రాజ కుటుంబీకులుమని కించిత్ గర్వం లేకుండ నియోజకవర్గ ప్రజలతో మమేకమై, ప్రతి విషయం లోను మన కుటంబం లో మనిషిగా,మన అవసరాలకు ఆదుకొన్న గొప్ప వ్యక్తి బేబీనాయనగారు.. రూలింగ్ పార్టీలో లేక పోయిన,తన స్వంత ఖర్చు లతో అనేక అభివృద్ది పనులు చేపట్టారు.వీటన్నింటి కన్న గొప్ప మానవతావాది గా పేరుతెచ్చుకున్న బేబీనాయన గారు ఎప్పుడూ ప్రశంశనీయులు/ చిరంజీవులు. జై బేబీనాయన, జై జై బేబీనాయన
Baby Naina గారు చెప్పింది నిజమే. స్వ పర భేదం లేకుండా సహాయం కోసం వచ్చేవాళ్లకు ఆర్థికంగా లేదా వస్తు రూపేణ సాయమందిస్తారు. ఎవరికి లేదనరు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిపడితే ఆ అధికారులను ఇబ్బంది పెట్టరు. రూల్ ప్రకారమే చెయ్యమంటారు. ఇటువంటి మంచి మనసు ఏ కొద్దిమందికి మాత్రమే వుంటుంది. అయితే at any cost పని చేయించు కోవాలని అనుకునే వారికి ఇది నచ్చదు లెండి. Any how Baby naina garu is a very nice gentleman.
చాలా చాలా మంచి మనసు ఉన్నా మహారాజు రాజు గారు బేబీ నాయని గారు.... మా నియోజకవర్గం వేరు అయినా... మా గ్రామంలో రామాలయం నిర్మాణం కోసం 10,000 రూపాయలు సహాయం చేశారు... జై హో బేబీ నాయనిరాజు గారు....
నాయనా గారు మీరు రాజకీయాల్లో ఉన్న లేకున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కంటెంట్ ఉన్న మనిషి మీరు రాజకీయాల్లో ఉంటే మకు ఇంకా చాలా చాలా మంచి పనులు చేస్తూ మాకు అందిన మాకు చేసిన పనులు మేము ఎప్పుడుకు కూడా మేం మరచి పోలేనివి జై నాయనా గారు జైజై నాయనా గారు మీరు ఎల్లప్పడూ అయు ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్న మీ సేనలో నేను ఒక్కడిని
బొబ్బిలి ప్రాంత వాసిగా నిజంగా చాలా గర్వపడుతున్నాను sir . గతం లో చేసిన మంచిని మరచి భవిష్యత్ గురించి ఓటు వేయమని చెప్పడం మీ సంస్కారం కావచ్చు కానీ మీ నుంచి పొందిన సహాయం ను ప్రజలు మరచిపోకూడదు...,.
రాజు గారు చాలా మంచి వారు, ప్రజలకు ఇలాంటి నాయకులు నిస్వార్ధపరులు చాలా అవసరం, రాజకుటుంబం నుండి వచ్చినా ఇసుమంత గర్వం లేదంటే వీళ్ళ పేరెంట్స్ నుండి వచ్చిన పెంపకమే 🙏
What a Legacy..what a honesty..what a dedication..what a Royal Progeny..Finally what a humanity..Kudos not only to your Royal heritage..But to your attitude..💐💐
స్వామి అన్నింట మీకు విజయం చేకూర్చి మీకు మీ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ప్రసాదించాలని ఎంతోమంది బడుగు జీవులకు మీ ద్వారా సాయం పొందుటకు ఆ భగవంతుని సహకారం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ🙏🙏🙏
గౌరవనీయులు మరియు బొబ్బిలి నియోజక వర్గ ముద్దు బిడ్డ సచ్చిలుడు నిజాయితీ పరుడు, వారి నిజాయి తీ కి నిలువెత్తు నిదర్సనం, వ యస్సు లో నా కంటే చిన్న వారై న వారు ప్రజల మనిషిగా గూర్తిoచి శత కోటి వందనములు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@grsschakravarthi6874 మరి విజయనగరం రాజులు అశోక్ గజపతి బ్రిటిష్ ప్రెంచ్ బుస్సి వారసుల.. ఈ రాజ రిక పరిపాలకు లందరు బ్రిటిష్ తాబే దారులే. వీళ్ళు కాంగ్రెస్ కి వ్యతిరేకం. రాజ భరణం లు రాజ సామ్రాజ్యం లు ప్రభుత్వం లో విలీనం చేసింది కదా. అందుకే ఈ రాజులు జస్టిస్ పార్టీ పెట్టి ఓటమి చెందారు. వీళ్ళ అధీనం లో వున్నదేవస్థానం ల ను ప్రభుత్వపరం అయ్యాయి.
మా నాయుకుడు మా విలేజ్ లో బోర్ల్లు, దేవాలయలు, ఎన్నొ మంచి పనులు చేశారు.నేను ఎన్నోసార్లు కలిసిన నాయకుడు మా బేబీ నాయన గారు బొబ్బిలి అసెంబ్లీ ఈ సారి ఎమ్మెల్యే బేబీ నాయన
Bobbili మరియు vizianagaram రాజులు వల్ల విజయనగరం జిల్లా అభివృద్ధి జరగలేదు. ప్రక్కన ఉన్న శ్రీకాకుళం అత్యంత అభివృద్ధి జరిగింది. ఇక్కడ1952 నుంచి వెనుకు బడిన వాళ్లే పాలన చేశారు. ఇక్కడ బొడ్డేపల్లి,గౌతు,కింజరాపు, ధర్మాన,కిమిడి, తమ్మినేని వారు గెలిచేశారు.అభివృద్ధి చేశారు.రాజులు కు నమ్మేతే నరకము
Goosebumps Interview, Nobody can buy their integrity in this world. The best upcoming political leader of Andhra Pradesh. Bobbili constiency need high development, Babynayana only can do that, We have belief on him. No doubt war one side, people are waiting for election date.
మా ఊరికే గుడికి మరియు చర్చి లకి 300000 ఫండ్ 10 cricket kit లు ఇచ్చారు సర్ రాజు లు అంటే రాజులే🎉🎉🎉 ఇకపై బొబ్బిలి ని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సమస్యలు మీ బాధ్యత దయ చేసి మాకు మంచి భవిష్యత్ ను ఇవ్వండి.
Such a humble and honest politician. TDP should use him as a party spokesperson along with GV Reddy which will bring a lot of positivity and bring neutrals closer to the party
Last punch kick vere Nayana Garu, really he is good human being, he will help any person irrespective of consistency, who ever come and knock the Bobbili fort door surely he will help... He is a kohinoor diamond for Bobbili kingdom,
Thanks to Vamshi , you have seen to us with Bobbily Raja Sri Bebynayane, who is a Excelent person selected in TDP party. We pray God to bless him and give good opportunity to win huge majority in ensuing election, 2024. We request the people of Bobbily to think and poll your valuable votes to symbol of cycle on 13.5.2024. He win and comes certainly he develop all aspects and as well as welfare to the people of his constituency. Thanks to one and all.
Great history great legacy hear one thing that you are standing for that history and legacy that is great.. well done.. and all the best... wishes from the yours one of the telaga veeras... Sri Krishna dasa
నాయనా నీవు బొబ్బిలి పులి నిస్వార్థ పరుడు మంచి మనసున్న మారాజు చేయి చాచి అడిగిన వారికి లేదనకుండా సహాయం చేయడం ❤❤❤❤❤
ఈ వీడియో ద్వారా బేబీ నాయన గారి యొక్క మంచితనాన్ని అనేకమంది చూపించిన టీవీ ఛానల్ కి ధన్యవాదములు 🙏🙏🙏🙏
రాజ కుటుంబీకులుమని కించిత్ గర్వం లేకుండ నియోజకవర్గ ప్రజలతో మమేకమై, ప్రతి విషయం లోను మన కుటంబం లో మనిషిగా,మన అవసరాలకు ఆదుకొన్న గొప్ప వ్యక్తి బేబీనాయనగారు.. రూలింగ్ పార్టీలో లేక పోయిన,తన స్వంత ఖర్చు లతో అనేక అభివృద్ది పనులు చేపట్టారు.వీటన్నింటి కన్న గొప్ప మానవతావాది గా పేరుతెచ్చుకున్న బేబీనాయన గారు ఎప్పుడూ ప్రశంశనీయులు/ చిరంజీవులు.
జై బేబీనాయన, జై జై బేబీనాయన
Sir gelavalante Manchini sampayinchandi
బొబ్బిలి రాజ వంశీయుల వీరత్వాన్ని, త్యాగ నిరతి ని మళ్లీ బేబీ నాయన గారి ద్వారా ప్రజలు చవి చూస్తున్నారు...He is the real KING 👑
కరెక్ట్
Baby Naina గారు చెప్పింది నిజమే. స్వ పర భేదం లేకుండా సహాయం కోసం వచ్చేవాళ్లకు ఆర్థికంగా లేదా వస్తు రూపేణ సాయమందిస్తారు. ఎవరికి లేదనరు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిపడితే ఆ అధికారులను ఇబ్బంది పెట్టరు. రూల్ ప్రకారమే చెయ్యమంటారు. ఇటువంటి మంచి మనసు ఏ కొద్దిమందికి మాత్రమే వుంటుంది. అయితే at any cost పని చేయించు కోవాలని అనుకునే వారికి ఇది నచ్చదు లెండి. Any how Baby naina garu is a very nice gentleman.
వంశీగారు మీకు మా నమస్కారం లు ఇటువంటి వ్యక్తి ని మాకు పరిచయం చేసినందుకు మహా టీవీకి 🙏🌹🙏🌹🙏
చాలా మంచి స్వీచ్ రాజు గారు , మీ చరిత్ర చాలా గోప్పది తెలుసుకున్నాము ఈ రోజు
చాలా చాలా మంచి మనసు ఉన్నా మహారాజు రాజు గారు బేబీ నాయని గారు.... మా నియోజకవర్గం వేరు అయినా... మా గ్రామంలో రామాలయం నిర్మాణం కోసం 10,000 రూపాయలు సహాయం చేశారు... జై హో బేబీ నాయనిరాజు గారు....
నాయనా గారు మీరు రాజకీయాల్లో ఉన్న లేకున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కంటెంట్ ఉన్న మనిషి మీరు రాజకీయాల్లో ఉంటే మకు ఇంకా చాలా చాలా మంచి పనులు చేస్తూ మాకు అందిన మాకు చేసిన పనులు మేము ఎప్పుడుకు కూడా మేం మరచి పోలేనివి జై నాయనా గారు జైజై నాయనా గారు మీరు ఎల్లప్పడూ అయు ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్న మీ సేనలో నేను ఒక్కడిని
Kadupuku annam tinevarite rajavariki vote veyyali
ద గ్రేట్ లీడర్ బేబీ నాని గారు మీరు మాత్రమే బొబ్బిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరు 🐅⚡💯
Sir, మీ నిజాయితీ మిమ్మల్ని తప్పక విజయంతో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
బొబ్బిలి ప్రాంత వాసిగా నిజంగా చాలా గర్వపడుతున్నాను sir . గతం లో చేసిన మంచిని మరచి భవిష్యత్ గురించి ఓటు వేయమని చెప్పడం మీ సంస్కారం కావచ్చు కానీ మీ నుంచి పొందిన సహాయం ను ప్రజలు మరచిపోకూడదు...,.
రాజు గారు చాలా మంచి వారు, ప్రజలకు ఇలాంటి నాయకులు నిస్వార్ధపరులు చాలా అవసరం, రాజకుటుంబం నుండి వచ్చినా ఇసుమంత గర్వం లేదంటే వీళ్ళ పేరెంట్స్ నుండి వచ్చిన పెంపకమే 🙏
చాలా హూందాగా మాట్లాడారు..!! 👌👌👍👍
ఇలాంటి వ్యక్తుల్ని ఓడించటం.. ఆ నియోజకవర్గప్రజలు చేసిన పెద్ద తప్పు..!! ఈసారైనా ఆ తప్పు సరిద్దుకుంటారని ఆశిద్దాం..!!
Nijam chepparu. Tappu telusukuni eesaraina tappakunda gelipistaru
ఈ సారే కాదు, వారి బుద్ది గొప్పగా ఉన్నంత కాలం 🙏🙏
Ooden chindi Raju gari ni kadu TDP ni and CBN garni matrama
@@GeorgePenki .. “అత్త మీద కోపం దుత్త మీద చూపటం”.. తెలివితక్కువ తనమే కాదు.. మూర్ఖత్వం కూడా..!! పనికి మాలినవాడికి.. పనికిమాలినవాళ్ళే నచ్చుతారు కాబోలు.. వాళ్ళకి తుగ్లక్ నచ్చాడు..!! ప్చ్..
@@GeorgePenki ఏడిశావ్‌ల్ ఎర్రి కుంక 🤪
ఈ రోజులలో కూడా ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నారా అనిపించింది ఇంటర్వ్యూ చూస్తుంటే. Great personality
చాలా బాగా చెప్పారు
బేబి నాయన గారి మాటలు వింటుంటే కులం ముఖ్యం కాదు గుణం ముఖ్యం అనే principal గుర్తొస్తుంది 😊
😅😅😅😅
🎉😅😅😅🎉🎉🎉😅😅
😢😢😢 4:26 😢
🎉
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😢😅😢😢😢😢😅😅😅😅😅😮😢😢😢😢
What a Legacy..what a honesty..what a dedication..what a Royal Progeny..Finally what a humanity..Kudos not only to your Royal heritage..But to your attitude..💐💐
Beby Nayana మాట ఇస్తే , ఎట్టి పరిస్థితుల్లో అయిన మనకు న్యాయం జరిగే వరకు వదలరు. అందుకు సాక్షి మా కుటుంబం..
Baby Nayana, he is a great personality, human kind, helping nature. Simple city great person, different Bobbili Rajas.
మీ మాటల్లో మీ మనసు ఎంత స్వచ్ఛమైందో తెలుస్తుంది!మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ద గ్రేట్ లీడర్ బేబీ నాని గారు మీరు మాత్రమే బొబ్బిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరు
ద గ్రేట్ లీడర్ బేబీ నాయన గారు
Babynayana గారు ప్రజల మనిషి, పేదల దేవుడు,ఆపదలో ఉన్నవారిని కాపాడిన మహనీయుడు. Sir Mee ఓటమి ప్రజలు చేసిన తప్పు.
మన ప్రజానీకం ఎందుకో పని చేసే వార్కి మంచివార్కి ఓటు వేయరు.
నీ చెంతకు ఎవరు వచ్చిన వాళ్ళందరిని ఆశీర్వదించారు.... జై బేబీ నయన గారు ❤❤❤❤❤
Rajam
Super interview. It's helpful to know right things.
A man with Golden heart , Love you sir ❤
Sir chala honest ga mataladaru. Jai baby Nayana, Jai TDP
స్వామి అన్నింట మీకు విజయం చేకూర్చి మీకు మీ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ప్రసాదించాలని ఎంతోమంది బడుగు జీవులకు మీ ద్వారా సాయం పొందుటకు ఆ భగవంతుని సహకారం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ🙏🙏🙏
బొబ్బిలి గౌరవం, బొబ్బిలి పౌరుషం మీ చేతుల్లోనే ఉంది.అది విశ్వవ్యాప్తం కావాలి
అన్నా కురుపం రాజుల తో కూడా ఇలాంటి ఇంటర్వ్యూ చేయండి... చాలా బాగా మాట్లాడించారు
జై బొబ్బిలి పులి జై నాయన ❤❤❤❤
నాయానా మీ పాలానా ప్రజలకి అవసరం జై బొబ్బిలిపులి ♥️
నిజమైన రాజులందరూ బంగారం లాంటి వారే. మీ మాటలు వింటుంటే చాలా మంచి వాళ్ళనిపిస్తుంది మీకు బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.
మంచి మనసు ఉన్న దేవుడు
బేబీ నాయనా గారు.
బేబీ నాయన గారికి యంగ్ డైనమిక్ ఇంటెలిజెంట్ వరల్డ్ ఫేమస్ లీడర్ లోకేశ్ బాబు గారి ఆశీస్సులు ఉంటే గెలుస్తారు. లోకేశ్ బాబు గారు పప్పు కాదు
Man with atmost honesty and character 🙌
Very humble personality❤
I request to vamshi sir, baby Nayana garu MLA ga gelichina taruvata victory interview cheyyandi. Please
You are so...so...so great human being sir. No one can beat you sir!
Great man with simple nature
You are great leader sir. What a attitude you have? We need leaders like you in this world. All the best and I wish you succeed in upcoming elections.
జై బేబీనాయన గారు
Very very glad to meet great leader with open hearted man.... Baby nayana,. Tq vamsi garu....
Great human being and true leader Nayana garu. Our Bobbili constiency people want to see as MLA Nayana Garu at all time.
Jai NAYANA garu
గౌరవనీయులు మరియు బొబ్బిలి నియోజక వర్గ ముద్దు బిడ్డ సచ్చిలుడు నిజాయితీ పరుడు, వారి నిజాయి తీ కి నిలువెత్తు నిదర్సనం, వ యస్సు లో నా కంటే చిన్న వారై న వారు ప్రజల మనిషిగా గూర్తిoచి శత కోటి వందనములు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బొత్స కుటుంబం చేరిక తో బొబ్బిలి రాజులు కళా దౌత్యం తో బాబు కి దగ్గరికి వెళ్లి టీడీపీ తీర్థం తీసుకున్నారు. అన్నది నిజం
నిజాం ప్రభువు తరఫున అంటే ఒక ముస్లిం రాజు యుద్ధం చేసిన వాడు కి ఇచ్చిన బిరుదు షేర్ ఖాన్ బెబ్బులి
రజకార్ల వారసుడు బేబీనాయన
@@grsschakravarthi6874 మరి విజయనగరం రాజులు అశోక్ గజపతి బ్రిటిష్ ప్రెంచ్ బుస్సి వారసుల.. ఈ రాజ రిక పరిపాలకు లందరు బ్రిటిష్ తాబే దారులే. వీళ్ళు కాంగ్రెస్ కి వ్యతిరేకం. రాజ భరణం లు రాజ సామ్రాజ్యం లు ప్రభుత్వం లో విలీనం చేసింది కదా. అందుకే ఈ రాజులు జస్టిస్ పార్టీ పెట్టి ఓటమి చెందారు. వీళ్ళ అధీనం లో వున్నదేవస్థానం ల ను ప్రభుత్వపరం అయ్యాయి.
బేబీ నాయన గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్
గ్రేట్ లీడర్
Baby naayana garu all the best 👍
Wonderful interview.... thankyou vamshi garu
Great leader and very good human being ❤.
హ్యాట్సాఫ్ రాజు గారు
Hats off to you Sir❤
మా నాయుకుడు మా విలేజ్ లో బోర్ల్లు, దేవాలయలు, ఎన్నొ మంచి పనులు చేశారు.నేను ఎన్నోసార్లు కలిసిన నాయకుడు మా బేబీ నాయన గారు బొబ్బిలి అసెంబ్లీ ఈ సారి ఎమ్మెల్యే బేబీ నాయన
I'm very happy for watching your interview sir..... Once a king always a King. You proved it once again. You are true king and true leader
పార్టీలకి అతీతంగా మంచి మనసున్న రాజు
Nice interview Babynayana garu... ❤️❤️❤️
మారాజు గారు చెప్పినవన్నీ పక్క నిజం
Nenu babynayana garini first time chustuna and first time vinna matalu ilanti vallani politics lo intha varuku chudaleedu honesty 💯 ❤
Babynayana gaaru.. Mee honesty ki hats off sir..❤
Bobbili మరియు vizianagaram రాజులు వల్ల విజయనగరం జిల్లా అభివృద్ధి జరగలేదు. ప్రక్కన ఉన్న శ్రీకాకుళం అత్యంత అభివృద్ధి జరిగింది. ఇక్కడ1952 నుంచి వెనుకు బడిన వాళ్లే పాలన చేశారు. ఇక్కడ బొడ్డేపల్లి,గౌతు,కింజరాపు, ధర్మాన,కిమిడి, తమ్మినేని వారు గెలిచేశారు.అభివృద్ధి చేశారు.రాజులు కు నమ్మేతే నరకము
@@madhuappini6350 OK... But he is honest.. Must not loose this type of candidate
Honest కంటే అభివృద్ధి ముఖ్యం. రాజులు అంటే నాకు గౌరవం. ప్రక్కన ఉన్న శ్రీకాకుళం, విశాఖపట్నం చూడండి
మధూ, మరి వాడికి ఎందుకు ఓటేసి పీకల మీదకి తెచ్చుకున్నారన్నా
ధర్మాన తమ్మీనేని ఇలాగ తయ్యారయ్యారేటిమరి ??
Sir మీ మంచితనం అందరికీ తెలుసు,, ఆస్తులు అమ్మక్కర్లే, పబ్లిక్ కీ, సమస్యలుకు రెస్పాండ్ ఐతే చాలు, నాయకులు నీ నమ్మకండి ప్రజలను నమ్మండి
Jai Baby Nayana Garu 🙏🏻🙏🏼🙏🏻🙏🏻🙏🏼🙏🏻🙏🏻
Great leader sir meeru.. I am from itlamamidipalli@
జై బేబి నాయన గారు,
జై చంద్రబాబు నాయుడు గారు
జై తెలుగుదేశం.
I am from bobbili constituency,this time he won 100percent
Definitely
He is very intelligent and humble person.
వీరు త్యాగం చేసిన వారు. వీరికి ప్రజలు విజయాన్ని అందించాలి.
దాన వీర శూర కర్ణ మా బేబీ నాయన గారు
ఆయన బతికున్నంత కాలం మా బొబ్బిలి నియోజకవర్గంలో ఆయనే మా ఎమ్మెల్య
మంచికి మారుపేరు మా బేబీ నాయన గారు
Goosebumps Interview, Nobody can buy their integrity in this world. The best upcoming political leader of Andhra Pradesh. Bobbili constiency need high development, Babynayana only can do that, We have belief on him. No doubt war one side, people are waiting for election date.
Felt very much happy after hearing such a great interview with great person.
మా ఊరికే గుడికి మరియు చర్చి లకి 300000 ఫండ్ 10 cricket kit లు ఇచ్చారు సర్ రాజు లు అంటే రాజులే🎉🎉🎉
ఇకపై బొబ్బిలి ని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సమస్యలు మీ బాధ్యత దయ చేసి మాకు మంచి భవిష్యత్ ను ఇవ్వండి.
Vamsi Garu one of the profound interview I have ever seen.
Excellent interview, vote n support him.
A man who talks with own voice from heart ❤️ baby Nayana garu bobbili king one and only every green ❤
జయహో బేబీ నాయన గారు ❤
Such a humble and honest politician. TDP should use him as a party spokesperson along with GV Reddy which will bring a lot of positivity and bring neutrals closer to the party
Nice advice
కింగ్ ఆఫ్ బొబ్బిలి...is god
Bobbili పులి బేబి నాయన🎉🎉🎉
Samasthnam high school,RS RK Rangarao College such a great educational institutions.
Thank you sir for organising the instructions.
Jai bobbili
Last punch kick vere Nayana Garu, really he is good human being, he will help any person irrespective of consistency, who ever come and knock the Bobbili fort door surely he will help... He is a kohinoor diamond for Bobbili kingdom,
He is very good leader and having good command on this speech and explained very well
ఇంటర్వ్యూ చక్కగా ఉంది.
Great.. honest Nayana garu
Thanks to Vamshi , you have seen to us with Bobbily Raja Sri Bebynayane, who is a
Excelent person selected in TDP party. We pray God to bless him and give good opportunity to
win huge majority in ensuing election, 2024.
We request the people of Bobbily to think and poll your valuable votes
to symbol of cycle on
13.5.2024. He win and comes certainly he develop all aspects and as well as welfare to the people of his constituency. Thanks to one and all.
సీఎం జగన్ గారు!ఇలాంటి కల్మషం లేని నాయకుడిని మన పార్టీలో సము చిత స్థానం ఇచ్చి గౌరవించండి ప్లీజ్!!!
Jai baby nayana garu and jai CBN sir
Wishing you all the best sir❤
గ్రేట్ sir మీరు
Great history great legacy hear one thing that you are standing for that history and legacy that is great.. well done.. and all the best... wishes from the yours one of the telaga veeras... Sri Krishna dasa
# Royal Nayana...this time gonna blast🎉...
Really great personality
Thanks vamsi sir. To be frank I dont know him till now. Such wonderful person and human being from bobbili really Hats off sir. Wish you all the best.
What a Legacy...The Leader...Royalty in the words he is delivering not in the Appearance... Leaders should be like that..❤❤❤
Great 👍 leader,all the best
Very very nice person with full honesty.👍👍👍
Sir excellent speach
Sir meeru great, government kante mundhu ga, government lekunna kuda meeru service chesthunnaru.your are true leader.true king of bobbili ✊
Excellent person sir no dought
Ji nayani garu
రాముడు లాంటి అన్న సుజయ్ గారు, లక్ష్మణుడు లాంటి తమ్ముడు బేబినాయన గారు, వానరుల్లాంటి మాలాంటి సైన్యం మా బొబ్బిలిరాజుల సొంతం... 🙏🏻🙏🏻🙏🏻
మీరు యువ రాజు, యువరాజు గారంటే, మనసున్న మహారాజు. 🙏🙏🙏
Indian people are expecting this kind of pure whole hearted leader bobbili people please vote to him ll
Thank you vamsi garu. Chala manchi Nayakudu tho interview 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Maha news variki dhanyavadamulu
Raju gariki dhanyavadhamulu
Super baby Nayana gaaru ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉