నమస్కారం గురువు గారు.నాకు పెళ్ళి అయి 3సం లు అయింది.నాకున్న హెల్త్ కండిషన్ కి పిల్లలు అవ్వడం చాలా కష్టం అన్నారు.ivf ఒక్కటే అప్షన్ అందులో కూడా సక్సెస్ చెప్పలఏం అన్నారు.మీరు నా జీవితం లో చాలా ముఖ్య పాత్ర వహించారు. ఆ రామ చంద్రుడు దయ వల్ల .. ఈ పూజ నేను న భర్త చేసుకోగలిగను,,రెండో సారి చేస్తునపుడు 20 రోజులు పూర్తి అవ్వగానే 20 వ రోజే తెలిసింది టెస్ట్ చేసుకుంటే.. ఈ నెల మొదటి వారం లో నాకు ఆ తండ్రి దయ వల్ల ఆడపిల్ల పుట్టింది. జై శ్రీరామ్.. రామాయణం లో చాలా పవర్ ఉంది
నమస్కారం గురువుగారు నేను ఈ పూజ మీ వీడియో చూసి 1-2-2023 నుంచి 21రోజులు నిష్ఠగా చేసాము నాకు 3-3-2023 నాడు ప్రెగ్నెన్సీ confirm అయింది.28-10-2023 రోజు నాకు బాబు పుట్టాడు.
నమస్కారం గురువు గారు. మేము రెండోసారి గర్భం కోసం 2 సంవత్సరాలనుండి నుండి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రతి నెల నిరాశ మిగిలేది. ఒకసారి మీ వీడియో చూసి రాముల వారి పూజ నేను మా వారు కలిసి నిష్ఠ తో 20 రోజులు చేసాం. ఆ తర్వాత నెల నే నాకు confirm అయింది. చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు.
నమస్తే గురువుగారు ... మాకు పెళ్లిఅవి ఏడు సంవస్త్రాలు అయినా పిల్లలు లేక చాలా బాధ పడేవాళ్ళం...అప్పుడు మీ వీడియో చూసి రామాయణం లో పుత్ర కామేష్టి సర్గలు నమ్మకం తో సరిగ్గా ఒక వారం మాత్రమే నమ్మకం తో రామ నిజంగా ఈ సర్గలకి ఆ శక్తి ఉంటే ఇవ్వమని అడిగి వారం రోజులు చేశాను అండి...ఆ నెల నే నాకు కన్ఫర్మ్ అయ్యింది అండి...ఇప్పుడు ఆ రాముని దయవల్ల నాలుగు సంవస్త్రాల పాప అండి పాపకి అక్షరాభ్యసం అయినప్పుడు నుండి రోజు పాపచేత రామనామం రాయిస్తున్న అండి న జీవితంలో మరచిపోలేని రామ అనుగ్రహం ... 🙏🙏🙏
నమస్కారం గురువు గారు 🙏 నా పేరు పవిత్ర నేను ఎపుడు పూజ చేసేదని కాదు దేవుని నమస్కారం మనస్ఫూర్తిగా పెట్టలేదు ఆ శివయ్య ఆజ్ఞ తో నాకు పెళ్ళి అయింది.. పెళ్ళి అయిన తర్వాత యూట్యూబ్ లో మీరు చేసిన ప్రతీ వీడియో చుసి న మనసు మారింది పరమేశ్వరుడు ఆజ్ఞ తో నేను రామకోటి కూడా రస్తునాను అసలు మా ఇంట్లో వాళ్ళు నన్ను చుసి చాలా సంతోింసిస్తునారు పరమేశ్వరుడిని దయ వళ్ళ నాకు మంచి బర్త వచ్చారు మే వీడియోస్ చుసి ఆధ్యాత్మిక గా చాలా ముందుకు వెళుతున్నమ్ పూజలు వ్రతాలు చేస్కుంటునం మీరు మాకు మా తల్లి తండ్రుల తో సమానం గురువు గారు మేము మీకు మీ పదాలకు నమస్కరంచుచున్నాను నేనూ చెప్తున మాటలు చాలా చిన్నవి గురువు గారు కానీ మీ ఒక్క వీడియోస్ న జీవతం ఏ మారిపోయింది గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు కాదు కనిపించని దేవుడు పరమేశ్వరుడు మీరు మాకు కనిపించే మా దైవం మీరు నా జీవితంలో లో ఒకసారి అయిన మిమ్మల్ని చూసి మీ పాదాలకు నమస్కరించలి🙏🙏🙇🙇 మీరు న దైవం తండ్రి నండూరి శ్రీనివాస్ గారు మీ గురించి చేపోతూంటే నాకు కన్నీరు ఆగకుండా వస్తుంది మీ మెలుని నేను ఎప్పటికీ మరచిపోలేను నేను ఈరోజు ఎలా ఉన్నాను అంటే దానికి మీరు ఏ కారణం 🙏🙏 మీరు 16 సోమవారల వ్రతo గురించీ చెప్పారు కదా ఆ శివయ్య ఆజ్ఞ తో కార్తీక సోమవారo మాసం లో 16 సోమవారల వ్రతం ప్రారంభించాను చక్కగా మూడు వారాలు వ్రతం చేసుకున్నాను నాకు అసలు చెప్పటానికి కూడా మాటలు రావడం లేదు అరుణాచలం నుండి పరమేశ్వరుడు పిలుపు వచ్చింది గురువు గారు... వస్తున ఆదివారం అరుణాచలం కి మేము వెళ్తున్నాం నేను ఎపుడు అరుణాచలం వెళ్తాము అనుకోలేదు మీ వీడియోస్ చూసి నేను వ్రతం చేసుకొని అరుణాచలం వెళ్లాలి అనీ పరమేశ్వరుడిని ఆజ్ఞ అవచ్చు 🥺🥺 అంత పరమేశ్వరుడు దాయ 🙏 మీరు మీ కుటుంబం పరమేశ్వరుడిని అనుగ్రహం మీ పై ఉండాలి పదికాలాల పాటు మీరు చల్లగ ఉండాలి గురువు గారు. 🙏🙏
Nanduri srinivas garu meeku enni sarlu thanks cheppina thakkuve sir.....ee year feb 13th ki ma 20 days pujalu complete ayyayi...aa month naku date madyalone ravali...alntidi 20days complete ayinanthavaraku raledu...sri ramuni aasisulatho na pujalu ayyayi...naku pregnancy confirm ayyindi..jai sree ram...jai jai sree ram...🙏🙏🙏
It's really true. Jai sri ram naku pcod and tyroide valla pregency radu ani doctors cheparu. Weight lose avutey gani pregancy radu anaru. So nenu enka pregancy radu ani hopes vodeleisukuna. Oka roju naku ee video kani penchinde nenu ma husband kalise pooja cheyali ani deside ieyamu alagey 20 days complete chesamu. After five days ki nenu test chesukuntey positive vochinde. Doctor dagara ki velli confirm chesukudham anukunamu.doctor garu test chesi confirm chesaru asalu doctor garu it's miracle asalu ela jarigide ela asalu Nv weight lose avakunda neku pregancy ela confirm iende ani chala acheyriya poyaru. Nijam ga andi meku chala chala tnx andi me ee video valley na life lo malli happiness vochinde. Jai sri ram
Guruvu garu meeru chepina vidhanam lo chesam e poja nu Feb lo ne chesam feb lone conform aendi pregnancy maku chala acharyakaranga undi thank you guruji entha manchi vishayalanu maku teliya chesthunnadhuku😊jai sriram
Maaku oke okka abbay but maa karma valla car accident lo 8 years appudu chanipoyadu..almost chanipoyiina 6 months try cheste pregnant avvaledu. Appudu ila putrakameshti oka 41 days chadavamani maa guruvu garu vaddipatri padmakar garu chepparu. Nenu sriramula vari patam pettukuni theepi prasadam ga petti chesanu..nenu 41 days avvakundane pregnant ani telisindi. Nammi cheyandi tappakunda meeru parenta avtaru. Naa delivery february end 2024. Ramula varu naku healthy baby ni istaru tappakunda. Pregnant ayina sare nenu prati roju chadutunna naa delivery ayyevaraku.
Mee interview choosi nenu na husband kooda March 2023 lo parayana cheysamu. May lo pregnancy confirm aayyindi. Ippudu 8 th month pregnant ni guruv garu. Rama chandruni dayavalla safe delivery aayye na Baby healthy ga vundalani bless cheyandi guruv garu.jai sree ram 🙏
గురువు గారు నా తోబుట్టువు కి వివాహం అయ్యి 4 వ సంవత్సరం జరుగుతున్నది స్వామి ఆమె హాస్పిటల్లో అన్ని తిరిగినా కూడా ఏమీ లేదు అన్నారు పూజలు వ్రతాలు కూడా చాలా చేసింది ఏడు శనివారాల వ్రతం కూడా చేసింది ఎన్ని చేసినా ఫలితం లేకపోయింది స్వామి చాలా అంటే చాలా భాధగా ఉంది రెండు కుటుంబాల వారికి 😢😢😢😢😢నా అక్క కోసం ఎన్నో పూజలు చేస్తూనే ఉన్నాను ఆ జగన్మాత ఎప్పుడు కరుణిస్తుందో ఏమో😭😭😭😭😭😭😭 ఎన్నో ముడుపులు కూడా కట్టాను వారికి ఈ పూజల మీద విశ్వాసం తగ్గిపోయింది స్వామి ఎందుకు అంటే అంతాలా దేవునికి ఆరాధించారు ...వారి కోసం ఈ పారాయణ నేను చేయవచ్చా స్వామి 😢😢😢😢😢ఆ అమ్మవారిని ప్రతీ నిత్యం లలిత పారాయణ చేసి నా తోబుట్టువు కి సంతానం ప్రసాదించమని వేడుకుంటున్నా😢😢😢ఆ తల్లి ఎప్పుడు కరుణిస్తుందో ఏమో 😭😭🙏
I had 3 misscarraiges continuosly and gave up finnaly i did sidha mangala stotram for 40 days 11 times each day. Then after 2 months , Im blessed with baby boy. Hope this helps some one. 🙏🙏
Aa sriman narayana aashisulu metho elapudu undali.. Thanks for sharing.. Even I had 3 miscarriages.. So heart broken.. Some pandit say I hav kal sarpa dosha, some say there is nothing like that.. God knows..
Namaskarram guruvu garu, ఎంత అసంభవమైన పరిస్తితి కూడా దేవతా అనుగ్రహం ఉంటే సంభవం కానిది లేదు అని నిరూపించారు మీరు. అలాగే పుట్టిన పిల్లల ఆరోగ్యం కోసం దయచేసి ఏదైనా శలవీయండి.....🙏🙏🙏
👌👌🙏🌹🙏😊 నమస్తే గురువుగారు ఇంత మంచి రోజు శివయ్యకు సంబంధించిన శివ ముక్కోటి అనే పర్వదినం ఉందని మాకు ఇప్పటివరకు తెలియదు మీరు చెప్పే వరకు కూడా తెలియజేసినందుకు ధన్యవాదములు, ఇలా మాకు తెలియని విశేషాల గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి తెలియజేస్తూ మమ్ములను భక్తి మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాము
ఈ మహిమ గురించి మీ యొక్క ఒక ఇంటర్వ్యూలో విన్నాము గురువుగారు...మీరు కూడా ఇలా struggle అయ్యారా..మీ లాంటి వాళ్ళకి కూడా ఇలాంటివి జరిగాయా అని కళ్ళలో నీళ్ళు తిరిగాయి స్వామి
Namaste guru garu Naku marriage ayye 9 years eppudu varuku chala treatment teskunanu kanni there was no result. Eppudu mee video chusanu , Sri Ramudu blessing tho pooja start chestanu guru garu with your blessing kuda. Thank you
నమస్కారం గురువుగారు పాదాభి వందనాలు గురువు గారు ఈ పూజ చేయాలని కోరిక ఉండండి కానీ మా వారికి దేవుళ్ళు అంటే నమ్మకం లేదు నేను ఒక్కదాన్నే పూజ చేయొచ్చా దయ చేసి చెప్పండి గురువు గారు మీకు శతకోటి పాదాభివందనాలు🙏
Namaskaram Guruvu garu E video naku nenu ga chudaledhu Random ga naku vachindi nenu chusi vinna tarwatha oka 2 months ki memu pooja start chesam chesina 2 days ki tanu ki break vachindi ina tarwata malli comtinue chesamu aa bhagavanthudu day valla tanu conceive indi andi enthati goppa samacharani maku andachesina meeku danyavadamulu Jay sreeram Jai guru deva dattaaaa
నమస్కారం గురువు గారు నేను ఈ పూజ వీడియో చూసి 12-8-2024 నుంచి 21 రోజులు నిష్ఠంగా చేసాము నాకు 11-9-2024 నాడు ప్రగ్నేన్సీ confirm అయింది గురువు గారు మీకు పాదాబి వందనాలు 🙏🙏🙏
@@ravikishore331 Date ayipoyaka next day nunchi start cheyandi frst nanduri srivani channel lo unna sri ramuni Puja lo ramaraksha stotram varaku chesi stop chesi next sargalu 15 &. 16 sargalu chadivaka next panchopachara Puja cheyali ela 20 days cheyandi
Dear Mr.Srinivas Garu, We have advised to my cousin sister to do the BalaKanda Parayanam and she did the same Parayanam with the faith and she was blessed with the baby boy.
గురువుగారు మీకు పాదాభివందనాలు నేను ఎంతో మందిని చూశాను ఎంతో పంతుల్ని చూశాను ఎంతో జ్యోతిష్యులు గురించి విన్నాను ఎంతో మంది దగ్గరకు తిరిగాను కానీ మీలాంటి వారు కానీ గురువుగారు మీరు చెప్పినట్టు ఎవరూ లేరండి ఎంత అద్భుతంగా చెబుతున్నారు ప్లస్ ఏందంటే మీరు చెప్పే పూజా విధానం కూడా చాలా నీట్ గా ఉంటది
Namasthe guruvu garu nenu inthakumundhu mi videos asalu chudaledhu endhuko ivala mi video kanipinchindi open chesi chusanu mi matalu vinthunte chala pease ga anipinchindi . Nenu prathi kshanam anjaneya swamini thaluchukuntu vuntanu a swamy ki bhadhulu mi tho chepinchadu anipinchidi, anni chusukoni venthane start chesthanu endhukante naku chinnapatinundi amma prema nanna prema ledhu kani naku na bidda prema kavali ani🤰💕 korukuntunnanu nannu dheevinchandi guruvugaru. Alane ramulavari pooja first roju chesthamu kada alane kalige varaku roju chesi putrakamesti parayanam cheyala guruvugaru koncham chepandi. Thanks guruvugaru intha manchi vishayam thelipinandhuku.💐💐
నమస్కారం గురువు గారు 🙏 మీకు శతకోటి ధన్యవాదాలు గురువు గారు.మా పెళ్లి అయ్యి 3 సంవత్సరాలు అయింది. మేము చాలా హాస్పిటల్స్ కు వెళ్ళాం. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు అయినా కూడా మాకు సంతానం కలగలేదు. నేను ఈ వీడియో 11.8.2024 వ తేదీన చూసాను. ఈ పూజ 12.8.224 తేదీన మొదలుపెట్టాం నిష్ఠ గా 1.09.2024 తేది కి పూర్తి అయ్యింది.14.9.2024 తేదీన టేస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది . ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
Namaste guruvu garu 🙏nenu one year nundi pregnancy kosam try chesamu, doctors ni kuda kalisamu, medicine kuda use chesamu,kani conceive avvaledu.oka roju e video chusi sri ramula varike puja cheyali ane nenu,ma husband anukoni,puja chesa nu swami varike,aa next month nenu conceive ayyanu.nijam ga ma jevitham lo happy ness me valana chusanu.thank you so much guruvu garu,maku manchi chesinandhuku🙏🙏🙏
మానవప్రయత్నం (ప్రయత్నించి,ప్రయత్నించి) నావల్లకాదు అనుకోని ఓ భగవంతుడ నీకరున ఉంటేగాని నేనుబ్రతకలేను అంటే అప్పుడు భగవంతునికరున మోదలవుతుంది శ్రీ సర్వమంగలాయనమ:
Ma inti pakana akka ki ten years ayindhi guruv garu pelli ayyi...kaani Inka pillal lerani edusthundhi...ipud mi video chusa...ika thana tho cheppesi mitho thana Santhosham panchukuntaanu and thank you sooo much guruvgaru 😊ma andari problems thirchey devudu meeru❤🙏
🙏 గురువుగారు.... మీరు మాకు దయ చేసి ఒక దారి చూపగలరు.. పుట్టిన పిల్ల ని మానసికంగా కొంచమే బాగోలేదు.. మెయిన్ problem speech andi... స్పీచ్ కూడా కొంచం ఉంది. పాప చూడడానికి బాగుంటుంది చాలా. కర్మ ఫలం అనుభవించాల్సిందేనా చెప్పఅండీ
Guruvige namaskara... I don't know whether you read my message but I truly want to say that I needed this most ... My lord Shiv always shares the best I need for that particular time ... To my Shiv and you, loads of respect
గురువు గారు శ్రీనివాస్ గారు మీకు మా శిరసు వంచి శత సహస్ర కోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్ , జై శ్రీ రామ్ , జై శ్రీ రామ్ , జై శ్రీ శియ్యా రామ్ ,చాలా చక్కటి విశేషమైన విషయం మాకు వివరించారు , మీకూ చాలా చాలా ధన్యవాదములు
Maku Santhanam kalagali ani mee aasirvachanalu andinchamani korukuntunnam guruvu gaaru ...meeru cheppina vidhamgaa cheyadaaniki aa ramayya thandri anugrahinchali.. Jai Sri Ram 🙏
మాకు పిల్లలు లేరు బాలకాండ సర్గ చదవాలని యూట్యూబ్ లో చూసాను చాలా కాలం క్రితం.. కాని ఉద్యోగం రీత్యా చదవలేక పోయాను...ఇప్పుడు లీవ్ లో ఉన్నా కూడా మార్చిపోయి స్టార్ట్ చెయ్యలేదు..దేవుడు మీ ద్వారా గుర్తు చేసారు.. స్టార్ట్ చేస్తాము.
నమస్కారమ్ గురుగారు! Maku marriage ayyi 4years ayyindhi, medicines vadam but result ledhu ,Ee video chusi mem e Puja chesam. 20days deeksha nista tho manasu petti purthi chesam meeru cheppinattu, Miracle jarigindhi maa life lo....e month ayhte mem ee pooja chesamo a month e conceive ayyanu....matallo cheppalem happiness...a Sri Ramudu varam icharu🙏 Jai shree ram 🙏
Meru lucky ..devudu anugraham mana medha padtam anty normal vishayam kadu ... Nenu kuda chesa okasari madya lo ma husband work valla out of city so break vatchhesindi .. Malli start chesam eesari successful ga complete chesam .. But maybe na pooja lo em tappu undo .nalo tappu undho .. result ra ledhu ..I'm just waiting... I hope nenu oneday me la comment pette roju ravali ..
Jai Shri Ram.. We had followed this 15 and 16th chapter balakanda chanting meticulously as suggested from your old video and have been blessed with a baby boy.. We have named him Raghuveer to pay our gratitude to lord Rama for his immense blessings..
గురువు గారికి నమస్కారం మాకు వివాహం జరిగి 13 సంవత్సరాలు అయ్యింది. సంతానం లేదు అందు వలన ఒక పిల్లవాడిని దత్తత తీసుకున్నాము. నేను దేశరక్షణ కీ సంబందించిన విభాగం లో పని చేస్తున్నాను. కాబట్టి కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. అంటే ప్రతి మూడు నెలలకి ఒక 20 రోజులు మాత్రమే కలిసి ఉంటాము. మేము కూడా పారాయణ చేసే మార్గం ఉంటే తెలియచేయగలరు. మీరు స్పందిస్తారాని. ఆశిస్తున్నాను. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. 🙏
Namasthe guru garu , meku ela thanks chepalo teliyatledhu 🙏 🙏 🙏 nijam ga cheekatilo vunnavallaki veluthuru laga ee video and Meru cheppe vi anni . Na case lo kuda idi nijamayyindi gurugaru.
Namaskaram guruvugaru, ma marriage ayi 15 years kani santanam ledu, medical treatment anta ayinidi IVF kuda. Mee patha vedio chusi amazon lo Ramayanam balakanda book teppinchanu, parayanam start chesanu kani 18 days ki atankam vacchindi, kani malli chestanu anta devudi daya.
Memu ee video chusi 21 days nishtatho nammakam tho ramulu vari pooja chesam and 21st day maa wife pregnant, naaku mee meedha and god meedha chaala nammakam vachindhi..thanks a lot for helping the people like us. God bless you ❤❤
Naku papa putti chanipoyindi epudu malli devuni daya vala papa puttindi papaki heart lo problem undi anaru operation chese margam ledu antunaru devuni daya vala devuni chalani chupuu na bidda meeda chudu tandri e talli badha ni artam chesukondi devatalara meru pillalani kannaru me bidda badhapadutunte meru chustuntara kapadandi na bidda ni ayushu arogyam evvu shivaya okka chupu chudu na bidda meeda na bidda arogyam baguuu chey🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
11 నెలల ముందు మేము కూడా పారాయణం చేసాం గురువుగారు..మొదటిసారి చేసినప్పుడు ఆటంకం కలిగింది...రెండవసారి పూర్తి చేసాం. కన్ఫార్మ్ అయింది.. ఇప్పుడు మాకు బాబు పుట్టాడు అది కూడా పునర్వసు నక్షత్రంలో గురువుగారూ.. చాలా ధన్యవాదాలు..🙏🙏🙏
Adento nandi ! Erojenduko mi family photos and mi personal life as a common man ga elaa untaaru annadi adugaalani anipinchindi evening 6:30 aaa time ki eloopu meere mi life loni konni jnaapakaaalanu panchukovatam naaku ascharyamgaaa undi😅😅😅😊😊😊 Idi abaddam anukuntaaremo sir meeru! Nijamgaa e video notification ochindi indaaka 20:30 aa time ki but naaku 18:30 aalope indaaka cheppinattu adagaaalanna thought ochindi. May be eroju mi video konni choostoo unnaduku adagaalanna korika kaligindemo sir. But ilaaa aprayatnamgaaane konni mi jeevitamloni sanghatanalu vinadam bhale surprising gaa undi sir😅😅😅
Namasthe guruvugaru maku marriage ayyi 3 years ayyindi Memu kuda e video chusamu guruvugaru chusina next 2 days ki yekadasi vachindi parayanam start chesam 21 days chesamu andi pregnancy confirm ayyindi andi nijamga power of rama
nmasthe gurugaru nenu ma husband pillalu kosam 11 years nunchi wait chesthunnam dctrs dhaggaraku velli disappoint authunna but last two months nunchi chesthunte eroju complete aiendhi swamy 20d ays aa ramulavari dhaya valla hope god bless me soon ani plz bless us andi
నమస్కారం గురువు గారూ 🙏🏻🙏🏻🙏🏻మీరు చెపిన విధంగా రాములా వారి పూజ చేసాం గురువు గారు . Feb 1 to 20 డేస్ పూర్తి చేసాం గురువు గారు ఇక ఎంతో నమ్మకం తొ ఆహ్ రాములవారి మీదే భారా న్నoత వేసి ఉంచాము గురువు గారు మేము త్వరలో శుభవార్త వింటాము అని ఆశిస్తున్నం గురువు గారూ పూజ చేస్తునన్ని రోజులు ఎంతో నమ్మకం తొ భక్తి తో చేసాం గురువు గారు మీరు చేపినట్టు గా మేము శుభవార్తని వినే ముందు మాకు మీ మాటలే ఎంతో మనసుకి ఆనందాన్ని కలగ చేశాయి గురువు గారు ,🙏🏻 ధన్యవాదములు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻 చాలా చాలా ధన్య వాదలు గురువు గారు
Thank you guruvugaaru nenu assalu mrg ki mundu appudu gudiki gaani am chese daanni kaadu but mrg after maa husband ki devudi meeda chaala bhakti nenuchaaalaaa change ayyaa meee vedios chusaakaaa chaaalaaa nerchukunna danyavaadaalu guruvu
నమస్కారం గురుగారు నాకు ఒక 10 years బాబు ఉన్నాడు . గత 6 yr నుండి మేము తిరగని గుడి హాస్పిటల్ లేవు అంత బాగానే ఉంది అని చెప్పతరు లేదా ఏదో ఒక రోగం ఉంది అంటారు . చివరికి ఇంకా పిల్లలు వద్దు అనుకున్నాము .ఐతు ఇప్పడు మీ వీడియో చూసాము .చాలా సంతోషం వేసింది a రాముడే ఈ భాగ్యం ఇచ్చి నట్టు ఉంది అయితే పూజ ప్రతి రోజా సంకల్పం చేయాలా లేదా మొదటి రోజు మాత్రమేనా దయ చేసి చెప్పండి
Dhanyavadalu guruvugaru yandamavi lo daham tho tirige jeeviki neerandhinchi nattu maku meeru sari samayam lo ee salaha ichharu 13 years ga try chestunnam but no use eesari tappkunda meeru chepponattu parayanam chestam guruvugaru
మా మామయ్య గారు 3 నెలల క్రితం చనిపోయారు,ప్రస్తుతం ముట్టుడు లో ఉన్నాము. సంతానం కోసం 1 సంవత్సరం నుండి ప్రయత్నిస్తున్నము కానీ ఫలించడం లేదు.. దేవుడికి పూజ చేయడం కుదరదు స్వామి ,ఇలాంటి సమయం లో నేను రాముల వారి అనుగ్రహాన్ని ఎలా పొంది సంతానాన్ని పొందగలను, దయ చేసి తెలుపగలరు..
నమస్కారం గురువు గారు.నాకు పెళ్ళి అయి 3సం లు అయింది.నాకున్న హెల్త్ కండిషన్ కి పిల్లలు అవ్వడం చాలా కష్టం అన్నారు.ivf ఒక్కటే అప్షన్ అందులో కూడా సక్సెస్ చెప్పలఏం అన్నారు.మీరు నా జీవితం లో చాలా ముఖ్య పాత్ర వహించారు. ఆ రామ చంద్రుడు దయ వల్ల .. ఈ పూజ నేను న భర్త చేసుకోగలిగను,,రెండో సారి చేస్తునపుడు 20 రోజులు పూర్తి అవ్వగానే 20 వ రోజే తెలిసింది టెస్ట్ చేసుకుంటే..
ఈ నెల మొదటి వారం లో నాకు ఆ తండ్రి దయ వల్ల ఆడపిల్ల పుట్టింది.
జై శ్రీరామ్..
రామాయణం లో చాలా పవర్ ఉంది
నమస్కారం గురువుగారు నేను ఈ పూజ మీ వీడియో చూసి 1-2-2023 నుంచి 21రోజులు నిష్ఠగా చేసాము నాకు 3-3-2023 నాడు ప్రెగ్నెన్సీ confirm అయింది.28-10-2023 రోజు నాకు బాబు పుట్టాడు.
Good God bless you 🙌
నమస్కారం గురువు గారు. మేము రెండోసారి గర్భం కోసం 2 సంవత్సరాలనుండి నుండి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రతి నెల నిరాశ మిగిలేది. ఒకసారి మీ వీడియో చూసి రాముల వారి పూజ నేను మా వారు కలిసి నిష్ఠ తో 20 రోజులు చేసాం. ఆ తర్వాత నెల నే నాకు confirm అయింది. చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు.
నమస్తే గురువుగారు ... మాకు పెళ్లిఅవి ఏడు సంవస్త్రాలు అయినా పిల్లలు లేక చాలా బాధ పడేవాళ్ళం...అప్పుడు మీ వీడియో చూసి రామాయణం లో పుత్ర కామేష్టి సర్గలు నమ్మకం తో సరిగ్గా ఒక వారం మాత్రమే నమ్మకం తో రామ నిజంగా ఈ సర్గలకి ఆ శక్తి ఉంటే ఇవ్వమని అడిగి వారం రోజులు చేశాను అండి...ఆ నెల నే నాకు కన్ఫర్మ్ అయ్యింది అండి...ఇప్పుడు ఆ రాముని దయవల్ల నాలుగు సంవస్త్రాల పాప అండి పాపకి అక్షరాభ్యసం అయినప్పుడు నుండి రోజు పాపచేత రామనామం రాయిస్తున్న అండి న జీవితంలో మరచిపోలేని రామ అనుగ్రహం ... 🙏🙏🙏
నమస్కారం గురువు గారు 🙏 నా పేరు పవిత్ర నేను ఎపుడు పూజ చేసేదని కాదు దేవుని నమస్కారం మనస్ఫూర్తిగా పెట్టలేదు ఆ శివయ్య ఆజ్ఞ తో నాకు పెళ్ళి అయింది.. పెళ్ళి అయిన తర్వాత యూట్యూబ్ లో మీరు చేసిన ప్రతీ వీడియో చుసి న మనసు మారింది పరమేశ్వరుడు ఆజ్ఞ తో నేను రామకోటి కూడా రస్తునాను అసలు మా ఇంట్లో వాళ్ళు నన్ను చుసి చాలా సంతోింసిస్తునారు పరమేశ్వరుడిని దయ వళ్ళ నాకు మంచి బర్త వచ్చారు మే వీడియోస్ చుసి ఆధ్యాత్మిక గా చాలా ముందుకు వెళుతున్నమ్ పూజలు వ్రతాలు చేస్కుంటునం మీరు మాకు మా తల్లి తండ్రుల తో సమానం గురువు గారు మేము మీకు మీ పదాలకు నమస్కరంచుచున్నాను నేనూ చెప్తున మాటలు చాలా చిన్నవి గురువు గారు కానీ మీ ఒక్క వీడియోస్ న జీవతం ఏ మారిపోయింది గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః అంటారు కాదు కనిపించని దేవుడు పరమేశ్వరుడు మీరు మాకు కనిపించే మా దైవం మీరు నా జీవితంలో లో ఒకసారి అయిన మిమ్మల్ని చూసి మీ పాదాలకు నమస్కరించలి🙏🙏🙇🙇 మీరు న దైవం తండ్రి నండూరి శ్రీనివాస్ గారు మీ గురించి చేపోతూంటే నాకు కన్నీరు ఆగకుండా వస్తుంది మీ మెలుని నేను ఎప్పటికీ మరచిపోలేను నేను ఈరోజు ఎలా ఉన్నాను అంటే దానికి మీరు ఏ కారణం 🙏🙏
మీరు 16 సోమవారల వ్రతo గురించీ చెప్పారు కదా ఆ శివయ్య ఆజ్ఞ తో కార్తీక సోమవారo మాసం లో 16 సోమవారల వ్రతం ప్రారంభించాను చక్కగా మూడు వారాలు వ్రతం చేసుకున్నాను నాకు అసలు చెప్పటానికి కూడా మాటలు రావడం లేదు అరుణాచలం నుండి పరమేశ్వరుడు పిలుపు వచ్చింది గురువు గారు... వస్తున ఆదివారం అరుణాచలం కి మేము వెళ్తున్నాం నేను ఎపుడు అరుణాచలం వెళ్తాము అనుకోలేదు మీ వీడియోస్ చూసి నేను వ్రతం చేసుకొని అరుణాచలం వెళ్లాలి అనీ పరమేశ్వరుడిని ఆజ్ఞ అవచ్చు 🥺🥺 అంత పరమేశ్వరుడు దాయ 🙏 మీరు మీ కుటుంబం పరమేశ్వరుడిని అనుగ్రహం మీ పై ఉండాలి పదికాలాల పాటు మీరు చల్లగ ఉండాలి గురువు గారు. 🙏🙏
Nanduri srinivas garu meeku enni sarlu thanks cheppina thakkuve sir.....ee year feb 13th ki ma 20 days pujalu complete ayyayi...aa month naku date madyalone ravali...alntidi 20days complete ayinanthavaraku raledu...sri ramuni aasisulatho na pujalu ayyayi...naku pregnancy confirm ayyindi..jai sree ram...jai jai sree ram...🙏🙏🙏
మీరు చదివార ఆ 15, 16సర్గలు లేఖ విన్నారా ఆడియో కొంచెం కామంట్ పెట్టండి
Hlo andi audio clip ekkada vundi
It's really true. Jai sri ram naku pcod and tyroide valla pregency radu ani doctors cheparu. Weight lose avutey gani pregancy radu anaru. So nenu enka pregancy radu ani hopes vodeleisukuna. Oka roju naku ee video kani penchinde nenu ma husband kalise pooja cheyali ani deside ieyamu alagey 20 days complete chesamu. After five days ki nenu test chesukuntey positive vochinde. Doctor dagara ki velli confirm chesukudham anukunamu.doctor garu test chesi confirm chesaru asalu doctor garu it's miracle asalu ela jarigide ela asalu Nv weight lose avakunda neku pregancy ela confirm iende ani chala acheyriya poyaru. Nijam ga andi meku chala chala tnx andi me ee video valley na life lo malli happiness vochinde. Jai sri ram
Mee age
Guruvu garu meeru chepina vidhanam lo chesam e poja nu Feb lo ne chesam feb lone conform aendi pregnancy maku chala acharyakaranga undi thank you guruji entha manchi vishayalanu maku teliya chesthunnadhuku😊jai sriram
Memu chesinamu sir July 2022 lo meru chepevidanaga maku epudu September 16th 2023 twins boy's chalaa happy ga undi thank you sir 🙏🙏🙏🙏
Maaku oke okka abbay but maa karma valla car accident lo 8 years appudu chanipoyadu..almost chanipoyiina 6 months try cheste pregnant avvaledu. Appudu ila putrakameshti oka 41 days chadavamani maa guruvu garu vaddipatri padmakar garu chepparu. Nenu sriramula vari patam pettukuni theepi prasadam ga petti chesanu..nenu 41 days avvakundane pregnant ani telisindi. Nammi cheyandi tappakunda meeru parenta avtaru. Naa delivery february end 2024. Ramula varu naku healthy baby ni istaru tappakunda. Pregnant ayina sare nenu prati roju chadutunna naa delivery ayyevaraku.
Mee interview choosi nenu na husband kooda March 2023 lo parayana cheysamu. May lo pregnancy confirm aayyindi. Ippudu 8 th month pregnant ni guruv garu. Rama chandruni dayavalla safe delivery aayye na Baby healthy ga vundalani bless cheyandi guruv garu.jai sree ram 🙏
గురువు గారు నా తోబుట్టువు కి వివాహం అయ్యి 4 వ సంవత్సరం జరుగుతున్నది స్వామి ఆమె హాస్పిటల్లో అన్ని తిరిగినా కూడా ఏమీ లేదు అన్నారు పూజలు వ్రతాలు కూడా చాలా చేసింది ఏడు శనివారాల వ్రతం కూడా చేసింది ఎన్ని చేసినా ఫలితం లేకపోయింది స్వామి చాలా అంటే చాలా భాధగా ఉంది రెండు కుటుంబాల వారికి 😢😢😢😢😢నా అక్క కోసం ఎన్నో పూజలు చేస్తూనే ఉన్నాను ఆ జగన్మాత ఎప్పుడు కరుణిస్తుందో ఏమో😭😭😭😭😭😭😭 ఎన్నో ముడుపులు కూడా కట్టాను వారికి ఈ పూజల మీద విశ్వాసం తగ్గిపోయింది స్వామి ఎందుకు అంటే అంతాలా దేవునికి ఆరాధించారు ...వారి కోసం ఈ పారాయణ నేను చేయవచ్చా స్వామి 😢😢😢😢😢ఆ అమ్మవారిని ప్రతీ నిత్యం లలిత పారాయణ చేసి నా తోబుట్టువు కి సంతానం ప్రసాదించమని వేడుకుంటున్నా😢😢😢ఆ తల్లి ఎప్పుడు కరుణిస్తుందో ఏమో 😭😭🙏
Namaskaram guruvu garu....nenu january 21 start chesa...meru cheppina vidham ga paravannam roju pettalekapoya...kani swamy ashirvadaham tho feburary 27 conceive ayya....meku sathakoti pranamalu🙏🙏🙏..me matalu entho mandiki palinchay...danyavadamulu guruvu garu🙏🙏🙏
రామాయణం లో బాలకాండ లో 15, 16సర్గలు పుత్రకామేష్టి సర్గలు -20 రోజులు
I had 3 misscarraiges continuosly and gave up finnaly i did sidha mangala stotram for 40 days 11 times each day. Then after 2 months , Im blessed with baby boy. Hope this helps some one. 🙏🙏
Aa sriman narayana aashisulu metho elapudu undali.. Thanks for sharing.. Even I had 3 miscarriages.. So heart broken.. Some pandit say I hav kal sarpa dosha, some say there is nothing like that.. God knows..
Namaskarram guruvu garu, ఎంత అసంభవమైన పరిస్తితి కూడా దేవతా అనుగ్రహం ఉంటే సంభవం కానిది లేదు అని నిరూపించారు మీరు. అలాగే పుట్టిన పిల్లల ఆరోగ్యం కోసం దయచేసి ఏదైనా శలవీయండి.....🙏🙏🙏
👌👌🙏🌹🙏😊 నమస్తే గురువుగారు ఇంత మంచి రోజు శివయ్యకు సంబంధించిన శివ ముక్కోటి అనే పర్వదినం ఉందని మాకు ఇప్పటివరకు తెలియదు మీరు చెప్పే వరకు కూడా తెలియజేసినందుకు ధన్యవాదములు, ఇలా మాకు తెలియని విశేషాల గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి తెలియజేస్తూ మమ్ములను భక్తి మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాము
గురువు గారు నాకూ 15 yes ఆయన పిల్లలు లేరు కాబట్టి నాకూ ఆ స్లో కం పంపించాలని కోరుతున్నాను
ఈ మహిమ గురించి మీ యొక్క ఒక ఇంటర్వ్యూలో విన్నాము గురువుగారు...మీరు కూడా ఇలా struggle అయ్యారా..మీ లాంటి వాళ్ళకి కూడా ఇలాంటివి జరిగాయా అని కళ్ళలో నీళ్ళు తిరిగాయి స్వామి
Namaste guru garu
Naku marriage ayye 9 years eppudu varuku chala treatment teskunanu kanni there was no result. Eppudu mee video chusanu , Sri Ramudu blessing tho pooja start chestanu guru garu with your blessing kuda.
Thank you
నమస్కారం గురువుగారు పాదాభి వందనాలు గురువు గారు ఈ పూజ చేయాలని కోరిక ఉండండి కానీ మా వారికి దేవుళ్ళు అంటే నమ్మకం లేదు నేను ఒక్కదాన్నే పూజ చేయొచ్చా దయ చేసి చెప్పండి గురువు గారు మీకు శతకోటి పాదాభివందనాలు🙏
Namaskaram Guruvu garu
E video naku nenu ga chudaledhu
Random ga naku vachindi nenu chusi vinna tarwatha oka 2 months ki memu pooja start chesam chesina 2 days ki tanu ki break vachindi ina tarwata malli comtinue chesamu aa bhagavanthudu day valla tanu conceive indi andi enthati goppa samacharani maku andachesina meeku danyavadamulu
Jay sreeram
Jai guru deva dattaaaa
నమస్కారం గురువు గారు నేను ఈ పూజ వీడియో చూసి 12-8-2024 నుంచి 21 రోజులు నిష్ఠంగా చేసాము
నాకు 11-9-2024 నాడు ప్రగ్నేన్సీ confirm అయింది గురువు గారు మీకు పాదాబి వందనాలు 🙏🙏🙏
Ela cheyali mam m m chadavali plzzz cheppandi
Mam koncham detail GA cheppara ela cheyali m cheyali 😢
Ela cheyali & time kooda cheppara andi plz
Hi andi congratulations...okati cheptara please 20 days ante date vastundhi kadha aa time lo cheyacha
@@ravikishore331
Date ayipoyaka next day nunchi start cheyandi frst nanduri srivani channel lo unna sri ramuni Puja lo ramaraksha stotram varaku chesi stop chesi next sargalu 15 &. 16 sargalu chadivaka next panchopachara Puja cheyali ela 20 days cheyandi
Dear Mr.Srinivas Garu,
We have advised to my cousin sister to do the BalaKanda Parayanam and she did the same Parayanam with the faith and she was blessed with the baby boy.
జై శ్రీరామ్
గురువుగారు మీకు పాదాభివందనాలు నేను ఎంతో మందిని చూశాను ఎంతో పంతుల్ని చూశాను ఎంతో జ్యోతిష్యులు గురించి విన్నాను ఎంతో మంది దగ్గరకు తిరిగాను కానీ మీలాంటి వారు కానీ గురువుగారు మీరు చెప్పినట్టు ఎవరూ లేరండి ఎంత అద్భుతంగా చెబుతున్నారు ప్లస్ ఏందంటే మీరు చెప్పే పూజా విధానం కూడా చాలా నీట్ గా ఉంటది
Namasthe guruvu garu nenu inthakumundhu mi videos asalu chudaledhu endhuko ivala mi video kanipinchindi open chesi chusanu mi matalu vinthunte chala pease ga anipinchindi . Nenu prathi kshanam anjaneya swamini thaluchukuntu vuntanu a swamy ki bhadhulu mi tho chepinchadu anipinchidi, anni chusukoni venthane start chesthanu endhukante naku chinnapatinundi amma prema nanna prema ledhu kani naku na bidda prema kavali ani🤰💕 korukuntunnanu nannu dheevinchandi guruvugaru.
Alane ramulavari pooja first roju chesthamu kada alane kalige varaku roju chesi putrakamesti parayanam cheyala guruvugaru koncham chepandi.
Thanks guruvugaru intha manchi vishayam thelipinandhuku.💐💐
నమస్కారం గురువు గారు 🙏 మీకు శతకోటి ధన్యవాదాలు గురువు గారు.మా పెళ్లి అయ్యి 3 సంవత్సరాలు అయింది. మేము చాలా హాస్పిటల్స్ కు వెళ్ళాం. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు అయినా కూడా మాకు సంతానం కలగలేదు.
నేను ఈ వీడియో 11.8.2024 వ తేదీన చూసాను. ఈ పూజ 12.8.224 తేదీన మొదలుపెట్టాం నిష్ఠ గా 1.09.2024 తేది కి పూర్తి అయ్యింది.14.9.2024 తేదీన టేస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది . ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
Pooja morning chesara, evening kuda cheyacha Andi pls reply
Namaste guruvu garu 🙏nenu one year nundi pregnancy kosam try chesamu, doctors ni kuda kalisamu, medicine kuda use chesamu,kani conceive avvaledu.oka roju e video chusi sri ramula varike puja cheyali ane nenu,ma husband anukoni,puja chesa nu swami varike,aa next month nenu conceive ayyanu.nijam ga ma jevitham lo happy ness me valana chusanu.thank you so much guruvu garu,maku manchi chesinandhuku🙏🙏🙏
ఇలానే రామాయణం లో వున్న శ్లోకాలు లిస్ట్ ఇవ్వండి అన్ని సమస్యలకు 🙏
మానవప్రయత్నం (ప్రయత్నించి,ప్రయత్నించి) నావల్లకాదు అనుకోని ఓ భగవంతుడ నీకరున ఉంటేగాని నేనుబ్రతకలేను అంటే
అప్పుడు భగవంతునికరున మోదలవుతుంది శ్రీ సర్వమంగలాయనమ:
Nanduri garu meku chala thanks and nenu e Puja December chesanu Naku July lo pregnancy conform iendhi chepinanduku meku chala dhanayvadalu jai sreeram
Ma inti pakana akka ki ten years ayindhi guruv garu pelli ayyi...kaani Inka pillal lerani edusthundhi...ipud mi video chusa...ika thana tho cheppesi mitho thana Santhosham panchukuntaanu and thank you sooo much guruvgaru 😊ma andari problems thirchey devudu meeru❤🙏
🙏 గురువుగారు.... మీరు మాకు దయ చేసి ఒక దారి చూపగలరు.. పుట్టిన పిల్ల ని మానసికంగా కొంచమే బాగోలేదు.. మెయిన్ problem speech andi... స్పీచ్ కూడా కొంచం ఉంది. పాప చూడడానికి బాగుంటుంది చాలా. కర్మ ఫలం అనుభవించాల్సిందేనా చెప్పఅండీ
Ma sister kuda idhi chesina tharuvatha koduku puttadu swami
Naaku marriage ayyi 3 years complete ayindi Jan ki
2 time's pregnancy confirm ayyi vellipoindi..... ippudu pregnancy confirm ayyi safe delivery ayyela chudu Swami 🙏🙏🙏🙏🙏bless me 🙏🙏🙏
Eroju ki ma 20 days parayanam complete indi guruvu yaru..I am waiting for gods miracle
దీనిలో వచ్చిన ఇబ్బంది అల్ల భార్య భర్త చెయ్యాలి అదే....భార్యలు ఒక్కరే చెయ్య వచ్చా స్వామి....జై శ్రీరామ్... Reply 🙏 ఇస్తారని wait చేస్తూ ఉంటాను తండ్రి
కొంత మంది యువతీ యువకులు వివాహం జరగక ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మార్గం చెప్పండి.
Iam also starting this parayanam from sunday onwards. Pls blesss me
Maku 5 years ayindi santanam ledandi
I got tears in my eyes
Guruvige namaskara...
I don't know whether you read my message but I truly want to say that I needed this most ... My lord Shiv always shares the best I need for that particular time ... To my Shiv and you, loads of respect
గురువు గారు శ్రీనివాస్ గారు మీకు మా శిరసు వంచి శత సహస్ర కోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్ , జై శ్రీ రామ్ , జై శ్రీ రామ్ , జై శ్రీ శియ్యా రామ్ ,చాలా చక్కటి విశేషమైన విషయం మాకు వివరించారు , మీకూ చాలా చాలా ధన్యవాదములు
Meeru cheptunte kalla venta neellu vastunnai memu alage santhana lakshmi ni poojincham swamy sravana masam lo 1 month ke positive vachindi chala happy anukunnam ante bane undi kani 8 month lo babu kadupolene chanipoyadu... Enno hospitals tirigam kani santhanam kalagatamledu subramanyam swamy ki 5 varalu tirigam kani kalagaledu eduruchustunam prathi okka devudini vedukuntunnam
Ippudu dhanurmasa vratam chestunnam santhanam kosam ashirvadinchandi swamy... Guru devo namah🙏
Namaskaram guruvugaru ninna ee video chusanu eroju modatiroju puja chakkaga cheskunanu. Jay shri ram
Guruvugaru...
Naku ramachadrudi anugraham valana santanam kalagalani ashirvadinchandi.... 🙏🙏🙏🙏🙏
October 9 tho 20 days parayanam complete ayyindi guruvu garu, antha seetha ramudu dhaya, waiting for God miracle in my life
రెండు వజ్రాలను ఇచ్చాడుగా స్వామి మీకు❤❤
Maku Santhanam kalagali ani mee aasirvachanalu andinchamani korukuntunnam guruvu gaaru ...meeru cheppina vidhamgaa cheyadaaniki aa ramayya thandri anugrahinchali.. Jai Sri Ram 🙏
మాకు పిల్లలు లేరు బాలకాండ సర్గ చదవాలని యూట్యూబ్ లో చూసాను చాలా కాలం క్రితం.. కాని ఉద్యోగం రీత్యా చదవలేక పోయాను...ఇప్పుడు లీవ్ లో ఉన్నా కూడా మార్చిపోయి స్టార్ట్ చెయ్యలేదు..దేవుడు మీ ద్వారా గుర్తు చేసారు.. స్టార్ట్ చేస్తాము.
నమస్కారమ్ గురుగారు! Maku marriage ayyi 4years ayyindhi, medicines vadam but result ledhu ,Ee video chusi mem e Puja chesam. 20days deeksha nista tho manasu petti purthi chesam meeru cheppinattu,
Miracle jarigindhi maa life lo....e month ayhte mem ee pooja chesamo a month e conceive ayyanu....matallo cheppalem happiness...a Sri Ramudu varam icharu🙏 Jai shree ram 🙏
Nijama andi yela cheyyali Naku pelli ayyi 6 years ayyinfi
We are unable to see the pdf file can u please share us
Daily prasadam cheyyala andi ?
Meru lucky ..devudu anugraham mana medha padtam anty normal vishayam kadu ...
Nenu kuda chesa okasari madya lo ma husband work valla out of city so break vatchhesindi ..
Malli start chesam eesari successful ga complete chesam ..
But maybe na pooja lo em tappu undo .nalo tappu undho .. result ra ledhu ..I'm just waiting...
I hope nenu oneday me la comment pette roju ravali ..
16and 16adhayam motham chadava leka only 15.16 undhi avi chavala plzzz cheppadi....
Jai Shri Ram.. We had followed this 15 and 16th chapter balakanda chanting meticulously as suggested from your old video and have been blessed with a baby boy.. We have named him Raghuveer to pay our gratitude to lord Rama for his immense blessings..
Link pettatandi pls
Nijamenaa andi
Sargalu koncham photo pettandi sir
నాకు స్వామి ఆశీస్సులు ఇంకా దొరకలేదు గురువు గారు.మళ్ళీ ప్రయత్నిస్తాను.
గురువు గారికి నమస్కారం మాకు వివాహం జరిగి 13 సంవత్సరాలు అయ్యింది. సంతానం లేదు అందు వలన ఒక పిల్లవాడిని దత్తత తీసుకున్నాము. నేను దేశరక్షణ కీ సంబందించిన విభాగం లో పని చేస్తున్నాను. కాబట్టి కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. అంటే ప్రతి మూడు నెలలకి ఒక 20 రోజులు మాత్రమే కలిసి ఉంటాము. మేము కూడా పారాయణ చేసే మార్గం ఉంటే తెలియచేయగలరు. మీరు స్పందిస్తారాని. ఆశిస్తున్నాను. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. 🙏
Namaskaram guruvugaru
Naa Peru Anitha.
E video chusaka nenu puja start chesa.maa ayanaki veelu kudaraleduu,ah ramunipai nMmakamtho nenu okkadanne start chesa.
Puja inka nalugu rojullo complete avthadhanaga ,nalugu rojula mundu check chesam positive vachindhi guruji.
గురుదేవుల పాదాలకి శతకోటి వందనాలు 🙏
Namaskaram guruvu gaaru🙏 meru cheppintte Parayanam antha manchi ga jarigondhii...kakapothea Raama anugraham maaku Inka kalagaledu .yeduruchustunnam 🙏
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
Namasthe guru garu , meku ela thanks chepalo teliyatledhu 🙏 🙏 🙏 nijam ga cheekatilo vunnavallaki veluthuru laga ee video and Meru cheppe vi anni . Na case lo kuda idi nijamayyindi gurugaru.
జై శ్రీ సీతారామ స్వామీ... జై శ్రీ రామ్... జై సత్య సనాతన ధర్మం...🕉️🕉️🕉️🙏🙏🙏
Okkaru parayanam chesina parleda guruvu garu
గురువుగారు గోదా దేవి కల్యాణం చెప్పండి ఇంట్లో చేసుకుంటాం గురువుగారు
Thank u sir. Miru cheppinatte 15,16 sargalu parayanam chesam. Chesina 3 rojuki possitive vachindi. Thank u so much sir
Namaskaram guruvugaru, ma marriage ayi 15 years kani santanam ledu, medical treatment anta ayinidi IVF kuda. Mee patha vedio chusi amazon lo Ramayanam balakanda book teppinchanu, parayanam start chesanu kani 18 days ki atankam vacchindi, kani malli chestanu anta devudi daya.
Memu ee video chusi 21 days nishtatho nammakam tho ramulu vari pooja chesam and 21st day maa wife pregnant, naaku mee meedha and god meedha chaala nammakam vachindhi..thanks a lot for helping the people like us. God bless you ❤❤
Pdf file share chestara please
Naku papa putti chanipoyindi epudu malli devuni daya vala papa puttindi papaki heart lo problem undi anaru operation chese margam ledu antunaru devuni daya vala devuni chalani chupuu na bidda meeda chudu tandri e talli badha ni artam chesukondi devatalara meru pillalani kannaru me bidda badhapadutunte meru chustuntara kapadandi na bidda ni ayushu arogyam evvu shivaya okka chupu chudu na bidda meeda na bidda arogyam baguuu chey🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Namaskaram sarma garu nenu eroje me video chisanandi maku pelli ayi 9 samvastaralu enka pillalu leru memu kachitamga bakthi sraddalatho e parayanam chestamandi chala krutagnathalu andi elati vishayam telipinanduku
బాబు పుట్టాలంటే ఏమి చేయాలి చెప్పండి గురువు గారు మీ పాదాలకు వందనాలు
11 నెలల ముందు మేము కూడా పారాయణం చేసాం గురువుగారు..మొదటిసారి చేసినప్పుడు ఆటంకం కలిగింది...రెండవసారి పూర్తి చేసాం. కన్ఫార్మ్ అయింది.. ఇప్పుడు మాకు బాబు పుట్టాడు అది కూడా పునర్వసు నక్షత్రంలో గురువుగారూ.. చాలా ధన్యవాదాలు..🙏🙏🙏
Adento nandi ! Erojenduko mi family photos and mi personal life as a common man ga elaa untaaru annadi adugaalani anipinchindi evening 6:30 aaa time ki eloopu meere mi life loni konni jnaapakaaalanu panchukovatam naaku ascharyamgaaa undi😅😅😅😊😊😊
Idi abaddam anukuntaaremo sir meeru!
Nijamgaa e video notification ochindi indaaka 20:30 aa time ki but naaku 18:30 aalope indaaka cheppinattu adagaaalanna thought ochindi. May be eroju mi video konni choostoo unnaduku adagaalanna korika kaligindemo sir.
But ilaaa aprayatnamgaaane konni mi jeevitamloni sanghatanalu vinadam bhale surprising gaa undi sir😅😅😅
Guruv gariki padabi vandhanm Meru cheppe videos vintu unte kallu nudi nellu vachestai gunde baram ga aipotadi
గురువుగారు నమస్కారం గురువుగారు నేను మా ఆయన వేరువేరు చోటు ఉంటాము దయచేసి తెలియజేయండి మేము ఎలా ఈ పూజ చేసుకోవాలి👏
memu kuda nistha tho evening time chesamu 20 days poorthi indi, a sree ramuni mahima kosam eduru chusthunnamu ashirvadinchandi swami
Guruvugaru maku pillaluleru11 years avutundi. na barthaku. Problam. Ee pujalu cheyyamanna cheyaru. Gudiki rammanna raru. Eppudu nene pujalu chesukuni. Gudikivelledanni. Appudu nenu mokki mokki.eppudu poojalu Peddaga nene cheyadam ledu. Health problems nunchi. Manasulo nirantharam daivam gurinchi alochinchukuntanu. Naku pillalu evvamani vedukuntu. Vuntanu. Bagavanthudini. 🙏🙏🙏
Namasthe guruvugaru maku marriage ayyi 3 years ayyindi Memu kuda e video chusamu guruvugaru chusina next 2 days ki yekadasi vachindi parayanam start chesam 21 days chesamu andi pregnancy confirm ayyindi andi nijamga power of rama
Miru ela chesaru process
It is a very useful vedio for us.Thank you very much sir! We are waiting for this video.
Swamy e parayanam 3 months kinda chesamu
E month maku confm ayndi😊
11 years nundi badha paddam
Namasthe Sir, Memu parayana Chesamu, but maku pillalu avvaledhu inka, still going through lot of treatments
Me to same problem
nmasthe gurugaru nenu ma husband pillalu kosam 11 years nunchi wait chesthunnam dctrs dhaggaraku velli disappoint authunna but last two months nunchi chesthunte eroju complete aiendhi swamy 20d
ays aa ramulavari dhaya valla hope god bless me soon ani plz bless us andi
Sir meru okasari cheparu
Science:
See in order to believe
Spiritual science:
Believe in order to see
నమస్కారం గురువు గారూ 🙏🏻🙏🏻🙏🏻మీరు చెపిన విధంగా రాములా వారి పూజ చేసాం గురువు గారు . Feb 1 to 20 డేస్ పూర్తి చేసాం గురువు గారు ఇక ఎంతో నమ్మకం తొ ఆహ్ రాములవారి మీదే భారా న్నoత వేసి ఉంచాము గురువు గారు మేము త్వరలో శుభవార్త వింటాము అని ఆశిస్తున్నం గురువు గారూ
పూజ చేస్తునన్ని రోజులు ఎంతో నమ్మకం తొ భక్తి తో చేసాం గురువు గారు మీరు చేపినట్టు గా
మేము శుభవార్తని వినే ముందు మాకు మీ మాటలే ఎంతో మనసుకి ఆనందాన్ని కలగ చేశాయి గురువు గారు ,🙏🏻 ధన్యవాదములు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻
చాలా చాలా ధన్య వాదలు గురువు గారు
చేస్తూ ఉండండి , మానకండి. కర్మ కరిగినప్పుడు సంతానం అదే కలుగుతుంది. మాకు 9 సార్లు చేశాకా ఫలించింది
- Susila
Divorce avvakunda ramayanam lo yemina slokalu parayanam unaya swamy
Please
Memu anubhavinchamu health kuda padaipoindi ippudu age kuda padaipoindi evaraina adigite vallaki cheptanu dhanyavadalu gurugaru
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
Thank you guruvugaaru nenu assalu mrg ki mundu appudu gudiki gaani am chese daanni kaadu but mrg after maa husband ki devudi meeda chaala bhakti nenuchaaalaaa change ayyaa meee vedios chusaakaaa chaaalaaa nerchukunna danyavaadaalu guruvu
Dhanyavaadaalu guruvugaaru
Naku e sarghalu teliyadu, kaani chala badhapettevaaru bandhuvulu, thotivaaru,pillalu lerani, palletoorlo aa yasalo samethalu kuda anevaaru, 5yrs,aa badha paddanu, nenu bayatiki ekkadiki velledanni kaadu, appudu ma amma vaalla oorikellanu sri Rama navamiki, akkada Sri SeethaRama kalyananiki vellanu chudachakkani seetharamulni chusi murisipoyanu, naku koduku nuvve rama antu aa kalyanam lo munigipoyanu malli rama navamiki naku babu, nenu anukunna navami roju avuthanani kaani naku hy risk ani section chesi biddani tisaru udadi taruvatha chathurthi, panchami kalisina roju naku babu puttadu, adi kuda budhavaram, edi na anubhavam meeku cheppalanipinchi chepthunna
❤jai sri ramm.ramuni dayavalla chala mandi tallitandrulu ayyaru super andi ,nenu police avvalani chustunna naa korika eppudu neraverutundho
Ianti video lantidi Karyasiddhi ki, Udyoga abhivruddi ki, Life lo yedugudala kosam oka parayana cheppandi gurugaru...
Guruv garu nanu valanu mopidavi temple ki akadeki valakana naku palli ayindi marriage ayyi 9months avthundi subramanaswami daratho nanu pragent naku 7 month a swami dayatho naku antha manchi garagalani a swami dayatho naku manchi ga dalivery avalani ma husband manasu mari thanu nanu ardam chasukovalani manaspurthiga korukuntu ,om saravana bava,om saravana bava,om saravana bava 🙏🙏🙏
Danyavadalu guruvigaru nenu mi video's chusi comment pettnu tq so much for dis video
thank you sir,21 days parayanam chesamu sirthank you sir
Marriage avvadaniki manchi solution cheppandi guru garu 🙏🙏🙏
Rukmini kalyana lekha parayanam 40 rojulu cheyandi
మాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి స్వామి 🙏🏻
Guruvu gariki namaskaram naperu somesh madi srikakulam maku pelli ayyi 4 years ayyindi pillalu leru meru Cheppina rendu sargalu parayana chesamu venkateswra Swami vrtam kuda swami daya valla cheyya galigamu maku samvastaram tirigesariki papa puttindi meeku marokasari naskaramulu
we completed recently 20 days ans waiting a sree ramuni mahima kosam, but memu evening time chesamu usa nunchi
నమస్కారం గురుగారు నాకు ఒక 10 years బాబు ఉన్నాడు . గత 6 yr నుండి మేము తిరగని గుడి హాస్పిటల్ లేవు అంత బాగానే ఉంది అని చెప్పతరు లేదా ఏదో ఒక రోగం ఉంది అంటారు . చివరికి ఇంకా పిల్లలు వద్దు అనుకున్నాము .ఐతు ఇప్పడు మీ వీడియో చూసాము .చాలా సంతోషం వేసింది a రాముడే ఈ భాగ్యం ఇచ్చి నట్టు ఉంది అయితే పూజ ప్రతి రోజా సంకల్పం చేయాలా లేదా మొదటి రోజు మాత్రమేనా దయ చేసి చెప్పండి
Namasthe Guruvu garu...ma intlo pillallu puttaru Kani andaru adapillallu puttaru...okaru ku Ina mogapillavadi kosam chusthunam.. adina parisikaram chapadndi guruvu garu
Old parents health and.well being kosam.mantras cheppandi pls
Guru garu husband and wife dampatya kosam .. Rama Sita vary Edina mantra video..41 days 🙏🙏🙏