నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా... నీ ప్రేమ పొంగుచున్నది (2) పరిశుద్ధమైన పరవశమే పరమ యేసుని కృపా వరమే (2) వెదకి నన్ను గుర్తించివి (2) పాడుటకు పాటనిచ్చితివి (2) ||నీ పాదం|| నూతన నూనె ప్రభావముతో నూతన కవిత్వపు కృపతోను (2) నింపి నిత్యము నడిపితివి (2) నూతన షాలేము చేర్చెడవు (2) ||నీ పాదం|| ఇరుకు నందు పిలచితివి నాకు సహాయము చేసితివి (2) చెడి ఎక్కడ తిరుగకుండా (2) చేరవచ్చి నన్ను ఆడుకొంటివి (2) ||నీ పాదం|| నిత్యముగ నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని (2) దుడ్డు కర్ర నీ దండమును (2) నిజముగ నన్ను ఆదరించును (2) ||నీ పాదం|| ఫలించు చెట్టు నీవు నిలచు తీగగా నేను వ్యాపించుటకై (2) కొమ్మ నరికి కలుపు తీసి (2) కాపాడి శుద్దీకరించితివి (2) ||నీ పాదం|| పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై (2) శీఘ్రముగ చేర్చెదవు (2) సీయోనులో నిన్ను కీర్తించెదన్ (2) ||నీ పాదం||
నీ పాదములు మొక్కేదన్ యేసయ్య🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్
Praise the lord, Glory to God, Nice singing.
Amen
నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి
నిన్ను పాడి కీర్తించెదను
యేసయ్యా... నీ ప్రేమ పొంగుచున్నది (2)
పరిశుద్ధమైన పరవశమే
పరమ యేసుని కృపా వరమే (2)
వెదకి నన్ను గుర్తించివి (2)
పాడుటకు పాటనిచ్చితివి (2) ||నీ పాదం||
నూతన నూనె ప్రభావముతో
నూతన కవిత్వపు కృపతోను (2)
నింపి నిత్యము నడిపితివి (2)
నూతన షాలేము చేర్చెడవు (2) ||నీ పాదం||
ఇరుకు నందు పిలచితివి
నాకు సహాయము చేసితివి (2)
చెడి ఎక్కడ తిరుగకుండా (2)
చేరవచ్చి నన్ను ఆడుకొంటివి (2) ||నీ పాదం||
నిత్యముగ నీ సన్నిధి
నాకు ఇచ్చును విశ్రాంతిని (2)
దుడ్డు కర్ర నీ దండమును (2)
నిజముగ నన్ను ఆదరించును (2) ||నీ పాదం||
ఫలించు చెట్టు నీవు నిలచు
తీగగా నేను వ్యాపించుటకై (2)
కొమ్మ నరికి కలుపు తీసి (2)
కాపాడి శుద్దీకరించితివి (2) ||నీ పాదం||
పరిశుద్ధమైన కీర్తితోను
ప్రకాశమైన శిఖరముపై (2)
శీఘ్రముగ చేర్చెదవు (2)
సీయోనులో నిన్ను కీర్తించెదన్ (2) ||నీ పాదం||
😊😊😊
😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊