Tribal village half saree festival | గిరిజన సాంప్రదాయ పుష్పాలంకరణ పద్ధతి | old cultural

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 85

  • @ramanaraosigili9572
    @ramanaraosigili9572 18 дней назад +2

    బాగుంది 👌👌👌🙏🙏🙏🌹🌹🌹. గిరిజన సంప్రదాయం చాలా బాగుంది.

  • @baburaomalla6927
    @baburaomalla6927 Месяц назад +7

    Palasa,
    గిరిజన ప్రాంత పుష్పఅలంకరణ వీడియో చాలా బాగుంది

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  Месяц назад +1

      Thank you so much Sir🙏, thanks for watching and your support

  • @chittipillaworld
    @chittipillaworld 27 дней назад +5

    మన గిరిజనుల సంప్రదాయాలు చక్కగా చూపిస్తున్నారు sister...

  • @tollywoodtorch
    @tollywoodtorch 28 дней назад +2

    Chala baga chesarandi God bless you

  • @FundAccountTeacher
    @FundAccountTeacher Месяц назад +5

    నిజంగా చాల బాగుంది మీ పద్ధతి.

  • @Vasonthavamshivardhan999
    @Vasonthavamshivardhan999 Месяц назад +2

    Chala baga chesaru chala enjoy chesthu bavundhi

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs 29 дней назад +5

    చాలా బాగుంది అక్క video 😊😊

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  29 дней назад +1

      Thank you so much Thammudu 🙏, ఎలా ఉన్నారు?

    • @sridevifood
      @sridevifood 27 дней назад

      ఈ వీడియో లో చాల మంది నాకు తెలిసిన వాళ్లే ఉన్నారు, మల్లేశ్వరి వాళ్ళ పాపా ఆ పాప?

  • @CutieLasya
    @CutieLasya Месяц назад +6

    God bless you Lasya papa video chala chala bagundi

  • @ChRaju-ko6ik
    @ChRaju-ko6ik Месяц назад +5

    బాగుంది

  • @santoshi6490
    @santoshi6490 Месяц назад +3

    Nice system bgudii

  • @MallashOicc
    @MallashOicc 16 дней назад +1

    గిరిజనలు అంటేనే హిందువులు

  • @PangiVijay-cy5mo
    @PangiVijay-cy5mo Месяц назад +5

    Super lasyama🎉❤

  • @SappiputtuMusic
    @SappiputtuMusic Месяц назад +5

    Good culture activis all the best sister 👌👌👌👍👍👍

  • @tribalculturevillagelife
    @tribalculturevillagelife Месяц назад +5

    Video super

  • @ChLsrao-b9u
    @ChLsrao-b9u 17 дней назад +1

    💐🌹🌹🌹👌👌🌹🌹🌹🌹💐

  • @raviyaabu64
    @raviyaabu64 Месяц назад +4

    God bless you Lasya

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  Месяц назад +1

      లాస్య తరుపున thank you so much 🙏🤝

  • @bheemseedari2548
    @bheemseedari2548 Месяц назад +2

    Super atha garu

  • @dhanalakshmi3355
    @dhanalakshmi3355 Месяц назад +1

    👌👌👌👌👌

  • @kambadkym1744
    @kambadkym1744 Месяц назад +6

    వీడియో చాలా బాగా వచ్చింది.చెల్లి.మిలియన్ వ్యూస్.వస్తది.

  • @NareshKillo
    @NareshKillo Месяц назад +3

    👍

  • @nageshsafety3000
    @nageshsafety3000 21 день назад +1

    Future lo girijanulu andaru devudi biddalu ga maripothey valla sampradayam culture edi undadu.
    Antha amen.

  • @sundarik2727
    @sundarik2727 28 дней назад +3

    ఎవరి సాంప్రదాయం వారు పాటిస్తే అందంగా వుంటుంది.

  • @Venkatesha-g7f
    @Venkatesha-g7f Месяц назад +2

    కర్ణాటకడల్లు ఈ సంప్రదాయ ఈగలు నాదెయుత్తదే

  • @sathyapydikondala5905
    @sathyapydikondala5905 28 дней назад +2

    Idi Ekkada vizag Daggara

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  28 дней назад +1

      అవునండి, అరకు దగ్గరా, వైజాగ్ నుండి 100 kms

  • @Edward-i2k5p
    @Edward-i2k5p Месяц назад +2

    Thank you so much for this amazing video! I have a quick question: My OKX wallet holds some USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). How should I go about transferring them to Binance?

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  Месяц назад +1

      Thank you sir, please type Telugu language Sir 🙏 I don't know English

  • @UmadeviBuchannagari
    @UmadeviBuchannagari Месяц назад +2

    OK bagundi ,kani lost lo koncham rivar pollution.

  • @dimpleathram7929
    @dimpleathram7929 13 дней назад +1

    A state tribal..sis

  • @jayarajworld
    @jayarajworld Месяц назад +2

    Video superb akka eppudu chesaru edi 😢

  • @ganesh79nalla43
    @ganesh79nalla43 Месяц назад +3

    సీత గుడ్ మార్నింగ్ ఇది ఏం ఫెస్టివల్

  • @MEGHA-w2m
    @MEGHA-w2m Месяц назад +3

    ఏ ఊరు లో అక్క పంక్షన్ జరిగింది?

  • @travelvlogs_visakhamanyam4057
    @travelvlogs_visakhamanyam4057 Месяц назад +4

    Voice ఇస్తే బాగున్ను అక్క

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  Месяц назад +1

      ఆవును తమ్ముడు! But time లేక అలానే పెట్టేసాను next నుండి కచ్చితంగా voice ఇస్తాను. Thank you

  • @janakimandangi3983
    @janakimandangi3983 Месяц назад +19

    అక్క... గిరిజన ప్రాంతాల్లో కూడా హిందువులు ఉన్నారా???

    • @bunnybabuminumula6319
      @bunnybabuminumula6319 Месяц назад +2

      గిరిజన ప్రాంతం లో హిందువులే ఎక్కువ మంది వుంటారు. హిందూ దేవుళ్ళు అంత అడవిలోనే ఎక్కువగా వుంటారుగా.

    • @DevayaniOlesu
      @DevayaniOlesu Месяц назад +6

      Hindhulu andaru untaru girijanulu kuda manushule andi ala untara ani annakandi ekkadekada nunchi vachi ikkada chala mandhi brathukuthunaru I girijana prathamlo

    • @janakimandangi3983
      @janakimandangi3983 Месяц назад +8

      @DevayaniOlesu అంటే గిరిజన ప్రాంతాలలో చాలా మంది Convert అయిపోతున్నారండి.. అందుకే అలా అన్నాను

    • @tpshobananair8317
      @tpshobananair8317 Месяц назад

      ​@@janakimandangi3983convert అవ్వడం లేదు వాళ్ళని ప్రలోభ పెట్టి convert చేస్తున్నారు

    • @RafeeqMohammad-io5ro
      @RafeeqMohammad-io5ro Месяц назад +2

      Edhem question babu..it's wrong ala adagadam.

  • @ChiruThota-bm9ig
    @ChiruThota-bm9ig 19 дней назад +1

    Meku demsa vacha sister

  • @sesharatnamduggaraju9127
    @sesharatnamduggaraju9127 Месяц назад +2

    ఏ ఊరు ఇది

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  Месяц назад +1

      అరకు పక్కన ఉండే ఒక ఊరు, thank you

  • @JayaLakshmi-nw9xi
    @JayaLakshmi-nw9xi 17 дней назад +1

    Girijana areas lo andaru hinduvule, kani ee madhya vallani Christian lo ki marchesthunnaru, chala badhakaram.chala vuriki vurley marchesthunnaru,girijanula amayakathyam nu ela vadukuntunnaru.

  • @Muvvala_Rajubabu
    @Muvvala_Rajubabu Месяц назад +3

    నాన్న పంక్షన్ కిహింజేరి కి 🤔 ఎనై అర్థమహంజే వేస్తా నాన్న .

  • @rohiteditz5350
    @rohiteditz5350 Месяц назад +4

    ఇది బెంగాలీ సంప్రదాయం లాగా ఉంది అండి బెంగాలీ ప్రజలు కూడా ఇలాగే చేస్తారు.. ఇది ఏ గిరిజానం చెప్తారా?

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  Месяц назад +2

      అవునా sir 🙏, ఇది మన అరకు ప్రాంతాలలో నివసించే ఆదివాసులు పాటించే సంప్రదాయం. ఇక్కడ నాకు తెలిసి ఇంచు మించు చాలా తెగలకు సంబదించిన గిరిజనులు నివాసిస్తము. ఒక్కో తెగ గిరిజనులు ఒక్కో రకమైన సాంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు కలిగి ఉంటాము. అందరూ కలసకట్టుగా ఉంటాము. అలా ఆచరించే తెగ లో ఇదొకటి. పర్టికులర్ గా అది ఏ గిరిజనం అనేది చెప్పదలచుకో లేదు. Thank you Sir 🙏