Don't Take Term Insurance Without Knowing These 5 Common Mistakes |Term Insurance in Telugu |Kowshik

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии •

  • @ffreedomapptelugu
    @ffreedomapptelugu  6 месяцев назад +24

    Buy Term Plan & Get Online Discount Upto 10%:👇
    tinyurl.com/ydu7sjba

  • @ksankar980
    @ksankar980 6 месяцев назад +80

    *Important points*
    1. Monthly income pay out plan
    2. Married women property act
    3. Top up our coverage (increase every year 6%)
    4. Provide proper information while filling term insurance policy
    5. Do not delay purchasing term insurance policy
    6.Add important raiders
    |. Critical illness raider
    ||. Waiver of premium raider.

    • @tinu3437
      @tinu3437 6 месяцев назад +4

      Thank u for sharing.. save time 🕰️

    • @mohankrishna648
      @mohankrishna648 6 месяцев назад +1

      3 and 6th lo 2nd vi undavu

    • @kvmadhusudhanreddy
      @kvmadhusudhanreddy 6 месяцев назад +3

      ఎందుకురా...జనాలను భయపెడతారు...జనాల్లో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తోంది....దాదాపు అన్ని కంపెనీలు 99% claim rate ఉన్నాయి...మీ వ్యూస్ కోసం చెత్త వీడియోలు చెయ్యకండి

    • @thulasiram2606
      @thulasiram2606 6 месяцев назад +1

      Selected Mwp act, but divorced, exwife will take all the money, the person dependent wont get single rupee. Plz don't fall on this app promotion videos

    • @ragavendrareddybijivemula2462
      @ragavendrareddybijivemula2462 5 месяцев назад

      Thanks

  • @Geo-v9k
    @Geo-v9k 5 месяцев назад +46

    ఏంటో ఈ మహా పండితులు ఒకరు బెనిఫిట్ అంటారు ఇంకొకరు వద్దంటారు...ఇంకా కామెడీ ఏంటంటే వీళ్ళే ఒక వీడియో లో good అంటారు,మళ్ళీ next video లో waste అంటారు....ప్రజలను confuse చేయకండిరా బాబు

    • @isak283213
      @isak283213 3 месяца назад +2

      1st video mottam chusi comment pettandi brother

  • @Shankar.D9669
    @Shankar.D9669 2 месяца назад +4

    జరగొచ్చు కాదు, సమాజంలో ప్రతి ఒక్కరి ఇంటికి జరిగేది ఇదే, నిజం చెప్యారు

  • @maheshnamburi3050
    @maheshnamburi3050 6 месяцев назад +13

    అందరికి ఉపయోగపడే అద్భుతమైన విషయాలు అందించినందుకు చాలా ధన్యవాదాలు సర్

    • @thulasiram2606
      @thulasiram2606 6 месяцев назад

      App Promotion thappa kothaga emi undhi bro

  • @naveenalugu
    @naveenalugu 4 месяца назад +15

    మీరు పాలసీ బజార్‌ని ప్రచారం చేస్తున్నారని మేము అర్థం చేసుకున్నాము

    • @asrithsrikanth8049
      @asrithsrikanth8049 13 дней назад

      Velle kaaduu chal varaku policy bazar ne promote chastaru and adi tappa inko middle agency leduu

  • @srujithgonamanda2295
    @srujithgonamanda2295 4 месяца назад +5

    I think 1st point needs some correction, we actually shouldn't choose monthly payout plan, motham amount theeskoni kaneesam FD lo veskunnna kuda 5-6% intrest osthadi, ala cheyyakunda monthly payout choose cheskunte, asalu amount lo koncham every month manaki send chesthadu, migintha amount intrest ki evariko ichesi, aa interest ni insurance company vaade thinesthadu.
    So its better to take the total amount and invest somewhere or atleast in FD because FD is basic knowledge these days.

    • @Prithiv-IRDAI-InsuranceAdvisor
      @Prithiv-IRDAI-InsuranceAdvisor 2 месяца назад

      from another perspective, choosing full payment will increase your premium compared to monthly payout.

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 6 месяцев назад +4

    అద్భుతంగా చెప్పారు కౌశిక్

  • @Jaswithatec
    @Jaswithatec 7 дней назад

    ఇవి అన్ని ఇన్సూరెన్స్ తీసుకొనే సమయంలో మాత్రమే నిజం చెప్పాలి.... ఉదాహరణకు పాలసీ తీసుకునే సమయంలో షుగర్ లేదు అని చెప్తాం... తరువాత వస్తే దానికి ఏమి డబ్బులు రావు అంటే కుదరదు కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది...

  • @RajendraPrasadM-fr7so
    @RajendraPrasadM-fr7so 16 дней назад +2

    Hi Bro, సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ చిన్నవయసులోనే తీసుకోవాలి.
    నాకో సందేహం ఇక్కడ, పాలసీ నమోదు సమయంలో పాలసీదారుకు మధుమేహం, ధూమపానం వంటి సమస్యలు ఏవీ లేవు, కానీ తరువాత మధుమేహం లాంటి సమస్యలు వస్తే బీమా కంపెనీ Claim తిరస్కరిస్తుందా?

  • @kalerinagabhushanam4791
    @kalerinagabhushanam4791 3 месяца назад +1

    కరెక్ట్ చెప్పినారు... 👍👌

  • @srinivasarao-bk8ic
    @srinivasarao-bk8ic 23 дня назад

    Kowshik Garu excellent explaining

  • @KameshP88
    @KameshP88 5 месяцев назад +11

    పాలసీ తీస్కునే టైం కి హెల్త్ ఇష్యూస్ లేకపోవచ్చు బట్ తర్వాత వస్తాయి కదా... మరి అపుడు ఈ కారణం చూపించి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారా

    • @surich1625
      @surich1625 5 месяцев назад +2

      4years kattina tharahatha a reject cheyyadaniki chance ledhu bro

    • @KameshP88
      @KameshP88 5 месяцев назад

      @@surich1625 మరి ఈ 4 ఇయర్స్ లోపే షుగర్ లాంటివి వస్తే

    • @vinodrockyreddy
      @vinodrockyreddy 4 месяца назад

      @@surich1625 it should be 3 years only

    • @damodarampadmavathi7244
      @damodarampadmavathi7244 2 месяца назад +2

      After 3 years the company has to pay compulsory

    • @Prithiv-IRDAI-InsuranceAdvisor
      @Prithiv-IRDAI-InsuranceAdvisor 2 месяца назад +1

      unfortunately if the policy holder has been diagnosed with some illness or conditions, please inform the insurance company by providing all necessary evidences that provides proof as condition was not there before or during the policy issuance. Send an email to customer care with all these details with your advisor in CC. acknowledgement from them is the proof that insurer has agreed to your condition and policy is in effect and the claim will be settled.

  • @santhoshkrp
    @santhoshkrp 6 месяцев назад +2

    Thanks you Kaushik sir your efforts 🎉💐🤝🙏🙏🙏

  • @sarathpendekanti
    @sarathpendekanti 4 дня назад

    కౌశిక్ గారూ, మా అమ్మాయి B. Arch చేసింది. ఒక ఆర్కిటెక్ట్ వద్ద పని చేస్తుంది. ఆవిడ మా అమ్మాయికి personal account నుండి ఫోన్ పే ద్వారా salary ఇస్తుంది, ఒక ఎంప్లాయీ గా రిజిస్టర్ చేయలేదు. మేము మా అమ్మాయిని ఇంకా IT అసేసీ గా కూడా చేయలేదు. ఏ ఇన్సూరెన్సు కంపెనీ వాళ్ళను అడిగినా కనీసం 3 సం౹౹ల IT రిటర్న్స్ కానీ, 3 నెలల పే స్లిప్స్ కానీ ఉండాలి అంటున్నారు. ఇప్పుడు మేము మా అమ్మాయికి టర్మ్ ప్లాన్ ఎలా తీసుకోవాలి? Plz advice. Tnq.

  • @sivakumar-ji7vq
    @sivakumar-ji7vq 2 месяца назад

    Kousik gaaru thumbnail ki ee vedimiki assal sanbhadam ledu andi veedio aithe chi chesaaru sir very good inkokka saari Kousik gaaru 🎉🎉🎉❤

  • @Rkishor2301
    @Rkishor2301 6 месяцев назад +14

    RBL credit card bill EMI convert చేసా అపుడు gst processing fee conversion fee అన్నీ అన్నీ తీసుకున్నారు..ఇప్పుడు మళ్ళీ monthly GST వేస్తున్నారు.. అలా వేస్తారా ఆర్బీఐ ఏమైనా complite చేయవచ్చా

  • @kranthikumarkuppili2208
    @kranthikumarkuppili2208 5 месяцев назад +1

    మీరు చెప్పిన ట్రిక్స్ insurance company లకు ఉపయోగంగా ఉన్నాయి కౌశిక్ గారు....

  • @guptapn686
    @guptapn686 3 месяца назад +6

    కౌశిక్ గారు ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు మారచారు... లోన్స్ పై టాప్ అప్ అంటే ఒకవేళ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఏమైనా అయితే లోన్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉండే టాప్ అప్.... దానిని మీరు మరచారు...

  • @HariKumar-cq1el
    @HariKumar-cq1el 2 месяца назад

    Nice info, young guys take policy of any company. It's imp for ur family members

  • @kondangivamsi5792
    @kondangivamsi5792 6 месяцев назад +3

    Anna sovereign gold bonds Meeda
    Biggeners ki video chayandi Ala invest chayalo chappandi 🙏

  • @bajjuribikshapathimdrtusac8905
    @bajjuribikshapathimdrtusac8905 5 месяцев назад +12

    ఉద్యోగులకు ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ ఉన్నా వారికి మాత్రమే టర్మ్ ప్లాన్ ఇస్తారు

    • @interestingofthaday9397
      @interestingofthaday9397 4 месяца назад

      No

    • @pavulurivenkateswarlu5208
      @pavulurivenkateswarlu5208 2 месяца назад +1

      LIC లో అందరికి ఇవ్వరు. గవర్నమెంట్ ఉద్యోగులకే ఇస్తారు

    • @s.rajeswary6576
      @s.rajeswary6576 2 месяца назад

      లేదండి.ప్రైవేటు వాళ్ళకి కూడా ఇస్తారు కానీ Incometax ఉండాలి అట​@@pavulurivenkateswarlu5208

    • @ksk3895
      @ksk3895 2 месяца назад

      IT returns ను బట్టి డబ్బులు వస్తాయని చాలా మంది చెబుతున్నారు. యిది నిజం.

  • @sagarkrishna2166
    @sagarkrishna2166 4 месяца назад +5

    Bro Chala baga chepparu nice
    My name is Sagar
    Bro term polacy Kattina two years after any decses vasthay
    Example 10years after death aithay amount ivvara

  • @panakantiravi
    @panakantiravi 6 месяцев назад +3

    Good explanation ❤

  • @kishorenv
    @kishorenv 5 месяцев назад

    Top up is not required if the person is saving for retirement. Saving will offset the inflation

  • @nithinkasoju9497
    @nithinkasoju9497 15 дней назад

    Rather than choosing monthly payout put the remaining amount in SWP for growing it.

  • @AcharyaDental-p8z
    @AcharyaDental-p8z 5 месяцев назад +1

    Good explanation. Can u enlight me on disadvantage of HDFC ULIP life insurence

  • @chacosravan
    @chacosravan 4 месяца назад +8

    Policy bazar ని పూర్తిగా నమ్మకూడదు

    • @soldierSAI8882
      @soldierSAI8882 3 месяца назад

      Endhuku

    • @chacosravan
      @chacosravan 3 месяца назад

      @@soldierSAI8882 appudappudu response sariga ivvaru

  • @tvs9520
    @tvs9520 6 месяцев назад +2

    Check 8:38 to 8:55 wrongly explained. Therefore I appreciate ur ur effort . Ur trying is well.

  • @Dhurvah
    @Dhurvah 5 месяцев назад

    Hi Kaushik garu, thank you for the information..
    Term insurance theesuko vaddhu ani highlight authundhi.. kaani meeru cheppindhi 5 mistakes thelusukoni full information tho term insurance theesukondi anedhi summary kadha !!
    One more thing, I like the whiteboard or touch screen you are using. How to get it and how much it costs ? Can you give some details on that ?

  • @aadiadityakmm3905
    @aadiadityakmm3905 Месяц назад

    హాయ్ సార్ మీరు చెప్పినట్టు ప్రజెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అలాగే డ్రింకింగ్ స్మోకింగ్ అలవాటు కూడా లేదు, కానీ మన టర్న్ ప్లాన్ పూర్తయ్యే నాటికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే, ఒకవేళ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ అలవాటు అయితే, ఎందుకంటే మినిమం ఒక 20 ,23 ఇయర్స్ వరకు ప్లాన్ ఉంటుంది ఈ 20 ఇయర్స్ లో ఏమైనా అలవాటు అయితే ఎలా ఇప్పుడు ప్లాన్ తీసుకునేటప్పుడు మనకు ఎలాంటి హాబిట్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేవు అని టిక్ పెడతాం కదా మరి మీరు చెప్పినట్లు, డబ్బులు వస్తాయా రావ ప్లీజ్ ఆన్సర్ మీ సార్,

  • @sweetmemoriesSR
    @sweetmemoriesSR Месяц назад +1

    Incase insurance claim avakuntey atleast the paid amount ivali eee concept govt tusukoni vosthey baguntundhi...kakapothey janaalaku benifit iyela prapacham nadavadu kadha...

  • @perumallakoteswararao6693
    @perumallakoteswararao6693 4 месяца назад +10

    Bajaj finance వాళ్ళ ఫోన్ కాల్స్ మెయిల్స్ మెసేజ్ ఈ తలనొప్పి బరించలేకపోతునం దీని గురించి ఒక వీడియో చేయండి బ్రదర్

  • @gsmahendra1
    @gsmahendra1 Месяц назад

    Truely excellent 👍 sir

  • @KameshP88
    @KameshP88 5 месяцев назад +8

    సార్.... పాలసీ బజార్ లో పాలసీ తీసుకుంటే క్లెయిమ్ టైం లో ఏదైనా ఇష్యూస్ ఉంటే చేతులు ఎత్తేస్తున్నారు అని విన్నా, కస్టమర్ సపోర్ట్ బాలేదు అని చాలా యూసర్ రివ్యూస్ బాలేవు అని విన్నా

    • @soldierSAI8882
      @soldierSAI8882 3 месяца назад +1

      మనం నెల నెల ఆన్లైన్ లో సింపుల్ గా కడతము, క్లెయిమ్ చేసుకునేటప్పుడు వాల ఇంట్లో money ఇస్తున్నట్లు చేస్తారు అంట గా

    • @sriramvijay5143
      @sriramvijay5143 3 месяца назад

      Yes sir

  • @bhaskarramajeertham9689
    @bhaskarramajeertham9689 6 месяцев назад +1

    With out Driving licence make a video sir.( No claim applicable with out driving licence while one driving)

  • @sampathkumardokka8708
    @sampathkumardokka8708 4 месяца назад

    Term insurance thisukuna policy bazaar lo but medical test ki date online pettikomani kani Naku oka doubt medical tests ki manam hospital ki velli check vhepinchukovala lekapote valle home ki vachi checkup chestara ardham kaavatam ledu 😂😂

  • @ABPvlogs794
    @ABPvlogs794 4 месяца назад +2

    తీసుకున్నా తరువాత bp,sugar వస్తే ఏం చేయాలి

    • @MonojiRao
      @MonojiRao 3 месяца назад

      You must take a health clear certificate from Dr

    • @Prithiv-IRDAI-InsuranceAdvisor
      @Prithiv-IRDAI-InsuranceAdvisor 2 месяца назад +1

      based on the sum insured/coverage amount and the age of the insured, full body medical checkup will be done by the insurance companies during underwriting( before issuing the policy). So even if the policy holder happens to get any health conditions later it will not impact the policy or payout

  • @vijayakumarpatibanda7617
    @vijayakumarpatibanda7617 5 месяцев назад +6

    మీరు, మనము, పోతే, ఈ మాటలు మాట్లాడ కూడదు. ఒక 'X' , అతని wife అని వాడవచ్చు.

  • @sureshkumar-dq1bn
    @sureshkumar-dq1bn 2 месяца назад +1

    Veedu yeppudu chusina high pitch tone lo yenduku matladuthadu?. Calm ga cheppochuga.

  • @errarambrahmachary200
    @errarambrahmachary200 3 месяца назад

    కౌశిక్ గారు బాగా చెప్పారు

  • @yathirajuladhanunjayarao6908
    @yathirajuladhanunjayarao6908 5 месяцев назад

    Sir I m central autonomous body employee..... Please make a video about applying nps .

  • @EswarReddy-j6m
    @EswarReddy-j6m 3 месяца назад

    Practical ga chupisu brother please monthly income payout and Top up coverage

  • @madeeasy3424
    @madeeasy3424 4 месяца назад

    Nuvvu super abba ❤❤

  • @rameshkondabathini9383
    @rameshkondabathini9383 4 месяца назад

    Please explain how to claim insurance after complete tenure or anything happening in middle what is process and what documents required

  • @rajareapakula9618
    @rajareapakula9618 3 месяца назад +1

    ANNI EXPLAIN CHESE AGENTS KI POLICY CHEYARU , MAYA MATALU CHEPPE VAADIKI ISTARU ....

  • @NethajiMamidi
    @NethajiMamidi 3 дня назад

    Thank you sir... 😊

  • @chandanareddy8449
    @chandanareddy8449 6 месяцев назад +2

    Term insurance teesukunna 10years ki diabetes vachindi anukondi insurance claim ivvara.idemi rule annama tinedi Inka emainana future lo emi vachefi evariki telusu.intadidaniki insurance enduku,naaluku ggekkodonika?.

    • @saiborra7089
      @saiborra7089 6 месяцев назад

      Every year manam updates cheyistu undali policy lo Naku telisi.
      Like diseases lantivi.

  • @nagasandeep6789
    @nagasandeep6789 16 дней назад

    Policy tesukunatharavatha disease vastaya sugar r bp then what we do

  • @ramanjinakkala3931
    @ramanjinakkala3931 Месяц назад +2

    కౌశిక్ గారు మీకు ఇన్సూరెన్స్ గురించి తెలుసో లేదో కానీ మీరు చెప్పినట్టు మంత్లీ ఇన్కమ్ ఆప్షన్స్ ప్రతి పాలసీ లో ఉంటుంది X అనే పర్సన్ చనిపోతే డెత్ క్లెయిమ్స్ ఫారం ఫిల్ చేసేటప్పుడు నామినీ కి ఆప్షన్స్ ఉంటుంది మొత్తం క్లెయిమ్ 1 cr కావాలా లేక 50% తీసుకొని మిగతాది మంత్లీ కావాలా అని అప్పుడు నామినీ ని అడుగుతారు, అలాగే ఆధార్ లో Surname తో పేరు ఉండి పాలసీ లో ఓన్లీ ఇన్సూల్ తో పేరు ఉంటే అది తప్పు కాదు దాని కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ డిక్లయిన్ కాదు, కొన్ని తెలుసు కొని చెప్పండి నేను 15 సంవత్సరాలనుండి ఇన్సూరెన్స్ లో పని చేస్తున్నా

  • @kittaiahvishnu819
    @kittaiahvishnu819 2 месяца назад

    కౌశిక్ గారు ఎలాంటి డీసీస్ లేకున్నా కూడా ఉన్నాయ్ అనీ అప్లికేషన్ ఫామ్ లో రాస్తే బెట్టర్ ఆ..! రాయకుంటే బెట్టర్ ఆ..? ఎందుకంటే ఇప్పుడు 38y నా ఏజ్ నో బీపీ నో షుగర్ నో డైబిటీస్ , కొన్ని ఇయర్స్ తరువాత బీపీ షుగర్ డైబిటీస్ లాంటివి రావొచ్చు అప్పుడు nenu వాటి through పొతే కవరేజ్ ఇవ్వరు కదా. మరి అప్లికేషన్ లో ఉన్నాయ్ అనీ రాయల లేవు ani🙏రాయలా..? క్లారిటీ ఇవండీ

    • @addipallisrinu2814
      @addipallisrinu2814 2 месяца назад

      మీరు కనక టెర్మ్ ఇన్స్యూరెన్స్ లో సమ్ అస్సుర్డ్ కనక 1 కోటి కంటే ఎక్కువ తీసుకుంటే మీకు మెడికల్ పడుతుంది అండి అందులో వాళ్ళు చెక్ చేస్తారు.ఒకవేళ అప్పుడు లేదు అంటే నో ప్రోబ్లం. మీకు ఏది వున్న 3 ఇయర్స్ తరువాత వచ్చిన లేదా తెలిసిన సరే మీకు ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడానికి వీలు లేదు.

  • @sagarreddy6310
    @sagarreddy6310 День назад

    Policy rejest cheste mana amount lo kontha multicap lo pedatharu kada adi kuda evvara

  • @chanti4497
    @chanti4497 4 месяца назад +2

    Policy tisukunetapudu em health issues ledu... But after taking policy middle lo health issue vaste policy holder mistake kadu kada😏😏🙄

    • @hkb7772
      @hkb7772 4 месяца назад

      Same doubt

    • @dasuvinukonda1507
      @dasuvinukonda1507 2 месяца назад +1

      Claim will be paid, no problem

    • @Prithiv-IRDAI-InsuranceAdvisor
      @Prithiv-IRDAI-InsuranceAdvisor 2 месяца назад

      medical check will be done during application processing. this will be the proof for both you and insurance company. even if you get illness after the policy issuance you are covered and there is no problem at claim settlement

  • @yohanbodasing7047
    @yohanbodasing7047 Месяц назад

    Meru policy bazar ni pramote cheyyadam enty ? Insurance professional ga enchukunna na lanti agents kosam okasariyna think chey brother

  • @syamalaraokancharapu5797
    @syamalaraokancharapu5797 4 месяца назад +6

    Policy బజార్ లో Term plan teesukont clim ఏ వరు ఇస్తారు. Clim వచేటప్పు కంపెనీ ఈవ్వదు bro.

  • @johnsonchris5290
    @johnsonchris5290 6 месяцев назад

    sir explai about RD and which bank RD is best

  • @venkateshkandukuri1378
    @venkateshkandukuri1378 3 месяца назад

    The company that offers a term or plan will be accountable for disability, even if it's not caused by an accident, such as paralysis, and if any surgery is disabling, such as brain surgery.

  • @Taraka1972
    @Taraka1972 4 месяца назад

    గ్రేట్ కౌశిక్ సార్

  • @bprabhu6817
    @bprabhu6817 6 месяцев назад

    excellent explanation sir

  • @valiveticrl3239
    @valiveticrl3239 21 день назад

    term policy online lo thisukunte risk ayinappudu nominee ki coverage amount ravataniki em cheyyalli, Kowshik garu?

  • @sanathanashiva3011
    @sanathanashiva3011 Месяц назад

    కౌశిక్ గారు .ఒకే ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు తీసుకోవచ్చామరి హస్బెండ్ కి MWP Act వర్తిస్తుందా

  • @sunithareshu21
    @sunithareshu21 2 месяца назад

    Useful information

  • @santhuu271
    @santhuu271 4 месяца назад

    Education details very import as per ird rule ..

  • @Kai-xn1vr
    @Kai-xn1vr 4 месяца назад +1

    Already tisukunnaka ..malli add on's addcheyocha after paying few month's premium ??

  • @upenderrao7991
    @upenderrao7991 4 дня назад

    Bro...loans clear chesaka remaining amount family ki estaru annaru kada...aa loans Koda insurance coverage untundi kada...

  • @naaziashaik5388
    @naaziashaik5388 6 месяцев назад

    Thank you sir well explained.invest chesaka God's grace valana nak em kala then will i get my money back after 20yearsss???? please reply

  • @sivanarayana9300
    @sivanarayana9300 6 месяцев назад +1

    Sir.. Nenu bhandhan life lo term insurance plan tiskunna.. Nenu self employed..so without income proof 50 lakhs ichharu...nenu tiskunnappudu.. Options levuu.. Ippudu chala companies vachhai below 50 lakhs..bhandhan life.. Paravaledaa leda cancle cheskuni veredi tiskovala.. Cheppandi

  • @PushpaLatha-lo9uy
    @PushpaLatha-lo9uy 2 месяца назад

    Thanks for the information. Shall we change the nominee in the middle of the term.

  • @nandunandy7066
    @nandunandy7066 5 месяцев назад

    Post office insurance policies cheppu sir please❤

  • @Srinu_editing24
    @Srinu_editing24 6 месяцев назад +2

    ఏపీ టిడిపి ప్రభుత్వం పింఛని కొత్తవాళ్లు అప్లోడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి సార్

    • @thulasiram2606
      @thulasiram2606 6 месяцев назад

      App promotion chese vallani adigithe emi chesthaaru

  • @GourunaiduPaluru
    @GourunaiduPaluru 5 месяцев назад

    బాగా చెప్పారు🎉🎉🎉

  • @saayee2227
    @saayee2227 4 месяца назад +7

    సపోజ్, నెను 30 ఇయర్స్ అప్పుడు పాలసీ తీసుకున్నా. 55 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నా. ప్రీమియం 15k పర్ ఇయర్ . క్లైమ్ అమౌంట్ 1 Cr. ఆ టెన్యూర్ లోపు నాకు ఏం అవ్వలేదు. 55 ఇయర్స్ తరువాత ఎంత అమౌంట్ క్లైమ్ అయ్యిద్ది..? కట్టిన ప్రీమియం(3.75 L) వరకే క్లైమ్ అయ్యిద్దా లేకపోతే 1 Cr క్లైమ్ అయ్యిద్దా...??

    • @jashuvakurmadasu4368
      @jashuvakurmadasu4368 3 месяца назад +1

      Return option పెట్టుకుంటే 3.75lak
      లేక పోతే zero నే వస్తుంది

    • @pappudurgayya80
      @pappudurgayya80 3 месяца назад

      ఏమి ఇవ్వరు

    • @VasuluckysumablabtechnicianNZB
      @VasuluckysumablabtechnicianNZB 3 месяца назад

      Mi plans tiskonna danni batty coverage tiskonte astadi ledante zero

  • @venup-oj8lk
    @venup-oj8lk 5 месяцев назад

    Term insurance select chesukoni payment cheyagane medical tests chestanru , future lo epudo kaadhu😂

  • @YsowmyaSowmya16
    @YsowmyaSowmya16 5 месяцев назад

    Idi investment plan kaadu kadaa...top up plan enduku... Okavela choose. Chesukunna coverage entha vundi ante estaru ekuva coverage evvaru kadha. Kowshik garu

  • @VijayaKumar-zf3pf
    @VijayaKumar-zf3pf Месяц назад

    Which company is best

  • @MohammedAsifAli004
    @MohammedAsifAli004 6 месяцев назад +5

    Bro if was take 1 years terms package pay complete amount
    We didn't get any accident and illness we didn't claim the insurance policy
    The amount we pay will we get back or not
    After terms insurance policy was over

    • @ronaldo-jc7ys
      @ronaldo-jc7ys 6 месяцев назад

      No nothing will get

    • @Prithiv-IRDAI-InsuranceAdvisor
      @Prithiv-IRDAI-InsuranceAdvisor 2 месяца назад

      if you have taken return of premium rider along with the policy then yes you will get the paid premium back at the end

  • @kids-educationvideos
    @kids-educationvideos 5 месяцев назад +2

    కౌశిక్ గారు మీ freedom app lo course చేసి success అయిన వారి stories చెస్తే బాగుంటుంది.

    • @ksk3895
      @ksk3895 2 месяца назад

      Nenu dabbulu petti course video s చూసాను కానీ waste మీరు ఎవరు తీసుకోకండి అవన్నీ ఫేక్

  • @DileepKumar-q6j
    @DileepKumar-q6j 6 месяцев назад

    Income tax From 10E gurinchi video cheyandi bro please

  • @nandunandy7066
    @nandunandy7066 5 месяцев назад +1

    60 yrs variki term police lu vunnaya, 1,-2, cr policy, hdfc / Lic/ Max/ ICICI/,, sir please,, 30 yrs variki term policy please❤

  • @sreedhar043
    @sreedhar043 Месяц назад

    Hi ,How can I claim in new tax regime...

  • @narsingkasula9496
    @narsingkasula9496 3 месяца назад

    Koushik Bro can tell them we Went through whatever surgery previously or not, can you clarify this

  • @shanigaramnareshkumar8849
    @shanigaramnareshkumar8849 4 месяца назад

    Wich one best in term insurence

  • @Rajj5989
    @Rajj5989 Месяц назад

    I took online 4 years back i don't have any bad habbits and now i got sugar ,bp. is claim valid for my nominee legal heirs??

  • @nishanthphysiotherapist2402
    @nishanthphysiotherapist2402 2 месяца назад

    Bro policy bazar lo term tata aia thiskunna 52years ki (return of premium) undi better a na
    Next adress adhar unadi kakunda ration card lo unnadi echa amina problem ha koushik garu

  • @kumariganesha
    @kumariganesha 5 месяцев назад +2

    Term insurence only risk coverage ke na ? Risk em jaragakapothe emina income untundha ? and hopitalization aithe term insurence civerage vastundha?

    • @MSSekhar673
      @MSSekhar673 3 дня назад

      It's only for risk coverage, it's not investment don't expect returns.for such small premium they are paying huge amount to family in case of risk happens.

  • @Hasini.A-t9e
    @Hasini.A-t9e 5 месяцев назад

    Sir debt card number Acount number ani thisukuntraa onlion lo term insurance apply chyesamu sir val ki Acount details ups ani evala s

  • @bhanuprasad4170
    @bhanuprasad4170 Месяц назад

    Anna na age 38y nenu auto driver which is the best plan.plz chepandi

  • @rammohansabbam3188
    @rammohansabbam3188 2 месяца назад +1

    Entered at age 25yrs, for 20yrs term plan by paying 14k per annum for 2 Cr,
    Suppose in future if the candidate age is 45yrs, i.e. completed his 20yrs and he is still alive, then how much amount he is going to receive?

  • @santhi_homemaker
    @santhi_homemaker 6 месяцев назад +1

    Na channel Inka monitization avvaledu but nenu pettina short okate "This video was removed from RUclips" Ane vachinde warning ane mention chesaru yemaina problem vuntundaa

  • @tulasiprasadraosevala9326
    @tulasiprasadraosevala9326 4 месяца назад

    Selling rotten fish is an offense and illegal,is there any platform to punish them

  • @udayatejaD
    @udayatejaD 6 месяцев назад

    hello kowshik home insurance gurinchi oka video cheyandi please

  • @akshayboggarapu5783
    @akshayboggarapu5783 6 месяцев назад

    Term insurance plan apply cheysakha, business ki, Industries ki, agriculture ki, Transport ki loss vosthey insurance companies money pay cheystadha insurance holders ki. But Trading lo mathram up and downs avvuthai ga appudu re-pay cheysthada.

  • @BabjiEManohar
    @BabjiEManohar 6 месяцев назад

    *Reported video as misleading thumbnail*. This thumbnail caused heart ache for me. Please be careful and causious about how you display text.

  • @ICute.SharnyaReddy
    @ICute.SharnyaReddy 5 месяцев назад

    When am compared through your link and policy Bazaar website directly premium showing more..why

  • @ranjitkumar-rg3cv
    @ranjitkumar-rg3cv 5 месяцев назад

    Last time max life annaru ippudu policy bazar antunnaru intaki adi manchidi

  • @mavudiarun5869
    @mavudiarun5869 6 месяцев назад

    Sir polasy thisukunnaka health problams (sugar... Ext..) Vasta clime radhaa..

    • @nikhillucky2424
      @nikhillucky2424 6 месяцев назад

      Idhi term insurance meeru adigedi health insurance kindaki osthundi

    • @mavudiarun5869
      @mavudiarun5869 6 месяцев назад

      No sir, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు హెల్త్ ప్రాబ్లెమ్ ఉంటే తెలియజయాలి అన్నారు కదా. తీసుకున్నాక హెల్త్ ప్రోబ్లం వస్తే... టర్మ్ ఇన్సూరెన్స్ వారికి తెలియజేయాలా.

    • @spectratrace9730
      @spectratrace9730 5 месяцев назад +1

      Term teesukunna 3yrs tarvatha elanti prblm vunna clim vasthundhi
      Aalope insurence agency emina vuntey object cheyyalsi vuntundhi .... 3 yr period dataka inkem vundadhu full coverage pay cheyalsindhey

  • @vermayogi6288
    @vermayogi6288 5 дней назад

    Aa thumbnail enti bro... 5 vishayalu ani font chinnaga enduku pettadam..Clear ga pettu... Thumbnail chusi chala mandi nervous avtutaru....

  • @nagasandeep6789
    @nagasandeep6789 16 дней назад

    Health insurance lo premium perguthunada sir every year

  • @smilegoon...6481
    @smilegoon...6481 5 месяцев назад

    Sir,medical tests firsty chyesthunaru ga vallu.

  • @GondwanaVision
    @GondwanaVision 6 месяцев назад

    Peerless General Finance & Investment Company Limited
    Social Welfare Scheme Bands ఉన్నాయి ఇవి ఎలా