Story Of Paripoornananda Saraswati Swami | Balakrishna | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 29 мар 2024
  • Story Of Paripoornananda Saraswati Swami | Balakrishna | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtventertainment01
    #ParipoornanandaSaraswatiSwami #balakrishna #RedTv

Комментарии • 89

  • @srinuralls4403
    @srinuralls4403 4 месяца назад +15

    ఈ రకమైన తప్పుడు విశ్లేషణ ద్వారా మీ ఇమేజ్ ను దిగజార్చవద్దు.. మీ ఛానల్ కు మరణశిక్ష. కాస్ట్ ఫీలింగ్ పర్సన్ లా కనిపిస్తున్నడు

  • @sreenivasareddy4304
    @sreenivasareddy4304 2 месяца назад

    Jai sreeram

  • @AHAMASMI-24
    @AHAMASMI-24 3 месяца назад +6

    మతం పేరుతో ప్రజల వీక్నెస్ ని ఆసరాచేసుకొని అవకాశవాద రాజకీయం చేస్తున్నారు, ఇతని ప్రవర్తన, మాటలనుబట్టి చూస్తే అసలై ఆధ్యాత్మికత అంటే ఇతనికి అవగాహన లేదనే చెప్పవచ్చు!
    అసలైన ఆధ్యాత్మికత అంటే సర్వమత సామరస్యం, సర్వాత్మభావతో కూడిన జీవన విదానమని సనాతనధర్మం ఘోషిస్తున్నది! అది మరచి ప్రజల వీక్నెస్ ని ఆసరాగా తీసుకొని అవకాశవాద సంకల్పంతో ప్రారంభమైన అజ్ఞానం ఓటమితో జ్ఞానోదయమై మౌనంతో పరిపూర్ణమౌతుంది!!

  • @vijaybharadwaj2911
    @vijaybharadwaj2911 4 месяца назад +20

    స్వామి వారిని గెలిపించండి 🙏🙏🙏🙏 బాలకృష్ణ మంచోడే కానీ ఉపయోగం లేదు. స్వామి సర్వీస్ ఓరియెంటెడ్. నో క్యాస్ట్ ఫీలింగ్

  • @guna4937
    @guna4937 2 месяца назад

    జై స్వామీజి

  • @enjoyyadavlingam2666
    @enjoyyadavlingam2666 4 месяца назад +18

    జై పరిపూర్ణానంద స్వామి

  • @user-rj4yo9ev7p
    @user-rj4yo9ev7p 2 месяца назад

    అసలు పరిపూర్ణానంద స్వామి వారికి రాజకీయాలు ఎందుకు హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం పాటుపడే గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి ప్రవచనాలు చక్కగా చెప్పే గురువు గారు ఇలాంటి వాళ్ళు రాజకీయాలు అనవసరం

  • @rachanarachu5575
    @rachanarachu5575 4 месяца назад +3

    Reporter ku Hindupur gurunchi emi telsu

  • @vijayav8957
    @vijayav8957 3 месяца назад +1

    ఇలాటి స్వాములు చాలు హిందూ థర్మం అంటే గౌరవం తగ్గటానికి

  • @user-ff7fw8bp1w
    @user-ff7fw8bp1w Месяц назад

    Yemee ledu andi subject ni yeppudu update chesukunte problem vundadhu chaganti varu garikipativaru samavedam varu vaddiparthi varu ilaaga yendarothama pravachanaala dwaara update chesukuntoo samajamunaki melu chesthunnaaru vellaki ippudu craze perigindi .swamiji kuda update chesukuni pravachanamulu dwaara aadarana ponditen manchidi

  • @AHAMASMI-24
    @AHAMASMI-24 3 месяца назад +1

    అసలైన ఆధ్యాత్మికత అంటే సర్వమత సామరస్యం, సర్వాత్మభావతో కూడిన జీవన విదానమని సనాతనధర్మం ఘోషిస్తున్నది! అది మరచి ప్రజల వీక్నెస్ ని ఆసరాగా తీసుకొని అవకాశవాద సంకల్పంతో ప్రారంభమైన అజ్ఞానం ఓటమితో జ్ఞానోదయమై మౌనంతో పరిపూర్ణమౌతుంది!!

  • @chakkavijayalakshmi6506
    @chakkavijayalakshmi6506 3 месяца назад +4

    నీచమైన విశ్లేషణ

  • @anilbabusanapala
    @anilbabusanapala 3 месяца назад

    ilanti vale rajakeeyam lo undali ani rajyangam lo ekkada undi. every citizen ki hakku undi, valu swayamga em religion patisthunaru ela lifestyle undi ani rajyangam lo aankshalu levu. politics as per constitution matladali. sanyasul politics lo undakoodadu ani decide chese hakku evariki ledu. oka leader ga undagalara leda anedi vote vesevalu anchana veskovali. matam kosam tana life ni guruvu chepinnatlu bratikina valu... a matam gowravam kinchaparichela em jarigina valaku ela react avadam correct anipisthe ala react avtaru. prashninchadam radical aithe migata politicians bootulu tittukuntunaru jails ki vellaru vallandarini emanalo.

  • @Kalachakrastrology
    @Kalachakrastrology 3 месяца назад

    Poorti vishayamulu telusukoni telicheste manchidi

  • @ajayk8900
    @ajayk8900 4 месяца назад

    Good message

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 4 месяца назад +5

    మతాల గురించి బిజెపి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 4 месяца назад +2

    Veedoka waste fellow

  • @guna4937
    @guna4937 2 месяца назад

    రేయి నువు బిజెపి , స్వామీజి నీ విమర్శించాలని అనుకొన్నావు కదరా

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 4 месяца назад +12

    మీ వీడియో లు ఎంతో గౌరవంగా చూస్తుంటాం...ఈ రకమైన వీడియో మీ నుండి రావటం.. ఆశ్చర్యంగా ఉంది.. అమర్యాద పూర్వకమైన " డు" అనే అక్షరం పదే పదే వినియోగం... రాడికల్ హిందూ యిజం... మిలిటెంట్ హిందూయిజం..... ఏమైంది ఇలాంటి పదప్రయోగం...మీ పేరు బాలాజీ అంటే హిందువుల పట్ల గౌరవం ఉందనుకున్నాం... రాజకీయాల మీద ఆశ... నేషనల్ లెవెల్ లో పాపులర్ అవ్వాలని ఆసక్తి...వంటి వ్యాఖ్యలు... శోచనీయం... ఆయన వెనుక కుటుంబం ఏమీ లేదే...పది తరాల కి సరిపడా సంపాదన గానీ... కుటుంబ పాలన అనే విష సంస్కృతి ఈయన మూలంగా రాదు కదా,..

    • @saradac1438
      @saradac1438 3 месяца назад

      Yes. Pogaru

    • @vsahayahealthcare4197
      @vsahayahealthcare4197 3 месяца назад +1

      Bad analysers. First you should learn how to speak

    • @sanmoontech
      @sanmoontech 3 месяца назад +1

      Nijamga waste channel

    • @shanmukesh3139
      @shanmukesh3139 2 месяца назад

      వీడు కాంగ్రెస్ వాళ్లకు అనుకూలంగా బీజేపీ కి వ్యతిరేకంగా విశ్లేషణ చేస్తాడు

    • @n.lakshminarayana5707
      @n.lakshminarayana5707 2 месяца назад

      jai swamy ji ❤❤

  • @shanmukesh3139
    @shanmukesh3139 2 месяца назад +1

    Vote for స్వామీజీ

  • @vijayav8957
    @vijayav8957 3 месяца назад

    వైజాగ్ ముద్దుల స్వామి కూడ నుంచోవచ్చు,గుళ్ళు ,రథాలు ధ్వంసం చేసినా ,దేవుడి విగ్రహాలకి పార్టీ రంగులేసినా, హనుమాన్ కి అశుద్థం రాసినా,రామతీర్థం రామయ్య తల విరగ్గొట్టినా ఇతడికి పట్లా, అధికారం కి ఎగబడ్తున్నాడు, బిజెపి direction,jagan reddiకి మేలు చేయడానికి😊

  • @yogyathajobs8129
    @yogyathajobs8129 3 месяца назад

    His interview to be blocked. Totally wrong.

  • @srinivasaraopavani945
    @srinivasaraopavani945 4 месяца назад +1

    Ayya mee chanel lo chengicherla meeru video chayandi

  • @samasivarao9592
    @samasivarao9592 4 месяца назад +1

    Meeru chala tappuga vislashana chastunnaru, dayachasi sari chusukondi.

  • @mushtaqshaik9441
    @mushtaqshaik9441 4 месяца назад

    You told real facts without fear that is real gernalism

  • @d.subramanyamraju6941
    @d.subramanyamraju6941 4 месяца назад +1

    Paripurna nanda Swamy want to become Yogi for AP

  • @user-bu6mf7fy9w
    @user-bu6mf7fy9w 4 месяца назад +13

    Nilanti valla Valle Hindu matam nasimavuthondi. Panikamalina Balakrishna kanna paripoornananda swamy 1000 retlu nayam. Swami gelustharu

  • @prasadnamani5300
    @prasadnamani5300 2 месяца назад

    Radical hindu endi
    Needi e desham

  • @narenderreddygari9018
    @narenderreddygari9018 3 месяца назад

    Swamiji’s getting into politics is good. Policy changes thone panulu avutayi ani ardham aindi

  • @konduruprabhakarraju9561
    @konduruprabhakarraju9561 3 месяца назад

    His original name is Kaladhar, upto 15 years he was in Nellore. His mother is blind unfortunately.

  • @rangacharysv
    @rangacharysv 4 месяца назад +1

    Swami may not get deposit.

  • @pssastri5696
    @pssastri5696 3 месяца назад

    Ramarama

  • @srinivasaraopavani945
    @srinivasaraopavani945 4 месяца назад +3

    Jai paripurnaanada swamy

  • @chakkavijayalakshmi6506
    @chakkavijayalakshmi6506 3 месяца назад

    అంతకుముందు ముస్లిం మరియు క్రిష్టియన్ ఓట్లు anni eppudu పడలేదు

  • @vamsikrishna-hf6dh
    @vamsikrishna-hf6dh 4 месяца назад +1

    Elanti ara gynanam vaalla tho chesthe neeku 24hrs ayina viewes raavu.

  • @syamalakasavarajukasavaraj1763
    @syamalakasavarajukasavaraj1763 4 месяца назад +3

    Paripoornanada garu ni pattukuni ayana nagara bahishakarana enduko meku teliyada.katti Mahesh notikichinatlu pelithe gammuga undala .meku Mee intlovallani emina ante feeling Ela untundo.vallu hinduvulandarini swanthavvalu ga bhavistaru.artham lekunda singular padalu prayaoginchaku.paripoornanada gurinchi matladalate.veyyi janmalu ettali.ayana matlade vidhanam anadrila undadu.plz vimarsa cheseppudu chusukondi.

  • @ramanaj8894
    @ramanaj8894 3 месяца назад

    ఏం మాట్ల డుతున్నావు రాడికల్ అంటావా?

  • @user-xh3gg2nd1e
    @user-xh3gg2nd1e 3 месяца назад

    Nijamugaa manchi aashiste Independent ga election nibadekante alage manchi cheyocchugaa?

  • @rachanarachu5575
    @rachanarachu5575 4 месяца назад

    Madi Hindupur mp constitution

  • @vamsikrishna-hf6dh
    @vamsikrishna-hf6dh 4 месяца назад

    Sir garu, Hindu's ekkada muslims medha dhadulu chesero konchem cheppagaru Ani aaasisthunnam. Muslims Hindu's medha chesina dhadulu enni cheppagalamo konchem alochinchali. Matladetappudu konchem gyanam tho matladali

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 3 месяца назад

    Stop the comment swamy must compete hindupur m p seat

  • @narainvneni
    @narainvneni Месяц назад

    Bjp is not militant hindhu party

  • @balakiranjayanthi7885
    @balakiranjayanthi7885 3 месяца назад

    One time swamiki ticket ivvochhu kadaa

  • @user-zl4xl3cs3m
    @user-zl4xl3cs3m 3 месяца назад

    మేము ఏదో పెద్ద మనిషి అనుకున్నాం.
    జర్నలిస్టు అంటే సత్యాన్ని విశ్లేషించాలి. అంతే కాని ఇంత అసంబద్ధంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు?
    మాట్లాడటం నేర్చుకో impartial గా.
    లేకపోతే మనం కూడా paid journalist?

  • @krishnaprasad-gz7mj
    @krishnaprasad-gz7mj 4 месяца назад +1

    Ground work cheyyakunda elections time vacchi Naku seat Kavali ante ivvataniki evaru ready ga leru.

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 4 месяца назад

    ఓట్లు చీలితే ఏం?

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 4 месяца назад

    విధిలేక దేనికో,??

  • @priyabuddha8681
    @priyabuddha8681 4 месяца назад

    Nice అనాలిసిస్

  • @govindvlogs6220
    @govindvlogs6220 3 месяца назад

    Ichandrababunu bjp mosthunnadi

  • @Kumar-jj5nl
    @Kumar-jj5nl 3 месяца назад

    Useless analysis

  • @Nagarajreddy-ct6kq
    @Nagarajreddy-ct6kq 2 месяца назад

    ముందు మీ లాంటి ఛానల్ లో ఇలాంటి విశ్లేషకుల తో ఇంకొకసారి వీడియో చేయవద్దు. అది మీ ఛానల్ కు మంచిది కాదు.

  • @praveenkumar-ch2hc
    @praveenkumar-ch2hc 4 месяца назад

    Ni juttu

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 4 месяца назад

    Ilanti vedavalaki padavula meeda asha yenduku swamula avataram india lo full success

  • @googdrohi1559
    @googdrohi1559 4 месяца назад +1

    Who is this joker?

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 4 месяца назад

    తిహార్ గురించి?

  • @gayathri5437
    @gayathri5437 4 месяца назад +1

    Anta ledu vadiki,Vaadi History BAD

  • @narasimhakari9166
    @narasimhakari9166 4 месяца назад +3

    Swami ki 1000 votes vaste chaala ekkuva.

  • @shivashankerk3962
    @shivashankerk3962 3 месяца назад

    స్వామి వారిని గెలిపించండి బాలకృష్ణ మంచోడే కానీ ఉపయోగం లేదు. స్వామి సర్వీస్ ఓరియెంటెడ్. నో క్యాస్ట్ ఫీలింగ్

  • @chandrareddy7652
    @chandrareddy7652 4 месяца назад

    BY BIRTH KERALA MALAYALI IS VERY TETESTED TO CM CANDIATE IN TELENGANA IS

  • @meesalasurendra6345
    @meesalasurendra6345 4 месяца назад +4

    ఎవరీ కొజ్జా పరిపూర్ణానంద.... హిందూ మతం నాశనం చేస్తుంది ఇలాంటి స్వాములే..