Dr. Venu Kumari About Fibromyalgia Symptoms and Treatment | Poonam Kaur Health Condition | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 29

  • @venkateshmamidala7428
    @venkateshmamidala7428 Год назад +15

    చాలామంది కి వస్తుంది నాకు 5years నుండి ఉంది చాలా నరకం చూడటానికి అందరికీ బాగానే కనబడుతారు కానీ నరకం అది మాటల్లో చెప్పలేము ఆడవారికి ఎక్కువ వస్తుంది మగవారికి 1% అవకాశం ఉంది నా దురదృష్టం నాకు వచ్చింది నేను సినిమా హీరో అయి ఉంటే నామీద కూడా ఒక స్టోరీ చేసేవారు కావచ్చు

    • @b.k.chinni3128
      @b.k.chinni3128 Год назад +3

      Anna nenu 4 years nundi narakam chusthunnanu. na Peru raghava.magavariki ravadam Inka duradrustam.chala narakam . family nameeda depend ayi vundi .

    • @b.k.chinni3128
      @b.k.chinni3128 Год назад +1

      మీది ఏ ఊరు

    • @kashwin3830
      @kashwin3830 Год назад +1

      @@b.k.chinni3128 bro job ni Ela handle chestaru dinitho. IBS and fibro tho job lo issues face chestara?

    • @ugendhergoudprince143
      @ugendhergoudprince143 Год назад +1

      Same Bro

    • @luxpanditha943
      @luxpanditha943 Год назад

      Yes iam also suffering since 2017

  • @aryannoori1997
    @aryannoori1997 Год назад +2

    Tests yem cheyinchu kovaali madam
    Treatment yela follow avvali..

    • @margaretseelam9172
      @margaretseelam9172 4 месяца назад

      Neurology Dr daggaraku velli me problem chepthe Valle testlu chestaru recently naku fibromyalgia Ani thelisindi chala years nunchi badhapadthunnanu ippudu konchem better

  • @satyanarayanagannavarapu2577
    @satyanarayanagannavarapu2577 5 месяцев назад

    My wife is also with fibroligia if any surgy please reply

  • @upper_circuit
    @upper_circuit Год назад

    Wrong info about auto immune

  • @bhaskarthupakula4275
    @bhaskarthupakula4275 Год назад

    Hi im facing this disease full headache, eyes pain body pains😢to much sick even can't walk 50 feets

  • @varijavudhayaraju3349
    @varijavudhayaraju3349 5 месяцев назад +2

    నేను మీ అందరి కంటే చాలా సీనియర్ ని... నేను 7 ఇయర్స్ బేబీ అప్పటి నుండి bare చేస్తున్న, కానీ ఇంట్లో వాళ్లకి గానీ, వర్క్ చేసే దగ్గర కానీ, నాపై ఏ మాత్రం జాలి, దయ లేకపోగా, నన్ను చాలా హార్రాస్ చేస్తున్నారు. చచ్చిపోదామంటే మూడు సార్లు ప్రయత్నం చేసినా చావు నా దగ్గరికి రావడం లేదు. నేను సెలబ్రిటీ అయ్యి ఉంటే నా మీద ఎన్నో వీడియోస్ చేసేవాళ్లేమో....

    • @paletiaparna8308
      @paletiaparna8308 4 месяца назад

      Ayyo vaddandi...hope for the best

    • @jessilahubli6797
      @jessilahubli6797 3 месяца назад

      Hello don't worry Andi definitely God will help and heal you... I'll pray for you

    • @seshacharimadhavilathachir8242
      @seshacharimadhavilathachir8242 3 дня назад

      వద్దు వద్దు అలా చేయవద్దు.. Plz నాకూ వచ్చి 3 మంత్స్ అయింది హోమియో లో medicine వుంది. నాకు నిన్నటి నుండి start చేసారు.. మీరు contact చేస్తే నేను అడ్రస్ పెడతాను..

    • @seshacharimadhavilathachir8242
      @seshacharimadhavilathachir8242 3 дня назад

      హైదరాబాద్.. దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి వెనకాల సందు లో dr.. Anil కుమార్ అనే హోమియో డాక్టర్ వున్నారు.. నాకు భయంకరమైన డిప్రెషన్ 5 రోజుల్లో తగ్గించారు.. ఇప్పుడు నిన్నటి నుండి ఈ సమస్య కి కూడా మెడిసిన్ మొదలు పెట్టారు.. 15 రోజుల్లో తగ్గుతుంది అని చెప్పారు. నాకు 100 satham నమ్మకం వుంది

  • @srilakshmitadepalli3530
    @srilakshmitadepalli3530 Год назад +2

    Fibromyalgia autoimmune disease kadu

  • @mahak1217
    @mahak1217 7 месяцев назад +1

    Iam sorry to say like this ,doctor doesn't have much knowledge about Fibromyalgia...

  • @shaikilias2868
    @shaikilias2868 Год назад

    Heroin interview chesthundi anukunna