అమరావతికి ఓఆర్‍ఆర్‍ ఎందుకు అవసరం | Why Amaravati Needs ORR || Idi Sanagthi

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • గేమ్ ఛేంజర్.. ఇది కొత్తగా రానున్న తెలుగు సినిమా పేరు కాదు. రాష్ట్ర ప్రజలు...అమరావతి ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టుకు పెట్టుకున్న పేరు. రాష్ట్ర అభివృద్ధికి ముడిపెడుతూ...ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చబోయే అద్భుత ప్రణాళిక...అమరావతి ORR. ఔటర్ రింగ్ రోడ్డుతో సమాంతరంగా.. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని తలపెట్టడంతో...రాజధాని రూపురేఖలు మారనున్నాయి. అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వెన్నుదన్నులా నిలిచే ఈ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో...రాష్ట్ర ముఖ చిత్రం మారనుంది. ఈ రహదారే రేపు రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి కానుంది. మరి, అమరావతి ORR ప్రాజెక్టు ఎలా ఉండనుంది? దీనికి ఎంతమేర ఖర్చు కానుంది..?
    రహదారులనేవి అభివృద్ధికి చక్రాలని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన సత్యం. అత్యంత వేగంగా పురోగమించిన ప్రాంతాల చరిత్ర చూస్తే ఈ విషయమే అర్థమవుతుంది. పొరుగునే ఉన్న హైదరాబాద్ లో రింగురోడ్డు తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చివేసింది. అదే కోవలో అమరావతి బాహ్య వలయ రహదారి ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణం కానుంది. దేశంలో అతిపెద్ద నగరంగా అమరావతిని నిలిపేందుకు.. మెగాసిటీగా అయ్యేందుకు ఔటర్ రింగ్ రోడ్డు దోహదం చేయనుంది. మరి, ఔటర్ రింగ్ రోడ్డు అనేది అమరావతికి ఎందుకంత అవసరం..? ఇలాంటి రహదారులతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి...?
    #idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 90