Life@360 With Mudigonda Shiva Prasad | Amogh Deshapathi | Reflection

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 1 тыс.

  • @kashinath92463
    @kashinath92463 Год назад +326

    గురువు గారు మీరు 100 సంవత్సరాలు మా కోసం బ్రతకాలి , మీరు నిండు నూరు సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండలనీ భగవంతుని ప్రార్థిస్తున్నాను 🙏

  • @venkatanageswararaom5767
    @venkatanageswararaom5767 Год назад +131

    నేడు అత్యంత సాహసవంతుడైన నిజ చరిత్రకారుడు తెలుగు వాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే.... అది ముదిగొండ శివప్రసాద్ గారే! హేట్సాఫ్ టు హిమ్!❤

  • @kathyaynisurendar8084
    @kathyaynisurendar8084 Год назад +134

    ఇలాంటి మంచి విషయాలు దేశం కోసం ధర్మం కోసం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడు మీద ఉన్నది

    • @kishorevidya8578
      @kishorevidya8578 Год назад +1

      ఆతుల కట్ట

    • @సత్యంవేదం
      @సత్యంవేదం Год назад +3

      ​@@kishorevidya8578మీరు మా నుండీ రాలిపోయిన ఆతులకట్ట అంటున్నావా 😂😂😂😂

    • @kishorevidya8578
      @kishorevidya8578 Год назад +1

      @@సత్యంవేదం లేదు గురూ! నీ మూతిపై అంటించుకున్న నా ఆతుల కట్ట అంటున్నా!

    • @సత్యంవేదం
      @సత్యంవేదం Год назад +3

      @@kishorevidya8578 ఇజ్రాయెల్ వాళ్ళ ఆతులను మీరు మూతికి మీసాలు పెట్టుకొని వాళ్ళకే పుట్టినట్లు తెగ ఫీల్ అవుతున్నాావు కదా సంకరజాతి బిడ్డ 😂😂😂😂😂😂

    • @kishorevidya8578
      @kishorevidya8578 Год назад

      @@సత్యంవేదం 😂

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Год назад +151

    అధ్భుతః,గురువుగారి వీడియోలు ఇంకో పదిఇరవై అయినా చేయాలని అమోఘ్ గారికి విజ్ఞప్తి,ఎందుకంటే ఆయన ఒక చారిత్రక నిధి,ముందతరాలకు వారధి, please do more videos with గురువుగారు

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Год назад +229

    చరిత్ర లొ జరిగిన విషయాలన్నీ ఈతరం,రాబొయే తరాలవారీకీ సనాథన ధర్మం శాశ్వతం. అనేక అనేక గొప్ప గొప్ప విషయాలను తేలియచేస్తున్నందుకు మీకు జైశ్రీరామారక్షా 🚩🚩🌹🌹🙏🙏🙏

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Год назад +112

    మీ మనస్సులోని ఆవేదన మాలాంటి మద్యతరగతి కుటుంబాల్లో కూడా ఉందీ గురవుగారూ. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి 🙏🙏🙏🙏🙏🙏

  • @nagabathulanagaraj2616
    @nagabathulanagaraj2616 Год назад +162

    ఒక మంచి ఇంటర్వ్యూ .ఇదే ఇప్పటి తరానికి కావాల్సింది,🙏🙏🙏

    • @kishorevidya8578
      @kishorevidya8578 Год назад

      గోంగూర కట్టేమీ కాదూ!?

    • @durganath1160
      @durganath1160 Год назад +4

      ​​@@kishorevidya8578 gongura andhra matha. Gonguralo iron, vitaminB&Clu untayi. Adi pedavaadi amrutham. Milanti dulagondiakulanni peddavaallani thitti edo sadinchamanukontaaru. Bahusa meeru matham maarina gorre kavachchu.

    • @nagabathulanagaraj2616
      @nagabathulanagaraj2616 Год назад +1

      ​@@kishorevidya8578 emtelusu neeku mana charitra gurinchi..?

    • @kishorevidya8578
      @kishorevidya8578 Год назад

      @@nagabathulanagaraj2616 నీకు తెలిసిన చరిత్ర గోంగూర కట్ట అని తెలుసు..

    • @padmanabhadn031
      @padmanabhadn031 Год назад +2

      ​@@kishorevidya8578నీ యబ్బ నీకేమైనా గోంగూర తోట ఉందా.???

  • @sreenivasulut885
    @sreenivasulut885 Год назад +54

    గురువుగారికి పాదాభివందనం నీలాంటి గురువులు ఈ సమాజానికి చాలా అవసరం ఇంటర్వ్యూ చూసి కొన్ని విషయాలు నేర్చుకున్నాను చాలా సంతోషం ఇంటర్వ్యూ చేస్తున్న దేశపతి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్

  • @varadarajankl3431
    @varadarajankl3431 2 месяца назад +2

    జయహో ❤ డా " ముదిగోండ శివప్రసాద్ గారు 😊😊 😊😊 ❤

  • @mshankar5593
    @mshankar5593 Год назад +84

    నడిచేచారిత్రక గ్రంథాలయం మీరు...🙏🙏🙏

  • @ireact792
    @ireact792 Год назад +54

    at 84 he is so updated. Gem of a person. Absolute GEM.

  • @Karnasivaraj
    @Karnasivaraj Год назад +63

    Reflection ఛానల్ లో ఇలాంటి వారి ఇంటర్వ్యూ లు మరెన్నో రావాలి అని కోరుకుంటున్న.😊😊😊

  • @asr5633
    @asr5633 Год назад +70

    నమస్తే శివ ప్రసాద్ అయ్య గారూ
    మీ శ్రీ లేఖ చారిత్రక నవల నేనూ ఎప్పుడో చదివాను అందులోని పాత్రలు అద్భుతం రచన శైలి అద్భుతం
    మీరూ మీ జీవితం ఇంకా అద్భుతం

  • @satyaaashish1961
    @satyaaashish1961 Год назад +33

    ఇలాంటి వారి మాటలు వినాలి బిఫోర్ ఆగస్టు 15 ముందు జరిగిన విషయాలు గురించి తెలుసుకోవాలి అది మనందరి అవసరం మాన సనతాన ధర్మా కాపాడుకోవాలి అధి మన బాధ్యత భారత్ మతాకి జై

  • @veeranjaneyulugoli8714
    @veeranjaneyulugoli8714 Год назад +53

    నా మాట మన్నించి పూజ్యమైన గురువుల ను intrvu చేసినందున కృతజ్ఞతలు

  • @sreenivsv1130
    @sreenivsv1130 Год назад +22

    ఇటువంటి వంటి చారిత్రక మహాపురుష లను వెతికి తిండి Amog Garu వీరందరికీ respect లబించాలి

  • @harikrishnavashista
    @harikrishnavashista Год назад +53

    శుభాకాక్షలు సోదర 1లక్ష కుటుంబానికి 🎉🎉🎉

    • @bhaskaranand8285
      @bhaskaranand8285 Год назад +1

      Xellent discussion Amogji what a powerful voice from Mudigonda guruji My pranams to y sir.

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Год назад +84

    గురువు గారు మీకు శతకోటి నమస్కారాలు... భగవంతుని దయ వల్ల మీ ద్వారా ఇలాంటి ఎన్నో చారిత్రక తప్పుడు వెదవల గురించి ఈ తరం వారికి తెలుస్తోంది
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం

  • @chayadevigurla525
    @chayadevigurla525 Год назад +39

    గురువు గారు మీ నుండి చాలా వినాలని వుంది

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 Год назад +25

    మంచి ఇంటర్వ్యూ
    ఈ తరానికి తెలియాలి చాలా విషయాలు. ఇటువంటి పెద్దవారిని వీలైనంత వరకు ఇంటర్వ్యూ చేయండి.
    ముదిగొండ శివప్రసాద్ గారు మంచి విషయం నిపుణులు.
    వారికి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలి.
    Reflection channel అమోఘ దేశపతి గారికి ధన్యవాదములు 🙏🙏🚩🚩🚩🚩

  • @rajagoud8674
    @rajagoud8674 Год назад +36

    గురువు గారికి పాదాభివందనం 💐💐💐🙏 చాలా విలువైన సమాచారాన్ని అందించారు ❤ మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మేము #Reflection 🥰

  • @phanikumar3476
    @phanikumar3476 Год назад +29

    అద్బుతంగా ఉన్నది interview. నమస్కారం గురువు గారు.

  • @raghurammankala7451
    @raghurammankala7451 Год назад +18

    త్యాగాలు చేసిన వారి పేర్లను. చరిత్రనుండి తీసివేశారు.కాని దేశ ద్రోహులు నేడు చరిత్రలో సువర్ణాక్షరాలతో వ్రాయించు కొన్నారు.అది మన దేశం దురదృష్టం

  • @LokanadhSavara
    @LokanadhSavara Год назад +24

    చాలా మంచి... ఇంటర్వ్యూ...... యింకా మరెన్నో గురువుగారి ఉపదేశములు అవసరం....భవిష్యత్ ను నిర్మించేందుకు.....

  • @meandmydad5846
    @meandmydad5846 Год назад +37

    అమోఘ్ గారు అద్బుతం ఈ వీడియో శివప్రసాద్ గారితో ఇంకా నిజమైన చరిత్ర తెలిసిన దైర్యంగా చెప్పగలిగిన వారితో వీడియోలు చేయండి

  • @SantoshGhanapathi
    @SantoshGhanapathi Год назад +94

    నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను

    • @Be.kind.to.allkinds
      @Be.kind.to.allkinds Год назад +14

      ముదిగొండ వారు walking encyclopedia 🙏 వారు ఇలాగే నిండు నూరేళ్ళు ఆయరారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను🔱🕉 #జైసనాతనధర్మం

    • @k2gd7
      @k2gd7 Год назад

      Kontamandi eppudu undali andi, that’s what surprises me enno social causes unnayi for example movie ki family spend chese expenditure ettaru ayina , entertainment apart he asked people to contribute for good cause which always makes sense andi, intha manchi ga cheppina enduku janala cheviki ekkavu? Y politics , elections mundu matrame care after that on their own way, temples ki chesevallani aputara?, pillalu tho every week velli community services enduku cheyincharu…..so many questions like these!@@Be.kind.to.allkinds

    • @narasimharaovadapalli8956
      @narasimharaovadapalli8956 Год назад +1

      Guruvu garu mee vayassentha.

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 Год назад +20

    Me lanti వారు 100 yrs ఆరోగ్యంగా వుండేలా అమ్మవారు anugrahinchali🙏

  • @Naveen-d7k
    @Naveen-d7k Год назад +87

    I felt this interview is golden gift for this generation

  • @vijayamyneni48
    @vijayamyneni48 Год назад +37

    సూర్య కుమారిగారికి మచిలీపట్నం లో సన్మానించి ...చేతికి బంగారు గండపెండేరం తో సన్మానించారు మ తాత గారి వరసైన, ఆ రోజుల్లో గొప్ప అడ్వకేట్ గారైన పిన్నమనేని లింగయ్య చౌదరి గారు

  • @vijikuntimalla4796
    @vijikuntimalla4796 Год назад +16

    ఇలాంటి గొప్ప వారి ఇంటర్వూ ప్రస్తుత సమాజానికి చాలా అవసరం, ఎంతో లోతైన విషయాల గురించి చాలా విషదిీకరించారు, ధన్యవాదాలు

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 Год назад +94

    ఇటువంటి వే మనకు కావాలి... బాధ కరమైన భారత చరిత్ర 🏹🐑👹

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 Год назад +2

    గురువుగారు చాలా అద్భుతమైన మంచి కొత్త విషయాలు చెప్పారు, మీకు ధన్యవాదాలు 👏👏👏✌️✌️👍👍💅💅

  • @GramaMudra
    @GramaMudra Год назад +28

    నాకొద్దీ తెల్లదొర తనము పాట నేను విన్నాను. మా టీచర్ చెప్పారు. ఇపుడు ఆ పాట విందామన్నా.. వినిపించటం లేదు. నాకు చాల favourite పాట అది.

    • @jagusrinivasrao9143
      @jagusrinivasrao9143 Год назад +5

      బాధపడకు నేస్తమా నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్కు వస్తే అక్కడ నుంచి ఆ పాట మీకు వినిపించదు డైరెక్టుగా కనిపించేది

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 Год назад +15

    అమోఘ్ గారు....
    శివ ప్రసాద్ గారి రచనలన్నీ కేటలాగ్ మీ ఫేస్బుక్ పేజీలో అయినా, యూట్యూబ్ ఛానల్ లో అయినా పెట్టాలని మనవి.
    వారికి నా నమస్కారములు🙏🏻🙏🏻🙏🏻💐💐💐
    మీకు ధన్యవాదాలు 🎉🎉🎉

    • @prasannareddy928
      @prasannareddy928 Год назад +1

      Free ga pettala or paid ??? Malliswari Garu, if u need free???

    • @nagamalliswari4314
      @nagamalliswari4314 Год назад +2

      @@prasannareddy928
      నమస్తే 🙏🏻
      వారి రచనలు. అంటే
      వారు వ్రాసిన నవలల పేర్లు,
      ఇతర వ్యాసాలు లాంటివి ఉంటే వాటిని పేర్కొనమని అడిగాను.
      అవన్నీ లిస్ట్ ఉంటే ఏవో కొన్ని అయినా కొనుక్కుని చదవాడానికి అవకాశం ఉంటుంది.
      ఇందులో "ఫ్రీ" గా నా అని అడగటం లో మీ ఆంతర్యం నాకు అర్ధం కాలేదు.
      నేను అడిగింది just list of books written by shree Siva Prasad ji

  • @surendervemishetti7265
    @surendervemishetti7265 Год назад +4

    మన హిందువులు లకు బుద్ది రావాలి సార్ 🛕🛕🛕🛕🛕🙏🙏🙏🙏🙏

  • @modaliravi5180
    @modaliravi5180 Год назад +20

    గురువు గారి కి పాదాభివందనాలు. Reflection channel కు కృతజ్ఞతా భి వందనాలు.🙏

  • @venkateshwarlusagar6385
    @venkateshwarlusagar6385 Год назад +11

    అమోఘ్ గారు ఇలాంటి గొప్ప మేధావులతో ఇంటర్వూలు చేయండి.మరలా సమయమిస్తే మరొక్క సారి ఇంటర్వూ చేయండి గురువు గారి వద్ద చాలా విషయాలు దాగి ఉన్నాయి.

  • @veerayathinchandra8154
    @veerayathinchandra8154 Год назад +12

    Shivaprasad gari knowledge amogham. His history analysis very excellent. Variki na vandanalu

  • @vijayamyneni48
    @vijayamyneni48 Год назад +126

    అమాయకులైన మన తాత ముత్తాతలను అనాలి గుడ్డిగా కాంగ్రెస్ ను..... గాంధీ పరంపరను నమ్మి నందుకు

    • @satyakanna4220
      @satyakanna4220 Год назад

      This is very fortunate thing happend to you bro we only know this truth from 3 years@@rajakalaga2801

    • @durgaprasad-yh3wn
      @durgaprasad-yh3wn Год назад

      😢😢😢

    • @mahidharareddy2173
      @mahidharareddy2173 Год назад

      బూందీ తాత జిందాబాద్

  • @umapandiri775
    @umapandiri775 Год назад +13

    ఇంత అత్యద్భుతమైన interview ఈమధ్యకాలంలో వినలేదు. శివప్రసాద్ గారికి ఎన్నో వందనాలు.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Год назад +20

    అనేక ధన్యవాదములు శివ ప్రసాద్ గారు 💐🙏అమోగ్ గారు చాలా మంచి వీడియో చేశారు 🙏💐

  • @pvvb9
    @pvvb9 Год назад +21

    Excellent memory at the age of 84 years. An emotional, true, energetic, fact based, witnessed, interesting, and mind-blowing interview.

  • @grandipadma2208
    @grandipadma2208 Год назад +9

    మీ లాంటి వ్యక్తులను చూడటమే అదృష్టం 🙏🙏🙏

  • @harihara8811
    @harihara8811 Год назад +20

    Very good interview, shows real History.
    Need more such interview.

  • @hemaduvvuri4688
    @hemaduvvuri4688 Год назад +7

    Nenu mee interviews anni chustha Christianity ni cherigi padestharu mudigonda varu I like that . Amogh bro, hats off to you.

  • @sireeshatrivedi6127
    @sireeshatrivedi6127 2 месяца назад

    నమస్తే గురువు గారు, మీ రచనలన్నీ
    చదవాలని వుంది.ఎక్కడకొనుక్కోవాలండీ గురువు గారూ.

  • @vuddagirivenkatarao4670
    @vuddagirivenkatarao4670 Год назад +21

    Excellent information about our past
    Eye opener to the nation

    • @jhansirani1300
      @jhansirani1300 Год назад +1

      Wonderful interview Amogh God bless you. గురువు గారికి పదభి వందనాలు.

  • @dpg613
    @dpg613 Год назад

    గురూ గారూ మీకు సాష్టాంగ ప్రణామం. మీకు నిండు నూరేళ్ళు. ధ్వజ స్థంభం పెట్టినప్పుడు హిందువులు ప్రొటెస్ట్ చేయరా. Interview చేసే వారు చాల చక్కగా నవ్వుతూ నవిస్తు చూడ ముచ్చటగా ఉంది. Amogh Deshpati you are great. Love you. We watch all your videos from USA Maryland ❤

  • @sriramlingagoud9305
    @sriramlingagoud9305 Год назад +6

    This is a useful information to me and future generations...great work by Reflection channel ..thank you sir

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 Год назад +3

    గురువు గారు గొప్ప knowledge ఉన్న వ్యక్తి... అయన interviews చాలా చూశాను..... Bible గురించి easy గా అర్ధం చేసుకున్న వ్యక్తి...🙏🙏

  • @SrikanthNayak-g1v
    @SrikanthNayak-g1v Год назад +6

    I am watching full video and i support him and you i loved this video❤❤❤❤❤❤❤❤❤❤❤❤ thank you reflection thank amogh deshapathi❤❤❤❤

  • @mygapulasakkubai8327
    @mygapulasakkubai8327 Год назад +1

    ఇన్నేళ్లు నాకు చాలా పుస్తకాలు చదివేనని ఒక అభిప్రాయం ఉండేది. కానీ ముదిగొండ శివ ప్రసాద్ గారి పుస్తకం ఒక్కటి చదవలేనందుకు చాలా భాదేస్తోంది. నాకు ఈ ఇంటర్వ్యూ పంపిన ఆత్మీయునికి చాలా రుణపడి ఉంటాను

  • @digitalmurali
    @digitalmurali Год назад +25

    ఈ కల్పన బాగుంది!
    (This is a beautiful Creation)
    (తెలుగు వచన సిద్ధాంత గ్రంథము)
    శ్రీకృష్ణుని కథను వేదవ్యాసుడు అనే భారతీయ ఋషి నేటికి ఐదు వేల సంవత్సరాలకు పూర్వం రచించాడు. బైబిలు పుట్టి రెండువేల సంవత్సరములు మాత్రమే అయింది. అంటే కృష్ణ కథ ప్రపంచవ్యాప్తం కావటంతో అది క్రీస్తు కథగా మారిందని ఒక పరిశోధన వెల్లడిస్తున్నది.
    క్రీస్తు కృష్ణ పేర్లలో సాదృశ్యం ఉంది. ఇరువురూ గొర్రెల (ఆవుల) కాపరులే!
    ఇరువురూ పుట్టినప్పుడు పాలకుడైన రాజు (కంసుడు, హీరోదు) పసిపిల్లలను చంపవలసినదిగా ఆజ్ఞాపించాడు. కృష్ణుడు కుబ్జను కరుణించాడు. క్రీస్తు మాగ్దలీనాను అనుగ్రహించాడు. ఇరువురివీ అసహజ మరణములే !
    బైబిలులోని మొదటి వాక్యము 'ఆదియందు ఒక వాక్యము ఉండెను. అది దేవుడై ఉండెను' అని ఉంది.
    'ఓం' ఇతి ఏకాక్షరం బ్రహ్మమ్' అని వేదములు చెబుతున్నాయి. అనగా పాంచభౌతికసృష్టికి ముందు శబ్ద బ్రహ్మము మాత్రమే ఉన్నదని అర్థము.
    పృథ్వీ జల వాయు ఆకాశములు తేజస్సుల నుండి శబ్ద స్పర్శ రసరూప గంధములు వచ్చాయి.
    ఈశుడు “యేసు" అయినాడో, మహేశుడు "మోజెస్" అయినాడో... కృష్ణుడే "కైస్ట్" అయినాడో... ప్రస్తుత భారతీయ జనజీవన పరిస్థితులలో ఒక విషయం మాత్రం తీవ్రంగా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమయింది అని మాత్రం చెప్పవచ్చు. నవభారతంలో మత మార్పిడులూ, వాటికి ప్రోత్సాహమిస్తున్న తీరుతెన్నులూ, వ్యక్తులూ, వ్యవస్థలూ, సంస్థలూ... వీటన్నిటికీ అడ్డుకట్ట వేయకపోతే, ఈ సనాతన భారతం నిస్సంశయంగా నిర్వీర్యమౌతుంది.
    దీనికి కారణమేమిటి? దీనికి వెనుక ఉన్న శక్తులేమిటి? ఎందుకిలా ఈ వ్యక్తులు పవిత్ర హిందూమతం వదలి ఆ గడప ద్రొక్కుతున్నారు ? కేవలం ధన వాంఛయేనా? ఇంకేమన్నా అన్యవాంఛలా? చాలా సవివరణాత్మకంగా, సంఘటనలతో సహా ఉటంకిస్తూ... బుర్రకు పదును పెట్టే శైలిలో... ప్రసిద్ధ రచయిత, బహుగ్రంథ రచయిత శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారి గ్రంథం చదివితే ఈ జాతి జాగృత మవుతుంది.

    • @yadkipremsagar8249
      @yadkipremsagar8249 Год назад +1

      Kulagajjini nirmoolinchaali. Dheenikigaanu dhalitha medhaavulatho pakka pranalika erpaatu chesi, amalu cheyaali.

    • @tveracitastcheck9917
      @tveracitastcheck9917 10 месяцев назад

      ముదిగొండకి మెదడు ధొబ్బింది. నువ్వో ఎర్రి పప్పా, యేమి మాట్లాడుతున్నావో నీకే తెలియదు

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya Год назад +1

    కాలకాలుడు ఇన నా తండ్రి పరమేశ్వరుడి అనుగ్రహం తో మీరు త్రైలింగస్వామి లాగా సుదీర్ఘమైన 350 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యం తో వుంటూ,మన ఈ భారతజాతిని మీ కలంతో, గళంతో జాగృత పరుస్తూ మాకు మార్గదర్శకులుగా ఉండాలని ఆ పరందాముడు ఇన ఈశ్వరుడిని కోరుకుంటున్నా 🙏🙏🙏... హర హర మహదేవ 🙏.. వందేమాతరం 🙏✊

  • @ManoramaManorama-r2t
    @ManoramaManorama-r2t Год назад +3

    Sir సాష్టాంగ ప్రణామం ఎంత perfect chopparu mi అనుభవమే మి జీవనం. Tkq sir.

  • @doddegowda67
    @doddegowda67 Год назад +7

    గాంధీకి ఎవరు మహాత్మ ఇచ్చారు ఎక్కడ దీని గురించే లేదు గాంధీ జయంతి రోజే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కాని శాస్త్రి జయంతి ఎవడు ఏ రాజకీయ ముండనాకొడుకు మాట్లాడాడు నాకు జీతాలు ఖర్చులు పోను మిగులుతుంది అని ప్రభుత్వనాకి తిరిగి ఇచ్చిన గొప్ప నాయకుడు belated happy లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు 🎉

  • @janakiramayyach8837
    @janakiramayyach8837 Год назад +11

    అమోఘ్ గారు... ఇంకా మరికొన్ని వీడియోస్ శివప్రసాద్ గారివి కావాలని కోరుకుంటున్నాను.. ఈనాటి తరానికి తెలియని చాలా నిజాలు ఆయన దగ్గర ఉన్నాయి... కచ్చితంగా భవిష్యత్ తరాల కు తెలియాలి.. మాకు తెలియక. అబద్దాలను కూడా నిజాలు అని అనుకుంటున్నాము... మీ ఈ ప్రయత్నం చాలా అభినందనీయం..🙏

  • @jaibharathsssr7805
    @jaibharathsssr7805 Год назад +5

    ఈ విషయాలను బిట్లు గా పోస్ట్ చేయండి... చరిత్ర అందరూ తెలుసుకునేందుకు చూస్తూనే ఉంటారు. Jai Bharath Jai hindh.

  • @MANUxAxL
    @MANUxAxL Год назад +25

    Hatsoff to the Legend Sri Mudigonda Sivaprasad garu

  • @sangersbaburao7751
    @sangersbaburao7751 Год назад

    Mudigonda shivaprasad gurugaru ennovishayalu maku chakkagachepparu variki na abhinandanalu

  • @anjikonduru
    @anjikonduru Год назад +8

    చాలా మంచి interview..

  • @saidubabusaimpu8092
    @saidubabusaimpu8092 6 месяцев назад

    జై హింద్ జై భారత్

  • @nageswararaoravella632
    @nageswararaoravella632 Год назад +3

    An open,frank,straightforward, informative interview.I enjoyed anchor’s liveliness,his body language& superb interaction. No other anchor equals him.

  • @anandkumar-sh7vm
    @anandkumar-sh7vm 8 месяцев назад

    జై శ్రీరామ్, we are with you 🙏

  • @vijayamyneni48
    @vijayamyneni48 Год назад +12

    Lively conversation......thanks Amogh

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 7 месяцев назад

    Meeku shatha koti vandanaalu

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 Год назад +6

    గురువు గారి పాదాలకు శత కోటి నమస్కారాలు

  • @sudheerkoduri613
    @sudheerkoduri613 Год назад

    Pro. Mudigonda ShivaPrasad 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pavansresty
    @pavansresty Год назад +6

    What an amazing interview... Thankyou Verymuch Amogh Deshpati Garu

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 2 месяца назад +1

    Jai sriram Jai guryugaru

  • @umaranisuri5444
    @umaranisuri5444 Год назад +3

    బహుముఖ ప్రజ్ఞాశాలికి శిరసా నమామి 🙏🙏🙏🙏🙏

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 Год назад

    Guruvu gariki Vanda vandanalu

  • @vigneshvignesh9243
    @vigneshvignesh9243 Год назад +21

    we need more like these ones broo. jai sriram...

  • @yeshwanthsanjeevanakapalli3286

    Desapathi garu .legendry Writer ni 🎉🎉🎉🎉intewjew chesthunnaru.

  • @Bunnysworld57
    @Bunnysworld57 Год назад +8

    Literally koni minutes goosebumps kadu eyes rolling in 😢😢keep going andi 🙌🙌

  • @jyothiig7626
    @jyothiig7626 2 месяца назад

    Listening to Dr Mudigonda is really giving so much satisfaction and consolation to my soul that is deprived of listening to grandparents and experienced men of yesteryears who were long lost all of a sudden. Sir, listening to the truths similar to once heard from our grandparents is giving me so much happiness. This man is one truthful youtuber I cameacross whose content is original and that is out of his experience!! Love U Sir!!

  • @vijayamyneni48
    @vijayamyneni48 Год назад +9

    ఆ పాట మా అమ్మమ్మ పాడేవారు.. కావూరు ఆశ్రమం లో

    • @wenkateshbanda7064
      @wenkateshbanda7064 Год назад +1

      సార్ మీరు వాటిని సేకరించండి తెలుస్తది కొత్త తరానికి

  • @SatyanarayanaPeddireddy-z3t
    @SatyanarayanaPeddireddy-z3t 2 месяца назад

    Great sir. Thank you for giving us more information.

  • @srinukandapu8966
    @srinukandapu8966 Год назад +8

    జై హిందు జాతి 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩✊✊✊✊✊✊✊✊

  • @alluganapathirao4435
    @alluganapathirao4435 Год назад

    మన దేవాలయాలను క్రిస్టియన్ లకు అప్పజెప్పి మనందరం చోద్యం చూస్తున్నాము.

  • @bharathdasoju5337
    @bharathdasoju5337 Год назад +8

    మీకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి.

  • @srikanthsarmavemu1463
    @srikanthsarmavemu1463 Год назад +2

    నమస్కారం అమోఘ్ గారూ,
    గురువు గారి తో నీ సంభాషణ చాల జ్ఞానాన్ని పంచినా. గురువు గారి రచనలు, చరిత్ర నవలాలు ఎక్కడ దొరుకుతాయి. దయచేసి తెలియచేయగలరు.
    భారత్ మాతాకీ జై.
    జై శ్రీ రామ్.

  • @nunnavenkateswararao5053
    @nunnavenkateswararao5053 Год назад +6

    Meeru chesina dantlo the best person video 🎉

  • @bdattaraj
    @bdattaraj Год назад

    Jai Shree Ram 🙏🙏

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 Год назад +55

    Congress CPM is always a danger to the country😡

  • @gomatabalasubramaniam3194
    @gomatabalasubramaniam3194 6 месяцев назад

    such a joyful senior . namaste !!! kudos to you anchor !

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 Год назад +7

    జై సీతా రామ్ 🙏🚩

  • @ManikanthVanka
    @ManikanthVanka 8 месяцев назад +1

    Great knowledge Mudigionda Garu 🙏
    Knchm cool ga cheyanna Interview..

  • @sowmyasrinivas6858
    @sowmyasrinivas6858 Год назад +5

    Ee interview kosam chala wait chestunnanu nenu Mudigonda gari fan

  • @siripuramkalyani4523
    @siripuramkalyani4523 Год назад +2

    గురువు గారికి నమస్సులు చాలా సమాచారం మీ నుండి తెలుసుకోవటం మా అదృష్టం గా భవిస్తున్నాము మీరూ మరిన్ని వీడియో లతో మమ్మల్ని ఎజుకెట్ చేస్తారు అని భవిస్తున్నాము ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Год назад +4

    గురువుగారి. నమస్కారం. మీరు సర్వకళాకోవిదులు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geethakrishnamaraju
    @geethakrishnamaraju Год назад +2

    ఇది ఇంటర్వు అంటే🙏🏻 పాత ఇంటర్వు లు చూశాను ఈయనవి అన్ని 👌

  • @manideepvuppala3387
    @manideepvuppala3387 Год назад +3

    Mee lanti varu prastutha samjaniki chala avasaram guruvu garu
    ❤❤❤❤❤❤❤❤❤❤❤
    Inko 2-3 episodes kavali

  • @vedurumudyAnanthaRao
    @vedurumudyAnanthaRao Год назад +1

    గురువు గారు
    చూచాయగా తెలిసిన విషయాల గురించి ఎంతో కూలంకషంగా గా తెలియజేసినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు. శతకోటి వందనాలు.

  • @udayakumarreddy3501
    @udayakumarreddy3501 Год назад +8

    నా నివాసం తమిళ్ నాడు కానీ నా ఊపిరి హిందూ మతం

  • @venkatayadavalli7548
    @venkatayadavalli7548 Год назад +2

    చాలా బాగుంది. జన చైతన్యం తేవలసిన అవసరం ఉన్నది. 🙏🙏🙏🙏

  • @angalisainath1214
    @angalisainath1214 Год назад +21

    100k subscriber's congratulations anna Jai sri ram

  • @sandeepravula822
    @sandeepravula822 Год назад

    Mee valla chala vishayalu thelusukunnam danyavadalu🙏

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe Год назад +5

    It is really worth to watch this interview. Thanks Reflection Channel team for presenting this interview to us.

  • @pavantube
    @pavantube 9 месяцев назад

    God bless you Sir.. Jai Shri Ram.. Jai Hind..