Simhasana Aseenuda Telugu Christian Song (Wonderful Spiritual Song)

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • Presented by: Jesus Salvation Fellowship, Chavatapalem
    Song lyrics:
    సింహాసన ఆసీనుడా స్తుతులతో పూజించనా
    నీకేనయ్యా ఆరాధనా యుగయుగాలలో కీర్తింప బడుచున్నవాడా
    1. సర్వ సృష్టి కి ఆధారుడ -సర్వ జగతికి రక్షకుడా
    సర్వ పరిపూర్ణతయు సర్వాధికారము- సర్వోన్నతుడా నీదే
    నీ కృపా బాహుళ్యం విశేషమే- నా రక్షణ గీతమునకు ఆధారమే
    2 . ఆకాశము నీ సింహాసనము- ఈ భూమి నీ పాద పీఠము
    దివి దూతావళి దివ్య సెరాపులు- కొనియాడుచున్నది నిన్నే కదా
    నీ నామగానము పరవశమే- నా నిండు జీవితము నీ వశమే
    3. యూదా గోత్రపు సింహమా -వధకు తేబడు గొర్రెవై
    నీ స్వ రక్తమిచ్చి సంపాదించిన - సంఘము ఇదియే కదా
    నా జీవిత విజయము నీలోనే - సంఘ ఉజ్జీవము నీ వలెనే
    *************************
    స్తుతి ఘన మహిమ ఘనత ప్రభావములు ఘనుడా నీకే
    రాజుల రాజా ప్రభువుల ప్రభువా జయము నీకే
    ***************************************

Комментарии • 11