New IPS Officers Coming To AP | IPS | DGP | Intelligence | Chandrababu BIG SHOCK to YS Jagan | WWT

Поделиться
HTML-код
  • Опубликовано: 13 июн 2024
  • New IPS Officers Coming To AP | IPS | DGP | Intelligence | Chandrababu BIG SHOCK to YS Jagan | WWT
    #wildwolftelugu #ApNewOfficers #YSJagan #chandrababu
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Комментарии • 22

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 3 дня назад +24

    శుభ పరిణామాలు. ఆంధ్రా లో సురక్షితంగా ఉంటుంది. దక్షిత గల ముఖ్యమంత్రి గా చంద్ర బాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఆంధ్రా అభివృద్ధి చెందడం ఖాయం.

  • @maheshchandramanam6973
    @maheshchandramanam6973 3 дня назад +6

    ముగ్గురూ ముగ్గురే .ఈ మూడు సింహాలతో పాటు కనిపించని నాలుగో సింహం ABV కి తాగిన స్థానం కలిపించాలి.

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 День назад +2

    ద్రోహులకు శిక్ష పడాలి అది చాలా ముఖ్యం

  • @arraju06
    @arraju06 3 дня назад +5

    Very good team.Jagan and team will have tough tume

  • @gvenugopal1051
    @gvenugopal1051 3 дня назад +11

    సార్ డెవలప్మెంట్ తో పాటు ముందు ఐదు సంవత్సరాల నుంచి చేసిన ద్రోహాలు ద్రోహులు అందరికీ శిక్ష పడినట్లు మాత్రం చర్యలు తీసుకోండి మళ్ళీ ఎవడు ఉండకూడదు ఈ సంవత్సరం

  • @ChanduOG-bd2uc
    @ChanduOG-bd2uc 3 дня назад +6

    Thondhara ga ithadavvali weighting chalamandhi🙄

  • @ravindranaththommandra6574
    @ravindranaththommandra6574 2 дня назад +1

    ABV గారికి న్యాయం జరగాలి CM గారు

  • @paladivenugopal9337
    @paladivenugopal9337 2 дня назад +1

    Congratulations

  • @AlluriSujatha-eb6co
    @AlluriSujatha-eb6co 3 дня назад +1

    Congratulations ips sirs_

  • @nalanagulabhanoji246
    @nalanagulabhanoji246 День назад

    Adl,DGP. M.C.LADDA Gentle man nd very honesty officer

  • @swaminaiduvakada21
    @swaminaiduvakada21 3 дня назад

    Once Sincere persons characters will not be changed which selection is always better for society towards police dept

  • @somethingnew6120
    @somethingnew6120 День назад

    We want Mahesh Chandra laddha as DGP

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 День назад

    ఆఫీర్స్ correct మొఖం చెలక వేవస్థల్ని బ్లాక్ mail

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 3 дня назад +2

    శ్రీఏ.బీ.వేంకటేశ్వరరావు గారి సర్వీసు పొడిగించి ఆయనను డీ.జీ.పీ.గా నియమిస్తే బాగుంటుంది.ఆయనకు జరిగిన ఘోరాతి ఘోరమైన అన్యాయానికి కూటమి ప్రభుత్వం లో ఇలా ఉపశమనం కలగాలని యావదాంధ్ర
    ప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రజాభీష్టం ఆయనకు మద్దతిచ్చింది!కనుక కూటమి ప్రభుత్వం ఆయనకు దయతో ఈ విధంగా న్యాయం చేయాలని మనవి!

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 3 дня назад +1

    CBN, KI BAAGAA MANCHI KNOWLEDGE, EXPERIENCE VUNNA VYAKTHI KAABATTI, VESE PRATHI ADUGU AACHI THUCHI VESTHAARU, INKA AP KI THIRUGU LEDU, DEVELOPMENT DISAGAA PARUGULU PETTISTHAARU, NO DOUBT.

  • @MrRvnadhan
    @MrRvnadhan День назад

    Ajith Doval will give a hint

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka2825 3 дня назад +1

    GARG ( G'A;R'G') - meeru kharge ani cheptunnaru

  • @user-wp8ce3yf4i
    @user-wp8ce3yf4i 3 дня назад

    efficiency ni batti cbn select chestarani, cheyyalani korukunnamu

  • @subbaraopalakodeti1971
    @subbaraopalakodeti1971 2 дня назад

    మన తెలుగు భాష తేనెలొలికే మధురమైన భాష. ఇటీవలె కొత్త కొత్త తెలుగు ఛానల్స్ వచ్చి తెలుగు భాషని అప్రతిష్ఠ పాలు చేస్తున్నాయి.
    ఆంకర్సు, వార్తలు చదివేవారు విశ్లేషకులు అసలు ప్రధాన మంత్రి కి
    కాని రాష్ట్ర ముఖ్య మంత్రులకు గాని కనీస గౌరవం కాని మర్యాద కాని ఇవ్వటంలేదు. మోడి, చంద్రబాబు నాయుడు అని వారిని సంభోదిస్తున్నారు. ఈ నాయకుల పేర్లు ఉచ్చరించేటప్పుడు గారు అనే గౌరవపదం ఉపయోగించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా వీళ్లకి.
    ప్రధాన మంత్రి రాష్ట్ర ముఖ్య మంత్రులు, మంత్రులు వీరి దగ్గర పని చేసే చప్రాసీలు అనుకెంటున్నారా?
    మనతేనెలొలికే తెలుగుని భష్ఠు పట్టించకండి. మీ నోటి తెగుళ్లకు
    మందులు వేయండి.