రేవంత్ రెడ్డికి.. నిజానికి చాలా పరిమితులున్నాయ్..!! పైన Congress అధిష్టానం ఉంది, ప్రక్కన గుంటనక్కల్లాంటి.. తమ పార్టీ రాష్ట్రనాయకులున్నారు, ఎదురుగా బలమైన ప్రతిపక్షం ఉంది.. అయినా.. పులిలా పరిపాలన చేస్తున్నాడు..!! ఈ సమస్యలేం లేకపోయినా.. జగన్ అవినీతి, అరాచక పాలన మీద స్పష్టమైన ఆధారాలు, బాధితులు ఉన్నా, ప్రజలు కోరుకుంటున్నా కూడా.. చంద్రబాబు గట్టి నిర్ణయాలు చేయడం లేదు.. ప్చ్..!! రేవంత్ రెడ్డిని చూసి.. చంద్రబాబు నేర్చుకోవాలి..!!
తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వానికి తేడా ఏమిటంటే.ఇక్కడ ఒకే పార్టీ కాంగ్రెస్.అక్కడ మూడు పార్టీలు.అక్కడ కూడా ఒకే పార్టీ వుంటే ఇక్కడ మాదిరిగానే జరిగేది.అందరికీ తెలుసు వైసిపి వెనకాల ఎవరు వున్నారు అని.కాకినాడ పోర్టులో డ్రగ్స్ వున్నాయి అని ఒకటే హంగామా చేశారు . ఏమైంది డ్రగ్స్ లేవని సీబీఐ చెప్పింది. ,ఆదాని,జగన్కు 1750కోట్లు ఇచ్చాడు అన్నారు ఏమైంది. గత 11ఏళ్లుగా బెయిల్ మీద వున్నాడు.ఏమైంది.వివేకా రెడ్డిగారు చనిపోయి 6ఏళ్లు అయింది ఏమైంది.సీబీఐ కూడా కనిపెట్టలేక పోయింది. ఎన్ని కేసులు పెట్టినా వల్లను ఏమిచేయలేరు.ఎందుకంటే అందరినీ డబ్బుతో కొడతారు. కాబట్టి.
ఒక్క Clarity కావాలి.. డైరెక్టర్ గా అతని రెమ్యునరేషన్ అతను తీసుకున్నాడు.. అప్పటి Govt. Payment ఏ విధంగా చేసింది..ఎలా చేసింది అనేది RGV కి సంభoదం ఎలా వుంటుంది..?🧐
సినిమా కంటే దారుణం గా దగ్గుపాటి చంద్రం తాత చరిత్ర బుక్ రాశాడు. ముందు దాని సంగతి చూడండి. ఇప్పటికే బుక్ మార్కెట్ లో దొరుకుతుంది . దగ్గుపాటి కి లీగల్ నోటీస్ ఇవ్వండి.
People dont like politicians who misuse power. KCR/ Jagan got the shock treatment this year, Revanth reddy will also see the same result. Someone should remind him that, congress party in telangana got simple majority. He even lost his seat in the 2nd constituency.
Ap brand debbatinnadhi malli brand create chedukune panilo ee cm vunnaru case lu arrest lu chesukuntu pothe rashtraniki labam kanna loss ee ekkuva ane feeling babu garidhi
రేవంత్ రెడ్డికి.. నిజానికి చాలా పరిమితులున్నాయ్..!! పైన Congress అధిష్టానం ఉంది, ప్రక్కన గుంటనక్కల్లాంటి.. తమ పార్టీ రాష్ట్రనాయకులున్నారు, ఎదురుగా బలమైన ప్రతిపక్షం ఉంది.. అయినా.. పులిలా పరిపాలన చేస్తున్నాడు..!!
ఈ సమస్యలేం లేకపోయినా.. జగన్ అవినీతి, అరాచక పాలన మీద స్పష్టమైన ఆధారాలు, బాధితులు ఉన్నా, ప్రజలు కోరుకుంటున్నా కూడా.. చంద్రబాబు గట్టి నిర్ణయాలు చేయడం లేదు.. ప్చ్..!!
రేవంత్ రెడ్డిని చూసి.. చంద్రబాబు నేర్చుకోవాలి..!!
RGV లాంటి వాడికి.. Courts రక్షణ ఇవ్వడం.. వాస్తవికతకి దూరంగా ఉంది..!! కోర్టులు.. ఓ వ్యక్తి చరిత్ర, నడవడిక, ధోరణిని.. లెక్కలోకి తీసుకోవాలి..!!
Good analysis
His assets should be seized immediately 3:01 and action if the amount is not paid!
జగన్ చీప్ ట్రిక్స్
15:13 anchor trying to tight lipped today, trying very hard to contain her laughter
తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వానికి తేడా ఏమిటంటే.ఇక్కడ ఒకే పార్టీ కాంగ్రెస్.అక్కడ మూడు పార్టీలు.అక్కడ కూడా ఒకే పార్టీ వుంటే ఇక్కడ మాదిరిగానే జరిగేది.అందరికీ తెలుసు వైసిపి వెనకాల ఎవరు వున్నారు అని.కాకినాడ పోర్టులో డ్రగ్స్ వున్నాయి అని ఒకటే హంగామా చేశారు . ఏమైంది డ్రగ్స్ లేవని సీబీఐ చెప్పింది. ,ఆదాని,జగన్కు 1750కోట్లు ఇచ్చాడు అన్నారు ఏమైంది. గత 11ఏళ్లుగా బెయిల్ మీద వున్నాడు.ఏమైంది.వివేకా రెడ్డిగారు చనిపోయి 6ఏళ్లు అయింది ఏమైంది.సీబీఐ కూడా కనిపెట్టలేక పోయింది. ఎన్ని కేసులు పెట్టినా వల్లను ఏమిచేయలేరు.ఎందుకంటే అందరినీ డబ్బుతో కొడతారు. కాబట్టి.
ఒక్క Clarity కావాలి.. డైరెక్టర్ గా అతని రెమ్యునరేషన్ అతను తీసుకున్నాడు.. అప్పటి Govt. Payment ఏ విధంగా చేసింది..ఎలా చేసింది అనేది RGV కి సంభoదం ఎలా వుంటుంది..?🧐
నిర్మాతగా తీసుకున్నాడు. దర్శకుని రెమ్యునరేషన్ నిర్మాత భరిస్తాడు. ప్రభుత్వ సంస్థలకు సంబంధం వుండదు.
Remuneration.. Agreement కి అనుగుణంగా ఉండాలి.. ఇవ్వవలసిన వారికి.. ఇవ్వవలసినంత మాత్రమే.. ఇవ్వాలి..!!
In INDIA also police should wear body cameras, just like in USA police they wear body cameras.
సినిమా కంటే దారుణం గా దగ్గుపాటి చంద్రం తాత చరిత్ర బుక్ రాశాడు. ముందు దాని సంగతి చూడండి. ఇప్పటికే బుక్ మార్కెట్ లో దొరుకుతుంది . దగ్గుపాటి కి లీగల్ నోటీస్ ఇవ్వండి.
అన్నిటికంటే చండాలం.... CBI court.... జోకర్స్ కరప్టెడ్ fellows..
People dont like politicians who misuse power. KCR/ Jagan got the shock treatment this year, Revanth reddy will also see the same result.
Someone should remind him that, congress party in telangana got simple majority. He even lost his seat in the 2nd constituency.
Andhra Pradesh government action is very slow due to CBN age just like Biden.
Ap brand debbatinnadhi malli brand create chedukune panilo ee cm vunnaru case lu arrest lu chesukuntu pothe rashtraniki labam kanna loss ee ekkuva ane feeling babu garidhi
Revanth reddy has conviction and what he is doing or talking whereas CBN compramise attitude and not so honest So AP losing in multiple way
Avineethi chesina prativadu additional kadatha ante kattinchukuntara
కోర్థులు... పేరు మార్చి.. కోవర్టులు అని పెట్టాలి... నేరం చేసివాడికి. అరెస్ట్ వద్దు అనటం. బెయిల్ ఇవ్వటం... వాయిదాలు మీద వాయిదాలు... అన్నిటికంటే సిగ్గుచేటు " నాట్ బిఫోర్ మీ "అని తప్పించుకోవటం... వేస్ట్ ఈఫ్ టైం వీళ్ళు జడ్జిలు..!!!!
Ee courts ku kallu lekunna ok kaani desam lo rashtram lo emi jaruguthondo at least chevulatho vinte chalu, sahaja nyayam jaruguthundi
Veellalo Antha musti Redlu , kondaru limited ga chedipoina rajulu. Musti, munda neecha janthuvulu