Hi koushik garu, mi video chustunnanu, kani munde anduku chudaledu Ani anipinchindi, so much good information istunnaru. Villages lo dwakra, podupu sangam gurunchi video cheyandi pls Thanku
చాలా విషయాలు తెలుస్తాయి ఈ వీడియో చూసి అని అనుకుంటున్నా.... మీరు అంతకు ముందు చెప్పిన వాటిలో NPS ఒక్కటి.. చాలా బాగా చెప్పారు.. కానీ ఏజ్ అనేదే చాలా తక్కువ..18 సంవత్సరం నుండి 30 సంవత్సరం లోపు అందులో పెట్టు బడి పెడితె మంచి ఇన్కమ్ వస్తుంది అని అర్ధం అయ్యింది.. అది కూడా 60 సంవత్సరాలు దాటిన తరువాత మాత్రమే మనం పెట్టు బడి పెట్టిన వాటికీ వడ్డీ తో సహా వస్తాయి అని అర్ధం అయ్యింది... కానీ అప్పటికి మనం బతికి ఉంటామో లేక ఏది అయ్యిన కారణం తో చచ్చి పోతాయో తెలియదు.. మనం పెట్టిన అమౌంట్ మరియు అతి ఎక్కువ వడ్డీ ఇచ్చే గవర్నమెంట్ పధకాలు ఏమి అయ్యిన ఈ వీడియో లో చెబుతావు అని ఆశిస్తూ..... మనం పెట్టిన అమౌంట్ మాత్రం స్పెప్ గా ఉండాలి
Hi కౌశిక్ anna, నేను Ola లో Cab నడుపుతా, Ola company వాడు నేను చేసిన ప్రతి ride లో కిలోమీటర్లు తక్కువ చేస్తుండు. అంటే Ride మొత్తం 30km ఉంటే 24km మాత్రమే రైడ్ చేసినట్టు చూపిస్తుండు, 24km కి మాత్రమే amount pay చేస్తుండు, ప్రతి ride లో KM లు తక్కువ చేస్తుండు, ola ను contact అవ్వడానికి ఎటువంటి number లేదు, ola మీద complaint ఇవ్వాలి అన్న, ఎలా ఇవ్వాలో చెప్పండి.
Hyderabad లో vegitables wholesale and fruits wholesale market లో shop open చేయాలంటే shop Rent, advance ఎంత ఉంటుందో, shop size, and ఎంత investment అవసమవుతుంది video చేయండి
సార్ కౌశిక్ గారు నమస్కారం 🙏, మీ వీడియోలు చాలా చూశాను, చాలా ఉపయోగం, సార్ ఈ వీడియోలో షార్ట్ టర్మ్ లో NPS అకౌంట్ టైర్ 2లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చుగా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకోవచ్చు, దయచేసి రిప్లై ఇవ్వగలరు, ధన్యవాదములు 🙏
Hi koushik, can you please do the video on investment in shopping mall/office please..now a days many ads we are seeing invest in malls and get return from 1st month onwards till life long..
నమస్తే కౌశిక్ గారు మీరు చెప్పింది చాలా బాగున్నాయి మీ వీడియోస్ నేను అప్పుడప్పుడు చూస్తాను చాలా బాగా నచ్చుతాయి కానీ మీరు శాలరీ ఎక్కువ వచ్చే వాళ్లకు ఉపయోగంగా ఉన్నట్టుగా ఉన్నాయి మీ వీడియోస్ మాలాంటి చిన్న చిన్న సాలరీస్ వచ్చే వాళ్లకు కూడా మంచి ఐడియాస్ ఇస్తారని నా శాలరీ 25000 ఇందులో నేను ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా నేను ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాలి తక్కువ టైం లో నా ఇన్కమ్ ని ఎలా పెంచుకోవాలి అలాగే వేరే చిన్నవి బిజినెస్ ఐడియాస్ చెప్పండి మాకు శాలరీ తక్కువ పని ఎక్కువ సో ఈ మనీ మాకు ఎటు సరిపోవట్లేదు సో మీరు మంచి ఐడియా ఇస్తారని ఆశిస్తున్నాను
what is facilitator code in mf. మ్యూచువల్ ఫండ్స్ కొనేటప్పుడు ఈ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మన ప్రాఫిట్ లో నుంచి అమౌంట్ కట్ చేసి చార్జెస్ వేస్తారా దీనివల్ల మనకు నష్టం వచ్చే ప్రమాదం ఉందా?
నమస్తే అండి కౌశిక్ గారు మీ వీడియోలు మోటివేషన్ చాలా బాగుంటాయి అప్పుడప్పుడు చూస్తుంటాను👋 మీరు సిబిల్ స్కోర్ గురించి ఒక వీడియో చేశారు కదా పేటీఎంలో ఒకలా గూగుల్ పే లో ఒకలా కొటక్ మహేంద్ర యాప్ లో ఒకలా సిబిల్ స్కోర్ కనిపిస్తుంది అసలుకి ఏది నిజం అర్థమయ్యేలా ఒకసారి చెప్పండి సిబిల్ స్కోర్ కు ఏ ఆప్ డౌన్లోడ్ చేసుకోవాలి 🙏
Video chala bagundi annaya Kani nen kuda epud epude evani telsukuntuna Career start ayi chala days ayina yevaru suggest cheyaledu naku Enni days money invest cheyaledu Epud start chesa melaga Kani kasta responsibilities kuda perigay So investment yekuva cheyalekapotuna Annaya miru Inka detailed ga videos cheyagalara ? Stocks mida Mutual funds mida Detailed ga ante Yela funds or stocks select cheskovali Konni examples to Inkoka vishayam miru services offer chestara ??? I want your help if miru services offer chesela unte
Download ffreedom app:- ffdm.app/dbyQ
Hi koushik garu, mi video chustunnanu, kani munde anduku chudaledu Ani anipinchindi, so much good information istunnaru.
Villages lo dwakra, podupu sangam gurunchi video cheyandi pls
Thanku
U r a blessing for all of us Koushik garu 👐 very good financial guide 👌
Very nice analysis koushik sir
Thank you very much
Me dialogue: ary koushikku neeku evanni Ela telustyeha😊
చాలా విషయాలు తెలుస్తాయి ఈ వీడియో చూసి అని అనుకుంటున్నా.... మీరు అంతకు ముందు చెప్పిన వాటిలో NPS ఒక్కటి.. చాలా బాగా చెప్పారు.. కానీ ఏజ్ అనేదే చాలా తక్కువ..18 సంవత్సరం నుండి 30 సంవత్సరం లోపు అందులో పెట్టు బడి పెడితె మంచి ఇన్కమ్ వస్తుంది అని అర్ధం అయ్యింది.. అది కూడా 60 సంవత్సరాలు దాటిన తరువాత మాత్రమే మనం పెట్టు బడి పెట్టిన వాటికీ వడ్డీ తో సహా వస్తాయి అని అర్ధం అయ్యింది... కానీ అప్పటికి మనం బతికి ఉంటామో లేక ఏది అయ్యిన కారణం తో చచ్చి పోతాయో తెలియదు.. మనం పెట్టిన అమౌంట్ మరియు అతి ఎక్కువ వడ్డీ ఇచ్చే గవర్నమెంట్ పధకాలు ఏమి అయ్యిన ఈ వీడియో లో చెబుతావు అని ఆశిస్తూ..... మనం పెట్టిన అమౌంట్ మాత్రం స్పెప్ గా ఉండాలి
0
😊
Madyalo chani pothe appatidaka accumulate ayina amount ni nominee ki istharu andi
Thank u koushik garu
I am searching for same, u uploaded same video. Thank u so much,.
Hi కౌశిక్ anna,
నేను Ola లో Cab నడుపుతా,
Ola company వాడు నేను చేసిన ప్రతి ride లో కిలోమీటర్లు తక్కువ చేస్తుండు. అంటే Ride మొత్తం 30km ఉంటే 24km మాత్రమే రైడ్ చేసినట్టు చూపిస్తుండు, 24km కి మాత్రమే amount pay చేస్తుండు, ప్రతి ride లో KM లు తక్కువ చేస్తుండు, ola ను contact అవ్వడానికి ఎటువంటి number లేదు, ola మీద complaint ఇవ్వాలి అన్న, ఎలా ఇవ్వాలో చెప్పండి.
Hyderabad లో vegitables wholesale and fruits wholesale market లో shop open చేయాలంటే shop Rent, advance ఎంత ఉంటుందో, shop size, and ఎంత investment అవసమవుతుంది video చేయండి
Sir meeru TTD lo acomadarion Ela book cheyali vedio cheyyandi
thank you kowshik anna ..... me way of explanation chala bagundi
సార్ కౌశిక్ గారు నమస్కారం 🙏, మీ వీడియోలు చాలా చూశాను, చాలా ఉపయోగం, సార్ ఈ వీడియోలో షార్ట్ టర్మ్ లో NPS అకౌంట్ టైర్ 2లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చుగా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకోవచ్చు, దయచేసి రిప్లై ఇవ్వగలరు, ధన్యవాదములు 🙏
Super sir baga explain chesaru
Chala bagundhi 3 4 months ki invest kosam evaru cheyyatledhu kaushik cheppandi untey
we are learning new things for our life for different purpose like education, marriage assets
ఫోన్‌పే లో మ్యూచువల్ ఫండ్‌లకు పెట్టుబడి అన్ని వివరాలు A to Z అన్నీ దయచేసి వివరించండి sir video🤝 please sir
Really good information kowshik Garu , I am learning so much from your videos
Meeru manchi salahaalu estunnaru naaku meeto maatalaadali anpistundi
Mamoluga use kadu sir chala chala chala use sir.,. thank you
investment to phonepe per Mutual Funds all details A to Z please explain sir video🤝
VERY USEFUL KNOWLEDGE ...MUST SEE EVERYONE...
Yaa I will see the last end this video, I am very interested in your videos sir u will give more information sir thank you sir
Thank u soo much broo for ur beautiful words and life saving tips..as u explained clarityly
Sir chala vishayalu telusukunnam. Thank you sir
Bro.
Env,Evgo,Magna..etc లాంటి ఎర్నింగ్ మని Apps గురించి ఒక వీడియో చేయండి
Nice topics on financial wisdom .you are enlighten people in financial matters in a good way.thank u.
Hi koushik, can you please do the video on investment in shopping mall/office please..now a days many ads we are seeing invest in malls and get return from 1st month onwards till life long..
WATCHED VIDEO TO LAST SECOND, Thanks for giving valuable information
Superb sir
It is useful for more middle class people
Thank you sir
U have told very clearly Thanq very much
Thank you so much for your suggestions. Your videos are very helpful
rd, recurring deposite ante ento video cheyandi sir, kowshik garu
I am requesting to please explain, haw to Indian gas agency are distribution taking... videos please sir . Thankyou
Bro poor people kosam and aadapillala kosam emyna vunte videos cheyyandi
నమస్తే కౌశిక్ గారు మీరు చెప్పింది చాలా బాగున్నాయి మీ వీడియోస్ నేను అప్పుడప్పుడు చూస్తాను చాలా బాగా నచ్చుతాయి కానీ మీరు శాలరీ ఎక్కువ వచ్చే వాళ్లకు ఉపయోగంగా ఉన్నట్టుగా ఉన్నాయి మీ వీడియోస్ మాలాంటి చిన్న చిన్న సాలరీస్ వచ్చే వాళ్లకు కూడా మంచి ఐడియాస్ ఇస్తారని నా శాలరీ 25000 ఇందులో నేను ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా నేను ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాలి తక్కువ టైం లో నా ఇన్కమ్ ని ఎలా పెంచుకోవాలి అలాగే వేరే చిన్నవి బిజినెస్ ఐడియాస్ చెప్పండి మాకు శాలరీ తక్కువ పని ఎక్కువ సో ఈ మనీ మాకు ఎటు సరిపోవట్లేదు సో మీరు మంచి ఐడియా ఇస్తారని ఆశిస్తున్నాను
Good correct ga adigav
Very well explained bro..tqs for ur information
Thanks for sharing.
Is it good to invest in Liquid funds for a short duration?
Sir meeru bhaaga explain chesaru last waraku choosanu
హాయ్ sir
గుడ్ మార్నింగ్ sir
ప్లీజ్, ఎస్బిఐ బ్యాంక్ లో Fd అకౌంట్ లో వడ్డీ గురించి చెపండి
GOV BONDS MEEDA OKA VIDEO CHEYANDI BRO PLZZ
Watched 👀 till end. ❤🎉Liked it.
Excellent content bro
Keep educating us
Very clearly explained sir. Thank you
Anna e video baaga nachindi oka idea kuda vachindi yela investment chaialani
Very nice and good information thank your koushik garu
Many thanks for sharing knowledge brother 🎉🎉
very clear and I learned something new
Sir jai hind....mee video superb..I'm Indian army soldier....please make a video combination of MIS + RD for lumsum15 L
Watched till end, useful info.😊
Very useful information 👌👌keep up brother
Sri Koushik garu, Namaste.
As you explained very good as well as valuable information for everybody.
EXCELLENT NARRATION
Sir plz do more videos on mutual funds from A to z sir🙏
Phisically Handicapped certificate gurinchi Cheppandi Sir
Senior citizen age limit kuda cheppu bro and that citizen dead ayite manam pettina return vastaya😮😮😮😮❤
Excellent😊
Kaushik anna nuvv interest rate calculate cheyadaniki 6:42 use chestuna website name enti?
Evarikaina idea vunte cheppandi guys!?
Groww website laga vundi
Shares paina loan tesukuni kattakapote mottam shares ammukunte bank vallake profit kadaa! Dinipyna oka video ceyandi sir😊
@kaushik garu
Mee videos chuse vaalla salary below 30k only
Below 30k lo emaina schemes vunte cheppandu
very good information at right time.
Hi Sir monthly 1000 Fd chadam anukuntana 2 yers cheyavacha ela cheyali adhi betar plz idea
Very informative Kowshik Bro🙂
Thankyou for this wonderful information
Koushik Garu 1000 pettu paditho 4000 or anthakaminchi vache video chepandi sir
Super sir, baga chepparu. Tq. Sir.
Sir entha amount invest cheyali sir Govt bonds lo. Dani medha oka video chesthara sir.
For small tenure 3 years ki sir
Good Content and valuable information
Good information Nachindhi
Useful information sir❤🎉
Anna FD Laddering Full Details Cheppu Please ❤
Hi Anna nice video, Anna ma friends qnet lo investment cheyamantunaru edi safe naa
T bills info good idea. But it allows only on Wednesday.
Valuable information Mr Koushik thankyou
Angel broking,upstox,groww apps gurunchi cheppandi
Chala baga artamainde sir
చాలాబాగా చెప్పారు
Very good explaination
Very useful information thankyou
what is facilitator code in mf. మ్యూచువల్ ఫండ్స్ కొనేటప్పుడు ఈ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మన ప్రాఫిట్ లో నుంచి అమౌంట్ కట్ చేసి చార్జెస్ వేస్తారా దీనివల్ల మనకు నష్టం వచ్చే ప్రమాదం ఉందా?
good information for financial planning koushik Bro 👍
Monthly monthly investment and monthly monthly withdrawal plans cheppandi bro..
SIP &SWP
Liquid funds
Mi ponnebar petandi
నమస్తే అండి కౌశిక్ గారు
మీ వీడియోలు మోటివేషన్ చాలా బాగుంటాయి అప్పుడప్పుడు చూస్తుంటాను👋
మీరు సిబిల్ స్కోర్ గురించి ఒక వీడియో చేశారు కదా
పేటీఎంలో ఒకలా
గూగుల్ పే లో ఒకలా
కొటక్ మహేంద్ర యాప్ లో ఒకలా సిబిల్ స్కోర్ కనిపిస్తుంది అసలుకి ఏది నిజం అర్థమయ్యేలా ఒకసారి చెప్పండి సిబిల్ స్కోర్ కు ఏ ఆప్ డౌన్లోడ్ చేసుకోవాలి 🙏
👋
👋
Video chala bagundi annaya
Kani nen kuda epud epude evani telsukuntuna
Career start ayi chala days ayina yevaru suggest cheyaledu naku
Enni days money invest cheyaledu
Epud start chesa melaga
Kani kasta responsibilities kuda perigay
So investment yekuva cheyalekapotuna
Annaya miru Inka detailed ga videos cheyagalara ?
Stocks mida
Mutual funds mida
Detailed ga ante
Yela funds or stocks select cheskovali
Konni examples to
Inkoka vishayam miru services offer chestara ???
I want your help if miru services offer chesela unte
Koshik sir chala baga chepparu
Thanku for such a good video
Good information about Tds savings
Very good explanation
Wonderful...Lot of information❤
tq brother....valuable information
Hello Kowshik Garu, only two months varaku matrame investment cheddam anukuntunnanu, anduku ekkada ayithey invest chesthe manchi returns vasthayo chappara koddiga, please.
Very informative.Tq..
Thank you brother... useful information.
Inflation gurinchi clarity chayandi bro
Naki already uptox and Paytm money lo demat account undhe dentlo govt Securities option ledhu ekkada check cheale sir ?
Very useful information.
Sir, grow app lo Ela tbills invest cheyyali..
supar. Chala. Manchiga. Chipinaru
Mutual funds lo invest chesthe edhaina oka month kattakapothe mana CIBIL score midha impact padthundha bro
very nice maridi gaaru
Hi anna , monthly monthly payment, as much as possible saving start chayali anukuntunna...for 2 or 3 years...ekada iythe baguntundhee
Anna super maku baga nachindi