ఉపరితో ఉన్నవారు కూడా మీ పాట విని చక్కగా లేచి కూర్చుంటారు.🤯

  • @bashok592
    @bashok592 4 года назад +21

    I'm watching only for yasaswi.... I saw 1st time yasaswi in sa ri ga ma pa

  • @amarreddy1433
    @amarreddy1433 4 года назад +3

    ఇద్దరూ గొప్ప గాయకులు మీకు మంచి భవిష్యత్తు వుండాలని కోరుకుంటున్న🥰🥰

  • @venkatesh3543
    @venkatesh3543 4 года назад +84

    To ur perfection, dedication, and to your talent... Take a bow

  • @lakshmiprasanna113
    @lakshmiprasanna113 4 года назад +144

    Who say this song seems to be most listening because of their beautiful and awesome singing. Who say they will be one day in the industry like here
    👇

    • @abdulhuk3776
      @abdulhuk3776 4 года назад

      wtf

    • @jahnavib5011
      @jahnavib5011 4 года назад +1

      ruclips.net/video/VUQ-NxfRdhI/видео.html this video is so funny

    • @aakalirajyam402
      @aakalirajyam402 4 года назад

      ruclips.net/video/4rn-8QT_gQs/видео.html

    • @siva8000
      @siva8000 4 года назад

      Already this song is popular only because of AR Rahman and Late Sri SPB sir.

  • @Niharikanmgaddam
    @Niharikanmgaddam 4 года назад +22

    Chaithanya voice 4:02 amezing asalu

  • @dailyview2917
    @dailyview2917 4 года назад +4

    chaithu champesav😍...
    Virahala uppenalo@4:02...👌

  • @Abhinav694
    @Abhinav694 4 года назад +43

    Yes ఇన్ని రోజులు సాంగ్స్ payna ఇంట్రెస్ట్ lekunde ని గొంతు వింటే ఈ సాంగ్ మల్లి మల్లి వీనాలి అనిపిస్తుంది
    ఓక 10 టైమ్స్ ఐతే విన్న సాంగ్ ని

  • @rameshkunkala3802
    @rameshkunkala3802 3 года назад +2

    Anna e song vintunte manalni maname marchipoyinattundhi. Superb ga padaru iddaru.

  • @ro..1615
    @ro..1615 4 года назад +16

    waahh how can they sung with that much accuracy....yasaswi voice gives goosebumps..

  • @manjulacn7917
    @manjulacn7917 4 года назад +17

    I love Yasaswi 💖keep smiling always be happy enjoy the journey

  • @y2316
    @y2316 4 года назад +6

    Chaitanya gari voice and style nachhina varu like cheyyandi

  • @AshokY-3
    @AshokY-3 4 года назад +48

    Already aipoyaru miru #singing_ICON'S ❤️❤️❤️ u singing like a professional singers 😍🤩👌

    • @aakalirajyam402
      @aakalirajyam402 4 года назад

      ruclips.net/video/4rn-8QT_gQs/видео.html

  • @mummidisettylakshmiprasann2926
    @mummidisettylakshmiprasann2926 4 года назад +20

    Chaitanya anna also singing fabulously...

  • @deepthikosireddynaidu5008
    @deepthikosireddynaidu5008 4 года назад +10

    The best combination of singers I must say..kudos both of you👏🏻👏🏻

  • @nikhithanikhitha7235
    @nikhithanikhitha7235 4 года назад +78

    Such a magical voice. God gave a great gift to u that ur voice

  • @nayudusrinu1090
    @nayudusrinu1090 4 года назад +83

    Dr. Yasaswi Super Voice U got From God✔✔✔

  • @rambabu-zj9hw
    @rambabu-zj9hw 4 года назад +2

    Yasasi garu super super anaaye

  • @harishkonakandla
    @harishkonakandla 4 года назад +21

    Two lions fighting for a title. You both deserve to be in tollywood

  • @MahaLakshmi-my5bv
    @MahaLakshmi-my5bv 3 года назад +8

    Yaswai నువ్ ని లైఫ్ లో గ్రేట్ సింగర్ అవల్లి నీకు నా బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్స్ యూ మై చైల్డ్

  • @harhff5754
    @harhff5754 3 года назад +50

    Chaitanya anna I am a big fan of your voice

  • @gantavikas4009
    @gantavikas4009 4 года назад +52

    Zee telugu vaalu judgement pettakapovadam valla DISLIKE kottali anipisthundee....but yashaswi bro paadina song dislike kottaleka LIKE kodthunaaa.

  • @bhargavitatikonda9748
    @bhargavitatikonda9748 4 года назад +4

    Brooos love u love u sooo much.suuuuperrr performance.yash bro nee voice paataku taginatlu baaga mold chesthunnaru.chaintanya bro super anteee superrr.

  • @krajesh3114
    @krajesh3114 4 года назад +18

    Song is the best medicine of sadness u proved that once again bro

  • @johnabraham4032
    @johnabraham4032 4 года назад +155

    Would like to see Yasaswi singing with a female contestant..

    • @rdrx100rules9
      @rdrx100rules9 4 года назад

      Waiting for it

    • @sivakumark8513
      @sivakumark8513 4 года назад

      No

    • @sksswathi5281
      @sksswathi5281 4 года назад +4

      Yasaswi annayya mi voice ki "gandhapu galilo" song perfect ga untundhi plz annayya padandi anna

  • @rajenraj4288
    @rajenraj4288 4 года назад +27

    Amaging Orchestra Wow For Them, A.r Rahamans Music can't perform others but now this orchestra did 🙏🙏🙏🥳🥳🥳

  • @baluch8677
    @baluch8677 4 года назад +23

    Chaitanya you have beautiful voice..

  • @satjalls3116
    @satjalls3116 4 года назад +18

    What a performance 👍❤️, come here randomly but I just loved it😘, both did justice to the song , best wishes for them🙏

  • @jhallutalks4415
    @jhallutalks4415 4 года назад +11

    Anna super Anna u r awesome... Yashu Anna fans like kotondi