MOST EMOTIONAL APPAGINTHALU VIDEO

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 1,1 тыс.

  • @KrishnaMurthy-tk7tw
    @KrishnaMurthy-tk7tw 2 года назад +460

    వీడియో గ్రాఫర్ సూపర్ 🙏🙏👌మిత్రులారా మన తోబుట్టువు మన నుండి అత్త వారింటికి వెళ్తుంటే ఎంత బాధ పడుతూ ఏడుస్తూ ఉంటామో.. అలాగే మనం చేసుకోబోయే అమ్మాయి కూడా వాళ్ళ అందరిని విడిచిపెట్టి కట్టుకున్నావాడికోసం కన్నవారిని వదిలిపెట్టి రావాలి అంటే ఆ విషయం మాటల్లో చెప్పలేం.. అందుకే జాగ్రత్త చూసుకోవాలి చేప్పుడు మాటలు విని హింసించకండి 🙏🙏🙏....

  • @banturamachandraiah935
    @banturamachandraiah935 2 года назад +178

    సూపర్ వీడియో... కళ్లకు కట్టినట్లు చూపించారు.మెచ్చుకుంటూ .. అభినందిస్తున్నాను...

    • @DHANUwritings
      @DHANUwritings 2 года назад +2

      అప్పగింతల సమయంలో అమ్మా యిల కన్నీటికి అర్థమే ఈ కథ...వాళ్ళు కన్నీ టితో బదులు ఇచ్చి ...మౌనంగా
      పుట్టింటి నుంచి వెళ్లిపోతారు...వాళ్ళ మౌనం వెనుక ఉన్న ప్రతీ మాట మీకు చెప్పే చిన్ని ప్రయత్నమే మా ఈ
      లఘు చిత్రం..❤️
      ruclips.net/video/wf1BNxsp23I/видео.html

    • @manucinema6540
      @manucinema6540  2 года назад +3

      thank you sir.

    • @bayareddybayareddy9758
      @bayareddybayareddy9758 2 года назад +1

      22³

    • @bantumariyababu8976
      @bantumariyababu8976 2 года назад

      Anna medhi a vuru

  • @sirishathirumalasetti8775
    @sirishathirumalasetti8775 2 года назад +210

    అలా అమ్మానాన్నలను వదిలి వస్తుంటే ఎంత బాధ ఉంటాదో పెళ్లి చేసుకొని వచ్చిన ప్రతి ఆడపిల్లకు తెలుసు...నా అప్పగింతలప్పుడు కూడా మా అమ్మానాన్నలు మా మేనత్త అలానే ఏడ్చారు.... ఎందుకు ఎడుపువస్తాదో కూడా తెలియకుండానే ఏడ్చేస్తాం అదే కన్నపేగు బంధం....

    • @netsurfsavefarmers6837
      @netsurfsavefarmers6837 2 года назад +6

      💯 Really

    • @venkateshnallagoni339
      @venkateshnallagoni339 2 года назад +1

      Supp

    • @rowdurveera6917
      @rowdurveera6917 2 года назад +1

      Super great words

    • @DHANUwritings
      @DHANUwritings 2 года назад +2

      అప్పగింతల సమయంలో అమ్మా యిల కన్నీటికి అర్థమే ఈ కథ...వాళ్ళు కన్నీ టితో బదులు ఇచ్చి ...మౌనంగా
      పుట్టింటి నుంచి వెళ్లిపోతారు...వాళ్ళ మౌనం వెనుక ఉన్న ప్రతీ మాట మీకు చెప్పే చిన్ని ప్రయత్నమే మా ఈ
      లఘు చిత్రం..❤️
      ruclips.net/video/wf1BNxsp23I/видео.html

    • @andhesoumyasoumya9602
      @andhesoumyasoumya9602 2 года назад +1

      Super siter

  • @kumarroy8971
    @kumarroy8971 7 месяцев назад +2

    Super naa marriage malli gurthu chasindhi ee video

  • @sreekanth1770
    @sreekanth1770 2 года назад +615

    నేనైతే అమ్మాయికి అవే చివరి కన్నీళ్లు గా జీవితాంతం చూసుకుంట ఆ అమ్మాయి ఎవరైనా సరే

    • @harikathakkala7805
      @harikathakkala7805 2 года назад +57

      Alage cheputharu andhuru kani avaru chusukoru

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 2 года назад +38

      Chala manchi mata chepparu
      Great
      Kani meeru okkallu baga chusukunte saripodu
      Mee kutumbam kuda ammayini aadarinchali

    • @harikathakkala7805
      @harikathakkala7805 2 года назад +8

      Adhi jaragani pani akka ammaine machiga chusukuty abbai family motham ammai medhi adustharu vattiga papam vallu machiga chusukoka payena sare kani adupichakapothy challu a ammaineyana sare

    • @bhargavivaraganti321
      @bhargavivaraganti321 2 года назад +3

      All the best 😊

    • @sreekanth1770
      @sreekanth1770 2 года назад +7

      @@pravallikakoppu2457 అప్పుడు నేను ఎందుకు చూస్తూ ఉంట చెప్పగా అండి అవే ఆఖరి కన్నీళ్లు అని అవి రాకుండా ఏదైనా చేస్తా

  • @srinurojas6870
    @srinurojas6870 2 года назад +62

    దేవుడా 😭😭😭😭🙏🙏🙏
    మనల్ని కూడా ఏడిపించినవ్ తల్లి

  • @rsriyaz4849
    @rsriyaz4849 2 года назад +3

    Nice oka amaayi kastam chupincharu thanks for your video thank you so much

    • @manucinema6540
      @manucinema6540  2 года назад +1

      Tq, subscribe to my channel for updated videos.

  • @vadthyavathramesh9997
    @vadthyavathramesh9997 2 года назад +2

    E video chusinapudu Pelli roju gurthuku vasthundi ok super super Bro family members Andaru Gurthuku vasthundi maa Anddi super super Bro song

  • @nerudijeethaiah6366
    @nerudijeethaiah6366 2 года назад +152

    వీడియో చూసినంత సేపు చాల ఏడ్చాను నా పెళ్లి రోజు గుర్తుకు వచ్చింది. ఈ వీడియో పెట్టినా వారికి నా ధన్యవాదములు 🙏
    పుట్టిన దగ్గరా నుండి ఊపిరి అగే చివరివరకు ఆడ పిల్లలకు మాత్రమ్ 99%కష్టాలు ఉన్నాయి

    • @manucinema6540
      @manucinema6540  2 года назад +2

      Tq

    • @ramuluramulu4455
      @ramuluramulu4455 2 года назад +3

      @@manucinema6540 ణ

    • @srrlabvmd6459
      @srrlabvmd6459 2 года назад

      O
      Vv బయూటీపార్లర్ అబ్బడ్ x xx xxx xxx zz xx zzxxgg&'"&
      BbbbhGzfggxcc haa

    • @vaishnavirk3652
      @vaishnavirk3652 2 года назад +1

      Avunu naku kuda na mrg appudu nenu ma amma adchinde gurtochindi

    • @Vijayalaxmi-ti8pn
      @Vijayalaxmi-ti8pn Год назад

      ​@@manucinema6540 b
      M

  • @maheshrasala1316
    @maheshrasala1316 2 года назад +2

    Vallu anni vidichi vachhinappudu adavallanu baga chusukunte life soo buetifull

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +916

    తండ్రి మాటకు కట్టుబడీ పద్నాలుగు ఎండ్లు ‌వనవాసంచేసింది రాముడు ఒక్కడే ఐతే తండ్రి మాటను గౌరవిస్తు నూరేళ్లు అత్తింటి వాసం ‌చేస్తున్న. కూతుర్లు. ఎందరో... ఆడబిడ్డలు మీకు జోహార్లు మీఓర్పుకు శతకోటి వందనాలు ‌తల్లులు🙏🙏🙏🙏🙏🙏

  • @rajesh6779
    @rajesh6779 2 года назад +136

    తండ్రి మాటకు కట్టుబడీ రాముడు పద్నాలుగు ఎండ్లు ‌వనవాసంచేస్తే తండ్రి మాటను గౌరవిస్తు కూతురు నూరేళ్లు అత్తింటి వాసం ‌చేస్తున్న. ‌ఆడబిడ్డలెందరో ఆడబిడ్డలు మీఓర్పుకు శతకోటి వందనాలు ‌తల్లులు🙏🙏🙏🙏🙏🙏

  • @prakruthi4194
    @prakruthi4194 2 года назад +3

    Ippudu ekkada unnaayandi aa premalu. Nijamga aa ammayi adhrushtavanthuraalu

  • @govardhanvallkati6433
    @govardhanvallkati6433 2 года назад +9

    మంచి మనసు అర్థం చేసుకుని వచ్చిన నచ్చిన భార్య నీ కష్ట పెట్ట కుండా జీవితాంతం కలిసి మెలిసి తోడుగా ఉండాలి

  • @jangamlaxmangoud6194
    @jangamlaxmangoud6194 2 года назад +24

    No words are coming from my mouth , ladies are always special 🙏

  • @skarthik1757
    @skarthik1757 8 месяцев назад +1

    Adavaallu thama kanna vallani, frnds, unna oorini, memories ni vidichi petti vellakunda unde plan undi naadaggara edi endukante maa Akkaiah ki vachina kastam marevariki rakudadani aalochinchanu. Deeniki konthamandi gence 100% support kavali vallathone marchahalam.

  • @rajukeerthi2127
    @rajukeerthi2127 2 года назад +3

    Naku ma chellellu gurthukachinappudu naku teliyakundaney katllo nudi nelasthai😍

  • @vaskulayamuna1065
    @vaskulayamuna1065 Год назад +1

    Ee video pettina vallaki thank u so much

  • @kumarpasula6715
    @kumarpasula6715 2 года назад +8

    ఎవరు రాసారో గాని super

  • @sureshbonda4808
    @sureshbonda4808 2 года назад +3

    Super video akka 😓😓😓😓😓😓😥😥😥😥

  • @thechildrensplace3096
    @thechildrensplace3096 2 года назад +2

    sister meru mee sir life lo chala happy ga Undali

  • @singlekings8355
    @singlekings8355 2 года назад +3

    Video superb. Video thisina variki heart fully thanks

  • @pallapumanikanta5202
    @pallapumanikanta5202 2 года назад +469

    అమ్మాయి లైఫ్ లో చాలా కష్టాలు ఉంటాయి అవి ఎన్ని అయిన తట్టుకోవచ్చు కానీ అర్ధం చేసుకునే భర్త లేకపోతే తట్టుకోలేము😢

  • @nvnagricovenkatanvnagricov6580
    @nvnagricovenkatanvnagricov6580 2 года назад +16

    Really a heart touching emotional song & scene in every marriage where parents may be unhappy to leave their lovely daughter to the groom house .Very recently in December 2021 I performed my daughter marriage and still I get emotional tears in my eyes whenever I recollect the marriage day of my daughter. May be it is inevitable to leave the daughter permanently from our house . It is God's grace ro get a good husband rather than crores of peoperty. Every grooms mother should be so kind enough to their daughter in law and to see as a daughter. So emotional song which I have never come across.

  • @AnuAnitha-xz3fk
    @AnuAnitha-xz3fk 2 месяца назад +1

    Chaalaemotionalvideo❤🎉

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 3 года назад +19

    Very emotional video bro 😭😭😢😢🥺🥺 na sisters gurthuku vacharu

  • @ShivaGanavarapu
    @ShivaGanavarapu 7 месяцев назад +2

    Super ❤

  • @samalabhaskar9995
    @samalabhaskar9995 2 года назад +15

    ఆడపిల్లలలు వున్న ప్రతి ఇంటిలో ఇలాంటివి సహజమే... కాని పుట్టినిల్లు నుంచి ఎన్నో జ్ఞాపకాలు వదులుకొని దూరం కావడం కొంచం బాధాకరమే అయినా మెట్టినిల్లు వెళ్లడం తప్పదు కదా 😭😭

  • @ramubhai1237
    @ramubhai1237 2 года назад +2

    Yes bro adavala badhalu ardham cbesukune vallu undalii life loo

  • @mysonu9533
    @mysonu9533 2 года назад +9

    E rooju chala edchesanu e video chusi 😭super heart touching video naku chala pedda family undi na marriage lo edavani vallu amma nanna anna thammudu babai pinni athammalu chinna pillalu nanamma ammama thathaya mamaya andaru gurthuku vacharu e rooju rooju evarini okarini marchipotham manam kani e rooju andaru gurthuku vasthunnaru😭😭🥺

  • @vaishnavirk3652
    @vaishnavirk3652 2 года назад +6

    A ammai ki ayna most emotional movement.Kanna thalli thandrulani vidichi avaro kuda teliyani valla entiki veltharu.Pelliki mundu vunna bond pelli ayyaka vundadhu.Pelliki mundu mother home a mana home avthadi but okkasari merriage ayte prathi ammai thana intiki gest matrame avtundi.

  • @sathishvenna6240
    @sathishvenna6240 2 года назад +62

    🙏🙏🙏పెళ్లి తర్వాతభార్య వల్ల అమ్మ నాన్న ను వాదాలి భర్త అత్త మామను నామ్ముకోని వస్తుంది ఆమె ను మాన సంతకూతురు లాగా చూసుకోవాలి 🙏🙏🙏

    • @thirumanijagadeshthirumani4337
      @thirumanijagadeshthirumani4337 2 года назад +3

      తల రాత ఎలా రసయ్యడో హదేవినికి తెలుసు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 года назад

      పైన కామెంట్ రాశాను చూడండి ప్లీజ్

    • @DHANUwritings
      @DHANUwritings 2 года назад

      అప్పగింతల సమయంలో అమ్మా యిల కన్నీటికి అర్థమే ఈ కథ...వాళ్ళు కన్నీ టితో బదులు ఇచ్చి ...మౌనంగా
      పుట్టింటి నుంచి వెళ్లిపోతారు...వాళ్ళ మౌనం వెనుక ఉన్న ప్రతీ మాట మీకు చెప్పే చిన్ని ప్రయత్నమే మా ఈ
      లఘు చిత్రం..❤️
      ruclips.net/video/wf1BNxsp23I/видео.html

    • @snrvlogscreations9865
      @snrvlogscreations9865 2 года назад

      Bhartha tho bagunna kuda atha maama la poru ,aadapaduchu poru unte bharinchalemu😔😔

  • @sambasivaraochagantipati827
    @sambasivaraochagantipati827 2 года назад +119

    కోడలును కూడా కూతురుగా చూసుకోవాలి. పాట చాలా బాగుంది

    • @DHANUwritings
      @DHANUwritings 2 года назад

      అప్పగింతల సమయంలో అమ్మా యిల కన్నీటికి అర్థమే ఈ కథ...వాళ్ళు కన్నీ టితో బదులు ఇచ్చి ...మౌనంగా
      పుట్టింటి నుంచి వెళ్లిపోతారు...వాళ్ళ మౌనం వెనుక ఉన్న ప్రతీ మాట మీకు చెప్పే చిన్ని ప్రయత్నమే మా ఈ
      లఘు చిత్రం..❤️
      ruclips.net/video/wf1BNxsp23I/видео.html

    • @balarajubukke164
      @balarajubukke164 2 года назад +1

      నిజంగా ఈ పాట వినినంతసేపు ఏ తల్లి తండ్రుల కైన కడుపు తరుక్కుపోతుంది ,ఎంత మంచి సాహిత్యం ఎంత మంచి గాయకుడు పాడారంటే నిజంగా బహు ఆద్రతమైన గొంతుతో అందరినీ కంటి తడి పెట్టించారు మహానుభావులు ధన్యవాదములు మీకు

  • @banumathibanumathi25028
    @banumathibanumathi25028 Год назад +2

    vazha valamudan My hert touch

  • @vikshithpole5463
    @vikshithpole5463 2 года назад +3

    Super amma eavaru peadaru Kani kanillu agadam ladu song chustuntea reyali great

  • @haridancerl6314
    @haridancerl6314 2 года назад +5

    Super full pain song aadapila bhathuke anta

  • @srinivasmanda7458
    @srinivasmanda7458 2 года назад +7

    Middle class family lo same feelings puttnillu alagey vootadi bro nice video

  • @krishnarao6865
    @krishnarao6865 2 года назад +3

    అమ్మాయిలు పుట్టినిల్లు వదిలి వెళ్లిపోయేటపడు చాలా బాధ పడతారు. ఈ పాట ఎంతో బాగుంది. ఈ పాట పాడినవారు చాలా చక్కగా పాడారు. 👌 👍👏🌹❤

  • @ushagoud4246
    @ushagoud4246 3 года назад +33

    Happy marriage life malini b smile always God bless u ma

  • @podilasatish7452
    @podilasatish7452 2 года назад +2

    సూపర్ వీడియో చేసాడు తమ్ముడు

  • @angatidurga1075
    @angatidurga1075 2 года назад +3

    Very pain full .. moment....😥😥😥Amma nanna vadeli attagaru etike velutute aasalu manam parapacham marepotudii assalu ela vutadoo telidu kotha manusulu Kotha parapacham,😥😥😥

  • @vaishaliyssk9204
    @vaishaliyssk9204 2 года назад +45

    Very emotional song❤️😭 I remember my past stutiation in dis video and song😭❤️

    • @DHANUwritings
      @DHANUwritings 2 года назад

      అప్పగింతల సమయంలో అమ్మా యిల కన్నీటికి అర్థమే ఈ కథ...వాళ్ళు కన్నీ టితో బదులు ఇచ్చి ...మౌనంగా
      పుట్టింటి నుంచి వెళ్లిపోతారు...వాళ్ళ మౌనం వెనుక ఉన్న ప్రతీ మాట మీకు చెప్పే చిన్ని ప్రయత్నమే మా ఈ
      లఘు చిత్రం..❤️
      ruclips.net/video/wf1BNxsp23I/видео.html

    • @shobarani3956
      @shobarani3956 2 года назад

      😂😂😂😂

  • @sankararaomadamanchi4634
    @sankararaomadamanchi4634 2 года назад +3

    Good. Song
    Mother. and. Daughter
    I. Cryed

  • @mudavathjayalalitha7150
    @mudavathjayalalitha7150 2 года назад +5

    Ma ammani vadhili nenu elage vellipotanema chala adpochesindhi always I love my amma

  • @sampathchinna8990
    @sampathchinna8990 2 года назад +18

    అమ్మ తోడుగా చెప్తున్నా
    నాకు ఒక చెల్లి ఉంది ఈ వీడియో చూసినంత సేపు ఏడుస్తూనే ఉన్నాను రేపటి నాడు నా చెల్లి పెళ్లి అయితే తనను చేసుకోలేకపోయే వాడు ఎలా చేసుకుంటాడో తన అత్తింటి వాళ్ళు ఎలా చేసుకుంటారు అన్న బాధతో చాలా ఏడుస్తూ బాధపడ్డాను😭😭😭😭😭

  • @kummarisambashivudu1055
    @kummarisambashivudu1055 2 года назад +4

    Supper and family members 🤣🤣🤣🤣

  • @bitlamounika144
    @bitlamounika144 2 года назад +25

    Happy married Life sister 🎉🎉 Live long 💯 years super video bro ❤️❤️

  • @rknotes1460
    @rknotes1460 2 года назад +63

    Such wonderful lyrics
    Above vedio carrying emotions throughout song .

    • @DHANUwritings
      @DHANUwritings 2 года назад

      అప్పగింతల సమయంలో అమ్మా యిల కన్నీటికి అర్థమే ఈ కథ...వాళ్ళు కన్నీ టితో బదులు ఇచ్చి ...మౌనంగా
      పుట్టింటి నుంచి వెళ్లిపోతారు...వాళ్ళ మౌనం వెనుక ఉన్న ప్రతీ మాట మీకు చెప్పే చిన్ని ప్రయత్నమే మా ఈ
      లఘు చిత్రం..❤️
      ruclips.net/video/wf1BNxsp23I/видео.html

    • @shaikmadhar6592
      @shaikmadhar6592 2 года назад

      @@DHANUwritings do.x

    • @shaikmadhar6592
      @shaikmadhar6592 2 года назад

      Xkulpck

  • @konetisaiLokesh6143
    @konetisaiLokesh6143 2 года назад +3

    Super excellent song e song super lyrics tho padaru

  • @chinalachisrinivas3286
    @chinalachisrinivas3286 10 месяцев назад +1

    అమ్మాయి లైఫ్ లో చాలా కష్టాలు ఉంటాయి ఈ అమ్మాయికి భర్త తన అమ్మాయికి మంచి భర్త దొరకడం మీ అమ్మాయికి నా అదృష్టం

  • @iamgeethareddy
    @iamgeethareddy Год назад +3

    ప్రతి ఆడపిల్ల తన వాళ్ళ అందరిని వదిలి రావడం.. అంతో భరించలేనీ బాధ అయినా తప్పక వెళ్తాము ఆడవాళ్లము కదా 😭😭😭

  • @vrindha827
    @vrindha827 2 года назад +2

    Heart touching video aa badha ela vuntundo prathi adapillaki thelusu

  • @sweety-wc1qh
    @sweety-wc1qh 2 года назад +5

    Super video

  • @chilkamarrybangaram4610
    @chilkamarrybangaram4610 2 года назад +2

    happy gaa undu raa chelli..video chusinatha sepu edupu agaledu...video upload chesina vallaku thanks 🙏

  • @Bhavanisrinivas199
    @Bhavanisrinivas199 2 года назад +7

    It's very emotional nd.... Evry girl life inthe kadhaa 😭😭😭😭😭😭

  • @akhilsontyana4169
    @akhilsontyana4169 2 года назад +2

    Mayya super 👍

  • @peruriperuri502
    @peruriperuri502 2 года назад +3

    Song aim full emotional super song

  • @vijaylakshmicookingvlogs7408
    @vijaylakshmicookingvlogs7408 2 года назад +1

    Wow beautiful super video 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkyvenkatesh2278
    @venkyvenkatesh2278 2 года назад +9

    ఇంత ప్రేమాభిమానాలు వదిలేసి కొంత మంది అమ్మాయి లు మోసం చేసి తల్లి తండ్రులకు ఇష్టం లేని పెళ్ళి ళ్ళు చేసికొని వారికి జీవిత కాలం కడుపు కోత పెడుతున్నారు..

  • @AnilKumar-bf4cn
    @AnilKumar-bf4cn 2 года назад +1

    Very emotional. Literally I 😢cried. Antha chpina thakkuve pelli ayyi atharintiki poye ammayi gurinchi.....

  • @puradalagowthami6873
    @puradalagowthami6873 2 года назад +12

    I can't stop my tears when iam watching this video

  • @sumanrathod7370
    @sumanrathod7370 2 года назад +3

    super love you akka anna

  • @srikanthravutla5390
    @srikanthravutla5390 2 года назад +3

    Prathi okka atha kuda kodaliki amma kavali na kuthure na intiki vachindhi ani chusukovali and husband oka Friend laga kastalalo badha lo santhosham lo apudu thodu undali ..and e family akada una santhosham ga undalani aa devuni korukuntunna

  • @ganeshyadhave2340
    @ganeshyadhave2340 2 года назад +2

    Chaala emotional video

  • @SIVAKUMAR-sj8fg
    @SIVAKUMAR-sj8fg 2 года назад +14

    I don't have sister , but by listening this song getting original feeling

  • @mahendargandam1386
    @mahendargandam1386 2 года назад +34

    అందుకే వచ్చిన అమ్మాయిని మన సిస్ లాగా చూసుకోవాలి 😭🖤

  • @pvkr4677
    @pvkr4677 2 года назад +4

    ఎవరు అయినా పెళ్ళీఆయైన తర్వాత పుట్టింటికి వెళ్ళడం కష్టమే.అక్క

  • @hazihazi3381
    @hazihazi3381 2 года назад +2

    Parents ni vadhili vedam ante challa pain full

  • @lellaravali71
    @lellaravali71 2 года назад +17

    Really heart touching seeing video 😭😭

  • @mudhiraj_potti_pilla2773
    @mudhiraj_potti_pilla2773 2 года назад +2

    😔😭 prathi amae ki jaragali akka and 😔 miss amma 😭😭 na time kuda rane vasthudi

  • @firegamingyt2620
    @firegamingyt2620 2 года назад +7

    இந்ந மாதிரி அன்பு காட்ட எனக்கு அம்மா இல்லை♥♥♥

  • @thotakuriravikumarravikuma4230
    @thotakuriravikumarravikuma4230 2 года назад +24

    చిన్నప్పటి నుండి ఏ0త అల్లరు ముద్డుగా పెంచారో ఈ విడియోలో అర్ధమవుతుంది చాలా మంచిగా చూసుకోండి బ్రదర్

  • @dwarapudimanikyalarao1303
    @dwarapudimanikyalarao1303 2 года назад +14

    its pure pure 💯 love and affection and emotion 💯 pure thatsall....seen thaggattu song.. song ki thaggattu seens and emotion 🙏🙏😭😭😭😭😭😭😭🙏🙏

  • @anjalivillage9199
    @anjalivillage9199 2 года назад +2

    AKKA super 😭😭🙏🙏 small papa Nenu AKKA 😭😭😭😭😭😭😭
    🥺🥺💔💔💔🙏🙏🥺🥺🥺😔😔😒😒🙄🙄💘💘🙇🙇🤦🤦 akka me

  • @rasheedmd5508
    @rasheedmd5508 2 года назад +5

    super song married life every day listening song

  • @saiprasad8760
    @saiprasad8760 2 года назад +8

    Athagarini kuda thalli gari la chuskune valle nijamaina aadapillalu....kasepu edava gane ami jaragadhu......

  • @artworld2943
    @artworld2943 3 года назад +147

    Oct. 21st 2021 . Na marriage date. inka 1 month undhi, kani e vid chusthunnantha sepu edusthune unnanu.... Nenu kuda elanti situation ni face cheyali..... 🥺🥺🥺😭😭😭😭😭nooooo i dont want to leave n go my parents n my lovely brother.....kani prathi ammai adho oka roju aaa situation ni aaa pain ni experience cheyali... 😣😖😭😭😭😭😭😭

    • @mahammadrafi1933
      @mahammadrafi1933 3 года назад +13

      lm not married but so painful moment too brothers mom dad my family soo pain but all the best Advice happy marriage life sister

    • @saikiran8890
      @saikiran8890 2 года назад +8

      I miss my sister ki 😭😭😭

    • @gatlanagamani4479
      @gatlanagamani4479 2 года назад +3

      Wlx

    • @gatlanagamani4479
      @gatlanagamani4479 2 года назад +3

      @@mahammadrafi1933 I

    • @g.h.dharinika237
      @g.h.dharinika237 2 года назад +5

      Advice happy marriage lifee

  • @akarapuswathi2476
    @akarapuswathi2476 2 года назад +2

    Kashtam ayna sukam ayna badha ayna santhosham ayna badhyatha ga ma adapillalaki thapadhu anni barinchali

  • @bendidrakshaveni9121
    @bendidrakshaveni9121 2 года назад +5

    Puttininti prema alantidhi,naku mrg ayi 10years ayindhi ,ippudu ammavalla intinunchi vachina teliyakundaney kanneellu vasthunnav,alanti swachamina prema inkekkada dorakadu.

  • @bandireddyrantarao9975
    @bandireddyrantarao9975 Год назад +1

    Memalni chustunta naku kuda edupu vastondi sister don't worry prathi adapilla pelli taravata putinti nunchi Attarintiki velta challa badaga vuntundi kadupulo amma 9nellalu mostundi a talli pegumandam akadaki potindi don't worry amma and sister

  • @swettdarling9654
    @swettdarling9654 2 года назад +9

    అన్న అమాయి వాళ్ళు ఈచే కట్నం డబులు మనకడనే వుంటాయా అన్న వుండవు కదా అన్న కానీ కొంత మంది డబుల కోసం మన ఇంటికి వచ్చిన అమయిని ఈభంది పేటడం చాలా పేద తప్పు అన్న అమయి వల్ల అమ్మ నాన్న వదిలి పేటి వస్తుంది బ్రో కొంచం అర్థం చేసుకున్ టే బాగుంటది 🙏🙏🙏అదే మన కూతురో చెలే లేకో అక్క కి జరిగితే ఎంత బాధ పడటమో కొంచం అర్థం చేసుకోండి 🙏🙏🙏 మనం ఎవరో తెలియకుండా కూడా మారేజ్ చేసుకుని మన ఇంటికి వస్తది

    • @ratnamanoj3295
      @ratnamanoj3295 2 года назад

      ayte mee akka ni pampaku, nuvvu techukoku. simple kada, telsi kuda enduku cheyatam. chesedi chestu mall enduku ee donga commentlu.

  • @shanthin6900
    @shanthin6900 2 года назад +7

    I can't stop tear while watching watching the movie video 😫😫😫😫😫

  • @surnarankush1065
    @surnarankush1065 2 года назад +44

    It is emotionally......mom n dad Daughter of relationship ❤️❤️

    • @DHANUwritings
      @DHANUwritings 2 года назад

      అప్పగింతల సమయంలో అమ్మా యిల కన్నీటికి అర్థమే ఈ కథ...వాళ్ళు కన్నీ టితో బదులు ఇచ్చి ...మౌనంగా
      పుట్టింటి నుంచి వెళ్లిపోతారు...వాళ్ళ మౌనం వెనుక ఉన్న ప్రతీ మాట మీకు చెప్పే చిన్ని ప్రయత్నమే మా ఈ
      లఘు చిత్రం..❤️
      ruclips.net/video/wf1BNxsp23I/видео.html

  • @barmasampath1767
    @barmasampath1767 2 года назад +1

    God bless you sister ha dhavuni ashishulu appattiki vuttayi

  • @sukeerthiteluguchannel1576
    @sukeerthiteluguchannel1576 2 года назад +16

    Really heart touching seeing this video I am 😭😭

  • @karthikeyan-ri4dm
    @karthikeyan-ri4dm 2 года назад +6

    Real love is 👪 👩‍👧‍👧 👨‍👩‍👧‍👦 👨‍👩‍👦‍👦 👪 family and Human beings in world 🌎 ♥

  • @mydadmydad2963
    @mydadmydad2963 2 года назад +11

    🙏🙏Super song bro🙏🙏

  • @nareshgajula5219
    @nareshgajula5219 2 года назад +6

    Edipinchesavu bro..

  • @teju_naidu
    @teju_naidu 2 года назад +9

    Super bro video 👌❤❤

  • @gowthamijirra4049
    @gowthamijirra4049 2 года назад +3

    Super 👌

  • @kunchalabhavani566
    @kunchalabhavani566 2 года назад +25

    Chala pain ga feel ituna 😭 video chusinatha sepu adupu apukoleka poya 😭very very emotional video akka 🥺🥺ma sis gurtukostunde

  • @kishankonthalapally8674
    @kishankonthalapally8674 2 года назад +2

    super nice songs akka😂😂😂😂😂😂

  • @shaikvali8919
    @shaikvali8919 2 года назад +4

    Heart.touching.video.🙏🙏🙏🙏😢😢😢😭😭

  • @dollyjesussongs2937
    @dollyjesussongs2937 2 года назад +1

    Jesus loves you he will solve your problems trust him pray to him read holy Bible every day he will talk with you god bless you amen jesus is coming soon

  • @suvarnaa7698
    @suvarnaa7698 2 года назад +10

    E మనిషి జన్మలో.తల్లీ తండ్రీ ని బాగా చూసుకోవడమే ఈ జన్మ కి మన బాధ్యత...

  • @Sreshtastarrganji
    @Sreshtastarrganji 2 года назад +2

    Nijame prathi adapillaki chala badaga untundi

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 года назад +1

      పైన కామెంట్ రాశాను చూడండి ప్లీజ్

  • @bollepallinagaraju7577
    @bollepallinagaraju7577 2 года назад +5

    Sister 💯 years happy Life

  • @sravanyadav2932
    @sravanyadav2932 2 года назад +1

    Edipinchinav ra bujji nv epudu sallaga undali......me annalam

  • @shaikvali8919
    @shaikvali8919 2 года назад +5

    Prathi.ammai.sontha.intike.gest.laga.vellavalsi.vadtundhi...inta.kante.narakam.yem.untundhi.

  • @kappabhavitha8701
    @kappabhavitha8701 2 года назад +1

    Real ammayila life ento assalu attavarinti daggara kuda vallaki nachinattu gane undali ala undanga kuda enno thappulu velthukutaru