ఆ బాలుడికి దేవుని దయతో దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనమందరం మనస్పూర్తిగా కోరుకుందాం అల్లు అర్జున్ బెయిల్ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు ఆ బాలుడికి మంచి ట్రీట్మెంట్ విదేశాల్లో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీనివాస్ గారు
సినిమా హీరోలు తెరపైన హీరోలు నిత్యజీవితంలో జీరోలు ఎందుకు పనికిరు ఆస్పత్రిలో ఉన్న బాలుని చూడడానికి ఎవడికి మనసు రాలేదు సినిమాల్లో మాత్రం అబ్బబ్బ ఏం చూపిస్తారు రా బాబు పేదల పట్ల
అల్లు అర్జున్ ని తీసి పడేయడం లో తప్పేం లేదు, ఒకరు జైల్లో ఉన్నంత మాత్రాన మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్లంతా కలిసి ఆ పిల్లోడిని చూడ్డానికి వెళ్తే మంచిది...
సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్.బాగా స్పందించారు. గుడ్ సీఎం. అల్లు అర్జున్. ని పరామర్శించటం మిగతా. నటులు మరి విడ్డురం. ఇది. చనిపోయిన. ఫ్యామిలీ ని. ఎవడు పట్టించుకొలె. కానీ వీడికి ఏమో ఐపోయింది అనేలా ఓవర్ యాక్షన్. చేస్తున్నారు. ఇది తప్పు. అదే నటులె చనిపోతే ఎం అనే వారు ఇండస్ట్రీ. మొత్తం. రేవతి ఫ్యామిలీ మీద సింపతీ లేని సిగ్గు లేని నటులు వీళ్ళు. వీరి కోసమా ఫ్యాన్స్ ఎగ బడేది. మనం. తల్లి తండ్రి కంటే ఎక్కవ న వీరు.ఎవడి స్వార్థలు వాడివి ఇక్కడ. మనం ఎర్రి పుష్ప లు ఐయ్యం.నా అభిప్రాయం. మాత్రమే.
ఈ సినిమా వల్ల వల్ల సమాజానికి ఒరిగేది ఏమి లేదు.వాళ్ళ గురించి ఊరకూరికే వీడియోలు చేసి మా టైం,నెట్ రెండూ వృధా చెయ్యకండి.దీని వల్ల మీకే నష్టం. ఒకరిద్దరూ మంచివాళ్ళు ఉన్నారు.వాళ్ళ గురించి కావాలంటే చెయ్యండి.
సినిమా పేదలు కాదు, సినిమా పెద్దలు అందరూ . అక్షర దోషం చిన్నదైనా, ఆర్దములో పెద్ద దోషంగా మారింది. అయినా కూడా మీఅబిప్రాయం అర్దవుతుంది, తెలుగులో మీ అభిప్రాయనికి అబినందన .
ఇవి అన్ని కరెక్ట్ గానీ అంత జనసందోహం లోకి మొదటి రోజు అంత చిన్న పిల్లవాడి తో అక్కడికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు.ఇక పైన అయినా ఇటువంటి తప్పు చేయవద్దు అని కూడా జనాలకు హితబోధ చేయండి మీ వంతుగా అంతే కాని నాణేనికి ఒక వైపు మాత్రమే చూసి విశ్లేషణలు చెయ్యడం సబబు కాదు.
అల్లు అర్జున్ గారి విషయం లో Unexpected గా జరిగినా ఘటన కి....కావాలని అందరు కలిసి ఏదో ఉద్దేశ్యం తో మాత్రమే రచ్చ చేస్తున్నారు అనిపిస్తుంది....కాదు...100% కావాలనే టార్గెట్ అనిపిస్తుంది....., నిజంగా. సమాజం లో సమస్యలు లేవా
Revant is right on the spot. He said very well. Allu Arjun is a very immature egoistic spoiled brat.his body language and behavior says it all. Offering 25 lakhs for the life of a young mother while taking 300 cr for the movie is out right demeaning and insulting to that lost soul. So he thinks his own wife and children’s life is worth 25 lakhs?
సినిమా వాళ్ళకి పాపభీతి అనేది ఉందా? ఈ విషయంలో సినిమా వాళ్ళది చాలా తప్పు ఉంది. చనిపోయిన బాధలో ఉన్న కుటుంబం దగ్గరకు ఎంత మంది సినిమా వాళ్ళు వెళ్లి పరామర్శించారు, ఎంతమంది కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు? అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయగానే వాళ్ళ వాళ్ళ కొంపల్లో ఏదో జరగరానిది జరిగినట్లు సోషల్ మీడియాలలో ఓ హడావుడి చేశారు. దేశం కోసం పోరాడి జైలు నుండి బయటకొచ్చినట్లు ఓ పరామర్శలకు బారులు తీరారు కదా ఇదే విధంగా నష్టపోయిన కుటుంబం విషయంలో సినిమా వాళ్ళు ఎందుకు స్పందించలేదు? ఇకముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా జారగత్తలు తీసుకుంటాం అని సినిమా వాళ్ళ నుండి ఎందుకు మాటలు రాలేదు? సినిమా విడుదలకు ముందేమో సినీ ప్రేక్షకులు దేవుళ్ళు, వాళ్ళు లేకుంటే మేము లేము అని బీరాలు పలికే సినిమా వాళ్లకు ఇటువంటి సంఘటనలు జరిగి చనిపోతే మాత్రం స్పందన ఉండదు ఇదెక్కడి అన్యాయం? రాజకీయనాయకులు సినిమావాళ్ళు ఒకటేనా? ఓట్లకోసం వాళ్ళు, టికెట్లకోసం వీళ్ళు రాజకీయాలలో అయినా అధికారంలోకి వచ్చాక ఎంతోకొంత మంచి చేస్తారు మరి సినిమావాళ్ళు ?
ఏది ఏమైనా మొత్తం జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ తప్పు లేనప్పటికీ , స్టేజ్ మీద మాట్లాడడానికి ట్రైనింగ్ తీసుకోవాలి. లేదంటే పేపరు మీద రాసుకోవాలి. గతంలో పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యాడు. అసలు తాను ఎక్కడినుండి వచ్చాడో మరిచిపోయాడు. రికార్డులు కొట్టినంత మాత్రాన అందరూ ‘పవన్ కళ్యాణ్’లు అయిపోరు.
Revanth Reddy garu is 100% correct ... Oka family loss ni ignore chesi oka over action chese hero ki movie industry mottam edo pikesinattu velli support chestunaru eh... Telugu states ki emina help cheyali ante half of them dont even respond ... Waste fellows.. Entertainement kosam movies anthe they are not super heros even they are lesser than a common man ...
పేరు మర్చిపోయిన అంతమాత్రాన అరెస్టు చేయించి అంత బుద్ధిహీనుడు కాదు రేవంత్ రెడ్డిగారు. ఇకపోతే అరెస్టు అయిన తర్వాత ఆయన చేసిన కామెంటులో తప్పేముంది సినిమాలంటే అంతే కదా డబ్బు పెడతారు డబ్బు సంపాదిస్తారు నాకు తెలిసి అల్లు అర్జున్ అరెస్టు చేయించుకుని ఉంటాడు సినిమా హైప్ కోసం అంత తొందరగా అరెస్టు చేయడం అంత తొందరగా బెయిల్ రావడం క్యాష్ పెట్టేసిన ఉండగా బెయిల్ రావడం ఇవన్నీ చూస్తుంటే .ఎందుకంటే అరెస్టు వల్ల అల్లు అర్జున్ కి మేలు జరిగింది
Lucky Bhaskar movie lo oka dialogue oondhi..... " manam ego tho kotukunapudu, devudu manaki oka motikaya vysi manaki oka chance istadu" alantishi AA kuda jarigindhi. Eepatikina sari AA fans kanisam ahh chavubatukula madhya oona ahh baludini chusi aa kutumbhaniki Edo oka supportga Leda aedhika sahayam kani eevandi.
Allu arujuni ahokaramu baga ekuva ayenidi adi 100000000 % right. But megha and allu problem avaladu just it show up. U check it. Charana, varunu,teja, nijarika evaru kuda alluarjuni support chayaladu.
Bro a hospital ki direct ga velli a pilladini kalavadaniki kudharadhu permission tisukovali trs gov evvali andhuke celebratis vellaleka pothunaru villu permission evatla
Cinema vallu mee lanti analyst lu inka BRS edho pedda thopu anukuntunaru, BRS ki antha scene ledu, future fight only between congress and BJP. Iam telling this statement as born and brought up person from hyderabad
E matter lo pushpa team & sandhya theater dhe thappu..& after incident allu arjun response kuda too worst...anni thelisi acting chesadu after that premier show
Vallu anta okkate madhyalo bakara lu aindi evaro andhari ki telusu. Janalu heros ni cinema lo matrame abimaniste manchidi, bayata valla ni common ppl ga chudadam nerchukovali
Bro atleast u have make one video towards support to victims family......no one is supporting to victims family and no one is going to console them, but everyone going to support allu aurjun, which is not at all correct.
As if allu arjun done grate job all the cinema field people are going and consoling him, but one from cinema field not consoled victims family. These all are earning cries together bcoz of common people@ finally lost the life's of common man
ఆ శివయ్య దయతో 🙏 ఆ పసివాడు కోలుకోవాలి.... చిన్న పిల్లడు పాపం 🥲 దేవుడా 🙏
శ్రీనివాస్ గారు మీరు ఎన్ని చెప్పిన అల్లు అర్జున్ కు విపరీతమైన అహంకారం
అల్లు అర్జున్ కీ National Award వచ్చాక బలుపు బాగా పెరిగిపోయింది నా అంత తోపు actor ఇండియా లో లేడు అనే పొగరు వచ్చింది....
Adi kuda okati varusaga 4cenemalu hit ayyaykada akkada balupu perigindi
కొనుక్కుంటే వచ్చింది అవార్డు
😊🎉
Em leni pawala gadike balupu unapudu national award vachinodiki unte em undi
@@prudhviraj3697me nayana ni konukomanu ra 😂😂pilla puk sainik
అవును అల్లు అర్జున్ చేసింది బిజినెస్ ప్రజలకు ఉపయోగ మయ్యేది ఏమి చేయలేదు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్
వాళ్ళు కట్టె పన్ను ఎవరికి వెల్తుంధో
Biggest tax payer hero for 300 cr remuneration
దేశం లో ప్రతి వ్యక్తి టాక్స్ కడుతున్నారు నీతో సహా అందరు
@@abhishektangudu4899 నీ స్థోమతను బట్టి నీవు టాక్స్ కడుతున్నావు మర్చిపోకు
@@abhishektangudu4899 నీ స్థోమత ను బట్టి నీవు టాక్స్ కడుతున్నావు మరిచిపోకు
అల్లు అర్జున్ కు విపరీతమైన అహంకారం
రేవంత్ అలా మాట్లాడటం తప్పు కాదు, కరెక్టే. 👍
ఆ బాలుడికి దేవుని దయతో దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనమందరం మనస్పూర్తిగా కోరుకుందాం అల్లు అర్జున్ బెయిల్ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు ఆ బాలుడికి మంచి ట్రీట్మెంట్ విదేశాల్లో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీనివాస్ గారు
సినిమా హీరోలు తెరపైన హీరోలు నిత్యజీవితంలో జీరోలు ఎందుకు పనికిరు ఆస్పత్రిలో ఉన్న బాలుని చూడడానికి ఎవడికి మనసు రాలేదు సినిమాల్లో మాత్రం అబ్బబ్బ ఏం చూపిస్తారు రా బాబు పేదల పట్ల
దేవుని దయతో బాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న 🙏🙏
అల్లు అర్జున్ ని
తీసి పడేయడం లో
తప్పేం లేదు,
ఒకరు జైల్లో ఉన్నంత మాత్రాన మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు,
వీళ్లంతా కలిసి
ఆ పిల్లోడిని చూడ్డానికి వెళ్తే మంచిది...
ఒక్క విషయం అర్థం కావట్లేదు సమాజం కచ్చితంగా చెడు వైపు వెళ్తోంది. కన్నడ హీరో దర్శన్ గారిని ఇక్కడ అల్లు అర్జున్ గారిని వెనకేసుకొని వస్తున్నారు.
ప్రతిపక్షాలు సీఎం మీద నిందలు వేస్తుంటే మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు అంతే
విల బుద్ది ఆ జూనియర్ ఎన్టీఆర్ కు లేదు సీబీన్ జైలు పెడితే కనీసం వెళ్ళలేదు.
ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం నీకు ఒక్కనికే సాధ్యం 😭
సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్.బాగా స్పందించారు. గుడ్ సీఎం. అల్లు అర్జున్. ని పరామర్శించటం మిగతా. నటులు మరి విడ్డురం. ఇది. చనిపోయిన. ఫ్యామిలీ ని. ఎవడు పట్టించుకొలె. కానీ వీడికి ఏమో ఐపోయింది అనేలా ఓవర్ యాక్షన్. చేస్తున్నారు. ఇది తప్పు. అదే నటులె చనిపోతే ఎం అనే వారు ఇండస్ట్రీ. మొత్తం. రేవతి ఫ్యామిలీ మీద సింపతీ లేని సిగ్గు లేని నటులు వీళ్ళు. వీరి కోసమా ఫ్యాన్స్ ఎగ బడేది. మనం. తల్లి తండ్రి కంటే ఎక్కవ న వీరు.ఎవడి స్వార్థలు వాడివి ఇక్కడ. మనం ఎర్రి పుష్ప లు ఐయ్యం.నా అభిప్రాయం. మాత్రమే.
ఈ సినిమా వల్ల వల్ల సమాజానికి ఒరిగేది ఏమి లేదు.వాళ్ళ గురించి ఊరకూరికే వీడియోలు చేసి మా టైం,నెట్ రెండూ వృధా చెయ్యకండి.దీని వల్ల మీకే నష్టం.
ఒకరిద్దరూ మంచివాళ్ళు ఉన్నారు.వాళ్ళ గురించి కావాలంటే చెయ్యండి.
Jai Ravanth reddy
ఒక కుటుంబం వీల్ల వలన ఛిన్నాభిన్నం అయితే ఎవరూ అంతగా పట్టించుకోలేదు కానీ ఒక డబ్బులు తీసుకొని నటించే హీరో కోసం మాత్రం ఒక్కటై పోయారు 😢
సినిమా పేదలు అందరు ఆ బాలుడుని చూడడానికి వెళ్ళాలి 🙏🙄
సినిమా పేదలు కాదు, సినిమా పెద్దలు అందరూ . అక్షర దోషం చిన్నదైనా, ఆర్దములో పెద్ద దోషంగా మారింది. అయినా కూడా మీఅబిప్రాయం అర్దవుతుంది, తెలుగులో మీ అభిప్రాయనికి అబినందన .
ఇవి అన్ని కరెక్ట్ గానీ
అంత జనసందోహం లోకి మొదటి రోజు అంత చిన్న పిల్లవాడి తో అక్కడికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు.ఇక పైన అయినా ఇటువంటి తప్పు చేయవద్దు అని కూడా జనాలకు హితబోధ చేయండి మీ వంతుగా
అంతే కాని నాణేనికి ఒక వైపు మాత్రమే చూసి విశ్లేషణలు చెయ్యడం సబబు కాదు.
I support revanth Reddy
REVANTH ANNA ❤
రేవంత్ ని అనే ముందు మీరు ఆలోచించాలి. రేవంత్ చాలా కస్టపడి, బాధపడుతూ పైకీవచ్చిన గొప్ప లీడర్.
అయన ఇలాంటి వాళ్ళ గురించి
అలోచించి టైం వేస్ట్ చెయ్యరు.
ఫైనల్ గా మా లాంటి ఫ్యాన్స్ కి సిగ్గులేదు.. వాళ్ళు వాళ్ళు ఒకటే.. మధ్యలో. వెధవలం అయ్యం.. వాడి అహం విలువ ఒక ప్రాణం
Revant reddy garu correct
Super jai maga jai ts cm
చిరంజీవిగారు నాగబాబుగారు పవన్ కళ్యాణ్ గారు అందరిని గారే రేవంతరెడ్డికి మాత్రం గారు లేదు.
Mega family/ అల్లు family ఎవరూ కూడ మనకు అన్నం పెట్టరు, అంతే సినిమా వస్తే చూడండి వదిలేయండి, వాళ్లకోసం మీరు social medialo kottukovadam timewaste
పాపం ఫాన్స్ బకరాలు అయ్యారు .
Fanz athi chesukuni vallaki Valle..pichi pakodi gallu iyyaru..vallu vallu Bane untaru.. Madhya lo fanz ani pichi ppekas velli kottukuni chastharu
మెగా ఫ్యామిలీ ఈగో మెగా ⭐గారికే ఈగో అనేధి ఉంటె ఈ స్థాయీకి వచ్చేటోరు కాదు. అల్లు ఫామిలి ఈగొ అనాలి
ఎవ్వరి మాటలకు ఏమైనా అర్ధం చెప్పొచ్చు అని బహుశా ఇంతకుముందు ఎవ్వడు లేడు 😭
అల్లు అర్జున్ గారి విషయం లో Unexpected గా జరిగినా ఘటన కి....కావాలని అందరు కలిసి ఏదో ఉద్దేశ్యం తో మాత్రమే రచ్చ చేస్తున్నారు అనిపిస్తుంది....కాదు...100% కావాలనే టార్గెట్ అనిపిస్తుంది....., నిజంగా. సమాజం లో సమస్యలు లేవా
Srinu garu Excellent analysis Sir
Pushpa 2 movie lo ...Police la meedha Ucha poyadamu...Photo ivvaledhani CM ni Marchadamu...yendharini hurt chesindi...
Prabhas ki mathram ego undadhu...apatki radhu😊
RC & Prabhas GOLD 😍😍😍
Lets pray for the boy in hospital. I wish media and movie celebrities will sympathize victims before sympathizing AA.
Rr 💯 corect
Ee AAthu ganiki CM Revanth Reddy garu name cheppadaniki Balupu ku poyadu,jaragalsindhi jarigindhi😂😂😂😂
శుభరాత్రి శీను గారు❤
ఈగ రాజమౌళి మార్గం
ఈగో రేవంత్ మార్గం
రెండు హిట్లే!!
👌🏻👌🏻👌🏻
Am from Srikakulam....in your convenience
Telangana, CM, PPeu, marchu, pint and Day one, SING Tabla, Pandula, Revanth, Russia, Telangana, CM, Peru
నీ వార్తలు ఇవాళ రేపు బా లేదు
Revant government did good job
Revant is right on the spot. He said very well. Allu Arjun is a very immature egoistic spoiled brat.his body language and behavior says it all. Offering 25 lakhs for the life of a young mother while taking 300 cr for the movie is out right demeaning and insulting to that lost soul. So he thinks his own wife and children’s life is worth 25 lakhs?
Arrest cheste chesaru antaru cheiyakapothe cinema vallani support chestunaru antaru, so revanth Reddy did correct thing
అల్లు ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ కాదు
Mega family also not a big family
సినిమా వాళ్ళకి పాపభీతి అనేది ఉందా? ఈ విషయంలో సినిమా వాళ్ళది చాలా తప్పు ఉంది.
చనిపోయిన బాధలో ఉన్న కుటుంబం దగ్గరకు ఎంత మంది సినిమా వాళ్ళు వెళ్లి పరామర్శించారు, ఎంతమంది కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు?
అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయగానే వాళ్ళ వాళ్ళ కొంపల్లో ఏదో జరగరానిది జరిగినట్లు సోషల్ మీడియాలలో ఓ హడావుడి చేశారు.
దేశం కోసం పోరాడి జైలు నుండి బయటకొచ్చినట్లు ఓ పరామర్శలకు బారులు తీరారు కదా
ఇదే విధంగా నష్టపోయిన కుటుంబం విషయంలో సినిమా వాళ్ళు ఎందుకు స్పందించలేదు?
ఇకముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా జారగత్తలు తీసుకుంటాం అని సినిమా వాళ్ళ నుండి ఎందుకు మాటలు రాలేదు?
సినిమా విడుదలకు ముందేమో సినీ ప్రేక్షకులు దేవుళ్ళు, వాళ్ళు లేకుంటే మేము లేము అని బీరాలు పలికే సినిమా వాళ్లకు ఇటువంటి సంఘటనలు జరిగి చనిపోతే మాత్రం స్పందన ఉండదు ఇదెక్కడి అన్యాయం?
రాజకీయనాయకులు సినిమావాళ్ళు ఒకటేనా?
ఓట్లకోసం వాళ్ళు, టికెట్లకోసం వీళ్ళు
రాజకీయాలలో అయినా అధికారంలోకి వచ్చాక ఎంతోకొంత మంచి చేస్తారు
మరి సినిమావాళ్ళు ?
ఏది ఏమైనా మొత్తం జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ తప్పు లేనప్పటికీ , స్టేజ్ మీద మాట్లాడడానికి ట్రైనింగ్ తీసుకోవాలి. లేదంటే పేపరు మీద రాసుకోవాలి. గతంలో పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యాడు. అసలు తాను ఎక్కడినుండి వచ్చాడో మరిచిపోయాడు.
రికార్డులు కొట్టినంత మాత్రాన అందరూ ‘పవన్ కళ్యాణ్’లు అయిపోరు.
Revanth Reddy garu is 100% correct ... Oka family loss ni ignore chesi oka over action chese hero ki movie industry mottam edo pikesinattu velli support chestunaru eh... Telugu states ki emina help cheyali ante half of them dont even respond ... Waste fellows.. Entertainement kosam movies anthe they are not super heros even they are lesser than a common man ...
బ్రదర్ అల్లు అర్జున్ ఏమైనా కావాలి చేసినట్లు మాట్లాడుతున్నారు
పేరు మర్చిపోయిన అంతమాత్రాన అరెస్టు చేయించి అంత బుద్ధిహీనుడు కాదు రేవంత్ రెడ్డిగారు. ఇకపోతే అరెస్టు అయిన తర్వాత ఆయన చేసిన కామెంటులో తప్పేముంది సినిమాలంటే అంతే కదా డబ్బు పెడతారు డబ్బు సంపాదిస్తారు నాకు తెలిసి అల్లు అర్జున్ అరెస్టు చేయించుకుని ఉంటాడు సినిమా హైప్ కోసం అంత తొందరగా అరెస్టు చేయడం అంత తొందరగా బెయిల్ రావడం క్యాష్ పెట్టేసిన ఉండగా బెయిల్ రావడం ఇవన్నీ చూస్తుంటే .ఎందుకంటే అరెస్టు వల్ల అల్లు అర్జున్ కి మేలు జరిగింది
Lucky Bhaskar movie lo oka dialogue oondhi..... " manam ego tho kotukunapudu, devudu manaki oka motikaya vysi manaki oka chance istadu" alantishi AA kuda jarigindhi. Eepatikina sari AA fans kanisam ahh chavubatukula madhya oona ahh baludini chusi aa kutumbhaniki Edo oka supportga Leda aedhika sahayam kani eevandi.
అల్లు అరవింద్ గారి తెలివి ఏమైంది సార్
Goodvislesana 5:57
Like no 1🎉❤👍
Political Power is more powerful then cinepower
ఈ total episode లో అల్లు అర్జున్ behaviour ఏమి బాగోలేదు.
వచ్చాడు పెద్ద psychology మాస్టర్ ,విందామా?😊
Asalu ego leeni vyakti mana sirivas anna .. challaga vundali 👍
🌹🌹🌹
Allu Arjun gaadiki cheranjevi back ground laakaa poothaa first movie thoo Naa khathum ayyaa vaadu..
With out megastar there is no icon star
Situation vachindhi kabatti aduguthunnaa. Babu 52 rojulu jail lo vunte aina vallu entha Mandi chudataniki vacharu. Where is NTR
సార్ అన్నిటి గురించి చెబితే నేను పెట్టిన మెసేజ్ చూడండి సార్ whatsapp గాని పెట్టుకున్న సార్ మీకు మీ నెంబర్ కి
ప్రజరాజ్యం పెట్టి Crores Dhandyu కున్నారు
Sri Tej Exepride Ayithe, Allut Arujun మళ్లి Arrest cheyali,
Who is Allu Arjun andi? He is after all a cinema actor,
వాళ్ళకు బంధుత్వాలు వున్నా మేం అల్లు అర్జున్ రెడ్డి ని జీవితంలో నమ్మం
Allu arujuni ahokaramu baga ekuva ayenidi adi 100000000 % right. But megha and allu problem avaladu just it show up. U check it. Charana, varunu,teja, nijarika evaru kuda alluarjuni support chayaladu.
Finally mega fans became comedy 😂😂😂 vaalu vaalu okkatey madhyalooo pawan fans comedy ayyaru😢😢😢😢
Bro a hospital ki direct ga velli a pilladini kalavadaniki kudharadhu permission tisukovali trs gov evvali andhuke celebratis vellaleka pothunaru villu permission evatla
Cinema vallu mee lanti analyst lu inka BRS edho pedda thopu anukuntunaru, BRS ki antha scene ledu, future fight only between congress and BJP. Iam telling this statement as born and brought up person from hyderabad
Car lo speed ga velle vallaki avathali vallaki accident cheyyali ane intension undadu… kani accident jarigithe enduku speed ga vellavu antaru… alage allu arjun issue kooda 😢
చిరంజీవి, అల్లు అర్జున్ కి మేనత్త భర్త. మేనమామ కాదు.
Anna... all forget he is the home minister § Cm of Telangana
AA Don't need Mega fan support
He shown his true colours even after release from Jail coming out like a show, he should have go home silently why hungama?
Meeru alluarjun fan anukunta ...... Akada okaru chanipoyaru ego enti law thana Pani thanu chesukuntundi
Allu arjun gadiki balupu mamulu kadu, rls ayyaka cars chiru home glass lu tisukuni hadavidi vadu
ఎవడు పొమ్మన్నారు సినిమా కీ
ninnu evadu pettamannadu comment
E matter lo pushpa team & sandhya theater dhe thappu..& after incident allu arjun response kuda too worst...anni thelisi acting chesadu after that premier show
మీ బ్యాగ్రౌండ్ మీ డ్రెస్ ఒకటే కలర్ కొంచెం మార్చండి
Repu allu Arjun brs ki support chesi thirigi pracharam chesi revanth reddy thappakunda return gift isthadu
Vattakayi ami kadu
Pill puku ki undellu debba eam telusu 0
Orey eam matladutunavu raa mee wife ledhaa
Antha seen ledu AA ki, BRS ledu emi ledu, inka 4 years
Chanipoena valladi chinna family kabti e so called HEROES andharu allu Arjun kadike velluthunnaru Ade pedhavallu Like(Jagan) lanti vallu ite vakkaru kuda vallaru
Black money white money aayeendi
Janalaku.sigguledu
Anna
its not mega family ego its only AA ego 😃😃
Please do vedio on that kid
5th like
Like 1,428❤
Please watch the latest updates.
This info is old.
Asalu mee life book lo Vella gurinchi endhuku
Vallu anta okkate madhyalo bakara lu aindi evaro andhari ki telusu. Janalu heros ni cinema lo matrame abimaniste manchidi, bayata valla ni common ppl ga chudadam nerchukovali
National lo matram famous avutadanna mata
PUSPHA 2 INTHAKUMUNDHU VAGADU, CHIRANJEVI GARU, ARAVINDH GARU ANAALI ANADU ,MARI CM PERU MARCHIPOVATAM ANTEY PULKA TINPINCHADU
ABBAIAE NUVVU YEANNI CHEAYPINA ALLU ARJUN KI POGARU CHALLA VUNDHI MEGA FAMILY KI ALLU KI CHALA DIFFERENCE VUNDHI
Bro atleast u have make one video towards support to victims family......no one is supporting to victims family and no one is going to console them, but everyone going to support allu aurjun, which is not at all correct.
As if allu arjun done grate job all the cinema field people are going and consoling him, but one from cinema field not consoled victims family. These all are earning cries together bcoz of common people@ finally lost the life's of common man
First mega family allu arjun emando cheppandi , mega vs allu antunnaru , evvaru over action chesedi evaru XTRALU matladindii .