Columbia ice field Glacier Adventure Jasper National Park

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 3,5 тыс.

  • @kavchannel3370
    @kavchannel3370 Год назад +1963

    బ్రో మనస్ఫూర్తిగా చెప్తున్నాము మీరు అనే వారు లేకపోతే మేము ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ని అందాలు జీవితంలో చూడలేకపోయా వాళ్ళమే మీ వీడియోస్ చూడటం మాకు చాలా అదృష్టం..... కెనడాలో స్వర్గలోకం ఇప్పుడు నిజంగానే చూస్తున్నాము❤

    • @khaledmohammed6741
      @khaledmohammed6741 Год назад +39

      ఎందన్నా ఇది.. అసలు మటల్లొ చేప్పాలేము.. అట్లా ఉన్నాయి location's.. Thank you so much అన్వేష్ అన్నా...❤❤❤❤

    • @manjulachinthalapati9732
      @manjulachinthalapati9732 Год назад +6

      Yes

    • @mohanunkula3801
      @mohanunkula3801 Год назад +10

      Really bro mem choodaleni prapanchanni chupistunnav 🙏

    • @srinubabub598
      @srinubabub598 Год назад +4

      Yes

    • @jaimaloth1413
      @jaimaloth1413 Год назад +2

      Yes

  • @rajakumarganta9672
    @rajakumarganta9672 Год назад +31

    నీ పుణ్యమా అని మేము ఎప్పటికీ చూడలేని ప్రదేశాలను చూపిస్తున్నoదుకు ప్రత్యేకంగా తెలుగు వారి తరుపున ధన్యవాదాలు అన్నయ...god bless u

  • @vemireddyrammohanreddy236
    @vemireddyrammohanreddy236 Год назад +30

    ప్రపంచంలోని ఇంత అందమైన ప్రదేశాలన్నీ చూపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా థాంక్స్ అన్వేష్ అన్నా..❤🎉

  • @sureshsaragadam4
    @sureshsaragadam4 Год назад +94

    2 day's నుంచి చూస్తున్న వీడియో ఎప్పుడు వస్తుందో అని ❤❤❤❤❤ జై ప్రపంచ యత్రకుడ జై అన్వేష్ అన్నా 💪💪💪💪💪

  • @neelakantaraobiddika2588
    @neelakantaraobiddika2588 Год назад +69

    మన ఇండియా లో వుంటే ఇవన్నీ సర్వనాశనం అయ్యేవి, కవర్లు, డుక్కులు, డ్రైనేజీ, మొత్తం కలిపి ఇచ్చేటొల్లు,
    నిజంగా బ్రో మైండ్ బ్లోయింగ్ 👍👌🤝

  • @PushpaanjaliKola
    @PushpaanjaliKola 14 дней назад +1

    అన్వేష్ అన్నయ్య ఈ ప్రపంచాన్ని అంతా చూపిస్తున్నారు ఎంతో అందంగా మేము జీవితంలో చూడని ప్రపంచం మొత్తం ఎంతో అందంగా చూపిస్తున్నారు మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి అన్నయ్య ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలి

  • @ravichandra7729
    @ravichandra7729 Год назад +33

    అన్న ఈ సారి 60 లక్షలు కాదు అంతకు మించి అన్న నీ కష్టానికి ఫలితం అన్వేషణ తోపు దమ్ముంటే అపు❤❤❤❤❤❤❤❤ love you bro from anantapur

  • @krishnakanth7090
    @krishnakanth7090 Год назад +28

    ఎందుకో తెలియదు bro .. నీ వీడియో ఎప్పుడు upload అవ్వుద్దా అని wait చేస్తున్నాను.. thank you మీరు ఇంత సాహసం చేసి మాకు explore చేస్తున్నందుకు ఒక ❤

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 Год назад +16

    నువ్వు సూపర్ బ్రదర్ నిజం నువ్వు నిజమైన భారతీయుడివి ప్రపంచం ను మాకు చూపిస్తున్నావు 👌👍🙏❤🇮🇳🚩🚩🚩🚩🚩

  • @lukubabup.k8926
    @lukubabup.k8926 Год назад +14

    ఇలాంటివి చూడాలన్నా ఇలాంటివి ప్లేసెస్ వెళ్లాలన్నా మా వల్ల కాదు నీ కళ్ళతో ఆ అందాన్ని మాకు చూపిస్తున్న థాంక్యూ

  • @ananthavihari6670
    @ananthavihari6670 Год назад +20

    ప్రకృతి సౌందర్యం అద్బుతం మంచుకొండలు 🏔️🏔️🏔️...👍🏻
    ప్రపంచ యాత్రికుడు కే సాధ్యం ఇలాంటి వీడియోలు తీయాలంటే సూపర్ 👌🏻👌🏻👌🏻
    జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @meeraj9877
    @meeraj9877 Год назад +8

    ప్రపంచంలోని ఇంత అందమైన ప్రదేశాలుచూపిస్తున్నందుకు థాంక్యూ అన్నగారు భారత్ మాతాకీ జై🇮🇳

  • @GaneshKumar-dt5od
    @GaneshKumar-dt5od Год назад +73

    It's worth 10 million views and it will hit shortly for sure 😊... Locations are just mind blowing 😅

  • @dilip6262
    @dilip6262 Год назад +122

    Magnificent sceneric beauty! What a beauty! Looks like heaven! 😍💙💙💙

  • @nemaniseetaram2744
    @nemaniseetaram2744 Год назад +6

    ప్రకృతి సౌందర్యాన్ని ప్రశంసించడానికి పదాలు లేవు. వివేక్ గారి సహాయానికి ధన్యవాదాలు🙏, మీరు మాకు చాలా ప్రదేశాలను చూపించగలిగారు👌.

  • @nallamalaworld
    @nallamalaworld Год назад +35

    యూట్యూబ్ ఊపిరి పీల్చుకో అన్వేష్ అన్న వచ్చాడు ఇక దబిడి దిబిడే నెక్స్ట్ 2 millions subscribers ok❤🇮🇳

  • @Dcmtruckvlogs2
    @Dcmtruckvlogs2 Год назад +4

    Nijamga చూడలేకాపోయిన మీ ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని అందాలను చూస్తున్నాం very thank you brother ❤🥰

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 Год назад +4

    అబ్బ అబ్బా ఎంత అందమైన ప్రదేశం చాలా బాగుంది 👌👌మీకు కార్ లో అన్ని చూపిన తెలుగు వారికి కూడా దన్యవాదములు 🎉❤❤

  • @ankitanaidu98
    @ankitanaidu98 Год назад +33

    The guy has helped so much hat's off to him💐

  • @valmikinaveen6782
    @valmikinaveen6782 Год назад +4

    అన్న మీ వీడియోస్ చూస్తుంటే అస్సలు టైమే తెలియట్లేదు చాలా బాగుంటాయి.. అన్న నీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు థాంక్స్ అన్న ❤😊

  • @thimmappathimmappa918
    @thimmappathimmappa918 Год назад +1

    ఈ వీడియో చూస్తుంటే నాకు ఎందుకో తెలియదు మన అక్కడే ఉన్నామా అనిపిస్తుంది చాలా అద్భుతంగా వచ్చింది క్లారిటీ చాలా బాగుంది ఇలా వీడియోలో చూడకపోతే చాలా మిస్ అయినట్టే

  • @nikhilsunny08
    @nikhilsunny08 Год назад +39

    Beyond the expectations, never expected the nature this beauty. Thank you Anveshanna ❤

  • @korasikhaharikrishna3541
    @korasikhaharikrishna3541 Год назад +71

    Every frame is a cinematic shot , very beautiful locations, Thank you anvesh ❤

  • @venkateshporida6555
    @venkateshporida6555 Год назад +1

    ప్రపంచ దేశాల ప్రకృతి అందాలను చూసే అదృష్టం మాకు,చూపించే అదృష్టం కల్పించినందుకు నీకు...(భగవంతుడికి థాంక్స్ తప్ప ఏమీ చెప్పలేము

  • @Rebelcult24
    @Rebelcult24 Год назад +79

    Breathtaking visuals loved it man😳

  • @khushiphotography622
    @khushiphotography622 Год назад +9

    Location matram.nijamga .... heaven eh...as a nature lover...ah place lo undipovali ani untadi ...😮😮🎉🎉❤❤❤❤

  • @SaimadhuriTV
    @SaimadhuriTV Год назад

    హాయ్ బ్రో ప్రపంచమంతా తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రజలను ఈ ప్రకృతి మైమరచిపోతున్నాం చాలా అందముగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్న దేశం కెనడా అందులో ముఖ్యంగా మన తెలుగు వారు ఉండడం చాలా సంతోషంగా అందులో చాలా స్పెషల్ బ్రో ఎందుకంటే ప్రపంచాన్ని చుట్టేది నువ్వే హ్యాట్సాఫ్ టు బ్రో ఈ జాబ్ నీకు చాలా సూట్ అయింది హాట్సాఫ్ వెరీ గుడ్ జాబ్🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chdurgarao
    @chdurgarao Год назад +8

    Super Excellent Video Bro. Thanks to your friends also, who helped you to shoot beautiful places

  • @rag12307
    @rag12307 Год назад +22

    These are one of your best scenic videos I have seen Anvesh Anna, it made my day so happy to see the Mother Nature and hats off to Canada government to protect the national parks.

  • @suhasiniketha6283
    @suhasiniketha6283 Год назад +1

    Thanks

  • @_Ishwath
    @_Ishwath Год назад +27

    Best quality
    Best content
    Best vlogger
    Jai Anveshanna❤‍🔥✊🙏

  • @jyothsnaraajjj
    @jyothsnaraajjj Год назад +10

    mesmerizing locations. beautifully captured in your camera. Excellent camera skills

  • @laxmikanthgoud9932
    @laxmikanthgoud9932 Год назад +1

    Family. Adaristharu .
    Ani chepe upma oka vipuu..
    Traveller ani peru chepi cinima review lu ..kichen lo chepe gammu ...
    ....
    Ur one of the best traveller in the telugu.
    Proud of ur subscriber..❤❤❤

  • @swapnawelcome
    @swapnawelcome Год назад +3

    "Naku mamulu car e ledandi..." ur simplicity is really out of the world Anvesh. ur so down to earth and humble. always stay that way. uve spent so many lakhs already traveling the world and ur earning so many lakhs per month on ur channel...still ur so humble. keep up the good work.

  • @Roshanvision88
    @Roshanvision88 Год назад +18

    It's a pleasure to have like u the person who was born in India proud of India

  • @bhavanikkoppisetty928
    @bhavanikkoppisetty928 Год назад +1

    ప్రపంచంలో అందమంతా ఇక్కడే ఉంది బ్రో.. నిజంగానే భూలోక స్వర్గం
    సూపర్ హీరో మీరు

  • @lalithaboddapu3189
    @lalithaboddapu3189 Год назад +4

    Wow beautiful vlog thankyou anvesh chala Baga explore chesaru

  • @maheshnaik6143
    @maheshnaik6143 Год назад +13

    Mind blowing locations..Canada government nature ni chala Baga protect chestunnaru hats off ... Anvesh anna topu dammunte aapu...❤❤❤

  • @PanduqwalityBags
    @PanduqwalityBags Год назад +1

    బ్రదరు చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డులో వాల్పోస్టర్లో ఆ లొకేషన్ చూసే వాళ్ళవి నీ దయవల్ల ఈరోజు లైవ్ లో చూసాం. నీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @t2vtrader973
    @t2vtrader973 Год назад +15

    Canada is beautiful country... chala mandi travellers explore cheyaledhu and its second largest country in the world. and people are very friendly here unlike in other parts of western countries . maa canada ki ravadam chala santhosham anvesh . keep exploring it. nova scotia vellandi chala baguntadhi

  • @jyothin4618
    @jyothin4618 Год назад +3

    అన్వేష్ గారు మీరు చాలా అదృష్టవంతులు అన్ని లోకాలు చూడగలుగుతున్నారు మీరు చూడడమే గాక మాకు చూపిస్తున్నారు నీ వీడియోస్ చూడడం మా అదృష్టం 👌👌💯

  • @nagarathnalakki9089
    @nagarathnalakki9089 Год назад +1

    నీవు చూపించిన అన్ని దేశాలలో కేనాడ అత్యా్భుతం. సూపర్. T. Q.

  • @AP.youth.mustafa.mustu.
    @AP.youth.mustafa.mustu. Год назад +4

    Wow amazing nature anna స్వర్గం చూపించావు

  • @bhaskararaod456
    @bhaskararaod456 Год назад +4

    Excellent scenarios Anvesh garu. Your efforts are appreciable.
    Spl thanks to Vivek garu

  • @PremSingh-jy7hn
    @PremSingh-jy7hn Год назад

    అన్వేష గారు...మీరు canada వచ్చిన రోజు నేను అమెరికా వెళ్లా ను ..లేకుంటే మీకు కలిసే వాడిని...next time వచ్చిన అప్పుడు 100 % visit చేస్తాము...ఆ ప్లేస్..super aanvesh gaaru ..nice

  • @nsh7434
    @nsh7434 Год назад +7

    Thank you Vivek and Yashvant for your contribution. We have seen great places through this video.

  • @narendrakumar1193
    @narendrakumar1193 Год назад +40

    Superb location and mesmerizing ...I love Nature places ....thanks for showing this wonderful swargam ❤

  • @ingurblamar4756
    @ingurblamar4756 Год назад +73

    Can you make longer videos of this wonderful places please? 16 - 20 mins are not enough. Thanks for the amazing content ❤

    • @urstruly2717
      @urstruly2717 Год назад

      Uma garu chestaru

    • @ingurblamar4756
      @ingurblamar4756 Год назад

      @@urstruly2717 sorry i didn't get it, Uma garu vare channel ah?

  • @udavathraaju
    @udavathraaju Год назад +29

    Great to be ur follower ..I have no enough money to visit such places but...through you anna...I'm able to see what I want to see in my life....thank you ANVESH ANNA...

  • @ashokbattula2450
    @ashokbattula2450 Год назад

    అందమైన ప్రకృతి అందాలు సరస్సు, మంచు కొండలు యాత్ర అంటే అద్భుతం గా వుంది అన్న,నీ అన్వేషణ ఒక స్వర్గం

  • @chinninaveen000
    @chinninaveen000 Год назад +36

    Just awesome, every shot perfect and precise, locations 🔥🔥🔥. capacity of No1 travel RUclipsr is visible. Tq vivek bro

  • @srinuvasulu.maddurusrinuva8089
    @srinuvasulu.maddurusrinuva8089 Год назад +4

    నిజంగా అద్భుతమైన లొకేషన్ అన్న

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 Год назад

    అద్భుతం మహాద్భుతం ఎంత గొప్ప సీనరీస్ _ఎంత క్లారిటీ గా ఉంది, అన్వేష్ మీరు తీసే ప్రతి వీడియో_
    మా సొంత గా మేము అక్కడ ఉండి చూసినట్టుగా ఉంటుంది_
    అక్కడ మీకు పరిచయమైన ఫ్రెండ్స్ కి మిమ్మల్ని కార్లు అన్ని చోట్ల తిప్పి తీసుకొచ్చిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు __మీరే లేకుంటే ప్రపంచం లోని ఇన్నిఅందాలు నాలాంటి తెలుగు వాళ్ళు చూడగలిగే వాళ్ళం కాదు 👌👌👌👌👍

  • @saikumardommaraju3177
    @saikumardommaraju3177 Год назад +29

    You are a real stress buster bro... Hands off for your hard work and dedication...God bless you ❤

  • @MrPrincemahe
    @MrPrincemahe Год назад +31

    Now video quality is much better, thanks anvesh to show such wonderful places..

    • @NaaAnveshana
      @NaaAnveshana  Год назад +8

      Thanks

    • @hrithikchinnu6910
      @hrithikchinnu6910 Год назад +1

      ​@@NaaAnveshana video Quality Chala ante chala bagundhii Chala Realistic ga anipisthundhi Bro But Try to increase video length bro

  • @happyreels3328
    @happyreels3328 Год назад

    Dear అన్వేష్😊
    MR. వివేక్ మరియు కుటుంబ సభ్యులతో మీరు అందమైన క్షణాలను పంచుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను.
    మీ చిన్నారి చిరునవ్వు మరియు స్వాగతించే హృదయం అలాంటి స్వాగతాలకు కారణం. దయచేసి మీరు సందర్శించే ప్రపంచంలో స్వచ్ఛమైన ఆనందం మరియు సానుకూలతను వ్యాప్తి చేయండి. జై హింద్

  • @Urs1nlysree
    @Urs1nlysree Год назад +16

    As a Nature Lover 🌳 I just fell in love ❤ with this place Thanx bro Great job Appreciate your Great Efforts Take care bro.

  • @saranyarihaan5709
    @saranyarihaan5709 Год назад +18

    Wow it so amazing nature 😍

  • @satyamvisinigiri1696
    @satyamvisinigiri1696 Год назад

    ఇన్ని ఇంద్ర లోకాలన్నీ తిరిగే మా ఒకే ఒక ఇంద్రుడు ఆంధ్రుడు మా అన్వేష్ అన్నయ్య,నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్న బ్రో ఎన్ని దేశాలు తిరుగుతున్నావు 🙏 super super

  • @kirangudelli114
    @kirangudelli114 Год назад +10

    Wonderful nature...I love nature so much. Thanks for showing such a beautiful nature.

  • @prasadnaidu2750
    @prasadnaidu2750 Год назад +16

    Nature at best
    Kudos Anvesh
    God’s gift for Indians✅

  • @ambatisatish
    @ambatisatish Год назад +1

    naa anveshana lo one of the best video beautiful places....❤

  • @mahidharreddy1771
    @mahidharreddy1771 Год назад +5

    We are watching wonderful visuals because of you brother thank you for sharing the wonderful video to your subscribers brother.

  • @nagasrinivasareddyallu6355
    @nagasrinivasareddyallu6355 Год назад +14

    Nicely explore all the locations and hatsoff to your efforts to show all the nature contents. Once again thank you.

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 Год назад

    చాల అంద మయిన locations చాలా అంద ముగా చూపించావు you are very great bro. thank you very much

  • @rakeshgupta-vf7eh
    @rakeshgupta-vf7eh Год назад +23

    Very beautiful location 👌❤

  • @banothsanjukumar9610
    @banothsanjukumar9610 Год назад +5

    Hi anna
    Chala kasta padhutunavu anna,ne dedication ki take a bow
    Keep going pan world RUclipsr Anveshana Anna

  • @suhasiniketha6283
    @suhasiniketha6283 Год назад

    అద్భుతం మహాద్భుతం మాటలురావటం లేదు చాల అందమయిన ప్రదేశాలు చాల చాల కృతజ్ఞతలు

  • @sriramnarala3670
    @sriramnarala3670 Год назад +6

    ನಿಜವಾದಾ ಪ್ರಪಂಚಯಾತ್ರಿಕಾ ನಮ್ಮ ಅನಿವೇಶ್ ಅಣ್ಣ 🎉❤❤

  • @tagorenadhkamandula6058
    @tagorenadhkamandula6058 Год назад +7

    Superb Anvesh No words to say the location Awesome

  • @FunFactify96
    @FunFactify96 8 месяцев назад

    Mee videos anni Adbutham mahaa adbutham. Mee dedication ki last few years consistent ga meru padutunna kastaniki ippudu mee ee success ee example 🙏 You are an inspiration to many keep doing the great work and thank you for entertaining and educating us 🎉
    More than 10 years ga Canada lone untunna inka ee places chudaledhu.. mee video chusi ee year tender pettanu ma husband ki 😂

  • @ajpat1835
    @ajpat1835 Год назад +11

    These locations are so beautiful. You should have stayed there for a few days like how you did in Brazil

  • @shivakumarchirumarthy
    @shivakumarchirumarthy Год назад +15

    అన్నగారు మీరు ఎన్ని ఇబ్బందులు పడతారు తెలియదు కానీ మన తెలుగు వాళ్ళకి అయితే ఆనందంగా కామెడీగా ప్రపంచం మొత్తం చుట్టి చూపించు చేస్తావ్ హాట్సాఫ్🎉🎉🎉😂

  • @lakshmisai4193
    @lakshmisai4193 Год назад

    Thanks annayya memu vellaleka poyina nu velli Anni plases chupistunte memu vellina antha happy ga vundhi thanku thanku very much

  • @gandhamelisha2200
    @gandhamelisha2200 Год назад +5

    Bro nature is very butiful I never seen this type of places very happy to watch

  • @prakashlingam9751
    @prakashlingam9751 Год назад +5

    Really so beautiful locations, Hat's to you and Vivek.

  • @ravinderreddy3816
    @ravinderreddy3816 Год назад

    అన్న మీరు వీడియోస్ చేసుకుంటూ ఎంత ఆనందం పొందుతున్నారో మాకు తెలియదు కానీ మేం మాత్రం మీరు మాకు చూపించే ఈ ప్రపంచాన్ని చూసుకుంటూ ఆనందంలో మునిగిపోతూనాం tq అన్నా❤🎉❤

  • @harirambabu9676
    @harirambabu9676 Год назад +8

    Canada nature is different and awesome.Thanks to our Indian friend for his help.

  • @MSM_12345
    @MSM_12345 Год назад +14

    "The video itself is proud to watch." The way you capture the great mountains, lakes, and water falls even in Hollywood movies cannot do. I was surprised about your courage to acquire paradise (miraculous) scenery. Unbelievable natural beauties on the earth, I felt confused as it is true! Special thanks to Naa Anweshna U-Tube videos maker. Whoever lives there are lucky people, I mean to say. From: Shaik Mustafa, India.

  • @DurgaprasadVellankula
    @DurgaprasadVellankula Год назад

    ప్రపంచంలో ఇలాంటివి కూడా ఉంటాయి అని తెలియదు అన్న మీ వల్ల అన్ని చూస్తున్నావ్ చాలా థాంక్యూ

  • @bharatmotovlogs81
    @bharatmotovlogs81 Год назад +5

    Thanks to both for showing beautiful location

  • @AvengersT-h2k
    @AvengersT-h2k Год назад +4

    Stunning locations and great video clarity and editing

  • @sureshnadimpally5697
    @sureshnadimpally5697 Год назад

    Abha abha asalu em anna vunnayi ah locations chupinchina anni super ante super bro asalu ah ice water fall lakes ah nature gani em anna vundi super ga chupinchavu bro oka range lo vundi bro no words bro

  • @nallamalaworld
    @nallamalaworld Год назад +5

    మీ కష్టానికి తగిన ఫలితం lets go number1 యూట్యూబర్ ❤❤❤❤❤🇮🇳

  • @laxmanlucky5398
    @laxmanlucky5398 Год назад +16

    Every shot is cinematic ✨,thank u Anvesh Anna⚡️

  • @madhuvalluri2078
    @madhuvalluri2078 Год назад

    Anvesh anna....tq soooo much.verey prapanchaniki theeskellav.and Vivek bro ur lifestyle is very inspiring.

  • @Sujathakatta777
    @Sujathakatta777 Год назад +8

    Heaven places we are seeing through your videos, Thanks for your hardwork

  • @NK-ui7ps
    @NK-ui7ps Год назад +11

    Excellent visuals buddy ❤.. delightful feast for eyes😊..take care & keep rocking 😻😊

  • @beeramanandrao8900
    @beeramanandrao8900 Год назад

    Thanq Anvesh నీ పుణ్యమా అని చాలా అద్భుతమైన ప్రదేశాలు చూశాం.

  • @Hemalathakomali
    @Hemalathakomali Год назад +33

    Most eye feast locations ❤

  • @rangareddy2281
    @rangareddy2281 Год назад +6

    Wow amazing nature , Nuvvu Super brother 👌

  • @satishsandhya6140
    @satishsandhya6140 Год назад +1

    Wow so amazing super thank you to show this amazing videos

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 Год назад +13

    All the best తమ్ముడు 🎉🎉

  • @kalpanap1286
    @kalpanap1286 Год назад +5

    Jus no words....thank you anvesh garu for making us part of this beautiful dreamy journey 😊

  • @vangarashivavangarashiva4326
    @vangarashivavangarashiva4326 Год назад

    భయ్యా సూపర్ లొకేషన్ అదిరిపోయింది నిన్ను కార్లో ఫ్రీగా తిప్పి చూపించిన అన్నయ్యకి థాంక్యూ కూడా విస్సన్నపేట ఎన్టీఆర్ జిల్లా నుంచి శివ వంగర❤

  • @vijayatulasi9635
    @vijayatulasi9635 Год назад +6

    atabasksa waterfall and emarald lake 👌ఈ రెండు ప్రపంచంలొ దాగి వున్న అద్భుతమైన ప్రదేశాలు 💚
    those places really impressed me 💚
    our sincere thanks to you anvesh for showing us those places 👏🤝💚

  • @snehitphoto
    @snehitphoto Год назад +48

    Near Jasper there are so many beautiful lakes and scenic landscapes. Especially Spirit Island.

  • @telugudiary6137
    @telugudiary6137 Год назад +1

    Wonderful Nature World With Naa Anveshana 🌍🌏🌎🥰

  • @laddubabuvlogs
    @laddubabuvlogs Год назад +4

    అందాల ప్రపంచ యాత్రికుడా నీకు జేజేలు ఇలాంటి ప్రపంచ వింతలు విడ్డూరాలు మాకు చూపించు నాయనా ఓ ప్రపంచయాత్ర కూడా నీకు ఇలాంటివి ఏళ్ళు వేయి జన్మలు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ లడ్డు

  • @Kirrakkittugadu
    @Kirrakkittugadu Год назад +11

    Beauty of nature.thank you brother ❤