ప్రతిపక్షం లో ఉన్నా పులి పులే | DR YSR In Opposition in Assembly | Goosebumps Speech | Must Watch

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 1,6 тыс.

  • @srikanthcheguri6995
    @srikanthcheguri6995 4 года назад +625

    మీరు ఎక్కడ ఉన్న మీరు చేసిన మంచి పథకాలు ఆరోగ్యశ్రీ,108, ఫీజురియంబర్స్ ఇంకా ఎన్నో చాలా మంచి పనులు ఎప్పటికీ మరిచిపోము...

  • @ishithavadde7000
    @ishithavadde7000 3 года назад +201

    రాజన్న మిమ్మల్ని చూస్తే నాకు ఏడుపు ఆగడం లేదు
    జోహార్ రాజన్న

  • @YugasPaul
    @YugasPaul 4 года назад +761

    మా దేవుడివయ్యా మీరు...మా ప్రాణం వున్నంతవరకు...మా గుండెల్లో ఎప్పుడు చెరగని గుర్తు...

  • @srinuindla7942
    @srinuindla7942 3 года назад +284

    ఎప్పటికైనా నాకు ఇష్టమైన నాయకుడు రాజశేఖరరెడ్డి గారు మాత్రమే,మీకు రెండు సార్లు ఓటువేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను 🙏🙏🙏.

  • @jenigeanjankumaryadav6758
    @jenigeanjankumaryadav6758 4 года назад +1970

    రాజన్న అభిమానులు ఒక్క లైక్ వేసుకోండి

  • @jyothbabu882
    @jyothbabu882 4 года назад +728

    ఆ వాయిస్ కోసము ఎన్ని సార్లు అయినా చూడాలి అనిపిస్తుంది. జోహార్ YSR.

    • @sunilkumar-sb3yq
      @sunilkumar-sb3yq 4 года назад +7

      కరెక్ట్ బ్రదర్
      Im stil వాచింగ్

    • @gandhib1196
      @gandhib1196 4 года назад +1

      @@sunilkumar-sb3yq p

    • @trueindian4668
      @trueindian4668 4 года назад +4

      YSR Sir, I miss u sir

    • @skarshad10
      @skarshad10 4 года назад +2

      Very good

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 4 года назад +862

    గంభీర మైన కంఠం.
    రాజ ఠీవి.
    పులి ఎక్కడైనా పులే.
    We miss you sir....

    • @kummis9945
      @kummis9945 4 года назад +15

      Miss U soo much Babai YSR 🙏😍💐😭😭😭😭

    • @shaikimthiyaz7760
      @shaikimthiyaz7760 4 года назад +10

      Yes puli pule

    • @suryasurendar814
      @suryasurendar814 4 года назад +2

      @@shaikimthiyaz7760 endulo puli baabu, prajala sommu dobbi koddukki petti dikkuleeni kukka chaavu chachaadu vaadu puli elaa avutaadu avineetiparudu.

    • @govindareddy1737
      @govindareddy1737 4 года назад +6

      surya Surendar arey pora gotamga, ys family munduninka richra 10 yearsninka miru prove chayalekapoyaru

    • @ganeshn4877
      @ganeshn4877 4 года назад +5

      @@suryasurendar814 pora lanja kodaka

  • @VijayKumar-mu4ud
    @VijayKumar-mu4ud 4 года назад +460

    నిజంగా ysr లేకపోవడం మన దురదృష్టం నిజంగా

    • @జైజనసేన-గ2ధ
      @జైజనసేన-గ2ధ 3 года назад +3

      నువ్వు వాడితో చావకపోయావ

    • @gayathritalluri1813
      @gayathritalluri1813 3 года назад +2

      @@జైజనసేన-గ2ధ what are you talking rascale

    • @chandrasekharreddy6883
      @chandrasekharreddy6883 3 года назад +1

      @@జైజనసేన-గ2ధ kukka chavu chasthav ra badkow

    • @abcdefg-pi6oj
      @abcdefg-pi6oj 3 года назад

      @@జైజనసేన-గ2ధ వేదవ సనాసి ముండ నోరు మూసుకో raaa

    • @anandachari1875
      @anandachari1875 2 года назад

      Pichiganipatindamiku

  • @Siva_1999
    @Siva_1999 2 года назад +37

    ఆంధ్రా రాజకీయాల్లో గొప్ప మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు వై.యస్ రాజశేఖర రెడ్డి గారు🔥
    ఇప్పటికీ ఆయన పై ప్రజల్లో అభిమానం ఉంది ❤️

  • @chaitanyakadapa8861
    @chaitanyakadapa8861 3 года назад +139

    కంటికి కనిపించే నిజమైన దేవుడు YSR

  • @SCHOOLMATHSMADEEASY
    @SCHOOLMATHSMADEEASY 4 года назад +809

    మీరు భౌతికంగా దూరమైనా, మా గుండెల్లో వుంటారు పెద్దాయన

  • @కోటిదామళ్ళ
    @కోటిదామళ్ళ 4 года назад +54

    ఆ పెద్దాయన బతికి ఉంటే.... ఈ రోజు ఏ రాజకీయం ఉండేది కాదు.... బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి జోహార్ వై.ఎస్.అర్ 🙏
    Jai congress 💪
    Jai jai congress👊

  • @phaninch269
    @phaninch269 4 года назад +240

    ఆ రాజసం.. ఆ ఠీవి... ఆ కళ్లు... ఏడ పోయవు రాజన్న🙏

  • @sidnagarjun9500
    @sidnagarjun9500 3 года назад +78

    అడవిలో సింహం 🦁 ..
    అసెంబ్లీలో వైఎస్ఆర్ 💪..

  • @12345DFS
    @12345DFS 4 года назад +67

    Intelligent, daring, kind hearted, self controll,respect to chair, subject knowledge, everything can be seen in YSR.

  • @adoni.shanmukha.r3736
    @adoni.shanmukha.r3736 6 месяцев назад +12

    రాజన్న అభిమానులు ఒక్క లైక్ వేసుకోండి.🌹..🔥💪💛✌️🚲✌️💛💪🔥🌹

  • @akashakhipaddu7595
    @akashakhipaddu7595 4 года назад +400

    సరిలేరు నీకెవ్వరూ రాజన్న గారు

  • @Vinay_82612
    @Vinay_82612 4 года назад +562

    2020 lo e video antha mandi chusaru.... like... please

  • @parashuramu.g4167
    @parashuramu.g4167 4 года назад +658

    వైయస్ గారు భారత ధేశ ప్రధాన మంత్రి కావాల్సింది ఈరోజు వైయస్ గారు లేకపోవడం నాకైతే కడుపు తరుకుపోతుంది

    • @chanti8579
      @chanti8579 4 года назад +1

      ananda kumari gudha balisinda ... vetakaram ... yello gajji musali kukka

    • @kummis9945
      @kummis9945 4 года назад +7

      @@chanti8579 hallo evvadara nuvu ladies ante maryadaleda YSR ante naku Pichi Prema valla Family annagani Pichi Prema Jagan Anna CM kavalani enthagano prayer chesanu neekenti problem nuvu TDP na aite nee Prema akkada chupinchu maa Jagan Anna family joliki Ravaddu okay Na

    • @shaikKarim-ky
      @shaikKarim-ky 4 года назад +13

      @@kummis9945 పులి వెందల పులి బిడ్డ రాజన్న స్పీచ్ తో చీబియన్ గాడికి పాంటు తడిసిపోయింది....స్పీకర్ కీ చీర తడిసిపోయి క్రిందికి జారింది..ఓరే ఏలో బ్యాచ్ కుక్కలు మిరు ఈ జన్మకు మారారు రా కొజ్జ నా కొడాకలరా సన్కరజాతి నా కొడాకలరా కుక్క తొక్క వంకార అంటే ఏంటో అనుకుంటూ కానీ ఏలో బ్యాచ్ వాళ్ళు కు చూస్తేనే తెలిసిపోతుంది రా

    • @shivareddy2525
      @shivareddy2525 4 года назад +1

      True

    • @Tonivelagapalli
      @Tonivelagapalli 4 года назад +4

      అవునూ బ్రదర్

  • @bggopalakrishnakrishna9097
    @bggopalakrishnakrishna9097 4 года назад +319

    వైస్ రాజశేఖరరెడ్డి గారు బ్రతికి ఉంటే 100 పర్సెంట్ ప్రధానమంత్రి అయ్ ఉండేవారు it's a daring and dashing leader పులి కడుపున పులి పుట్టింది వారే వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్

    • @yerragorlanarasamma5264
      @yerragorlanarasamma5264 4 года назад +3

      Yes 100%

    • @srinudondeti728
      @srinudondeti728 4 года назад +5

      Yes correct, but corporate system, Mainly CBN garu gujarath Mafia combindly kill him

    • @anjinayyanayak2983
      @anjinayyanayak2983 4 года назад +6

      Sonia Gandhi koduku paina guddi bramtho YSR garini mugincharu ani talk undi.
      But Tiger ever Tiger not jackal.
      Ysr amar hai .
      Love from :Karnataka.

    • @sureshpathivada1160
      @sureshpathivada1160 4 года назад +4

      antha Ledu vadiki chippa kuda central jail lo ready ga undi

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 3 года назад +1

      @@sureshpathivada1160 pora yadhava

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Год назад +5

    దేవుడు వైస్సార్ గారు 🙏🙏🙏
    మిస్ యూ అండి మీరు లేరు అని అనుకుంటే ఎంతో భారంగా ఉంటుంది 😪😭🙏జోహార్ వైస్సార్ గారు 🙏మీ మాటలు ఆణిముత్యాలు 🙏🙏👏❤️

  • @govinduramesh9010
    @govinduramesh9010 3 года назад +6

    రాజన్న రాజ్యం మళ్లీ కాంగ్రెస్ పార్టీకి
    రావాలి
    తెలంగాణ లో రావాలి🙏🏻

  • @Ganeshsunkara87
    @Ganeshsunkara87 4 года назад +493

    సార్ మీరు గెలుపు లో నా ఓట్ లేనందుకు సిగ్గుపడుతున్నా 🙏🙏🙏🙏🙏🙏🙏...

  • @SY27196
    @SY27196 4 года назад +35

    ఎన్ని కుట్రలు
    ఎంత పట్టుదల ఉంటే
    ఎంత మనో బలం వుంటే
    కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ నీ గెలిపించి సీఎం అయ్యారు
    Great
    This is called history creation
    This is trend setting
    Not movie duougues by hero's like PK and NBK

  • @Ravikishorepallapu
    @Ravikishorepallapu 4 года назад +214

    Direct గా వైస్సార్ ఫ్యామిలీ ని ఎవరు ఎదుర్కొనే లేరు.

  • @AyitheInkentiMawaBRO29
    @AyitheInkentiMawaBRO29 4 года назад +68

    *ఆయన ఎక్కడున్నా పులి పులే 😍🌹🥀🥀🥀😊.. ఒక మగాడిని కని రాష్ట్ర సీఎం అయ్యేలా చేయగలిగిన మహా నేత..*

  • @INDIAN-js5dx
    @INDIAN-js5dx 4 года назад +693

    పులి వెందుల పులి బిడ్డ
    ఆంధ్ర ప్రదేశ్ ముద్దు బిడ్డ
    జోహార్ వై యస్ ఆర్
    అమర్ హై అమర్ హై
    వై యస్ ఆర్ అమర్ హై

  • @nrambabu7083
    @nrambabu7083 4 года назад +138

    కామెంట్ boxలో ఏ ఒక్క కామెంటర్ కూడా YSR గురించి చెడుగా మాట్లాడిన దాకలా లేదు. అది పులి బిడ్డ అంటే. That is YSR.జోహార్ రాజన్న.

    • @bhattunagaraju7319
      @bhattunagaraju7319 4 года назад +1

      విమర్శిస్తే 24గంటల్లో బొక్కలో వేయిస్తారు

    • @borannab985
      @borannab985 2 года назад +1

      Yes IAM Karnataka but IAM very big fan y s r family puli yeppudaina puli....

  • @srinureddy8101
    @srinureddy8101 4 года назад +214

    అదీY S R అంటే ప్రతిపక్షంలో ఉన్న అధికారం లో ఉన్నా ఆ దైర్యం ఏవ్వరికి రాదు

    • @munnisirisha368
      @munnisirisha368 2 года назад +2

      అవును ఆ dhrayam తోనే రాష్ట్రమును దోచేసాడు

    • @anandachari1875
      @anandachari1875 2 года назад +1

      Thokalo

    • @prg401
      @prg401 2 года назад +1

      @@munnisirisha368 avuna..mari ChiiiBN gaadu? Vaadiki vundi 2 acras ..epudu antha vundi vaadiki..polam panulu chesi sampaeinchada? Pachaa goree

    • @narayanacherry6872
      @narayanacherry6872 2 года назад

      @@munnisirisha368 CBN yentha dobbado teliyada ap sommu antha nokkisadu

    • @munnisirisha368
      @munnisirisha368 2 года назад +2

      సార్ అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు మీరు సీబీఐ గానీ సిఐడి గానీ ఎంక్వయిరీ వేసి డబ్బును ఎందుకు రాబ్బటలేక పోతున్నారు

  • @madhumohan1924
    @madhumohan1924 4 года назад +82

    సూపర్ sir melanti సిఎం ఎవరూ రారు రాలేదు

  • @ravadapolayya59
    @ravadapolayya59 4 года назад +112

    YSR GARU WAS THE GREAT COURAGEOUS SUPER LEADER.

  • @srinivasaraopachimala810
    @srinivasaraopachimala810 4 года назад +137

    సార్
    అయ్యా
    మీ గెలుపు లో
    నా వోట్ లేనందుకు
    చాలా చాలా బాదపడుతుంనాను
    అయ్యా
    జగన్ అన్నకు
    వోట్ వెశాను అయ్యా

    • @anilganapuram2211
      @anilganapuram2211 4 года назад +1

      Nenu mi abimani sir

    • @devipanarthi9516
      @devipanarthi9516 4 года назад +1

      @@anilganapuram2211 nenu kuda

    • @sunilkumar-sb3yq
      @sunilkumar-sb3yq 4 года назад +4

      2004 అండ్ 2009 నా ఓటు వైస్సార్ కె వేసాను
      2010 నేను కువైట్ కి వేళ్లను మల్లీ 2014 లో జగన్ అన్న కి ఓటు వేదము అని ఇండియా కి వేళ్లను దరిద్రుల నా ఓటు తీసేసారు బ్రదర్

  • @pagillavenkat9657
    @pagillavenkat9657 3 года назад +5

    మా పాలిట దేవుడవై మా గుండెల్లో చెరగని ముద్ర వేసి పరిపాలన అంటే ఎంటో చూపించి ఆ పథకాలలో అమరజీవిగా నిలిచిన జోహార్ వైఎస్ గారు

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba 4 года назад +127

    నాడు తండ్రి, నేడు తనయుడి దెబ్బకు చంద్రబాబు పాంట్ తడుపుకున్నాడు. గోరంగా ఇద్దరి చేతుల్లో పరాజయం పాలు అయ్యాడు.

    • @unknownunknown1961
      @unknownunknown1961 4 года назад +2

      Papam Kukka chaavu

    • @ferventheath.5748
      @ferventheath.5748 4 года назад +1

      @@unknownunknown1961 Ah chavu venaka 500 paiga gundelu aagipoyai. Edo analani anakandi. Kukka antae CBN

    • @devipanarthi9516
      @devipanarthi9516 4 года назад

      @@ferventheath.5748 thappu ala abavaddu jai ysr

    • @devipanarthi9516
      @devipanarthi9516 4 года назад

      Chavu eppudu evariki ela vachidho cheppalemu

    • @satishdwarapudi4802
      @satishdwarapudi4802 4 года назад +2

      @@unknownunknown1961 avunu bro. Andukey kotla mandhi Telugu prajalu gundello nelichadu.
      Alantidhi gunta nakka 420 babu ki radhu.

  • @kunarapurameshkunarapurame6557
    @kunarapurameshkunarapurame6557 4 года назад +10

    మా తెలుగు వాళ్ళు బ్రతికి ఉన్నన్ని రోజులు మా గుండెల్లో మిమ్మల్ని దేవుడి లా పూజించుకుంటాం అయ్యా..... ysr sir మా పాలిట దేవుడు.... మీ వల్లనే మా తెలంగాణ లో ఇంకా కాంగ్రెస్ బ్రతికే ఉంది అయ్యా..... నేను చచ్చే వరకు నా గుండెలో. మీ స్థానం పదిలం

  • @bushigampalayadaiah661
    @bushigampalayadaiah661 5 месяцев назад +2

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ సిఎం వైఎస్ఆర్

  • @rajeshnaladi4553
    @rajeshnaladi4553 4 года назад +51

    యనమల అప్పటినుండి అంతేనా మధ్యలో లెగిసి మాట్లాడేవాళ్ళని ఇబ్బందినపెట్టటమేనా....మారలేదు ఇంకా...

  • @గౌతమ్కుమార్
    @గౌతమ్కుమార్ 4 года назад +27

    ఒక మనిషిని గౌరవంగా పిలవాలంటే మీ ఫ్యామిలీ నే సార్

  • @sathyamsathyam9063
    @sathyamsathyam9063 4 года назад +183

    నా జీవితం లో చీకటి అధ్యాయం మీ మరణం sir
    Nee videos chusi యుద్దానికి వెళితే చావైన చస్తం కానీ ఒడిపోము అంతా దైర్యం sir
    I miss u alot

    • @lakshmiparvathibadam7440
      @lakshmiparvathibadam7440 4 года назад +4

      Yes

    • @vasukithota3743
      @vasukithota3743 4 года назад +4

      He is great leader

    • @sumanbabu23
      @sumanbabu23 4 года назад +2

      Brother Asalu NTR Tharvatha antha craze unna manishi Raajanna mathrame kaani Dhonga na kodukulu champesaaru kadha ledhante AP yentho baagupadi undhunu 😥

    • @bganesh2427
      @bganesh2427 4 года назад +1

      Sachi poo ra neabha

    • @bganesh2427
      @bganesh2427 4 года назад

      @@sumanbabu23 NTRRRR

  • @lazerkondeti8797
    @lazerkondeti8797 3 года назад +14

    పులివెందుల పులి ysr 🐅🐅🐅🐅🐅🐅🐅🐅

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 4 года назад +72

    The king lion YS legend in telugu political history johar YS

    • @kvjeevanff3947
      @kvjeevanff3947 4 года назад +2

      Dynamic, Daring & Dashing sensational maa hero

  • @c.narendranathreddy9007
    @c.narendranathreddy9007 4 года назад +7

    Assembly Tiger Dr YSR Roaring in the assembly. Hats off. Nobody can ever reach Dr YSR in dashing and daring. A all time Legend in AP history. Some Mad fellows barking. But the elephant ,Lion will go straight without caring the Street dogs. Johar YSR garu.

  • @udaykumar-kn6yf
    @udaykumar-kn6yf 4 года назад +152

    that is ysr. lion of andhra.

  • @moorthyguntur6551
    @moorthyguntur6551 4 года назад +17

    YSr was a great leader who stood always against injustices caused to the down trodden and he was always fought for the poor people.

  • @ImAgiNehOw_80
    @ImAgiNehOw_80 4 года назад +42

    Naku first time votu hakku vatchinappudu nenu Na first vote YSR gariki vesanu aa elections lo YSR CM ayyaru full happy nenu

  • @udayasravanbalivada4443
    @udayasravanbalivada4443 3 года назад +1

    స్పీకర్ ప్రతిపక్ష నాయకులైన అదికార పార్టీ నాయకులైన ఒకేలా ఉండాలి

  • @biddikaraja3692
    @biddikaraja3692 4 года назад +213

    ఇంత నీచమైన స్పీకర్ నీ ఎక్కడ చూడలేదు. తూ.. దీని బతుకు

    • @MrVenkat006
      @MrVenkat006 4 года назад +6

      Tamminene sitaram garu unnaru kada

    • @krajesh8218
      @krajesh8218 4 года назад +3

      Danamma gali la...n..aaa ysr ante yemanukuntunnav bo.....u mu......aaaa

    • @ramkrishnareddy4671
      @ramkrishnareddy4671 4 года назад +5

      అందుకే నీ ఫ్యామిలీ కి ఇప్పుడు రాజకీయ సమాధి కట్టారు అమ్మా

    • @dryousuf7634
      @dryousuf7634 4 года назад +3

      @@ramkrishnareddy4671 👍 ఆమె కు బాగా పెట్టారు గడ్డి

  • @gsrm1950
    @gsrm1950 3 года назад +2

    RAJASHEKAREDDY FANS OKA LIKE S KOTTANDI TIGER WAISE SINHAM CHUPU JOHAR YSR

  • @kamarajup6713
    @kamarajup6713 4 года назад +125

    YSR PEOPLES LEADER.

  • @pavanipardha4136
    @pavanipardha4136 3 года назад +9

    One the powerfull leader in our genration.

  • @prasannakumar4474
    @prasannakumar4474 4 года назад +57

    Tiger always Tiger...... No human being will born like him in future also........ Johar YSR Sir we miss you so much........

  • @blessonwesly9309
    @blessonwesly9309 4 года назад +89

    పులి.. పులే... బాబు గుంటనక్క..

  • @thirumaleshbtk4004
    @thirumaleshbtk4004 4 года назад +15

    ఇంతకన్న దరిద్రమైన స్పీకర్ ని ఎప్పుడు ఎక్కడ చూడలేదు

  • @mercedesarjun3499
    @mercedesarjun3499 3 года назад +21

    We never forget u sir( YSR gaaru) 🙏🙏

  • @allusuneelkumar4545
    @allusuneelkumar4545 4 года назад +51

    Ysr ante peru kadu it's a brand

  • @ragamvenkataramana4607
    @ragamvenkataramana4607 4 года назад +21

    YSR ki like kottandi

  • @ranibabu725
    @ranibabu725 4 года назад +45

    Really C M prajala C M NO 1 CM

  • @ramakrishnareddy6517
    @ramakrishnareddy6517 4 года назад +10

    Its very rare to find these leaders...love him

  • @kavitakavita4487
    @kavitakavita4487 4 года назад +79

    జోహార్ వైస్సార్ గారు.

  • @dhadalavvsatyanarayana4734
    @dhadalavvsatyanarayana4734 4 года назад +8

    He is the leader.
    We never forget the role played in the development of healthcare as a doctor chief minister.🙏

  • @girialuvala386
    @girialuvala386 4 года назад +147

    ప్రతిబభారతి 1999 తరువాత మళ్ళీ అసెంబ్లీలో కన్పించ లేదు.

  • @kumbamchandrashekarmudhira7793
    @kumbamchandrashekarmudhira7793 2 года назад +2

    నీవు లేని అసెంబ్లీ చూడ లేక వినలేక ఉన్నాము రాజన్న నీవు మా గుండె లో స్థిరపడిన దేవుడ వు

  • @sureshkanapala7735
    @sureshkanapala7735 4 года назад +41

    nevu devundu kanna goppavadivi ayya...... never forget in my life your ruling sir .....

    • @prasannakumar4474
      @prasannakumar4474 4 года назад +1

      Sorry brother, first GOD, next human beings.....

  • @shortcutdream632
    @shortcutdream632 3 года назад +6

    Doctor of politics....
    Treatment will be next level..
    Missing you sir..

  • @venkateswarareddyvemireddy579
    @venkateswarareddyvemireddy579 4 года назад +38

    I was watching Assembly live like a cricket match on road side. when YSR was there , very interesting 🙏🏻

  • @AyitheInkentiMawaBRO29
    @AyitheInkentiMawaBRO29 4 года назад +8

    *at 1:35 అది కాదండీ మీకు మైకు ఇవ్వలేదా అండి!!!
    వైఎస్సార్ రెస్పాన్స్: మీరు ఇచ్చారు అమ్మా కానీ (🌹🥀🌷)..""
    వామ్మో ఎంటి సార్ ఆయన ఓర్పు సహనం 😯😮 రియల్లీ ఓ గొప్ప రాజకీయ leader సారు మీరు...😍🌷🥀🌹 సరైన మగాన్ని కన్నావ్ రాజన్నా 🌹😍😘😘😘👌👌👌*

  • @AyitheInkentiMawaBRO29
    @AyitheInkentiMawaBRO29 4 года назад +6

    4:23 ysr looks tho ne ame గుండె గుభేల్ ani వుంటుంది 😎😎👏👌👌

    • @SAIBANGARAMS
      @SAIBANGARAMS 3 года назад +1

      Suuuuper cheppav bro 😘😘❤

  • @kumarvhs4155
    @kumarvhs4155 4 года назад +26

    Rajanna Nuvvu Devudivayya Jayaho Rajanna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 We miss you Rajanna

  • @grameshbabu2183
    @grameshbabu2183 4 года назад +90

    జై రాజన్న

  • @manoharmatta2693
    @manoharmatta2693 3 года назад +6

    Joohar YSR WE Miss you sir they Gert legendary YSR love you sir ❤❤❤❤

  • @pillalajogendhra1293
    @pillalajogendhra1293 4 года назад +166

    ఎక్కడ వున్నా పులి పులి లే

  • @shivakumaraaarmy1585
    @shivakumaraaarmy1585 4 года назад +33

    Even English lo speech icchina “Rajanna”
    Opposite vaadiki Aduru puttiddi🔥🔥🔥

  • @ksandeepksandeep6468
    @ksandeepksandeep6468 4 года назад +12

    The great leader in AP

  • @venkateshmalkajgiri7215
    @venkateshmalkajgiri7215 2 года назад +1

    రాజశేఖర్ రెడ్డి.గారు.చాలా. ఇష్టమైన. నాయకుడు

  • @srinivasarajusarikonda9773
    @srinivasarajusarikonda9773 4 года назад +39

    ప్రతిపక్ష0 లో పులి ని చూస్తున్నట్టు ఉంది...పులి ఎక్కడ ఉన్నా పులే....

  • @shaikvalli5991
    @shaikvalli5991 4 года назад +19

    Manchi manasunna MAARAJU . GREAT LEGENDRY LEADER .😂

  • @gpr6929
    @gpr6929 4 года назад +18

    చాలా మంచి పెద్దాయన.....

  • @MONA-lk6rd
    @MONA-lk6rd 4 года назад +4

    I love you Mr. Rajashaker Garu always. Your The G R E A T .

  • @naresh9860
    @naresh9860 4 года назад +14

    😍😍😘😘😘 Missing you YSR..

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 3 года назад +1

    జై వైఎస్ రాశేఖర రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ పులి

  • @srkdivi5249
    @srkdivi5249 4 года назад +18

    Dr ysr Garu me valana free ga nennu doctor chadevenu thank you sir....Jagan gareke vote vese runam teruchukutunanu prathi sari...

  • @bharatarmyprimehiero1989
    @bharatarmyprimehiero1989 4 года назад +2

    The Roaring Tiger, YSR ane Name oka Vibration, millions of people voice

  • @mekalaprasad3908
    @mekalaprasad3908 3 года назад +3

    YS Rajashekhar Reddy & YS Jagan Mohan Reddy S great CM Thank you sir. Cumbum yerra balem prakasm

  • @jyothi595
    @jyothi595 6 месяцев назад

    Salute ysr garu sir...!! మీకు ఓటు వేసే అదృష్టం, ఓటు హక్కు అండ్ వయసు అప్పట్లో నాకు లేదు...ప్రత్యర్థులకి goosebumps అవుతాయి, హాల్ లో వాళ్ళకి... Opposition లో ఉన్న కూడా అధికార పార్టీ వాళ్ళకి ఉచ్చ పోయించేస్తారు ysr ...

  • @nirmalaprabhu5216
    @nirmalaprabhu5216 4 года назад +5

    Super sir you R Great leader true and honest human being chandrababu is one dirtiest person

  • @lokeshnaidu-pz5sl
    @lokeshnaidu-pz5sl 4 года назад +1

    Speech chala chakkaga vundi speaker garini Amma,Amma Antu chala maryadaga matudutunnaru jai Rajanna, jai jagan anna

  • @rowdymukesh4756
    @rowdymukesh4756 4 года назад +6

    Y S R gentle man dynamic leader

  • @adoni.shanmukha.r3736
    @adoni.shanmukha.r3736 6 месяцев назад

    మీరు ఎక్కడ వున్నా ఇద్దరు రాజశేఖర్ రెడ్డి & నారా చంద్రబాబు నాయుడు సర్.💪💛✌️🚲✌️❤️🔥💯🇮🇳🏆🙏

  • @motupallymadhu8614
    @motupallymadhu8614 4 года назад +7

    I'm telengana ysr garu is a god of politicatoin

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 года назад +2

    Aa rojullone YSR nanagaru ku mic dhorakakunda torture jarugindhi, aantha request chesina nanagari speeches ku spandhana dhorakaledhu, nanagaru politeness ga Chala poraderu, manasikanga badha paddaru Jai Sri YSR nanagaru, 🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏

  • @ramavathbheemudu5781
    @ramavathbheemudu5781 4 года назад +3

    Jai Rajasekhar reddy nuvvu devudu🙏🙏🙏🙏

  • @prg401
    @prg401 Год назад +1

    Miss you YSR 😭😭😭😭😭😭💔💔😭😭😭

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 4 года назад +102

    కోడెల కంటే దారుణం గా cbn కి కొమ్ము కాస్తుంది ఈమే.

  • @irrasatish5377
    @irrasatish5377 4 месяца назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Jai ysr❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @myvillagemycrazevideos1110
    @myvillagemycrazevideos1110 3 года назад +6

    Nvu devudu ayya🙏🙏🙏🙏

  • @venugopalareddy3815
    @venugopalareddy3815 4 года назад +2

    Dr ysr dynamic leader and proper way and extra ordinary tks

  • @venkatnandigama1263
    @venkatnandigama1263 3 года назад +3

    Dearing and Dashing Leader Y S R

  • @racheetinagendrababu8712
    @racheetinagendrababu8712 3 года назад +1

    Speker super lady singam emaina apputlo baagundhedhi kadhaa

  • @jkreddy6736
    @jkreddy6736 4 года назад +3

    U r Reall hero sir.

  • @srinureddykolli7712
    @srinureddykolli7712 4 года назад +74

    ఇంత అవినీతి speaker ni ఎక్కడా చూడలేదు తూ నీ బ్రతుకు