Metro Rail in AP? | CM Chandrababu On Metro Project | Vijayawada | Vishakapatnam | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 5 ноя 2024

Комментарии • 27

  • @rochishsharmanandamuru181
    @rochishsharmanandamuru181 4 дня назад +15

    ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో విశాఖపట్నం, విజయవాడ లకు Metro Rail వస్తుంది...

  • @paltiyarajan3210
    @paltiyarajan3210 4 дня назад +7

    Super

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 4 дня назад +6

    Next Olympics confirmed at amaravathi. Great achievement by our great visionary cbn.

  • @srinaththotakura69
    @srinaththotakura69 4 дня назад +9

    🎉 SUPER DEVELOPMENT 🎉 START AS SOON AS POSSIBLE 🎉

  • @bmk990
    @bmk990 4 дня назад +4

    Vijayawada,amaravati, mangalagiri and guntur should connect

  • @TenaliRajaTenaliRaja
    @TenaliRajaTenaliRaja 4 дня назад +4

    నెల్లూరు సిటీ లో 11లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. కావున నెల్లూరు లో కూడ మెట్రో ఏర్పాటు చేయండి. నెల్లూరు సిటీ లో తూర్పున నారాయణ రెడ్డి పేట నుండి పశ్చిమన కొత్తూరు వరకు 21 కిలోమీటర్లు వరకు ఉంది ఇటూ ఉత్తరం కోవూరు నుండి బుజ్జ బుజ్జ నెల్లూరు వరకు 19 కిలోమీటర్లు వరకు నెల్లూరు సిటీ విస్తరించినది కావున నెల్లూరు సిటీ లో మెట్రో వేయడానికి అన్ని అర్హతలు నెల్లూరు సిటీ కి ఉంది. కావాలంటే ప్రభుత్వం సర్వే చేయవచ్చు.

    • @Puvvu-p9g
      @Puvvu-p9g 3 дня назад +1

      మెట్రో వెయ్యాలి అంటే మినిమం 20 లక్షల జనాభా ఉండాలి..

    • @RamaKrishna-pe5ui
      @RamaKrishna-pe5ui 2 дня назад

      @@TenaliRajaTenaliRaja అది జరగదు అమ్మ

  • @kambatisuresh
    @kambatisuresh 3 дня назад +1

    Visinary leader ma Chandra Babu Nayudu garu

  • @chnaidu5450
    @chnaidu5450 4 дня назад +3

    Super toraga ravali metro 🚇🚇🚇 vizag

  • @PawaniGanta
    @PawaniGanta 4 дня назад +4

    Central government tapaka.nidulu.estundi.edi nijal

  • @ఓంనమఃశివాయ
    @ఓంనమఃశివాయ 4 дня назад +2

    పట్టణాలు నగరాలుగా మారే సమయం వచ్చింది కానీ ఎందుకనో మనవాళ్ళు పెద్దగా పట్టించుకోరు .. ఆ రోడ్లు , పద్ధతి లేని ట్రాఫిక్ , ఆకతాయిల బైక్ నడిపే విధానం ..మితిమీరిన నాయకుల విగ్రహాలు అన్నీ ప్రక్షాలనంచేస్తే భవిష్యత్తు బాగుంటుంది ..ప్రజలను క్రమశిక్షణలో ఉంచాలి .. పట్టణాలు విస్తరణ జరిగి మెట్రో లాంటివి రావాలి తిరుపతి , నెల్లూరు లాంటి నగరాలు అవ్వాలి

    • @RamaKrishna-pe5ui
      @RamaKrishna-pe5ui 2 дня назад

      తిరుపతి మరియు నెల్లూరు లో papulation పెద్దగా ఎం లేదు

  • @mohammadmehboobsharif3111
    @mohammadmehboobsharif3111 3 дня назад +1

    Edhi avadu Amma

  • @venkidarling24
    @venkidarling24 День назад

    Adhi Avvadu amma

  • @honey_1891
    @honey_1891 4 дня назад +5

    Babu adigithe ne kada modi ichedi

  • @BabluBab-gt6un
    @BabluBab-gt6un 4 дня назад +2

    Stop fake propaganda.
    Do justice to Your journalism

  • @subbarao8921
    @subbarao8921 2 дня назад

    What happened BPCL factory Machilipatnam, where it was. Including tv channels, Cm Chandrababu said it will starts from October 2024. But now October has gone. Please tell me truth whther it will starts in Ap or pittala Dora stories.

  • @killibalakrishna9037
    @killibalakrishna9037 4 дня назад +11

    వచ్చింది లేదు సచ్చింది లేదు

    • @GopinadhAllada
      @GopinadhAllada 4 дня назад +3

      ఐదేళ్లు ఇలా చెప్తూ ఉంటారు

    • @growthwithVestige
      @growthwithVestige 4 дня назад

      poraa puka

    • @rajyalakshmik9102
      @rajyalakshmik9102 4 дня назад

      @@GopinadhAllada ,subham పాలకరా పెళ్ళి కొడకా అంటే పెళ్లి కూతురు ముండేది అన్నాడట నీ లాంటి వాడు😂😂😂

  • @mak_64
    @mak_64 4 дня назад +5

    Funds from Modi and show (credit ) goes to Babu (Kamma people and channels)

  • @dvrnaidu6064
    @dvrnaidu6064 4 дня назад +5

    enthasepu negative matalu matladatame beworse tinditini somberluga batakatanika alavatupadi batukutunnarura