TDP Leader Ashok Gajapathi Raju Exclusive Full Interview | Journalist Anjali | @SignatureStudiostv
HTML-код
- Опубликовано: 27 авг 2024
- TDP Leader Ashok Gajapathi Raju Exclusive Full Interview |@SignatureStudiostv
#ashokgajapathiraju #tdpjanasenaallience #yssharmila #appolitics #2024elections
@TdpActivist @ysrcpofficial @JanaSenaParty
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.
పార్టీలకు అతీతంగా గౌరవించదగ్గ వ్యక్తి మా అశోక్ గజపతి రాజు గారు.
పెద్దలు శ్రీ అశోక్ గజపతి రాజు గారు నిజం చెప్పడం లో ప్రతి రూపం వారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻
ఇంత నీతి వంతుడు , నిజాయతీ పరుడు , సింప్లిసిటీ, , వ్యాపారాలు లేని, నాలెడ్జ్ గల నాయకుడు ఈ తరం లో లేరు. గ్రేట్ గజపతి రాజు గారు.
B 😢 hh h 😢 H h 😂😂
ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషులు కూడా ఈ భూమి మీద ఉన్నారు కాబట్టే ఈ కాలం నడుస్తుంది. 🙏🏻🙏🏻🙏🏻
సాదా సీదా గా వుండే రాజు గారు మన అశోక్ గజపతి రాజు గారు, ఆయన్ని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసింది చాలా వుంది, బోత్సాగాడు ఆయన్ని అవినీతిపరుడు అన్నాడు, వెళ్లంపల్లి గాడు ఆయన్ని వెదవ అన్నాడు, ఇలాంటి ఆయన్ని కనీసం మనం గట్టిగా కూడా మట్లాడలేము అంతటి సౌములు, జగన్ సైకో గాడు రాజు గారిని తిట్టించాడు జైల్లో కూడా పెట్టాలని చూసాడు. రాజుగారికి 🙏❤️✌️జై అశోక్ గజపతి రాజుగారు జై తెలుగుదేశం జై చంద్రబాబు.
@@Telugu_Jathi_Galam మీరు అన్నది అక్షర సత్యమే! కానీ రాజు గారు వంటి వ్యక్తి ఇన్నేళ్ళు
ఒక రాజకీయ వ్యభిచారి కింద పని చేయటం సిగ్గు
చేటు విషయం ! ఆయన స్థాయిని ఆయనే తగ్గించు కోవటం లీడర్ క్వాలిటీ కాదు!
@@balasubramanyamp828 Do you have one such leader in YSRCP?? One person?? Why not such leaders can work with Jagan?? Jagan is the biggest looter and destroyed AP.
ఇటువంటి మంచి వ్యక్తుల ఇంటర్వ్యూ లు చేసి మాకు చూపించగలిగితే.. సమాజంలో చాలా మంచి మార్పు వస్తుంది..అంజలి మేడం.ధన్యవాదములు మేడం.🙏
విలువలు పాటించే ఇటువంటి వ్యక్తి ఈనాటి కాలంలో ఉండడం మనం అదృష్టం. ఆయనకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇటువంటి విలువలతో కూడిన నాయకుడిని అవినీతి పరుడు అని బొత్స సత్యనారాయణ విమర్శించాడు
Good interview with Ashok garu
Best wishes 🙏
What' is. King
37:59 38:05 @@jagapathikakarlapudi3666Ashok gajapathi Raju gaaru avineethi chesaarani vijayasai Reddy gaadu kuda vaagaadu!
నా అభిమాన నాయకుడు
Good ఇంటర్వ్యూ విత్ Great పర్సనాలిటీ అంజలి గారూ 🙏
Good interview.He is agood person with good qualities.
@@user-hv8nr8sg1ukadaa! Nikaarsyna nijam chepparu mithramaa! 🙏🙏🙏
పార్టీలు ఏమైనా మారాజుగారు మాకు మానసిక గౌరవనీయులు, వారు నూరేళ్ళు చల్లగావుండాలి
Excellent interview with so plain hearted person madam. No egos, , so cool and soft spoken. I felt really blessed . Thank you
🙏❤️👍
మా అభిమాన నాయకుడిని పరిచయం అక్కర లేని వారిని ఇంటర్యు చేసినందుకు ధన్యవాదాలు అండి అంజలి గారు
I was born and lived first 15 years of my life there itself. I use to listen to the speeches of Anand and Ashok Gajapatis.
Thanks for this interview. I feel happy and nostalgic
ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషులు కూడా ఈ భూమి మీద ఉన్నారు కాబట్టే ఈ కాలం నడుస్తుంది.🙏
మంచి మనసున్న వ్యక్తి మా రాజు గారు ఈరోజుకి కూడా వక్క మచ్చ లేని వకే వక్కరు రాజుగారు 🎉❤❤❤
నైతిక విలువలు కలిగిన రాజకీయ నాయకులు, గౌ.. అశోక గజపతి రాజు గారు. 👏🙏🙏🙏💐
Excellent interview
A man with vision and no ulterior motives
We are in need of such leaders.
Mr Clean leader.... And great person 🎉🎉🎉 .. Thank you Anjali ji
మూర్తీభవించిన మానవీయతకు నిలువెత్తు నిదర్శనం రాజుగారు,🙏🙏🙏
Raju garu is very good human being and honest person. Thank you for good interview
ఇలాంటి ఉన్నతమైన వ్యక్తిని పట్టుకొని వెధవ అని నోరుపారేసుకున్నారు ఆ వైసీపీ నీచులు. అప్పటి నుంచి వైసీపీ అంటే అసహ్యం.
My favorite Political Leader and Great person 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great personality and very honest and legendary leader and very proud as a citizen of Vizianagaram
Raju garu very honest personality....raja saheb salute
Very soft spoken..
Watch the response in 1.75x speed for better clarity..
He is too honest, righteous and straightforward, without an iota of hypocrisy and superficiality 👌👌
జేబులో ఉన్న పెన్ను చూసి ఆయన ఎంత సాదాసీదా వ్యక్తి అని చెప్పొచ్చు 😊
Great human being god bless you always sir
Thanks for presenting this Iconic interview with an iconic personality AJALI garu !! 👋👋👋👋
Really exllent Great Human being. Very practical person
Neeti Nijayateela ku Niluvutaddam Manavatwapu Viluvalu Vunna Manasunna Maha Raju Mana Ashok Gajapathi Raju garu.
Ashok Gajapati Rajugariki 🙏🙏🙏♥️Manchi vekthi ani vinamu ituvani valu Rajakialo vundali Thanku so much sir Jai hind
GREAT PERSONALITY SIR
The great humble Maharaja with simplicity and great values Ashok Gajapati Raju of Vizianagaram
Excellent initiative with legend thankyou for signature media
Good talking with Raju sir.thanks
Gratefull respect rider 🙏
Madam Anjali Garu u are very lucky that u have an rare opportunity to interview with a great personalty and the most respected and highly appreciable and high dignitary of Vizianagaram Samsthanam. PVK.HYD
Good ఇంటర్వ్యు. చాలా బావుంది
Salute to a legendary leader అశోక్ గజపతిరాజు గారు 🎉,🙏
నితి నిజాయితి మంచి విలువలు కలిగిన నాయకులు ఆశోక్ గజపతి గారు.
King Is Always King
మాతరఫున మీకు మాధన్యవాదాలు అంజలిగారు.ఆయన ఓ శిఖరం🙏🏻🙏🏻🙏🏻
Excellent interview.. The best leader we have in current politics in AP
అద్భుతం అండి 🙏🌹
Gentle man of simplicity 🎉
Man of simplicity and honest to core and values.
Great leader with Good values my heart fully loved person 🎉
Great leader from great family. 🙏🙏🙏🙏
You are great person sir
Really great sir
How simple city sir.
Very impressive Anjali. Nice interview ❤️
Excellent interview
Honest Leader
Great Sir🎉❤🎉
Bahubali in Real Life.Always gives donations and always down to earth like Amarendra Bahubali.
Chala manchi interview❤great person
Great politician. Pranaamaalu
Super sir
You are great Sir
Great person...
Sir excellent sir
Sir, you are a great persion and you are nice man god bless you sir
Honest leader
Thanks for interview it’s good one
So many people can learn from him
The one and 🎉only Great & Honest Leader in India
Good interview anjali garu.❤
Nice interview
I too love great rajagaru
A GOOD GREAT HUMAN BEING EVER I MET.MY BLESSINGS.
Excellent interview mam
మంచి interview చేసారు.అశోక్ గజపతి రాజు గారి honesty simplicity మెచ్చుకోవాలి
విలువలతో కూడిన ఒక గొప్ప నాయకుడిని ఇంటర్వ్యూ చేసిన ఘనత అంజలి గారికి దక్కుతుంది.. అంజలి గారికి ధన్యవాదాలు..
థాంక్స్ అంజిలి మాడంగారికి ఒక గొప్ప వ్యక్తి తో ఇంటర్వీచేసి మాకు చూపించు నందుకు
నా అదృష్టం వీరి తండ్రిగారైన
పూసపాటి వెంకటపతిరజుగారి నీ దగ్గరనుచి చూసి వారి మీటింగులు హాజరై వారి సైకిల్ గుర్తుపై పోటిచేసినప్పుడు నేను కాన్వసీంగు వేసిన అదృష్టం.ఘనవిజయం సాధించారు విజయనగరం వైజాగ్ నుండి వేరు
కానప్పుడు
ధన్యవాదములు మీకు
గౌరవ నమస్కారములు మహారాజు గారికి 28:00
Gentleman
Great Gajapati raaju garu
Nice interview 👏👏
you are legand raju garu
Excellent person ❤
I love him as like my father. The Great personality
🙏🙏🙏
మా రాజు గారు మాట ఇస్తే నిలబెట్టుకునే మహామనిషి... ప్రజలకు ఏమి చెయ్యాలో ఎవ్వరూ అడగకుండానే చేస్తారు. కానీ పబ్లిసిటీ చెయ్యరు. రాజులందరూ గుప్తదానాలు చేస్తూ ఉంటారు. అందుకే అవి ఎవరికీ తెలియదు. ఆయన చెప్పుకోరు/చెప్పించరు.
జై అశోక్ గజపతిరాజు గారు...
Good interview anjali mam
అంజలి గారు గ్రేట్ ఇంటర్వ్యూ.....Tq
I enjoyed the interview.
Chala rojulu ki good interview
మా విజయనగరం రాజు గారు🎉❤
Sencier leader namaste 🙏 namaste 🙏 🙏
విలువలు పాటించిన వ్యక్తి శ్రీ అశోక్ గజపతి రాజు గారు.
వీరిని ఇంటర్వ్యూ చేసిన అంజలి గారికి అభినందనలు
Good 💯
మకుటం లేని మనసున్న మహారాజు మా అశోక గజపతి రాజు గారు ❤❤❤
My favorite leader Thank you mam
Great sir 👌🙏
I was luky to meet late Sri PVG Raju garu, taken by my late father. I was a school boy then (now 80). My graeat great grandfather was a Asthana Pandita in Sri PVG Raju varu (who was martyred at Padmanabham by the British) and Shri Alaka Narayana Gajapati garu. Maharajulaku Vandanalu.
శ్రీ అశోక్ గజపతి రాజు గారు వ్యక్తిత్వం లో రారాజు . ఎంత ఐశ్వర్యం లో వున్నా గర్వంలేని మంచి విలువలు కలిగిన వ్యక్తి .అందరికీ ఆదర్శప్రాయుడు .
ఇటీవంటి నాయకులు అరుదుగా ఉంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good interview with great personality
Great sir
tq అంజలి గారు