పోతోంది కాలం - పోతోంది కాలం రానంతదూరం ఓ సోదరా... ఆగాలిపాదం - ఆపేను మరణం ఎటు నీ పయనం ఓ సోదరీ... చాలు - చాలిక మోసముతో చేసిన చేతలకే చాలు - చాలిక దోషముతో వేసిన అడుగులకే చాలా జాలి చూపే ప్రభువే పిలిచే చాలదంటు ఇలలో పరిగెడతావా... చాలినంత దయతో నీకై నిలిచే చాలదంటు కలలో బ్రతికేస్తావా...? "పోతోంది కాలం" 1. ధరలోన విలువైనదే దైన గాని వేల ఇచ్చి పొందలిగా... ధర లేని నిమిషాలు ఆ తండ్రి వరమే వేలయేది యోచించవా!! ఉచితముగా పొందిన నీ జీవితకాలము వ్యర్థముగా గడపటానికా..?? ఉన్నత త్యాగము చేసిన క్రీస్తుయేసు బాటలో కడవరకు సాగడానికి..?? చాలు చాలిక - ఉహలతో నిండిన లోకముకే చాలు చాలిక - లోకముతో చేసిన స్నేహముకే చాలు చాలిక - పాపముతో నిండిన నడకలకే చాలు చాలిక - వేషముతో సాగిన తలపులకే "పోతోంది కాలం" 2. బహుస్వల్ప కాలము తనుకుందని తెలిసి చెలరేగే సాతానుడు ఇలలోన ప్రభుకై నువు నిలిచావని జూసి వల వేసి గురి నిలిపాడు మలినాలు పెంచేటి ఇహలోక ఆశలకు గడచిన కాలం చాలదా...? మళ్లించబడతావని మరి మరి చూస్తున్నా ఆ తండ్రి ప్రేమ అర్థమే కాదా..? చాలు చాలిక - పరిశుద్ధుతలేని బ్రతుకునకే చాలు చాలిక - ప్రభు సన్నిధి లేని పథమునకే చాలు చాలిక - మాదిరిగా లేని మార్గముకే చాలు చాలిక - శోధనలో జారిన రోజులకే "పోతోంది కాలం" 3. నశించును వాటికైమానక పరిగిడుచు నలిగారు హతసాక్షులు.. నామట్టుకైతే నా బ్రతుకే క్రీస్తఅంటు చావైనా తలదించారు.. సంద్రాలుదాటేటి సహనాన్ని చూపిన ఆ తెగింపునే చూడవా..?? ఆ సాక్షి మేఘాలు నిన్నావరిస్తున్నా ఇకనైనా కళ్ళు తెరవవా..?? చాలు చాలిక - సోమరిగాజేసిన గతమునకే చాలు చాలిక - శోకముతో గడిపిన క్షణములకే చాలు చాలిక - నువు సిలువేసిన అన్యాయముకే చాలు చాలిక - ప్రభు గుండెకు చేసిన గాయముకే.... "పోతోంది కాలం"
అక్క ఈ పాట ఎంత అర్థవంతంగా ఉందంటే..... పోయే కాలానికి దగ్గర్లో ఉన్న మనకు కళ్ళు తెరిపించి చేసినవన్నీ చాలు ఇకనైనా క్రీస్తు చెంతకు చేరు అని చాలా బాగా తెలియచేసారు అక్క.....
Super song akka 👌👌........ ఈ పాట రోజు వింటాను akka విన్నప్పుడెలా కాలనీ సమయాన్ని ఎంత హృదగా చేసానేమో అన్ని ఏడుపు వస్తుంది hort టచింగ్ song tqqqqqqq soooooo mach........... Akka 🙏🙏
Thank you soooooooooooo much akka track pettinandhuku mariyu Jabalpur meetings ki velle prayanam lo aa tandri todundunu gaka nenu ippudu Jabalpur lo lenandhuku chala badhaga vundhi akka
పోతోంది కాలం - పోతోంది కాలం
రానంతదూరం ఓ సోదరా...
ఆగాలిపాదం - ఆపేను మరణం
ఎటు నీ పయనం ఓ సోదరీ...
చాలు - చాలిక మోసముతో చేసిన చేతలకే
చాలు - చాలిక దోషముతో వేసిన అడుగులకే
చాలా జాలి చూపే ప్రభువే పిలిచే
చాలదంటు ఇలలో పరిగెడతావా...
చాలినంత దయతో నీకై నిలిచే
చాలదంటు కలలో బ్రతికేస్తావా...?
"పోతోంది కాలం"
1. ధరలోన విలువైనదే దైన గాని
వేల ఇచ్చి పొందలిగా...
ధర లేని నిమిషాలు ఆ తండ్రి వరమే
వేలయేది యోచించవా!!
ఉచితముగా పొందిన నీ జీవితకాలము
వ్యర్థముగా గడపటానికా..??
ఉన్నత త్యాగము చేసిన క్రీస్తుయేసు బాటలో
కడవరకు సాగడానికి..??
చాలు చాలిక - ఉహలతో నిండిన లోకముకే
చాలు చాలిక - లోకముతో చేసిన స్నేహముకే
చాలు చాలిక - పాపముతో నిండిన నడకలకే
చాలు చాలిక - వేషముతో సాగిన తలపులకే
"పోతోంది కాలం"
2. బహుస్వల్ప కాలము తనుకుందని తెలిసి
చెలరేగే సాతానుడు
ఇలలోన ప్రభుకై నువు నిలిచావని జూసి
వల వేసి గురి నిలిపాడు
మలినాలు పెంచేటి ఇహలోక ఆశలకు
గడచిన కాలం చాలదా...?
మళ్లించబడతావని మరి మరి చూస్తున్నా
ఆ తండ్రి ప్రేమ అర్థమే కాదా..?
చాలు చాలిక - పరిశుద్ధుతలేని బ్రతుకునకే
చాలు చాలిక - ప్రభు సన్నిధి లేని పథమునకే
చాలు చాలిక - మాదిరిగా లేని మార్గముకే
చాలు చాలిక - శోధనలో జారిన రోజులకే
"పోతోంది కాలం"
3. నశించును వాటికైమానక పరిగిడుచు
నలిగారు హతసాక్షులు..
నామట్టుకైతే నా బ్రతుకే క్రీస్తఅంటు
చావైనా తలదించారు..
సంద్రాలుదాటేటి సహనాన్ని చూపిన
ఆ తెగింపునే చూడవా..??
ఆ సాక్షి మేఘాలు నిన్నావరిస్తున్నా
ఇకనైనా కళ్ళు తెరవవా..??
చాలు చాలిక - సోమరిగాజేసిన గతమునకే
చాలు చాలిక - శోకముతో గడిపిన క్షణములకే
చాలు చాలిక - నువు సిలువేసిన అన్యాయముకే
చాలు చాలిక - ప్రభు గుండెకు చేసిన గాయముకే....
"పోతోంది కాలం"
Track upload chesinanduku chala thanks akka 🤝👌🙏🙏💐💐
Tq
Thank you
Supar song and trak akka
P
క్రీ స్తుపేరట🙏🙏🙏 సిస్టర్ అద్భుతమైన👰♂️👰♂️👰♂️ వాక్యము 📚📚📚పాట🎤🎤🎤 రూపంలో సమాజానికి👩👩👦👦👩👩👦👦👩👩👦👦 ఇచ్చారు దేవునికి 🤴🤴🤴మహిమ 🕊🕊🕊కలుగును👍👍👍 గాక 💯💯💯💯 CHRIST CHURCH ⛪⛪⛪KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
అక్క ఈ పాట ఎంత అర్థవంతంగా ఉందంటే..... పోయే కాలానికి దగ్గర్లో ఉన్న మనకు కళ్ళు తెరిపించి చేసినవన్నీ చాలు ఇకనైనా క్రీస్తు చెంతకు చేరు అని చాలా బాగా తెలియచేసారు అక్క.....
Super song akka 👌👌........ ఈ పాట రోజు వింటాను akka విన్నప్పుడెలా కాలనీ సమయాన్ని ఎంత హృదగా చేసానేమో అన్ని ఏడుపు వస్తుంది hort టచింగ్ song tqqqqqqq soooooo mach........... Akka 🙏🙏
Vandanalutallichalabagapadevuratalli. Rachanabagunnadi. Godblsyou. Tqlord. Amen
Wow thanank u so much akka super super excellent 👌👌😌🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
Prise the lord akka meru padina e pata chala veluvaiendhi akka tanq so much akka inta Manchi patanu maku andinchinanduku chala chala tanq akka
Thank you అక్క truck పెట్టినందుకు thank you soooooooooooooo march🙏🙏🙏🙏❤️❤️❤️❤️💕💞
Praise the Lord Amma..
Praise🙏the🙏 Lord 🙏 Sister 🙏 Glory to God 🙏Good song Akka 🙏✝️📖🎤🎹🥁🎻🙌🙏
అక్క వందనాలు సాంగ్ చాలా వివరించి బాగా పాడిన
praise the lord Amma 🙏🙏🙏🙏🙏
Amen 🙏
Super song akka chala Baga rasavu akka good bless you......akka
Keep sharing ma .godblessu
Vandanalu akka song ventunte kanniru vatsunnavi Akka
Vandanalu Akka🎉🎉
Chala chala thanks sister song track pettinandhuku Nirmala Kadapa
Thankyou so much akka prise the lord 🙏
Akka Chala thanks🙏 track pettinantuku pata inta machinga undi chala nachindi maku👍👍👌👌👌
Chala tqs akka track iccharu TQ very much akka 🙏🏻💞☺️
అక్క వందనాలు 👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏
Praise the lord sister garu 🙏🏻🙏🏻🙏🏻
Bagunadieapatta.sis
Thank you so much for the track 🙏
Praise the lord Anna
Good song akka
Thanks for sharing the track
Vandanalu akka🙏
Praise the Lord
Super song akka🙏🙏
Praise the Lord🙏
Akka .
Thank you so much for the track
Thank you soooooooooooo much akka track pettinandhuku mariyu Jabalpur meetings ki velle prayanam lo aa tandri todundunu gaka nenu ippudu Jabalpur lo lenandhuku chala badhaga vundhi akka
Thanku తమ్ముడు.. Pray for ministry
@@KANTHIKALA akka tammudu kadhu sister naa name Karuna akka
praise the lord akka🙏🏻🙏🏻
Vandanalu sister 🙏🙏🙏
Thank you for this track sister 🙏🙏🙏
🎉🎉🎉🎉❤❤❤❤❤ Akka
Song Bagundhi akka
🙏🙏🙏 akka Love you akka
చాలా చాలా థేంక్స్ అండి 🙏🙏
Vandanalu sister
Thank you so much akka praise the Lord akka
Good song
Song excellent akka
Thank you so much akka for uploading music track
Tq sister tq SO much....... Really I love this song🎵
Vandanalu akka
Prise the lord akka🙏
🙏akka
GOD bless you All 🙏🙏🙏🙏
Tq akka truck petinanduku
Thank you sister 🙏🙏🙏
Thanku
Track upload chesinanduku vandanalu akka.....
Praise the lord
🙏👌👏💐
Anna ku thaggatu chelli vanipichukunnavu akka
Thank you sister💐🤝
Tqqq akka so much
వందనాలు అక్క
Ta🤝🥰🥰🥰🥰💖💖💖💖
Tnq sis,
Thankyou ma🥰🥰🥰
For uploaded this track
Tq sister
🎉🎉🎉G.marthamma
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you akka ❣️
Tq Akka
Tq u sister 🙏
Truck పెట్టినందుకు వందనాలు
😍tq akka
💦🎶🎶🎵🎵🙏
Akka track lo voice vastundi kada akka full track ayithe baguntundi kada akka plz full track pettandi
Praise the lord sister 🙏🙏🙏🙏🙏