థాంక్ అక్కా నీకు మా అమ్మ చెప్పిన మాటలు కబుర్లు నీ మళ్ళీ నాకు గుర్తు చేసావు థాంక్స్ అక్కా, మా అమ్మ వల్ల పుట్టూరు పోలవరం , మా అమ్మ చిన్న తనం లో ఆగుడి దగ్గర దాగుడు మూతలు ఆడెవరు anta😊గోదావరి ఇసుక దగ్గర adukune వారు అంతా థాంక్ అక్క మల్లి మా అమ్మమ్మ ఊరిని చూపించి నందుకు😍 naku ma amma cheppina మాటలని గుర్తు చేసినందుకు, అప్పట్లో పండు రంగని విగ్రహం ఇంకా పెద్దగా l ఉండేది అంట , ఆ స్టేజ్ లా ఉంది గా అక్కడ jatara time lo నాటకాలు వేసేవారంతా మా అమ్మ చిన్న తనం లో ఇప్పుడు రోజులు నారెకొద్ది అన్నీ మారిపోయాయి❤
హాయ్ అక్క గూడ్మార్నిగ్ బాగుంది గోదావదావరి మీరు జాగ్రత్త అక్క నీళ్లు ఎక్కువ గా ఉండే ప్రదేశాలకు వెళ్లకండి మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి అని దేవుడిని కోరుకుంటున్నాను జాగ్రత్త అక్క. ❤️❤️🥰❤️🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰❤️❤️❤️❤️❤️❤️❤️
హయ్ అమ్మ రచన తల్లి 👌తల్లి గోదావరి అందాలు పరవళ్ళు అందమైన ద్రుస్యలు 👌👌బంగారం మకు చుపించినందుకు ధన్యవాదాలు తల్లి 🙏🙏అమ్మ గుడ్డు కుార👌బంగారు తల్లి 😍నువ్వు యీలాగే మంచి మంచి విడియొలు చెయ్యి తల్లి👌👌 గా ఉంది తల్లి 😍🙏🙏కానీ అమ్మ ని మర్చిపోయినావు తల్లి🥰💖💖🙏🙏
హాయ్ అండి రచన గారు చాలా బాగా చూపించారు గోదావరి మేము వెళ్లేటప్పుడు ఎప్పటికీ చాలా బాగాది చాలా బాగా చూపించారు గోదారి వాళ్ళ మజాకా సూపర్ రచన గారు బాగా చూపించినందుకు ధన్యవాదాలు 👌👌👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏
మాది శివగిరి తల్లి ఇటువంటి గోదావరి వరదలు చిన్నపట్టి నుండి అనుభవించాను పోలవరం ప్రాజెక్టు కోసం ఇళ్లు కోల్పోయి నాలాట్టి ఎంతో మంది చెట్టు కొకరు పుట్టకొకరు ఉన్నారు కానీ మీరు చూపించిన ఈ వీడియో చాలా బాగుంది తల్లి మీరు బాగుండాలి అందులో మేముండాలి God bless you all
Hi rachana garu tnank you so much andi polavaram ni miss ayi 20 years ayindi mali ipudu chusanu me video tho na chinanati jnapakalu gurthuchesukuna tnq so much andi
Hii Akkaya how r u Akkaya neenu mitho 2years nudi matladali ani anukuntonna kani emo Akkaya konchem bayam ga vundi Akkaya meeru naaku chala chala istam Akkaya epparinudi oka richest Akkaya em antey neenu oka makeup artist ni Akkaya Maadi తెలంగాణ Akkaya konchem me ashirvadhm naaku avasaram Akkaya konchem plz plz bless me Akkaya me bless ki waiting akkaya
Hi Rachana garu nenu mi videos recent GA chudam start chesa andi mi videos almost Anni cover chesa and I love your content and chala natural GA simple and sweet GA untadi andi nen mi simplicity ki abimani andi wish u all the very best lots of love ❤from my side
Polavaram project chala bagundhi.... background music naaku chala estam....e music tho voka short video kuda chesinavu...ganneru chettu nenu chusanu....kayalu thintey chanipotharu antaru nijama... super video naana chala bagundhi 💐💚💐
Hai akka alaa unnaru chala rojulu avuthundhi mi video s chudaka e video lo background music chala bavundhi vintunte hayigaundhi ❤❤ love you akka places chala andhanga unnai makkuda ravalani undhi Naku chinna babunnadu akka urike adusthunnadu pls bless cheyandi akka Naku Amma nanna avaru leru ma husband okkare chsukuntadu attammavaluu chudaru mammalny babutho chala ebbandhiga untondhi

❤
మీ గోదారోళ్ళు చాలా అదృష్టవంతులు పచ్చటి పొలాలు గోదారమ్మ పరవళ్లు అప్యాయంగా పలకరించే మనుషులు జీవితం లో ఒక్కసారైనా గోదారమ్మ నీ చూడాలని నా కోరిక ❤
అవును,నేను చూసాను...చాలా బాగుంటుంది...👍
Super 👌 rachana garu
Super video Sis @@sireeshapulicherla766
Manchi yedho chedu yedho telusukoleni manushulu ,manchini dweshistaru ,chedu ni enkarage chestaru
@@SRINIVASAREDDY-yd2jk dheni gurinchi matladthunnaru
జాగ్రత్త రచన గారూ....తూర్పు..పశ్చిమగోదావరి వాళ్ళు చాలా అదృష్టవంతులు....పచ్చని పొల్లాలు...గ్రామంలో చుట్టు...నీళ్ళు...
హాయ్ అక్క గూడ్మార్నిగ్ బాగుంది గోదావదావరి మీరు జాగ్రత్త అక్క నీళ్లు ఎక్కువ గా ఉండే ప్రదేశాలకు వెళ్లకండి మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి అని దేవుడిని కోరుకుంటున్నాను జాగ్రత్త అక్క. ❤️❤️🥰❤️🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰❤️❤️❤️❤️❤️❤️❤️
హయ్ అమ్మ రచన తల్లి 👌తల్లి గోదావరి అందాలు పరవళ్ళు అందమైన ద్రుస్యలు 👌👌బంగారం మకు చుపించినందుకు ధన్యవాదాలు తల్లి 🙏🙏అమ్మ గుడ్డు కుార👌బంగారు తల్లి 😍నువ్వు యీలాగే మంచి మంచి విడియొలు చెయ్యి తల్లి👌👌 గా ఉంది తల్లి 😍🙏🙏కానీ అమ్మ ని మర్చిపోయినావు తల్లి🥰💖💖🙏🙏
హాయ్ అండి రచన గారు చాలా బాగా చూపించారు గోదావరి మేము వెళ్లేటప్పుడు ఎప్పటికీ చాలా బాగాది చాలా బాగా చూపించారు గోదారి వాళ్ళ మజాకా సూపర్ రచన గారు బాగా చూపించినందుకు ధన్యవాదాలు 👌👌👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది అక్క గోదావరి అందాలు చాలా బాగుంది.....❤❤
తరతరాల జీవన ప్రదాత గోదావరి తల్లికి వందనం 🙏
మాది శివగిరి తల్లి ఇటువంటి గోదావరి వరదలు చిన్నపట్టి నుండి అనుభవించాను పోలవరం ప్రాజెక్టు కోసం ఇళ్లు కోల్పోయి నాలాట్టి ఎంతో మంది చెట్టు కొకరు పుట్టకొకరు ఉన్నారు కానీ మీరు చూపించిన ఈ వీడియో చాలా బాగుంది తల్లి మీరు బాగుండాలి అందులో మేముండాలి God bless you all
చాలా థ్యాంక్స్ రచన మాది కర్నూలు మేము ఇక్కడ నుంచి వచ్చి చూడలేము కదా నువ్వు చూపించినందుకు చాలా థాంక్స్ చాలా బాగుంది గోదావరి
లోకేషన్ సూపర్ తల్లి
Hay Rachna Garu beautiful location chala chala bagundi polavaram Godavari paschim Godavari Jilla super super super super super super excellent 👌👍💐🎉👌🥰
మీ శారీ చాలా బాగుంది అక్క👌👌
Thank you so much akka పొలవరం videos chesinaduku nenu varu చూడటము ఫస్ట్ టైం
నా ది పోలవరం
Madi pattiseema meeru munduga chepavalisindi sister madi pattiseema
Super undhi sister video tqq maku ilanti video chupinchinandhuku....❤🥰
Chaaaalaaaa baagaaa chupincgaaaavu. Chaaaaalaaa thanks. Nice😍
👍
హాయ్ సిస్టర్ గోదావరి సూపర్ ఉంది సిస్టర్ వీడియో సూపర్ ఉంది
Hii akka pattisema project lo nenu work chesanu
Hi rachana garu tnank you so much andi polavaram ni miss ayi 20 years ayindi mali ipudu chusanu me video tho na chinanati jnapakalu gurthuchesukuna tnq so much andi
Hi Rachana godavari locations very beautiful amma
🎉🎉🙌🥳🥳🥳💐💐🥰😘👍madi aa ariya ne rachana Dondapudi🎉🎉
హాయ్ అక్క సూపర్ ఉంది వీడియో మిమ్మల్ని బాగానే చూడనిస్తున్నారు అక్క మా ఊరిలో గోదావరి దగ్గరకు కూడా వెళ్ళనివాట్ల నాకు కూడా బాగా నచ్చింది లోకేషణ అక్క
మై villgge
నాకు గోదారోళ్ల వంటకాలు అంటే చాలా ఇష్టం and లొకేషన్స్ సూపర్బ్
గోదావరి అందాలు ఆరబోసినట్టు వునాయ్ సిస్టర్🎉🎉🎉
చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ❤
Hi Rachana, సింగరమ్మ CHINTHA, Temple kuda okasari chupinchu, chala baaguntundhe location.
Hii Akkaya how r u Akkaya neenu mitho 2years nudi matladali ani anukuntonna kani emo Akkaya konchem bayam ga vundi Akkaya meeru naaku chala chala istam Akkaya epparinudi oka richest Akkaya em antey neenu oka makeup artist ni Akkaya Maadi తెలంగాణ Akkaya konchem me ashirvadhm naaku avasaram Akkaya konchem plz plz bless me Akkaya me bless ki waiting akkaya
Tq rachana madi mahabubnager telangana baga chupincharu❤
U look gorgeous akka 💖 ninnu chusthey jalousy ga untadhi akka ❤️ antha beautiful ga unnav 💖💖
Pattiseema veerabhadra swamy varu🙏
హాయ్ రచన గారు ఈసారి గండ పోచమ్మ గుడి చూద్దాక రండి ఇటు పక్క కూడా లొకేషన్ చాలా బాగుంటది
Godavari andalu bagunnayi alage pachani polalu chuduamuchataga vunnayi..miru pakruthini baga ashwadistunnru denikaina adrustam vundali miru chala adrustavantulu nice vlog rachana garu..
Beautiful ga undi memu polavaram vallame chela super ga undi
🙏 Hi Rachna, beautiful location clear gaa chupinchaaru
Nice video background music super
Tnq sister me side vuna locations maku chala Baga chpistunaru🥰❤️
జాగ్రత్త అమ్మ❤❤❤❤
Super, rachana, garu,
Nice Rachana garu
Hi. Sister 😊. Super. Vundi
Hi sister madi kuda dowalisvaram maa vurilo Katan bareg chala baguntundi
❤❤❤❤❤❤❤❤
మాకు అయితే ఇంటికే వచ్చింది గోదావరి మాది పశ్చిమ గోదావరి 😢😢
Chala bagudi super rachanagaru meru kuda chala happy unaru chala rojulu taravata nice ❤
హాయ్ రచన గారు ఎలా ఉన్నారు,గోదావరి అందాలు, గోదావరి నదీ పరవళ్లు అందమైన పకృతి సముదాయాలను మమ్మల్ని చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు🎉🎉🎉
అదృష్టవంతులండి మీరు
Love from telangana janagam❣️❣️💞❣️
Aa background music chaala ishtam nice video
Super location akka
super location rachana garu God bless you
Hi Rachana garu nenu mi videos recent GA chudam start chesa andi mi videos almost Anni cover chesa and I love your content and chala natural GA simple and sweet GA untadi andi nen mi simplicity ki abimani andi wish u all the very best lots of love ❤from my side
Taq andi♥️🙏💐😍
nice location
పాండురంగడు గుడి అది సిస్టర్
Akka monna function roju simple ga oonaru e roju meeru bagunnaru akka
Polavaram project chala bagundhi.... background music naaku chala estam....e music tho voka short video kuda chesinavu...ganneru chettu nenu chusanu....kayalu thintey chanipotharu antaru nijama... super video naana chala bagundhi 💐💚💐
Nijame naanna.. ♥️
లోకేషన్ సూపర్ రచన
Andamanthaaaaa. Akkade vundi maaaa. Nice😍😍🙂
Nice look and nice saree
మాది పశ్చిమగోదావరి జిల్లా గూటాల
Rachana sister super ga vundhi ❤
Nenu chusanu Akka aa movie chala baguntadi
Yepudu vacharu ....madhi plvm ne
My cute madam take care your health🥰🥰🥰🥰
Uha ma frd
Akka chala Baga explain chesaru akka 😇😇😇😇😇😇😇😇😇😇😇😇✨✨✨✨✨✨✨✨✨✨✨✨
రచన గారు పోలవరం కి దగ్గర జానకిరాముడు మూవీ లో టెంపుల్ ఉండే వీడియో చేయరా plz
Super video super 👌 super 👌❤
Super 👌
Hai sister super super super super ga undi sister
Very nice
Saayi mandiraaaaaa.
Hi Rachana Mee uriki ee polavaram ki enni kms vastadi nice vedio❤
Iyethe maa oori ki vachara sister❤
Yeppudu vacharu akka ma uru
Akka evanni chustunte naku kuda chudalanipistundi vachi
Uha akka kuda telusa niku
హాయ్ అక్క హాయ్ గోదావరి బాగుంది
జాగ్రత్త Akka ❤️
Ma villege polavarame ha I love my jhanmastalam
Hi 👋 akka super location 😊
Super looking today u❤
Madi Gopalapuram miss lot of
మిమ్మల్ని కలవాలి రచన గారు....
Supero supero..........
Super Rachana garu🎉🎉
Nice location. Mummy❤❤
Fentastik 🥰🥰
హలో నైస్ వీడియో తీసావ్ ❤️నువ్వు ఇంకా నైస్ గా ఉన్నావ్ రచన ❤️❤️❤️
Nice place ni chupinchru sister
చాలా రోజులకి మంచి మంచి ప్రదేశాలు చుపించావ్ రచన
హై.యూ.సూపర్.అక్క
Dharmatmudu free ga fish lu ichadu
Hai akka alaa unnaru chala rojulu avuthundhi mi video s chudaka e video lo background music chala bavundhi vintunte hayigaundhi ❤❤ love you akka places chala andhanga unnai makkuda ravalani undhi Naku chinna babunnadu akka urike adusthunnadu pls bless cheyandi akka Naku Amma nanna avaru leru ma husband okkare chsukuntadu attammavaluu chudaru mammalny babutho chala ebbandhiga untondhi
Chana reda ga vunnayi water
Wow super akka ❤❤
Pandurangadi gudi adi