Legal marriage chesukunte evali, andhuke marriage registration chayaludadhu, marriage religious gaa kuda chesukokudadhu, sharia certificate thesukovali, prenuptial agreement chesukovali.
భార్య వస్తిలో కూడా వాటా అడిగితేయ్ సరిపోతుంది నెక్స్ట్ టైం . 100 మందిలో 5 మంది పిచ్చ నాకొడుకులు ఉంటారు అలాంటోళ్ళ మీద ప్రొపెర్ మీద ఇన్వెస్టిగేషన్ వేసి క్లోజ్ చేయాలి . ఆడోళ్లు కూడా తక్కువ తినలేదు తిరుగుబోతు ముండలు " దువ్వాడ మాధురి కేసు " లాంటోళ్ళు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు
అమ్మా..యాంకర్ గారు ..ఒకప్పుడు మీరు చెప్పినట్లు భార్యలు అలాగే ఉండేవారు..మి జనరేషన్ లోనే అది పూర్తి అయింది..ఇప్పుడు ఉన్న మనుషులు వేరు,మనస్తత్వాలు వేరు.. ఎక్కడో నూటికి ఒక్క శాతం మాత్రమే భర్త,కుటుంబం పట్ల భార్యలు ప్రేమ మూర్తులుగా ఒక్క శాతం మాత్రమే ఉన్నారు..చాలా మంది భర్తలు నాశనం అయిన పర్వాలేదు..మాకు చేయాల్సింది మాకు ఇవ్వాల్సింది మాకు కావాల్సిందే అనే వాల్లే ఎక్కువ అయ్యారు.. బార్య లనే కాదు భర్తల బాధలు ఇబ్బందులు కూడా అర్దం చేసుకోండి..
భార్య పుట్టింటి ఆస్తి వాటా భర్త తన పేరున పెడతారా. అలాంటప్పుడు భర్త వాటా ఎట్లా అడుగుతారు. భర్త ఆస్తి భర్తకు భార్య ఆస్తి భార్యకు ఉంటే ఏ గొడవలు రావు. తేడా వస్తే రచ్చ మొదలె. ఇప్పుడే భార్యల చేతిలో భర్తలు నలిగి పోతున్నారు. సమాజంలో అత్తమామలను భర్త ను పట్టించుకోకుండా పుట్టింటి వాళ్లను మాత్రమే ఇంటికి పిలిపించుకొని రోజుల తరబడి ఉంచుకొని సంసారలను గుల్ల చేసే భార్యలను చూస్తున్నాం.
Many such people are there. Before getting married only they are able to earn a lot. If the girl is genuinely takes up the responsibility of the house and family, it is okay to share some property to her but who is irresponsible and comes to make a hell in his life should be punished in fact.
మేడం అన్నటు ఆడవాళ్లకు ఈ చట్టం వస్తే మగాళ్లు ప్రాపర్టీ కొనరు.... లాయర్ గారు కి డివోర్స్ కేసు పన్ని ఉండదు... భార్యలని జైలు పంపే కేసు లు వాదించాలి.. చాలులండి మేడం ఎప్పటికె ఆడవాళ్ళ బాధ తట్టుకోలేకపోతున్నము.. భర్త కుటుంబం మొత్తం రోడ్ మీద పడి యడాలి.....అమ్మ మేడం గారు మీకు దన్నఓ దణ్ణం.. 🙏🙏🙏🙏🙏🙏
My husband got land in his part when divided with his sisters and brothers so i built house on his land by selling my gold now he says that it's his land and house which his father gave now he takes all rent and not seeing our children also properly what should I do?sir..all know that I built the house i brought money from my parents too which he is not giving back and telling me to leave the house and go ...and toucher me a lot what should sir?
Talli tandrulanuu vadili vastharu ammayilu ani evaru chepparu Madam miku athhagarintiki aadapilla vachhedi vaari illu facilities chusi bhartha intlo facilities sarigga Lekapothe athhamamanu akkada vunchi bharthanu bayatiki tisukuravadam andulo pedda plan ammayi talli posisthundi phone dwara. Next facilities anni bagunte atha mamanu hostel lo pettadam (old age home) ei plan set avvadaniki bharthanu enno rakalugaa manasika himsaku guri chestharu. First work ayipothundi separating husband parents.It may take 1 or 2 years. Appatiki papa leka babu vachintaru. Next step Ammayi parents nu intiki tisuku ravadam.Health baledano pillalni chusujuntarano edo oka saaku konni rojulu antaru Taruvata permanent ga vuntaru.Edo jarigipothuntundi kaabatti bhartha emi analedu appatiki husband energy ayipointundi. Ippudunna ladies favour chattale kaaka husband taaluku aasthi lo kuda ammayiki bhaagam isthe desham chala bagupaduthundi. Nannu kshaminchandi Madam.
Ela istaru barya ki vata barta ane vadu pelli kaka mundu nunchi sampadinchina dhi kuda untundi mari baryalaki vata ela istaru ala iste pelli ayyina rendu rojune case lu vestaru ippudu ladies meeru anukunattu leru oka 10 percent unnaru emo meeru annattu migata ladies evaru ala leru
Yes 💯 wife ki kuda property right vachchela Act tevali....then only wife will get justice otherwise she will be puppet in the hands of Mother -in-laws house..
Madam, you know very well girls are not attending any work in husband’s house, their body stays in husband place but mind in their parents house. That too they stay in their parents house as many days as possible and husband place is like recreation centre for them always and no responsibility. For such girls, the law is supporting financially and morally. Very dangerous to society to encourage such attituded girls
Medam miru first correct ga information thelusukuni questions adagandi.....same case same court lone different judje ments vacchinai vunnai avi thelusukondi
Ammaih laki parents property lo share vuntundi alage husband ki valla parents property lo share vuntundi....so, husband property meeda wife ki alaage wife property meeda husband ki vundadu...husband and wife kalisi sampadinchina meeda iddariki vaata vuntundi byt ancestors property meeda vundavu
Pelli ina one month lone vidipoye paristithi oste elanti problem legal face cheyali.okari vaipu thappu pettukoni cheating chesi marriage cheste inka asalu life long undalenu ani decide ithe etla e problem ki solution cheppara
Dowry adagakunda pelli ki bangaram koni ichi and husband own money tho emi katukuntu undi and abbayi ki single mother unte aa mother ni chudadaniki ibandi petinapudu divorce iste tapu enti and asti enduku ivali
Madam meeru chaala general and casual ga husbands property gurinchi vaadistunnaru... Aa property sampadanalo, thalli thandrula prameyam lenatlu vadistunnaru... alage meru case by by case kaakunda... edo husbands ki properties easy vasthayi annattu, dani venukala propancham tho padina day n night kashtala gurinchi emi theliyanttu vaadistunnaru....
You are right mam our India purushadhipatyam country Ladies ni thokkesaru mam Mother ki asthi iste children ki pedthundi male person ki Asti support iste kotta ammayini eppudu techhukundama Ani chustadu ala chusina male ki Anukulamga chattani males rasi female ni Ball ni chesi adukuntunadu law joliki pote anyamaipoina ladies ekkuva unnaru chattani raase right ladies ki iste iroju girl ni kadupulone kill chese paristhiti radu law ni request chestunnanu please change the system & society adi Mee hands lo please change
Miru nijamaina advaket kadu sir bcz mire chepputhunnaru abadanni kuda nijam chestam ,nijanni abaddam cheastam ani chi dabbuku kakruthi pani pani chestunnav nv layar vi ra
Advocates ane vallu అన్యాయం చేసే వాడ్ని సపోర్ట్ చెయ్యకుండా వుంటే చాలా సమస్యలు తగ్గుతాయీ ఇంకొక్కడు తప్పు చేయకుండా భయపడతాడు
Yes
I agree, i also thought the same due to my personal issue
సరిగ్గా చెప్పినారు ఇది నిజం దయచేసి అన్యాయాన్ని సపోర్ట్ చేయకుంటే చాలు
Exclent
Asal ananyam chesthunnada ledha ani lawyer ki kuda telidhu. Client cheppe vishayalani tisukoni appudu client tarupuna vadhisthadu.
ఓకే మేడం థాంక్యూ
10 days kapuram chesi vellipoi, husband property lo half claim chesthe appudu husband paristiti enti madam?
Legal marriage chesukunte evali, andhuke marriage registration chayaludadhu, marriage religious gaa kuda chesukokudadhu, sharia certificate thesukovali, prenuptial agreement chesukovali.
భార్య వస్తిలో కూడా వాటా అడిగితేయ్ సరిపోతుంది నెక్స్ట్ టైం .
100 మందిలో 5 మంది పిచ్చ నాకొడుకులు ఉంటారు అలాంటోళ్ళ మీద ప్రొపెర్ మీద ఇన్వెస్టిగేషన్ వేసి క్లోజ్ చేయాలి .
ఆడోళ్లు కూడా తక్కువ తినలేదు తిరుగుబోతు ముండలు " దువ్వాడ మాధురి కేసు " లాంటోళ్ళు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు
వైఫ్ తప్పు చేసింది అప్పుడు కూడా ఆస్తిలో వట ఈవల్ల... ఇప్పుడు చాలా మంది 1 మంత్ భర్త ఉంది వెళ్లి అస్తి కావాలి అంటుంది మరి భర్త పరిస్తి ఎంటి మేడం ....?
సహకరించిన భార్యకు సమాన హక్కులు వుండాలి నికునకు కుదరదు వెళ్లి పోత అనే భార్యకు వాట ఇవ్వ కూడదు
మేడం, మంచిగా ఉన్న ఆడవాళ్ళ ఓకే గాని, ఇప్పుడు ఉన్న జనరెక్షన్ ఆడవాళ్లు కి భర్త ప్రాపర్టీ లో వాటా ఉంటే భర్తని మర్డర్ చేత్తరు 100%.. 😢😢
అమ్మా..యాంకర్ గారు ..ఒకప్పుడు మీరు చెప్పినట్లు భార్యలు అలాగే ఉండేవారు..మి జనరేషన్ లోనే అది పూర్తి అయింది..ఇప్పుడు ఉన్న మనుషులు వేరు,మనస్తత్వాలు వేరు.. ఎక్కడో నూటికి ఒక్క శాతం మాత్రమే భర్త,కుటుంబం పట్ల భార్యలు ప్రేమ మూర్తులుగా ఒక్క శాతం మాత్రమే ఉన్నారు..చాలా మంది భర్తలు నాశనం అయిన పర్వాలేదు..మాకు చేయాల్సింది మాకు ఇవ్వాల్సింది మాకు కావాల్సిందే అనే వాల్లే ఎక్కువ అయ్యారు.. బార్య లనే కాదు భర్తల బాధలు ఇబ్బందులు కూడా అర్దం చేసుకోండి..
Supero super
మేడం లాయర్ గారు 2 నెలలు ఇల్లాలుగా ఉంది విడాకులొద్దు. 2 కోట్లు మెయింటెనెన్స్ కావాలని వేస్తే మీ అబ్బాయి అయితే మీరు ఇస్తారా?
భార్య పుట్టింటి ఆస్తి వాటా భర్త తన పేరున పెడతారా. అలాంటప్పుడు భర్త వాటా ఎట్లా అడుగుతారు. భర్త ఆస్తి భర్తకు భార్య ఆస్తి భార్యకు ఉంటే ఏ గొడవలు రావు. తేడా వస్తే రచ్చ మొదలె. ఇప్పుడే భార్యల చేతిలో భర్తలు నలిగి పోతున్నారు. సమాజంలో అత్తమామలను భర్త ను పట్టించుకోకుండా పుట్టింటి వాళ్లను మాత్రమే ఇంటికి పిలిపించుకొని రోజుల తరబడి ఉంచుకొని సంసారలను గుల్ల చేసే భార్యలను చూస్తున్నాం.
Marriage ayna 3 months ki wife vellipoina. E teerpu vartistunda andi
👌 madam
Baga chepparu medam
Tata భార్య లేకుండా చాలా సంపాదించాడు... నైతికత ముఖ్యం
Many such people are there. Before getting married only they are able to earn a lot. If the girl is genuinely takes up the responsibility of the house and family, it is okay to share some property to her but who is irresponsible and comes to make a hell in his life should be punished in fact.
Husband ni kakunda inkokkritho enjoy chesthay vallaku vata ela untadi
I Dnt like that judgement
100% మేడం చాలా కరెక్ట్ మాట్లాడారు దేని గురించి అందరు కూడా పోరాడాల్సిందే
Hats off priya mamm 🎉🎉❤
superga chepparu madam
Namaste madam garu Mee point lo chepalante if she looks after her mother-in-law father-in-law chuskovali than automatically her husband will give
ఆస్తులు అమ్ముకొని జల్సాలు చేస్తు ,భార్య పిల్లలను పోషించకుండా తిరిగేవెధవలకు చెంప పెట్టు ఈ తిరుపు.
Same adhe jaruguthundi na life lo
మేడం అన్నటు ఆడవాళ్లకు ఈ చట్టం వస్తే మగాళ్లు ప్రాపర్టీ కొనరు.... లాయర్ గారు కి డివోర్స్ కేసు పన్ని ఉండదు... భార్యలని జైలు పంపే కేసు లు వాదించాలి.. చాలులండి మేడం ఎప్పటికె ఆడవాళ్ళ బాధ తట్టుకోలేకపోతున్నము.. భర్త కుటుంబం మొత్తం రోడ్ మీద పడి యడాలి.....అమ్మ మేడం గారు మీకు దన్నఓ దణ్ణం.. 🙏🙏🙏🙏🙏🙏
నా భర్తకు జాబ్ లేదు నా ఆస్తి,పెన్షన్ నా బిడ్డకు చెందకుండా అతనే teesukute.. .అన్యాయం కదా
పెళ్లి అయినా ఆరు నెలలకి భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టిన మహిళలకు కూడా ఇదే తీర్పు వర్తిస్తుందా
Madam wife manchiga vuntay court ki endhuku valtharu madam mi abbai ki illa jaruguthey istara madam
Men or women equal in front of law..
Puttinti aasthi....mettinti aasthu...rendu boy friend ke 😂😂
Milanti vaalni chuche kortulu ilanti tirpulu istunnaru.entamandi adavallu oldege atta mamalanu adaristunnaru navvu tappa vishayamu teliyadamo.
judgement depends on the position of the case.....
My husband got land in his part when divided with his sisters and brothers so i built house on his land by selling my gold now he says that it's his land and house which his father gave now he takes all rent and not seeing our children also properly what should I do?sir..all know that I built the house i brought money from my parents too which he is not giving back and telling me to leave the house and go ...and toucher me a lot what should sir?
Marriage Ayyina 3 Months Kiiiii, Athaanuuuu Anna Wife kosam aniii Cheptheeeee😢😢😢😢😢😢
Advertisement for advocates also
Mens property many not giving to women this is perfect law this is best
Talli tandrulanuu vadili vastharu ammayilu ani evaru chepparu Madam miku athhagarintiki aadapilla vachhedi vaari illu facilities chusi bhartha intlo facilities sarigga Lekapothe athhamamanu akkada vunchi bharthanu bayatiki tisukuravadam andulo pedda plan ammayi talli posisthundi phone dwara. Next facilities anni bagunte atha mamanu hostel lo pettadam (old age home) ei plan set avvadaniki bharthanu enno rakalugaa manasika himsaku guri chestharu.
First work ayipothundi separating husband parents.It may take 1 or 2 years. Appatiki papa leka babu vachintaru.
Next step Ammayi parents nu intiki tisuku ravadam.Health baledano pillalni chusujuntarano edo oka saaku konni rojulu antaru Taruvata permanent ga vuntaru.Edo jarigipothuntundi kaabatti bhartha emi analedu appatiki husband energy ayipointundi.
Ippudunna ladies favour chattale kaaka husband taaluku aasthi lo kuda ammayiki bhaagam isthe desham chala bagupaduthundi. Nannu kshaminchandi Madam.
Sir naku chavadam chala chinadi anipisthundi narakam chupisthunadu naku chavalani undi kani naku idaru pillalu unaru anduke unanu
Priya mam devatha ❤
Priyachydari Gary meeru cheppidi super medam
Ela istaru barya ki vata barta ane vadu pelli kaka mundu nunchi sampadinchina dhi kuda untundi mari baryalaki vata ela istaru ala iste pelli ayyina rendu rojune case lu vestaru ippudu ladies meeru anukunattu leru oka 10 percent unnaru emo meeru annattu migata ladies evaru ala leru
bhartha 24 hours pani cheste wife only mprning vantachesi tv chustu vuntundhi... konni casello vallaku 50% ivvala.... vallu job chesukoni sampadinchali kadha... pani manishni pettukoni...
Yes 💯 wife ki kuda property right vachchela Act tevali....then only wife will get justice otherwise she will be puppet in the hands of Mother -in-laws house..
Mari meerem chestaru free gaa intlo dobbi thintara madam.....
Advocate is Amoeba 😂😂😂👍
In that case, husband also should have share from wife assets...
Madam, you know very well girls are not attending any work in husband’s house, their body stays in husband place but mind in their parents house. That too they stay in their parents house as many days as possible and husband place is like recreation centre for them always and no responsibility. For such girls, the law is supporting financially and morally. Very dangerous to society to encourage such attituded girls
These days male and female doing jobs and doing home care ..even husbands doing cooking cleaning children care
Medam miru first correct ga information thelusukuni questions adagandi.....same case same court lone different judje ments vacchinai vunnai avi thelusukondi
Husband name tho unna property emina sale cheste...Wife signature kaavala ledo..In-laws interfere ayyi sale cheyistunte em cheyaali?
Ee lawyer ki wife Ledu anukunta 😂😂😂😂.
Next wife ki key role leda ??
Super mom
Adavaari paristhithi 😢😢😢😢😢😢
Enta service chestadi prapary rightvlesu ante nammalekapotunnamu..
న్యాయ వ్యవస్థా బాగా మారాలి
ఇప్పుడు మార్పు చేసుకోలేమా sir
Barthatho unte asthi manadhe avuthundhi kadha
Haa sampadhinchina motham
Jai shree ram
Ammaih laki parents property lo share vuntundi alage husband ki valla parents property lo share vuntundi....so, husband property meeda wife ki alaage wife property meeda husband ki vundadu...husband and wife kalisi sampadinchina meeda iddariki vaata vuntundi byt ancestors property meeda vundavu
Madam Panipat
Ledhi
Pelli ina one month lone vidipoye paristithi oste elanti problem legal face cheyali.okari vaipu thappu pettukoni cheating chesi marriage cheste inka asalu life long undalenu ani decide ithe etla e problem ki solution cheppara
Manchi adavalakite ivva vachu
Machi ga unna wife ki evvachu rakasi wife ki vata ala vastadi medamkotta chattam teste e bratuku magavadiki undadu chatta iday😢
Dowry adagakunda pelli ki bangaram koni ichi and husband own money tho emi katukuntu undi and abbayi ki single mother unte aa mother ni chudadaniki ibandi petinapudu divorce iste tapu enti and asti enduku ivali
Madam meeru chaala general and casual ga husbands property gurinchi vaadistunnaru... Aa property sampadanalo, thalli thandrula prameyam lenatlu vadistunnaru... alage meru case by by case kaakunda... edo husbands ki properties easy vasthayi annattu, dani venukala propancham tho padina day n night kashtala gurinchi emi theliyanttu vaadistunnaru....
You are right mam our India purushadhipatyam country
Ladies ni thokkesaru mam
Mother ki asthi iste children ki pedthundi male person ki Asti support iste kotta ammayini eppudu techhukundama Ani chustadu ala chusina male ki
Anukulamga chattani males rasi female ni Ball ni chesi adukuntunadu law joliki pote anyamaipoina ladies ekkuva unnaru chattani raase right ladies ki iste iroju girl ni kadupulone kill chese paristhiti radu law ni request chestunnanu please change the system & society adi Mee hands lo please change
Miru nijamaina advaket kadu sir bcz mire chepputhunnaru abadanni kuda nijam chestam ,nijanni abaddam cheastam ani chi dabbuku kakruthi pani pani chestunnav nv layar vi ra
Advocate chattanni chebutaru gani chatta prakaramga. chebutaruga
గృహిణి
Chattam,chattubandalu,dabbuthone Anni.andukecourtlakukoodaprajalaloviluvaledu
Husband chanipothe husband property wife ku vasthunda?
His mother , wife and kids have equal share ( First class legal heir)
Valla mother father kuda lekapothe valla wife ki kids ki vasthundha
@@devansh77225 if mother is not there, then wife and all children have equal share.
Maintenance case vesthe enni days ki k avuthadhi bro.
Ee anchor vallaa inkoo chattam create iyyelaaa undhiii
🥺
Papam e vishayam modi gariki Kalam garii teleyadhu a sthilo velladamiki Karanam.
Eppatikaina chattalu marali ,woman lekunda man cannot afford any thing ,no one
😂😂😂
Nuvvu noru muyamma
Durubuddi kala aadavalla enni kutubalu bajaruna paddayi