True, there is sense in bringing ONE NATION - ONE ELECTION for State Assemblies & Parliament.Some of the States like A.P., Odisha have already been following this practice from 2004 General Elections onwards.However, PM, Modi should have put in sufficient efforts through widespread debates across the various political parties.
జమీలి ఎలక్షన్స్ జరిగితే ముందు తెలుగు రాష్ట్రాలలో పెను మార్పులు జరుగుతాయి అనుకుంట... తెలంగాన లో గుంపు సిఎం పోతాడు... ఏపి లో గ్రూపులతో అయన సిఎం పోతాడు😂😂😂
Having conducted the General Elections for Parliament & various State Assemblies for two decades continuously, it will be a retrograde step to go back to VOTING THROUGH BALLOT.
ప్రజా పరిపాలన జరగాలి కానీ EVM పరిపాలన కాదు కులమాతాలు లేకుండా హిందూ దేశం ముస్లిం క్రిస్టియన్స్ దేశం కాకుండా ఇది మన బారత దేశం అని గాంధీ కలలు కన్నా దేశంగా ఉండాలి ఒకరి కంట్లో నెయ్యి ఒకరి కంట్లో కారం లాగా కాకుండా మా పెత్తనం మీరు మాకిందా ఉండాలి మీకు హక్కులు లేవు మాది హక్కు మీరు ఉంటేవునండి లేకపోతె లేదు అని కాకుండా అందరూ సమానం మనది హిందూ దేశం కాకుండా హిందూస్తాని అని చెప్పే విధంగా మేర భారత్ మహాన్ అని సాటాలి అదే భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచానికి సాటా లి .
అంతరంగంలో ప్రజలకు గదరగోళంలో డాక్యుమెంటరీచదువు వ్యాసం తయారుచేసినవారిలో పాక్షికత స్పష్టంగా కనబడుతోంది...కాని ..దేశప్రగతికి ఓటరుగా తనబాధ్యత ఏమిటో.. తనుఎంత ప్రాధాన్యుడో అన్నసంగతి ..జాగరణ చేయవలసిన ప్రక్రియను వదలి ..గెలుపోటములప్రధానంగా... ఒక క్రీడావినోదంగా..కాలక్షేపించే తత్వంలో ఓల లాడించి..జాతి జాతీయత అన్న..వివేకుని మేలుకొలుపు ...నిద్రలోనే ఉండే ప్రయత్నం శాయశక్తులా ప్రయత్నం.....! ఏం ...టో మధ్యలో భార్యాభర్తల స్వశ్చమైన శృంగార సమస్య ..పరిష్కారం....! ఓపికలేని వారికి ఊరట మందు...!అసలువిషయాన్ని... చీకటిలోకి...వె... ల్ .....! వివేకవాణి వినిపించే ధైర్యవంతులు..శంఖాన్ని పూరిస్తారని ఆసిద్దాం!అప్పటిదాకా భావదాస్యం తప్పదు
జెమినీ ఎలక్షన్ లో ఏవీఎంలు ఎలక్షన్లు ఉండవా ఈవీఎం తన పని అది చేసి కెళ్లదా ఇవి ఏములలో డ్రామా స్టార్ట్ అవుతది ఈ పద్ధతి లైన్ లోకి వస్తే ఈవీఎం లే చెప్పినట్టు వినాలి ప్రజలందరూ
నేను cisf కాన్స్టేబుల్ గా పని చేస్తున్న... ఎలక్షన్స్ వచ్చాయి అంటే పండగలకు కూడా రాలేక ఎన్నో ఇబ్బద్దులు... కనీసం సెలవు లు దొరకవు డ్యూటీకి లో 12 గంటలు డ్యూటీ నరకం చూడాలిసి వస్తుంది... మోడీ గారు ఒకేసాయి ఎలక్షన్స్ పెడితే అయన కళ్ళకు పాలాభిషేకం చేస్తా... బ్రతికి ఉన్నత వరకు ఆయనకే ఓటు వేస్తా... 🙏🙏🙏
@@sarayugenny8125 hung vacchi పడలేదా ,దేశం లో ఇప్పటికీ 50 సార్లు 5 years kaakundaa ,state govt padaledaa , jemili koosam cm la thoo Pani lekundaa ,non bjp states la loo governer ki assembly ni raddu chese adikaaram vundaa , president rule ki maatrame siparsu cheyya galadu , one nation one election pette scene center ki ledu ,only ,bjp State cm lu resine chesu 2027 loo up thoo patu ,pette chance vundi .
4:39 ఇప్పుడు అమెరికాలో ఎలా జరిగింది ఇది కూడా అదే విధంగా ఉంటుందని నా అభిప్రాయం కనుక నన్ను ఈసారి నరేంద్ర మోడీ గారిని పూర్తిస్థాయిలో గెలిపిస్తే మన దేశానికి మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం ప్రజా భద్రత దేశ భద్రత కలుగుతుందని నా అభిప్రాయం
@@Kishore-zp5djivvvaka pothe aagudda CBN అసెంబ్లీ ని డిసాల్వ్ చేస్తే ,జగన్ 11 మందితో , గవర్నర్ దగ్గర govt form chesthaa nu అవకాశం ఇవ్వండి అంటాడా , స్టేట్ సిఎం లు అసెంబ్లీ లు డిసాల్వ్ చేసుకుంటే , జగన్ ,కేసీఆర్ పాలని స్వామి ఏమి సెయ్య లేరు congress cm lu seyyaru ,cbn kuudaa seyyadu ,2027 loo voidi pothe Leni pooni di Ani , jagan 11 loo poyyevi emi vundavu 164 loo 77 pothe , opposite leder అవుతాడు ,30 months munde , ఇప్పటి 5 months ke ,anty 8 percent వుంది , waste ,సెప్పింది seyyadu ani ,వాళ్ళు జగన్ కి పోతే ,48,48 అవుతారు ,సింగిల్ గా చేసే వాళ్ళ కే ఛాన్స్ వుంటది , తక్కువా మార్జిన్ వున్న చోట , అంత రిస్క్ cbn చెయ్యడు
ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది జనాలు తల మీద ఇదొక భారమా ఎలక్షన్లు హోదాలు ఎవడబ్బ సొమ్ము ఎలక్షన్లో పోటీ చేసే ప్రతి ఒక్కడు అడ్డంగా అక్రమంగా మీ హోదా కోసం డబ్బు పెట్టడం జనాలను ఇబ్బంది పెట్టే ఏదైనా రెండేళ్ల కిందటే మీకు తెలియదా ఈ విధంగా చేయాలని
చాలా మంచి నిర్ణయం రక రకాల ఎలక్షన్స్ కోడ్ లతో తలనొప్పులు 🙏🌹
త్వరగా చెయ్యండి మంచి నిర్ణయం❤❤
వెరీ గుడ్ డెసిషన్
చాలా మంచి నిర్ణయం
సూపర్ నిజం ఐతే వొక అద్భుతం
చాలా మంచి నిర్ణయం త్వరగా చేసేయండి బిల్లు ఆమోదం
Please Support ONE NATION ONE ELECTION
True, there is sense in bringing ONE NATION - ONE ELECTION for State Assemblies & Parliament.Some of the States like A.P., Odisha have already been following this practice from 2004 General Elections onwards.However, PM, Modi should have put in sufficient efforts through widespread debates across the various political parties.
🤝🤝👍
కాని. ఈవేయేం లు వద్దు. బ్యాలెట్. తో. ఎన్నికలు జరగాలి
Central lo evadaina kani A.P lo matram either tdp Or ycp
Without EVM'S no jamili elections.
Depend upon EVM'S only they are going for Jamil elections
జమిలి ఎన్నికలు తో ఖర్చు ముచ్చట్లు కాదు, ఒక సారి మొత్తం ఎన్నికలు ఐ పోతే రాజకీయ లు పక్కన పెట్టి అభివృద్ధి పైన ద్రుష్టి పెట్టె అవకాశం ఉంటుంది.
ఆ మాట నిజమే.... కానీ,..ప్రతి రాష్ట్ర ప్రభుత్వలు పడిపోతాయి....
ప్రతిపక్షాలకు ఏం పని లేక ఎన్నో రకాల తలనొప్పిని పాలక పక్షానికి కలిగిస్తాయి అంకుంటున్నా
ఏ ప్రభుత్వం ఉన్న నిరంకుశంగా పరిపాలన చేయడానికి చాలా బాగుంటుంది
No evm only బ్యాలెట్ votings
Protect environment. Avoid ballet.
@@srinivasalu4388 బ్యాలెట్ కంటే ఫింగర్ ప్రింట్ తో వోటింగ్ వేయాలి
మోడీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు.
జై భారత్, జై మోడీ, జైమోడీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇది రావాలి జెమిని బెస్ట్ హెయిర్ ఆయిల్ లో ఉండాలి సూపర్ సూపర్ 100% కరెక్ట్
మంచి నిర్ణయం
జమీలి ఎలక్షన్స్ జరిగితే ముందు తెలుగు రాష్ట్రాలలో పెను మార్పులు జరుగుతాయి అనుకుంట... తెలంగాన లో గుంపు సిఎం పోతాడు... ఏపి లో గ్రూపులతో అయన సిఎం పోతాడు😂😂😂
రిజర్వేషన్ తీసివేయండి
Money save avutundi
But law and order and evm manipulation can be done easily BJP will benefit more and win majority seats without any help draw backs
@@weirdofreakdon't worry bro andaru ballet voting dimend chesaru
So what is the problem
Antha badha padaku em avvadhu le congress baagu padithe correct antava
Having conducted the General Elections for Parliament & various State Assemblies for two decades continuously, it will be a retrograde step to go back to VOTING THROUGH BALLOT.
Save AP
Boycott KOOTAMI government
చాలా మంచి నిర్ణయం. జై జగనన్న జై వైఎస్ఆర్సిపి
ప్రజా పరిపాలన జరగాలి కానీ EVM పరిపాలన కాదు కులమాతాలు లేకుండా హిందూ దేశం ముస్లిం క్రిస్టియన్స్ దేశం కాకుండా ఇది మన బారత దేశం అని గాంధీ కలలు కన్నా దేశంగా ఉండాలి ఒకరి కంట్లో నెయ్యి ఒకరి కంట్లో కారం లాగా కాకుండా మా పెత్తనం మీరు మాకిందా ఉండాలి మీకు హక్కులు లేవు మాది హక్కు మీరు ఉంటేవునండి లేకపోతె లేదు అని కాకుండా అందరూ సమానం మనది హిందూ దేశం కాకుండా హిందూస్తాని అని చెప్పే విధంగా మేర భారత్ మహాన్ అని సాటాలి అదే భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచానికి సాటా లి .
త్వరగా జెమిలి ఎలక్షన్ చెయ్యండి.❤
ఒకే దేశం ఒకే రిజర్వేషన్ పెట్టండి
Anni asthulu andhariki samanamga panchali
@@manoharworshipleader6208
Yes..
Sc st bc oc అనే తేడా లేకుండా ఎవరికీ ఎక్కువ ఆస్తులుంటే వాళ్ల అస్టులు
తక్కువ వున్న వాళ్లకు పంచాలి.
@@manoharworshipleader6208అయితే నేను కాలి గా ఉండి బేవార్సు గా తిరుగుతా. నీ ఆస్థి నీకు నాకు సమానంగా పంచు
then you cant compete with central India students,as they have more advantages in many more aspects
Prati okkariki samana income vundali
ఫింగర్ ప్రింట్ తో ఓటు వేసే పద్దతి రావాలి
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ రామ్ అన్న జై హింద్ జై భారత్ మేర భారత్ మహాన్ 💪❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👍👍👍👍👍👍👍👍👍💪💪💪💪💪💪💪💪💪🙏🙏🙏
త్వరగా sir....ballet paper తో పెట్టండి
We are waiting.❤❤❤
2027 లో AP CM జగన్మోహన్ రెడ్డి ❤
32 lo tdp > jansena no ycp
@@pundeeswarhimodi7877 hatavooo TDP janaaasena BJP bachavoooo AP and India
జై జగన్ అన్న
Parliament elections tho kalipi states ki avthai...ante 2029 lone jamili
ji jagan
దేశం మొత్తం బిజెపి పరిపాలనకు రావాలి ప్రతి రాష్ట్రం కూడా 🚩
Thad hashu 😊
అందుకే జమిలి ఎన్నికలు అంటే బిజెపి గెలవాలి అందరూ ఒప్పుకోరు
దేశంలో ఉన్న హిందువులంతా బిజేపికి ఓటు వేస్తే చాలు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం నే వస్తుంది...
@ranaprathapvishwakarma6046 😁😁😁😁😁😁😁😁😁
A 5:12 😅😅@@ranaprathapvishwakarma6046
మoచి నిర్ణయం జైజగన్
జమిలి వస్తే ..రాష్ట్రాలు బలహీన పడుతాయి..నియంత పోకడలకు దారితీస్తుంది...
One Nation One Election is Best👏👏👏👏
కొత్తగా పుట్టే లోకల్ పార్టీ ల కు అనుమతి ఇవ్వరాదు
బ్యాలెట్ బ్యాలెట్ బ్యాలెట్ కావాలి జావా
జై శ్రీరామ్ జై తెలంగాణ జై భారత్ మాత కి జై హింద్ జై మోడీ జై బిజేపి జై ముదిరాజ్ జై జై జెమిలి ఎన్నికలు జరగాలి జరిగి తీరాలి
🎉🎉🎉 జెమినీ కి జై
Do fast,it's good for Andhra
One Nation One Act is very important
16:36 ❤❤
OneNationOneElection. Iamsaport....Hindustan jindabad...
అమెరికా లాగా బ్యాలెట్ ఓట్లు పెట్టండి లేదంటే ఓటర్ అనుమానమే
భారతదేశానికి మంచి రోజులు రావడానికి జమిలి ఎలక్షన్ జరగాలని కోరుకుంటూ భారత పౌరుడిగా ఆశిస్తున్నాను
But...WE DON'T WANT..EVM..we want BALLOT voting
Good disicen and Cheng the ballet voting better evm West
We Want Elections.. or
By-Elections Every Year,
To Keep many things
Under the Control of
Common Man.
ఊహ జనితం
మోడీజీ ఎం చేసినా అది భారత ప్రజల భవిష్యత్తు కొరకే. మోడీజీ నాయకత్వంలో భారత్ ఒక గొప్ప శక్తి గల దేశంగా ఎదగాలన్నదే మా కోరిక. జై భారత్ జై మోడీజీ 🇮🇳🙏
తొందరగా పెట్టండి రా బాబు మా జగన్ ని గెలిపించుకోవాలి జై జగన్ తొందరగా జమిలి ఎలక్షన్స్
Super Modi garu thanks 🙏🏼
జల్లెడ ఇంకొకటి అయినా ఓన్లీ బ్యాలెట్ అయితే నమ్ముతాం
One Nation One Election this is a very good decision for INDIA and people of democracy. 👈✌️👌🇮🇳🤝
Full support for NDA Government for one nation one election
సూపర్ మోడీ సార్ 🔥🔥
Jai Telangana jai kcr jai Harish Rao Jai ktr
U r missng BIG THING.....
GOVERNMENTS NO NEED TO FOCUS ON THE STUPID ELECTIONS....EVERY THREE MONTHS....RATHER THEY FOCUS ON THE DEVELOPMENT
👆👆👆👆👆
Correct
One desam only 🗳️ vote
Jai modi
అంతరంగంలో ప్రజలకు గదరగోళంలో డాక్యుమెంటరీచదువు వ్యాసం తయారుచేసినవారిలో పాక్షికత స్పష్టంగా కనబడుతోంది...కాని ..దేశప్రగతికి ఓటరుగా తనబాధ్యత ఏమిటో.. తనుఎంత ప్రాధాన్యుడో అన్నసంగతి ..జాగరణ చేయవలసిన ప్రక్రియను వదలి ..గెలుపోటములప్రధానంగా... ఒక క్రీడావినోదంగా..కాలక్షేపించే తత్వంలో ఓల లాడించి..జాతి జాతీయత అన్న..వివేకుని మేలుకొలుపు ...నిద్రలోనే ఉండే ప్రయత్నం శాయశక్తులా ప్రయత్నం.....! ఏం ...టో మధ్యలో భార్యాభర్తల స్వశ్చమైన శృంగార సమస్య ..పరిష్కారం....! ఓపికలేని వారికి ఊరట మందు...!అసలువిషయాన్ని... చీకటిలోకి...వె... ల్ .....! వివేకవాణి వినిపించే ధైర్యవంతులు..శంఖాన్ని పూరిస్తారని ఆసిద్దాం!అప్పటిదాకా భావదాస్యం తప్పదు
ఒకటే దేశం ఒకటే ఎలక్షన్
ఇంత స్ట్రాంగ్ గా తీసుకున్నారో
అలాగే ఒకటేదేశం ఒకటే కులం
కూడా తీసుకు రావొచ్చుగా
అదిమాత్రం వొద్దు
జెమినీ ఎలక్షన్ లో ఏవీఎంలు ఎలక్షన్లు ఉండవా ఈవీఎం తన పని అది చేసి కెళ్లదా ఇవి ఏములలో డ్రామా స్టార్ట్ అవుతది ఈ పద్ధతి లైన్ లోకి వస్తే ఈవీఎం లే చెప్పినట్టు వినాలి ప్రజలందరూ
Voting kooda online pedite aipothadi kadha sir.qr code scan cheste aipaye vote pade or voter card swiping with receipt.
It's good for peoples
💥JAI JAGAN ANNA💙🔥 🤙
Thuuuuuuu
Super sir
గ్రేట్ డీటేల్స్
Good decision sir JAI SREE RAM JAI MODI 🚩🚩🚩
గుడ్ డెసిషన్ welcome
I support jamili
మోడీ గారు చాలా thank you andi
జమిలి కి జై... జై
One country why not one gst why dont modi add petrol and liquor in gst even though they add insurance also
దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలని అడుగు😂😂😂
@gireeshkumar511 నొట్లు రద్దు ఏ రాష్ట్రాన్ని అడిగి చేశారు
ఓకే రిజర్వేషన్లు పెట్టండి అందరూ సమానమే ఢిల్లీ పెట్టండి నీ లాభం కోసం కాదు జెమినీ ఎన్నికలు
One nation one election
K good
నేను cisf కాన్స్టేబుల్ గా పని చేస్తున్న... ఎలక్షన్స్ వచ్చాయి అంటే పండగలకు కూడా రాలేక ఎన్నో ఇబ్బద్దులు... కనీసం సెలవు లు దొరకవు డ్యూటీకి లో 12 గంటలు డ్యూటీ నరకం చూడాలిసి వస్తుంది... మోడీ గారు ఒకేసాయి ఎలక్షన్స్ పెడితే అయన కళ్ళకు పాలాభిషేకం చేస్తా... బ్రతికి ఉన్నత వరకు ఆయనకే ఓటు వేస్తా... 🙏🙏🙏
మన ఇండియన్ రూపీ ఏ కాదు అన్ని దేశాల రూపి డాలర్ మాదిరిగానే ఉపయోగపడే విధానం అమలు రావచ్చు
Really good decision
Jai Ysr
Ap public ku Good new's God bless you all 🙏
Good 👍
Good decision
Babooru... All the best🎉
What happens if government down after election
@@sarayugenny8125 hung vacchi పడలేదా ,దేశం లో ఇప్పటికీ 50 సార్లు 5 years kaakundaa ,state govt padaledaa , jemili koosam cm la thoo Pani lekundaa ,non bjp states la loo governer ki assembly ni raddu chese adikaaram vundaa , president rule ki maatrame siparsu cheyya galadu , one nation one election pette scene center ki ledu ,only ,bjp State cm lu resine chesu 2027 loo up thoo patu ,pette chance vundi .
Good decission to avoid 2:04
జై హో నరేంద్ర మోడీ
టెట్ ఎగ్జామ్ ...ఆంధ్ర ప్రదేశ్ లో 50 పర్సంట్ క్యాండిడేట్స్ ఫెయిల్ ...😢😢😢😢😢😢😢
One nation one election's correct
Super mody sir
Yes i support one election
Only one election one evm😂
😂🙏
One Party🔥🔥
Jai Modi sir
పుతిన్ లాగా మోడీ అవ్వాలని అనుకుంటున్నాడు
కనీసం పుతిన్ వెంట్రుకతో అయినా సరితూగ గలడా ఈ ఫేకూ😂😂😂😂😂😂
4:39 ఇప్పుడు అమెరికాలో ఎలా జరిగింది ఇది కూడా అదే విధంగా ఉంటుందని నా అభిప్రాయం కనుక నన్ను ఈసారి నరేంద్ర మోడీ గారిని పూర్తిస్థాయిలో గెలిపిస్తే మన దేశానికి మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం ప్రజా భద్రత దేశ భద్రత కలుగుతుందని నా అభిప్రాయం
Jai jagan.27 lo ap cm
❤❤
😂😂
జగన్ జమిలికి మద్దతు ఇస్తాడా రా
@@Kishore-zp5djivvvaka pothe aagudda CBN అసెంబ్లీ ని డిసాల్వ్ చేస్తే ,జగన్ 11 మందితో , గవర్నర్ దగ్గర govt form chesthaa nu అవకాశం ఇవ్వండి అంటాడా , స్టేట్ సిఎం లు అసెంబ్లీ లు డిసాల్వ్ చేసుకుంటే , జగన్ ,కేసీఆర్ పాలని స్వామి ఏమి సెయ్య లేరు congress cm lu seyyaru ,cbn kuudaa seyyadu ,2027 loo voidi pothe Leni pooni di Ani , jagan 11 loo poyyevi emi vundavu 164 loo 77 pothe , opposite leder అవుతాడు ,30 months munde , ఇప్పటి 5 months ke ,anty 8 percent వుంది , waste ,సెప్పింది seyyadu ani ,వాళ్ళు జగన్ కి పోతే ,48,48 అవుతారు ,సింగిల్ గా చేసే వాళ్ళ కే ఛాన్స్ వుంటది , తక్కువా మార్జిన్ వున్న చోట , అంత రిస్క్ cbn చెయ్యడు
Yes ..tru
ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది జనాలు తల మీద ఇదొక భారమా ఎలక్షన్లు హోదాలు ఎవడబ్బ సొమ్ము ఎలక్షన్లో పోటీ చేసే ప్రతి ఒక్కడు అడ్డంగా అక్రమంగా మీ హోదా కోసం డబ్బు పెట్టడం జనాలను ఇబ్బంది పెట్టే ఏదైనా రెండేళ్ల కిందటే మీకు తెలియదా ఈ విధంగా చేయాలని
Link aadhar,pan to votercard
N I TV NEWS GOOD SUPER 💯💯💯💯💯
Sc corporation employees 2 years retirement service increase cheyali immediately
, yes 3
S c corporation employees 2 years retirement service increase cheyali immediately
Very.good idea so that more expn.will be saved. Rajakeeya nayakula Gola taggutundi.