భారత దేశానికి స్వతంత్రం వచ్చింది Aug 1947, మహాత్మ గాంధీ మర్డర్ Jan 1948 భారత రాజ్యాంగం అమలు Jan 1950 భారత రాజ్యాంగం తయారు కావడానికి పట్టిన కాలం (2 years 11 months 18 days ) Almost 3 years 7 months before why?
అంబేద్కర్ నామ జపంతో తాతలు తండ్రులు ఇప్పుడు ఈ తరం తర్వాత జనరేషన్ అలా ఏడు తరాలు స్వచ్ఛ సౌభ్రాతృత్వాన్ని అందజేస్తున్న ఒక గొప్ప నామం... కనిపించని ఆ దేవుడు కంటే గొప్ప అమిత్ షా అంబేద్కర్ నామము కంటే దేవుని జపించమని చెప్తున్నారు అంటే బడుగు బలహీనవర్గాల బతుకును తూంచేసినట్లే లెక్క జై భీమ్ జై రాజ్యాంగం జై భారత్
అంబేద్కర్ అంత కరవు కాటకాల పరిస్థితులలో పెరిగి ఉంటే అంత స్థూలకాయులు గా ఎలా అయ్యాడు, అంబేద్కర్ స్వాతంత్రోద్యమంలో ఎందుకు పాల్గొనలేదు, అంబేద్కర్ రెండు సార్లు ఎందుకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు, దేశాన్ని ప్రక్షాళన చేయాలి అనుకున్న వ్యక్తి హిందూ మతాన్ని ఎందుకు ప్రక్షాళన చేయాలి అని అనుకోలేదు, ఆ రోజుల్లో అంత వివక్షే కనక క్షేత్రస్థాయిలో ఉంటే బ్రాహ్మణ స్త్రీని అంబేద్కర్ ఎలా పెళ్లి చేసుకోగలిగారు
అంబేద్కర్ కరువు కాటకాల పరిస్థితిలో ఎదిగినడు, కరువు అతనికి ఆర్థికంగా లేదు ఎందుకంటె అతని తండ్రి ఉద్యోగి, అతను అడ్వకేట్, ఎకానిమిస్ట్ ...కరువు కొవ్వెక్కిన మనువాదుల వలన సామజికంగా ఉంది... 2) దేశంలో స్వాతంత్రం లేదు బ్రిటిష్ వాని చేతిలో బంది అయ్యింది ఎంత నిజమో... హిందూ మతంలో కూడా స్వాతంత్రం లేదు అగ్రవర్ణాల చేతిలో అణిచివేతకు గురి అయితుంది అని.. హిందూ మత స్వాతంత్రం గురించి పోరాడిండు ఇది కూడా స్వాతంత్ర పోరాటమే బాస్ 3)అంబేద్కర్ ప్రత్యేక్ష ఎన్నికలలో ఓడిపోతానికి కారణం పాము కరిస్తే ఇంకా మంత్రాలు ఏపించుకునే ముర్కులు అంత దళిత జాతిలో ఉన్నరు కావున వాళ్ళ జాతికి వాళ్ళు ఓటు వేసుకునే తెలివి లేదు. అంబేద్కర్ మనువదానికి ఎదురుతిరుగుతున్నాడని మనువాదులు అణిచివేస్టానికి చేసిన కృషి అందుకే గెలవలేదు 4)ఫస్ట్ హిందూ మతాన్ని ప్రక్షాళన చేయాలి అనే మహాద్ ఉద్యమం 1927 లో చేసినప్పుడు మనుస్మృతిని కాల్చినడు, హిందూ కోడ్ బిల్లు తెస్తే కానీ అగ్రవర్ణాలు ఇంకా నెత్తిన పెట్టుకున్నరు మంత్రి పదవికి రాజీనామా చేసి ముర్కులను మార్చలేక అతనే బౌద్ధంలోకి వెళ్ళిపోయాడు 5)ఆరోజుల్లో ఎంత వివక్ష అనేది చదివినం చూడలేదు ఇప్పటికి ఉందిగా example తెలంగాణ అయితే మొన్న sc అబ్బాయిని పెళ్లి చేసుకున్నదని సొంత తమ్ముడు కానిస్టేబుల్ నరికి చంపిండు, రాజ్యాంగం అమలు అవుతున్న ఇప్పుడే ఇంత వివక్ష ఉంటే మనుస్మృతిని నమ్మిన ఆ రోజుల్లో వెయ్యి రేట్లు ఎక్కువ ఉండి ఉంటది సందేహం ఏం వద్దు అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది అనుకుంట...
బిజేపి,కాంగ్రేస్ మరియు చాలా పార్టీలు, కొన్ని వర్గాలు పోటీపడి అంబేత్కర్ భజన చేస్తున్నారు. ఈ ధోరిణి అంబేత్కర్ విషయం లో మాత్రమే జరుగుతున్నది. అంబేద్కర్ కు చరిత్ర లో ఉన్న స్థాయిని ఎవరు తగ్గించ లేరు.అలాగని మితిమీరిన స్థాయి లో ఆయన పేరును ఎవరు వాడుకున్నా విచిత్రంగా నే ఉంటుంది.హోం మంత్రి చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి తప్పు లేదు.దివాలాకోరు రాజకీయం తప్ప వేరుకాదు.
అమిత్ షా వ్యాఖ్యలు సమర్ధించడం సిగ్గు చేటు.నాగేశ్వర్ సర్ ఈ మీ విశ్లేషణ చాలా చెత్తగా వుంది. నీలో మనువాదం అంతర్లీనంగా ఉన్నది.అంబేద్కర్ పేరు పదే పదే పలకటం ఫ్యాషన్ ఐతే ఆ ఫ్యాషన్ వల్ల అమిత్ షా కు వచ్చిన ఇబ్బంది ఏంది? జై భీం నమో బుద్ధాయ
You are blaming Non SC ST people only. SC STs have made Ambedkar as their ICON,.the NON SC ST people, whose opportunities , were reduced on the account of reservations started opposing him. Unfortunately, no one including politicians recognise the contribution by Dr. Ambedkar.
Sir constitution la Ambedkar garu reservations only 10 years ivali ani rasru , Congress enduku mari eppatki raka ichndi? Ichna kuda enduku sir valla life lu ne Congress party enduku valni develop cheyaledu? First deni gurranchi matlandi sir
10 ఏళ్లు అని చెప్పారు మరి ఆ వివక్ష పోయిందా.... లేదు కదా సరే కాంగ్రెస్ తప్పు చేసింది అనుకుందాం బీజేపీ కూడా తన మద్దతు ప్రభుత్వాలు తీసివేశాయా లేదు కదా ఇక్కడ రిజర్వేషన్ ప్రాబ్లం కాదు వివక్ష ప్రాబ్లం .... అది మనుషుల నుంచి తివేయాలి ఉన్నవి సరిపోలేదు అంటూ బీజేపీ ews 10 % ఇచ్చి పెంచింది అది సామాజిక న్యాయం ఆ
Em googly sir. Nijamga ambedkar ni avamanaparichindi congress kaada. Amith shah matladina daanini morphing chesi vedio pracharam chesthunnarani meeku telisi kuda ila ela matladuthunnaru. Already twitter nunchi notices vachayi kada. Rahul gandhi oka ST MP ni thosesindi kanipinchatleda. Daanipaina FIR ayina sangathi meku teliyada. Inni vishayalu dachipetti thumb nail ala pettadam samskaramena.
Sir asalu Ambedkar ne insult chesndi Congress sir, Ambedkar garu ne elections odipoyle chesndi Congress sir first deni gurranchi matlandi sir
Thank you so much for your analysis sir ❤❤❤❤
Thank you for your lovely analysis 🙏
రాజకీయ స్వలాభం కోసం అంబేద్కర్ గారిని ప్రతి పార్టీ వాడుకుంటుంది
సాక్షాత్తు పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానించే విధంగా((6 సార్లు) మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.......✊
భారత దేశానికి స్వతంత్రం వచ్చింది Aug 1947,
మహాత్మ గాంధీ మర్డర్
Jan 1948
భారత రాజ్యాంగం అమలు
Jan 1950
భారత రాజ్యాంగం తయారు కావడానికి పట్టిన కాలం
(2 years 11 months 18 days )
Almost 3 years
7 months before why?
అంబేద్కర్ నామ జపంతో తాతలు తండ్రులు ఇప్పుడు ఈ తరం తర్వాత జనరేషన్ అలా ఏడు తరాలు స్వచ్ఛ సౌభ్రాతృత్వాన్ని అందజేస్తున్న ఒక గొప్ప నామం... కనిపించని ఆ దేవుడు కంటే గొప్ప
అమిత్ షా అంబేద్కర్ నామము కంటే దేవుని జపించమని చెప్తున్నారు అంటే బడుగు బలహీనవర్గాల బతుకును తూంచేసినట్లే లెక్క
జై భీమ్ జై రాజ్యాంగం జై భారత్
Amith shah matladindi okati. Veellu morphing chesi pracharam chesthunna vedio okkati adi telusuko.
విశ్లేషణ చాలా చెత్త గా వుంది
Sir next loksabha you pls try for MP SIR YOU MUST BE IN PARLIAMENT PLS TRY AS A INDEPENDENT WE WILL SUPPORT SIR🙏🙏
Sir your analyo is as usual amazing analysis
Communal politics and leaders must abolishes.
..
Caste system and varna system must abolishes (manusmriti idealogy)
అంబేద్కర్ అంత కరవు కాటకాల పరిస్థితులలో పెరిగి ఉంటే అంత స్థూలకాయులు గా ఎలా అయ్యాడు,
అంబేద్కర్ స్వాతంత్రోద్యమంలో ఎందుకు పాల్గొనలేదు,
అంబేద్కర్ రెండు సార్లు ఎందుకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు,
దేశాన్ని ప్రక్షాళన చేయాలి అనుకున్న వ్యక్తి హిందూ మతాన్ని ఎందుకు ప్రక్షాళన చేయాలి అని అనుకోలేదు,
ఆ రోజుల్లో అంత వివక్షే కనక క్షేత్రస్థాయిలో ఉంటే బ్రాహ్మణ స్త్రీని అంబేద్కర్ ఎలా పెళ్లి చేసుకోగలిగారు
గులాం గిరీ అని ఒక పుస్తకం ఉంది అది చదువు ఎందుకు ఉంది వివక్ష అనేది అర్దం అయిద్ధి
@sk.jakeerhussain1845 నేను ఏ పుస్తకం చదవాలి అని నిన్ను సలహా అడగలేదు నీకు ఏమైనా తెలిస్తే నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వు
అంబేద్కర్ కరువు కాటకాల పరిస్థితిలో ఎదిగినడు, కరువు అతనికి ఆర్థికంగా లేదు ఎందుకంటె అతని తండ్రి ఉద్యోగి, అతను అడ్వకేట్, ఎకానిమిస్ట్ ...కరువు కొవ్వెక్కిన మనువాదుల వలన సామజికంగా ఉంది...
2) దేశంలో స్వాతంత్రం లేదు బ్రిటిష్ వాని చేతిలో బంది అయ్యింది ఎంత నిజమో... హిందూ మతంలో కూడా స్వాతంత్రం లేదు అగ్రవర్ణాల చేతిలో అణిచివేతకు గురి అయితుంది అని.. హిందూ మత స్వాతంత్రం గురించి పోరాడిండు ఇది కూడా స్వాతంత్ర పోరాటమే బాస్
3)అంబేద్కర్ ప్రత్యేక్ష ఎన్నికలలో ఓడిపోతానికి కారణం పాము కరిస్తే ఇంకా మంత్రాలు ఏపించుకునే ముర్కులు అంత దళిత జాతిలో ఉన్నరు కావున వాళ్ళ జాతికి వాళ్ళు ఓటు వేసుకునే తెలివి లేదు. అంబేద్కర్ మనువదానికి ఎదురుతిరుగుతున్నాడని మనువాదులు అణిచివేస్టానికి చేసిన కృషి అందుకే గెలవలేదు
4)ఫస్ట్ హిందూ మతాన్ని ప్రక్షాళన చేయాలి అనే మహాద్ ఉద్యమం 1927 లో చేసినప్పుడు మనుస్మృతిని కాల్చినడు, హిందూ కోడ్ బిల్లు తెస్తే కానీ అగ్రవర్ణాలు ఇంకా నెత్తిన పెట్టుకున్నరు మంత్రి పదవికి రాజీనామా చేసి ముర్కులను మార్చలేక అతనే బౌద్ధంలోకి వెళ్ళిపోయాడు
5)ఆరోజుల్లో ఎంత వివక్ష అనేది చదివినం చూడలేదు ఇప్పటికి ఉందిగా example తెలంగాణ అయితే మొన్న sc అబ్బాయిని పెళ్లి చేసుకున్నదని సొంత తమ్ముడు కానిస్టేబుల్ నరికి చంపిండు, రాజ్యాంగం అమలు అవుతున్న ఇప్పుడే ఇంత వివక్ష ఉంటే మనుస్మృతిని నమ్మిన ఆ రోజుల్లో వెయ్యి రేట్లు ఎక్కువ ఉండి ఉంటది సందేహం ఏం వద్దు అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది అనుకుంట...
అంబేద్కర్ ను ఖాన్ గ్రేస్ ఎందుకు ఓడించింది..మీరు ఎందుకు ఖాన్ గ్రేస్ ను డిఫెన్డ్ చేస్తున్నారు...
Mari RSS, Muslim league tho kalisi govt nu Bengal lo form chesindi
Sir khangress banisa
@@sk.jakeerhussain1845. Milanti తురక జాతీ ఉంటాది అని తెలక😅
@@sk.jakeerhussain1845eppudu form chesindi cheppu.
@@marnirambabu During Quit India Movement Sam Prasad Mukharjee And Jinnah form Govt in Bengal
Ambedkar ni odinchindhe congress party elections lo evadiki chepthunaru kahanilu
Prati vishayam lo Ambedkar perunu vaadukuntunnaru. Eppudu Ambedkar perena devudi nu kuda smarinchandi ani Amith Shah cheppinaaru. Indulo Ambedkar ku avamanam yemundo artham kaavatam ledu. Adani Rajyangam ayyipoyyindi ippudu Ambedkar avamanam start chesaru. Yemavutundi cheppandi. Dalitulanu bjp ku duram chese prayatnam tappa yem ledu.
బిజేపి,కాంగ్రేస్ మరియు చాలా పార్టీలు, కొన్ని వర్గాలు పోటీపడి అంబేత్కర్ భజన చేస్తున్నారు. ఈ ధోరిణి అంబేత్కర్ విషయం లో మాత్రమే జరుగుతున్నది. అంబేద్కర్ కు చరిత్ర లో ఉన్న స్థాయిని ఎవరు తగ్గించ లేరు.అలాగని మితిమీరిన స్థాయి లో ఆయన పేరును ఎవరు వాడుకున్నా విచిత్రంగా నే ఉంటుంది.హోం మంత్రి చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి తప్పు లేదు.దివాలాకోరు రాజకీయం తప్ప వేరుకాదు.
అంబేద్కర్ ను వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్..... భారత రత్న ఇవ్వకుండా అగౌర పరిచింది కాంగ్రెస్ ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తుంది
Congress development chesina daantlo BJP 10%kudaa. Cheyya ledhu. Desham motham adaaniki ammesaaru. Anni private chesi nirudyoganni penchi.
Desham Dharmam anadam fashion ayindhi. Evadu BJP ni oppose chesina desha drohi anadam fashion ayindhi
అమిత్ షా వ్యాఖ్యలు సమర్ధించడం సిగ్గు చేటు.నాగేశ్వర్ సర్ ఈ మీ విశ్లేషణ చాలా చెత్తగా వుంది. నీలో మనువాదం అంతర్లీనంగా ఉన్నది.అంబేద్కర్ పేరు పదే పదే పలకటం ఫ్యాషన్ ఐతే ఆ ఫ్యాషన్ వల్ల అమిత్ షా కు వచ్చిన ఇబ్బంది ఏంది?
జై భీం
నమో బుద్ధాయ
You are blaming Non SC ST people only. SC STs have made Ambedkar as their ICON,.the NON SC ST people, whose opportunities , were reduced on the account of reservations started opposing him. Unfortunately, no one including politicians recognise the contribution by Dr. Ambedkar.
Full video play cheyandi nageshwar garu
Ippativaruku me meda respect udedi you also pro BJP against ambedkar
Full video play cheyste ne tucker gugler six kodutharu
Sir constitution la Ambedkar garu reservations only 10 years ivali ani rasru , Congress enduku mari eppatki raka ichndi? Ichna kuda enduku sir valla life lu ne Congress party enduku valni develop cheyaledu? First deni gurranchi matlandi sir
10 ఏళ్లు అని చెప్పారు మరి ఆ వివక్ష పోయిందా.... లేదు కదా సరే కాంగ్రెస్ తప్పు చేసింది అనుకుందాం బీజేపీ కూడా తన మద్దతు ప్రభుత్వాలు తీసివేశాయా లేదు కదా ఇక్కడ రిజర్వేషన్ ప్రాబ్లం కాదు వివక్ష ప్రాబ్లం .... అది మనుషుల నుంచి తివేయాలి ఉన్నవి సరిపోలేదు అంటూ బీజేపీ ews 10 % ఇచ్చి పెంచింది అది సామాజిక న్యాయం ఆ
@sk.jakeerhussain1845 nenu andhi emti ante Congress party sc la ne development kakunda chesndi antuna
Bharatartna to Ambedkar: No...Nehru, Indira, Rajiv...: Yes...Sonia Rahul Priyanka.... waiting for Bharataratna.This is Congress reality drama show...
వద్దు సర్, ఆయన క్లియర్ గా అంబేద్కర్ కంటే దేవుడు బెస్ట్ అంటున్నాడు. ఇది ఆయనను అవమాణించినట్లె అవుతుంది. ఇది కుల డహంకారం. దేశం నుండి భాగాంచండి
Em googly sir. Nijamga ambedkar ni avamanaparichindi congress kaada. Amith shah matladina daanini morphing chesi vedio pracharam chesthunnarani meeku telisi kuda ila ela matladuthunnaru. Already twitter nunchi notices vachayi kada. Rahul gandhi oka ST MP ni thosesindi kanipinchatleda. Daanipaina FIR ayina sangathi meku teliyada. Inni vishayalu dachipetti thumb nail ala pettadam samskaramena.
Ni komati buddi ponichukoledu Prof nageswar ,nv ni buddi
Mari Legiste modi modi modi ante tappuledu
సచ్చి పోయేదాకా కాంగ్రెస్స్ కోసం బ్యాటింగ్ చేస్తూనే ఉండు 😂😂😂
ఏమి పకలేరు congress party
Fake video lo circulate cheyadam thappa pikidhi em ledhu langa congress
అమిత్ షా కు భజన
తమ మందు తామే తాగుతే ఎలాగుంటుందని బిజెపి ఇప్పుడు అర్థం చేసుకుంటుంది