శ్రీయుత అజయ్ గౌష్ గారు చాలా తాత్వికంగా వాస్తవికతో మాట్లాడుతున్నారు మంచి ధార్మిక హృదయం కనబడుతుంది వారిలో , యాంకర్ గారు మీరు కూడా సంస్కారం నేర్చుకోగలరు వందల వేల మంది వీక్షిస్తూ ఉంటారు నాగరికత కలిగిన ప్రవర్తన అవసరం గ్రహించగలరు
చాల బాగా చెప్పారు యాంకర్ ఎక్కువ చేస్తున్నాడు అజయ్ ఘోష్ గారు ఇంటర్యూ ఇవ్వకపోతే యాంకర్ కు ఇంత పాపులార్టీ రాదు సమసఖరం తెలియిని వారిని ఛానల్ ఓనర్స్ యాంకర్ గా పెట్టుకోవద్దు . ఇది నా వ్యక్తి గత అభిప్రాయం .
Ajay gosh ane peru vinte edo bollywod lo pedda peru unna natudemo anukuntaaru eeeeyani chuste kanduva vesukoni chala saada sida ga kanipistaaru such a lovely person
అజయ్ ఘోష్ గారి జవాబులు సూపర్ ..చాలా ఓపికగా జీవితంలో జరిగిన సంఘటనలు అతని అభిప్రాయాలు చాలా చక్కగా చెప్పారు...❤ కానీ యాంకర్ గారి ప్రశ్నల్లో మర్యాద లేదు.. అసలు యాంకర్ అందరియడల ప్రవర్తన ఇలాగే ఉంటుందా! కేవలం ఇక్కడే ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నారా..! యాంకర్ గారి ప్రవర్తన మార్చుకోవడం మంచిది... ! అంత గొప్ప నటుడిని ప్రతి ప్రశ్నకు ముందు వెనక.. నువ్వు, నీకు అంటూ ఏకవచన సంభాషణలు చాలా అసహ్యంగా ఉన్నాయి.... యాంకరింగ్ వరస్ట్... చాలా భాదాకరం....
I appreciate you all demanding the anchor to address Ajay sir as Andi/garu. But do hear the interview and you realize that they are childhood friends from same village. So it is their bonding and friendship so its definitely not disrespect.
Anna mee acting chala baguntunadanna, Intragation movie chusi, meeru tamil actor anukona firstlo. Intragation movie chusina konni rojupatu even eppatiki meeru chesina acting gurthostundi. super mee acting.
Anchor mundu meru respect ga matladatam nerchuko. Tharvatha interviews chesuko age lo mekante pedha that to he is so realistic down to earth person Ajay Ghosh . Anchor feel shame urself for ur disrespect. Next time evarine interviews chesina respect ga meru ani anatam nerchuko
A gentle request to the Anchor. Even if Mr Ajay Ghosh is personally close to you, it will be wise to address him as 'miru' rather than 'nuvvu'. thank you.
అజయ్ ఘోష్ గారితో పదిహేను నిమిషాలు మాట్లాడా నేను. లైవ్ లో మాట్లాడితే ఫ్రెమ్ పెట్టాలని అనిపించింది ఆయన నిజంగా కలమ్మ తల్లి బిడ్డ. కాని ఎక్కడో తప్పు జరిగింది.
నువ్వు నువ్వు అంటూ ఏక వచన సంబోధన చేస్తున్నారు యాంకరు, ఘోష్ గారు ఈయన బాల్య మిత్రుడా లేక ఒక సగటు నటుడు అనా లేక upcoming actor అనా లేక యాంకర్ పొగురా? ఏది ఏమైనా, ఎంతటి బాల్య మిత్రుడు అయినా " కెమెరా ముందు" ఇలా పనికి రాదు.
anchor Garu .....oka guest ni pilichinappuudu respectfull ga matladandi sir...... nuvu.. ninuu.. ani kaka meru ani pilavandi... me valla a pani kakakopte anchor garini marcheyandi sir....
శ్రీయుత అజయ్ గౌష్ గారు చాలా తాత్వికంగా వాస్తవికతో మాట్లాడుతున్నారు మంచి ధార్మిక హృదయం కనబడుతుంది వారిలో , యాంకర్ గారు మీరు కూడా సంస్కారం నేర్చుకోగలరు వందల వేల మంది వీక్షిస్తూ ఉంటారు నాగరికత కలిగిన ప్రవర్తన అవసరం గ్రహించగలరు
ఈ యాంకర్ అందరినీ అంతే ఏకవచనం తోనే సంభోదిస్తుంటాడు,సంస్కారహీనుడు.
చదువు ఉన్న సంస్కారహీనుడు
veelliddaru classmates, kalisi chaduvukunnaru
అజయ్ ఘోష్ సింప్లిసిటీ అనుసరణీయం. గ్రేట్.
ఏమయ్యా ఎంకర్ గారు,,,,, అయన వయసులో పెద్దవాడు గౌరవం ఇవ్వండి నీవు ఏంటి మీరు అని అనండి
we can't blame Anchor. May be he is the friend of Ajay Gosh garu. see both communication in the interview.
Friend iete parsonal ga unnapudu piluchukovali...ante gani public ga takkuva ga matladagudadu
Brother vallu oke village childhood friends ela kaka Ala matladukuntaru
P@@srinun9199
Iddaridi oke ఊరు ఒకే place లే
నేనూ అజయ్ కూడా ఫ్రెండ్స్ లే 😮మా ఇంటికి కూడా వచ్చాడులే 1992 లో
ప్రతీ మాటలో మర్యాద ఉండాలి. ఏక వచనం ఎదుటివారి మర్యాద కన్నా మన గౌరవ మర్యాదలను తగ్గిస్తుంది.
ఎంతో సీంపులుగా ,నిజాయితీ గా మాటాడుతున్నారు,వీరిని చూసి ఎంతో నేర్చుకోవాలి.
అజయ్ గోస్ గారు మీరు చేసేది కరెక్ట్ మీరు అలాగే ఉండండి నేను మీలాగే ఉండాలి అనుకుంటా 🙏
గ్రేట్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు 👌👌
నువ్వు... నువ్వు....అంటారేంటి ఆయన్ని....మా ఊరి అతను...మా ఇంటి దగ్గర లోనే ఉంటారు...కాస్త మర్యాద ఇవ్వండి...చదువుకున్నారు...మీరు
10:11 ajay gosh simplicity super
You are so simple and open hearted sir ♥️ 🙏🙏🙏🙏🙏
Ajay Ghosh sir.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు sir thank you sir మీ బోల్డ్నెస్ కి.
మీరు అనడం నేర్చుకోవయ్యా ఇది వేలమంది చూస్తుంటారు మర్యాద ఇవ్వండి సార్ యాంకర్ జీ అజయ్ ఘోష్ మా వేటపాలెం గొప్పనటుడు
Ajay Ghosh is really a nice person
మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తాడు
నిజమే టెన్షన్ లేని life
మనిషి ఒక stage దాటాక
ఈ మనస్తత్వం ఏర్పడుద్ది
😮😮😢😢😢 Avunu,Eantoo Manishi Jeevithantham,Manalani Palakarinchina Vallu Leakapothi Life 😢😢😢😢Dull Ga Vuntundi
Anchor గారు మీరు నువ్వు అని సంబోదించడం correct కాదు ఇతన్నే కాదు ఎవరిని అలా అనకుడదు
మీరు అలా గౌరవం లేకుండ పిలవటం బాగోలేదు మీ ఆలవాటు మార్పు చేసుకుంటే బాగుంటుంది
Actor Ajay Gosh garu is one of the great person
సార్ మీరు అంటే చాలా బాగుండేది... నువ్వు అంటున్నారు.. ఏక వచనం నచ్చలేదు యాంకర్ ది
Arey anchor lambdikodaka mundu Nuvvu maryada nerchukora tarvata anchoring chedduvugani
Yes
Iddaru friends ra Nayana. Tappem ledu
ఇద్దరూ స్నేహితులు లా ఉన్నారు. స్నేహితుణ్ణి మీరు అనలేరు.
వాళ్ళకి మధ్య ఉన్న పరిచయం... నీకేమైనా తెలుసా...
NUVVU Ani Anaku : Meeru Ani Samboodinchaali : Anchor Koncham Proud Laa Vunnaadu :
Brother vallu chinnapati nundi friends
చాల బాగా చెప్పారు యాంకర్ ఎక్కువ చేస్తున్నాడు అజయ్ ఘోష్ గారు ఇంటర్యూ ఇవ్వకపోతే యాంకర్ కు ఇంత పాపులార్టీ రాదు సమసఖరం తెలియిని వారిని ఛానల్ ఓనర్స్ యాంకర్ గా పెట్టుకోవద్దు . ఇది నా వ్యక్తి గత అభిప్రాయం .
Ajay gosh ane peru vinte edo bollywod lo pedda peru unna natudemo anukuntaaru eeeeyani chuste kanduva vesukoni chala saada sida ga kanipistaaru such a lovely person
అజయ్ ఘోష్ గారి జవాబులు సూపర్ ..చాలా ఓపికగా జీవితంలో జరిగిన సంఘటనలు అతని అభిప్రాయాలు చాలా చక్కగా చెప్పారు...❤
కానీ యాంకర్ గారి ప్రశ్నల్లో
మర్యాద లేదు.. అసలు యాంకర్ అందరియడల ప్రవర్తన ఇలాగే ఉంటుందా! కేవలం ఇక్కడే ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నారా..!
యాంకర్ గారి ప్రవర్తన మార్చుకోవడం
మంచిది... ! అంత గొప్ప నటుడిని
ప్రతి ప్రశ్నకు ముందు వెనక.. నువ్వు, నీకు అంటూ ఏకవచన సంభాషణలు చాలా అసహ్యంగా ఉన్నాయి....
యాంకరింగ్ వరస్ట్... చాలా భాదాకరం....
I appreciate you all demanding the anchor to address Ajay sir as Andi/garu. But do hear the interview and you realize that they are childhood friends from same village. So it is their bonding and friendship so its definitely not disrespect.
Friends అయితే ఏంటి ?
ఉద్యోగ లక్షణం... ఉద్యోగ లక్షణమే...
మీరు అని ఉంటే, బాగుండేది.
My full support with Ajay anna❤❤❤❤
Ajayghos Garu good actor in Telugu indestrey
మా అజయ్ గోషుగారి మనసు వెన్న జనం అనే సినిమాలో నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేసినను సార్ చాలామంచివారు మర్యాదస్తుడు
యాంకర్ కి respect evvatam తెల్వదా. ...
Ma thathayya❤ ne boddu venkata subbarao (pedda abbai garu)
love to see Ajay Garu.
Sir merru super 🎉🎉🎉
Ajay Ghosh sir Nellore నా..sir మీది, మీ భాష Nellore యాస లాగా ఉంది sir.
అజయ్ గారు మాట్లాడుతుంటే వినసొంపుగాఉంటుంది ఆగొంతు దేవుడిచ్చినవరం ఆయనమాట్లాడుతుంటే ఒళ్ళుగగుర్ప్ డుస్తుంది
Anna mee acting chala baguntunadanna, Intragation movie chusi, meeru tamil actor anukona firstlo. Intragation movie chusina konni rojupatu even eppatiki meeru chesina acting gurthostundi. super mee acting.
Supar
Voice base super sir
కామెడీ విలన్ గా మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు 👍👍
12:03, listen to all the people. important life lesson
Anchor garu give respect
Anchor mundu meru respect ga matladatam nerchuko. Tharvatha interviews chesuko age lo mekante pedha that to he is so realistic down to earth person Ajay Ghosh . Anchor feel shame urself for ur disrespect. Next time evarine interviews chesina respect ga meru ani anatam nerchuko
great veteran villion actor super
A gentle request to the Anchor. Even if Mr Ajay Ghosh is personally close to you, it will be wise to address him as 'miru' rather than 'nuvvu'. thank you.
అజయ్ ఘోష్ గారితో పదిహేను నిమిషాలు మాట్లాడా నేను. లైవ్ లో మాట్లాడితే ఫ్రెమ్ పెట్టాలని అనిపించింది ఆయన నిజంగా కలమ్మ తల్లి బిడ్డ. కాని ఎక్కడో తప్పు జరిగింది.
Super Guru
Very humble guy... Seems something is bothering him..wish him all good..
ఇద్దరూ స్నేహితులు, అందువల్ల మీరు అనలేరు.
ఓహ్ అలాగా ! మరి సినీనటి మీన కూడా ప్రెండ్ ఆ ?
Good Friends, same village
Give respect to sir
ఇద్దరు బాగా తెలిసిన వాళ్ళు లా ఉన్నారు. ఏక వచనం లో మాట్లాడుతున్నారు
Respect please . In friendship personally whatever we says ok . But Public wisely they think different.
Anchor didn't have the common sense how speak with old man
AJAY Sir is natural actor
యాంకర్ గారు మరో రాధాకృష్ణ గారు..మీరు 😂😂మర్యాద అండీ . 💐
Great
Ya good, he said really
Meeru jayaprakash reddy garini placeni full fill cheyasrauu sir...,🌹💐💯.
చాలా మంది అదే మాట అందరూ ఉన్నా అనాధని ఒంటరిని ఏమిటిది😅😅😅😅😅
ఆ లైఫ్ లో ఉన్న సంతోషం అనుభవించివరికి తెలుస్తుంది
Anchor you give respect to Ajay Ghosh garu.
Great Anchor. God Bless You
యాంకర్ చెత్త ప్రవర్తన ఘోష్ గారు యాంకర్ కు మిత్రుడు అవ్వొచ్చు కానీ ఇంటర్యూ చూసేవాళ్లకు వీళ్ళ మిత్రత్వం తెలియదు కదా
ఏకవచనం ఏందిరా గౌరవంగా మాట్లాడు అందుకే చూడలేక పోతున్నాం
Vah anchor first respect
Superstar good message
Give respect Mr anchor
Wel metured person.
Anchor give respect
Anchor should respect da celebrities while addressing dem in respectful manner
మీరు ఆనండి
ఆ ఇంటర్వ్యూ చేస్తున్న anchor, నీకంటే అజయ్ ఘోష్ వయసులో పెద్ద వాడు. మీరు అని గౌరవంగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది.
Hatsoff gurur gari
very good dialogue delivery veteran villian actor🙏🙏🙏
పెద్ద, చిన్న, మట్టు, మర్యాద తెలియని సంస్కార హీనుడు - ఈ ఏంకర్ దరిద్రుడు
వాళ్ళు వాళ్ళు friends కలిసి చదువు కున్నారు మనకెందుకు
వుచిత సలహాలు
Vellu edharu friends Ani vallaku thelusu chuse vallaku theliyaduga, iena interview chesetapudu konni mannars patinchali ea anchor iena
@@sandhyachirumamilla9268 కత్తి కి లేని దురద కంద కి ఎందుకు
Respect evale bayata
@@MangalakshmiDadi అబ చా పక్కకు వెళ్లి ఆదుకోమ్మ
Anchor proude be like a ABN radha krishna
అన్న వారిద్దరిది ఒకే ఊరు
నువ్వు నువ్వు అంటూ ఏక వచన సంబోధన చేస్తున్నారు యాంకరు, ఘోష్ గారు ఈయన బాల్య మిత్రుడా లేక ఒక సగటు నటుడు అనా లేక upcoming actor అనా లేక యాంకర్ పొగురా?
ఏది ఏమైనా, ఎంతటి బాల్య మిత్రుడు అయినా " కెమెరా ముందు" ఇలా పనికి రాదు.
😊😊😊😊
అక్కడ మాట్లాడుకునేది మనుషులు కాదు వారివారి కల్మషం లేనిమనసులు. ఇంక నువ్వు నేను అనే పదాలు గురించి కామెంట్ చేయడం అనవసరం.
Cha maku teliyadhu mari
Avunu Bro
anchor Garu .....oka guest ni pilichinappuudu respectfull ga matladandi sir...... nuvu.. ninuu.. ani kaka meru ani pilavandi... me valla a pani kakakopte anchor garini marcheyandi sir....
Elanti vadiki interview evvoddu Ajay garu
Anchor సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు .
Meeru annalee anchor garu
Neevu ani nenu anavatchu😅
వారు ఇద్దరు మంచి స్నేహతులు
మీకన్నా ఆయనేమైనా తక్కువ, ఏడుకు ఏకవచనం. కనీసం మీరు అనలేరు
కె విశ్వనాధ్ గారు మేకప్ బాక్సు మూత తీయగానే ఆమూతవెనుక యంటిఆర్ క్రిష్ణుడి బొమ్మ యస్విఆర్ గారి ఘటోత్గ్ జుడిబొమ్మ వుండేవి మూతతీయగానే నమస్కరించి అగరబత్తీవెలిగించి తిప్పి వర్కుస్టార్ట్
Use flurel ,Mr anchor,?
వాళ్ళు స్నేహితులు అనుకుంటాను
Yela vachana sambodana manchidi kadu sir . Sir manchi artist😢
❤❤❤❤❤❤
No respect from Anchor !! Everyone deserves respect!!
Anchor has to give respect to the guest. It's amazing to listen to the iron voice of the guest.
They are friends.
Anchor behaviour warest.No Respect others.
యాంకర్ సోంబేరి లా ఉన్నాడు
Anchor...Guests ki respect ivvatam nerchuko...interview cheyatam nerchuko
Hii
నీవు ఏంటి... Worst anchor... మీకంటే చిన్న వాళ్ళని interview చేసినా కూడా మీరు అని సంభోదించండి.... మీరు ఎదుగుతారు అప్పుడు
Give respect and take respect Mr. Anchor.
Both are friends,same village.so then can call nuvvu.
News channel anchor కి ఎదుటివారిని గౌరవించాలని కాస్త కూడా ఇంగితం లేదు... ఇంతకీ ఎంపేరో ఈయనిది
Nuvvu yendhira nuvvu give respect
Super sir interview