Show Christ
Show Christ
  • Видео 127
  • Просмотров 1 243 796
Bible Expositions - The Epistle to the Hebrews - Part 15 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Bible Expositions - The Epistle to the Hebrews - Part 15 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
#biblestudy #showchrist #sureshvanguri #anilvemula #Hebrews
Show Christ Ministries conducts Bible Expositions every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 15 of the Epistle to the Hebrews series హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అధ్యయనం 15 by Bro. Suresh Vanguri
Просмотров: 260

Видео

Bible Expositions - The Epistle to the Hebrews - Part 14 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Просмотров 28421 день назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 14 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri #biblestudy #showchrist #sureshvanguri #anilvemula #Hebrews Show Christ Ministries conducts Bible Expositions every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 14 of the Epistle to the Hebrews series హెబ్రీయులకు ...
క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం పట్ల విశ్వాసి వైఖరి ఎలాగుండాలి? Suresh Vanguri / Anil Vemula
Просмотров 18721 день назад
క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం పట్ల విశ్వాసి వైఖరి ఎలాగుండాలి? Suresh Vanguri / Anil Vemula
నా రక్షణలో నా భాగం ఏమిలేదు అని అంటారెందుకు ? Suresh Vanguri / Anil Vemula
Просмотров 1,1 тыс.21 день назад
నేను విశ్వసించబట్టే రక్షింపబడ్డాను, మరి నా రక్షణలో నా భాగం ఏమిలేదు అని అంటారెందుకు ? What is my faith part in my salvation ?
Principles of Spiritual Life || Dr. Purushotam Francis || ABCD Season -2 || Show Christ
Просмотров 42028 дней назад
Amplified Biblical Core Doctrines Season 2 is a Biblically true Christian doctrinal teaching program devoted to spreading and teaching the right, true and sound doctrines contained in the Bible in the Church. In this video, Dr. Purushotam Francis talks about the Spiritual Disciplines . This programme is conducted by Show Christ ministries in association with Right Society.
Bible Expositions - The Epistle to the Hebrews - Part 13 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Просмотров 248Месяц назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 13 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri #biblestudy #showchrist #sureshvanguri #anilvemula #Hebrews Show Christ Ministries conducts Bible Expositions every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 13 of the Epistle to the Hebrews series హెబ్రీయులకు ...
Bible Expositions - The Epistle to the Hebrews - Part 12 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Просмотров 229Месяц назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 12 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri #biblestudy #showchrist #sureshvanguri #anilvemula #Hebrews Show Christ Ministries conducts Bible Expositions every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 12 of the Epistle to the Hebrews series హెబ్రీయులకు ...
Bible Expositions - The Epistle to the Hebrews - Part 11 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Просмотров 269Месяц назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 11 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri #biblestudy #showchrist #sureshvanguri #anilvemula #Hebrews Show Christ Ministries conducts Bible Expositions every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 11 of the Epistle to the Hebrews series హెబ్రీయులకు ...
డిసెంబర్ 31 రాత్రి తీసుకునే వాగ్ధానాలు వాక్యానుసారమేనా?
Просмотров 1,8 тыс.Месяц назад
#promise_cards #QandA #ShowChrist డిసెంబర్ 31 రాత్రి తీసుకునే వాగ్ధానాలు వాక్యానుసారమేనా?
How to study my BIBLE ? Basic Hermeneutics - Part 2 / Bro.Edward William Kuntam
Просмотров 504Месяц назад
#How to understand My Bible ? #Basic Bible Interpretation #Bible History #Basic Hermeneutics #Why Bible? #The place of Bible in believer's life PART 1 ruclips.net/video/eH2c4p-i2K8/видео.html
Bible Expositions - The Epistle to the Hebrews - Part 10 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Просмотров 598Месяц назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 10 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri #biblestudy #showchrist #sureshvanguri #anilvemula #Hebrews Show Christ Ministries conducts Bible Expositions every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 10 of the Epistle to the Hebrews series హెబ్రీయులకు ...
How to study my BIBLE ? Basic Hermeneutics - Part 1 / Bro.Edward William Kuntam
Просмотров 367Месяц назад
#How to understand My Bible ? #Basic Bible Interpretation #Bible History #Basic Hermeneutics #Why Bible? #The place of Bible in believer's life
Bible Expositions - The Epistle to the Hebrews - Part 9 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Просмотров 4252 месяца назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 9 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri #biblestudy #showchrist #sureshvanguri #anilvemula #Hebrews Show Christ Ministries conducts Bible Expositions every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 9 of the Epistle to the Hebrews series హెబ్రీయులకు వ్...
Is God Silent When I am In Pain ? / Bro.Edward William Kuntam
Просмотров 3472 месяца назад
Is God Silent When I am In Pain ? / Bro.Edward William Kuntam
Bible Expositions - The Epistle to the Hebrews - Part 8 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Просмотров 4842 месяца назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 8 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Bible Expositions - The Epistle to the Hebrews - Part 7 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Просмотров 3692 месяца назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 7 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Bible Expositions - The Epistle to the Hebrews - Part 6 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Просмотров 6482 месяца назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 6 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
విశ్వాసి జీవితంలో ప్రమాదకరం కాని పాపము ఉందా ? / Suresh Vanguri / Anil Vemula
Просмотров 7003 месяца назад
విశ్వాసి జీవితంలో ప్రమాదకరం కాని పాపము ఉందా ? / Suresh Vanguri / Anil Vemula
Bible Expositions - The Epistle to the Hebrews - Part 5 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Просмотров 6613 месяца назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 5 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Bible Expositions - The Epistle to the Hebrews - Part 4 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Просмотров 6073 месяца назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 4 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Bible Expositions - The Epistle to the Hebrews - Part 3 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Просмотров 9433 месяца назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 3 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Bible Expositions - The Epistle to the Hebrews - Part 2 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Anil Vemula
Просмотров 5313 месяца назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 2 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Anil Vemula
రక్షణకార్యంలో విశ్వాసి పాత్ర ఏమిటి? Justified by Faith / Christ Alone / Suresh Vanguri / Anil Vemula
Просмотров 4254 месяца назад
రక్షణకార్యంలో విశ్వాసి పాత్ర ఏమిటి? Justified by Faith / Christ Alone / Suresh Vanguri / Anil Vemula
అపొస్తలులు ప్రవక్తలు ఇప్పటికి ఉన్నారా ? / Suresh Vanguri / Anil Vemula
Просмотров 7624 месяца назад
అపొస్తలులు ప్రవక్తలు ఇప్పటికి ఉన్నారా ? / Suresh Vanguri / Anil Vemula
Bible Expositions - The Epistle to the Hebrews - Part 1 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
Просмотров 3,3 тыс.4 месяца назад
Bible Expositions - The Epistle to the Hebrews - Part 1 /హెబ్రీయులకు వ్రాసిన పత్రిక /Suresh Vanguri
అమ్మతేజ అరటిపండు, శ్యామ్ కిషోర్ ఆపిల్ పండు పిల్లల్ని పుట్టిస్తాయా ? Suresh Vanguri / Anil Vemula
Просмотров 12 тыс.4 месяца назад
అమ్మతేజ అరటిపండు, శ్యామ్ కిషోర్ ఆపిల్ పండు పిల్లల్ని పుట్టిస్తాయా ? Suresh Vanguri / Anil Vemula
Inductive Bible Study - The book of Malachi - Part 9 / మలాకి గ్రంథ అధ్యయనం 9 / Suresh Vanguri
Просмотров 6934 месяца назад
Inductive Bible Study - The book of Malachi - Part 9 / మలాకి గ్రంథ అధ్యయనం 9 / Suresh Vanguri
నేడు పరిచర్య పేరుతో దేవునికి చెందవలసిన మహిమ దొంగిలించబడుతుందా? Suresh Vanguri / Anil Vemula
Просмотров 1,1 тыс.4 месяца назад
నేడు పరిచర్య పేరుతో దేవునికి చెందవలసిన మహిమ దొంగిలించబడుతుందా? Suresh Vanguri / Anil Vemula
Inductive Bible Study - The book of Malachi - Part 8 / మలాకి గ్రంథ అధ్యయనం 8 / Suresh Vanguri
Просмотров 9074 месяца назад
Inductive Bible Study - The book of Malachi - Part 8 / మలాకి గ్రంథ అధ్యయనం 8 / Suresh Vanguri

Комментарии

  • @shalemraju.meduri9250
    @shalemraju.meduri9250 8 дней назад

    10:29 వివరణ రక్షింపబడికూడా పాపాన్ని తీవ్రంగా తీసుకొనివారు ప్రోత్సాహకరంగా తీసుకోటారేమో

  • @leelapula2998
    @leelapula2998 9 дней назад

    Praise the Lord brother 🙏

  • @PraveenaSudarsi
    @PraveenaSudarsi 17 дней назад

    Praise the lord anna

  • @SVRSTPT
    @SVRSTPT 23 дня назад

    vere matham vaallu mee yesu biddala meedha dhaadulu cheyadaaniki pradhaana kaaranam yenti brother ?

  • @arunkumarkommu9321
    @arunkumarkommu9321 25 дней назад

    లేవు.

  • @arunkumarkommu9321
    @arunkumarkommu9321 25 дней назад

    Lyrics clarity levi.

  • @arunkumarkommu9321
    @arunkumarkommu9321 25 дней назад

    ప్రభుని ప్రకటించుదాం అని ఉంటే బాగుండేది.🎉

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 26 дней назад

    మనకు ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ ఆయనే ఉపయోగించేలా చేస్తాడు ..సరైన సమయంలో ..ఆయన్ను అర్థం చేసుకొన్న మరుక్షణంలో ,మనం తెలిసే తెలియక చేసిన పాపాలు మనముందు లైన్ కడతాయి .. అది కూడా ఆయన అనుగ్రహమే .. ఒప్పుకోక తప్పదు మరి .. అప్పుడు శాంతి కలగడంతో ఆయన క్షమించాడనీ మనకు అర్థం అయిపోతుంది ...

  • @srinivasanumula2975
    @srinivasanumula2975 26 дней назад

    బాగ చెప్పారు సార్

  • @patylabhumesh7978
    @patylabhumesh7978 26 дней назад

    Praise the lord sir

  • @AkshithabuildingPaintings
    @AkshithabuildingPaintings 26 дней назад

    చక్కటి వివరణ అందించారు 🙏

  • @JFYteam
    @JFYteam 26 дней назад

    Edward anna Kudaa Modi gaari visayam lo pravachanam ane cheppaaru gaa anna.anna ni kuda question chestunnatte gaa?

  • @lordismyshepherd2619
    @lordismyshepherd2619 26 дней назад

    దేవుడు పిలిచిన పిలుపు అందరికీ అది ఒకరికే అనుకుని అనిపించి మోషే ని పిలిచినట్టు ఫీల్ అవుతున్నారు..అది కరెక్ట్ కాదు...మారిన వాళ్ళందరూ వారి కోసం మారుతున్నారు మారకపోతే నరకం ఉంది కాబట్టి ఇదేదో...దేవునికి ఫేవర్ చేసినట్టు ఫీల్ అయి ఇంత దౌర్భాగ్యం తీసుకువచ్చారు...

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 26 дней назад

    Praise the lord amen🙏

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 27 дней назад

    Prise the LORD brothers 🙏 . మీరు చెప్పినట్లుగా వారిని వారు హెచ్హించు కొని చెప్పినట్లుగానే వుంటుంది.నేను మీతో ఏకీభ విస్తున్నాను❤️🙏

  • @rajitharajitha307
    @rajitharajitha307 27 дней назад

    🙏🙏🙏👏👏👍

  • @shiromanimattewada
    @shiromanimattewada 28 дней назад

    Thank you Sir. PRAISE be to GOD.

  • @eswarawakasimonsahith
    @eswarawakasimonsahith 29 дней назад

    Can you give contact number of francis garu.we have to conduct an online session

  • @pradeepcbcs
    @pradeepcbcs 29 дней назад

    Thank you Anna

  • @samsonarza2928
    @samsonarza2928 Месяц назад

    తృప్తి కోసమే గాని బైబిల్ లో ఉన్న ప్రతి వాగ్దానం యేసు క్రీస్తు నందు అవునన్నట్లుగా ఉన్నవి. హల్లెలూయా

  • @MOSESPAULBANDI
    @MOSESPAULBANDI Месяц назад

    Magnificent Explain... 👍

  • @PatnalaTrimurthulu
    @PatnalaTrimurthulu Месяц назад

    వందనాలు అయ్య

  • @arunakumarii7546
    @arunakumarii7546 Месяц назад

    మేధావులు ఎక్కవ అయిపోయారు. పని పాటు లేని. డెబెట్స్

  • @leelapula2998
    @leelapula2998 Месяц назад

    Praise the Lord brother 🙏

  • @HanocGaddam
    @HanocGaddam Месяц назад

    ఈ మధ్యకాలంలో పాస్టర్లకు భక్తి లేదు మరియు విశ్వాసులకు భక్తి లేదు వీరిద్దరికీ ఒకటే భక్తి సెల్ఫోన్ భక్తి అందుకనే సంఘంలో దేవుని కార్యాలు నెరవేయటం లేదు

  • @HanocGaddam
    @HanocGaddam Месяц назад

    దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంధం చదవటానికి ఆసక్తి లేనివాడు నూతన సంవత్సరం వాగ్దానంతో సరిపెట్టుకుంటాడు అసలు నన్ను అడిగితే వాగ్దానాలు వ్యాపారంతో కూడినది

  • @TheRaviserene
    @TheRaviserene Месяц назад

    Excellent explanation brother 🙏🏻

  • @jagadishwarraopanaganti6930
    @jagadishwarraopanaganti6930 Месяц назад

    Suresh గారు, నూతన సంవత్సర ఆరాధనలో ఎందరో అన్యజనులు, నామకార్థ క్రైస్తవులు పాల్గొంటారు. వారికి ఈ promise cards ఒక సువార్త కరపత్రం లాంటిది. పరిపక్వత కలిగిన వారికి అవసరం ఉండకపోవచ్చు, అయితే వారు కూడా బలహీనులను ప్రోత్సహించడానికి తీసికొంటే నష్టమేమిటి? ఇతరులను మీరు ఎందుకు ఆటంక పరుస్తారు. మీ వాలకం చూస్తుంటే పుట్టగానే పిల్లలు పళ్ళు కలిగి ఉండాలని, గడ్డం మీసాలతో ఎదిగి, మనబలంగా ఉండాలని ఆశిస్తున్నట్టున్నారు. మీరు గనక ఆది సంఘం లో ఉండి ఉంటే మీరు తప్పులు వెతకడానికి, రంధ్రాన్వేషణ చేయడానికి అపోస్తలుడైన పౌలు భలే దొరికి ఉండేవాడు. ఈ వేదంత పండితులంతా ఆదిసంఘ కాలము నుండి ఇంతేనా? అస్తమానం సువార్తకి అడ్డుతగలడం, ఇతరులలో తప్పుడు వెతకడం. మీవన్నీ అన్న, కయపల school of thoughts, ఆదిఅపోస్తలుల school of thoughts కావు. మనుషులు నేర్పిన జ్ఞానం మీది, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిన జ్ఞానం కాదు.

    • @Ramesh-WACHyd
      @Ramesh-WACHyd Месяц назад

      @@jagadishwarraopanaganti6930 Jagadish garu, Repent and believe is the gospel not take promise so you believe later. Please understand Yesayya thana first prasangamlo promice ivvaledhu. Vaari paapamu vishayamlo repent avvamannadu. Rakshana process idhe. Anyulu cards tho rakshinchabadathara? Very shabby way to look at Bible. Please don't water down the Gospel

    • @Koks0079
      @Koks0079 Месяц назад

      31 వ తారీఖున ఇచ్చే వాగ్దానాలు చాలా వరకు భౌతిక పరమైనవి, ఐశ్వర్యాలు ఆరోగ్యాలు అధికారాలు ఇచ్చేవి గా ఉంటాయి మరియు విశ్వాసులు కూడా భౌతిక ఆశీర్వాదాలు ఆశించి వాటిని వాటిని తీసుకుంటారు. విశ్వాసులు ముందుగా ఆత్మీయంగా బలపడాలి ఆత్మీయంగా ఆశీర్వాదం పొందాలి. ఆత్మీయ జీవితానికి ఇటువంటి వాగ్దానాల అవసరం లేదు. దేవుని పట్ల విశ్వాసం ఉంటే చాలు.జీవితం లో కలిగే పరిస్థితుల బట్టి దేవునికి మనవి చేసుకున్నప్పుడు ఆయన తగిన కాలంలో సహాయం చేస్తాడు.చాలా మంది ఆత్మీయతకు దూరం ఐపోయి ఈ వాగ్దానాలు నెరవేరాలని మాత్రమే దేవుడిని ఆశ్రయిస్తారు. కొంత మందికి జరగొచ్చు కొంతమందికి జరగకపోవచ్చు. జరగని వాళ్లు దేవుడికి దూరం అయిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వాక్యనుసారం కాని దేవుడు చెప్పని ఈ ఆచారాలను పాటించడం అనవసరం.

    • @ShowChrist1
      @ShowChrist1 Месяц назад

      అందుకే బ్రదర్ సువార్త అర్ధమే మారిపోయింది. ఎదో తాయిలం ఆశపెట్టి పిల్లలను మచ్చిక చేసుకొనేటట్లు కాదు సువార్త, ఎరవేసి చేపలు పట్టటం లాటిది కాదు సువార్త అంటే, మీకు మంచి జరుగుతుంది ఈ సంవత్సరంలో అందుకే దేవునిని నమ్ముకోండి అని చెప్పటం ఆశచూపి లోబరచుకోవటం వంటిదే ఇది సువార్త కాదు నకిలీ వార్త. వాక్యము బోధించని అబద్ద వార్త. ఆశీర్వాదం కొరకు వచ్చి ఆరాధించేవాడు, ఆశీర్వాదం వస్తున్నంతకాలమే కొనసాగుతాడు, అతని కొనసాగింపుపై ఎప్పుడు ఆశీర్వాదం వస్తూనే ఉండాలి, కష్టమో నష్టమో వస్తే ఇటువంటివారు సొంతగూటికి చేరతారు, అలాటివారే మనకు ఇప్పుడు 'ఘర్వాపసి' వంటి వాటిల్లో కనిపించేది, వారు ఎప్పుడు సువార్త సత్యాన్ని అర్ధం చేసుకున్నవారు కాదు, ఇలాటివారివల్ల క్రైస్తవ్యం నడివీధిలో వెక్కిరించబడుతూ ఉంది, ఇది దేవునికి మహిమా లేక అవమానమా ? ఇది ఎలా వాక్యానుసారం ? నూతన సంవత్సరం లో మొదటిసారి వచ్చి కార్డు ముక్క తీసుకుంటే కాదు కరపత్రం, మన బ్రతుకు ఉండాలి కరపత్రం లా, మన జీవిత సాక్ష్యం చూపాలి దేవునిని. మీవాలకం చూస్తుంటే, నాకు గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకువచ్చింది. రజినికాంత్ గారికి ప్రార్ధన చేయటానికి ఒక పాస్టర్ వచ్చారు, ప్రార్ధిస్తుంటే అయన కళ్ళు మూసుకున్నారు గౌరవానికి సూచనగా, అది చూసి ఒకాయన ఇంకేముంది రజనీకాంత్ బాప్తిస్మము తీసుకున్నారు అని ఎవరో బాప్తిస్మము తీసుకుంటున్న ఫోటో ఒకటి జోడించి పోస్ట్ చేశారు, అది చూసి నేను అది రజనీకాంత్ కాదు అన్నాను, వెంటనే అది పొరపాటని తెలుసుకొని, దేవునికి ఏదైనా సాధ్యం, రేపో మాపో దేవుడిని రజనీకాంత్ నమ్ముకుంటారు, దేవునికి అసాధ్యం అయినది ఏమిలేదు అన్నాడు. వాగ్దానం కార్డు ఎప్పుడో ఒకప్పుడు వారిని రక్షించేస్తుంది అనే భావనలో మీరు ఉన్నట్లు ఉన్నారు.

  • @renamalaashokkumar6229
    @renamalaashokkumar6229 Месяц назад

    Praise The Lord Anna

  • @kamalamurali4685
    @kamalamurali4685 Месяц назад

    ❤❤❤

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 Месяц назад

    This is the second time we are discussing this If I am not mistaken 🙏

  • @SuriAniTanu
    @SuriAniTanu Месяц назад

    Thank you 🙏 Feeling blessed with your explanation

  • @samuelvikranthrao753
    @samuelvikranthrao753 Месяц назад

    Nijame kadha emi choochi yesu kreesthu manalu inthaga preminchadu thank you brother for this beautiful song

  • @ShowChrist1
    @ShowChrist1 Месяц назад

    Part 1: ruclips.net/video/eH2c4p-i2K8/видео.html

  • @TheRaviserene
    @TheRaviserene Месяц назад

    Thank you Anna 🙏🏻

  • @azadnarlapati
    @azadnarlapati Месяц назад

    ❤thank you so much for your efforts anna . Iam being really encouraged. Praise God for his grace .

  • @PraveenaSudarsi
    @PraveenaSudarsi Месяц назад

    Yes anna

  • @PraveenaSudarsi
    @PraveenaSudarsi Месяц назад

    Praise the lord anna

  • @ChandraSekharDevabarikina
    @ChandraSekharDevabarikina Месяц назад

    Praise the lord us all ❤🙏

  • @Rama-wc9fm
    @Rama-wc9fm Месяц назад

    Praise the lord anna

  • @leelapula2998
    @leelapula2998 Месяц назад

    Praise the Lord brother 🙏

  • @opiojohn
    @opiojohn Месяц назад

    Thanks for the message. I have learned a lot from this entire video. God bless you.

  • @JosephLakkepogu
    @JosephLakkepogu Месяц назад

    God bless you brothers

  • @bulbul6011
    @bulbul6011 2 месяца назад

    Amen 🙏 praise the Lord

  • @azadnarlapati
    @azadnarlapati 2 месяца назад

    Anna starting lo paduthundi a sister voice tho songs vunnaia ?? Maku share cheindi anna

    • @ShowChrist1
      @ShowChrist1 2 месяца назад

      No brother, we are going to record soon if God willing

  • @jesusismyherouaremylord4504
    @jesusismyherouaremylord4504 2 месяца назад

    God bless you brothers

  • @leelapula2998
    @leelapula2998 2 месяца назад

    Amen 🙏 praise the Lord brother 🙏 thank you brother

  • @jhansivijaya8903
    @jhansivijaya8903 2 месяца назад

    ఆమెన్ హల్లెలూయా 💐💐💐💐💐💐

  • @ratnamguda118
    @ratnamguda118 2 месяца назад

    Praise the lord

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 2 месяца назад

    I like to be alone with God , to talk to Him ...