120 రోజుల్లో రైల్వే లైన్..పవన్ పై బాబు పొగడ్తల వర్షం :Mahaa Vamsi Analysis On Amaravati Railway Line

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #amaravtirailwayline #cmcbn #dcmpawankalyan #mahaanews
    120 రోజుల్లో రైల్వే లైన్..పవన్ పై బాబు పొగడ్తల వర్షం :Mahaa Vamsi Analysis On Amaravati Railway Line
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Watch :
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    • Video
    Subscribe to Mahaa News : / @mahaanews
    Subscribe to Mahaa Telangana : / @mahaatelangana
    Subscribe to Mahaa Max : / @mahaamax
    Subscribe to Mahaa Vamsi : / @mahaavamsi
    Subscribe to Mahaa Entertainment : / @mahaaentertainment
    Subscribe to Mahaa Debates : / @mahaadebates
    Subscribe to The Leader With Vamsi : / @theleaderwithvamsi
    Subscribe to Mahaa USA : / @mahaanewsusa
    Subscribe to Mahaa Shorts : / @mahaashort
    Please,Like,Share And Subscrbe To Our RUclips Channel
    And Also Follow Us On :
    Facebook : / mahaanews
    Instagram : / mahaanews
    Twitter : x.com/MahaaOff...
    Subscrbe For Updates : / @mahaanews

Комментарии • 228

  • @anilkumar7544
    @anilkumar7544 3 месяца назад +110

    అమరావతి లో పోరాటం చేసిన రైతులకు పాదాభివందనాలు వారి పోరాటం మరువలేనిది చరిత్రలో నిలిచిపోతుంది

    • @budgetvloggertelugu2325
      @budgetvloggertelugu2325 3 месяца назад

      to rayalayaseema: ask your waste Jagan , what have you done last 5 years?? meru mararu ra waste Jaffalara,, banglore hyd lo edandi

  • @apramaraorao6769
    @apramaraorao6769 3 месяца назад +132

    పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ విజయాలు సాధిస్తుంది

    • @SpyScorpion7
      @SpyScorpion7 3 месяца назад +1

      Except, RELIGIONISM; sanatana!🇮🇳🕵️

    • @ramanjaneyuluburada5094
      @ramanjaneyuluburada5094 3 месяца назад +1

      ​@@SpyScorpion7 Jai shree 🚩🚩🚩🏹🏹🏹
      U flock of sheep 🐑🐑🐑

    • @prabhunarsimha7658
      @prabhunarsimha7658 3 месяца назад

      Mulakaarakudu C B N Gaaru Ani Guruthuchukovaali. Pavane Mukhayudu Ani Chebuthunnavu. Kakapothe Kutami Ani Cheppali.

  • @ashokroy5029
    @ashokroy5029 3 месяца назад +63

    *ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ని ఎలా డెవలప్ చేయాలి అనే ఆలోచన మీదే వెళ్తుంది కూటమి ప్రభుత్వం హ్యాట్సాఫ్ జై జనసేన జై టిడిపి❤❤*

  • @koteshreddybuddala7592
    @koteshreddybuddala7592 3 месяца назад +65

    శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
    ఈ రైల్వే లైన్ వల్ల కొన్ని వేల మంది కి ఉపాధి దొరుకుతుంది
    అమరావతి కి రైల్వే సౌకర్యం ఉండటం ఆనందించాల్సిన విషయం

    • @sriramakrishnamandela8004
      @sriramakrishnamandela8004 3 месяца назад

      @@koteshreddybuddala7592 చెవిలో పానకం పోసినట్లు ఉంది ఈ శుభవార్త వినగానే

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 3 месяца назад +69

    ❤❤❤❤❤❤❤పవర్ స్టార్ and లెజెండ్ Iconic లీడర్ CBN ❤❤❤❤❤❤❤❤❤ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం మన అదృష్టం

  • @VenkataRamana-pp3xu
    @VenkataRamana-pp3xu 3 месяца назад +47

    జై పవన్ జై చంద్రబాబు ❤❤❤👍

  • @SuryaBoddeda-p8g
    @SuryaBoddeda-p8g 3 месяца назад +52

    మంచి న్యాయ ప్రభుత్వం ప్రజల కొరకు ప్రజల కోసం వచ్చిన ప్రజలకు ధన్యవాదములు 🙏🙏🙏. నమ్మకం వాస్తవం.

  • @AVDesignersInteriors
    @AVDesignersInteriors 3 месяца назад +56

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సాధించిన ఒక గొప్ప విజయం సర్

  • @arunajyothi790
    @arunajyothi790 3 месяца назад +52

    ఏదో రకంగా రాష్ట్ర న్ని ఓ కొలిక్కి తేవడానికి బాబు గారు ఎన్ని మెట్లయినా దిగొస్తారు అది వారి విజ్ఞత గొప్ప మనసు 🎉

  • @raovs4990
    @raovs4990 3 месяца назад +32

    Ap support అవసరం పడతాం ap అదృష్టం. అందుకే అన్ని పనులు లకి గ్రీన్ సిగ్నల్ బీజేపీ నుంచి వస్తోంది.
    కరెక్టుగా చెప్పారు sir

  • @Jkumar66
    @Jkumar66 3 месяца назад +21

    Sir kakinada city కి mainline వసతి కల్పించండి..ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నది. Kakinada MP, MLA గార్లు ఈ విషయం లో చొరవ చూపాలి,ప్రయత్నించాలి..అలానే గౌరవనీయులు సిఎం sir,DCM sir లు కూడా చొరవ తీసుకోవాలి. అలానే కాకినాడ సిటీ లో కొన్ని చోట్ల రోడ్స్ లు బాగోలేదు,ముఖ్యంగా ఓవర్ బ్రిడ్జి లు రోడ్స్. Mahaa tv ద్వారా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.మహా టివి వారికి నమస్కారములు🙏

    • @jaistrikes
      @jaistrikes 3 месяца назад +1

      సామర్లకోట నుండి కలిసే ఉంది కదండీ mainline కి ? కోటిపల్లి - నరసాపూర్ complete చేసి దాన్ని మచిలీపట్టణం, రేపల్లె extend చేసి బాపట్ల దగ్గర చెన్నై లైన్ కి కలిపితే తీరం మీదగా ఇంకో alernate route వస్తుంది.

    • @hariprasadyenni791
      @hariprasadyenni791 3 месяца назад

      💯

  • @RamamurthyP-w8t
    @RamamurthyP-w8t 3 месяца назад +1

    👉కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో రైల్వే లైన్ రాయచోటి మదనపల్లి బెంగళూరు రైల్ కావాలి అని ఎదురుచూస్తూ ఉన్నాము మాకు రైల్ లైన్ వస్తే మాకు చాలా మంచి అవుతుంది🙏🙏🙏🙏

  • @d.v.v.satyanarayana9130
    @d.v.v.satyanarayana9130 3 месяца назад +2

    🌞వారాహి అమ్మ ఆశీర్వాదంతో అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్ ని రాక్షస మూక నుంచి విముక్తి చేసి ఆంధ్రప్రదేశ్కి చక్కటి పరిపాలన అందించే సేవకుల్ని అందించిన అమ్మవారికి సదా కృతజ్ఞతలతో ప్రజలంతా ఉండాలని అమ్మవారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండి సదా వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని సేవించుకుంటూ ఆధ్యాత్మిక భావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్రం సానుకూల దృక్పథంతో ఉండాలని సదా వేడుకుందాం. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాన్ని తప్పనిసరిగా అందించాలి అప్పుడే మనం త్వరగా అభివృద్ధి సాధించగలం రాష్ట్రాన్ని వృద్ధి చేసుకోగలం. ఆలోచించండి🤔 ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. మంచి అలవాట్లతో మంచి నడవడికతో ప్రజలంతా మరియు ఉద్యోగులు స్వీయ పర్యవేక్షణతో చక్కటి సలహాలు సూచనలతో ముందుకు సాగాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు. ✨జై ఆంధ్ర ప్రదేశ్. జై భారత్🇮🇳. జైహింద్🙋🏼‍♀️.

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 3 месяца назад +9

    ఈ మంచి కార్యక్రమం లో మీ వంతు కృషి కూడా ఉందండి వంశీ గారు మీ ఛానల్ ద్వారా ప్రజలను చైతన్య వంతులను చేశారు..

  • @srisaidas
    @srisaidas 3 месяца назад +10

    Pavan Kalyan Garu ki Andra Pradesh rasta prajalu runapadi uunnaru sir 🙏🏼

  • @narendragogineni8880
    @narendragogineni8880 3 месяца назад +23

    సార్ కేంద్ర ప్రభుత్వానికి ఈ విధమైన పరిస్థితి రావటానికారణం కలియుగా దేవుడైనా వేంకటేశ్వరస్వామి ఎందుకంటే మోడీగారు గతంలో తిరుపతి ఎన్నికల ప్రచార సభలో ఏపీ కి ఇచ్చినమాట తప్పారు. అందుకే స్వామివారు బీజేపీ కి ఈ పరిస్థితి తీసుకొత్చారు.

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 3 месяца назад +15

    అవును కాదు అనడానికి జగన్ ఎవరు వంశీ గారు..!? కూరలో కరివేపాకులా ఏపీ ప్రజలు ఆ పార్టీని తీసిపడేశారుగా..!! నెక్స్ట్ ఎంఎల్ఏ గా కూడా గెలవడు.

  • @అనీల్కుమార్భావతరంగాలు

    ఇప్పటి ప్రభుత్వ ప్రాజెక్ట్స్ ని చట్టబద్ధం చెయ్యాలి!

  • @knsrsastry76
    @knsrsastry76 3 месяца назад +11

    అమరావతి మహిళా రైతులని ప్రభుత్వం గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలి.. అదే వారి ఉద్యమానికి తగిన గుర్తింపు

  • @y.a.r.a.channel3385
    @y.a.r.a.channel3385 3 месяца назад +2

    అమరావతి సిటీనీ ప్రపంచం దేశాల్లో అన్నీ రాష్ట్రాల్లో అన్నీ రాజధానిలో కంటే నెంబర్ వన్ రాజధానిగా నేను నా ఆలోచనతో చేసి చూపిస్త నాకు చదువు లేదు ఏ రాజధానీలు చూడలేదు నన్ను నమ్మి నా ఆలోచనలకు వదిలేయండి. మీ రమేష్ హైదరాబాద్ జై జనసేన జైజై జనసేన జై హింద్ జై సనాతన ధర్మం 🙏🏻🙏🏻🙏🏻💯

  • @PKarri
    @PKarri 3 месяца назад +8

    Very very good news. Thanks to CM and deputy CM of AP.

  • @prakashachhpeliya8694
    @prakashachhpeliya8694 3 месяца назад +4

    👍 Jai Pawan Kalyan

  • @venkateswararaokamatam
    @venkateswararaokamatam 3 месяца назад +13

    Requesting media to positively respond developments in AP.

  • @leelakrishna3737
    @leelakrishna3737 3 месяца назад +23

    Pk is not corrupted, he doesn’t need to fear like Jagan, so he can courageously ask centre for development projects

  • @andrajulasrinivasulu3740
    @andrajulasrinivasulu3740 3 месяца назад +10

    Jai CBN JAI PAWAN

  • @ashokch3338
    @ashokch3338 3 месяца назад +4

    జై పవన్ కళ్యాణ్ గారు
    రాష్ట్రానికి ఏది సాధించాలి అన్న మీరే సాటి మీరు ప్రజల మనిషి.

  • @sriramakrishnamandela8004
    @sriramakrishnamandela8004 3 месяца назад +11

    అపార చాణిక్యుడు,అమరావతి బింబిశారుడు చంద్రన్న వల్లె సాధ్యం అయ్యింది రైల్వే లైన్ చంద్రన్న మజాకా

  • @GangaKosu
    @GangaKosu 3 месяца назад +4

    Super analysis vamsi gaaru mee channel nijayithiki sallute sir

  • @DhanuDHANU-br1nz
    @DhanuDHANU-br1nz 3 месяца назад +8

    Jai janasena Jai TDP

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 3 месяца назад +12

    కూటమి కి 🎉🎉🎉

  • @lakshminarayana1316
    @lakshminarayana1316 3 месяца назад +16

    భయo అక్కరలేదు అమరావతి మీద చేయివేస్థే వాడిని కృష్ణలో కలివేస్తారుఆంధ్రప్రజలు

  • @ganeshpuppala5898
    @ganeshpuppala5898 3 месяца назад +7

    ❤ debate super....

  • @LaskamanraoChina
    @LaskamanraoChina 3 месяца назад +6

    సైకో బోసిడికే వస్తే పరిస్థితి మొత్తం స్మశానం చేస్తాడు అమరావతిని కదపకుండా చేయండి సార్ జనరేషన్ భవిష్యత్తు మీ చేతిలో ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు 🎉

    • @ca.pullaraopadakandla536
      @ca.pullaraopadakandla536 3 месяца назад

      Bolli bosidike gadu amaravati lo pette okka rupai ki kuda return radu ra , only real estate mafia ke benefit ,

  • @harikrishna929
    @harikrishna929 3 месяца назад +2

    Jai Janasena.
    Jai Pavan Kalyan Sir.
    💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @vejendlasrinivas652
    @vejendlasrinivas652 3 месяца назад +4

    Sir 🙏. Very... 🫀 ful news.

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 3 месяца назад +7

    Exactly Sir 💯 persent true 🙏 We are proud of ❤ CBN Sir 🙏 & ❤ PAWAN Sir 🙏 Both are AP future # Last 5 years lo only demolasish

  • @kalyansingh7230
    @kalyansingh7230 3 месяца назад +1

    super ga chepparu Vamsi garu

  • @MyBoyapati
    @MyBoyapati 3 месяца назад +3

    Sir, అమరేశ్వరస్వామివారి దేవాలయం ఉన్నా అమరావతి మీదుగా ఇ రైల్వే లైన్ వెళ్ళదు, అమరావతి నుంచి సమాంతరంగా ఒక 6- 7 కిలోమీటర్ల దూరంలో నుంచి వెళుతుంది. ఇ రైల్వే లైన్ లో వైకుంటపురం, వడ్డమాను, కర్లపూడి, గ్రామాలు ఉన్నాయి. బహుశా కర్లపూడి గ్రామంలో రాజధాని అమరావతి యోక్క రైల్వే స్టేషన్ కాబోతుంది. గమనించ గలరు.

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 3 месяца назад +5

    రైతులు నిస్వార్ధంగా ధారాదత్తం చేసిన పొలాపై ఏర్పడబోయే రాజధానికి ఆమాత్రం గౌరవం దక్కడం సబబే.

  • @LtvLathan
    @LtvLathan 3 месяца назад +20

    I'm very very happy.

  • @umapatitsurya2393
    @umapatitsurya2393 3 месяца назад

    సూపర్ ఎనలైజ్.❤🎉

  • @PeruruArjunreddy
    @PeruruArjunreddy 3 месяца назад +1

    MaHaa news no -1channel

  • @srct4440
    @srct4440 3 месяца назад +6

    అమరావతి (ఆంధ్రా) ప్రజలు భవిష్యత్తు విషయంలో భయపడనవసరం లేదు. చూడబోతే 2028 - 29 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బిజెపి పగ్గాలు పవన్ చేతికి ఇచ్చినా ఇవ్వవచ్చు..

  • @sivakumarreddy6862
    @sivakumarreddy6862 3 месяца назад +1

    Great 👌🏻👏🏻

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 3 месяца назад +6

    జగన్ వస్తే అనకండిబాబు., అమరావతి ప్రజలకు హ్యాట్సాఫ్ 🙏

  • @ashokch3338
    @ashokch3338 3 месяца назад +1

    అమరావతి తొందరగా ఒక రూపురేఖలు రావాలి అంటే రోడ్లు,కరెంట్,వాటర్,రైల్వే లైన్ ,అన్ని ఇన్ఫాస్ట్రెక్చర్ ఉంటేనే రాజధాని లో పెట్టుబడులు, పరిశ్రమలు ,అభివృద్ధి జరుగుతుంది ఇవన్నీ వీలైనంత తొందర గా సమకూర్చుకోవాలి.

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 3 месяца назад

    ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో రాష్ట్ర రాజధాని అమరావతికి రూ 2,245 కోట్లతో రైల్వే లైన్, పవన్ కళ్యాణ్ గారి సహేతుక ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు. జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు. sdfghjb

  • @aramakrishnareddy971
    @aramakrishnareddy971 3 месяца назад +3

    Great Achievement by Andhra Government.

  • @aramakrishnareddy971
    @aramakrishnareddy971 3 месяца назад +4

    This is very important project to both states.very shortest way to Amaravati from Yerrupalem station.

  • @kothapallianurudrudu7548
    @kothapallianurudrudu7548 3 месяца назад +1

    Very good

  • @satishkota8168
    @satishkota8168 3 месяца назад +1

    Thank you sir

  • @swamy2986
    @swamy2986 3 месяца назад

    Only Pawan Kalyan can develop Andhra Pradesh. Pawan Kalyan have no corruption cases against him, he doesn’t need to fear central govt, only he can courageously ask for development projects.

  • @dalinaidugedela4944
    @dalinaidugedela4944 3 месяца назад +2

    God news ro AP.

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 3 месяца назад +2

    నిజ రూపం వస్ట్ చాలా గుప్ప

  • @KkRamanjineyuluKkRamanjineyulu
    @KkRamanjineyuluKkRamanjineyulu 3 месяца назад +4

    Good news amaravati 🤝🤝🤝🚉🚉🚉🚉🚉

  • @gopidegala7370
    @gopidegala7370 3 месяца назад

    Thank you vamsi garu chala wonderful ga explain chesaru ...

  • @harishbabu2279
    @harishbabu2279 3 месяца назад +2

    jai cbn and jai deputy cm pawan kalyan gaaru

  • @andrajulasrinivasulu3740
    @andrajulasrinivasulu3740 3 месяца назад +5

    JAI BJP JAI TDP JAI JANA SENA
    JAI SC ST BC KAAPU
    JAI JANA SENA

  • @samanasatyanarayana190
    @samanasatyanarayana190 3 месяца назад +3

    Very good achievement by pawan and cbn

  • @sureshlala4039
    @sureshlala4039 3 месяца назад +2

    Jai cbn💐👏👏👏

  • @venkateswararaokamatam
    @venkateswararaokamatam 3 месяца назад +8

    This is not palatable to Jagan because h is against development of AP.

  • @srvinukonda3587
    @srvinukonda3587 3 месяца назад

    నాకు తెలిసి పవన్ గారు మోడీగారిని అడిగిన మొట్టమొదటి కోరిక ఇదే కావచ్చు..! అందుకే అంత స్పీడాగా వర్క్ జరిగింది. నార్మల్ ప్రొసీస్ లో ఐతే రైల్వే ఇంత తొందరగా నిర్యయాలు తీసుకోరు.

  • @mgmshariff6040
    @mgmshariff6040 3 месяца назад +1

    Very good news for AP

  • @new1o550
    @new1o550 3 месяца назад

    thanks kalyan ji❤

  • @narayanareddy3609
    @narayanareddy3609 3 месяца назад

    Pavan garu and cbn garu great combination. Vamsi gari analysis so good

  • @nageswararaoa2669
    @nageswararaoa2669 3 месяца назад

    Great

  • @maleswararaovanarasi5340
    @maleswararaovanarasi5340 3 месяца назад

    అమరావతి A P ki గుండెకాయ, చంద్రబాబు నాయుడు గారు సిఎం. కావటం AP ప్రజలు చేసుకున్న అదృష్టం. గ్రేట్ విజన్ చంద్రబాబు నాయుడు గారు.

  • @janakiramasarma5699
    @janakiramasarma5699 3 месяца назад

    మనం ఎప్పుడూ అభివ్రుద్ధి చెందిన దేశాల గురించి ఆశ్చర్యంగా చూస్తాం. ముఖ్యంగా ఏదేమైనా అభివ్రుద్ధి చెందాలంటే వున్న వనరుల్ని నిస్వార్థంగా గా, ప్రజలు, ముఖ్యంగా ప్రభుత్వం అందులో ని నాయకులు, ఉద్యోగులు ఇంకా పనులు చేసేవారు అందరూ నిబధత తో పనిచేయాలి. పదే పదే గతించిన కాలం గురించి చింతిస్తూ ఉంటే ప్రయోజనం ఉండదు.మనకి వున్న ఓటు హక్కు ఎంత బలమైనదో మళ్ళీ మళ్ళీ విదితం అవుతున్నది. కానీ కాలం ఎంతో విలువైనది.

  • @lakshmit5928
    @lakshmit5928 3 месяца назад +1

    👏👏👏

  • @prameelabuduguru9462
    @prameelabuduguru9462 3 месяца назад

    👌

  • @vvrajutv
    @vvrajutv 3 месяца назад

    వంశి గారు అంత ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ఎలా మాట్లాడగలరు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది

  • @narsaiahsriram1677
    @narsaiahsriram1677 3 месяца назад

    Super

  • @gopalpalem861
    @gopalpalem861 3 месяца назад +2

    Jai janasena Jai hind jai tdp Jai bjp jai hind ✊

  • @veerukarri5967
    @veerukarri5967 3 месяца назад

    జై పవన్ కళ్యాణ్ గారు

  • @gopidegala7370
    @gopidegala7370 3 месяца назад

    Jai Pavan Kalyan garu 🇮🇳✊✊

  • @prabhunarsimha7658
    @prabhunarsimha7658 3 месяца назад

    Jai Jai Chandrabaabu Nayudu.

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 3 месяца назад

    అమరావతి గ్రామం, బౌద్దారామం, లను కలుపుతూ రైల్వే లైన్ వేస్తే చాలా మంచిది. ఇవన్నీ చారిత్రక ప్రదేశాలు.

  • @9rakeshkumar
    @9rakeshkumar 3 месяца назад +2

    విజయవాడ లో గోశాల టెంపుల్ కూల్చేశారు వాటి కోసం చెప్పండి అన్నా plz 🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @suseelakeerthi7285
    @suseelakeerthi7285 3 месяца назад

    జై పవన్ కళ్యాణ్ గారు జై జనసెన్ ❤

  • @pavankumarbazuri1604
    @pavankumarbazuri1604 3 месяца назад +4

    CEO of Mahaa channel my humble request to you please advice to CEO of AP first ap need vizag railway zone

  • @healthhunt4217
    @healthhunt4217 3 месяца назад +2

    When it completed

  • @harsha_2006
    @harsha_2006 3 месяца назад

    Vadu vamsi garu

  • @sivaiahpenuothula4784
    @sivaiahpenuothula4784 3 месяца назад

    Paavam real hero

  • @anandkumar-fp7ri
    @anandkumar-fp7ri 3 месяца назад

    sir, 1st lo మీరు చెప్పేది చాలా ఇంట్రెస్ట్ గా వినేవాళ్ళం దయచేసి ఒకటే మాట 3,4 సార్లు చడవద్దు Abn vk గారు చూడండీ సోది వుండదు but మీరు చెప్తే సోది మొదలు పెట్టారు అని అనిపిస్తుంది please follow with abn vk then automatically you can get your viewership thankyou so much sir.

  • @Chprasad3993-vn7tn
    @Chprasad3993-vn7tn 3 месяца назад +2

    Sir, property గొడవలో ఎక్స.సిఎం గారు ఉన్నారు, తరవాత ఆలోచిస్తారు

  • @avsubbaraosubbarao1359
    @avsubbaraosubbarao1359 3 месяца назад

    🎉❤

  • @ramanjaneyuluburada5094
    @ramanjaneyuluburada5094 3 месяца назад

    Just bcz of AP DCM PAVAN KALYAN ✊✊✊✊✊✊ ♥️♥️♥️🏹🏹🏹🏹🏹
    JAI JANASENA
    JAI PAVAN KALYAN ✴️ ✴️ ✴️ ✴️

  • @arshadshaik7584
    @arshadshaik7584 3 месяца назад

    It is the good will of Chandra babu which won the railway line not Pavan

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 3 месяца назад

    Double line వేయాలి.లేకపోతే ప్రయోజనం వుండదు.

  • @ramasatyammadireddy5088
    @ramasatyammadireddy5088 3 месяца назад

    Pspk 🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏👌👌👌👌🥰🥰🥰🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @kiru413
    @kiru413 3 месяца назад

  • @DevarakondaRajeswarirao
    @DevarakondaRajeswarirao 3 месяца назад

    Jai telugudesam jaijanasena

  • @Manohari14
    @Manohari14 3 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻@poolavanam manoharam

  • @sivaiahpenuothula4784
    @sivaiahpenuothula4784 3 месяца назад

    🎉babu garu pavan ni nammaru pavani babu garu ante nammakam

  • @GKtalks123
    @GKtalks123 3 месяца назад

    వంశీ గారు ఎంత సేపు మీ మొహాలు చూపించి న్యూస్ చెప్పకపోతే మ్యాప్స్ చిపించి పాయింట్స్ చెప్పచ్చు కదా

  • @DevarakondaRajeswarirao
    @DevarakondaRajeswarirao 3 месяца назад

    Jai pvan Jai cbn

  • @vanis1789
    @vanis1789 3 месяца назад

    Jai amaravati

  • @dnagendraprasad9355
    @dnagendraprasad9355 3 месяца назад +1

    MAA STATE NI MEMU KAPDUKUNTAMU
    Dont vary
    BABU GARU LEGEND I CON STAR2024

  • @chikkamsivashankarnaidu7030
    @chikkamsivashankarnaidu7030 3 месяца назад

    ఇప్పుడు ట్రైన్ తిరిగే రద్దీ రోడ్ లోనే ట్రైన్లు వేసుకుంటారేంటి సార్ ఏం తెచ్చారు ఏదో గొప్ప విషయం చెప్తున్నారు 160 120 రోజుల్లో ట్రైన్ తీసుకొచ్చానని ఏమి ఏమి అవ్వట్లేదు సరే ఏమి? అమలాపురం టు నరసాపురం ఈ రోడ్ల రైల్ రైల్వే ఒక్కసారి కూడా పడలేదు బ్రిడ్జి కట్టి వదిలేసారు కోనసీమకు రైల్వే నే లేదు ఫస్ట్ అఫ్ ఆల్ కోనసీమకు తీసుకురండి సార్ అమలాపురం రైల్వే తీసుకురండి సార్ ఎంతమంది బాగుపడతారో తెలుసా ఇక్కడ విజయవాడ టు అమరావతి అమరావతి టు ఖమ్మం రైల్వే అక్కడ అరగంటకు ఒక ట్రైన్ తిరుగుతున్నాడు సైడు మల్లి రైల్వే కావాల అక్కడ అన్నం పెట్టే కోనసీమ మాత్రం రైల్వే అవసరం లేదు నేను కాపు పెట్టిన సార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని ఫస్ట్ అమలాపురం రైల్వే తీసుకురమ్మని సార్

  • @ABDSK-n6v
    @ABDSK-n6v 3 месяца назад

    నేను చెప్పేదేమంటే అమరావతి రాజధాని లో ఏం డెవలప్మెంట్ చేస్తారు దాని గురించి చెప్పట్లేదు ఏ కంట్రీ వెళ్లిన విశాఖపట్నం అంటున్నారు రకరకాలుగా చెబుతున్నారు డెవలప్మెంట్ గురించి అమరావతికి 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు అక్కడ ఏం చేస్తారు ఏం పరిశ్రమలు వస్తాయి ఆ మాట బయట పెట్టడం లేదు అమరావతికి గవర్నమెంట్ ఏం చేయబోతుంది చెప్పి తీరాలి లేకపోతే ప్రజలు నమ్మరు