Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Super
❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏
❤
Praise the lord 🙏❤️✝️
Praise the lord
Song track పెట్టండి
పశువుల శాలలో మరియమ్మ గర్భాన ప్రభుయేసు జన్మించే ఒరేన్నో యేసన్నా పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నాఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదువేల మందికి పంచెనురో పాపుల కొరకై వచ్చేనురో ఓరన్నో యేసన్నాప్రభుయేసు జన్మించే ఓరన్నో యేసన్నా"2" "పశువుల శాలలో "నీటి మీద నడిచినాడు -గాలి తుఫాను ఆపినాడు సత్యము కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా"2" "పశువుల శాలలో "
Super
❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏
❤
Praise the lord 🙏❤️✝️
Praise the lord
Song track పెట్టండి
పశువుల శాలలో మరియమ్మ గర్భాన
ప్రభుయేసు జన్మించే ఒరేన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా
ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు
ఐదువేల మందికి పంచెనురో
పాపుల కొరకై వచ్చేనురో
ఓరన్నో యేసన్నా
ప్రభుయేసు జన్మించే ఓరన్నో యేసన్నా"2"
"పశువుల శాలలో "
నీటి మీద నడిచినాడు -గాలి తుఫాను ఆపినాడు
సత్యము కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా"2"
"పశువుల శాలలో "