#మౌనభాషణం177ఎదురుగాఎవరున్నా

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии •

  • @revathiraoganti189
    @revathiraoganti189 Год назад +6

    అద్భుతం గా ఉంది సద్గురు తో సంభాషణ !!!💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 Год назад +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @Jee-k5b
    @Jee-k5b Год назад +8

    తెలుగులో ఇంత చక్కగా వేదాంతాన్ని చెబుతున్న తిరుపతి దగ్గరలో ఉన్న శ్రీ కాళహస్తి పట్టణం లో ఇప్పటికీ సజీవంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యం గురువు గారిని నేరుగా దర్శించండి.అరుణాచలం పోయినంత పుణ్యం,జ్ఞానం దొరుకుతుంది.

  • @godgamer6614
    @godgamer6614 Год назад +2

    Elanti guruvunu chuda lanna pratyakshamuga matladalanna purvva janmma punyam 100% undali.Ramana ashram kasi lanti Places 1000 darshinchina Rani peace,Sadguru sannidilo kurchunte vastundi. Nammakamunna varikaina,Nammakam leni varikaina.Naaku three murtulu,mokkoti devatalu evvaleni parama santhi guruvu sannidilo dorikinadi.Nenu 60 rojulalo Tirunamallai lo continue gaa gyap lekunda 108 giri pradakshanalu chesina Rani peace,Sadguruvu sannidilo chuchinaanu.sadguruvu ku pracharam avasaram ledu, 100 sarlu Vinaga vinnaga znapakam Ela vutundo,maa anubhavanni anekamandi cheppanga cheppanaga darsinche vaykti kosame matrame maa Anubhavam.

  • @LachannaBoddula
    @LachannaBoddula 7 месяцев назад

    మీ పాదములపైనా hrudayakamalamunu, unchutunnanu❤❤❤❤❤❤

  • @appleenterprises24apple32
    @appleenterprises24apple32 6 месяцев назад +1

    🙏

  • @godgamer6614
    @godgamer6614 Год назад

    Om sadguru sri sadguru jaya Jaya sadguru

  • @bhagavanradhika
    @bhagavanradhika Год назад

    Padabivandanamulu tandri ❤

  • @BoggarapuNagaprasad
    @BoggarapuNagaprasad Год назад +2

    వాళ్ళకు నేను, నాకు వాళ్ళు,ఇద్దరికి ఒకరికి ఇంకొకరు, ఇంకొకరికి ఒకరు పేరుతో అగుపడ్తున్నా, ఉన్నది పేరు లేని నేను, మాత్రమే అని పేరుతో ఉన్న నాకు లోపల ఉంటే సర్వత్రా నేనే ఉన్నా!
    ఎవరికి - ఎవరూ లేనపుడు, అందరి లో ఉన్న ఒకే ఒక నేను , ఇన్ని రూపాలతో , పేర్లతో వేషం వేసి , నటిస్తున్నాయా. అందుకేనేమో ఇది నటన అని నటించి, నాకు ప్రారబ్ధం ఉన్నంతవరకు వేషం తీసి నేను గా బతికి నటించు!

  • @SaiChopparapu
    @SaiChopparapu Год назад

    🙏 ఉన్నది ఒక్కటే ఐనప్పుడు ఎంతమంది మాట్లాడిన ఒక్కటిగానే భావించాలి🙏

    • @malleshdadeputhungur8114
      @malleshdadeputhungur8114 7 месяцев назад

      భావన కాదు...
      ఎంత మంది మాట్లాడిన వినే వాడు ఒక్కడే...

  • @mruthunjayak2731
    @mruthunjayak2731 Год назад

    🙏🙏

  • @ogayatridevi1215
    @ogayatridevi1215 8 месяцев назад

    Make clear and systematic presentation.respect subject and person.decency is needed

  • @appleenterprises24apple32
    @appleenterprises24apple32 6 месяцев назад

    Voice clarity ledandi .🙏

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 8 месяцев назад

    🐢🙏🎈

  • @roopsai4564
    @roopsai4564 Год назад

    Vaarini ela darsinchavachu, adress cheppagalara

    • @Mouna.bhashanam
      @Mouna.bhashanam  Год назад +1

      సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం అయ్యవారు
      Lic కోలని శ్రీ కాళహస్తి చెన్నై రోడ్