పురాణాలలో కల్కి కథలు | Stories of Kalki in Puranas | Kalki Puranam | Rajan PTSK

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • కల్కి అవతారం గురించి మహాపురాణాలైన భాగవతం, అగ్నిపురాణం, విష్ణుపురాణం, భవిష్యపురాణం, పద్మపురాణాల్లోను, ఉప పురాణమైన కల్కి పురాణంలోనబ చెప్పబడ్డ విషయాల గురించి ఈరోజు చెప్పుకుందాం. ఈ పురాణాలన్నింటిలోను కూడా విష్ణుయశుడనే బ్రాహ్మణుడే కల్కికి తండ్రి అని చెప్పబడింది. తల్లి పేరు మాత్రం అన్ని పురాణాలలోను ప్రస్తావించలేదు. మహాపురాణమైన భవిష్యపురాణంలో విష్ణుకీర్తి అనీ, ఉప పురాణమైన కల్కి పురాణంలో సుమతి అని ఉంది. మహాపురాణాలలో కల్కికి సంబంధించిన విషయాలు చాలా పరిమితంగానే ఉన్నాయి. ప్రత్యేకంగా కల్కి గురించే వ్రాయబడిన కల్కి పురాణంలో మాత్రమే మొత్తం కల్కి భగవానుడి పుట్టుక, విద్యాభ్యాసం, వివాహం, జైత్రయాత్ర, అవతారపరిసమాప్తి మొదలైన అంశాలున్నాయి. కనుక మనం ఈ వీడియోలో ఆ విషయాలనన్నింటినీ కూడా కథా రూపంలో చెప్పుకుందాం.

Комментарии • 21