Vizag ACP Sirisha Reveals Facts | Visakha Latest Updates

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024
  • Watch►Vizag ACP Sirisha Reveals Facts | Visakha Latest Updates | Telugu World.
    We Here in Telugu World channel along with Telugu NEWS Live we cover Audio Functions of Upcoming Movies, Celebrity Interviews, Politician Interviews, Press Meets etc.,
    We would present the NEWS in new reformed way by breaking regular pattern we cover in detail of everything and bring the issues to limelight and we help in solving the issues faster and easier by showing the hidden truths behind the scenes.
    We are Always ahead in bringing You the Latest Trending Telugu News & Everyday News update Videos in our Telugu Language and Making our Viewers acknowledgeable in All Aspects
    We #TeluguWorld have a Count of 8 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
    Hope Your Enjoying Our Content
    Subscribe Our Channel @Telugu World
    #teluguworld #telugunews #telugunewslive #telugunewstoday #telugunewsonline #telugunewschannel #telugunewsupdates #teluguinterviews

Комментарии • 506

  • @RameshBabu-eq5pi
    @RameshBabu-eq5pi 3 года назад +621

    నిజంచెబితే నీమాటలు ఎందుకు తడబాటు పడుతున్నవు ఎవరైనా గమనిచార ఎంత మంది గమనిచారో ఒక లైక్ కొటండి

    • @amrutham8347
      @amrutham8347 3 года назад +4

      గమనిస్తే లైక్ కొట్టాలని ఉందా

  • @nareshdasari1258
    @nareshdasari1258 3 года назад +88

    యాంకర్ చాలా ప్రతిభ గల వారు..మంచి తెలుగు ఉచ్ఛారణ ,స్పష్టత తో మాట్లాడుతున్నారు...గుడ్ జాబ్ మేడం..

  • @kumarpilli
    @kumarpilli 3 года назад +239

    Anchor questions చాలా బాగా అడుగుతున్నారు... Very good job madam👌👌👌👌
    పెద్ద పెద్ద news channel anchors కన్నా chala better ఈమె ఎవరో కానీ

  • @Naga-us2014
    @Naga-us2014 3 года назад +98

    After watching this video, I felt anchor is more talented than ACP...do you agree? 👍

  • @sridharkumarchalam9685
    @sridharkumarchalam9685 3 года назад +89

    సూపర్ జర్నలిస్టు..అక్క..నువ్వు అడిగితే.. ఏసీపీ కూడా... తడబడుతుంది... జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి...👌👍

  • @kiran6042
    @kiran6042 3 года назад +109

    యమ్మ ఏం జర్నలిస్ట్ రా బాబు, కత్తి లాంటి questions దింపుతోంది gap లేకుండా

  • @chaitu984
    @chaitu984 3 года назад +150

    Never seen a journalist now days questioning like this ... brilliant... kudos to you mam 👍👍👍

  • @essemCHELLURU
    @essemCHELLURU 3 года назад +166

    జర్నలిస్ట్ కి భవిష్యత్తు ఉంది.మంచి తెలుగు ఉచ్చారణ

  • @shiva-sk8nq
    @shiva-sk8nq 3 года назад +113

    మీరు చెప్పేది కట్టు కథ, అసలు నిందితుడు వేరే పెద్ద వాడు వుంటాడు, అమ్మాయి వొంటి పై అన్ని గాయాలు ఎలా అవుతాయి, ఇష్టం తో కలిస్తే,

    • @prasady5316
      @prasady5316 3 года назад +2

      May be

    • @bandhavimohan6058
      @bandhavimohan6058 3 года назад +7

      Avunu, nakkuda same doubt🧐🧐

    • @ramyakrishna7843
      @ramyakrishna7843 3 года назад +6

      Yes bro... Wantedly trapped / kidnapped, brutally raped and murdered.... Everything manipulated

    • @Palagudirachana
      @Palagudirachana 3 года назад +1

      Edaina minor kabatti ivanni illegal so kachhitanga strong judgement👨‍⚖️ivvali

    • @Daivikroshan
      @Daivikroshan 3 года назад

      S

  • @dalejyothi5935
    @dalejyothi5935 3 года назад +67

    పాపం పోలీస్ మేడం గారు గుర్తు చేసుకొని చెప్తున్నారు.ముందు చెప్పింది మర్చిపోయి ఉంటారు

  • @djthota
    @djthota 3 года назад +41

    ACP ఎలా అయింది ఈవిడ.. 🙏 anchor had good job

  • @crazycollections376
    @crazycollections376 3 года назад +54

    Madam chala bhaga matalu marchuthunnaru

    • @veeraswamysiddela6973
      @veeraswamysiddela6973 3 года назад +6

      అవును 6 th flornunchi padipothe thala pagalli leda blood injury avvali leggs or hands cut avvali Varu chepedi nijamkadu

  • @papinaidumanthri3249
    @papinaidumanthri3249 3 года назад +215

    ఆ పిల్ల జస్ట్ వాచ్ మెన్ కూతురు .వాలకి న్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటున్నారు.

    • @afreenshaik9454
      @afreenshaik9454 3 года назад +6

      Correctga chepparu

    • @rampspk7997
      @rampspk7997 3 года назад +2

      Correct bro ..yevadidi uper hand vadey gelustadu main andra lo ..elantivi yenno jaruguthunna chala simple ga tesukuntaru ..edhy mana dharidram

    • @afreenshaik9454
      @afreenshaik9454 3 года назад +3

      😔😔

    • @karimaunnisa5742
      @karimaunnisa5742 3 года назад

      @@rampspk7997 aaaaà

    • @rampspk7997
      @rampspk7997 3 года назад +3

      @@karimaunnisa5742gattiga adigevadu leka ..dongala rajyam manadhi andhuky ..

  • @mastMohan143
    @mastMohan143 3 года назад +34

    ఈవిడ అసలు నిజంగా A C P నా అమ్మబాబోయ్🤔
    A B C D లు రాని విద్యార్థిని హైస్కూల్ ఇంగ్లీష్ టీచర్ అడుగుతున్నటుంది...యాంకర్ గారికి👏👏👍👍

  • @sudheermahasena8139
    @sudheermahasena8139 3 года назад +35

    Anchor మాట్లాడే విధానం , ప్రశ్నించే తీరు చాలా బాగుంది. GOOD ANCHORING

  • @priyag9071
    @priyag9071 3 года назад +63

    Anchor is good asking reasonable questions

  • @sravankumar1736
    @sravankumar1736 3 года назад +48

    అడగాల్సిన ప్రశ్నలు, మాకు ఉన్న సందేహాలు, ప్రతిదీ ఆ జర్నలిస్ట్ అడిగింది, హాట్సాఫ్ .. భవిష్యత్తు ఉంది

  • @kavyasree7726
    @kavyasree7726 3 года назад +98

    Excellent anchor... Chala baga aduthunnaru
    Kani ACP garu answering doubt

  • @suseelayenigandla1293
    @suseelayenigandla1293 3 года назад +26

    Anchor is very clever and active.Super.

  • @radhakrishnaeeta8402
    @radhakrishnaeeta8402 3 года назад +130

    మొత్తం మీద యాంకర్ ఏసిపి గారిని చెమటలు పట్టించింది.....

  • @sravanisravani8506
    @sravanisravani8506 3 года назад +63

    RIP for your investigation SUPPER WOMAN
    hatsoff to you JOURNALIST

  • @meenanethala1372
    @meenanethala1372 3 года назад +23

    Journalist ki manchi future untundi... voice chala bagundi..... brilliant

  • @Super-Sensex
    @Super-Sensex 3 года назад +11

    Journalist questions are awesome 👍👍

  • @hkk4213
    @hkk4213 3 года назад +15

    Good n quality questions from Anchor 👍

  • @hnh396
    @hnh396 3 года назад +41

    యాంకర్ గారు నిప్పులాంటి నిజాన్ని బయటపెట్టారు...
    ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం😂😂😂😂😂😂

  • @swethavarma2410
    @swethavarma2410 3 года назад +3

    Point to point good questions asking journalist garu she is very transparent ..

  • @lillyflora1635
    @lillyflora1635 3 года назад +116

    Anchor questioning is very perfect.
    Bt police answers are not transperent

  • @venukumar3758
    @venukumar3758 3 года назад +28

    ఎహె పో కిర్రాక్ ? లు, సూపర్ మీడియా🤝💐👌👌✊✊ ఇ అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి💐💐

  • @Govind-fq8hc
    @Govind-fq8hc 3 года назад +32

    చూస్తుంటే నిందితులకు సపోర్ట్ చేస్తునట్టు కనిపిస్తుంది డాగ్ స్క్యాడ్ తో విచారణ జరిపించాలి

  • @calvarykrupaministries5750
    @calvarykrupaministries5750 3 года назад +7

    Anchor 👌👌👌👌👌 chala clarity ga adugutunnaru questions

  • @madhumandala2238
    @madhumandala2238 3 года назад +29

    Anchor questions clear

  • @srinivasgeddam8244
    @srinivasgeddam8244 3 года назад +51

    Madam 6th floor nunchi dookeste head chidram chidram kavali. Please e case ni chala deepga invest chesi doshulaki katinamga sikshaveyali

  • @ramumolli1086
    @ramumolli1086 3 года назад +6

    సూపర్ మేడం మీరు బాగా చెపుతున్నారు కథ

  • @bhargavi_poorna
    @bhargavi_poorna 3 года назад +5

    Really good ma...anchor superb

  • @manohar999chakram
    @manohar999chakram 3 года назад +18

    Journalist asking very good
    Questions.. without fear..

  • @amarnadhpettla2974
    @amarnadhpettla2974 3 года назад +31

    ఓ మంచి విలేకరి

  • @shaikjahheerr3272
    @shaikjahheerr3272 3 года назад +9

    Good job Suman Tv

  • @myvillagefolk924
    @myvillagefolk924 3 года назад +23

    The anchor looks like....
    Very brilliant.....
    Very Clever........
    Very clarity........
    Perfect questioning.....
    Anchir అమ్మాయి అంటే
    ఇలా ఉండాలి...!!
    అప్పుడే guests కి
    దిమ్మతిరిగి ఆలోచించి మరీ
    సమాధానాలిస్తారు...!!

  • @rameshhanu4435
    @rameshhanu4435 3 года назад +37

    Anchor adigey vidaanam bagundi

  • @manasviloveideas1229
    @manasviloveideas1229 3 года назад +81

    మీరు త్వరగా కేస్ క్లోజ్ చేయడానికి ఇలాంటి అర్ధం లేని విధంగా చెప్తున్నారు. పై నుండి ఆ అమ్మాయి దూకిందని మేము చెప్పలేదు అంటున్నారు. మరి కింద వరకు వచ్చి ఎలా చచ్చిపోయింది మేడం. మీరు మీ సోది

  • @bolluseshagiri9960
    @bolluseshagiri9960 3 года назад +56

    ఒకొక్క press meet లో ఒక్కో సమాధానం చెప్తున్నారు

  • @ejjadachaitrika198
    @ejjadachaitrika198 3 года назад

    Journalist is good
    Very brave

  • @hrishikesavarao6087
    @hrishikesavarao6087 3 года назад +6

    నిజం నిలకడమీద తెలుస్తుంది .ఈ లోపున
    అబద్ధం అరవై రకాలుగా మారుతుంది

  • @atpresenttrendingmanajeevi5357
    @atpresenttrendingmanajeevi5357 3 года назад +2

    Anchor is good way of asking is correct excellent Mam bright future mam🙏👍👍👆

  • @Sridevi-wt6fk
    @Sridevi-wt6fk 3 года назад +3

    Anchor is awesome, right choice to work for ips jobs

  • @krishnavenichintagada7832
    @krishnavenichintagada7832 3 года назад +35

    Indaka statement ki ipatiki chala difference undi acp mam 🙏🙏🙏

  • @gorleappalanaidu7558
    @gorleappalanaidu7558 3 года назад

    Hatsapp suman tv

  • @krishnarao-dt7bk
    @krishnarao-dt7bk 3 года назад +123

    మహానటి.......
    ఎవరినో కాపాడే పనిలో వున్నారు మేడం

  • @reginar1058
    @reginar1058 3 года назад +2

    Good interrogation...keep it up madam....as a journalist..you deserve to be appreciated

  • @teluguchristiansongspurnima
    @teluguchristiansongspurnima 3 года назад +46

    ఏది ఏమైనా అమ్మాయి చనిపోయింది...ఇందులో ముఖ్యంగా అమ్మాయి తప్పు వుంది... 8th క్లాస్ కి సెక్సువల్ రిలేషన్ ఎంటి?? ఆఆ టైం లో అబ్బాయి దగ్గరకు ఎందుకు వెళ్ళింది??

    • @sweetypotti366
      @sweetypotti366 3 года назад +14

      తప్పు అండి ఒక ఆడపిల్ల ని అలా అనడo. చిన్న పిల్ల కద ఆ అమ్మాయి కి ఏo తెలుసు. తప్పు సినిమా వాళ్ళది అని నాకు అనిపిస్తోంది.

    • @shaikkarishma9246
      @shaikkarishma9246 3 года назад +4

      Chala thappu, ammai ni vadu bayapettadu

    • @buildthetrueth7132
      @buildthetrueth7132 3 года назад +11

      మీలో ఏ తప్పు లేనపుడు జ్జుడ్జి చేయాలండి తెలుసు కదా అమ్మాయిదే తప్పు అనడం సరికాదు తనది తప్పు ఉన్న ఆ వయసుకు అంత మేచురిటీ ఉండదు తెలుసుకోండి

    • @bandiadilaxmi3518
      @bandiadilaxmi3518 3 года назад +6

      Nijamento evariki teliyadu police lu abaddam chepthunnaru aa ammayi chanipoyindani easy ga nindalu veyyoddu thana esta prakarame sex chesinde anukundam mare ame onti py gayalu ela vostayi cigarett tho kalchadam palla tho korakadam lantivi

    • @ragoluvenkatesh8755
      @ragoluvenkatesh8755 3 года назад +3

      Chala thappuga matladuthunnaru meru thanu chinnapilla

  • @manukobagana7315
    @manukobagana7315 3 года назад

    Akka ni anchor ing superb

  • @venkataramanabonda8793
    @venkataramanabonda8793 3 года назад +2

    Anchor garu good questioning

  • @vadlanagaraju5217
    @vadlanagaraju5217 3 года назад +1

    Good job జర్నలిస్ట్

  • @gowrinaidubokam4800
    @gowrinaidubokam4800 3 года назад

    Super baga adigaru mam

  • @sujathagara2089
    @sujathagara2089 3 года назад +4

    Best anchor

  • @hrishikesavarao6087
    @hrishikesavarao6087 3 года назад

    అడిగేవాడికి చెప్పేవాడు లోకువ ---(సామెత )
    ప్రశ్నను అడగటం చాలా తేలిక.
    జవాబు చెప్పటం చాలా కష్టం .
    అందులోనూ ఇటువంటి కేసుల్లో పూర్తిగా
    ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకూ యెవ్వరూ నోరు
    తెరవగూడదు ఒకవేళ చెప్పినా అది కొంత
    ఊహాగానమే .యింకా చాలామందిని ప్రశ్నించాల్సి ఉంది .కేసు వివరాలు పరిశోధించిన
    తరువాత బ్లాక్ & వైట్ లో వచ్చే వరకూ ఆగండి .మనం చేసిన కామెంట్లపై మనమే సిగ్గుతో
    తల దించుకోవాల్సి వస్తుంది

  • @srisrikanth5373
    @srisrikanth5373 3 года назад

    Wha what a super HUMAN POLICE

  • @Ishavadthya1318
    @Ishavadthya1318 3 года назад

    News report ga meeku chala bavishyathu undhi chala baga question s aduguthunnaru mam nice 👍

  • @venkateswararaovasamsetti1108
    @venkateswararaovasamsetti1108 3 года назад

    Super ga adigaru madam

  • @madhukonchadakonchada4404
    @madhukonchadakonchada4404 3 года назад

    Good question s

  • @shrishakthirealestate4424
    @shrishakthirealestate4424 3 года назад +11

    Parents pillala future kosam rojantha kastapadataru kani pillalu yemchestunnaro pattinchu kovadam manesaru

  • @bhanuchandar4820
    @bhanuchandar4820 3 года назад +8

    It's looks like reporter Intragating acp😂

  • @brk4980
    @brk4980 3 года назад +6

    అమ్మా మీరు కూడ ఆడవారే , నిజం చెప్పండి , ఆ అమ్మాయి కీ న్యాయం చెయ్యాoడీ

  • @sunithaananya2339
    @sunithaananya2339 3 года назад

    Super madam super question

  • @moizmohd2557
    @moizmohd2557 3 года назад +1

    Anchor kosam like chesa... Ilanti vallu undali 😇✊

  • @RajRaj-pj3iz
    @RajRaj-pj3iz 3 года назад

    Super ga adigaaru sister

  • @raoudayagirilifejourney9882
    @raoudayagirilifejourney9882 3 года назад +8

    Gd job sumn tv

  • @luckylassi5068
    @luckylassi5068 3 года назад +1

    Super women best covering

  • @sekharbabu3299
    @sekharbabu3299 3 года назад

    Suman tv... Genuine interview chestaru...ee journalistki manchi future undhi...really great...investigate baaga chestunnaru madam... Keep it up

  • @sreevallimellacheruvu5389
    @sreevallimellacheruvu5389 3 года назад +11

    Okasari emo phone data ni check cheyaledhu antunnaru malli call data prakaram a abbaye unnadu antu chala differing ga unnai eme answers.

  • @kotibabukotibabu7428
    @kotibabukotibabu7428 3 года назад

    Good Journalist

  • @ullurinagaraju7235
    @ullurinagaraju7235 3 года назад

    Good job madam 👍👍👍

  • @konerusuresh2955
    @konerusuresh2955 3 года назад +1

    Good kotchans Aadigaru mam

  • @munna-hz3fc
    @munna-hz3fc 3 года назад

    స్క్రిప్ట్ చలా బాగా చెప్పారు Acp

  • @srisrikanth5373
    @srisrikanth5373 3 года назад

    What a covering super HUMAN POLICE

  • @reetasweetyrslover1641
    @reetasweetyrslover1641 3 года назад

    Police madam...super women andi meeru ...chana baga act chesthunaruu....... anchor is osum job ....very good .......

  • @srikanthbtd7623
    @srikanthbtd7623 3 года назад +3

    Anchor questions super

  • @bhardwajkomara1709
    @bhardwajkomara1709 3 года назад +3

    Anchor was pichha perfect.. Superb questioning..

  • @Lakshmidevi-vw8tt
    @Lakshmidevi-vw8tt 3 года назад +1

    Good anchor

  • @thansi1416
    @thansi1416 3 года назад +23

    Inthaka mundhu ala cheppvu kavali anni dhukindhi anni mari koyadam girdam nu chesava nu okka adadhanive kadha ndhuku ela matlduthunavu

  • @kumaramith6399
    @kumaramith6399 3 года назад

    Good questions anchor

  • @ramperakesh8065
    @ramperakesh8065 3 года назад +16

    Parents daya 🙏chesi pillalni gamanasthu undadi rojulu bagalev thappu evridhina badha manake untadhi........ especially mobile s tho jagrattha...

    • @hrishikesavarao6087
      @hrishikesavarao6087 3 года назад

      అరిటాకు మీద ముల్లు పడినా
      ముల్లు మీద అరిటాకుపడినా
      నష్టం ఆడపిల్లకు కష్టం తలిదండ్రులకే
      మేమందరం కేవలం ప్రేక్షకులం . కాబట్టి
      మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి

    • @hrishikesavarao6087
      @hrishikesavarao6087 3 года назад

      Dear Rakesh!
      Please keep advising public about the safety & security.
      ...... Thankyou

  • @itsmeedurga7465
    @itsmeedurga7465 3 года назад +3

    Manchi journalist.... Baga adigindi Questions

  • @durvasulutammireddydurbasu2578
    @durvasulutammireddydurbasu2578 3 года назад +18

    Already Acp madam has said that her body have been multiple injured. This was completely false avidence. ..please do as proper invitigation..

  • @vinodhgudla7392
    @vinodhgudla7392 3 года назад

    Good job journalist

  • @mrabcd5720
    @mrabcd5720 3 года назад

    Good questions by Journiliest

  • @ganeshsivalanka7587
    @ganeshsivalanka7587 3 года назад +1

    S TV ki manchi bhavishyath undhi

  • @vasamsettivenkatesh
    @vasamsettivenkatesh 3 года назад +2

    ACP Sirisha garu yedo dasthunnaru... 💯

  • @moonsun3722
    @moonsun3722 3 года назад +1

    Superb yankor ila niladiyaliii

  • @srinivaskarthik157
    @srinivaskarthik157 3 года назад +1

    Anchor is good questioning

  • @madhuriaretis2059
    @madhuriaretis2059 3 года назад

    Journalist madam ki manchi future undi Gob bless mam you are very talented journalist

  • @rajuvipparthi3247
    @rajuvipparthi3247 3 года назад +10

    Useless ACP even she dont have basic investigation

  • @srikanthcirra6496
    @srikanthcirra6496 3 года назад

    Greate ancor

  • @dungajyothi4643
    @dungajyothi4643 3 года назад +2

    Entha amount tesukunnaro medam

  • @jaibhim4199
    @jaibhim4199 3 года назад +4

    Having physical relationship with a minor is considered as crime but the lady officer is claiming as inter course...... Vammooooo what she wanna prove....

  • @sarithanani546
    @sarithanani546 3 года назад +3

    Reporter please be careful don't believe anyone because your very very Dearing to asking questions
    Doing good job

  • @dronadulavasanthalakshmi5125
    @dronadulavasanthalakshmi5125 3 года назад +7

    13years paapa 3months parichyam .....love....... physical relation...and finally paapa Suspicious death..... enka elanti goraalu enni chudali......

    • @d.moganaraorao7549
      @d.moganaraorao7549 3 года назад

      Ee casuni postumastur report adaranga visarinchi relationship Gerald jaragakunda deeply visarinchali nyayamu cheyyali police department

  • @nagarjunag8207
    @nagarjunag8207 3 года назад

    Good media....she is asking qus awesome

  • @venkyanumullagayathri6794
    @venkyanumullagayathri6794 3 года назад +10

    Entha money teesukunnaru police lu

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 3 года назад +4

    ఎందుకూ రచ చేస్తూనారు మీకు దమ్ము వుంటే రాజుని చేసినట్లు చేయండి శభాష్ అంటారు వాచ్మన్ కూతురు కదా ఎవరూ నోరు తెరిచి చెప్పలేదు అంటే వారు పేదవారు అవతలవాడూ డబ్బు మదం రాజకీయం గా కూడ పలుకబడి ఉన్నాయి అనిపించింది అందుకే విషయానికొస్తే నీరు కారుసునారు ఏమయినా యిది సదిమూట కదలదు అలాంటి సమయంలో ఎందుకు రచ రంబోలా గబు పాప తండ్రి తలి లకు కారం పూసి ఆనందపడుతునారు మీడియా వారు