ఉన్నతుడా అత్యున్నతుడా | Unnathuda Athyunnathudaa |Telugu Christian Song 2024|Paul Emmanuel

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • ఉన్నతుడా అత్యున్నతుడా.
    Song Lyrics:
    ఉన్నతుడా అత్యున్నతుడా "నీ ప్రేమ ఎంతో మహోన్నతమయా ||2|| పరిశుద్ధులలో మహానీయుడా - పదివేలలో అతి సుందరు
    ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే || 2 ||
    1. ఆదియు అంతము నీవని - నీవు గాక మరి ఎవ్వరు లేరని ||2 ||
    నా తుది శ్వాస వరకు - నీ సేవయే నే చేయాలని
    నీ పాద సేవలోనే నిత్యము ఉండాలని || 2|| ఆరాధనా నీకే ||2||
    2. ప్రేమకు ప్రతిరూపం నీవని నీ ప్రేమకు సాటి లేదని ||2||
    నీ ప్రేమవార్తను ఇలలో - అలయకనే ప్రకటించాలని ||2||
    నీ ప్రేమలోనే నిత్యం జీవించాలని ||2|| ఆరాధనా నీకే ||2||
    #teluguchristiansong #paulemmanuelb #jesus #jesuslovesyou #viral #jesusmysavior #jesusmessage #foryoujesus #hallelujah #jesusfilm #johnweslymessages #paulemmanuelb #paulemmanuelmotivational #thanksgiving #christiansong2024

Комментарии • 12