Mandava Venkateshwara rao Exclusive Interview | The Leader With Vamsi | Mahaa News

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 38

  • @shankerreddy6478
    @shankerreddy6478 Год назад +14

    మండవ గారు చెప్పింది 100% నిజం. చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి, నాయకుడు. It's true.

  • @smanduru6106
    @smanduru6106 Год назад +5

    Mandava garu
    Hats off to your simplicity
    ICon of north Telangana
    Long live

  • @prashanthiparuchuri4359
    @prashanthiparuchuri4359 Год назад +2

    Everything explained very clearly in a great way,we are impressed with your explanations,Hats of Mandava garu, 🙏🙏
    Yes he is ICon of Nizamabad,

  • @munirangadu151
    @munirangadu151 Год назад +1

    ది గ్రేట్ లీడర్ మండవ వెంకటేశ్వరరావు

  • @RAYALA-kp7pd
    @RAYALA-kp7pd Год назад +2

    ICON OF NIZAMABAD

  • @sujathagarikapati5347
    @sujathagarikapati5347 Год назад +4

    Interview was simple superb.our country needs these type of leaders .please do an interview with other leaders who really support the country without looting public

  • @rathnampatelmbakamalapurba3724
    @rathnampatelmbakamalapurba3724 Год назад +5

    ఈ కాలంలో ఇలాంటి మహానుభావులు మహా నాయకులు నూటికొక్కరు ఉంటారు...
    అలాంటి నాయకుల్లో మండవ గారు ఒక్కరు...
    ఇలాంటి నాయకుని ప్రక్కన నేను అనుచరుణిగా వున్నానని గర్వాంగా చెప్పుకుంటాం....

  • @durgakumarmandavanandava1080
    @durgakumarmandavanandava1080 Год назад +3

    అన్న గారు మీరు 1982 నుంచి నేటి వరకూ, జరిగిన ప్రస్తావాన్ని, చాలా సునిశిత దర్శకుడిలా, 70 MM తెరపై చూపారు.
    రామారావు గారి వ్యక్తిత్వ విశ్లేషణ వాస్తవం.ఆనాటి వాస్తవాలనూ,సామాజిక, రాజకీయ పరిస్థితులను యధాతధంగా చెప్పారు.
    మారిన ఎన్నికల నిర్వహణలో ,ధన ప్రభావం తగ్గే వరకూ ,అవినీతి,అక్రమాలు చేయలేని వారు, మంచి మార్పు వచ్చే వరకూ వేచి చూడటమే గౌరవ ప్రదం.
    గాంధీ గారే వచ్చినా ఆయనకూ ఈ బాధ తప్పదు .

  • @yedla1
    @yedla1 Год назад +1

    మండవ గారు గొప్ప వ్యక్తి,, గొప్ప నాయకుడు..🙌

  • @karunakargaddipati8508
    @karunakargaddipati8508 Год назад +2

    Analasys is very very good andi mind blowing

  • @raju2490
    @raju2490 Год назад +1

    True leaders like you are very less, ur one among the true leader leading simple life , no politician can match you now a days.

  • @vanaparthiamar
    @vanaparthiamar Год назад +2

    Good and openly shares yours opinion

  • @MyVinayakumar
    @MyVinayakumar Год назад +1

    Anna you spoken very well regarding prasent politics and great memories

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 Год назад +9

    ప్రస్తుత రాజకీయ వికృత పోకడలను విజ్ఞత ఉన్న ప్రజలు కూడా జీర్ణించుకోలేక చేష్టలు ఉడిగి వున్నారు

  • @BhaskaraRaoMadala-e9k
    @BhaskaraRaoMadala-e9k Год назад +2

    I agree with m .v rao garu

  • @msraobds
    @msraobds Год назад +1

    The interview focussed on personal aspects of Mr. M. V. Rao and governance of of Mr. N. T. R garu and Mr. Nara Chandra Babu garu. Personal aspects of Mr. M. V. Rao are covered to a greater extent and his clean image and frankness in highlighting the truth is highly appreciable. Interview should have been focused on the administrative capabilities of Mr. NTR and CBN in general and CBN in particular. Conflict of interest between rural and urban population in the utilisation of Manjira water in mid nineties and how it led to the augmentation of drinking waters of twin cities from river Krishna in 2000 a decision pending since 1973. Reforms in public sector undertakings and power sector and how it led to the increase of e/w A. P. I fully endorse Mr. Rao's views on Mr. CBN's governance and believe CBN is honest and will be freed as long the present CBI is in the Supreme Court.

    • @msraobds
      @msraobds Год назад +1

      Addendum to my comment. Reforms in Public Sector under takings and power sector and how it has increased the e/w AP budget. An errata. Instead of CBI it should be read as CJI.

  • @maosiyangmanam9532
    @maosiyangmanam9532 Год назад +1

    చాలా జాగ్రత్తగా నర్మగర్భంగా కొన్ని సత్యాలను దొర్లించారు మండవ.
    తప్పులను పూర్తిగా నెత్తి కెత్తు కోవటానికి ఇష్టపడని paternal effect.
    jeans ప్రభావం.
    అదే సందర్భంలో గుర్తించవలసిన విషయమేమంటే,
    దేశంలో ఇదే మొదటి కేసు కాదు. చివరి కేసు కాదు.
    ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థాగత విధివిధానాల మొట్టమొదటి అతిక్రమణను, ముక్తకంఠంతోసామూహికంగా ప్రతిఘటించి, నిరోధిస్తే,
    యంత్రాంగం నేరస్తుల స్థాయికి దిగజారి పోయే సాహసం చేసేవారు కాదు.
    మొట్టమొదట చట్టబద్ధత, విచక్షణ పరిధులు అన్నింటినీ అతిక్రమించి,
    రాజ్యాంగ శాసన నిర్దేశిత విధి విధానాల సమతుల్యత కలిగిన వ్యవస్థాగత నిర్వహణ విధానాలను ధ్వంసం చేస్తూ,
    పోలీసు వ్యవస్థ ప్రజాప్రతినిధులుగా గెలుపు ధృవీకరణ పొందిన వారి,
    అడుగులకు మడుగులు ఒత్తుతతూ,అక్రమంగా వ్యక్తులను నిర్బంధించిన
    మొట్టమొదటి సందర్భంలోనే,
    న్యాయవ్యవస్థ గాని, దేశం లోని ప్రజాస్వామ్య గణతంత్ర వాదులుగాని, అంతో ఇంతో మేధావులుగా గుర్తించబడిన వారు కానీ,
    సకాలంలో సవ్యంగా స్పందించి ఉంటే, వ్యవస్థ నిర్వాహకులు అరాచకంగా,
    వ్యవహరిస్తున్న ఈ దురాగతాలు ఇంత తీవ్రంగా అమలు జరిగేవి కాదు.
    తమ అభిమానులకు,తమ ఇష్టమైన వారికి సమస్య వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్న మేధావులు, ప్రజాస్వామ్య గణతంత్ర వాదులు,
    అందరూ తమ ధోరణిలో ఉన్న సంకుచిత బాధ్యతా రాహిత్యాన్ని, ఇప్పటికైనా సంస్కరించుకుని,
    సవ్యంగా స్పందిస్తే, వ్యవస్థ సంస్కరించబడి బాగుపడుతుంది.

  • @sandhyadadannagari9014
    @sandhyadadannagari9014 Год назад +2

    Machaleninayakudu prajalagundello unnatural sir 🙏

  • @rajendern4730
    @rajendern4730 Год назад +1

    Mandava sir viluvalatho kadina Rajakiyam Chesina Nayakudu Macha leni Prajala Nayakudu me Lanti Nayakudu rajakiyala ku Duranga vunddam povodam prajalku me chepedhi100% Nizam sir Jai Mandava🙏🙏 Jai CBN❤🙏🙏

  • @mandamahindra
    @mandamahindra Год назад +3

    Chandrababu naidu is best,good and no.1 CM in India

  • @TableCar-ii2bv
    @TableCar-ii2bv Год назад +1

    Who will support him to return back to home tdp?

  • @srinivasulu9054
    @srinivasulu9054 Год назад +1

    Jai TDP leader,,,,,,,,

  • @ashokgangineni6656
    @ashokgangineni6656 Год назад +1

    Venkateswar rao garini kulamthono, avineeti tono mudipettatam currect kadu ee satabdam lo unna nijayati kalgina nayaku lalo modati sreni leader varu

  • @meelavenumadhav5480
    @meelavenumadhav5480 Год назад +1

    Mandava garu ippudu out dated leder vamshi mothkupalli villaku prasent Paisa pani ledu villani tisukuvastye em laabham ledu dandhuga evadu patinchukovat ledu

  • @nnr418
    @nnr418 Год назад

    మండవ ఎన్ని పదవులు వెలగ పెట్టినా .. నిజామాబాద్ కి ఆయన చేసింది శూన్యం ..

    • @rajendern4730
      @rajendern4730 Год назад +1

      Jai cbn ❤Jai mandava sir❤

    • @rathnampatelmbakamalapurba3724
      @rathnampatelmbakamalapurba3724 Год назад +2

      బాజిరెడ్డి లాగ 200 ఎకరాలు 200 కోట్లు సంపాదించికుని కబ్జాలు చేస్తూ రౌడీజం చెయ్యలేదు మండవగారు...

  • @Bogan07-89
    @Bogan07-89 Год назад +1

    చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ నుండి వచ్చినవాడే మండవ అన్న 😁😁😁😁

  • @Bogan07-89
    @Bogan07-89 Год назад

    అన్న వంశీ అన్న నువ్వెంది అన్న మన కులపోల్లతో మాత్రమే ఇంటర్వ్యూ చేస్తున్నావ్ - మహా న్యూస్ తీసేసి మనకులపోళ్ళ న్యూస్ అని పెడితే బావుంటది అన్న

    • @jaffajagannadham7491
      @jaffajagannadham7491 Год назад +3

      Caste certificates isthunnav nuvvu evadavi raa IPAC pandhi vaa ??

    • @Bogan07-89
      @Bogan07-89 Год назад

      @@jaffajagannadham7491 లేదు రా రాబిన్ టీం 😁😁😁

    • @HARISH2153
      @HARISH2153 Год назад

      ​@@Bogan07-89కుల గజ్జి సన్నాసి నిజాయితీగా ఉండి రాజకీయం చేసిన వారు నిజంగా వాల్ల కులం అయితే సంతోషంగా చెప్పుకోవచ్చు
      అశుద్ధం తినే నీవంటి పందులు ప్రతి దానికి కులం ప్రస్తావన తీస్తారు విషయంలో పరిజ్ఞానం ఉండదు మీకు

    • @srinivasvellanki1
      @srinivasvellanki1 Год назад +1

      మనకు రెడ్డి గారిది మాత్రమే కావాలేమో.

    • @saketh7535
      @saketh7535 Год назад

      Vamsi is kapu not kamma. Anniti kulam rangu poosadu ee chachu vedava prasanth kishore and gandu jagan

  • @user-cq9ge9pm7j
    @user-cq9ge9pm7j Год назад

    👏👏👏👏👏👏👏