Andamaina Jeevitham Episode - 84 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 333

  • @ravimyana4047
    @ravimyana4047 Год назад +49

    ఈ రోజుల్లో పిల్లలను చూస్తే చాలా భయమేస్తుంది ఇప్పటి పిల్లలు అలా ఉన్నారు

  • @kanyakumari6212
    @kanyakumari6212 Год назад +89

    Passion వుంటే కొడుకు తన కష్టంతో చూసుకోవాలి గానీ ఆర్ధికం తక్కువ వున్నప్పుడు వున్నదంత తీసుకు పోవటం కరెక్ట్ కాదు. కోట్లు సొమ్ము పోగొట్టుకున్న వాళ్ళని నేను చాలా మందిని చూసాను. ఇంట్లో వాళ్ల ఫ్యూచర్ సంక నాకపెట్టి ఉద్ధరిధ్చామను కుంటున్నాడు. Fail అయితే కొంప కొల్లేరే. ఈ యూత్ కి జీవితం కన్నా కోరికలే ముఖ్యం.సంక నాకిపోయాక మిగిలేది నెత్తి మీద గుడ్డే. ఇందులో బాకరాలు అయ్యేది పేరెంట్స్, సిస్టర్. దేవుడా నువ్వే దిక్కు.

    • @wavesoflife2906
      @wavesoflife2906 Год назад

      Theda ayithe malli em anadhu anna kani ventane suicide chesukuntaru, appudu kuda parents ke badha

  • @umakakarla6162
    @umakakarla6162 Год назад +41

    చాలాబాధగాఉంది వింటుంటే.మీరు బాగుంన్నవాళ్ళందరివి మరలా పెడతారే అందులోఈపెద్దాయనకూడా ఉండాలని కోరుకుంటుంన్నానండీ.😢😢

  • @Pendemsalomi
    @Pendemsalomi Год назад +28

    🙏 ఇలాంటి పిల్లలు మూర్ఖంగా ఉన్నారు సార్,అంతే డబ్బు ఖర్చుపెట్టి ఇంకా సంపాదిస్తాను అని జీవితాలను, భవిష్యత్తును కోల్పోతున్నారు.correct gaa cheputhunnaru doctor gaaru

  • @sumithrak9407
    @sumithrak9407 Год назад +48

    ఎలాంటి సమస్య ఐనా తీర్చడం అంటే మామూలు విషయం కాదు. కత్తి మీద సాము లాంటిది. great kalyan ji

  • @SG-iv8iw
    @SG-iv8iw Год назад +5

    I can never think of cheating my parents or in laws like this !! This show is an eye opening .. !

  • @saisri891
    @saisri891 Год назад +45

    పిల్లలకు అడగక ముందే అన్ని ఇస్తూ వస్తే మని విలువ తెలియక ఇలాగే చేస్తారు ఈ అబ్బాయి మోసపోయాడు కాని ఒప్పకోడు ఎందుకంటే ఈగో

  • @LuckySudha-q1i
    @LuckySudha-q1i Год назад +10

    పిల్లల్ని కంటాము వారు అదృష్టానికి మనం కారకులం కాదు
    భగవంతుడు విచిత్రమైన వాడు
    కాకపోతే మీ అమ్మాయి కి మంచి జీవితం ఉంటుంది బాబూ

  • @SrinuSrinu-og1it
    @SrinuSrinu-og1it Год назад +74

    కొడుకు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ప్రాణాలు అయిన తీస్తారు తీసుకుంటారు 😢😢 ఇలాంటి బిడ్డ ల వలన తల్లితండ్రులు కు మనసు శాంతి ఉండదు 😢😢

    • @nivss2019
      @nivss2019 Год назад

      Kodoku adguthye evaru anduku problems create avuthayi kuthuru adgakundane estharu anduku happy ga untaru

  • @justcolours6741
    @justcolours6741 Год назад +21

    సార్ ఆ పైసలు తిరుపతి ఉండి లోకే ఆ పైసలు రావు ఓం నమశ్శివాయ🙏

  • @sreenivas1140
    @sreenivas1140 Год назад +13

    ఇదే ప్రోగ్రాం పాతికేళ్ల క్రితం ఉండివుంటే మరి నా జీవితం కూడా బహుశా బాగుపడి ఉండేదేమో అనేది నా అభిప్రాయం

  • @psiddhu3335
    @psiddhu3335 Год назад +10

    పట్టుదల ఉంటే సాధించ లేనిది ఏదీ ఉండదు
    కానీ ఇలా కాకుండ నీ talant తో try చేయాల్సింది. నాన్న నువ్వు గొప్పొడివి అవుతావు ఏదో ఒక రోజు కచ్చితంగా గొప్పడ్ అవుతావు

  • @pasupuletikumari7344
    @pasupuletikumari7344 Год назад +8

    తల్లి దండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోలేని బిడ్డలు ఉన్నా ఒకటే లేకపోయినాఒకటే. పక్కా రోడ్డు మీదకు విడుస్తాడు అమ్మ నాన్నలను. భారత్ కచ్చితంగా.

  • @jvdatta
    @jvdatta Год назад +73

    మా నాన్న కి నేను జాబ్ చేసే టైమ్ కి చాలా అప్పులు చేశారు, 2013 లో 9 lakhs unnai, and maa akka ki pelli cheyyali, avanni nenu naa income తో resolve chesanu, అప్పులు teerchanu, akka కి పెళ్ళి chesanu

  • @archana.verygoodstarmiriya1925
    @archana.verygoodstarmiriya1925 Год назад +33

    Chakravarti garu really excellent❤

  • @maniandhavaram5788
    @maniandhavaram5788 Год назад +2

    Heartly congratulations to jaya madem, Kalyan sir and suman team For so many people life saving

  • @bhavanignagu2681
    @bhavanignagu2681 Год назад +11

    Vammoooo....uncle garu meeru chala great ,🙏🙏kani. Aa abbai ki ala vunchadam correct kadhu,...Kalyan sir uncle gariki yemaina help cheyyandi sir🙏🙏adhi amount kadhu sir...aa family jeevithalu vunnai

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 Год назад +87

    ఇప్పుడు తల్లిదండ్రులకు కొడుకు కావాలి కొడుకు కావాలని చస్తున్నారు కొడుకు మంచి వాడు అయితే పర్వాలేదు దొంగనా కొడుకు అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ సంక నాకి పోవాలా అమ్మాయి అయినా అబ్బాయి అయినా సంస్కార గురించి పద్ధతి నేర్పించి పెళ్లి చేస్తే చాలు 100కు 100% అమ్మాయి కనుక్కోవడం మంచిది తల్లిదండ్రులకు

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 Год назад +58

    Kalyan Chakravarthy garu the way you handle the issue is really excellent 🙏

  • @MprOaaM
    @MprOaaM Год назад +351

    అంత పౌరుషం ఉంటే సొంతంగా సంపాదించి సినిమా కి పెట్టుకోవాలి. తండ్రి డబ్బు తీసుకెళ్లి మళ్ళీ పౌరుషం చూపిస్తున్నాడు.

  • @CherrySree9Talks
    @CherrySree9Talks Год назад +43

    అంత గొప్పవాడు అయితే సొంతంగా సంపాదించుకోవాలి కానీ , father సంపాదన తీసుకొని వెళ్లడం పెద్ద మగతనమా ,, ఇది పాపం కూడా

  • @ShyamraoVani
    @ShyamraoVani Год назад +48

    ఒక్కసారి లొకేషన్ కి వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అక్కడ డబ్బులు ఏం చేశాడు అనేది మనకి తెలుస్తుంది ఖచ్చితంగా వెళ్లాలి

  • @RONITHEDITZZ
    @RONITHEDITZZ Год назад

    Chakravarthi garu e samjaniki meru chala avasaram .

  • @ThirupathiMukka-zv1pq
    @ThirupathiMukka-zv1pq Год назад +44

    My feveret show

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 Год назад +13

    Good👌👌👌👌 programme

  • @lavanyareddy3435
    @lavanyareddy3435 Год назад +14

    Parents ki thelikunda kuda ee rojullo chala chala money karchu chestunnaru, appulu chestunnaru pillalu

  • @badrinagesh6403
    @badrinagesh6403 Год назад +8

    First comment nenu morning nundi wait chesthunanu program kosam

  • @srh30537
    @srh30537 Год назад +24

    ఇలాటి పుత్రులు పుట్టనెల గిట్ట నెల శ్రీరామ

  • @jinkalanagamani5121
    @jinkalanagamani5121 Год назад +11

    My feveret show ❤

  • @LakshmiK-m5e
    @LakshmiK-m5e Год назад +7

    First view i like kalyan garu jaya garu

  • @vijayalakshmi9668
    @vijayalakshmi9668 Год назад +7

    You are correct

  • @KanakaDurga-ow5wz
    @KanakaDurga-ow5wz Год назад +4

    Hatus of Doctor garu. I like Jayagaru

  • @kondareddykondareddy4036
    @kondareddykondareddy4036 Год назад +11

    Good program

  • @PKJBL
    @PKJBL Год назад +2

    మందు, అమ్మాయి ల తో... ఎంజాయ్ చేస్తున్నాడు నా అంచనా ప్రకారం....

  • @basheerunnishabegumshaik6188
    @basheerunnishabegumshaik6188 Год назад

    ఈరోజుల్లో అందరూ మంచివాళ్ళు అనుకోకూడదు మనల్నీ మోసం చేస్తారు అందరూ సొంత అనుకుకోడం తప్పు sontavalley ముంచుతారు.. చెప్పలేము వాళ్ళు ఎలాగ ఉసరవెల్లి అవతారాలు yettutaaro

  • @E.Nagaraja
    @E.Nagaraja Год назад +13

    Sir e episode chuste parents asalu pillalni chaduvu cheppinchi road midaki toseyali kani anavasaram ga Prema ki banisa avakudadu. Vadiki antha passion unte job chesi sampadistu vadi passion kosam fight cheyali anthe kani parents money dobbesi pogaruga matlade elanti vadini police complaint ichi jail petiste thikka kudurutundi. Parents pillalamida athi Prema chupinchakudadu.

  • @subbareddy295
    @subbareddy295 Год назад +3

    మీ అబ్బయ్ దగ్గర one రూపీ కూడా ఉండదు 100%

  • @gowrinaidu2740
    @gowrinaidu2740 11 месяцев назад

    Doctor garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UAnjaneyulu7637
    @UAnjaneyulu7637 11 месяцев назад

    భరత్ నాయనా నాన్నని ఎంతలా మోసం చేశావో అంత చీప్గా మోసపోయావు నాయనా ఆ దుర్మార్గులకి ఈ పాప పుణ్యాలు అర్దమవుతాయా

  • @rameshvadlapatla9179
    @rameshvadlapatla9179 Год назад

    Op bro laari tho start ayyindhi laari thone end ayyindhi😂😅😂😅😂😅😂😅😅😂😅🚚🚛🚚🚛🚚🚛🚚🚛🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚚🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛

  • @ravindrareddy2485
    @ravindrareddy2485 Год назад +1

    This is Ravindra Reddy from Karnataka my feveret show

  • @shashishooter6197
    @shashishooter6197 Год назад +5

    Doctor Garu Meru pillala gurinchi program

  • @swarupa9204
    @swarupa9204 9 месяцев назад

    dear parents mi pillalaku elanti pragrams chupinchandi use avuthai please please please

  • @preethi-r1o
    @preethi-r1o Год назад +13

    Value system is very important in kids, getting education is not important, concern on parents and society is very imp growing kids with values and struggles is imp then education comes next.

  • @prasannarajmannam7533
    @prasannarajmannam7533 Год назад

    Tq god na Pilalu chala manchivallu Memu money tho property kontam anni chepina vallu vadhu Miku argent aithe avaru estharu anni make cheptharu ma kosam vallu karchupedatharu adhi intilo penchatam lo vuntadhi

  • @saipavan6743
    @saipavan6743 Год назад +6

    Vala father ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kuppalasrivaniprasuna2932
    @kuppalasrivaniprasuna2932 Год назад +11

    Pl weekly 3-4 new episodes cheeyandi,instead of repeating old ones

  • @nageswararaonamburi774
    @nageswararaonamburi774 Год назад +15

    ఏభై లక్షలు...గోవిందా గో......విందా..

  • @sumalatha7575
    @sumalatha7575 Год назад

    ఎంత ధర్యం గా పాటికేలడు😮😮😮😮😮😮😮😮😮🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️ అనీ ఐపోయాయి అంటున్నాడు.... ఆమో

  • @anukoka5361
    @anukoka5361 Год назад +5

    Money never Comeing Back .

  • @manishasaripalli
    @manishasaripalli 11 месяцев назад

    Dr garu cheppinattu ah abbayi lo nijam undi tappu kuda undi anntha fine kani tappu ki kuda oka haddu untundi limit cross chesi vellinappudu ah tappu jeevithanni tala kindulu tipestundi….yentha dourbhagyamo papa and nana ki anukodam edi ayithe ayindi atleast ah abbayi nammakam nijam ayi success ayi malli vallani kapadali ani devudu ki dandam pettukodamu tappa inkem matalu ravatledu…60+ yrs ante ayina jeevitham motham kashtapadithe ochhina amount simple ga 60sec lo teskunnanu ade crct ani vadistunnadu ah abbayi asalu matalu ravatledu malli chinna age em kadu 26 yrs ante yentha mind maturity undali minim maturity leni manishi meda inka ee pedda ayina em hopes pettukovaali…..ah devudu ayina badha. Ki karigi anugrahinchali ani heartful ga korkuntunna😢😢🙏🏻🙏🏻

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 Год назад +7

    కళ్యాణజీ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @suryareddy9412
    @suryareddy9412 Год назад

    Meru tag entertainment channel ni meet avvandi pakka solve avuthundi

  • @balakrishnagoud456
    @balakrishnagoud456 Год назад

    Matladthe Pani kaadu vine position lo ledu
    Chala nastapothadu life lo
    Nen chepina solution tho marthadu sir

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 Год назад +6

    He has no right to take his father's amount.He must work hard and try his career.

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 Год назад +17

    వీడు మోసపోవడం పక్కా,రోడ్డుపై చేరటం తప్పదు

  • @jarpulaswathi8364
    @jarpulaswathi8364 Год назад +7

    ఇలా చేశావెంటి నాయనా..అయ్యో...

  • @balakrishnagoud456
    @balakrishnagoud456 Год назад

    Simple solution sir
    Police vallatho enquiry cheyinchi Theskochi
    counciling Ippinchali

  • @krishnavenikv121
    @krishnavenikv121 Год назад

    జయగారికి కళ్యాణ్ గారికి ధన్యవాదాలు నాకు ఈ అందం మైన జీవితం చాలా బాగుంటుంది

  • @mahendrapothugunta867
    @mahendrapothugunta867 Год назад +7

    Bharath Oka Vela nuvvu settled ina repu mee thalli thandrulaki Annam peduthavani nammakam naaku ledayya

  • @sreelatha9331
    @sreelatha9331 Год назад

    Aa tandri pade baadha kosam aina antaa baagavvali ani nenu korukuntunna. Koduku ki buddhi vachi money return cheyyali. I pray 🙏 to God.

  • @jyothimerugu9111
    @jyothimerugu9111 Год назад +2

    Kodukulani nethi meedha pettukovadam valla ela jarigi theeruthundhi....

  • @kavyadevulapalli139
    @kavyadevulapalli139 Год назад +3

    6 నెలలు క్రితం నా సమ్మస్య పెట్టాను ఇంత వరకు reply లేదు

  • @rudragouduluru7730
    @rudragouduluru7730 Год назад +1

    Sir good job ,congralations ❤

  • @ramalaxmikade3314
    @ramalaxmikade3314 Год назад +3

    Antaa reverse producer ki advance ivvadam emiti,agriment ante thada paddadu

  • @SkirankumarSkiran-b3q
    @SkirankumarSkiran-b3q Год назад +4

    Police complint ivvandi

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 Год назад +7

    మా అబ్బాయి ఇంతే తండ్రి అనేవాడు నిత్యము పాలు ఇచ్చే పాడి పశువు ఎవరి కోసం ఇస్తారు తండ్రి అనేవాడు సంపాదించి ఇవ్వటానికే తప్ప ఏం చేస్తావు అని కూడా అడగకూడదు

  • @కడియాలసత్యనారాయణ

    అతను కూడా చప్పట్లే మిగులుతాయి ఆఖరికి

  • @Sparkle-b3h
    @Sparkle-b3h Год назад +3

    File a police complaint ..

  • @varalakshmikonijeti8821
    @varalakshmikonijeti8821 Год назад +1

    Jaya mam hats off mam God bless 🙌 U

  • @arunareddy1377
    @arunareddy1377 Год назад +2

    Thirupathi hundi lo besadu govinda 🙏🙏🙏

  • @CherrySree9Talks
    @CherrySree9Talks Год назад +15

    ఏదో ఒకటి చేసి వాడ్ని పట్టుకోండి సార్

  • @katabathina_sasikala
    @katabathina_sasikala Год назад +3

    Suman tv velli prodyusar to matladandi madam yippatike letayyindi pleese

  • @ramanujacharyulu1511
    @ramanujacharyulu1511 Год назад +13

    50 లక్షలు అడ్వాన్స్ మరి మిగతా ప్రాజెక్టు కు డబ్బులు ఎట్లా? డబ్బులు ఇచ్చి కూచుంటే పని అవుతుందా

  • @Pendemsalomi
    @Pendemsalomi Год назад +12

    పైసా పైసా కూడ బెట్టితే ,ఆ తండ్రి కష్టం చూడాలి కదా అంత డబ్బు ఖర్చుపెట్టి భయం భక్తి లేకుండా మాట్లాడుతున్నారు

  • @shinyshiny6688
    @shinyshiny6688 Год назад +3

    Okkare vellakandi thoduga evarinaina teesukuvellandi

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Год назад +1

    Very good advice sir and way of deeling is very good manner sir❤

  • @ravimohanvikram8977
    @ravimohanvikram8977 Год назад +3

    Painful story
    Hoping God
    Will give peace.

  • @sumedhasharmakondubhatla2825
    @sumedhasharmakondubhatla2825 Год назад +1

    Anchor gariki oka chinna suggestion.. please don't intervene in the discussion between doctor and the caller... Doctor garu is there for a reason.... He is a certified person... Please don't make the doctor forget the questions that he wanted to ask them...

    • @ksrsbh
      @ksrsbh Год назад

      బుద్ధి లేని వాళ్ళు...అంత డబ్బు ఇంట్లొ పెట్టుకుంటారా.. శాస్తి జరిగింది బాగా

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 Год назад +2

    Govinda Govinda 🙏🙏50L Govinda

  • @smrafiqsshaik4856
    @smrafiqsshaik4856 Год назад +2

    Chepputho kottevadu leka

  • @LathaMadhuriyadav-ii3vu
    @LathaMadhuriyadav-ii3vu Год назад +2

    సరే తేసుకెళ్ళవు నేకు కర్చులకి ఒక 10 వెలు సరిపోవ అక్కడ చిన్న చిన్న కారెక్టర్ లు వేస్తూ సంపదిచోచు వెధవ మళ్ళీ నన్నదెగ్గరకి వచ్చి ఇబ్బంది పెడితే మాటికి మేము ఊరుకునేది లేదు అక్క పెళ్లి నేదే భాధ్యత హైడ్ అక్కడున్న ఈజీగా పెట్టుకోవచ్చు తెలుసా డాక్టర్ గారు కల్లనాన్నని safe ga వుంచండి amount అయ్యాక వస్తాడు మళ్ళీ తప్పకుండా కథ episode 2 kuda చూపించాలి

  • @ShilpaReddy-z5k
    @ShilpaReddy-z5k Год назад

    Bangalore lo unda ee show

  • @grandipadma2208
    @grandipadma2208 Год назад

    A tandrini a bhagavantude kapadali..

  • @yakshithrao9168
    @yakshithrao9168 Год назад +3

    Paapam aa thanri paristithi

  • @revoorireddys5725
    @revoorireddys5725 Год назад +1

    Varasaki naku akkayya valla abbayi kuda laxa rs salari saftwear job odhilesi velladu valla badha mimu chusthunnamu kakapothe Ila dabbulethukellaledu ippudu 3 years ayyindhi

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 Год назад +27

    50 లక్షలు నీ గుండె కాదురా నాయనా

  • @shankar8374
    @shankar8374 Год назад +37

    The father must immediately file an FIR at his residing place or at the police station where his son is residing. I think he is having some other bad habits other than cinema like cricket betting, marka , gambling etc., send the son immediately to judicial remand and immediately make a press statement that he is dis-owning his son that if his son in future makes any borrowings from Private or public banks he is I.e the father is no way concerned with the illegal activities of his son.

    • @elgamvasavi2063
      @elgamvasavi2063 Год назад +1

      Yes his father must file an f.I.r

    • @bharatnaga
      @bharatnaga Год назад

      The FIR would fail. It is not a theft.

    • @musipatlamadhukar1348
      @musipatlamadhukar1348 Год назад

    • @padma7918
      @padma7918 Год назад

      Father has good heart & felling prestige in society because of her sister marriage, he wants good family tag in society than fighting for money with son 😢he’s son took advantage

    • @krharish30
      @krharish30 Год назад

      ​@@bharatnagait is theft as per law

  • @MS-favours_2456
    @MS-favours_2456 Год назад

    🔥"రంగ మార్తాండ 2"🔥☝🏻

  • @karthikramanji8583
    @karthikramanji8583 Год назад +4

    ఇదే ప్రోగ్రాం 15 years ముందు ,వచ్చి ఉంటే ,నా జీవితం ఇంకో లెవెల్ ఉండేది😢😢😢😢

    • @ramyabujjin7738
      @ramyabujjin7738 Год назад

      Ami ma prablam

    • @karthikramanji8583
      @karthikramanji8583 Год назад

      @@ramyabujjin7738 ఇదే తప్పు నేను చేశా తెలియని వయుస్సులో,మా నాన్న ని పోగొట్టుకున్నా😥😥😭

  • @wavesoflife2906
    @wavesoflife2906 Год назад

    Chandragiri subbu ani oka channel undhi, comedy videos chesthadu, andhulo subbu gariki kuda singing, acting oka passion, he is also from middle class brahmins, but due to his family conditions he works in a software comapany and also bought a house on emi, but passion ni job chesthu thana prayathnalu thanu chesthunnadu, weekends lo videos chesevaru, adi discipline ante, parents paina prema ante

  • @imran-z1y8g
    @imran-z1y8g Год назад

    Sir
    Super
    Sir

  • @saradasundar4788
    @saradasundar4788 Год назад

    Please pillaluuu aharnisaluuu pillala kosame kashtpadi poshiste...vallani badhapettakandi..Ikkada 50 lakhs amount ni intlo kaneesam oka mata kuda cheppakundaa vellipoyadante....Akkade aa abbayi future assumtion cheyuochu...oka vela success ayyi kotlu sampadinchina...Aa thandri
    ki happy ne gani...aa abbayi matram ea parents ni chudadu...

  • @revoorireddys5725
    @revoorireddys5725 Год назад +3

    Jayagaru em matladuthunnaru atha ndra aa edhana ardamavuthuledandi Pelliki ok kuthurundhi vallaki vera poshana ledu evarandi cini feeld Lo mundhunna pedda edhigina vallu ilanti pillalani avakahalu ranstharandi

  • @sureshnayak9348
    @sureshnayak9348 Год назад

    Spr spr 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌

  • @ringmasterKcpd
    @ringmasterKcpd Год назад

    E pillanayallaki jeevitam sanka naakipoyaka ardham avutadi. , nana , kanna anukunte matladthe ilane untadi

  • @udaykumar-tq2ek
    @udaykumar-tq2ek Год назад +2

    Plzzzz don't waste money...... it's totally for ur sis & ur family minimum need's..... Ve careful

  • @manjula4878
    @manjula4878 Год назад +3

    Father ki 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramashriparvathaneni9784
    @ramashriparvathaneni9784 Год назад

    Doctor sir 🙏

  • @KongalinarishmaNarishma
    @KongalinarishmaNarishma 10 месяцев назад

    జులాయి మమ