యుగ పురుషుడు అన్న గారి మయసభ దృశ్యం # అద్దుతం కదా

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 32

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 3 месяца назад +1

    తెలుగు భాషకు అన్నగారు చేసిన సేవ మరపురానిది.🙏🙏🙏

  • @kvgeochannel1355
    @kvgeochannel1355 3 месяца назад +3

    Movies original untaya

  • @RaviGopal-n5g
    @RaviGopal-n5g 3 месяца назад +3

    Exlent action NTR garu❤

  • @k.s.rkoteswararso4037
    @k.s.rkoteswararso4037 3 месяца назад +3

    అన్నగారి అభినయం అద్భుతం 3:28

  • @sathishbabu342
    @sathishbabu342 3 месяца назад +2

    Mee laanti best actor leru leru leru

    • @ramakrishnakuruva2593
      @ramakrishnakuruva2593  3 месяца назад

      @@sathishbabu342 ఇంక ఎవరూ రారేమో

    • @sathishbabu342
      @sathishbabu342 3 месяца назад +1

      @@ramakrishnakuruva2593 Yes sir ur right 👍

  • @ramakrishnaprasadgaraga9737
    @ramakrishnaprasadgaraga9737 3 месяца назад +10

    ద్రౌపది అక్కడ ఉందని ఏ కావ్యంలో చెప్పారు బాబూ. దాన వీర సూర కర్ణ చిత్రంలో మహాభారతం కంటే NTR చెత్త భారతం ఉంది. నటుడి గా ఆయనను elevate చేసిన చిత్రం తప్ప ఇందులో సింహ భాగం కావ్యమనకు వ్యతిరేకం గా చాలా ఉన్నాయ్.

    • @indian6155
      @indian6155 3 месяца назад

      Droupathi...akkada ledu navvindi verey vallu mallli droupadi vachindi

    • @KRISHNAKUMAR-mi2qw
      @KRISHNAKUMAR-mi2qw 2 месяца назад

      WELL SAID BRO ❤❤❤

    • @gonthinaramarao2627
      @gonthinaramarao2627 2 месяца назад

      ఇది సినిమా మాత్రమే.
      ఇది తప్పు ఇది ఒప్పు అని మీకు గాని ఎవ్వరికీ గాని తెలియదు.
      రామాయణం, మహాభారతం తీసినవి, రామానంద్ సాగర్ గారూ కానీ, రమేష్ షిప్పీ గాని ఎంతో expansion చేస్తూ తీశారు.
      మనం చూసి ఏదో కాలాక్షేపం చేయడానికి మాత్రమే.
      ఇష్టం ఉంటే చూడాలి.

  • @PrakashPrakash-w5e
    @PrakashPrakash-w5e 3 месяца назад +4

    Jai jai jai N.T.R

  • @pawankalyan0558
    @pawankalyan0558 3 месяца назад +6

    Drowpathi like ; aa roju navva kunda vundalsindhi 😅

  • @venkataramireddyvennapusa9930
    @venkataramireddyvennapusa9930 3 месяца назад +4

    NTR was a legend person

    • @ramakrishnakuruva2593
      @ramakrishnakuruva2593  3 месяца назад

      అవును సర్ ఆయన కారణ జన్ముడు

  • @annamallesh2141
    @annamallesh2141 3 месяца назад +6

    ఎన్నిసార్లు చూసిన ఏదో కొత్తగా చూసిన అనుభూతి
    నటనలో డైలాగ్ లో ఆయనకు ఆయనే సాటి
    భారత చలన చిత్ర చరిత్రలో
    తనకు మించిన నటుడు లేడు రాడు నబుతో న భవిషయత్
    ఇ వీడియో పెట్టినందుకు అభినందనలు

    • @ramakrishnakuruva2593
      @ramakrishnakuruva2593  3 месяца назад +1

      @@annamallesh2141 ఆయనకు సాటి మరెవరూ లేరు ఆయన మహాత్ముడు

    • @chandram7964
      @chandram7964 3 месяца назад +1

      ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేసేవారు. యిలాగే కమ్మ జాతి ఎన్టీఆర్ కు మంచి పోర్షన్ లు యిచ్చి మహానుభావుడు దేవుడుని చేస్తే చంద్రం రూపంలో మన రాష్ట్రాన్ని ఏపుకు తింటున్నాడు.

    • @ramakrishnakuruva2593
      @ramakrishnakuruva2593  3 месяца назад +1

      @chandram7964 ఎస్

    • @annamallesh2141
      @annamallesh2141 3 месяца назад +1

      @@chandram7964 రాజకీయం వద్దండి ప్లీజ్

  • @VVRPK
    @VVRPK 3 месяца назад +2

    యుగ పురుషుడు కాదు యుగ కామాంధుడు

    • @ramakrishnakuruva2593
      @ramakrishnakuruva2593  3 месяца назад +2

      @@VVRPK మామూలే ఈ సృష్టిలో దేవుల్లె అందరూ అందరికీ నచ్చరు. ఒకరికి వెంకటేశ్వర స్వామి మరొకరికి శివుడు ఇలా ఒకరొకరికి ఒకరు నచ్చుతారు అలాంటిది మనిషి అందరికీ నచ్చాలని లేదు మిత్రమా

    • @sunnybinni4799
      @sunnybinni4799 3 месяца назад +1

      ​@@ramakrishnakuruva2593very matured response sir...

  • @kanakrajn254
    @kanakrajn254 3 месяца назад +1

    This is not reality please read vyasa mahabharat

    • @ramakrishnakuruva2593
      @ramakrishnakuruva2593  3 месяца назад

      @@kanakrajn254 ఏదైతే నేమీ మెచ్చారు జనం ఆయన మెప్పించాడు అంతే రావణాసురుని కూడా మహా భక్తునిగా చూపించాడు. ఆది అందరికీ సాధ్యమా చెప్పండి

    • @kanakrajn254
      @kanakrajn254 3 месяца назад +1

      @@ramakrishnakuruva2593 nijalu chupisthe bavishyath taralu thelusukuntai lekunte abadhale nijamanukuntaru

  • @chandram7964
    @chandram7964 3 месяца назад +1

    ఎస్వీఆర్ కన్నా మహా నటుడు గొప్పవాడు ఏం కాదు. కైకాల సత్యనారాయణ కన్నా గొప్ప నటుడు ఏం కాదు. అలా కలిసి వచ్చింది. కమ్మ కులం.

    • @ramakrishnakuruva2593
      @ramakrishnakuruva2593  3 месяца назад

      @@chandram7964 యదార్థం చెప్పారు. ఎంతటి పాత్ర అవలీల గా చేసేవారు ఎస్వీ రంగారావు గారు

    • @CvsBobbili
      @CvsBobbili 3 месяца назад +2

      కులం tho కలిపి తక్కువ చేయకండి.
      ప్రతిభని గౌరవి ద్దాం 🙏🏼

    • @ramakrishnakuruva2593
      @ramakrishnakuruva2593  3 месяца назад +1

      @@CvsBobbili ఈ కుల పిచ్చి వల్లే కదండీ మనం రాజాకీయ నాయకుల చేతిలో మనం మోసపోయేది . కులానికి నటనా ప్రతిభకు పొంతన ఏంటండీ? కళ ను గుర్తించి నప్పుడే మనం కళా పోషకుల మవుతాము పాత తరం నటులంతా గొప్పవాల్లె ఎవరి టాలెంట్ వారిది. బ్రతికినంత కాలం ఏఎన్ఆర్ గారు భక్తుడి పాత్రలే వేశారు. భగవంతుని పాత్రలు అన్నగారు వేశారు. కొన్ని పాత్రలు కొంతమందికే సరిపోతాయి కానీ అన్నగారికి ఏ పాత్ర వేసినా నప్పుతుంది ఒక ఆంజనేయుని పాత్ర తప్ప కనుక ఆయనకి ఆయనే సాటి

    • @chandram7964
      @chandram7964 3 месяца назад

      @@CvsBobbili ok