Kala Anuko Full Video Song l Aazad l Nagarjuna | Soundarya | Mani Sharma | Vyjayanthi Movies

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 1,2 тыс.

  • @Rajkumar-qf7lq
    @Rajkumar-qf7lq 3 года назад +370

    తెలుగులో సావిత్రిరమ్మ తరువాత అంత మంచి పేరు మీకే ఉంది సౌందర్య గారు మిస్ యు మీరు చనిపోయి 17 years అవుతున్న మిమ్మల్ని ఎవ్వరు మర్చిపోలేదు మర్చిపోము

  • @ravindardarling8408
    @ravindardarling8408 3 года назад +775

    మెలోడీ బ్రహ్మ మణిశర్మ నేను పెద్ద అభిమాని
    90s అప్పటినుండి 2021 ఇప్పాటిధక మణిశర్మ సంగీతం ఏ మాథ్రం తగ్గలేదు👌🎶

    • @tausifqd6396
      @tausifqd6396 3 года назад +12

      Anna ma guru Garu manisharma sir nenu
      Aayana gurinchi yemi cheppalem manam
      Legend music ki God ani naa feeling

    • @kamalapathikuditi
      @kamalapathikuditi 3 года назад +8

      He is legend for telugu cinama all top heros

    • @satishmanda4104
      @satishmanda4104 3 года назад +8

      Jai manisharma..

    • @narasimhagunturi1496
      @narasimhagunturi1496 3 года назад +18

      అన్న మణిశర్మ గారి సంగీతం కోసం నా ప్రాణాలు అర్పించడానికీ నేను సిద్ధం అంత ఇష్టం మణిశర్మ సార్ అంటే

    • @durgabhavani1453
      @durgabhavani1453 3 года назад +5

      i like this song soo many times listening

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 9 месяцев назад +38

    మణిశర్మ గారు సంగీతం అందించిన పాటలు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమా లో ❤❤❤❤❤ 2024.......

  • @VijayKumar-xu5mw
    @VijayKumar-xu5mw 3 года назад +139

    ఎం పాటరా నాయన వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.... 😍😍😍

  • @Singer.manigms
    @Singer.manigms 3 года назад +443

    మొత్తం పాట లోని తెలుగు భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే మణిశర్మ గారి మ్యూజిక్ కి మాత్రమే సాధ్యం

  • @shekaryadav7799
    @shekaryadav7799 3 года назад +565

    అందానికి ప్రతి రూపాం సౌందర్యగారు

  • @snkkcreation415
    @snkkcreation415 2 года назад +359

    సౌందర్య చనిపోలేదు మన మనసులో బతికే ఉన్నారు

  • @naniluckynanilucky9171
    @naniluckynanilucky9171 3 года назад +120

    మై ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య ❤️❤️❤️❤️

  • @chiranjeevigoud6484
    @chiranjeevigoud6484 10 месяцев назад +54

    చిత్ర పరిశ్రమను ఏలిన మహానటి సౌందర్య గారు ప్రేక్షకుల హృదయములో చిరకాలం నిలిచి ఉంటారు ❤

  • @nizamporagadu1982
    @nizamporagadu1982 3 года назад +77

    Nagarjuna/Soundarya combination lo songs anni super duper hits

  • @AnilKumar-ue5mc
    @AnilKumar-ue5mc 3 года назад +75

    సౌందర్య గారి సాంగ్స్ వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది🌹🌹💞💞💕

  • @soundaryasri4036
    @soundaryasri4036 3 года назад +2060

    Soundarya fan's వుంటే ఒక like వేసుకోండి plzzzzzzzzzzzzzz 😍😍😍😍😍😍😍😘😘😘😘😘♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @swathicreations4903
    @swathicreations4903 3 года назад +598

    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
    పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
    ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2)
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో
    ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో
    గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
    కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
    ఏ తోటవైనా నీ పూజకేలే
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి కాచుకున్న చనువే హాయిలే
    ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే
    ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా
    మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా
    నా పాట వింటే నీ పైట జారే
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
    పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
    ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

  • @manmadhuduvijay4148
    @manmadhuduvijay4148 3 года назад +52

    మణి శర్మ గారు మీరు ఖచ్చితంగా సంగీతమే తిని ఉండి ఉండవచ్చు. ఏం music 🎶🎶🎶 బాబు 🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @soundaryasri4036
    @soundaryasri4036 3 года назад +495

    I miss lote soundarya garu , వచ్చే జన్మ ఉంటే మళ్లీ మీరు ఈ భూమి దా పుట్టాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭♥️♥️♥️♥️♥️

  • @R.R.R.S.
    @R.R.R.S. 2 года назад +321

    దీని తల్లి ఏముంది వింటా ఉంటే ..పాట.👌👌👌
    పాట వచ్చి 20 ఏళ్ళు అయ్యింది అయిన ఏ మాత్రం బోర్ కొట్టలే...
    ఇప్పుడు పాటలున్నాయి వద్దురా సామి👈👈🙏🙏🙏🙏

  • @srinivassreenu6409
    @srinivassreenu6409 3 года назад +299

    సౌందర్య గారు ఉంటే ఇంకా ఎన్నో లవ్ స్టోరీ movies ఉండేవి 😭😭😭

  • @soundaryasri4036
    @soundaryasri4036 3 года назад +92

    ఈ song kosam ఎనీ రోజులు ఎదురు చూసానో ,thank so much Andi

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +308

    తిరుపతి స్వామి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి స్వర బ్రహ్మ మణిశర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి అందాల నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.

    • @abrardalal
      @abrardalal 2 года назад +1

      63 year oldie Nag is yuvasamrat? Good joke

    • @farhanitrateprerajulisatio5840
      @farhanitrateprerajulisatio5840 Год назад +10

      @@abrardalal The joke is on you because everybody knows that Nag was not 63 in 2000, don't post nonsense to grab cheap attention!

    • @abrardalal
      @abrardalal Год назад +1

      @@farhanitrateprerajulisatio5840 the comment itself was posted a year ago,so u better defend south uncles who still romance 20 something heroines till date. Rajni(72),mammu (71) Venky(62)chiru (68) & the list is long....

    • @naguketha7865
      @naguketha7865 Год назад

      @@abrardalal .23years.back.nag.age.40.years ok

  • @killojayanth2837
    @killojayanth2837 3 года назад +246

    E 2021 lo E song vinna vallu like cheyandi friends ❤️❤️❤️❤️

  • @Nitya6620
    @Nitya6620 7 месяцев назад +68

    2024 lo kuda ee song vintunavaru oka like veskondi ❤...

  • @yesusaggurthi8015
    @yesusaggurthi8015 3 года назад +149

    హరిహరన్ సార్ మహా లక్ష్మి మేడం సూపర్ సింగింగ్ 💕💕💕💕👌👌👌👌

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 Год назад +30

    నచ్చిన వాలు మన నుంచి భౌతికంగా దూరమైనప్పుడే వాల విలువ, ఆప్యాయత గుర్తొచ్చి వారుంటే బాగున్ను అనిపిస్తుంది.. అద్భుతమైన ఆశ..

  • @hemanth7119
    @hemanth7119 2 года назад +26

    మనందరి అభిమాన నటి సౌందర్య గారి సౌందర్యం వర్ణనాతీతం.

  • @satharbabjisk2900
    @satharbabjisk2900 Год назад +10

    మా గురువు గారు హరి హరన్ అద్భుతంగా పాడారు....my favourite song

  • @ramanamittana
    @ramanamittana 3 года назад +48

    Traditional beauty సౌందర్య గారు. One of the my favorite heroin.

  • @thanniruravi5289
    @thanniruravi5289 3 года назад +1493

    ఇప్పటి జనరేషన్ లోఎంత మంది హీరోయిన్లు ఉన్నా సౌందర్య గారికి సరితూగ రు

  • @pulianuradha7251
    @pulianuradha7251 2 года назад +221

    ఇప్పటికీ ఎప్పటికీ మన హృదయలలో నిలిచిపోయె నటి మన సౌందర్య గారు

    • @anindian4601
      @anindian4601 2 года назад

      🤣🤣 at the end kukka chaavu chachchindhi

    • @cherukulapadusuresh5628
      @cherukulapadusuresh5628 2 года назад

      @@anindian4601 orey vedhava nuvvu kuda chadthav ra howle ga

    • @ssharada5564
      @ssharada5564 2 года назад +2

      @@anindian4601 death anedi maa chetilo vundadu... Maa chavu yela vastundani kuda telidu

    • @NageshRao-jh4so
      @NageshRao-jh4so 3 месяца назад

      @@anindian4601 What comment is this? Nuvventha samaskara heenudavo nee comment cheputhundhi. Evvari chavu ela vasthundho evvariki teleedhu. Adhi mana chethilo vundadhu. Thanemi thappuchesindhani antha karkasam gaa comment pettavu.

  • @prsnheretodo
    @prsnheretodo 3 года назад +156

    Mani sharma is the best composer Tollywood ever witnessed. He had the knack for memorable melodies at the same time, sort of maintaining quality of the soundtrack. And no one else understood the essence of background score in a commercial film, like Mani Sharma.
    He should get more films to do.

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 2 года назад +8

    Mani sharma a big die hard fan of u sir melody brahma ani oorikay pettaledu TAG this song prooves ur music and BGM also next level Athadu BGM ANJI BGM SO MANY love to hear ur songs

  • @krishnakommu848
    @krishnakommu848 3 года назад +45

    Soundarya is so beautiful heroine . Really she is legendary in acting. Super expressions. She is like our own family member.

  • @gmrsathish9941
    @gmrsathish9941 3 года назад +44

    Soundarya gari fan ikkada

  • @kumarrdy5420
    @kumarrdy5420 3 года назад +73

    Manisharma, No one can match your style of composition

  • @rajsumanth7146
    @rajsumanth7146 2 года назад +24

    Soundharya Always top heroine.never & ever don't comparing with other heroines .she is always top heroine 😍😍

  • @naveengoli5998
    @naveengoli5998 2 года назад +31

    What a wonderful melody song. Great job for Nagarjuna garu& Soundarya garu.👌👏 Tanks to vyjayanthi banner. Thanks to Mani sarma sir,👌 Veturi garu 🙏& Hariharan sir & Mahalakshmi madam voice is very melodious👏👏

  • @DannyDexx
    @DannyDexx 3 года назад +99

    Nag in 2000's 👌 That hair and looks 👌

  • @Katuriharshith
    @Katuriharshith 5 месяцев назад +71

    సౌందర్యం గారు కోసం వినవారు ఒక 👍

  • @narendravarmasusarla
    @narendravarmasusarla 3 года назад +34

    No samajavaragama no butta butta... Such a great composition by mani sharma garu... For me nag sir career best album ravoychandamama /nuvvostavani next place goes to Azad

    • @chocolateboy7548
      @chocolateboy7548 2 года назад +3

      Nuvvosthavani movie music director SA Rajkumar

    • @chocolateboy7548
      @chocolateboy7548 2 года назад +2

      Manisharma is great composer

    • @yashwanthnanda3501
      @yashwanthnanda3501 Год назад +1

      Almost from 1990's Nagarjuna all Movies Music Albums was 85-90% Hits Irrespective of Movies Success or Failure..proud to be a Fan of my first Favourite Hero Nagarjuna and Soundarya Gaari Gurinchi cheppe sthaayi naku ledu ippudunna oka heroine Kuda thanatho match kaaru Sai Pallavi laanti okariddaru unna appati Soundaryagaaritho Polchalem but Soundarya Madam level and craze vere appatlo Following lo Sampradaayanga undatamlo

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 2 года назад +3

    నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం ఈ సినిమా అంటే చాలా ఇష్టం లైక్ చేయండి ప్లీజ్ 💯

  • @kingnagarjuna7303
    @kingnagarjuna7303 2 года назад +4

    నాగ్ సౌందర్య సూపర్ హిట్ కాంబినేషన్

  • @naaguindurthi5122
    @naaguindurthi5122 3 года назад +12

    సూపర్ సాంగ్ మణీ అన్న సూపర్ మ్యూజిక్

  • @bathinojushyamkumarchary7458
    @bathinojushyamkumarchary7458 3 года назад +39

    Super song
    2021 lo chusthunnavaru oka like

  • @ganeshbomma3087
    @ganeshbomma3087 3 года назад +156

    Only Manisharma Sir 🎶.. What A melody song.. 😍..
    No one can beat Mani Sir in melody Songs

    • @kadupuuma83
      @kadupuuma83 3 года назад +10

      Not only in melodies.no one can beat him in Mass songs and duets

  • @maheshmudiraj1
    @maheshmudiraj1 3 года назад +37

    Nobody can reach.... Manisharma..melody
    Composing.. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎶🎶🎶🎶🎶❤️❤️❤️❤️❤️❤️

  • @raam2130
    @raam2130 3 года назад +21

    మెలోడి సాంగ్స్ కంపోజ్ చేయడంలో మణిశర్మ గారి తర్వాతే ఎవరైనా

  • @kadirikotaamruthraj3437
    @kadirikotaamruthraj3437 3 года назад +32

    Music master manisharma garu handsoff mind blowing music 😃😃😃

  • @pkkumar2259
    @pkkumar2259 3 года назад +62

    My all time favorite evergreen Heroin #Soundarya madam.. We miss you a lot

  • @bharathmanepalli164
    @bharathmanepalli164 3 года назад +28

    #Manisharma ♥️ No one can match ur composition. Melody brahma

  • @ramakrishnabojja7860
    @ramakrishnabojja7860 2 года назад +17

    All time my favourite herone soundarya akka all movies 100%99%hit movies and all movies songs hit nava rasa natana mayuri tollywood number one beautiful successful heroine 1990s awards winner heroine all favourite

  • @prashanthsagar8251
    @prashanthsagar8251 3 года назад +51

    Cool and Icecream melody .hand some nag anna and soundarya akka another hit melody of king nag.listen this song in 5.1 home theater put full bass and set the equalizer select concert music.we feel music like heaven thank to melody bramma Manisharma sir and aswini dutt sir.
    I miss you soundarya akka

  • @MuraliKrishna-vq7fm
    @MuraliKrishna-vq7fm 2 года назад +7

    Soundarya nagarjuna best jodi ❤

  • @KsrinuSrinu-oh1pk
    @KsrinuSrinu-oh1pk Месяц назад +3

    సౌందర్య వేంకటేశే గారి సినిమా లంటే మాకు చాలా ఇష్టం

  • @pranaytony
    @pranaytony 3 года назад +60

    When it comes to Music & Background Music, the Only God sent Person on the planet is Swarabrahma Manisharma garu!💐👍👌
    Great Work guys!!
    Keep it up!!💐

  • @prathaps.h6086
    @prathaps.h6086 3 года назад +408

    మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు

  • @bhanubhavya1393
    @bhanubhavya1393 3 года назад +29

    My all time feveret soundharya😘😘😘😘 bangrm miss u a lot😢😢

  • @ramum1076
    @ramum1076 3 года назад +7

    I love nagarjuna and soundarya😍😍❤istam unnavallu oka like 👍vesukondi

  • @arshiyarafi1432
    @arshiyarafi1432 2 года назад +11

    R.i.p soundarya the best beautiful actress in south india👌👌😍 Beautiful actress

  • @srinutatdigoppula8220
    @srinutatdigoppula8220 Год назад +6

    Manisherma music and Hariharan singar super.

  • @mattuthivenu1118
    @mattuthivenu1118 Год назад +11

    Soundarya always evergreen❤

  • @shabanabegum1521
    @shabanabegum1521 3 года назад +12

    Superb pair and song lyrics awesome , miss u soundarya so beautiful lady 🥰

  • @venkateshraj5186
    @venkateshraj5186 7 месяцев назад +408

    2024లో విన్నవాళ్లు లైక్ వేయండి

  • @janakivenkatakrishna9776
    @janakivenkatakrishna9776 3 года назад +121

    Nenaithe Soundarya kosam choosthunna e song❤️❤️

  • @chandraprasad1669
    @chandraprasad1669 3 года назад +25

    Tq vijayanthi waiting since longtime
    Still waiting for
    1. Jagadekaveerudu athilokasundari
    2. Ashwamedham
    3. Akariporatam

  • @satheeshr8954
    @satheeshr8954 3 года назад +11

    Thanks Vyjayanthi Team for the nice song in HD quality. Waiting for Jagadeka Veerudu Athiloka sundhari in 4K quality and Aswamedham songs HD

  • @Pspk-x4y
    @Pspk-x4y 3 года назад +11

    Mani mama nag mama combo supar broo
    Ravoi.chandha mama songs upload cheyyandi

  • @sandhyabejawada763
    @sandhyabejawada763 Год назад +1

    Super ga chaparu brother 🙏🙏🤗

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 3 года назад +13

    Mani sir....
    Casting crow... picturization...
    And the veenaa sound.. 👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @lakshmi_______
    @lakshmi_______ Год назад +4

    మై ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య గారు లవ్ యు సౌందర్య గారు

  • @basavarajasn7277
    @basavarajasn7277 3 года назад +8

    Many many happy returns of the day Soundarya gaaru 💐🎂🙏

  • @user-xd9ck8xu8h
    @user-xd9ck8xu8h 3 года назад +15

    Nice melody song mani Sharma garu music superr and I miss youu soundary ❤❤

  • @raviwithu
    @raviwithu 3 года назад +23

    This is the way how one should restore our old melodies with High Quality Video and Audio. Great work by VN Team. Looking forward for
    Jahadekaveerudu Atilokasumdari.

  • @ankireddysirigireddy2319
    @ankireddysirigireddy2319 3 года назад +87

    I miss you soundarya gaaru

  • @note7proraj206
    @note7proraj206 7 месяцев назад +3

    Savitri garu =soundarya garu=sai pallavi garu❤

  • @bhargavphotography6716
    @bhargavphotography6716 2 года назад +5

    నా చిన్న నాటి జ్ఞాపాకాలు 👌😊😊😊 మీస్ days 🥺😟

  • @lalamprasad7663
    @lalamprasad7663 3 года назад +18

    Soundhyara gurinchi em cheppalo arthem kavatem ledu🔥🔥🔥❤️❤️

  • @purushothamutham7932
    @purushothamutham7932 Год назад +1

    My all time favourite....ipudu soundarya garini e song lo chusina kallalo teliakundane neeru vachestundi...

  • @dhananjayadhana9259
    @dhananjayadhana9259 3 года назад +20

    అందానికి ప్రతి రూపం

  • @onlyroses2866
    @onlyroses2866 3 года назад +1

    Miss you Thirupathi Swamy garu....aswini Dutt garu meru chala great sirrr..Ee movie tamil rights ki vachinna money ni....single rupee kuda thisukokunda director gari family ki icharu...👏👏👏👏👏👏

  • @purnakantimurali8070
    @purnakantimurali8070 3 года назад +8

    My favourite heroin sondary garu i miss you mi antha andamaina manushi malli putaru ❤❤❤

  • @gopichand5139
    @gopichand5139 3 года назад +9

    Aazaad's all songs sounds superb. Didn't get the deserved applause.

  • @bprawins747
    @bprawins747 3 года назад +23

    Mani sarma🎵🎵 magic , vaijayamthi magic.ee music 🎵🎵

  • @r-vez4241
    @r-vez4241 3 года назад +30

    My eyes are blessed watching Soundary garu in super hd quality video 😍😍😍

  • @nenulokal9161
    @nenulokal9161 3 года назад +51

    2021 లో వినరా

  • @madhukarnaidu34
    @madhukarnaidu34 3 года назад +19

    I Miss you soundarya garu
    Super songs
    All

  • @priyaayyagari9108
    @priyaayyagari9108 3 года назад +19

    Soundarya garu❤️😍

  • @tausifqd6396
    @tausifqd6396 3 года назад +8

    Last one msg jai manisharma jai.manishrma 🎶🎵👂📢❤🔥🔥🔥🔥

  • @muraliramaraj8441
    @muraliramaraj8441 3 года назад +34

    No other Lady even come close to this divine beauty 😍💕❤💖

  • @udayshankar9299
    @udayshankar9299 3 года назад +6

    Universal beautiful ❤️ Heroine Soundarya madam

  • @Rajatha831
    @Rajatha831 3 года назад +8

    ಮಹಾನಟಿ ಸೌಂದರ್ಯ.... ಕನ್ನಡ ಕುಲ ಕಣ್ಮಣಿ 💞🙏

  • @anushasharmasri6785
    @anushasharmasri6785 2 года назад +1

    Soundarya garu estam leni valu untara😣🙏🤩she is gold.eroju ki bathiki untey yentha baguno miss u soundarya garu melanti heroine malli malli raru malli puttaru kuda 🙏

  • @angelangel.r.1263
    @angelangel.r.1263 3 года назад +11

    I love❤️ Sowdhrya mam.❤️❤️more more❤️❤️I love this song

  • @SeetaSeeta-vr5wo
    @SeetaSeeta-vr5wo 11 месяцев назад +1

    Ee song ante naku chala chala istam...

  • @sathibabu5162
    @sathibabu5162 3 года назад +15

    Manisarma gaaru ❤️❤️

  • @lalithag2694
    @lalithag2694 3 года назад +1

    my fevaret song I love this song malli sowndrya gruthuku vacchindi

  • @velpulasrinu6380
    @velpulasrinu6380 3 года назад +10

    అమ్మాయి డాన్స్ సూపర్ 🥰🥰🥰😍😍💞👍👌

  • @venkeyperneti3467
    @venkeyperneti3467 3 года назад +1

    Pala buggala sundari..mana sowndrya...Miss u mam.Tfi lo respect ga unde oke oka heroin.expossing lo eppudu wrong step veyyal.Love u akka

  • @youtubemonth8848
    @youtubemonth8848 3 года назад +13

    These were the amazing songs in manisharma sir composition , thank u vyjayanthi network for remembering,
    Remaining songs from this album also , please....
    Thanks again..

  • @trkofficialkeys
    @trkofficialkeys 3 года назад +13

    Manisharma sir Music super
    Samara simha Reddy
    Indra
    Pokiri
    Ismart shankar
    Red
    It's a Really music God

  • @praveenraparthi7673
    @praveenraparthi7673 3 года назад +11

    Old Is Gold Superb Song.....👌👌💞💞💞

  • @deepikaa6538
    @deepikaa6538 3 года назад +1

    I really miss u soundaryagaru meeru gurthosthunte edposthundji