అమ్మతేజ అరటిపండు, శ్యామ్ కిషోర్ ఆపిల్ పండు పిల్లల్ని పుట్టిస్తాయా ? Suresh Vanguri / Anil Vemula

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 205

  • @TejaTeja-xd4nk
    @TejaTeja-xd4nk 6 месяцев назад

    యోహాను 14:12
    నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      బ్రదర్, చాలా కోపంగా ఉన్నట్లున్నారు, నో ప్రాబ్లెమ్, చాలా సంతోషం మీ కామెంట్ చూడటం. దయచేసి ఈ వీడియో చూడండి, మీకు జవాబు దొరకొచ్చు. God bless you to see the truth. ruclips.net/video/UrnRFn0EniM/видео.html

  • @deepa5313
    @deepa5313 6 месяцев назад +4

    ఎందుకండీ అన్నీ దుర్బొదలు అంటారు
    అంటే దేవుడు అద్భుతాన్ని ఏ విధముగా నైన చేయొచ్చు కదా
    తన సేవకులను ఎలాగైనా వాడుకోవచ్చు కదా
    ఫ్రూట్ ఇవ్వడం అనేది వారి విశ్వాసం
    దాంట్లో తప్పేముంది. డబ్బులు ఏమి అడగలేదు కదా.
    దాన్ని దుర్బొద దొంగ బొద అని అనడం తప్పు
    దయచేసి క్రైస్తవులు క్రైస్తవులకు వ్యతిరేకంగా చేయకండి

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 6 месяцев назад +3

      పండ్లు పంచితే తప్పు కానీ వీరి దృష్టిలో గొడవలు పెట్టుకోవడం తప్పుకాదు నిజమైన క్రైస్తవులైతే ప్రార్థిస్తారు కానీ ఇలాంటి ఆలోచనలు చేయరు

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад +1

      చాల బాగా చెప్పారు సిస్టర్, దేవుడికి పద్దతి పాడు ఏమి ఉండనవసరం లేదు, ఏవిధంగానైనా అద్భుతం జరిగితే చాలు అది దేవుడే, వాళ్లకు ఏది జరిగినా అరటిపండు మహిమే అనేద్దాం మనకు పోయేదేముంది?. అక్కడ ఒక ౧౦ మంది గురించి మాట్లాడుతున్నారు, మరి అలాంటప్పుడు అక్కడకు వచ్చి ఏ అద్భుతం జరుగక పోతున్న వేలమంది గురించి మీరెందుకు ఆలోచించరు? ౧౦ మందికి ఎదో జరిగితే అక్కడ అయ్యగారి అద్భుతాల అయ్యగారు అయిపోయినప్పుడు, అద్భుతాలు జరగని వేలమంది వల్ల అయ్యగారు అస్సలు అద్భుతాలు చేయలేని అయ్యగారు అయ్యిపోవాలిగదా? ఓసారి ఇలా ఆలోచించండి, వాస్తవం మీకే తెలుస్తుంది.

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 6 месяцев назад

      మీరు విశ్వాసాన్ని కూడా ధర్మశాస్త్ర పద్ధతిలోని వాడుతున్నారు మీరు పరలోకానికి పోరు పోయే వారిని పోనీయరు​@@ShowChrist1

    • @deepa5313
      @deepa5313 6 месяцев назад +2

      ​@@ShowChrist1meeru తప్పుగా ఉచ్చరిస్తున్నారు దేవుడికి పద్దతి పాడు లేవు అని
      జరగని వాళ్ళకోసం విచారిస్తున్న మీరు మరి
      అదే జరిగిన వారికోసం కూడా చెపొచ్చు కదా వారికి జరిగాయి అని
      సరే అద్భుతం జరగలేదు కొందరికి దాని వల్ల వారికి ఏ నష్టం మాత్రం జరగలేదు కదా brother

    • @ajayabraham6004
      @ajayabraham6004 6 месяцев назад

      excellent sister kids can't understand tht

  • @s.rambabus.rambabu1774
    @s.rambabus.rambabu1774 6 месяцев назад

    🎉🎉🎉🎉🎉

  • @calvarygracechurchministry6543
    @calvarygracechurchministry6543 6 месяцев назад +1

    Please ignore background music

  • @raheljohnsonv
    @raheljohnsonv 6 месяцев назад +1

    ఏసులో పరిశుద్ధాత్మ ఉండి అధ్భుతలుచేసాడు.అద్భుతాలను నమ్మని వారు యేసుని అద్భుతాలను కూడా నమరు.

  • @sathyamevajayatheTV
    @sathyamevajayatheTV 6 месяцев назад +7

    Super sir. యువకులారా జాగ్రత్త వీరు రెచ్చగుడుతున్నారు. మీరు రెచ్చిపోయి ఏదైనా చేస్తే మీ జీవితమే నాశనం అవుతుంది. కేసులు పెడతారు అప్పుడు వీళ్ళు రారు, సహాయం చేయరు, కాపాడరు. ప్రార్ధన చేద్దాము తమ్ముడు అంటారు అంతే. మీరు ఏమి చేసినా వివేచనతో సమయస్పూర్తిగా ప్రవర్తించండి. దొంగ బొధకులు అక్రమ కేసులు పెట్టడములో సిద్ద హస్తులు, ఆస్తిపరులు. గనుక జాగ్రత్త. రెచ్చగొట్టే వీల్లే వెళ్ళి చేయవచ్చుగా? వీళ్ళు చేయరు.

    • @deepa5313
      @deepa5313 6 месяцев назад

      ​@@pakalapativijayarani7060మీరు కరెక్ట్ గ చెప్పారు

    • @TejaTeja-xd4nk
      @TejaTeja-xd4nk 6 месяцев назад

      సరిగ్గా చెప్పారు, రెచ్చగొట్టే వాడే దుర్భోధకుడు

  • @TejaTeja-xd4nk
    @TejaTeja-xd4nk 6 месяцев назад

    ఈ అయ్యగారికి కృపావరాల గురించి సరియైన అవగాహన లేదు.

  • @pakalapativijayarani7060
    @pakalapativijayarani7060 6 месяцев назад +3

    దిష్టి చుక్క క్రైస్తవం కాదేమో అని చెప్పిన మీరు కృపా వాక్యము మర్మము వీడియో చేసి పెడితే దిష్టి చుక్కలు పెట్టుకొని చూస్తాము అని వ్యంగ్యంగా మాట్లాడారు మరి పంట పొలాల్లో పంట కోసే ముందు కోసిన తరువాత అన్య దేవతలకు సమర్పిస్తారు వాటిని తెచ్చుకుని తినొచ్చు కదా కిరాణా షాపుల్లో దొరికి అన్ని సామాన్లకు వారు పూజలు చేసి అగర్బత్తి ధూపాలు వేసి ఇస్తే వాటిని తెచ్చుకుని తినొచ్చు చికెన్ షాపులో ముస్లిం సోదరులు అలాల్ చేయనిదే వారు అమ్మరు అది తినవచ్చు కదా మీరు చదువుకున్నారు అందరికంటే జ్ఞానం ఎక్కువగా ఉంది కదా చెప్పండి ఈ లాజిక్ ఎట్లా మర్చిపోయారు సార్ ప్రభువు పేరు మీదగా పండ్లు పంచితేనే లాజిక్కులు వెతుకుతున్నారు ఈ లోకజ్ఞానంతో మీరు దేవుని తెలుసుకోలేరు

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      పండ్లు పంచినందుకు కాదు, అవి తింటే పిల్లలు పుట్టేటట్లు నేను ఆశీర్వదించాను తినండి పిల్లల్ని కనండి అన్నందుకు. ఇంతకీ మీసమస్య అర్ధం కావటం లేదు. వాక్యమునకు వక్రభాష్యము చెప్పి దయ్యపు బోధను చేస్తుంటే దానిని భుజాన్నవేసుకొని ఇక్కడ పట్టువదలక పోరాటం చేస్తున్న మీరు సత్యవాక్యం కొరకు ఆపోరాటమేదో దేవుని పక్షంగా చేస్తే ఎంత మంచిదో ఆలోచించండి.

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 6 месяцев назад +2

      మీరు కూడా సంఘాల మధ్య గొడవలు పెట్టకుండా సమాధానంగా అడగండి అయినా వాక్య జ్ఞానం తెలిసి అంటున్నారు కదా మీ పిల్లల భవిష్యత్తును దేవుడు కాపాడలేని వాడా ఆయనకు సామర్థ్యం లేదా బైబుల్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు భవిష్యత్తును గూర్చి వాక్యం మీద మీకు విశ్వాసం లేదా దేవుడి మీద నమ్మకం లేదా మీ పిల్లల భవిష్యత్తును మీరే కాపాడతారా మీకు అంత సామర్థ్యం ఉందా మీరే చెప్పారు కదా విశ్వాసంలో కొనసాగాలి ఆలస్యం అయినా ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేసి సంఘంలో ఉన్న యువకులను చెడగొడతారు మీరు ఎంత గొప్ప వాక్యం తెలిసిన వారైనా వరములు కలిగిన వారైనా ప్రేమ లేకపోతే వ్యర్ధులే

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      @@pakalapativijayarani7060 మీరు మాతో ఎంత వాదించినా మీకుగాని మీవల్ల మాకుగాని ఎంతమాత్రం ఉపయోగం లేదు, మోసం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా చూడకుండా కళ్ళుమూసుకొని మాపై కసిగా వాదించే మీ విలువైన సమయాన్ని అబద్ద బోధకులపై పెడితే మంచిదేమో ఆలోచించండి, ఇంకా మీ నిరవధిక కామెంట్స్ కు సమాధానం ఇచ్చే అంత ఖాళీగా కూడా మేములేము, విని ఆలోచించేవారికి ఎంత శ్రమైనా తీకుకొని చెప్పొచ్చు, కానీ అబద్దబోధకుల కాడిని మోసేవారికి ఏమిచెప్పగలం? క్షమించగలరు.

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад

      ​@@pakalapativijayarani7060
      సేవకుడు ప్రార్థనచేసినపుడుఅద్భుతం జరగని వేల మంది యేసయ్య గురించి ఏమనుకుంటారు అని ప్రశ్నస్తున్నారు కదా ?
      ఐగుప్తునుండి వాగ్దానదేశానికి బయలుదేరిన దాదాపు 30 లక్షలమంది ఇజ్రాయెలీయులకు దేవుడు వాగ్దానం చేయగా, వాగ్దానదేశంలో ప్రవేశింది కేవలం ఇద్దరే (యెహోషువ కాలేబు) కదా. కాబట్టి దేవుని వాగ్దానం తప్పిపోయిందా లేక మోషే, యెహోషువా లు ఏమైనా పొరపాటు చేశారా ?
      వాగ్దానదేశంలోకి ప్రవేశించలేకపోవ టానికి వారి యొక్క అవిధేయతే కదా కారణం ?
      రాజైన హిజ్కియా ను స్వస్థపరిచింది అంజూరపు ముద్దా? దేవుడా ? It is only God's Power.
      యేసయ్య సొంతవూరిలోనే యేసయ్య ఎక్కువ అద్భుతకార్యాలు చేయకపోవటానికి కారణం యేసయ్య సొంతవూరిలో వారియొక్క అవిశ్వాసమే కదా కారణం ?
      పాపంలోజీవిస్తూ, అద్భుతాలకు కొరకు ఎంత గొప్ప సేవకుల దగ్గరకు వెళ్ళినప్పటికీ దేవుడు కార్యంచెయ్యడని అని ఈ విమర్శకులు ఎందుకు ఆలోచించరో నాకర్ధంకాదు.
      ఒకవేళ విశ్వాసి పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ ఆ విశ్వాసి కి అద్భుతకార్యం జరగకపోతే ప్రార్ధించిన దైవజనుని గురించి గాని విశ్వాసి గురించి గాని చెడుప్రచారం చేయటం సరియేనా ?
      ?రోమీయులకు 9:15
      అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.
      రోమీయులకు 9:16
      కాగా పొందగోరువానివలననైనను,( ప్రయాసపడువాని( మూలభాషలో-పరుగెత్తువాని) వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును.
      One thing is most important
      దేవుని ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా లేక సాతాను ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా అనేది విశ్వాసి పరిశుద్దాత్మ సహాయంతో వివేచించాలి.
      ఎందుకంటె
      1యోహాను 4:1
      ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 6 месяцев назад

      వీరికి వాక్యం అవసరం లేదు బ్రదర్ శ్యామ్ కిషోర్ గారి సంఘాన్ని అమ్మ తేజ గారి సంఘాన్ని అద్భుతాలు జరిగే వారి సంఘాలను లేకుండా చేస్తే చాలు అప్పుడు వారికి కడుపు మంట చల్లారుతుంది​@@EliaOguri

  • @TejaTeja-xd4nk
    @TejaTeja-xd4nk 6 месяцев назад

    ఈ సేకుడి ఫ్రెంచ్ కట్ మీసాలు గడ్డం చూడండి. భక్తి కలిగిన వాడిలాగా కనపడుతున్నాడా

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      మా గడ్డాలు మీకు అసౌకర్యం కలిగించినందుకు, మారూపంతో మీకు భక్తి పరులుగా కనిపించలేకపోయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాము బ్రదర్. ఇంతకీ మీ అసౌకర్యం ఇక్కడ చెప్పిన సత్యవాక్యపు సారమా లేక మా గడ్డమా? నిజాయితీగా ఆలోచించండి. May God help you to see the truth.

  • @nallagatlasurekha4258
    @nallagatlasurekha4258 6 месяцев назад

    🙌🙌

  • @TejaTeja-xd4nk
    @TejaTeja-xd4nk 6 месяцев назад

    మత్తయి 3:8
    అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనతలంచవద్దు;
    మత్తయి 3:9
    దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.

  • @srikanth63061095
    @srikanth63061095 6 месяцев назад +3

    Meere vithutunaremo durbhoda vithanalu.....y dnt u check once......god ni adigara asalu correct aa kadha ani....ask god first and then come to people....if it is true....meeru satyam ki prajalanu dooram chesina varavtaremo...

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      avunu tappu brother Srikanth, ala vittakudadu durbodhalu. jagratta brother maa bodhalu vini okavela prajalu satyaaniki duramgaa vellipotaaremo. alage inko maata, ila pallu kuragaayalu panchi adhbutaalu jarugutayi ani abaddalu cheppatam maaku cheta kaadu lendi.

    • @srikanth63061095
      @srikanth63061095 6 месяцев назад

      God must answer you....

  • @deepa5313
    @deepa5313 6 месяцев назад +2

    I know Pastor Shyam kishore gaaru very well please dont talk wrong about him. If you dont know about him please keep quiet brother. Giving fruits his faith what is your problem with that fruit ? Why are you bringing all these negative messages ?
    Please don't do such kind of videos?
    And our brothers and sisters please dont react with out knowing the truth

  • @yehovanaadwajamuLHEAEMNIStries
    @yehovanaadwajamuLHEAEMNIStries 6 месяцев назад +2

    Praise the lord 🙏 ayya ఇంత కాలం ఎక్కడ ఉన్నారు మీరు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు వీడియో పెట్టిన వెంటనే బయటకి వస్తున్నారు అందరూ

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      Praise be to God, సిస్టర్ మీ సమస్య అర్ధం కాలేదు, కాస్త వివరంగా చెప్పండి.

    • @yehovanaadwajamuLHEAEMNIStries
      @yehovanaadwajamuLHEAEMNIStries 6 месяцев назад

      @@ShowChrist1 సమస్య కాదు అయ్య ఎం జరిగిన మనకెందుకులే అనుకునేవాళ్లు చాలా మంది ఎవరో ఒకరు దైర్యం గా ముందుకు వచ్చాక అపుడుఅందరు ఇలా వీడియోస్ పెడుతున్నారు క్రైస్తవ్యం ఏమైపోతుందో యేసయ్య వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలియడం లేదు

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад +1

      @@yehovanaadwajamuLHEAEMNIStries మా ఛానల్ లో ఉన్న మిగతా వీడియోస్ కూడా దయచేసి చూడండి సిస్టర్. ఎదో ఇప్పుడు ఎవరో మాట్లాడారు అని మేము మాట్లాడటం లేదు. సత్యవాక్యం కొరకు మా పోరాటం ఇప్పటిది కాదు, మా విశ్వాస ప్రారంభం నుండి ఇదే. మా ప్రతివారపు బైబిలు తరగతి తరువాత జరిగే ప్రశ్న సమాధానం లో భాగంగా ఈ ప్రశ్న సంధించటం జరిగింది అంతే.

    • @yehovanaadwajamuLHEAEMNIStries
      @yehovanaadwajamuLHEAEMNIStries 6 месяцев назад

      @@ShowChrist1 ok brother thank you devuni namam ghanaparcha li

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад +1

      మోషే గారు ఏ కర్రతో అద్భుతాలు చేసాడో ఆ కర్రలోని శక్తివల్లకాదు గాని దేవుడే ఆ అద్భుతకార్యాలు మోషేగారి చేయించారు. నయమాను కుష్ఠురోగం నుండి స్వస్థత పొందింది యోర్దాను నీళ్లవలనా లేక దేవుని శక్తివలనా? Only God's Power.
      యేసయ్య ఉమ్మి బురదచేసి కళ్ళకు పూసి సిలోయం అనే కోనేటిలో కడుగుకొమ్మని చెప్పి అలాచేయటం ద్వారా ఒక గ్రుడ్డివానికి చూపును ఇచ్చారు యేసయ్య. యేసయ్య ఉమ్మిలో కూడా శక్తిని ప్రభావాన్ని మనం తెలుసుకోవాలని యేసయ్య అలాచేసారేమో అని నేననుకొంటాను. ఒకవేళ ఇంకేమైనా ఉందేమో ?
      దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటారో మానవ హృదయానికి గోచరం కాదు

  • @sakhientirti
    @sakhientirti 6 месяцев назад +4

    4:40 మీరు ఎన్ని చెప్పినా దేవుడినైనా మర్చిపోకు రాము గాని అలాంటి వాళ్ల చేతులు మోసపోవడం మాత్రం మానుకోరు ఎందుకంటే దేవుడు కన్నా ఇలా మోసాలు చేసే సేవకుల గొప్ప 😢

  • @arunroyal3764
    @arunroyal3764 6 месяцев назад +2

    యేసయ్య కూడా నేను డివ్వుణ్ణి అని చెపితే సరిపోతుంది కదా అలాంటి అప్పుడు స్వస్థత లు ఎందుకు చేసాడు
    ఐనా మీకు మీరే జ్ఞానులు అని చెప్పుకుతారు ఇంకా నాకు చిరాకు వస్తుంది ఇలాంటి విని చి.....

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      గాడ్ బ్లెస్స్ యు

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 месяцев назад +1

      @@arunroyal3764 బ్రదర్ నువ్వు ఒకవేళ క్రైస్తవుడు అయితే యోహాను సువార్త ఒకటి నుంచి 21వ అధ్యాయం వరకు చదువు ఆయన ఎవరు నీకు అర్థం అవుతుంది ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితేనే నువ్వు దేవుని ఆత్మ గలవాడు అయితేనే చదువు చదివేటప్పుడు అడుగు నువ్వు ఎవరివైనా సరే అయ్యా నువ్వు మాట్లాడు ఈ వాక్యం ద్వారా అని అడుగు ఆయన ఏంటో నీకే తెలుస్తది చదువు యోహాను సువార్త

  • @chilakavijaykumar5226
    @chilakavijaykumar5226 6 месяцев назад

    కీర్తనల గ్రంథము-Psalms :113
    7 ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై 8 ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు 9 ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును.

  • @pushparajukamalaapuram349
    @pushparajukamalaapuram349 6 месяцев назад

    శభాష్ చదుకున్నవారు,బైబిలుజ్ఞానులుగా
    చెప్పుకొనేవారు, వయసుమీరి అనుభ
    వజ్ఞులు, బైబిల్ ను అవపోసన చేశామన్న వారుఆపద్ద బోధకులఅసత్య స్వస్థతలు,
    a pple పండ్లు,అరటి పళ్ళను అభిషేకించి
    వాటిని తింటే పిల్లలు పుడతారని నమ్మ
    బలికి క్యాష్ చేసుకుంటున్న దొంగ పాస్టర్స్
    కు బుద్ధి చెప్పమంటున్నారు. great. కాని ఈగొర్రెలుఅలా0టివారినేనమ్ముతున్నారు.
    దేవునికి అవమానం తెస్తూ కేవలం డబ్బు
    కొరకు బొంకుతున్నారు. అన్యులమధ్య
    పరువు పోగొడు తున్నారు. ఇహలోక
    సంబంధ0 వాటిని విడచి పరలోకం ఎలా
    చేరాలో బోధి0చడం లేదు. ఈ వీడియో
    ద్వారా మూడ విశ్వాసులకు గడ్డిపెట్టిన
    వారౌతారు. పశుద్దాత్మ తమతో మాట్లా
    డు తాడు అనినమ్మించి మోసం చేస్తున్న
    మాయదారి pastors కు బు ద్దిచెప్పక
    పోతే క్రైస్తవ్యం అవహేళన పాలుకావటం తద్యం. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్న
    ఈ కాలంలో కూడా అంధ విస్వాసులా?

  • @Mamatha_Akunuri
    @Mamatha_Akunuri 6 месяцев назад +7

    శ్యామ్ అన్న ప్రార్ధన చేసినపుడు పిల్లలు పుట్టారు సాక్ష్యలు ఉన్నాయి అవి కూడా చుడండి

    • @AN34567
      @AN34567 6 месяцев назад +1

      Evaru prayer chesina or vallaki vallu prayer cheskuna devudu istadu pillani ...shyam garu prayer chestay kadu ....devudiki respect & glory ivvatam nerchukondi ....Anni sangalalo devudu ayanaki prayer chesina vallaki pillalni istunadu akkada god ki glory vastundi kani ikkada shyam garu glory thechukuntunadu

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 месяцев назад

      @@Mamatha_Akunuri కానీ చాలా దొంగ బోధ ఉంది కదా

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 месяцев назад

      ఎస్ బ్రో 😊​@@AN34567

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      Sister Mamatha, శ్యామ్ అన్న ప్రార్ధన చేసినపుడు మరి పుట్టనివాళ్ళ పరిస్థితి ఏమంటారు మీరు ?
      స్విచ్ వేసిన ప్రతిసారి లైట్ వెలిగితే పనిచేసినట్లా ? లేక 100 సారులు వేస్తె ఒక 10 సార్లు వెలిగితే పనిచేసినట్లా ? ఆలోచించండి. ఇంతకీ అయ్యగారి ప్రార్ధనలో ఉందా మర్మం లేక దేవుని కృపా? ఒక వేళ అయ్యగారి శక్తి అయితే దేవునిది ఏమి లేదన్నమాట, ఒకవేళ దేవునిది అయితే అక్కడ అయ్యగారు ముఖ్యం కాదన్నమాట. పిల్లలు లేక బాధపడుతున్నవారు ఇప్పుడు అనేకం ఓ పదిమందిని ఓసారి తీసుకెళ్లండి, మీకే తెలుస్తుంది. Here not what they project sister, look at the Word of God, not man please. May God help you.

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      వేరే మత సాంప్రదాయాలలో కూడా ఏవో గుడులకు వెళ్లి ఎదో చేస్తే ఆతరువాత వారికి సంతానం కలిగిన ఉదంతాలు అనేకం మీకుకూడా తెలిసే ఉంటాయి. మరి అక్కడ ఎవరు పనిచేస్తున్నట్లు ? ఆలోచించండి.

  • @vasavihima3852
    @vasavihima3852 6 месяцев назад

    ప్రభువు దాసులకు ప్రేమ వందనాలు. చక్కగా వివరించారు.కానీ వెనకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు. ప్లీజ్ రిమూవ్ చేయగలిగితే మంచిది.

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      Sure sister. Thanks for letting us know.

  • @EliaOguri
    @EliaOguri 6 месяцев назад

    సేవకుడు ప్రార్థనచేసినపుడుఅద్భుతం జరగని వేల మంది యేసయ్య గురించి ఏమనుకుంటారు అని ప్రశ్నస్తున్నారు కదా ?
    ఐగుప్తునుండి వాగ్దానదేశానికి బయలుదేరిన దాదాపు 30 లక్షలమంది ఇజ్రాయెలీయులకు దేవుడు వాగ్దానం చేయగా,వాగ్దానం పొందినవారిలో వాగ్దానదేశంలో ప్రవేశింది కేవలం ఇద్దరే (యెహోషువ కాలేబు) కదా.
    కాబట్టి దేవుని వాగ్దానం తప్పిపోయిందా లేక మోషే, యెహోషువా లు ఏమైనా పొరపాటు చేశారా?
    వాగ్ధానం పొందికూడా వారియొక్క అవిధేయత కారణంగా లక్షలమంది ఇశ్రాయేలీయులు
    వాగ్ధానదేశంలోకి ప్రవేశించలేకపోయారు కదా
    రాజైన హిజ్కియా ను స్వస్థపరిచింది అంజూరపు ముద్దా? దేవుడా ? It is only God's Power.
    యేసయ్య సొంతవూరిలోనే యేసయ్య ఎక్కువ అద్భుతకార్యాలు చేయకపోవటానికి కారణం యేసయ్య సొంతవూరిలో వారియొక్క అవిశ్వాసమే కదా కారణం ?
    వేల మందికి దైవజనుడు ప్రార్ధన చేస్తే కేవలం పదిమందికి మాత్రమే అద్భుతం జరిగినంత మాత్రాన దైవజనుడు అబద్ధప్రవక్త అయ్యిపోతాడా ?
    పాపంలోజీవిస్తూ, అద్భుతాలకు కొరకు ఎంత గొప్ప సేవకుల దగ్గరకు వెళ్ళినప్పటికీ దేవుడు కార్యంచెయ్యడని అని ఈ విమర్శకులు ఎందుకు ఆలోచించరో నాకర్ధంకాదు.
    ఒకవేళ విశ్వాసి పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ ఆ విశ్వాసి కి అద్భుతకార్యం జరగకపోతే ప్రార్ధించిన దైవజనుని గురించి గాని విశ్వాసి గురించి గాని చెడుప్రచారం చేయటం సరియేనా ?
    ?రోమీయులకు 9:15
    అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.
    రోమీయులకు 9:16
    కాగా పొందగోరువానివలననైనను,( ప్రయాసపడువాని( మూలభాషలో-పరుగెత్తువాని) వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును.
    One thing is most important
    దేవుని ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా లేక సాతాను ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా అనేది విశ్వాసి పరిశుద్దాత్మ సహాయంతో వివేచించాలి.
    ఎందుకంటె
    1యోహాను 4:1
    ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

  • @varladaniel2579
    @varladaniel2579 6 месяцев назад

    OPEN VALLU CHESTHUNNADHI 100% NOT CORECT
    BUT
    MEERU CHESTHUNNADHI DEVUNIKI ISTHATAMA
    MEE BROTHER TAPPU CHESTHE MEERU LIVE LO DEBIT PEETI DISCUSS CHESTHARA BROTHER.
    MANAMU JESUS NI NAMMANI VARIKI YEMI MESSAGE ISTHUNNAMU
    MANALO MANAME ELA DIABETES PETTUKUNTTUNTE PLEASE 🙏 🙏 🙏
    ATHIMIYULU VALE UNDHAM BROTHER
    0:46

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      ruclips.net/video/eGBSJ8RxtGE/видео.html

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      Nammani vaariki message ivvataaniki devuni vaakyaniki tutlu podavakudadu gada baother ? Vaakyamulo ivvabadina devuni swabhaaaniki bhinnamga devunini kanapariche prayatnam cheste akkada prakatimpa badedi manamu namme devudu kaadu. Atuvanti vaarini daiva sambhandulu ani ekkada vaakyamu cheppatam ledu, alati vaarini devuni vyatirekulu ani vaakyam chebutundi. dayachesi samayam vechhinchi ee krindi video purtiga chudagalaru. Thanks Brother. God bless you. ruclips.net/video/eGBSJ8RxtGE/видео.html

  • @user-wlt9ixr4yga7mi
    @user-wlt9ixr4yga7mi 6 месяцев назад +8

    Yes sir, you're right దేవుని కొరకు రోషం కలిగిన క్రైస్తవులు నేడు అత్యవసరం

    • @deepa5313
      @deepa5313 6 месяцев назад

      Mari ఎక్కడున్నారు ఆ రోషం గల క్రైస్తవులు
      మీరా లేదా ఈ వీడియో లో కనిపించిన మన సహోదరులా
      అస్సలు దేవుని కోసం రోషం కలిగి వుండడం అంటే ఎంటి ?

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад

      @@deepa5313
      అద్భుతాలు జరిగిన 10 మంది వలన జరిగే మేలుకంటే అద్భుతాలు జరగని వేల మంది గురించి ఎంతో వేదన చెందుతున్న సహోదరులకు ఒక్కమాటచెప్పండి. మారుమనస్సు అక్కర్లేని 99మంది నీతిమంతులకంటే మరుమనసుపొందిన ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఎక్కవ సంతోషిస్తారు అని చెప్పండి . మరొకవిషయం - ఐగుప్తునుండి వాగ్దానాదేశానికి బయలుదేరిన ముప్పది లక్షలమందికి ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం చేస్తే - చివరికి వాగ్దాన దేశంలోకి చేరింది ఇద్దరే ఇద్దరు. మరి దేవుని వాగ్దానం తప్పిపోయిందని తీర్పు తీర్చేద్దామా ? లేక వాగ్దాన దేశంలోకి చేరలేకపోయిన వారియొక్క అవిధేయతే అని గ్రహిద్దామా ? అని అడగండి సిస్టర్

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 месяцев назад

      @@deepa5313 మ్యాజిక్కులు చేయడం కాదు ఆనాటి ఏలియా వలె రోషంగా బ్రతకాలి

  • @mishnah368
    @mishnah368 6 месяцев назад +6

    అప్పుడుదానే కోట్లు సంపాదించగలిగేది.
    వాడిని చూచి వీడు, వీడిని చూచివాడు.
    దేవుడంటే బొత్తిగా భయంలేని జనం.
    దేవుడు ఏమీ చెయ్యడనే నమ్మకం.

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 месяцев назад

      వాళ్లకి ఒక రోజు ఉంది బ్రదర్

  • @vgchsekharvanthala5525
    @vgchsekharvanthala5525 6 месяцев назад

    ఒక్కడు గట్టిని అభిషేకస్తున్నాను గడ్డి తింటే మీరోగాలు పోతాయి అంటాడు మరొకడు అప్పిల్ తింటే పిల్లలు పుడుతారు అంటాడు ఇప్పుడు ఏమో అరటిపండు అంటు వచ్చాడు ఇదేమి అభిషేకము క్రైస్తవ పాస్టర్స్ అందరు కాదు కొందరు ఇలా తయారయ్యారు నాకు బాబాలు గుర్తు వస్తున్నారు వారు విభూదులు నిమ్మకాయలు ఇస్తారు కొందరు పాస్టర్ బాబాలుగా మారుతున్నారు మేలుకో క్రైస్తవుడా ఇవన్నీ మోసకర్యాలు విటికి బైబిల్లో ఆధారాలు లేవు మేలుకో 🙏

  • @sudheereda
    @sudheereda 6 месяцев назад

    వందనాలు బ్రదర్స్. గుడివాడ వద్ద అడ్డాడకు చెందిన సిలువ మిషన్ వారి అంజూరపు పండుగను కూడా దృష్టిలో పెట్టుకోమని మనవి. వారి అంజూరపు పండు తీసుకుంటే అప్పులు, జబ్బులు మాయం అంటున్నారు. కొడుకు నోటిలో ద్రాక్షారసం పోస్తుంటే, తండ్రి నుదుటిపై సిలువ గుర్తులు వేస్తున్నారు. పైగా వారి లైవ్ చూసినా సరే అప్పులు, జబ్బులు పోతాయట. క్రైస్తవులు ఆత్మ సంబంధమైన విషయాలను గూర్చి ఎప్పుడు ఆలోచిస్తారో ఏమో!

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад +1

      Yes brother, somebody else also reminded this

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 6 месяцев назад

    Ex Christan praven kumar🎉🎉🎉🎉

  • @snehagrace2230
    @snehagrace2230 6 месяцев назад +1

    World mottam Christians ki against avutunte, manam matram mana lo maname kottukuntu, mana vallani maname insult chesukuntu, oka family unity anedi lekunda bratikrddam....
    Romans 14:1-23; kindly read this scripture brother, we are one family I'm Christ.... "అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహో దరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము."

  • @harshithaadluri639
    @harshithaadluri639 6 месяцев назад +1

    We know about shyam pastor. He is man of God . He did many miracles through holy spirit. Meeru Ela matladadam chaala thappu. Its all about faith . Aa fruit valla faith inka increase avvali ani shyam anna perspective. Dont do negative videos like that.

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 6 месяцев назад +3

    వాక్యమే సత్యం బ్రదర్ దేవుడితో నడిస్తే ఆయన చెప్పింది మనకు అర్థమవుతుంది నడవకపోతే అలానే బోల్తా పడతారు

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад

      వాక్యమే సత్యమని ఎక్కడ ఉంది బైబిల్ లో. వాక్యము దేవుడైయుండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్యసంపూర్ణుడుగా మద్య నివసించెను అని వ్రాయబడివుంది. వాక్యానికి నీ సొంత తర్జుమాలు చెయ్యొద్దు

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 месяцев назад +1

      @@EliaOguri బైబిలు అంత పూర్తిగా చదువు బ్రదర్ ఒక్కసారైనా చదివావా కంప్లీట్ చేశావా బాగా చదువు

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 месяцев назад

      @@EliaOguri సత్య దేవుని తెలుసుకోలేని వాడు నువ్వు అజ్ఞానివి నేను కాదు దేవుని ఆత్మ కలిగినది వాడను నేను

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 месяцев назад +1

      @@EliaOguri అరే నిద్ర ముఖం బ్రదరు యోహాను 17 17 చదువు బైబిల్ చదువు నిద్ర మొహం వేషాలు వేయకు దేవుడిని పట్టుకుని ఏడు ఏమీ తెలియకుండా కామెంట్లు పెట్టకు

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 месяцев назад +1

      @@EliaOguri నువ్వు అన్యుడు అయితే క్రైస్తవం క్షమించి వదిలేస్తాం ఎందుకంటే వాక్యం తెలియదు గనుక అదే నువ్వు క్రైస్తవుడు అయితే దేవుని నామాన్ని అవమాన పరుచకు వాక్యం తెలియకుండా కామెంట్స్ అసలు పెట్టకు రెండంచుల గల ఖడ్గము వాక్యం అది పట్టుకుని జీవిస్తే ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడగలం అది తెలుసుకో దేవుని ఆత్మ గల వారిని విమర్శించ కు

  • @duggemchennaiah2534
    @duggemchennaiah2534 6 месяцев назад +2

    Apple Pandu valla arati Pandu valla pillalu puttaru kevalam viswasam dwara pudatharu, kani milanti valla valla devuni mida anyulaki asahyam puduthundi, vallaki valle kottukuni sasthunnaru anukunelaa unnayi mi vakyalu, edi baadakaram

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      ఓసారి సెన్సెస్ లోకి వచ్చి ఆలోచించండి, ఎవరివల్ల దేవునినామం దూషింపబడుతుందో కళ్లెదుటే కనిపిస్తుంది కదా, ఓసారి కళ్ళు తెరిచి చూడండి, అలాగే మనుష్యులవైపు కాక దేవుని వాక్యం వైపు చూడండి, మీకే అర్ధం అవుతుంది. God bless you.

  • @dadalasrinivasarao4631
    @dadalasrinivasarao4631 6 месяцев назад +4

    మీ సంభాషణ ఉపయోగకరమైనది.... God bless you both

  • @AjithAjithdavid
    @AjithAjithdavid 6 месяцев назад

    సార్ మీరు అన్యట్టే కచింతంగ చేస్తాం
    .మాకు నిండ్డు దర్యం ఇచ్చారు ❤❤🙏🙏

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 6 месяцев назад +2

      మీరే పోలీస్ స్టేషన్లకు పోతారు మీ అయ్యగారికి వచ్చిన నష్టమేమీ లేదు ఆయన ఇంట్లో కూర్చొని హాయిగా ఉంటాడు ఆలోచించు బ్రదర్

    • @deepa5313
      @deepa5313 6 месяцев назад +1

      ​@@pakalapativijayarani7060కరెక్ట్ గా చెప్పారు

  • @jesuswisdom8341
    @jesuswisdom8341 6 месяцев назад +1

    🙏🙏🙏

  • @sivaparvathi2381
    @sivaparvathi2381 6 месяцев назад +3

    😢 yes deva Amen

  • @srikanth63061095
    @srikanth63061095 6 месяцев назад +3

    I know about pastor syam kishore......miracles jarigayi akkada....u r looking in a wrong perspective.....may be need to know abt bible more .....may holy spirit help u in that area....

  • @babuvelpula6247
    @babuvelpula6247 6 месяцев назад +4

    I thank you dear Anna. I praise God for your words. You are real God servant. I thank You.

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад

      There must be a concrete proof ,if really there something wrong. Where is the proof?
      సేవకుడు ప్రార్థనచేసినపుడు అద్భుతం జరగని వేల మంది యేసయ్య
      గురించి ఏమనుకుంటారు అని ప్రశ్నస్తున్నారు కదా ?
      ఐగుప్తునుండి వాగ్దానదేశానికి బయలుదేరిన దాదాపు 30 లక్షలమంది ఇజ్రాయెలీయులకు దేవుడు వాగ్దానం చేయగా,వాగ్దానం పొందిన వారిలో వాగ్దానదేశంలో ప్రవేశింది కేవలం ఇద్దరే (యెహోషువ కాలేబు) కదా.
      కాబట్టి దేవుని వాగ్దానం తప్పిపోయిందా లేక మోషే, యెహోషువా లు ఏమైనా పొరపాటు చేశారా? వాగ్ధానదేశంలోకి ప్రవేశించలేపోయిన వారియొక్క అవిధేయత కారణంగా
      వాగ్దానదేశంలోకి ప్రవేశించలేకపో యారు. It us clear
      రాజైన హిజ్కియా ను స్వస్థపరిచింది అంజూరపు ముద్దా? దేవుడా ? It is only God's Power.
      యేసయ్య సొంతవూరిలోనే యేసయ్య ఎక్కువ అద్భుతకార్యాలు చేయకపోవటానికి కారణం యేసయ్య సొంతవూరిలో వారియొక్క అవిశ్వాసమే కదా కారణం ?
      వేల మందికి దైవజనుడు ప్రార్ధన చేస్తే కేవలం పదిమందికి మాత్రమే అద్భుతం జరిగినంత మాత్రాన దైవజనుడు అబద్ధప్రవక్త అయ్యిపోతాడా ?
      పాపంలోజీవిస్తూ, అద్భుతాలకు కొరకు ఎంత గొప్ప సేవకుల దగ్గరకు వెళ్ళినప్పటికీ దేవుడు కార్యంచెయ్యడని అని ఈ విమర్శకులు ఎందుకు ఆలోచించరో నాకర్ధంకాదు.
      ఒకవేళ విశ్వాసి పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ ఆ విశ్వాసి కి అద్భుతకార్యం జరగకపోతే ప్రార్ధించిన దైవజనుని గురించి గాని విశ్వాసి గురించి గాని చెడుప్రచారం చేయటం సరియేనా ?
      ?రోమీయులకు 9:15
      అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.
      రోమీయులకు 9:16
      కాగా పొందగోరువానివలననైనను,( ప్రయాసపడువాని( మూలభాషలో-పరుగెత్తువాని) వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును.
      One thing is most important
      దేవుని ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా లేక సాతాను ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా అనేది విశ్వాసి పరిశుద్దాత్మ సహాయంతో వివేచించాలి.
      ఎందుకంటె
      1యోహాను 4:1
      ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад

      ఏమిటి Good analysis?
      సేవకుడు ప్రార్థనచేసినపుడుఅద్భుతం జరగని వేల మంది యేసయ్య గురించి ఏమనుకుంటారు అని ప్రశ్నస్తున్నారు కదా ?
      ఐగుప్తునుండి వాగ్దానదేశానికి బయలుదేరిన దాదాపు 30 లక్షలమంది ఇజ్రాయెలీయులకు దేవుడు వాగ్దానం చేయగా,వాగ్దానం పొందినవారిలో వాగ్దానదేశంలో ప్రవేశింది కేవలం ఇద్దరే (యెహోషువ కాలేబు) కదా.
      కాబట్టి దేవుని వాగ్దానం తప్పిపోయిందా లేక మోషే, యెహోషువా లు ఏమైనా పొరపాటు చేశారా లేక వాగ్ధానదేశంలోకి ప్రవేశించలేపోయిన వారియొక్క అవిధేయత కారణంగా ప్రవేశించలేకపోయారా ?

  • @Treeoflifefellowship2016
    @Treeoflifefellowship2016 6 месяцев назад +3

    శ్యామ్ కిషోర్ అంటాడు ఆపిల్. పండు ఏడుసార్లు కొరకాలి అంట.....???😂😢😅

    • @geetanjalikumar2455
      @geetanjalikumar2455 6 месяцев назад +2

      అవును అప్పుడు 7 గురు ఒకేసారి పుడతారు 😅

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад +1

      మోషే గారు ఏ కర్రతో అద్భుతాలు చేసాడో ఆ కర్రలోని శక్తివల్లకాదు గాని దేవుడే ఆ అద్భుతకార్యాలు మోషేగారి చేయించారు. నయమాను కుష్ఠురోగం నుండి స్వస్థత పొందింది యోర్దాను నీళ్లవలనా లేక దేవుని శక్తివలనా? Only God's Power.
      దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటారో మానవ హృదయానికి గోచరం కాదు

    • @deepa5313
      @deepa5313 6 месяцев назад +1

      Hey కొరికి తినమన్నాడే కానీ మ్రొక్కమని చెప్పలేదు కదా. దీంట్లో తప్పేముంది ?ఒకసారి చెప్పండి. ఎందుకండీ ప్రతీ దాంట్లో తప్పులు చూస్తారు

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 6 месяцев назад

      కుష్టి రోగంతో వచ్చిన నైమానును ఎలీషా ప్రవక్త ఏడుసార్లు నదిలో ఎందుకు మునగమన్నాడు ఒక్కసారి మునిగితే సరిపోయేది కదా ఏడుసార్లు ఎందుకు చెప్పారంటే వారి విశ్వాసం పెరగటం కోసమే శ్యామ్ కిషోర్ గారు ఆపిల్ పండును ఏడుసార్లు కొరికి తినమన్నది కూడా అదే ప్రకారం వారి విశ్వాసం పెరగటానికి కానీ యాపిల్ పండుకు పూజలు చేసే ఆరాధించమని చెప్పలేదు​@@GodofAbrahamOfficial

  • @adiandhramallesh7786
    @adiandhramallesh7786 6 месяцев назад +5

    Good analasis sir. Super.బాగా గడ్డి పెట్టారు క్రైస్తవులకు.

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад

      ఏమిటి Good analysis?
      సేవకుడు ప్రార్థనచేసినపుడుఅద్భుతం జరగని వేల మంది యేసయ్య గురించి ఏమనుకుంటారు అని ప్రశ్నస్తున్నారు కదా ?
      ఐగుప్తునుండి వాగ్దానదేశానికి బయలుదేరిన దాదాపు 30 లక్షలమంది ఇజ్రాయెలీయులకు దేవుడు వాగ్దానం చేయగా,వాగ్దానం పొందినవారిలో వాగ్దానదేశంలో ప్రవేశింది కేవలం ఇద్దరే (యెహోషువ కాలేబు) కదా.
      కాబట్టి దేవుని వాగ్దానం తప్పిపోయిందా లేక మోషే, యెహోషువా లు ఏమైనా పొరపాటు చేశారా లేక వాగ్ధానదేశంలోకి ప్రవేశించలేపోయిన వారియొక్క అవిధేయత కారణంగా ప్రవేశించలేకపోయారా ?
      వాగ్దానదేశంలోకి ప్రవేశించలేకపోవ టానికి వారి యొక్క అవిధేయతే కదా కారణం ?
      రాజైన హిజ్కియా ను స్వస్థపరిచింది అంజూరపు ముద్దా? దేవుడా ? It is only God's Power.
      యేసయ్య సొంతవూరిలోనే యేసయ్య ఎక్కువ అద్భుతకార్యాలు చేయకపోవటానికి కారణం యేసయ్య సొంతవూరిలో వారియొక్క అవిశ్వాసమే కదా కారణం ?
      వేల మందికి దైవజనుడు ప్రార్ధన చేస్తే కేవలం పదిమందికి మాత్రమే అద్భుతం జరిగినంత మాత్రాన దైవజనుడు అబద్ధప్రవక్త అయ్యిపోతాడా ?
      పాపంలోజీవిస్తూ, అద్భుతాలకు కొరకు ఎంత గొప్ప సేవకుల దగ్గరకు వెళ్ళినప్పటికీ దేవుడు కార్యంచెయ్యడని అని ఈ విమర్శకులు ఎందుకు ఆలోచించరో నాకర్ధంకాదు.
      ఒకవేళ విశ్వాసి పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ ఆ విశ్వాసి కి అద్భుతకార్యం జరగకపోతే ప్రార్ధించిన దైవజనుని గురించి గాని విశ్వాసి గురించి గాని చెడుప్రచారం చేయటం సరియేనా ?
      ?రోమీయులకు 9:15
      అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.
      రోమీయులకు 9:16
      కాగా పొందగోరువానివలననైనను,( ప్రయాసపడువాని( మూలభాషలో-పరుగెత్తువాని) వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును.
      One thing is most important
      దేవుని ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా లేక సాతాను ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా అనేది విశ్వాసి పరిశుద్దాత్మ సహాయంతో వివేచించాలి.
      ఎందుకంటె
      1యోహాను 4:1
      ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

  • @kodudula9290
    @kodudula9290 6 месяцев назад +1

    Sir,you are true and right time and strong words
    Infact faithfuls are thronging to such self proclaimed men and making their events success and misleading to many others.any miracle need not be vediographed,any christian can be healed by his fellow christian prayer if God is willing.Pastors using faithfuls for their worldly gains

  • @nagatijashuva
    @nagatijashuva 6 месяцев назад +1

    వాక్యం వినలేని దుస్థితి క్రైస్తవ్యం లో నెలకొంది...

  • @drvs2799
    @drvs2799 6 месяцев назад

    Oils,water,cuschiefs are earlier fashions, now fruits like apples and bananas.What will be the next show, followed one and the So called many corporate pastors, .
    Please aware the Christians.Good msgs.tq 🙏

    • @deepa5313
      @deepa5313 6 месяцев назад

      Bro if you are not coming to their church then what is your problem with them?

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati 6 месяцев назад +2

    Excellent Discussion

  • @ramukumbha4996
    @ramukumbha4996 6 месяцев назад

    అందులో ...మీ పిల్లి గడ్డాలు, సూటు బూట్లు కూడా యాడ్ చేయాలనీ మనవి !

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      May God bless you brother !

  • @allamvimala6104
    @allamvimala6104 6 месяцев назад

    Pastors who are doing magic on the stage stop doing gimmicks repent and preach pure gospel of jesus christ and souls will be saved

  • @s.dcreations2026
    @s.dcreations2026 6 месяцев назад +2

    So😢sad Anna devudu e paristhithini marchunugaka...

  • @PRABHUDASEVANGELIST
    @PRABHUDASEVANGELIST 6 месяцев назад +4

    Super ఎనాలిసిస్

    • @ajayabraham6004
      @ajayabraham6004 6 месяцев назад

      what u know about God ur saying super analysis do u know christ personally can u hear his voice WT is tht tag bside ur name evangelist know ur God personally

  • @pakalapativijayarani7060
    @pakalapativijayarani7060 6 месяцев назад

    ఒకవేళ అబద్ధ ప్రవక్త అయి ఉంటే స్టేజి మీద వారిని లాగండి కొట్టండి అని ఎక్కడ బైబిల్ చెప్పలేదు అమాయకులైన యువకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      దుర్భోధకుల భజన చేయమని ఎక్కడైనా వ్రాసి ఉందని మీరు వారి భజన చేస్తున్నారా ? కాస్త ఇంగితంతో ఆలోచించండి .

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 6 месяцев назад +2

      ​@@ShowChrist1 మేము వారి ద్వారానే రక్షణలోకి వచ్చాము ఏసుప్రభువుని ఆరాధిస్తున్నాము దానికి మీరు ఏమంటారు

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      @@pakalapativijayarani7060 మేమయితే ప్రభువు కృపవల్ల దేవుని వాక్యము వల్ల రక్షింపబడ్డాము సిస్టర్. మనుష్యుల ద్వారా రక్షణలోకి వస్తారు అని తెలియదు సిస్టర్ , వారివల్ల మీ మనుగడ అని మీరంటే, ఇంకా మేమేమంటాము సిస్టర్, మీకు అల్ ది బెస్ట్ అంటాము సిస్టర్.

    • @banothusangeetha7415
      @banothusangeetha7415 6 месяцев назад

      @@ShowChrist1అబద్ధ బోధకులు ప్రవక్తలు ఉంటారు జాగ్రత్త అని దేవుడే చేపాడు

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 6 месяцев назад

      పుట్టగానే వాక్యం తెలుసుకున్నారా మీరు ఎవరు చెప్పకుండానే వాక్యం తెలుసుకున్నారే అతిగా తెలివి పనికిరాదు ఎవరో ఒకరు చెప్పనిదే మీకు ప్రభువు గురించి తెలియదు కదా ​@@ShowChrist1

  • @prathyushapandaga7346
    @prathyushapandaga7346 6 месяцев назад

    సర్ చాలా చక్కగా చెప్పారు సార్ వందనాలు సర్

  • @PasulaNarasimhulu-gb2dd
    @PasulaNarasimhulu-gb2dd 6 месяцев назад +1

    మీరు చెప్పేది నిజమే సార్🙏

  • @chravikumar5184
    @chravikumar5184 6 месяцев назад

    అవును మీతో ఏకీభవించిన వాక్యం లేదు

  • @nedigasneha7235
    @nedigasneha7235 6 месяцев назад +1

    ఆపద్ధబోధకులు alage untaru meeru cheppindhi correct 💯 brother 🎉

  • @pakalapativijayarani7060
    @pakalapativijayarani7060 6 месяцев назад

    బైబుల్లో తాళి కట్టించటం అనేది లేదు కదా మరి అది ఎందుకు చేస్తున్నారు మీ సంఘాల్లో కొన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలు పిల్లలకు దిష్టి చుక్కలు పెట్టడం ఆడవారు బొట్టు గాజులు వేసుకోకూడదు అని కాదు దేవుడు మన హృదయ స్థితిని చూస్తాడు అలా ఉండకూడదు ఇలా చేయాలి అని ధర్మ శాస్త్రాన్ని బోధిస్తున్నారు కృప వాక్యం యొక్క విలువ మీకు తెలిసినట్టు లేదు బ్రదర్

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      మంచిది అండి, మరి మీకు తెలిసినది ఆ కృపా మర్మాన్ని ఒక వీడియో చేసి అందరికి తెలియచేస్తే అందరు తలో దిష్టి చుక్క పెట్టుకొని దేవునిని ఆరాధిస్తారు కదా, మీరు పెద్దవారు, ఓసారి ఆలోచించండి. కళ్లెదుటే జరుగుతున్న అకృత్యాన్ని వెనకేసుకొని రావటానికి మీరు ఏమాత్రం వెనకాడటం లేదు. ఇది అజ్ఞానమో లేక తెలియని తనమో మీకే తెలియాలి. కాస్త ఆలోచించండి.

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 6 месяцев назад

      ​@@ShowChrist1 కృపా వాక్యం విలువ తెలియని వాళ్ళకి ఎంత చెప్పినా వ్యర్థమే కృప వాక్యాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నావ్ అంటే వాక్యానికి మీరు ఇచ్చే విలువ ఎంతో తెలుస్తుంది బ్రదర్ మీ దగ్గర ఉన్న యువకులతో గొడవలు పెట్టించి దేవుని రాజ్యాన్ని కడతాం అంటున్నారు కదా మీ తెలివికి దేవునికి మహిమ కలుగుతుంది కదా

  • @albertjuthika1282
    @albertjuthika1282 6 месяцев назад +1

    100%BROTHER YOU ARE CURECT

  • @saviour8273
    @saviour8273 6 месяцев назад

    అయ్యగారు ఆదికాండము 30వ అధ్యాయము 14వ వచనం నుండి 19 వ,,దాని వివరాలు మాకు చెప్పగలరు.

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад

      పుత్రదాతఫలమును బట్టి లేయా కు 5 వ సంతానం కలిగిందని నేను చెప్పను గాని పుత్రదాతఫలములైతే ఉన్నాయని ఒప్పుకోవాల్సిందే
      దేవుడు లేయా మనవివినెను గనుక యాకోబునకు 5వ సంతానమును అనుగ్రహించెను
      ఆదికాండము 30:14
      గోధుమల
      కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలునీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా
      ఆదికాండము 30:15
      ఆమెనా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలుకాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад +1

      మోషే గారు ఏ కర్రతో అద్భుతాలు చేసాడో ఆ కర్రలోని శక్తివల్లకాదు గాని దేవుడే ఆ అద్భుతకార్యాలు మోషేగారి చేయించారు. నయమాను కుష్ఠురోగం నుండి స్వస్థత పొందింది యోర్దాను నీళ్లవలనా లేక దేవుని శక్తివలనా? Only God's Power.
      దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటారో మానవ హృదయానికి గోచరం కాదు

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад

      పుత్రదాతఫలమును బట్టి లేయా కు 5 వ సంతానం కలిగిందని నేను చెప్పను గాని పుత్రదాతఫలములైతే ఉన్నాయని ఒప్పుకోవాల్సిందే
      దేవుడు లేయా మనవివినెను గనుక యాకోబునకు 5వ సంతానమును అనుగ్రహించెను
      ఆదికాండము 30:14
      గోధుమల
      కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలునీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా
      ఆదికాండము 30:15
      ఆమెనా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలుకాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.

  • @PremkumarGandamalla-o3h
    @PremkumarGandamalla-o3h 6 месяцев назад +3

    నీళ్లు ద్రాక్షారసం గా మారినప్పుడు పండుగల ఫలం ఎందుకు మారదు దేవుడికి అన్ని సాధ్యం నమ్మితే నామ ఏమని చూస్తారు అన్నాడు దేవుడు దేవుడిని నమ్మితే దేవునికి అన్ని సాధ్యమే దేవుని నామాన్ని బలహీన పరచకండి ఎర్ర సముద్ర ఎట్ల పాలయింది ధూళి ఎట్లా ఫెయిల్ అయినయ్ కామన్ సెన్స్ ఇంగ్లీష్ అజ్ఞానం లోకం దేవుని కార్యాలు దేవుని శక్తి నశించుచున్న వారికి వెర్రితనం నమ్మినవారికి దేవుని శక్తి ఆ శక్తినే లోకానికి చూపెడుతున్న నా దగ్గరకు వచ్చిన వాళ్లే దేవుడు ఎంతోమందిని బాగు చేసినాడు కొన్నివేల సాక్ష్యాలు ఉన్నాయి టీవీలో కూర్చొని youtube లో కూర్చొని మాట్లాడితే కాదు ఉపవాసం ఉండి గదిలో కన్నీరు కారిస్తే దేవుడు అన్ని సాధ్య పరుస్తాడు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

    • @PremkumarGandamalla-o3h
      @PremkumarGandamalla-o3h 6 месяцев назад +1

      ఈ లోకజ్ఞానం వెర్రితనం దేవుని బలాన్ని తక్కువ చేయమాకండి దేవుడు బలవంతు

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад +1

      మోషే గారు ఏ కర్రతో అద్భుతాలు చేసాడో ఆ కర్రలోని శక్తివల్లకాదు గాని దేవుడే ఆ అద్భుతకార్యాలు మోషేగారి చేయించారు. నయమాను కుష్ఠురోగం నుండి స్వస్థత పొందింది యోర్దాను నీళ్లవలనా లేక దేవుని శక్తివలనా?
      దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటారో మానవ హృదయానికి గోచరం కాదు

    • @MadhuCharan1911
      @MadhuCharan1911 6 месяцев назад

      మీలాంటి కొండ గొర్రెలు ఉండబట్టే.. అలాంటి మోసగాళ్లు ఎక్కువైపోతున్నారు

    • @deepa5313
      @deepa5313 6 месяцев назад

      Excellent bro
      ఇది 100%

  • @Pavaniraavi1560
    @Pavaniraavi1560 6 месяцев назад

    😢😢😢anto asslku e videos hindus chusthe recent ga jesus nu believe chesinollu. RUclips lo e madhya pastors godavalu akkuva ayyayi.ninnu vale nee poruguvanni preminchali ani cheptaru pastors church lo.RUclips lo chusthe anni conteoversery 😢😢. Yessiash antho dukhapadutunnaru.

  • @johnsteven8728
    @johnsteven8728 6 месяцев назад +1

    Good Bros People who are following them are DESTINED for GOD" fury. tHEY WONT CHANGE

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад +1

      Unfortunately, I see few people are backing them up even now, very sad. This is because of the ignorance of the Word of God and not having willingness to see the naked truth in the light of the Word of God.

  • @Treeoflifefellowship2016
    @Treeoflifefellowship2016 6 месяцев назад +1

    బాగా చెప్పారు బ్రదర్

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад

      సేవకుడు ప్రార్థనచేసినపుడుఅద్భుతం జరగని వేల మంది యేసయ్య గురించి ఏమనుకుంటారు అని ప్రశ్నస్తున్నారు కదా ?
      ఐగుప్తునుండి వాగ్దానదేశానికి బయలుదేరిన దాదాపు 30 లక్షలమంది ఇజ్రాయెలీయులకు దేవుడు వాగ్దానం చేయగా, వాగ్దానదేశంలో ప్రవేశింది కేవలం ఇద్దరే (యెహోషువ కాలేబు) కదా. కాబట్టి దేవుని వాగ్దానం తప్పిపోయిందా లేక మోషే, యెహోషువా లు ఏమైనా పొరపాటు చేశారా ?
      వాగ్దానదేశంలోకి ప్రవేశించలేకపోవ టానికి వారి యొక్క అవిధేయతే కదా కారణం ?
      రాజైన హిజ్కియా ను స్వస్థపరిచింది అంజూరపు ముద్దా? దేవుడా ? It is only God's Power.
      యేసయ్య సొంతవూరిలోనే యేసయ్య ఎక్కువ అద్భుతకార్యాలు చేయకపోవటానికి కారణం యేసయ్య సొంతవూరిలో వారియొక్క అవిశ్వాసమే కదా కారణం ?
      పాపంలోజీవిస్తూ, అద్భుతాలకు కొరకు ఎంత గొప్ప సేవకుల దగ్గరకు వెళ్ళినప్పటికీ దేవుడు కార్యంచెయ్యడని అని ఈ విమర్శకులు ఎందుకు ఆలోచించరో నాకర్ధంకాదు.
      ఒకవేళ విశ్వాసి పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ ఆ విశ్వాసి కి అద్భుతకార్యం జరగకపోతే ప్రార్ధించిన దైవజనుని గురించి గాని విశ్వాసి గురించి గాని చెడుప్రచారం చేయటం సరియేనా ?
      ?రోమీయులకు 9:15
      అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.
      రోమీయులకు 9:16
      కాగా పొందగోరువానివలననైనను,( ప్రయాసపడువాని( మూలభాషలో-పరుగెత్తువాని) వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును.
      One thing is most important
      దేవుని ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా లేక సాతాను ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా అనేది విశ్వాసి పరిశుద్దాత్మ సహాయంతో వివేచించాలి.
      ఎందుకంటె
      1యోహాను 4:1
      ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

  • @samuelkolluri9868
    @samuelkolluri9868 6 месяцев назад

    Brother eevisham cenima director Raghavendra rao daggaranundi copy aienattundi ...... THE BIBLE LO EKKADA LEDU......

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 6 месяцев назад +4

    ప్రతి చర్చ్ లొ బల్లారాధనలొ ద్రాక్షారసం యేసురక్తంగా ఎలా మారుతుందో మరి 🤔

    • @mercyjoseph2966
      @mercyjoseph2966 6 месяцев назад

      @@Rajasekhar71475
      ద్రాక్షారసం యేసు రక్తము కాదు

    • @mercyjoseph2966
      @mercyjoseph2966 6 месяцев назад

      ద్రాక్షారసం యేసు రక్తము కాదు
      అది కేవలం gurtuchesukovam

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад +1

      ద్రాక్షరసం యేసురక్తంగా మారుతుంది అని మీకు ఎవరైనా చెబితే అది సరియైనది కాదు. బల్లలోని రొట్టె ద్రాక్షరసం అనేవి గురుతులు మాత్రమే. వీలయితే మీకు దగ్గరలోని బైబిల్ మంచిగా వివరించగలిగే ఒక సహోదరుని కలిసి చర్చించండి. May God help you brother!

    • @JSVHere
      @JSVHere 6 месяцев назад +1

      ​@@ShowChrist1 I strongly disagree with you brother ... Prabuvu rotte icchi idhi na sareeram annaru kani na sareeraniki gurthu analedhu... What we eat & drink at the Lord's supper is literally the flesh and blood of the Lord

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад +1

      @@JSVHere Wonderful brother, I understand your disagreement. I don't agree with you at all. For your information Martin Luther also believed this Con-Substantiation. I have no objection to your opinion, I can only say All the very best. For your information eating human flesh and drinking human blood is dark and called Cannibalism. Be cautious, this is not acceptable in the human society.

  • @emmanuelprasadk9619
    @emmanuelprasadk9619 6 месяцев назад

    So...veedu durmargudu..

  • @rachelramyaleelakadamandla7287
    @rachelramyaleelakadamandla7287 6 месяцев назад

    Wastemeeksntelonne dulanne meeru chusukonde ethsrulakantlovelupetysksnde

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      sister, idi kantlo nalakalu, intlo dulala samasya kaadu. vaakya vakreekarana daiva vyatireka bodha samasya.

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      sister, idi aratipandu apple panduto santaanam ane samasya, you should be knowing this better as you are also in the same medical field sister. Please think twice.

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад

      మోషే గారు ఏ కర్రతో అద్భుతాలు చేసాడో ఆ కర్రలోని శక్తివల్లకాదు గాని దేవుడే ఆ అద్భుతకార్యాలు మోషేగారి చేయించారు. నయమాను కుష్ఠురోగం నుండి స్వస్థత పొందింది యోర్దాను నీళ్లవలనా లేక దేవుని శక్తివలనా? Only God's Power.
      దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటారో మానవ హృదయానికి గోచరం కాదు

  • @arunroyal3764
    @arunroyal3764 6 месяцев назад

    తేజ అరటి పండు కిషోర్ యాపిల్ పండు మీరు జమా పండా 😂

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 месяцев назад

      యేసు దేవుడు కాదని నీవు అనుకుంటున్నావా వాళ్లు మోసపోవద్దు అన్నారు అందులో తప్పేముంది బ్రదర్ నిజమే కదా పండ్లు పంచడం ఏంటి ఏసుప్రభు దేవుడే ఆయన సృష్టికర్త

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      మీ "గ్రేస్ ఎలక్ట్రికల్" అనే పేరులో మొదటి పదం "గ్రేస్" అనేమాట అర్ధం, ఆ మాట మనజీవితంలో చేసిన కార్యం పూర్తిగా తెలుసుకుంటే ఇలా వ్యంగ్యంగా మాట్లాడేవారు కాదు. జామకాయ అని చెప్పేవాడిని నిలదీయండి మీకేమైనా భాద్యత ఉంటె. ఇక్కడ కాయలు కాదు క్రీస్తు కృపే అని మేము చెబుతున్నాము, మీకు అర్ధం కాకుంటే బైబిలు తెరవండి.

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 месяцев назад +1

      @@ShowChrist1 వాళ్లకు అర్థమయింది కనుక అలాంటి చోట్ల కి వెళ్లొద్దు పండ్లు కాయలు పంచడం ఏంటి అని వాళ్లు అంటున్నారు మరి వాళ్ళు చెప్పింది నీకేం అర్థం అయిందో నీకే అర్థం కాలే నట్టు ఉంది బ్రదర్ ముందు మనుషులు ఏం మాట్లాడుతున్నారు గ్రహించాలి తర్వాత మాట్లాడాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి

    • @EliaOguri
      @EliaOguri 6 месяцев назад +1

      మోషే గారు ఏ కర్రతో అద్భుతాలు చేసాడో ఆ కర్రలోని శక్తివల్లకాదు గాని దేవుడే ఆ అద్భుతకార్యాలు మోషేగారి చేయించారు. నయమాను కుష్ఠురోగం నుండి స్వస్థత పొందింది యోర్దాను నీళ్లవలనా లేక దేవుని శక్తివలనా? Only God's Power.
      దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటారో మానవ హృదయానికి గోచరం కాదు

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 месяцев назад

      @@EliaOguri yes bro 🙌

  • @pakalapativijayarani7060
    @pakalapativijayarani7060 6 месяцев назад

    ముందు మీరు మారండి ఎంతోమంది అన్యజనులైన వారు వచ్చి కూడా గర్భఫలం పొందుకున్న వారు ఉన్నారు వారు ఏసుక్రీస్తును ఆరాధిస్తున్న వారు ఉన్నారు మీలాగా గొడవలు పెట్టుకుని మూటకాక్షలు కట్టడం వారికి చేతకాదు సంఘాల మధ్య గొడవలు పెట్టడమే మీకు తెలుసు హృదయం నిండిన కొలది నోరు మాట్లాడుతుంది అసూయ మరణమంత బలమైనది అది ముందు తెలుసుకోండి

    • @ShowChrist1
      @ShowChrist1  6 месяцев назад

      @pakapapativijayarani7060 gaaru పసి పిల్లలకు దిష్టి చుక్కలు క్రైస్తవ్యం కాదేమో ఆలోచించండి