మోహన్ బాబుని కృష్ణ గారు మోసం చేశారు..! Producer Chittibabu about Super Star Krishna | S Cube Hungama

Поделиться
HTML-код
  • Опубликовано: 28 окт 2024

Комментарии • 80

  • @gopich464
    @gopich464 3 года назад +19

    మా కృష్ణ గారు బంగారం
    ఆయన మనసు కడిగిన ముత్యం
    ప్రాణం ఉన్నంత వరకూ ఆయన అభిమానిగానే ఉంటా!

  • @ratnampshm9559
    @ratnampshm9559 3 года назад +16

    జగత్ విఖ్యాత నటశేఖర డాషింగ్ డేరింగ్ డైనామిక్ పవర్ ఫుల్ మాస్ రియల్ హీరో విప్లవ నటజ్యోతి పద్మభూషణ్ డాక్టర్ కళా ప్రపూర్ణ గన్ మాస్టర్ కౌబాయ్ జేమ్స్ బాండ్ సాహస సామ్రాట్ సుప్రీం డైరెక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు దేవుడు లాంటి మనిషి మకుటం లేని మహారాజు మంచి వాళ్ళకు మంచివాడు అజాత శత్రువు అత్యున్నత వ్యక్తి సాంకేతికంగా తెలుగు సినిమా అభివృద్ధిని ఆకాంక్షించారు శీర్షిక పేరు మార్చండి చిట్టి బాబు గారు మోసపోవడం మోసం చేయడం కృష్ణ గారికి తేలిపోయారు. అందరికి ఇచ్చే తత్త్వం యోగ్యత ఉన్న వ్యక్తి అవకాశం ప్రోత్సాహం ఇచ్చే అత్యున్నత వ్యక్తి కృష్ణ గారు ఒక్కరే తెలుగు సినిమా పరిశ్రమలో భోళా శంకరుడు 🙏🙏🙏

  • @venkataraoannabathula8678
    @venkataraoannabathula8678 3 года назад +22

    Krishna గారి అభిమాని ని
    Krishna గారి గురించి చాలా మంచి మాటలు చెప్పడం నాకూ చాలా హ్యాపీ

  • @pardhubaanampardhubaanam8717
    @pardhubaanampardhubaanam8717 3 года назад +25

    నిజమే...
    చిట్టీ..హెడ్డింగ్ మార్చు
    కృష్ణ గారి అభిమానిగా
    బాధ పడ్డా...!!

  • @arm8074
    @arm8074 3 года назад +19

    కృష్ణ గారు చాలా మూవీస్ అప్ లోడ్ చేయ్యమనండి సార్ చిట్టీగారు

  • @gopimohan6816
    @gopimohan6816 3 года назад +22

    Legend Superstar Krishna

  • @sarmarampalli555
    @sarmarampalli555 3 года назад +22

    దయచేసి శీర్షిక మార్చి రాయండి

  • @RRRRRR-bp3cz
    @RRRRRR-bp3cz 3 года назад +22

    కృష్ణ గారు బోళాశంకరుడు! 🙏🙏

  • @kalagatabulliyya9938
    @kalagatabulliyya9938 3 года назад +22

    అందుకే ఆయన మంచి మనిషిగా చెప్పుకు0టున్నాము

  • @venugopalm6748
    @venugopalm6748 3 года назад +10

    Naaku thelisi chaala goppa manishi super star🙏I'm venu gopal from chennai🙏

  • @mallikarjunareddy8487
    @mallikarjunareddy8487 3 года назад +11

    Title wrong. Super star krishna great performer & 100% good man in the movie film industry in India

  • @ubbapallijanardhan666
    @ubbapallijanardhan666 3 года назад +13

    సినిమా లో సంపాదించి సినిమా కే అంకితం అయ్న మంచి మనిశి కృష్ణ ,వేరెవరు ఆయనల లేరు ,రారు, రాబోరూ

  • @yvramana8637
    @yvramana8637 3 года назад +31

    తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సొంతం చేసుకొన్నరు కృష్ణ గారు.

  • @THIRUVsVLOG
    @THIRUVsVLOG 3 года назад +12

    Change heading ...KRISHNA GARU ALLWAYS SUPER STAR...

  • @veerlaking6648
    @veerlaking6648 3 года назад +6

    కృష్ణ గారు ఇండస్ట్రీలో ఎవరినీ మోసం చేయలేదు, కృష్ణ గారిని చాలా మంది నమ్మించి మోసం చేశారు, కొంతమంది నిర్మాతలు ఇస్తానన్న రెమ్యూనరేషన్ ఇవ్వలేదు, కృష్ణ గారి అభిమానులు బాధపడే ఇటువంటి హేడ్డింగ్ ను మార్చండి. జై సూపర్ స్టార్ కృష్ణ గారు 🙏🙏✊✊

  • @sanjeevareddysanjeevareddy557
    @sanjeevareddysanjeevareddy557 3 года назад +13

    Great man 👧➕👨💕💕💕🌺⚡💒💎🍎

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 3 года назад +10

    కృష్ణ గారు మనసున్న మనిషి... నిర్మాతల దేవుడు... ఎంతోమంది నిర్మాతలకు ఆయన ఆసరా... గ్రేట్ మాన్... డేరింగ్ హీరో.. నేను ఇప్పటికి ఆయన అభిమానినే..46ఇయర్స్ అవుతున్నది

  • @abujji1168
    @abujji1168 3 года назад +12

    Superstarkrishna💥🙏

    • @srinivasaraosrinivasarao8674
      @srinivasaraosrinivasarao8674 3 года назад +2

      కృష్ణ గారు అంటే ఇండస్ట్రీ రికార్డ్ అంటే

  • @sathyamg3501
    @sathyamg3501 3 года назад +22

    కృష్ణ గారి లాంటి మంచి మనిషి మనకు దొరకరు

  • @ksvprasad3041
    @ksvprasad3041 3 года назад +13

    Evarenni anukunnaa .... Krishnagaru film industry ki oka moolasthambham.... Enna movies Lo act Chesi ..... andariki pani kalpinchi .... industry pacchaga undela chusaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @masura-tm9lt
    @masura-tm9lt 3 года назад +4

    Good analysis sir jai super star Krishna Garu

  • @vsbkumar307
    @vsbkumar307 3 года назад +2

    I am also fan to Krishna guru. His kindness and good character visible in his smiling.I enjoyed almost all his movies very happily. Krishna guru God bless you sir.

  • @baskargvs1331
    @baskargvs1331 3 года назад +4

    Bedding chusi badapaddam super star fans heart avutunnammm Krishna garu ante Naku Veera abimanam

  • @ravikonduri3766
    @ravikonduri3766 3 года назад +10

    మొత్తం వీడియో చూసాను....
    ఎవరు ఎవర్ని మోసం చేశారో అర్థం కాలేదు
    మీ లాంటి వారు కూడా వ్యూస్ కోసం ఇలా దిగజారుడు హెడ్ లైన్ పెట్టడం సరియైన పద్ధతి కాదు. కొండూరి రవి, కడిపికొండ.

  • @svkrishnakrishna7624
    @svkrishnakrishna7624 3 года назад +12

    He is super Ster.

  • @lingamaiahl9039
    @lingamaiahl9039 3 года назад +11

    JAI.S.S.K.😎🙏🏻👌💥👈💐💐💐💐

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 3 года назад +5

    That is SUPER STAR Krishna GARU

  • @umarravoof9559
    @umarravoof9559 3 года назад +6

    Super star thats all

  • @seshubabupokkuluri6506
    @seshubabupokkuluri6506 3 года назад +15

    Change the heading immediately.
    It is not proper

  • @narasimharaokurada8122
    @narasimharaokurada8122 3 года назад +4

    హెడ్డింగ్ సంబంధం లేకుండా పెడితే కరోనా వచ్చి వెంటిలేటర్ పెడతారు.

  • @chalapathydivakarla2495
    @chalapathydivakarla2495 3 года назад +5

    హెడ్డింగ్ ఎన్టీ ...చిట్టి మటల్దేది ఎన్టీ. ???

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 3 года назад +2

    నాది పల్లెటూరు. కృష్ణ గారి సినిమా అంటే రిలీజ్ రోజే పట్నం పోతా. ఒకసారి టికెట్ కొని జేబులో పెట్టుకొని హాల్లోకి పోవటానికి జేబులో చెయ్యి పెడితే టికెట్ డబ్బులు బొక్క. దొంగలు కొట్టేసారు. మళ్ళీ ఎట్లాగో పక్కన వారిని అడిగి సినిమా చూసి వచ్చా. అప్పటి నుండి రిలీజ్ రోజు పోవటం మానుకున్నా.

  • @saraswathisrinu6845
    @saraswathisrinu6845 3 года назад +2

    Lagend

  • @gandhamnagaramakrishna5593
    @gandhamnagaramakrishna5593 3 года назад +9

    Thumb nail chala worrest ga vundhi...krishna garu naku telisi eppudu evarini mosam cheyyaledhu..manavatwam parimalinche manchi manishi Hero Krishna garu..Ayana lanti manchi manishi telugu cinema industry lone intavaruku evvaru leru.. Legend ane padhaniki ardham hero Krishna garu..meeru immediately ga thumb nail marchandi...

  • @venkatasubrahmanyasastryak2199
    @venkatasubrahmanyasastryak2199 3 года назад +1

    Super Star Krishna is a good calculator to the industry. Hats off.

  • @simhachalammugada4944
    @simhachalammugada4944 3 года назад +1

    జై సూపర్ స్టార్, జై సూపర్ స్టార్..

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 3 года назад +1

    Andhuke Ayyaru,Super cool Star

  • @saraswathisrinu6845
    @saraswathisrinu6845 3 года назад +1

    Super👌

  • @janardhannadigottu8427
    @janardhannadigottu8427 3 года назад +5

    First Change Tittle Chitti Babu Gaaru

  • @muppdisatyasrinivasareddi9815
    @muppdisatyasrinivasareddi9815 3 года назад +15

    ఆ హెడ్డింగ్ మార్చండి

  • @ragiginjala8875
    @ragiginjala8875 3 года назад +1

    Kitty jai

  • @srinivastelikepalli174
    @srinivastelikepalli174 3 года назад +1

    Sir krishna gari movie MANAVOORI KATHA cinema ledamdi dayachesi as cinema upload cheyamdi

  • @kvbrahmam3359
    @kvbrahmam3359 6 месяцев назад

    No.1 in TFI

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 Год назад

    No one can equal to Super star Krishna in any thing

  • @bhaskar7784
    @bhaskar7784 3 года назад +2

    krishna garu felt to help mohan babu ..chittibabau garu tittle should be changed...be sensible while writing about Great LEGENDS

  • @sandheep3877
    @sandheep3877 3 года назад +1

    అరేయ్ చిట్టిగా హెడ్డింగ్ కి లోన కంటెంట్ కి ఏమైనా సంబంధముందారా

  • @vsathyanarayana7894
    @vsathyanarayana7894 Год назад

    మోహన్ బాబును కృష్ణ మోసం చేసినాడు ఇదంతా లేనిపోని ఎందుకు పెడతారో నాకు అర్థం కావటం మోసం చేయడు

  • @kishoremeka977
    @kishoremeka977 3 года назад

    That is super star 🌟🌟🌟 Krishna

  • @cindamjagdishwarkuruma4266
    @cindamjagdishwarkuruma4266 Год назад

    ఇది మోసం ఏంట్రా నిజం అంతే

  • @ramakrishnaungarala5499
    @ramakrishnaungarala5499 2 года назад

    అది మోసం కిందకి రాదు

  • @ullivenugopal2469
    @ullivenugopal2469 2 года назад

    Real super s t r

  • @shyampandiri1470
    @shyampandiri1470 3 года назад +1

    Chitti gaaru krishna gari tho matladincha raa sir please phone number ivvara

  • @saikumarkogila.7038
    @saikumarkogila.7038 2 года назад

    A thumb nail anti

  • @kssrinivas3870
    @kssrinivas3870 2 года назад +1

    Telugu lo relax tisukoni only hero ayana nindu ga nurrellu vundali

  • @dpvprasad1384
    @dpvprasad1384 3 года назад +1

    Heading not o.k. Krishna is a towering person whereas mohan b. is a small guy bef. Kr.

  • @lookatmemyvideos4572
    @lookatmemyvideos4572 3 года назад

    Jai super star .

  • @bapanammakodukumsr
    @bapanammakodukumsr 3 года назад +1

    Heading amitira abrasi?

  • @SureshSuresh-st5is
    @SureshSuresh-st5is 3 года назад +2

    Oorike mohamaataaniki oka Peru nu prastaavistuntaaru gaani, aayana thana adhipathyam, niyantrutvam kosam aalochinchina vaare gaani cinema parisrama kosam chaalaa thapinchina vyakthi, thaapathrapadina vyakthi super star⭐ krishna gaaru

  • @prasanthkumar6793
    @prasanthkumar6793 3 года назад +1

    Ediki yenni sarulu cheppina mukku lo yekkalu penchadamkedu

  • @sreedevibuggala2980
    @sreedevibuggala2980 3 года назад +5

    Bangaram

  • @melamsrinivas8969
    @melamsrinivas8969 2 года назад

    Nuvvu assistant director ra
    Ante boy kindha lekka

  • @kalyanrao5973
    @kalyanrao5973 3 года назад

    Change Title

  • @pasumarthivisweswararao6013
    @pasumarthivisweswararao6013 Год назад

    ఏమిటా హెడ్డింగ్

  • @pullaramdass3089
    @pullaramdass3089 3 года назад

    Mosam ane padam Krishna gaariki teliyadu

  • @melamsrinivas8969
    @melamsrinivas8969 2 года назад

    Ore waste ga appudu cellphone ledhura,

  • @vasikarlaramu2881
    @vasikarlaramu2881 3 года назад

    Krishna lanti manchodu e duniyala ladu

  • @shaikjilani30
    @shaikjilani30 3 года назад

    Mohanbabu waste fellow.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 года назад

    Film industry ni pattinchukoru taman te ekkuva cinemalu cheyyatama. Over cheyyaku. Neeku NTR and krishna ante istam vunte poguduko.ante gani over cheyyaku

  • @ragiginjala8875
    @ragiginjala8875 3 года назад +1

    Kitty jai