అన్న నమస్తే .. *పొయ్యి కాడ నాన్న పొగ ఊదే ఊపిరి అవుతాడు* *వంతులల్ల పంచుకోని .....* చాల అద్భుతం గా రాసారు అన్న పాట అంత నాకు చాల బాగా నచ్చింది....... ఒక్కసారిగా గుండె బరువెక్కింది ❤️. *మీ కలానికి సలామ్ 🙏🏻 Your’s DevaRaj Palamur Film Actor
ఇంత మంచి నాన్నకు సంబంధించిన పాటను అద్భుతంగా రాసి మరియు పాటను చాలా బాగా పాడి మా ముందుకు తీసుకువొచ్చినా వరంగల్ ముద్దు బిడ్డ డాక్టర్ పసునూరి రవీందర్ అన్న గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు ....మీరు ఇలాగే ఎన్నో కీర్తి ప్రతిష్టలు గావించి మన వరంగల్ కి ప్రత్యేకా గుర్తింపు లా ఉండాలని కోరుకుంటున్నాను అన్న ❤💐💐💐💐😇😇🤝🤝🤝🥳🥳🥳🥳
Super anna.. పాట చాలా బాగొచ్చింది.. పాతాళగంగ పది ఫీట్ల లోతుల ఉంటె బోరు నీల్లు చిమ్మిచ్చినట్టు... కండ్ల నీల్లు ఆనకట్టలు తెచ్చుకున్నయ్.. ఒంటికి ముండ్లొచ్చినయ్.. బతుకంత ఒక్కసారి కండ్ల ముందు గిర్రున తిర్గింది... సూపర్ అన్న.. ఇంక ఇలాంటి పాటలు ఈ నేలపై నీ పెన్ను ఈనాలే.. పసునూరి ఇంకింత పాటల పసరు మాకు నూరిపొయ్యాలే...
ఇంత అద్భుతమైన పాట రిలీజ్ ఐ 8 నెలలు గడిచినా views 1lakh రాలేదు అంటే చాలా బాధగా ఉంది...అడ్డమైన సాంగ్స్, ఎక్స్పోజింగ్ చేస్తూ డాన్స్ లు వేసే సాంగ్స్ కి 1 day లోనే వ్యూస్ లక్షల్లో ఉంటుంది. ఇది మన సమాజం.సిగ్గు పడాలి మనమంతా .సమాజాన్ని సన్మార్గంలో నడిపించే ఇలాంటి అద్భుతమైన పాటలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవీందర్ అన్నకి మనస్ఫూర్తిగా అభినందనలు🙏🙏🙏
పురిటి నొప్పుల లేవు నాన్నకు.. పుడమి నొప్పులు కడదాక ....ఎమ్మన్న లిరిక్స్ అన్న సూపర్ చాలా చాలా బాగుంది ❤️❤️💐💐💐💐💐.మరెన్నో మంచి మంచి పాటలు రాయలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నా... ❤️🙏🏻
తండ్రి మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్క కుమారుడికి కూతురుకి అద్భుతంగా నచ్చుతుంది ఎంతటి అద్భుతమైన పాటను అందించిన డా,, పసునూరి రవీందర్ అన్నగారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు
పాట రచన అద్భుతంగా ఉంది పాడడం ఇంకా అద్భుతంగా ఉంది గ్రేట్ గ్రేట్ గ్రేట్ తమరు చాలా గ్రేట్ సార్ తమరు నుండి మరెన్నో పాటలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ టీమ్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు జై భీమ్ జై జై భీమ్
మా నాన్న చనిపోయి నేటికీ సరిగ్గా నెలరోజులు పూర్తయ్యింది. మా గురువు డా. పసునూరి గారు ఈ అద్భుతమైన పాటను రాసి, పాడి మా నాన్న జీవితాన్ని మళ్లీ నాకు గుర్తుచేశారు. మా గురువు గారికి, రేలారె గంగా టీమ్ కి నా ధన్యవాదాలు 🙏❤️
నాన్న అంటేనే పేరు లేని శిల్పి ఆయనకు సాటి ఎవరు లేరు శిల్పం గా మార్చడానికి ఏనో కష్టాలు ఎదుర్కొని ఒక బిడ్డని శిల్పం గా మారుస్తాడు కానీ ఆ శిల్పం ఆ శిల్పి ని యెన్నో లెక్కలేనన్ని సార్లు ఏడ్పిస్తుంది. I miss you నాన్న
అన్నా చాలా గొప్పగా ఉంది పాట. అందరికీ నచ్చినట్టే నాకు కూడా బాగా నచ్చిన లైను “పురిటి నొప్పుల లేవు నాన్నకు.. పుడమి నొప్పులె కడదాక” చాలా ఆర్ద్రంగా ఉంది. ఫ్లూట్ పాటకి అద్భుతమైన అందాన్ని ఇచ్చింది. నీ వాయిస్ ఈ పాటకి బాగా సరిపోయింది ముఖ్యంగా ఆలాప్ బాగా కుదిరింది. తండ్రుల గొప్పతనాన్ని వర్ణిస్తూ వచ్చిన గొప్ప పాట .
మీరు రాసి పాడిన ఈ పాటలోని ప్రతి పదం మా గుండె లోతుల్లోకెళ్ళి నాన్న త్యాగాలను , ఒంటినొప్పుల్ని గుర్తు చేపిస్తూ హృదయాన్ని ద్రవింపజేస్తుంది సార్...❤ నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు సార్... ధన్యవాదాలు 🙏🙏
అన్న నమస్తే మి పాట చాలా బాగుంది అన్న ఇప్పుడు మా నాన్న నాతోటి లేకున్నా కానీ తను మతోటి ఉన్నపుడు ఎన్ని కష్టాలు అనుభవించడమే కానీ మకు అన్ని సమకూర్చి ఆ దేవుడికి దగ్గరికి వెళ్ళిపోయాడు నేను కోరేది ఒక్కటే మ నాన ఆత్మ ఎక్కడ ఉన్నా తన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకంటున్నాను మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మళ్ళీ కొడుకు గ పుట్టాలని కొరుకుతున్నాను మరీ తననే న తండ్రిగా జన్మ జన్మలకు ఉండాలని అందేవుడిని కోరుతున్నాను
ruclips.net/video/AfNTntH_rvk/видео.html నాన్న పాట - 2023 అన్ని తానైనోడు ఆశల దీపమైనోడు నాన్న... ! పసునూరి అన్న ఇంతకన్నా అర్ధత ఉన్న పదాలు బాపు మీద దొరుకువు... మంచి ప్రయత్నం రెలారే గంగా అండ్ టీమ్... - ముషం శ్రీనివాస్ ( నాని ) ruclips.net/video/AfNTntH_rvk/видео.html
ఈ పాట వింటున్నప్పుడు ఎంతమందికి ఒళ్ళు ఝల్లుమంది
ఏడిపించేసావ్ అన్న ఈ పాటతో. ఇంత అద్భుత మైన పాటతో మా నాన్న ను గుర్తు చేయావ్ అన్న 😭😭😭
అద్భుతమైన సాహిత్యాన్ని అందించారన్నా...🙏
నిజాన్ని పొగడని మనుషులు మనసులేనోడు.. నాన్న ని పాటకు పాదాభి వందనం 🫂🫂🫂👍🏾👍🏾👍🏾🙏🏾🙏🏾🙏🏾🍫🍫👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂
నేను విన్న నాన్న సాంగ్ లో ఇది చాలా నచ్చింది అన్న.🙏🙏🙏🙏
ఈ పాటకు మా నాన్నకు చాలా దగ్గర సంబంధం ఉంది ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏
అన్న నమస్తే ..
*పొయ్యి కాడ నాన్న పొగ ఊదే ఊపిరి అవుతాడు*
*వంతులల్ల పంచుకోని .....*
చాల అద్భుతం గా రాసారు అన్న పాట అంత నాకు చాల బాగా నచ్చింది.......
ఒక్కసారిగా గుండె బరువెక్కింది ❤️.
*మీ కలానికి సలామ్ 🙏🏻
Your’s
DevaRaj Palamur
Film Actor
ఇంత మంచి నాన్నకు సంబంధించిన పాటను అద్భుతంగా రాసి మరియు పాటను చాలా బాగా పాడి మా ముందుకు తీసుకువొచ్చినా
వరంగల్ ముద్దు బిడ్డ డాక్టర్ పసునూరి రవీందర్ అన్న గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు ....మీరు ఇలాగే ఎన్నో కీర్తి ప్రతిష్టలు గావించి మన వరంగల్ కి ప్రత్యేకా గుర్తింపు లా ఉండాలని కోరుకుంటున్నాను అన్న ❤💐💐💐💐😇😇🤝🤝🤝🥳🥳🥳🥳
నాన్న గురించి ఇంత మంచి పాట విన్నాక మిమ్మల్ని పొగడెందుకు మాటలు రావడం లేదు అన్న 🙏🙏 జై భీమ్
Super anna.. పాట చాలా బాగొచ్చింది.. పాతాళగంగ పది ఫీట్ల లోతుల ఉంటె బోరు నీల్లు చిమ్మిచ్చినట్టు... కండ్ల నీల్లు ఆనకట్టలు తెచ్చుకున్నయ్.. ఒంటికి ముండ్లొచ్చినయ్.. బతుకంత ఒక్కసారి కండ్ల ముందు గిర్రున తిర్గింది... సూపర్ అన్న.. ఇంక ఇలాంటి పాటలు ఈ నేలపై నీ పెన్ను ఈనాలే.. పసునూరి ఇంకింత పాటల పసరు మాకు నూరిపొయ్యాలే...
Super
😢 did you cry after listening to this song? If yes comment a 😢symbol
పిల్లలు ఎదుగుతుంతె సోకులు మరిచిన నాన్న రోగం వచ్చిన లెక్క చేయని నాన్న సూపర్
అన్న...జై భీం..
చాల అద్భుతంగా ఉంది.నేటి మన పిల్లలకు నాన్న విలువ తెలిసెటట్లు మీ రచన మీ గానం చాలా బాగుంది అన్న. 👌👌👌🙏🙏🙏
ఇంత అద్భుతమైన పాట రిలీజ్ ఐ 8 నెలలు గడిచినా views 1lakh రాలేదు అంటే చాలా బాధగా ఉంది...అడ్డమైన సాంగ్స్, ఎక్స్పోజింగ్ చేస్తూ డాన్స్ లు వేసే సాంగ్స్ కి 1 day లోనే వ్యూస్ లక్షల్లో ఉంటుంది. ఇది మన సమాజం.సిగ్గు పడాలి మనమంతా .సమాజాన్ని సన్మార్గంలో నడిపించే ఇలాంటి అద్భుతమైన పాటలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవీందర్ అన్నకి మనస్ఫూర్తిగా అభినందనలు🙏🙏🙏
👌👌👌❤❤❤❤❤❤
పురిటి నొప్పులె లేవు నాన్నకు, పుడమి నొప్పులె కడదాకా...😢❤
🎉🎉🎉🎉నాన్న ఓ మరుపురాని జ్ఞాపకం
గొప్ప పాట రాయడం ఒక ఎత్తయితే దానిని అద్భుతమైన హావా భావాలతో గానం చేయడం ఒక కళ. అభినందనలు అన్నా.జై భీం❤❤
పాట అద్భతం తమ్ముడు ,పాటకు ప్రాణప్రతిష్ట చేశావు తమ్ముడు అభినందనలు, గొప్ప లిర్క్స్ ,గానం ,గాత్రం సూపర్భ్
మీ వాయిస్ కి పాట బాగా సెట్టు అయింది అన్న
మాటలతో చెప్పలేనంత భావం ఉంది మీ పాటలో
సహజ పదజాలం తో ప్రతి మనిషి గుండెను హద్దుకునేలా చాలా అద్భుతం గా ఉంది మామ...నాన్న జీవితాన్ని ఒక్క పాటలో ఇంత గొప్పగా చూపివ్వడం చాలా బాగుంది. మామ.. 👌🙏🎉🎉
పసునూరి మంచి రచయిత నే అనుకున్న.
అద్భుతమైన సింగర్
జయహో మిత్రమా❤
పురిటి నొప్పుల లేవు నాన్నకు.. పుడమి నొప్పులు కడదాక ....ఎమ్మన్న లిరిక్స్ అన్న సూపర్ చాలా చాలా బాగుంది ❤️❤️💐💐💐💐💐.మరెన్నో మంచి మంచి పాటలు రాయలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నా... ❤️🙏🏻
అన్నగారికి హృదయ పూర్వక జై భీమ్ లు
మీరు ఏ పాట రాసిన దానికి ఒక్క హిస్టరీ ఉంటది జై భీమ్
పురిటి నొప్పులె లేవు.. పుడమి నొప్పులె కడదాకా...లిరిక్స్ ..అద్బుతం.
తండ్రిని వంతులల్లో పంచుకుని..... సమాజానికి మంచి సందేశం ఇచ్చారు.ఈ పాట విన్న తర్వాత కొందరిలో నైనా మార్పు వస్తుంది...
రెక్కలోచ్చి ఎగిరిపోతే దారి దిక్కులని వెతుకుతుంటాడు. 🙏🙏
Super sar
🙏🙏🙏🙏🙏💐💐💐💐❤️❤️
డాక్టర్ సూరి రవీందర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు
రవీందర్ అన్న గారు చాలా బాగుంది పాట చాలా అర్థం వుంది నిజంగా నాన్న అనేవాడు చాలా గొప్పోడు 🌹🌹
Chala Baga padaru anna
తండ్రి మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్క కుమారుడికి కూతురుకి అద్భుతంగా నచ్చుతుంది ఎంతటి అద్భుతమైన పాటను అందించిన డా,, పసునూరి రవీందర్ అన్నగారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు
Father is aevery green .just god.
నాన్న ఎప్పుడూ తరగని పెన్నిధి మనకు మార్గం చూపే మంచి మార్గదర్శి.
చాలా గొప్పగా ఉంది అన్న సాంగ్ పాట వింటే మా నాన్న గుర్తు వస్తున్నారు😢😢 ఈ పాట పాడిన మీకు థాంక్స్
Nice lyrics and singing
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ఇది. తండ్రి యొక్క అంతరంగాన్ని అందంగా పాట రూపంలో చూపించిన పసునూరి అన్నకు జై భీమ్ లు 🙏
Excellent Song Anna...😢
ఈ పాట ద్వారా మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమను పాట రూపంలో మాకు అందించినందుకు ధన్యవాదములు అన్నగారు❤❤❤❤❤
❤❤❤
Good
Excellent song brother miku ma nindu vandanalu chakkati pata samajaniki ankitham chesharu God bless you
Mee pata వింటుంటే maa father each movement gurtuku vastundi.
👌👌👌👌🙏🙏🙏
అన్నా జై భీమ్ ✊ గొప్ప ఆర్తితో పాడారు. ప్రతీ పదం జీవంతో తొణికిసలాడుతూ వుంది. మీ నుండి ఇంకా మరి కొన్ని పాటలు రావాలి.
అన్నా జై భీమ్ అన్న సూపర్ సాంగ్ అన్న నాన్న పైన మంచి సాంగ్ పాడినందుకు థాంక్యూ అన్న
పాట రచన
అద్భుతంగా ఉంది
పాడడం ఇంకా అద్భుతంగా ఉంది
గ్రేట్ గ్రేట్ గ్రేట్ తమరు చాలా గ్రేట్ సార్
తమరు నుండి మరెన్నో పాటలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
మీ టీమ్ అందరికీ హృదయపూర్వక
శుభాకాంక్షలు జై భీమ్ జై జై భీమ్
ఈ జీవితంలో నాన్న ప్రేమను అనుభవించలేని(పొందలేని)
దురదృష్టవంతుడిని
మీ పాటలో తండ్రి ఎలా ఉంటాడో తెలుస్తుంది
మీకు శతకోటి వందనాలు పసునూరి అన్నా
సూపర్ సాంగ్
Good song ❤❤
మా నాన్న చనిపోయి నేటికీ సరిగ్గా నెలరోజులు పూర్తయ్యింది. మా గురువు డా. పసునూరి గారు ఈ అద్భుతమైన పాటను రాసి, పాడి మా నాన్న జీవితాన్ని మళ్లీ నాకు గుర్తుచేశారు. మా గురువు గారికి, రేలారె గంగా టీమ్ కి నా ధన్యవాదాలు 🙏❤️
❤
❤❤❤❤
🙏 సూపర్ బ్రదర్
Emaindhi anna mi nanna ki
ఒక తండ్రి తన జీవితంలో పడే కష్ట సుఖలను ఒక్క పాటలో విరిచారు
He patha vetha adhupu vastudhi I miss you daddy😭😭
చాలా బాగుంది రవన్న పాట...
అద్భుతమైన సాహిత్యం అంతకంటే గొప్ప గాత్రం సూపర్ అన్న 💐💐💐💐
Excellent song very nice meaningful wonderful song and wonderful words i love nanna
పాట చాలా అద్భుతంగా ఉంది 👌పేరులేని శిల్పి నాన్న🙏👌
Super brother
Great and historical song anna.. Mee dear thammudu Vijay.🎂💐💐💙💚❤️
ప్రాణం పెట్టి రాశారు అన్న ఈ పాట లిరిక్స్ సూపర్...
2024లో ఈ పాటను మించే పాటే రాడు 🎉🎉
Chala super ga padaru anna garu nanna song super
అద్భుతమైన పాట అన్న 👌👏👏
All of the happy father's day and ilove and I miss my father❤
నాన్న కు నాన్నే సాటి😭😭😭 మా నాన్న ఒక అద్బుతం ,ఒక ప్రత్యేకమైన స్థానం దక్కింది మా గ్రామ చరిత్రలో నే గొప్ప వ్యక్తిత్వం ఆయనది.🙏🙏🙏🙏😭😭😭miss you Dad
సూపర్ అన్న ఏం పడినవ్ అన్న❤❤ ❤
సూపర్ సాంగ్ 💐💐💐💐💐❤❤❤️
Matallevu bro❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
super song lyrics very super, Padina variki dandalu ee pata vinte nanna gurthu ranivaru vunderu.
చాలా బాగుంది అన్న పాట..పురిటి నొప్పులె లేవు నాన్నకు..పుడమి నొప్పులే కడదాకా..అద్భుతం 🙏
వెరీ గుడ్ సూపర్
నాన్నను గుర్తుచేశారు అక్క శతకోటివందనములు
Dhandalu Anna
Super Anna Ilove you 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Chala chala bagundhi bro😢😢😢😢
పసునూరి అన్న అద్భుతమైన పాట ❤
నాన్న అంటేనే పేరు లేని శిల్పి ఆయనకు సాటి ఎవరు లేరు శిల్పం గా మార్చడానికి ఏనో కష్టాలు ఎదుర్కొని ఒక బిడ్డని శిల్పం గా మారుస్తాడు కానీ ఆ శిల్పం ఆ శిల్పి ని యెన్నో లెక్కలేనన్ని సార్లు ఏడ్పిస్తుంది. I miss you నాన్న
🙏🙏🙏🌹👍❤❤❤❤శుభాకాంక్షలు అన్న కన్నీళ్లు పెట్టించావు
Excellent song anna.chala gaoppaga rasaru padaru
Super song anna sunitha adilabad
పురిటి నొప్పులే లేవు నాన్నకు....
పుడమి నొప్పులే కడదాకా....!😢
సూపర్ అన్న....
#SAbrahammadiga
Tnq so much 🙏🙏
అద్భుతమైన అద్భుతమైన సాహిత్యం తొ ప్రతి మనసుకు నచ్చే పాట రవీంద్ర అన్న🎉🎉
Supper song. Supper Music, supper singing, writer 👌❤️❤️❤️❤️❤️🙏😍🥰
Fantastic song అన్న
అన్నా మీకు మీ కళకు నా అభినందన చందనాలు❤
అన్నా చాలా థాంక్స్ ఈ సాంగ్ చాలా బాగుదిరైటింగ్ తో సాంగ్ పేటాడి దేవుడు మిమ్మల్ని దీవించి ఇలాంటి పాటలు రైటింగ్ లో పెట్టండి అ న్నా
అన్నా చాలా గొప్పగా ఉంది పాట. అందరికీ నచ్చినట్టే నాకు కూడా బాగా నచ్చిన లైను “పురిటి నొప్పుల లేవు నాన్నకు.. పుడమి నొప్పులె కడదాక” చాలా ఆర్ద్రంగా ఉంది. ఫ్లూట్ పాటకి అద్భుతమైన అందాన్ని ఇచ్చింది. నీ వాయిస్ ఈ పాటకి బాగా సరిపోయింది ముఖ్యంగా ఆలాప్ బాగా కుదిరింది. తండ్రుల గొప్పతనాన్ని వర్ణిస్తూ వచ్చిన గొప్ప పాట .
సూపర్ చాలా బాగుంది
Lyrics సూపర్
Anna neku dandam chala manchi song anna super
అన్న super 🙏
మీరు రాసి పాడిన ఈ పాటలోని ప్రతి పదం మా గుండె లోతుల్లోకెళ్ళి నాన్న త్యాగాలను , ఒంటినొప్పుల్ని గుర్తు చేపిస్తూ హృదయాన్ని ద్రవింపజేస్తుంది సార్...❤ నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు సార్... ధన్యవాదాలు 🙏🙏
Happy Father's Day Ravanna. 💐..Heart touching song Anna ❤️..thnq Akka n Ravanna 💐
అన్న నమస్తే మి పాట చాలా బాగుంది అన్న ఇప్పుడు మా నాన్న నాతోటి లేకున్నా కానీ తను
మతోటి ఉన్నపుడు ఎన్ని కష్టాలు అనుభవించడమే కానీ మకు అన్ని సమకూర్చి ఆ దేవుడికి దగ్గరికి వెళ్ళిపోయాడు నేను కోరేది ఒక్కటే మ నాన ఆత్మ ఎక్కడ ఉన్నా తన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకంటున్నాను మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మళ్ళీ కొడుకు గ పుట్టాలని కొరుకుతున్నాను మరీ తననే న తండ్రిగా జన్మ జన్మలకు ఉండాలని అందేవుడిని కోరుతున్నాను
Lyric super Anna Nanna kosam pranam pettti raaasi padavu dayanna
Yedupu vastundi
ruclips.net/video/AfNTntH_rvk/видео.html
నాన్న పాట - 2023
అన్ని తానైనోడు
ఆశల దీపమైనోడు
నాన్న... !
పసునూరి అన్న ఇంతకన్నా అర్ధత ఉన్న పదాలు బాపు మీద దొరుకువు...
మంచి ప్రయత్నం రెలారే గంగా అండ్ టీమ్...
- ముషం శ్రీనివాస్ ( నాని )
ruclips.net/video/AfNTntH_rvk/видео.html
సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
KALYAN THANKS FOR THIS SONG.
Adapilla pudite nanna ma ammani cheppukuntadu..... ❤❤❤❤
ఈ సాంగ్ వింటూంటే నాకు ఏడుపు వస్తుంది, మా నాన్న బంగారం.నేన
Super anna baga padaaru