Thankyou very much brother garu చాలా చక్కగా వివరణ ఇచ్చారు మీరు. ఇంత చక్కగా గ్రంథ కర్త స్పష్టత నిస్తుంటే దీని అర్థంచేసుకునే దానిలో ఉన్నది వారి ఆత్మీయ జ్ఞానం. యేసయ్య దైవత్వాన్ని సందేహిస్తే ఇక క్రొత్త నిబంధనని అంగీకరించుటలేదనే అర్థం.(కొలొస్సయులకు:2-9.ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.)
Who can say that Jesus is not God after reading these lines ? Aayana తండ్రినీ పుణికిపుచ్చుకు పుట్టినవాడు ..వారసుడు ,.. ఆయనకు అన్నీ సర్వాధికారాలు ఇవ్వ బడ్డాయి.. అయినా మనుష్యులు రాళ్ళు దేవుడని ఒప్పుకొంటారుగాని , ఇంత వ్రాసిపెట్టినా క్రీస్తు దేవుడని ఒప్పుకోరే..😢😮
🙏🙏🙏😢thanks for beautiful exposition anna.
Thank you for your explanation sir
Thankyou very much brother garu చాలా చక్కగా వివరణ ఇచ్చారు మీరు. ఇంత చక్కగా గ్రంథ కర్త స్పష్టత నిస్తుంటే దీని అర్థంచేసుకునే దానిలో ఉన్నది వారి ఆత్మీయ జ్ఞానం. యేసయ్య దైవత్వాన్ని సందేహిస్తే ఇక క్రొత్త నిబంధనని అంగీకరించుటలేదనే అర్థం.(కొలొస్సయులకు:2-9.ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.)
వందనాలు అయ్య
🙏🏻
Who can say that Jesus is not God after reading these lines ? Aayana తండ్రినీ పుణికిపుచ్చుకు పుట్టినవాడు ..వారసుడు ,.. ఆయనకు అన్నీ సర్వాధికారాలు ఇవ్వ బడ్డాయి.. అయినా మనుష్యులు రాళ్ళు దేవుడని ఒప్పుకొంటారుగాని , ఇంత వ్రాసిపెట్టినా క్రీస్తు దేవుడని ఒప్పుకోరే..😢😮
Isaiah 51:6 and 54:10 have the same lines..
Aayana manushya రూపంలో ఉన్నా ,ఆయన తండ్రిని వేడుకొంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ ఏంజిల్స్ వచ్చి ఉండేవారు అని అన్నాడు .కదా...They qre his servants ..
అవును అమ్మ