Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
దూత తెల్పెను గొల్లలకు శుభవార్త తార తేల్పెను జ్ఞానులకు శుభవార్త "2"లోక పాపమును మోయటకై - శాప భారం తొలగించుటకై "2"రక్షకుడై పుట్టాడు - రక్షణనే తెచ్చాడు కుమారుడై వచ్చాడు - పరమును చేర్చుటకై "2"1) కన్యక మరియ గర్భమున యేసు పుట్టాడుమానవుల పాపమును తొలగించుట కొరకై నశించిన దానిని వెదికి రక్షింప"2"మానవుడే పుట్టాడు పరమాత్ముడు" 2"2) అదృశ్య దేవుని స్వరూపిగా రక్షణ తెచ్చాడువాక్యమై శరీరముగా మనతో ఉండుటకైవాక్యం జీవమై మనిషిని వెలిగింపగా అక్షయుడై అమరడవై అద్వితీయునిగా" 3) బేధం లేదు అందరును పాపం చేశారు. దేవుడు ఇచ్చు మహిమను పొందకయున్నారు విమోచన క్షమాపణ యేసుని ద్వారానేప్రాణం పెట్టి రక్తం కార్చెను పరమున చేర్చుటకై "2"
Super 👌👏👍
Happy Christmas to you All
Nice song Glory to God 🙏👏👏👏🙏🙏 merry Christmas 🎄🎄🎄🎄
Nice anna
All Glory to Jesus😊🎉
Praise the lord glory to God Jesus
Nice song. may Lord uses abundantly in his service
Super song god bless you brother 🎉
Nice song sir👌👌😍
Tnq sunny anna super song
Butifull 😊 song..........
Nive Glory To God
Nice ....
Thanks pavan kumar Garu❤
May the lord bless this song for his Glory.
Praise the Lord sir 🙏
Hyra super ga unndi song music lyrics all good
దూత తెల్పేను గొల్లలకు శుభవార్త తార తెల్పేను జ్ఞానులకు శుభవార్త ---- 2లోక పాపమును మోయుటకై శాప భారము తొలగించుటకై ---- 2 రక్షకుడై పుట్టాడు - రక్షణనే తెచ్చాడు కుమారుడై వచ్చాడు - పరమున చేర్చుటకై 1. కన్యక మరియ గర్భమున యేసు పుట్టాడు మానవుల పాపమును తొలగించుట కొరకై ---- 2నశించిన దానిని - వెదకి రక్షింప మానవుడై పుట్టాడు - పరమాత్ముడు II దూత II2. అదృశ్య దేవుని స్వరూపిగా రక్షణ తెచ్చాడు వాక్యమై శరీరముగా - మనతో ఉండుటకై ---- 2వాక్యము జీవమై - మనిషిని వెలిగింప అక్షయుడై అమరుడవై - అద్వితీయునిగా II దూత II3. భేదము లేదు అందరును పాపము చేశారు దేవుడు ఇచ్చు మహిమను పొందక ఉన్నారు ---- 2విమోచన క్షమాపణ యేసుని ద్వారానే ప్రాణం పెట్టి రక్తం కార్చెను పరమున చేర్చుటకై II దూత II
Congratulations brothers
Praise the lord sirSir song super ga padaru Mee voice kuda chala bagundi sir lyrics kuda super gaa rasaru sir❤❤🙏🙏
SUPERB! 🎉 Sir
Thanks a lot
Congratulations thamudu
Super song sir
Excellent song ,god blessed you brother
Superb bavaa song ...
Congratulations brother Sunny ❤
Wow excellent,,, congratulations to hayar team🎉HAPPY CHRISTMAS
Super sir
🤝Bava chala bagundi song🎉
@@dennyjohngotru3051 thanks bava❤
Super Song Sir.. ✨
Nice brother
Thanks
Congratulations sunny
నైస్ సాంగ్
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య అలాగే మరెన్నో పాటలు ఈ సమాజానికి అందించాలని ఆత్మలను రక్షించాలని ఆ దేవాది దేవుని కోరుకుంటున్నాను
Thank you brother prayer for us
Congratulations For The New Song Bro
Nice song nice
Congrats....Keep Rocking!💐💐💐
Excellent song production , Hyer and team!. Congratulations. Happy christmas!.
Many thanks My brother🎉
దూత తెల్పెను గొల్లలకు శుభవార్త
తార తేల్పెను జ్ఞానులకు శుభవార్త "2"
లోక పాపమును మోయటకై - శాప భారం తొలగించుటకై "2"
రక్షకుడై పుట్టాడు - రక్షణనే తెచ్చాడు
కుమారుడై వచ్చాడు - పరమును చేర్చుటకై "2"
1) కన్యక మరియ గర్భమున యేసు పుట్టాడు
మానవుల పాపమును తొలగించుట కొరకై
నశించిన దానిని వెదికి రక్షింప"2"
మానవుడే పుట్టాడు పరమాత్ముడు" 2"
2) అదృశ్య దేవుని స్వరూపిగా రక్షణ తెచ్చాడు
వాక్యమై శరీరముగా మనతో ఉండుటకై
వాక్యం జీవమై మనిషిని వెలిగింపగా అక్షయుడై అమరడవై అద్వితీయునిగా"
3) బేధం లేదు అందరును పాపం చేశారు. దేవుడు ఇచ్చు మహిమను పొందకయున్నారు
విమోచన క్షమాపణ యేసుని ద్వారానే
ప్రాణం పెట్టి రక్తం కార్చెను పరమున చేర్చుటకై "2"
Super 👌👏👍
Happy Christmas to you All
Nice song Glory to God 🙏👏👏👏🙏🙏 merry Christmas 🎄🎄🎄🎄
Nice anna
All Glory to Jesus😊🎉
Praise the lord glory to God Jesus
Nice song. may Lord uses abundantly in his service
Super song god bless you brother 🎉
Nice song sir👌👌😍
Tnq sunny anna super song
Butifull 😊 song..........
Nive Glory To God
Nice ....
Thanks pavan kumar Garu❤
May the lord bless this song for his Glory.
Praise the Lord sir 🙏
Hyra super ga unndi song music lyrics all good
దూత తెల్పేను గొల్లలకు శుభవార్త
తార తెల్పేను జ్ఞానులకు శుభవార్త ---- 2
లోక పాపమును మోయుటకై
శాప భారము తొలగించుటకై ---- 2
రక్షకుడై పుట్టాడు - రక్షణనే తెచ్చాడు
కుమారుడై వచ్చాడు - పరమున చేర్చుటకై
1. కన్యక మరియ గర్భమున యేసు పుట్టాడు
మానవుల పాపమును తొలగించుట కొరకై ---- 2
నశించిన దానిని - వెదకి రక్షింప
మానవుడై పుట్టాడు - పరమాత్ముడు
II దూత II
2. అదృశ్య దేవుని స్వరూపిగా రక్షణ తెచ్చాడు
వాక్యమై శరీరముగా - మనతో ఉండుటకై ---- 2
వాక్యము జీవమై - మనిషిని వెలిగింప
అక్షయుడై అమరుడవై - అద్వితీయునిగా
II దూత II
3. భేదము లేదు అందరును పాపము చేశారు
దేవుడు ఇచ్చు మహిమను పొందక ఉన్నారు ---- 2
విమోచన క్షమాపణ యేసుని ద్వారానే
ప్రాణం పెట్టి రక్తం కార్చెను పరమున చేర్చుటకై
II దూత II
Congratulations brothers
Praise the lord sir
Sir song super ga padaru Mee voice kuda chala bagundi sir lyrics kuda super gaa rasaru sir❤❤🙏🙏
SUPERB! 🎉 Sir
Thanks a lot
Congratulations thamudu
Super song sir
Excellent song ,god blessed you brother
Superb bavaa song ...
Congratulations brother Sunny ❤
Wow excellent,,, congratulations to hayar team🎉HAPPY CHRISTMAS
Super sir
🤝Bava chala bagundi song🎉
@@dennyjohngotru3051 thanks bava❤
Super Song Sir.. ✨
Nice brother
Thanks
Congratulations sunny
నైస్ సాంగ్
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య అలాగే మరెన్నో పాటలు ఈ సమాజానికి అందించాలని ఆత్మలను రక్షించాలని ఆ దేవాది దేవుని కోరుకుంటున్నాను
Thank you brother prayer for us
Congratulations For The New Song Bro
Nice song nice
Congrats....Keep Rocking!💐💐💐
Thanks a lot
Excellent song production , Hyer and team!. Congratulations. Happy christmas!.
Many thanks My brother🎉
Super song sir