'మా'పైన ఇతనికి ఎలాంటి ఆసక్తిలేదు.ఒక టీంని ఓడించాలని మరో టీం ఇతడిని ముందుంచింది అంతే...ఎందుకంటె ఆటీంలో అందరూ ప్రజలముందు 'ఎర్రిపప్పలే' అనితేలిపోయింది కనుక (జై తెలుగు సినీపరిశ్రమ)😂😂
విలక్షణ నటుడు అనే ట్యాగ్ మీకు మాత్రమే సెట్ అయింది పాత్ర ఏది అయిన ప్రకాష్ రాజ్ గారు అందులో పరకాయ ప్రవేశం చేసి పాత్రకు న్యాయం కాదు ప్రాణం పోస్తారు అని చెప్పటంలో అతిశ యోక్తి కాదు లేదు...... 💗❤️
@@teju_veerla Good person heading an institution is good for that institution in particular and good for the society at large. This is because such people in active roles create a sense of good feeling all around. Same goes for politics.
ఇంత మంచి నటుడు, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న మనిషిని కాదని, మాట్లాడడమే రాని పనికిమాలిన వాడిని మా అధ్యక్షుడిని చేసిన తెలుగు ఇండ్రస్త్రీ వాళ్ళకి శత కోటి దండాలు.
చాలా బాగా చెప్పారు ప్రకాష్ రాజు గారు మన మాతృభాష నీ గౌరవించే వాళ్ళు చాలా తక్కువ ఈ కాలంలో మీరు పరభాషా వ్యక్తి అయినా కూడా మా తెలుగును గౌరవిస్తున్నారు కృతజ్ఞతలు సార్💐👌 ఇంకోటి మీరు చెప్పింది చాలా బాగుంది సార్ అది ఏమిటి అంటే " మన బాధను ఎవరితోనూ పంచుకోకూడదు"👍
5 national award winner. 😍😍 1kannada movie (puttaka na highway) 3 tamil (iruvar. Director mani ratnam best supporting actor. And. Kanchi varam movie numchi . Best actor award. 2008 lo vachindi ) 1 telugu (anthapuram directed by krishna vamsi. Special jury best actor). One of the finest actor in india film industry))e range lo award. Vaadiki raledu. Prakash raj is great
See the national level political discussion than u will know more about him how worst personality. Kamal Haasan and this guy good at actors but reality special politics worst fellows.
సరైన కారణాలతో గెలవలేం అనుకున్నవాళ్ళు ఇలా ప్రాంతీయ కులాల మతాల ను మధ్యలో తెచ్చి ...వాటి సాయం తో గెలుస్తారు.ఏమి లేనప్పుడు మనం అంత ఒకటే అంటారు ....ఇది చాలా అవకాశవాదం
Prakash Raj గారు చాల humble Kind hearted person ఇతనిలో నాటణ అనే ఒక talent ఎలాగైతే వున్నయో ఆలాగే సేవ చేసే talent Mata Shakti చాల vunay జనాలకి మంచి సేవ కార్యక్రమలు చేయలి Future lo మంచి రోజులు రావలని కోరుకునే valu ఒక like pls
A clean interview...with man of many faces...felt truly amazing watching. As Ali sir gets an uncomfortable question to every person who's on the other seat..here it was a smooth one. Ali sir I'm criticizing though..it's ur job. Right.. 🙂
Big fan of u sir one of the great person I have never seen such a talented actor u r.......u r my favourite in senior actors feeling proud to being as ur fan wishing u a more success in ur future projects......
@@naresh3187 Kaushik B'day Celebrations memu Hyderabad lo chastham,Asifabad lo Subhash Kaushik b'day Celebrations chasthadu,Vijayawada Sarpanch Gaade Prasad Daughter invited Kaushik anna to her home and given the best treatment which Pa1,Mahesh gets when they went to fans house
Prakash Raj sir is a great actor, Iam a big fan of him. Aligaru, Prakash Raj garini nuvvu ani sambodhinchadam emi bagoledu. Ayana matram Ali ni meeru ani respect isthunnaru. Great prakash Raj ji..
@@Manideep6557 these interviews are for PROMOTIONAL purposes, Vishnu n MohanBabus interviews were telecasted before elections and Prakash Raj's is released after the results.
Prakash raj మా అధ్యక్షుడిగా ఓడిపోవడానికి కారణాలు ప్రాంతీయవాదం,సంకుచిత మనస్తత్వం&most importantly ఈర్ష చివరిగా ఆలీ కూడా prakash rajకి 101% చెప్పొచ్చు ఓటు వేసి ఉండడు😁
Prakash garu, You are one of the best, prominent and nataprapoorna etc actor. Mee valla chala mandi heros ki peru vachindi. I still love your acting in iddaru and anthapuram. No one reach to your point. Ee elections ebto gani, you won't need a positions. You are a position to where actors has to reach
మీరు గెలిచారు గ్రేట్ సార్🙏 మీరు " మా" కు రిజైన్ చేయడం. కరెక్ట్ మీరు తగ్గోదు మంచు ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు."మా "కు అందరూ రిజైన్ చేయాలి.మీరు మంచి actor god bless you. మీ ఓటమి వెనుక national party ఏమి కాదు సార్ go ahead 🙏
Legend PrakashRaj gari tho interview One of the best programs .... PrakashRaj garu open heart tho Matladatam simply superb.... Legend ane word ki 100% correct ieyana person Thanks to Ali tho saradaga Whole team ......🙏🏼🙏🏼🙏🏼
intha mandi interviews lo self dabba and garvam,pogarukoi example vishnu and mohanbabu episodes aithe genuinity and hardworkki example prakashraj episode👏🏻👏🏻👏🏻👏🏻what an episode after balusirepisode loved this
IN Alitho saradaga Kaushik told about his Vijayawada,Hyd Fans Doing his b'day Celebration in Orphanages and Today Prakashraj sir told about his Fan who Stored his Movies DVD's 👌👌
మీ అద్భుతమైన నటన కింద మా పదవి ఎంత అండి మన తెలుగు ప్రజలందరూ అభిమానుల మే మీకు
Oooo
Oh
Gelisthe jai jai lu kottali.. lekapothe ila anali
Yes
'మా'పైన ఇతనికి ఎలాంటి ఆసక్తిలేదు.ఒక టీంని ఓడించాలని మరో టీం ఇతడిని ముందుంచింది అంతే...ఎందుకంటె ఆటీంలో అందరూ ప్రజలముందు 'ఎర్రిపప్పలే' అనితేలిపోయింది కనుక (జై తెలుగు సినీపరిశ్రమ)😂😂
ఎన్ని భాషల్లో నటిస్తున్నారు అన్నది విషయం కాదు.. అన్ని భాషల్లోనూ ఈయనే డబ్బింగ్ చెప్పుకుంటారు..That's the great thing about Prakash Raj 🙏🏻
ప్రకాష్ రాజ్ నటన ఎంతో మంది కి నచ్చింది.
Interview Lona
Movies lo ra poka 😂@@raghuyadav127
Excellent
Naaku very Very Very Very Very Very. Estimate
మీరు ఏది చేసినా కూడా అద్భుతంా ఉంటుంది ప్రకాష్ రాజ్ గారు..❤
తెలుగు సినిమా కు దొరికిన గొప్ప నటుల్లో ప్రకాష్ రాజ్.ఒకరు...👍
Super sir 👍🙏❤️
I be I. The nnninb OKkilo Jio ♍♍🇧🇹🇦🇽
I. If I'm in v in I'm I initially unwind. H ki NBC
అన్న మనలో కుడా చాలా మంది యాక్టర్లు ఉన్నారు కానీ అవకాశాలే లేవు
He is from our Karnataka
♥♥👍🏼
మీ నటనతొ మా మనసులు గెలిచిన మీకు " మా" పదవి ఉంటె ఎంత లెకుంటే ఎంత సర్..
మీలాంటి వారు తెలుగు ఇండస్ట్రీలో ఉండడం " మా" అదృష్టం
విలక్షణ నటుడు అనే ట్యాగ్ మీకు మాత్రమే సెట్ అయింది
పాత్ర ఏది అయిన ప్రకాష్ రాజ్ గారు
అందులో పరకాయ ప్రవేశం చేసి పాత్రకు న్యాయం కాదు ప్రాణం పోస్తారు అని చెప్పటంలో
అతిశ యోక్తి కాదు లేదు...... 💗❤️
👏👏👏👏
గొప్ప నటుడు ప్రకాశ్ రాజ్...సినీ పరిశ్రమకు ఇలాంటి గ్రేట్ నటుడు లభించడం ప్రేక్షకుల అదృష్టం
మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ గెలుపు మీలో ఎంతమంది కోరుకున్నరు
👇👇
అందరూ నిజంగా కోరుకున్నారు
Nenu
Dhani valla manaki use enti?? Theliyaka adugthuna not a sarcastic question 🙋♀️
@@teju_veerla Good person heading an institution is good for that institution in particular and good for the society at large. This is because such people in active roles create a sense of good feeling all around. Same goes for politics.
He Deserves to win in MAA Elections...🙏
ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಸರ್ ರವರು ನಮ್ಮ ಕನ್ನಡದ ಹೆಮ್ಮಯ ಪುತ್ರ 👏👏👏👏🙏🙏🙏🙏
అద్భుతమైన నటుడు... ప్రకాష్ రాజ్ గారు..
Univesral actor 👍🙏🏼
మంచి. నటుడు
Universal star one and only Dr Kamal Hassan sir...he's versatile actor
ఇంత మంచి నటుడు, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న మనిషిని కాదని, మాట్లాడడమే రాని పనికిమాలిన వాడిని మా అధ్యక్షుడిని చేసిన తెలుగు ఇండ్రస్త్రీ వాళ్ళకి శత కోటి దండాలు.
ప్రకాష్ రాజ్ గారు
మీరు ఆరోగ్యంగా ఉండాలని
ఆనందంగా వుండాలని
ఆ పరమాత్మ ను కోరుతున్నాను
మీరు. అందరివాడు sir
Sir, raj gaaru you are no.1 top actor of real actingking. We love you for your graceful human behaviour.
Greatest actor....born as kannadiga...and
See how fluent telugu he is speaking...inspirable...great...🙏🙏
భారతీయ నటుల్లో కేవలం పాత్ర లాగానే కనిపించే అరుదైన అతి కొద్దిమంది నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు❤❤❤
Politics aside , he is THE MOST TALENTED ACTOR IN WHOLE INDIAN CINEMA
Educated person, excellent actor and reactor, we all are proud of him as a actor
Iam an ఇండియన్ ముస్లిం iam proud of an ఇండియన్ JAIHIND జై prakash అన్న అల్లాహ్ నిన్ను చల్లగా choodali u r good person
Yesthegreatstar
చాలా బాగా చెప్పారు ప్రకాష్ రాజు గారు మన మాతృభాష నీ గౌరవించే వాళ్ళు చాలా తక్కువ ఈ కాలంలో మీరు పరభాషా వ్యక్తి అయినా కూడా మా తెలుగును గౌరవిస్తున్నారు కృతజ్ఞతలు సార్💐👌
ఇంకోటి మీరు చెప్పింది చాలా బాగుంది సార్ అది ఏమిటి అంటే " మన బాధను ఎవరితోనూ పంచుకోకూడదు"👍
కొట శ్రీనివాస్ తరువాత మళ్ళీ ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్ ని చూడడం చాలా సంతోషంగా ఉంది
Yes brother
My favourite actor
He is a versatile actor
Ante
No words..
ఎంతో మంది star Acotrs ni సృష్టించిన సిని బ్రహ్మ కె బాలచంద్ర గారు🙏
ప్రకాష్ రాజ్ గారు మీరు గొప్ప నటులు.మీ ముందు వాళ్ళు ఎంత.వల్లదో కుటుంబామా.మీరు గ్రేట్ మీ ముందు ఆ పదవి చిన్నది
5 national award winner. 😍😍
1kannada movie (puttaka na highway)
3 tamil (iruvar. Director mani ratnam best supporting actor. And. Kanchi varam movie numchi . Best actor award. 2008 lo vachindi )
1 telugu (anthapuram directed by krishna vamsi. Special jury best actor). One of the finest actor in india film industry))e range lo award. Vaadiki raledu. Prakash raj is great
First time I have seen a full length interview with out getting bored , superb actor prakash raj
ఇది కదా interview అంటే !!!!!!
ఇతను కదా legend అంటే !!!
“నటుడు” అనే పదానికి నిర్వచనము
నిలువెత్తు నిదర్శనం
Program కే వన్నే తెచ్చిన వ్యక్తి
Superb comment sir!
See the national level political discussion than u will know more about him how worst personality. Kamal Haasan and this guy good at actors but reality special politics worst fellows.
@@santhoshkumaratmakuri2841 , when you look at politics as Modi bakth/devotee everyone opposing Modi will be worst fellows.
@@raipramodkumar7989 how do u I am with modi and some thing ? Frist have u seen his debates ?
@@santhoshkumaratmakuri2841 ,I follow him like you follow Modi.....
Real interview. ALI garu Mee interviews lo real ga మాట్లాడింది only one person grate actor PRAKASH RAJ. Good Prakash Raj garu
ప్రకాశ రాజ్ ఓ మంచి నటుడు 👌🏿👌🏿👌🏿👌🏿
Prakashraj garu ae character chesina adhi nijanga oka adbhutham 😊
ఇంటర్వ్యూకు వడ్డే నవీన్ గారిని పిలవాలని కోరుకునే వారు 🔥🔥🔥
Vasthunnaru with in three weeks
Yevaru leru
Vade naveen lo emito spl.. Okate golla enno months nundi🤔😡😠
90's kids fans of vadde navin
@@bhanusriks8796 caste feeling
మాట్లాడే విధానం చాలా బావుంది సర్ ఎక్కడ చిన్న గర్వం లేకుండా 👌👌👌👌👌👌👌👌👌👌.
మనిషిలోని కళను గుర్తించడమే అసలైన కళ,
భానుచందర్ గారి ముందుచూపుకు పాదాభివందనం 🙏
Balachander ra babu
Not a banuchender balachender
Balachandar garu
సరైన కారణాలతో గెలవలేం అనుకున్నవాళ్ళు ఇలా ప్రాంతీయ కులాల మతాల ను మధ్యలో తెచ్చి ...వాటి సాయం తో గెలుస్తారు.ఏమి లేనప్పుడు మనం అంత ఒకటే అంటారు ....ఇది చాలా అవకాశవాదం
The great Indian actor...
We are full happy to watch this video. Good talking Prakash Raj garu... Wonderful interview....👏👏👏
One of the most versatile actors in our country. South industry is lucky to have this guy. Eagerly waiting for his Hollywood debut 🔥👋🏼
మనతెలుగుభాషా అంటే ప్రకాష్ రాజ్ కి ఎంత గౌరవం తెలుస్తుంది
Chala baga telustundi ikkada sampadinchi tamil lo cinemas teestunadu
అందుకే వాడి కంటే తెలుగు ఎవరు బాగా మాట్లాడలేరు అని స్టేట్మెంట్ ఇచ్చాడు
respect lekapothe avakashalu ela vadthai mari
అవును
The best interview for me.. reached exactly what I have expected from this interview
మీ నటన ముందు అందరూ బలాదూర్ 🔥🔥🔥🔥🔥
Prakash Raj గారు చాల humble
Kind hearted person
ఇతనిలో నాటణ అనే ఒక talent ఎలాగైతే వున్నయో
ఆలాగే సేవ చేసే talent
Mata Shakti చాల vunay
జనాలకి మంచి సేవ కార్యక్రమలు చేయలి
Future lo మంచి రోజులు రావలని కోరుకునే valu ఒక like pls
Action lo meekunna Dedication Next level sir.. Such a hard worker Prakash sir..
ప్రకాష్ రాజ్ మాటల్లో చెప్పలేని ఒక అద్బుతం.
నీ బాషా ఏదైనా కావచ్చు నీ నటనకి 🙏🙏🙏🙏🙏
Ali age
ಭಾರತ ಚಿತ್ರರಂಗ ಕಂಡ ಅತ್ಯದ್ಭುತ ಕಲಾವಿದ ಪ್ರಕಾಶ್ ರೈ... Most versatile actor of Indian cinema... ನಮ್ಮ ಕನ್ನಡಿಗ...❤❤
బద్రి మూవీ Nanda naa,,, మజాకా ప్రకాష్ రాజ్ ఆక్టింగ్ సూపర్ సూపర్ 100%సూపర్.
A clean interview...with man of many faces...felt truly amazing watching. As Ali sir gets an uncomfortable question to every person who's on the other seat..here it was a smooth one. Ali sir I'm criticizing though..it's ur job. Right.. 🙂
Full package...of Acting skill......only Prakash Raj..... 💛💛..no replace ..any one.... 💛💙💙🙏
SVR========PRAKAASH RAAZ
సార్ మీ యాక్టింగ్ సూపర్ మీరు నటించే ప్రతీ మూవీ సూపర్ హిట్ అవుతుంది.
సార్ మీరు మా " లో ఓడిపోయారు కాని మా అందరి లో ఎప్పుడో గెలిచారు
good joke😂
One of the best interviews... Prakash Raj Garu...👍👍
Disappointed that only one episode with prakash raj. Should have atleast 2 episodes with such a legendary actor
prakash raj sir talked openly without any prestige .
the life experience fully how he lose and won in life
It is very inspirational speach .
Kaushik💪👏 Won as EC Member from Prakashraj Panel🔥, Kaushik-Baladitya Alitho saradaga Episode is my Favorite 😍
Surprising
O my god almost all legends al from karnataka proud to be kannadathi
Maybe also
Inspiring gaa undi sir. 7 languages Matladatam mire డబ్బింగ్ చెప్పడం మీరు ఎప్పటికీ మా తెలుగు వారు sir...
Prakash Raju garene Manchu mohanbabu ravidejamutoo over action ga otamei cesenaru
Andaru kaleci mohan Babu family nee bye cot ceyandei
Manfactival anta vallu ellu katochei bidavarekei sahayamu ceshtra. Abba
Vaadu kannda bidda
Vaadu telugu acter ante telugu vaaru eppatiki aavaru
ఈ ఇంటర్వ్యూ లో... జీవిత విలువలు ప్రవర్తన పద్ధతులు తెలియవస్తోంది. .. good
SPB,Kaushik-Baladitya,PrakashRaj Episodes are Evergreen in Alitho Saradaga ❤👌👍😍
Definitely... super episode s
P
@@tindira1724 l
Rohini archana kuda
46.36 AA watched whole interview for AA Topic and i got ... Thank you guruji
ప్రకాష్ రాజ్ ఒక ఫాదర్ గా యాక్టర్ గా తెలుగు ఇండస్ట్రీలో ఫాదర్ క్యారెక్టర్ ఒదిగి పోయినట్లు ఎవరు యాక్టింగ్ చేయలేరు
మీరు మాట్లాడినట్టు మా తెలుగు హీరోలు,హీరోయిన్లు,డైరెక్టర్లు, ఎవ్వరూ మాట్లాడారు సర్ u r great
Ntr ❤
మంచి మానవత్వం సేవ గుణం వున్నా నటుడు ప్రకాష్ రాజ్ గారు
Prakash Raj gaaru is god gift to film industry..his lives in his character....
Very good interview Ali garu happy to see prakesh raj garu is talking in pure telugu
ఒక మంచి వ్యక్తి ని " మా" అధ్యక్షుడు గా ఎన్నుకోలేకపోయారు ఇపుడు ఒక మూర్ఖఢ్ని ఎన్నుకున్నరు
Big fan of u sir one of the great person I have never seen such a talented actor u r.......u r my favourite in senior actors feeling proud to being as ur fan wishing u a more success in ur future projects......
MAA Elections lo Fav Kaushik ki Mee Panel lo Chance Ichinanduku Tq Sir from all Kaushik fans 🥰✊, U please again Contest again as President after 2yrs
ఆడికి కూడా ఫాన్స్ ఉంటారా ???
@@naresh3187 Kaushik B'day Celebrations memu Hyderabad lo chastham,Asifabad lo Subhash Kaushik b'day Celebrations chasthadu,Vijayawada Sarpanch Gaade Prasad Daughter invited Kaushik anna to her home and given the best treatment which Pa1,Mahesh gets when they went to fans house
ప్రకాష్ రాజ్ ఈజ్ గుడ్ యాక్టర్, very interesting this program
Prakash Raj sir is a great actor, Iam a big fan of him. Aligaru, Prakash Raj garini nuvvu ani sambodhinchadam emi bagoledu. Ayana matram Ali ni meeru ani respect isthunnaru. Great prakash Raj ji..
Love you sir
Me acting ముందు ఈ పదవులు ఎంత sir
Ur legend star
3 Child artists in One Frame Aligaru with Kaushik-Baladitya, Greatest Episode of Alitho saradaga Kaushik-Baladitya 👌👌👌
versatile actor I have ever seen --- fav dialogue ---- Nenu Monarchni Nannu Evavu Mosam Cheyaleru from suswagatham.
Complete actor of South industry living in the character 👌👌👌👌
Diversified Actor, Diversified Knowledge. Happy to watch and learned bits and bytes. Huge Respect for you Prakash Raj garu and Ali garu.
He is a Genuine Versatile Actor
Planned ga after election Prakash Raj interview vesaru snow anna di before week vesaru
@@kravy246 u mean ?
@@Manideep6557 these interviews are for PROMOTIONAL purposes, Vishnu n MohanBabus interviews were telecasted before elections and Prakash Raj's is released after the results.
@@kravy246 u mean this programme supports manchu family ?
Best Indian talent..proud Kannadiga, namm Prakash Rai
King 👑 of acting and good human being ❤️❤️❤️
Tq so much for inviting most intelligent person.i like him more and more.he involves in character plays an imp role .🤗🤗🤗😍😍😍😍
Prakash raj మా అధ్యక్షుడిగా ఓడిపోవడానికి కారణాలు ప్రాంతీయవాదం,సంకుచిత మనస్తత్వం&most importantly ఈర్ష చివరిగా ఆలీ కూడా prakash rajకి 101% చెప్పొచ్చు ఓటు వేసి ఉండడు😁
Naresh nu అందరూ కలేయిసి చవ కోరండి
Aligaru namuna Pawan Kalyan venupotu podicharu vedu antha
@@bammachetivanta3112 ఎం
No I don't think so because Ali brother khayum is in Prakash Raj panel
Snake Babu d copy kottava.. avvanni snake babu ki unnay evadiki lev
Legendry voice...great person...🙏🙏🙏😍😍😍😍🙌🙌🙌🙌
Prakash garu, You are one of the best, prominent and nataprapoorna etc actor. Mee valla chala mandi heros ki peru vachindi. I still love your acting in iddaru and anthapuram. No one reach to your point. Ee elections ebto gani, you won't need a positions. You are a position to where actors has to reach
మీరు గెలిచారు గ్రేట్ సార్🙏 మీరు " మా" కు రిజైన్ చేయడం. కరెక్ట్ మీరు తగ్గోదు మంచు ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు."మా "కు అందరూ రిజైన్ చేయాలి.మీరు మంచి actor god bless you. మీ ఓటమి వెనుక national party ఏమి కాదు సార్ go ahead 🙏
సర్ మీరు మా లో ఓడిపోయారు కావచ్చు గాక
కానీ ఒక మంచి మనసున్న మనిషిగా ఎప్పుడో గేలిచారు...
ఒక మంచి నటుడు మరియు ఒక మంచి సాధారణ వ్యక్తి ...👌👌సర్💐💐💐💐💐
ఓడిపోయారు అని అందరూ అనుకుంటున్నారు కానీ గెలిచించి మీరే
Yes
Sss
మెగా పావలా గాళ్ళ ఉచ్చు లో "బలి పశువు" ని చేశారు...U r a great actor sir ❤️❤️.
@@SM369-o8z మాటలు మంచిగా రనియ్
@@Myvillagegreenflowers Nijam adhe ga bro..nenem anna thappuga nijangane bali pasuvuni chesaru.
అన్న ఇంత వయస్సు వచ్చేనా ఆ వాయిస్ ఆబో సూపర్ ❤️
Manchu Vishnu, mohan babu gari interview before maa elections...prakash raj gari interview after maa election..nice strategy...Movie politics.
థాంక్స్ ప్రకాస్ రాజ్ గారు ఇప్పుడు వున్నా హీరోలో ఎవరు ఇష్టం అంటే ఎన్టీఆర్ అన్న పేరు చెప్పినందుకు మీరు నిజంగా గ్రేట్ యాక్టర్
Legend PrakashRaj gari tho interview
One of the best programs ....
PrakashRaj garu open heart tho
Matladatam simply superb....
Legend ane word ki 100% correct ieyana person
Thanks to Ali tho saradaga
Whole team ......🙏🏼🙏🏼🙏🏼
Prakash raj garu..hats off brother..Stay blessed 🎉..Aali garu..thank u for interviewing my favourite actor.
*ప్రేక్షకుల దృష్టిలో మీరే MAA ప్రెసిడెంట్ 🤍*
Prakash Raj 😍
So nice listening to him 😍😍😍
Darling 😍
Hi!He is one of the pure and plain It's really a fantastic one 👌. Thank you.
God bless u prakash Raj Sir...🙌🙌🙌😍😍😍😍🙏
Legendary actor Prakash Raj Garu 🙏🙏
Marvelous orator super Prakash Raj enta clear ga mind lo emundo cheptaru I like interview
మొహన్ బాబు, విష్ణు ల ప్రోగ్రాం మా ఎన్నికల కు ముందు టెలికాస్ట్ చేసి
పాపం ప్రకాష్ రాజ్ ది ఇప్పుడు వేస్తున్నారు.
Eenadu And etv ante ne controversy n kamma vala sanke nakutharu baaga
Ali gadu pedda mosagadu veedu kodha ysrp vady kadhaa
ఇవన్ని strategy lu bayya ante bedda కమ్మ నైన booku channel telisinde gaa sr ntr anta vadine modda gudipadu ramoji Prakash raj enta..
Yes
@@sairajesh5240 mari meeru endhuku chusthunara
intha mandi interviews lo self dabba and garvam,pogarukoi example vishnu and mohanbabu episodes aithe genuinity and hardworkki example prakashraj episode👏🏻👏🏻👏🏻👏🏻what an episode after balusirepisode loved this
మీరు గెలుస్తారు అని నేను అనుకున్నాను సార్ మీరు ఓడిపోవడం నాకు చాలా బాధగా ఉంది సార్
Same
Nenu kuda alage anukunna
So sàd
Same
గీత ప్రకాష్ రాజ్ etv loసీరియల్ చూసినా వారు
👇like s ok 1996
IN Alitho saradaga Kaushik told about his Vijayawada,Hyd Fans Doing his b'day Celebration in Orphanages and Today Prakashraj sir told about his Fan who Stored his Movies DVD's 👌👌