Iddaru Mitrulu Movie | Bangaram Techi Video Song With Lyrics | Chiranjeevi | Ramya Krishnan

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 10

  • @sakkirisaibaba7508
    @sakkirisaibaba7508 Месяц назад

    ఇలాంటి పాటలు ఎప్పుడూ విన్న మనసు పులకరిస్తుంది❤

  • @AhaanVihaan
    @AhaanVihaan 3 года назад +7

    ఇన్నాళ్లు నేను ఒక హిందూ మతం ఆచరణలో ఉండి.. ఒక గొప్పతనం ఔనాత్వం ఇప్పుడే తెలుసుకున్న.. Proud of hindu.. Im lucky మన సంప్రదాయం విలువలు ఎంత గొప్పవి.. యువత మేల్కొని తెలుసుకో.. ప్రతి దానిలో.. Scientific ga నిరూపితామతున్నాయి... ఒక శ్రేయోభిలాషి గా 🙏

    • @mangalaadinarayana4640
      @mangalaadinarayana4640 6 месяцев назад +1

      Naku enno pralobhalu pettalani Chusina nenu temple ki thappa mari ekkadaku ranani cheppinanu

  • @AhaanVihaan
    @AhaanVihaan 3 года назад +1

    ఇన్నాళ్లు నేను ఒక హిందూ మతం ఆచరణలో ఉండి.. ఒక గొప్పతనం ఔనాత్వం ఇప్పుడే తెలుసుకున్న.. Proud of hindu.. Im lucky

  • @lakshmianusha
    @lakshmianusha 5 лет назад +5

    Nice

  • @shekaraarla6408
    @shekaraarla6408 Год назад

    Mani Sharma mark

  • @dsitha3024
    @dsitha3024 3 года назад +1

    Super

  • @SamaAlivela-g9f
    @SamaAlivela-g9f 4 месяца назад

    Super song

  • @vijayalakshmigudivada7035
    @vijayalakshmigudivada7035 11 месяцев назад +3

    చిత్రం : ఇద్దరు మిత్రులు (1999)
    సంగీతం : ఎం.ఎం.కీరవాణి
    సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
    గానం : పార్థసారధి, చిత్ర
    బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి
    అందాల బొమ్మ గీయమ్మ..
    బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి
    అందాల బొమ్మ గీయమ్మ..
    ఇన్నాళ్ళనుంచి కన్న కలలు తెచ్చి
    అరుదైన రూపం ఈ బొమ్మ
    ఫించం కుంచెగ మారనీ
    మురిపించే చిత్రం చూడనీ
    వీరివీరి గుమ్మాడీ
    వాడీ పేరేంటమ్మా అమ్మాయి ఓ . . .
    బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి
    అందాలబొమ్మ గీయమ్మ..
    జో లాలి అని కొత్తరాగాలెన్నో పలుకమ్మా తీయగా
    ఈ మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా
    అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనె పాట
    అమ్మాయిగారు అమ్మగా పదవిని పొందునట
    ఇల్లంతా బొమ్మల కొలువు
    మనసంత నవ్వుల నెలవు ఓ
    బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి
    అందాలబొమ్మ గీయమ్మ
    అడగక ముందే అన్నీ చేసి సేవకుడివనిపిస్తావు
    అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు
    ఈ జన్మలోను నే తీర్చలేని రుణమై బంధించావు
    నీ స్నేహంతోనే చిగురించమని వరమే అందించావు
    ఎప్పుడూ నా కళ్ళు చూడనీ వెలుగే చూపించినావు
    ఎప్పుడు నా గుండెపాడనీ మధురిమ నేర్పావు
    నీలికళ్ళే చిందే తడిలో హరివిల్లే రాని త్వరలో ఓ . . .
    మాతృత్వానికి మగరూపానివై
    నాన్నతనంలో కర్ణుడివై
    అన్నగుణంలో కృష్ణుడివై
    బతుకంతా జతగా నిలిచే విధిలో
    పతినే మించిన తోడువై
    బంధుత్వాలకి అందని బంధం
    ఉందని చూపిన నేస్తమా

    • @Michael_017
      @Michael_017 7 месяцев назад

      Sangeetham Mani Sharma gaaru