స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డి.క్రాంతి కుమార్ 7396721108
ఎందుకే ఇలా గుండె లోపల - సంబరం సినిమా ❤❤❤ RP & sirivennela garu ❤
Rpగారు .. ethics... Kosam annaru.. Super
19:00 smoking గురించి మంచిగా చెప్సారు, శాస్త్రి గారి పట్ల మీ అభిమానం ❤,
Comeback again sir,we are missing your music,i love your music sir.
Divyapurushudu Sirivennela, Rp., nice Music Director.
Pattudaltho chesthe samaram thappakunda nede vijayam👌🙏
Adibikshyviu vadi..... Na favourite song
రాజ యోగి సిరి వెన్నెల
Swapna says reg. Sirivennela great,Rp also.
స్మృతి వెన్నెల
రాత్రి సూర్యులు వారినేమి కోరేది
నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి
పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది
బూతు గీతాలు రాయమని పిలిస్తే
భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది?
ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో
శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది?
అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో
అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి
తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది?
స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో
బోడి చదువులన్న వారినేమి కోరేది?
గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో
గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో
తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది?
అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి
పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
డి.క్రాంతి కుమార్
7396721108
🙏🙏🔥🔥🔥
Excellent Sir
P
Wow super brother
11:17 That singer is shaan.
@@vinayseeba He only revealed in one of this interviews.
Prathipata manishini divyalokalaku gonipothundi
Anchors name should be corrected. It shows Partha sarathy when Swapna Garu interviewed in this episode.