Anvesh అన్న ఈ comment pin చేశావేంటి అన్న ? 🤣 . పోనీలే చేస్తే చేశావ్ కానీ ఆ beach పేరెంటో చెప్పు bro. మీ subscribers అందరూ తెలుసుకుంటారు. Future లో Canada వెళ్ళాలి అనుకునే Youngsters కి use అవుతుంది 😆😂🤣
Fun Fact! Canada contains more lakes than the rest of the world combined. There are about 60% of the world lakes and around 900,000 lakes are in Canada 🇨🇦
అప్పుడు ఎప్పుడో జీన్స్ సినిమా లో అమెరికా ని చూసి చిన్న వయస్సు వారి నుండి ముసలి వాళ్ల వరకు ఎంతో ఆనంద పడ్డారు...present మీ దయ వల్ల చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రపంచ లో ఉన్న వివిధ దేశాల ను మీ యాత్ర ద్వారా మమ్మల్ని అందరినీ కళ్లకు కట్టినట్లు చూపించారు...అన్నా మీకు ధన్యవాదాలు...మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు మీకు దేవుడు సహకరించాలని కోరుకుంటున్నా🙏🙏🙏
చాలా బాగున్నది అన్వేష్ గారు.కెనడా లో మన భారతీయ గుడిబాగున్నది.దేవుని ఊరేగింపు,మన భారతీయ గుడిలో మాదిరి గానే మంగళ వాయిద్యము ,సూర్యా అస్తమయం బాగున్నది.good కెనడా లో కేటుగాడు మా అన్వేష్ గారు
Sunset chupinchataniki meeru padda kashtam hats off.....we enjoyed anvesh...tq so much...prapanchanni chala andanga chupistunnav...ma family miss kakunda chuse one and only one program...your channel.... ...
నచ్చితే like చేయండి అన్నారు మీరు.మీ వీడియోస్ నచ్చకుండ ఉంటాయా brother. మీ వీడియోస్ చూడ కుండా ఉండలేము,అన్ని వీడియోస్ చాలా క్లియర్ గా ఉంటాయి ముఖ్యమైన ప్రదేశాలు చూపిస్తారు మాకు మీ వీడియోలో మీరు మాట్లాడుతుంటే మాతోనే డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టు గా నే ఉంటుంది. మీ వీడియోస్ నేను మొదటి నుంచి చూస్తున్నాను.అట్లంటికా మంచు ఖండం నుంచి చూస్తున్నాను.చాలా మంది ట్రావెల్ వీడియోస్ చేస్తుంటారు కానీ మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు కామెంట్స్ కి రిప్లై ఇస్తారు. మీకు 13 లక్షలు subsribers ఉన్నాకూడా reply ఇస్తారు.Grest అన్వేష్ అన్న గారు ❤🎉👌👏💐
When iam in upset or crying mood..I see your vedios for self motivation and self counsiling ...world is very big..our problems very tiny..lifespan very is less...enjoy every moment with joy ani mimalni chusthunte thelusthundhi...thanks bro🙋
Your hard work Dedication, perfect timing, not wasting time, selection of location, Recording right moment finally the Time lapse videos are the perfect Recipe for the successful Toronto Videos. All the best for Ottowa May your hard work give lots of resources so that we can see the world through you.
Thank you for the information bro nenu next week veltunna Canada ki.... Thank you so much... wishing you all the luck and may god gives you strength... tondarga 2 million cheyyandi...Channel ni share cheyyandi❤❤
Video highlight ga undandi aa location drone shot sunset day and night view devastnam anni beautiful ga undi meru ye deshaniki velli hard chesi chupistaru anni countrylu chusi mana india ni chustunte behari anipistundi mana raja keya nayakulu mana youths melukonte mana desham saha bagupadutundemo anipistun anipistundi Tq god bless you health meda care thisukondi anveshgaru
Hi..mee valla a country memu inka chudakkarledu..super.. naku mee way of talking ,fun bavuntundi .inka chala daring ga matladataru..meeku future chala bavuntundi..all the best Anvesh😊
Extraordinary effort, I think you are enjoying your life to the fullest extent. Great, You are showing the world and Globe to all viewers with your own eyes. You are committed to your tagine. Take care
హలో అన్వేష్ _ఆదివారం ఉదయం మిమ్మల్ని _కెనడాలోని టొరంటో సిటీ తీసుకెళ్లి చూపించినందుకు ధన్యవాదాలు చాలా బాగా ఎంజాయ్ చేసాము (పాపా. నువ్వు. షిప్,+ టొరంటో సిటీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది) 👌👌👍
Brother you speak very well. For your goodness sake there are so many followers. You are a great RUclipsr, your videos are more than just the pursuit of the great wonder.
You are best youtube traveller in the world bro, no other channel showed this many countries. You are the best bro and inspiration to every traveller. Pls conduct meet up in Hyd also bro if you visit india.
హాయ్ అన్వేష్ అన్న ఈ ప్రపంచ యాత్రికుడు అన్నీ దేశాలు మాకు కళ్ళకి కట్టినట్టు చుపిస్తునందుకు చాలా సంతోషంగా ఉంది హ్యాట్సాఫ్ నీకు నీ వీడియోస్ కు అన్న I like you 🙏
అన్న నీ డెడికేషన్ కి నేను ఫిదా ... నువ్వు శ్రీకాకుళం వచ్చాక ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వు అన్న నిన్ను కలిసి ఒక ఫోటో తీసుకుంటా నా మెసేజ్ కి రిప్లై ఇస్తవాని ఆశిస్తున్న...keep going anna
Wow really ur a great person bro 👍🤗 today video lo mee hardwork antaa kanipinchindii 🙂 Hat's off to you bro 👏👏 oka 20 mins video lo City antaa cover chesaaru antey mee nunchi maa youtubers chala nerchukovalii bro 🤗😍 your my inspiration ❤❤❤
Anvesh bro.. very nice superb video. కేవలం చూపించకుండా మన దేశం తో comparsion చేస్తూ చెబితే ఇంకా బాగుంటుది.. కేవలం రెండు మూడు సహజ వనరులు, అతివృష్టి అనావృష్టి వాతావరణం ఉన్నా రాకెట్ స్పీడ్ లో ఆ దేశాలు develop అయ్యాయి మనకు అనేకమైన సహజ వనరులున్నా ప్రపంచంలో నే ఎక్కువ సిలబస్ కలిగి చదువు లు చదివి వేల మంది bureaucrats ఉన్నా 4తరాలు అయినా 1పర్సెంట్ కూడా వారి development చేరుకోలేక పోతన్నామ్...
Chinnappudu book lo chadivina bayya Mughal time lo travelers ani inka vere kings ruling time lo ala vacharu ani ippudu ninnu choosthunna vere countries lo thiruguthu valla gurinchi chepthunte nuv super Anna 👍 great..
Babaii ala vunnav babbI Super video time lapse super Ni hard work ki kachitham inkaa success pondhuthav babbai😌 Kani timelapse lo chala kasta badii thirriginandhuku 2million views ravali ani korrukonntunna💥😌
Much appreciated Avinash, you're putting so much effort into your work, travelling is not that easy but they way u showing vlogs are amazing, tc of your health to keep travelling ❤
Beautiful. I had seen Aquaria in Dubai, USA, Singapore & India. Now this. Please give more coverage in future for: Aquarium, planetarium & zoo. Or science musea
బట్టల్లేని beach ఆ? ఆ beach పేరేంటి చెప్పండి భయ్య. ఎప్పుడైనా Canada వెళ్తే direct గా అక్కడికే వెళ్తాను 😜
Anvesh అన్న ఈ comment pin చేశావేంటి అన్న ? 🤣 . పోనీలే చేస్తే చేశావ్ కానీ ఆ beach పేరెంటో చెప్పు bro. మీ subscribers అందరూ తెలుసుకుంటారు. Future లో Canada వెళ్ళాలి అనుకునే Youngsters కి use అవుతుంది 😆😂🤣
Toronto i land Kelli sir ekkada battalu leni beach ekkada andhi ante dari chupistaru
@@NaaAnveshana🤭😂😂
😂😂😂
Fun Fact! Canada contains more lakes than the rest of the world combined. There are about 60% of the world lakes and around 900,000 lakes are in Canada 🇨🇦
అన్వేష్ అన్న మీ కళ్ళతో ప్రపంచాన్ని మొత్తాన్ని మాకు చూపించినందుకు చాలా ధన్యవాదాలు నువ్వు దేవుని దయవల్ల చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం
❤
😮😮
Not 2000 kms... Only 2 kms
అప్పుడు ఎప్పుడో జీన్స్ సినిమా లో అమెరికా ని చూసి చిన్న వయస్సు వారి నుండి ముసలి వాళ్ల వరకు ఎంతో ఆనంద పడ్డారు...present మీ దయ వల్ల చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రపంచ లో ఉన్న వివిధ దేశాల ను మీ యాత్ర ద్వారా మమ్మల్ని అందరినీ కళ్లకు కట్టినట్లు చూపించారు...అన్నా మీకు ధన్యవాదాలు...మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు మీకు దేవుడు సహకరించాలని కోరుకుంటున్నా🙏🙏🙏
చాలా బాగున్నది అన్వేష్ గారు.కెనడా లో మన భారతీయ గుడిబాగున్నది.దేవుని ఊరేగింపు,మన భారతీయ గుడిలో మాదిరి గానే మంగళ వాయిద్యము ,సూర్యా అస్తమయం బాగున్నది.good కెనడా లో కేటుగాడు మా అన్వేష్ గారు
ఎడారి మతాలు పుట్టకముందు ప్రపంచమంతా వివిధ రూపాలలో సనాతన ధర్మమే ఉండేది దయచేసి చరిత్ర తెలుసుకోండి 🙏🙏🙏🙏
అన్న, మీరు నిజంగానే గొప్పపని చేస్తున్నారు.
ఎందుకంటే మేము చూడలేని దేశాలు, ప్రాంతాలు చూపిస్తున్నారు.
❤🎉
Sunset chupinchataniki meeru padda kashtam hats off.....we enjoyed anvesh...tq so much...prapanchanni chala andanga chupistunnav...ma family miss kakunda chuse one and only one program...your channel.... ...
వేరే దేశాలను చూస్తుంటే మన దేశం లో ఎంత అవినీతి ఉందొ అనిపిస్తుంది... 🙄
జై అన్వేషణ ❣️❣️.. జై జై అన్వేష్ 🙆♂️🙆♂️
అవిశ్రాంతంగా కొత్త ప్రదేశాలలో తిరగటం అందరికీ సాధ్యం కాదు. నువ్వు నిజంగా అసాధ్యుడివి అన్వేషా ❤
One of the greatest traveller in world ❤
అద్భుతంగా చూపించారు సన్ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసి చూపించారు ఇంట్లో చాలా బాగా వచ్చింది చాలా కష్టపడుతున్నారు అన్వేష్ గారు
నచ్చితే like చేయండి అన్నారు మీరు.మీ వీడియోస్ నచ్చకుండ ఉంటాయా brother. మీ వీడియోస్ చూడ కుండా ఉండలేము,అన్ని వీడియోస్ చాలా క్లియర్ గా ఉంటాయి ముఖ్యమైన ప్రదేశాలు చూపిస్తారు మాకు మీ వీడియోలో మీరు మాట్లాడుతుంటే మాతోనే డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టు గా నే ఉంటుంది. మీ వీడియోస్ నేను మొదటి నుంచి చూస్తున్నాను.అట్లంటికా మంచు ఖండం నుంచి చూస్తున్నాను.చాలా మంది ట్రావెల్ వీడియోస్ చేస్తుంటారు కానీ మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు కామెంట్స్ కి రిప్లై ఇస్తారు. మీకు 13 లక్షలు subsribers ఉన్నాకూడా reply ఇస్తారు.Grest అన్వేష్ అన్న గారు ❤🎉👌👏💐
When iam in upset or crying mood..I see your vedios for self motivation and self counsiling ...world is very big..our problems very tiny..lifespan very is less...enjoy every moment with joy ani mimalni chusthunte thelusthundhi...thanks bro🙋
అన్నయ్య పెద్ద పెద్ద హీరో మూవిల ట్రైలర్ కోసం కూడా నేను ఇంతలగా వైట్ చేయలేయ్ 7min lo 7k viewers Always Anvesh Anna thopu ❤
Same iam also bro
3 days nundi nonstop ga mee videos choostunna anna. Next level adventure anthe.
Your hard work Dedication, perfect timing, not wasting time, selection of location, Recording right moment finally the Time lapse videos are the perfect Recipe for the successful Toronto Videos.
All the best for Ottowa
May your hard work give lots of resources so that we can see the world through you.
మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తునందుకు thanku brother
అధ్బుతంగా చూపిస్తూబాగా వివరంగా చెపుతున్నారు బ్రో god blessu
అన్వేష్ బ్రో వీడియోస్ కెనడాలో మా తిరుపతి వాళ్ళు బాగా రిసీవ్ చేశారు బ్రో మిమ్మల్ని కెనడాలో మన తెలుగు వాళ్లందర్నీ కలవడం చాలా హ్యాపీగా ఉంది
Beautiful location, Canada is a beauty of Mother Nature. Thanks for this blog. Brother
ప్రపంచ దేశాల లో ఏ దేశం లోనైనా మన దేశ సంప్రదాయం దేవతలను చూపించడం చాలా సంతోషంగా ఉంది. అన్వేష్ అన్న నువు తోపు
ఎడారి మతాలు రాకముందు ప్రపంచమంతా వివిధ రూపాలలో సనాతన ధర్మమే ఉండేది సోదరా చరిత్ర తెలుసుకోండి దయచేసి 🙏🙏🙏
@@indian5546 ok bro thanks
Thank you for the information bro nenu next week veltunna Canada ki.... Thank you so much... wishing you all the luck and may god gives you strength... tondarga 2 million cheyyandi...Channel ni share cheyyandi❤❤
Video highlight ga undandi aa location drone shot sunset day and night view devastnam anni beautiful ga undi meru ye deshaniki velli hard chesi chupistaru anni countrylu chusi mana india ni chustunte behari anipistundi mana raja keya nayakulu mana youths melukonte mana desham saha bagupadutundemo anipistun anipistundi Tq god bless you health meda care thisukondi anveshgaru
నీ వీడియోలో చూస్తూ ఉంటే బ్రదర్ మనసుకు ప్రశాంతత కలుగుతుంది
Same ❤
Inka em Kalagada babu neku
😂
@@alisettysai570neeku emaiyandhi😂😅
😮😂😂
You are just rocking brother
You are giving 100% valuable efforts👏👏👏
One of the Greatest travellers our india has had ❤❤
😢❤
Hi..mee valla a country memu inka chudakkarledu..super.. naku mee way of talking ,fun bavuntundi .inka chala daring ga matladataru..meeku future chala bavuntundi..all the best Anvesh😊
Hi అన్నా
మేము చూడలేని ప్రదేశాలు అన్నీ మాకు చుపెడుతున్నవు....
చాలా చాలా థాంక్స్....
Extraordinary effort, I think you are enjoying your life to the fullest extent. Great, You are showing the world and Globe to all viewers with your own eyes. You are committed to your tagine. Take care
1:03 aa intro vinaka ani rojulu avuthundi Anna finally 🥳
Ni dedication ki hats off Anna really🙌
Thanks
హలో అన్వేష్ _ఆదివారం ఉదయం మిమ్మల్ని _కెనడాలోని టొరంటో సిటీ తీసుకెళ్లి చూపించినందుకు ధన్యవాదాలు
చాలా బాగా ఎంజాయ్ చేసాము
(పాపా. నువ్వు. షిప్,+ టొరంటో సిటీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది) 👌👌👍
ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న అన్వేష్ అన్నకు శతకోటి వందనాలు
Bro without food u covering all places shows ur dedication towards your passion
No traveller shows video shots like how you show, hats off for ur cinematic shots
Hats off to your dedication annaya
Brother you speak very well. For your goodness sake there are so many followers. You are a great RUclipsr, your videos are more than just the pursuit of the great wonder.
Timelapse bits of sunset & city lights are awesome
Kudos to your dedication Anvesh
nee hardwork ki, dedication ki, commitment ki oka big salute anna.... !! World's Greatest Traveller - Anvesh anna 😁
Ammo 🙏
You are best youtube traveller in the world bro, no other channel showed this many countries. You are the best bro and inspiration to every traveller.
Pls conduct meet up in Hyd also bro if you visit india.
Best traveller of world award goes to anvesh anna🤝
You deserve it anna
హాయ్ అన్వేష్ అన్న ఈ ప్రపంచ యాత్రికుడు అన్నీ దేశాలు మాకు కళ్ళకి కట్టినట్టు చుపిస్తునందుకు చాలా సంతోషంగా ఉంది హ్యాట్సాఫ్ నీకు నీ వీడియోస్ కు అన్న I like you 🙏
అన్వేష్ అన్న నువ్వు ఎక్కడున్నా సూపర్ నీ నీ కళ్ళతో ప్రపంచాన్ని చూపించినందుకు చాలా థాంక్యూ
dear anvesh salute to your dedication and hard work.hard work ,there is no substitute
Congratulations anvesh bro for 1.33 million subscribers
Hats off brother for your dedication for travel content ❤
అన్న నీ డెడికేషన్ కి నేను ఫిదా ... నువ్వు శ్రీకాకుళం వచ్చాక ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వు అన్న నిన్ను కలిసి ఒక ఫోటో తీసుకుంటా నా మెసేజ్ కి రిప్లై ఇస్తవాని ఆశిస్తున్న...keep going anna
Toronto City chala bagundhi and beautiful ga unadhi anaya.time labs excellent anaya.sun set aithe beautiful and wonderful Anaya.
Keep rock brother 💪....we love your videos 💓.....keep hustle
Superb location 😮thank so much for u showing all beautiful places
Anna, it is very hard to cover whole toronto in a short time, and I can see the hard work you are doing. Thanks anna
Maku vizag sri varaha Lakshmi narasimha swami vari bondho bustki vachi ,me villageBHEEMILI vacha ,ma prapancha ystrikudu pitindhi ikkade ani happy ga feel ayyam,all best annayya ,
,,",Àll the best ""😊.
" Nv tirigina world evaru tiragaledhu, neela evvaru inta andanga chupinchaledhu, andhulo telugulo chala bhaga explanation bhaga cheptunnav tq very much "😊
నీ వీడియోస్ చూస్తే నిజంగా మేమే అన్ని దేశాలు తిరిగి నట్టు అనిపిస్తుంది థాంక్యూ వెరీ నైస్ ❤❤❤❤❤❤❤
Hats of to your dedication bro, nice video
excellent Brother for your dedication for travel content.
time lapse is awesome, great work
Thanq sir. Intlo koorchoni anni countries.chusthunnamu. extraordinary superrre
Wow really ur a great person bro 👍🤗 today video lo mee hardwork antaa kanipinchindii 🙂 Hat's off to you bro 👏👏 oka 20 mins video lo City antaa cover chesaaru antey mee nunchi maa youtubers chala nerchukovalii bro 🤗😍 your my inspiration ❤❤❤
15 hours video ni 20min lo chupinchavi super anna i can feel u r hard work
Highlights of video
1 STREET VIEW TIME LAPSE
2 SUNSET TIME LAPSE
3 TORENTO CITY LIGHT VIEW IS HIGHLIGHT 🎉🎉
Good job brother 🎉😊 God will give more blessings and good health to you ❤❤
Anvesh bro.. very nice superb video.
కేవలం చూపించకుండా మన దేశం తో comparsion చేస్తూ చెబితే ఇంకా బాగుంటుది..
కేవలం రెండు మూడు సహజ వనరులు, అతివృష్టి అనావృష్టి వాతావరణం ఉన్నా రాకెట్ స్పీడ్ లో ఆ దేశాలు develop అయ్యాయి మనకు అనేకమైన సహజ వనరులున్నా ప్రపంచంలో నే ఎక్కువ సిలబస్ కలిగి చదువు లు చదివి వేల మంది bureaucrats ఉన్నా 4తరాలు అయినా 1పర్సెంట్ కూడా వారి development చేరుకోలేక పోతన్నామ్...
ఆమ్మో నా చెరుకు రసం 😄 సూపర్ డైలాగ్ చాలా బాగుంటుంది నీ వీడియోస్ ఇంకా వీడియో లు పెడుతు వుండు అన్న థాంక్స్ యు సొ మచ్ ❤️
Mee energy level ki , mee Spontaneous ki, mee vision ki, Take a bow..
Okka like saripodhu annaa.. 1k likes is enough. Take rest annaa
Addicted to your videos❤
Addicted to your videos man ❤
Chinnappudu book lo chadivina bayya Mughal time lo travelers ani inka vere kings ruling time lo ala vacharu ani ippudu ninnu choosthunna vere countries lo thiruguthu valla gurinchi chepthunte nuv super Anna 👍 great..
చాలా చాలా ధన్యవాదాలు సోదర
మేము చుడాలెని అన్ని దేశాలు మాకు కళ్ళుకు కట్టినంటు చూపించడం ఎవరి వల్లా కాదు నువ్వు మా కళ్ళు
God bless you
Thanks bro for giving us wonderful view❤❤❤❤
Best moments time lapse & Night view & the music 🎶.. Toronto ni oka team documentary laa chupinchav bro 👍🏻
Thanks bro
Beautiful night view 🤩✨
Babaii ala vunnav babbI
Super video time lapse super
Ni hard work ki kachitham inkaa success pondhuthav babbai😌
Kani timelapse lo chala kasta badii thirriginandhuku 2million views ravali ani korrukonntunna💥😌
This is another best thing u hv done showing the Subrahmanya temple. God bless you.
Waiting for your video anna. All the best keep on going ❤❤
Wonderful locations anna kenada lo oka place lo sunlight yeppatiki alanei untundi anta explore cheyyandi ❤❤❤
Every country people are trying to learn Indian culture...proud ❤️🇮🇳👌
Ma kosam videos cheyyadaniki inka marinni ekkuva efforts petti sramistunna ne kastaniki hats off and love u anvesh anna❤
Anvesh Anna u r so humble n kind hearted ,nen chudalaenivi ni videos lo chustunna .tnq u for these many explorations and keep going manyyyy
Thanks
18:04 Best Time lapse ❤
Much appreciated Avinash, you're putting so much effort into your work, travelling is not that easy but they way u showing vlogs are amazing, tc of your health to keep travelling ❤
Name .. name..*
Hi
4ఏజ్
All the best తమ్ముడు 🎉🎉
Beautiful. I had seen Aquaria in Dubai, USA, Singapore & India. Now this. Please give more coverage in future for: Aquarium, planetarium & zoo. Or science musea
When your subscriber's were growing day by day I was getting more happy day by day
Thank you so much for everything
Super extraordinary ❤
Love from Karnataka bro 😊❤
God gives you well health and blessings bro take care and long live 🤗🤗🤗🤗🤗🤗
❤ anvesh u stoled everyone's heart 😊
Hai bayya chala late ga me channel gurinchi telsukunna bt Anni vedios chustunna vastunna okati kuda vadhalanu becoz I ❤ traveling soooo much😊
Sun set wonderful night City view బాగుంది
Congratulations anna count of views recent ga double ayyayi ✌
Anna super,,,, happy journey tackcare ❤❤❤❤
Super anna❤❤beautiful sunset
దూరం దూరం వెళ్ళలేని వారికీ
వీడియోలు ప్రపంచం ప్రకృతి వింతలు
చూడటానికి చాలా బాగున్నాయి
Sunset video adbutham.👍👍👏
Keep going brother ❤
Opening dialogue super anna 👏👏👏👏😂😂😂😂
I improve my knowledge from you man..❤
Bro me hurinchi famous jarnalist, okaru chala great ga video pettaru, meeru chala mandiki insperesion Ani, great bro, god bless you bro
Manishivi kadu ra babu nuvvu.
You are the one and only best traveller
Good vibes 🎉🎉🎉
RUclips travel star my brother anvesh bro❤❤❤
Good vlog buddy❤😊..keep rocking & stay positive 🫀💪
Hi anna,am watching ur videos since week . Chala informative ga and knowledge gaining ga,funny ga,maa intlo మనిషి laga vundhi super
Thanks
Me dedication ki hatsoff anvesh garu. Thankyou for sharing beautiful places .