To The Point : వర్మ 'వ్యూహం' సినిమాకి జగన్ సమర్పణ 2.10 కోట్లు | RGV Vyooham Movie | Swatantra Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии •

  • @ranireddy7328
    @ranireddy7328 10 дней назад +2

    ఎవరెన్ని తప్పులు చేసిన శిక్ష లు వుండవుకదా వాళ్ళని తాకలేరు కదా

  • @UrbanLegend09
    @UrbanLegend09 10 дней назад +1

    ఇలాంటి financial manipulations బయటకి తెలియవు & ప్రజలకి తెలిసే సరికి ప్రభుత్వాలు మారిపోతాయి..but బహిరంగంగా బూతులు తిట్టిన వాళ్ళనే ఏమి చెయ్యడం లేదు.. ఫైనాన్షియల్ అవకతవకలు prove చెయ్యటం చాలా కష్టం
    ..& time taking process.. చాలా detailed గా and Diligent గా pursue చెయ్యాలి అంత ఓపిక ఉందంటారా ప్రస్తుత Govt కి?

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 10 дней назад +2

    డబ్బులు పిండేసిన వెదవులు అందరు ఆఖరికి పుట్టగతులు లేకుండా పోతారు పోవాలని దేశములో ఉన్న ప్రజలు అందరు కోరుకుంటున్నారు సర్

  • @avenugopal9233
    @avenugopal9233 10 дней назад +3

    మరి ఆడిట్లు ఎందుకు?

  • @manoharmeka999
    @manoharmeka999 10 дней назад +1

    Cbn should touch rgv feet and take him as legal adviser. Useless government

  • @manoharmeka999
    @manoharmeka999 10 дней назад

    10:55 her expressions immediately after asking the question. Observe her mouth and eyes 😂😂😂

  • @croydon21H
    @croydon21H 10 дней назад +2

    Sorry, జగన్ సమర్పణ is wrong. AP tax payers సమర్పణ.

  • @ssrihari6344
    @ssrihari6344 10 дней назад +2

    Ycp lanti party inkosari adikaramloki vachi unte deshanne dochesevaru

  • @croydon21H
    @croydon21H 10 дней назад

    @11:08 meeku dhandam, phone lo message saripodhaa?? TV lo message ivvaalaa?? Even if that was ppssible, it is a no-brainer to send message to diplay on TV. I can understand itvis just a message to display to a specific subscriber. Not rocket science

  • @PowerStar8281
    @PowerStar8281 10 дней назад +1

    Sai reddy maradalu😂

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 10 дней назад

    మీరు అలాగే చెప్తారు.. ఆలాగు ఎలాగు ఇస్తారు.

  • @RamaKrishna-xe3km
    @RamaKrishna-xe3km 10 дней назад

    diversion discussion avasarama swami😊

  • @nageswarraogandham1329
    @nageswarraogandham1329 9 дней назад

    ఇప్పుడెందుకు ఈ వాగుడు. ఎన్నో అబద్దాలు ప్రచారం చేసారు. ఒక్కొక్కటిగా నిజాలు బయటకొస్తున్నాయి. ఇది ఎన్నో అబద్దం. ప్రజల సమస్యల మీద మాట్లాడండిరా. లేదంటే ఛానెల్ ముయ్యండి.

  • @Mr2461970
    @Mr2461970 10 дней назад

    రమేష్ గారు మీ మేడమ్ గారు ఈ వీడియో లో 3:43 సెకండ్స్ నుండి ఆమె చేతితో కొన్ని సంజ్ఞలు ఇస్తున్నారు వాటి మీద మీరు వివరణ ఇవ్వగలరు