Jagadabhi Ramudu Sriraamude Video Song | Lava Kusa Telugu Movie | N T Rama Rao | Anjali Devi

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Jagadabhi Ramudu Sriraamude Video Song from the Lava Kusa Telugu movie, featuring N. T. Rama Rao, Anjali Devi, T. L. Kanta Rao. This movie was directed by C. Pullaiah, C. S. Rao. produced by Shankar Reddy. music composed by Ghantasala Venkateswara Rao.
    Lava Kusa the blockbuster film has also won the National Film Award for Best Feature Film in Telugu for that year. It was also dubbed in Kannada, and later in Hindi in 1974. This movie was fully taken in Geva Color It was the first south Indian movie to get the collection of ₹10 million (with average ticket price ₹0.25 at that time)
    Cast and crew:
    N T Rama Rao - Major Chandrakanth, Srinatha Kavi Sarvabhowmudu
    Anjali Devi - Srutilayalu, Brundavanam
    T. L. Kanta Rao - Shankar Dada Zindabad, Pandurangadu
    C. Pullaiah - Bhuvana Sundari Katha, Bhama Vijayam
    C. S. Rao - Gruhalakshmi, Yogi Vemana
    Ghantasala Venkateswara Rao - Balaraju, Ratnamala
    Click here to watch :
    NTR's Bobbili Puli Movie Songs - goo.gl/Qjpy0x
    Kanta Rao 's Aggi Dora Movie Songs - goo.gl/MPHVoB
    Ntr Super Hit Video Songs - • Video
    For more hit Songs and Video Songs -
    Subscribe - / mangomusic
    Like - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    My Mango App Links:
    Google Play Store: goo.gl/LZlfHu
    App Store: goo.gl/JHgg83

Комментарии • 325

  • @isankararao7151
    @isankararao7151 3 года назад +56

    లవకుశ చిత్రంలోని అన్ని పాటలు పద్యాలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. వీటి రచయితలకు సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాల గారికి అలాగే గాయక గాయనీమణులు ముఖ్యంగా ఘంటసాల మాస్టారు శ్రీమతి లీల శ్రీమతి సుశీల గార్లకు అనేక ధన్యవాదాలు. 🙏🙏🙏🌹🌹🌹

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 лет назад +154

    ఈ గీతం విన్నవారి జన్మధన్యము మరోవెయ్యేళ్ళయినా జనుల మనస్సులలో మార్మోగిపోతూ అందరిప్రశంశలు పొందుతుంది సూపర్ సూపర్ సూపర్

  • @shivabharathi1265
    @shivabharathi1265 4 года назад +128

    శ్రీరాముని బాటలో నడుస్తున్నాను
    కానీ సీతమ్మతల్లి కష్టాలు తప్పడంలేదు👏👏👏 ఐన సరే సంతోషంతో ముందుకు సాగగలను ప్రాణం ఉన్నంతవరకు

    • @miryalarameshramesh9799
      @miryalarameshramesh9799 4 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌷🌼🌼🌼🌼🌼

    • @rsatyavathi2961
      @rsatyavathi2961 3 года назад +2

      God bless u

    • @shivabharathi1265
      @shivabharathi1265 3 года назад +1

      @@rsatyavathi2961 🙏🙏

    • @gudupalliprabhavathi7337
      @gudupalliprabhavathi7337 3 года назад +2

      Sri ramuni baatalo naduste kashtaalu undavu. Ramuni batalo naduste eppudu sukhame ani cheppadaaniki saakshyulu - oka vibhishanudu, oka sugreevudu, oka mainaakudu, oka sampaathi - aa raamayanamlone kanipistunnaru kadha.

    • @shivabharathi1265
      @shivabharathi1265 3 года назад +3

      @@gudupalliprabhavathi7337 yes but life long thodude vaadu darmam thapaadu
      o aadapilla ni samajam lo ela brathakagalanu
      but
      still i am waiting for him
      i will be waiting also😰😰😰🙏🙏🙏🙏

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 4 года назад +36

    ఈ పాటను కూడ డిస్లైక్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఏమనుకోవాలి వారిని.... ఈ లవకుశ చిత్రం ఒక అద్భుత కళాఖండ ము...ఇంకొక వందయే కాదు వెయ్యి ఏళ్ళు అయినా ఈ పాటలు, చిత్రంలో నటించిన నటీనటుల అభినయం ఎన్నడూ మరువ లేము....

  • @saisaisai7676
    @saisaisai7676 3 года назад +120

    నిజంగా ఆ వాల్మీకి నాగయ్యగారి రూపంలో మళ్ళీ పుట్టాడేమో అనిపిస్తుంది. జై సీతారాం 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @sanikireddys4531
    @sanikireddys4531 3 года назад +169

    ఈరోజు వింటున్నవారు ఒక లైక్ వేసుకోండి

    • @dhanalakshmiganti5232
      @dhanalakshmiganti5232 Год назад +1

      ❤❤❤

    • @NallaNarayarao
      @NallaNarayarao 5 месяцев назад

      adru adri ramuni dayawalana suka dathulu tho sukamu kag wudala ni Manasa wacha karamana me adru bagudali adulo naynuwudali

    • @prasanthiram2043
      @prasanthiram2043 2 месяца назад

      జై శ్రీ రామ్

  • @saisudarsanam6764
    @saisudarsanam6764 2 года назад +111

    జయ జయరామ్ జయ రఘురామ్
    వాల్మీకి:
    జగదభిరాముడు శ్రీరాముడే
    రఘుకుల సోముడు ఆ రాముడే
    జనకుని మాటల తలపై నిలిపీ
    తన సుఖముల విడి వనితామణితో
    వనముల కేగిన ధర్మావతారుడు ||జగదభి||
    లవకుశ:
    కరమున ధనువు శరములు దాలిచి (3)
    ఇరువది చేతులు దొరనే కూలిచి
    సురలను గాచిన వీరాధి వీరుడు ||జగదభి||
    జంట:
    ఆలూ మగలా అనురాగాలకు (2)
    పోలిక సీతారాములె యనగా (2)
    వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు ||జగదభి||
    సీత:
    నిరతము ధర్మము నెరపీ నిలిపీ (2)
    నరులకు సురులకు తరతరాలకూ
    ఒరవడియైన వర యుగపురుషుడు ||జగదభి||
    బృందము:
    ఇనకుల మణి సరితూగే తనయుడు
    అన్నయు ప్రభువు లేనేలేడని ||ఇన||
    జనులు భజించే పురుషోత్తముడు ||జగదభి||
    జయ జయరామ్ జయ రఘురామ్

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 года назад +159

    *లవకుశ - లోని ఈ పాటలు లేకుండా శ్రీ రామనవమి... జరగదు.. నెన్ ఈ పాటలు వినకుండా - శ్రీ రామనవమి ఎప్పుడు జరపలేదు...* 👍👌😊😊

    • @MAHESH-hy8wp
      @MAHESH-hy8wp 4 года назад +3

      అద్భుతం గా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏

    • @maithkumar2385
      @maithkumar2385 4 года назад +7

      నా చిన్నప్పుడు మా రామాలయం మీద, ముక్కోటి కీ నవమి కి ఈ పాటలు వేసే వారు ఇప్పుడు వింటుంటే ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయ్. rip లవుడు గా వేసిన నాగరాజు గారు

    • @reddys516
      @reddys516 2 года назад +2

      Yaaaa

    • @trivenisiva7872
      @trivenisiva7872 2 года назад

      44 e

    • @chandramohan4720
      @chandramohan4720 2 года назад +1

      Avunu

  • @jayaram4250
    @jayaram4250 7 месяцев назад +8

    22/01/2024అయోధ్య రామ ప్రాణప్రతిష్ట సందర్బంగా హిందూ బంధువులు కు శుభాకాంక్షలు 💐💐💐

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 3 года назад +20

    నా జన్మ ధన్యం ఇలాంటి పాటలు వింటుంటే 🙏

    • @anithan2937
      @anithan2937 2 года назад

      మాటలు లెవు.

  • @nallamothuvenkateswallu2721
    @nallamothuvenkateswallu2721 3 года назад +64

    ఈ సృష్టి ఉన్నంత కాలం జై శ్రీరామ్ అనే పలుకు అజరామరం, పురుషోత్తముడు ఆ శ్రీ రాఘవుడు 🚩🚩🚩🚩🚩🚩నీ పాద స్పర్శ తో ఈ భారత భూమి పవిత్రం అయ్యింది....... జై శ్రీరామ్

  • @hitha738
    @hitha738 Год назад +5

    రామ నామం ఎంతో మధురం ముక్తి కి మార్గం

  • @saikumarsaikumar6621
    @saikumarsaikumar6621 2 года назад +12

    ఘంటసాల మాస్టర్ కి శతకోటి వందనములు

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 4 года назад +47

    లవకుశ సినిమా జీవితంలో మరిచిపోలేని ఎటువంటి సినిమా ఈ చిత్రంలో నటించిన వారందరికీ శ్రీరామ ని రక్ష శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీ జై శ్రీరామ్💐💐💐💐💐🙏🙏🙏

  • @jeevanprakash7503
    @jeevanprakash7503 3 года назад +38

    ఈ పాట పాడిన వారికీ నా పాదాభివందనం

  • @venkateshwarluyadati1287
    @venkateshwarluyadati1287 4 года назад +215

    సండెహింపకుమమ్మ..పాట అయినాక,సీతమ్మ వాల్మీకి తొడ మీద తల పెట్టి బాధపడే దృశ్యం లో శ్రీనాగయ్య గారు,శ్రీమతి అంజలీ దేవి గారు నటించలేదు జీవించారు.ఈ కళాఖండాన్ని అజరామరం చేసిన ఘంటసాల వారి ఋణము తీర్చడం అసాధ్యం.మల్లీశ్వరి ఈరెండు చిత్రాలు తెలుగు కళాసరస్వతి కి రెండు కళ్లు,నేను ఈ రెండు చిత్రాలు50 సార్ల కంటే ఎక్కువ చూసాను.నాకు ఇప్పుడు 70 ఏళ్లు వయసు.

  • @lakshmi7483
    @lakshmi7483 Год назад +3

    Lava kusa paatalu vinna chalu enno janmala punyam vastundi...jai Sri ram

  • @vasudhakota972
    @vasudhakota972 4 года назад +28

    జయ జయ రాం జయ రఘురాం
    జయ జయ రాం జయ రఘురాం
    జగదభిరాముడు శ్రీరాముడే
    రఘుకుల సోముడు ఆ రాముడే ..
    జగదభిరాముడు శ్రీరాముడే
    జనకుని మాటన తలపై నిలిపి
    తన సుఖముల విడి వనితా మణితో
    వనములకేగిన సర్వావతారుడు
    జగదభిరాముడు శ్రీరాముడే
    కరమున ధనువు శరములు దాలిచి
    కరమున ధనువు....ఆ... ఆ...
    కరమున ధనువు శరములు దాలిచి,
    ఇరువది చేతుల దోరనే కూలిచి
    సురలను గాంచిన వీరాధివీరుడు
    జగదభిరాముడు శ్రీరాముడే
    ఆలుమగల అనురాగాలకు
    ఆలుమగల అనురాగాలకు
    పోలిక సీతారాములే అనగా
    పొలిక సీతారాములే అనగా
    వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు
    జగదభిరాముడు శ్రీరాముడే
    నిరతము ధర్మము నెరపీ నిలిపీ..
    నిరతము ధర్మము నెరపీ నిలిపీ
    నరులకు సురలకు తరతరాలకు
    ఒరవడి అయినా వర యుగపురుషుడు
    జగదభిరాముడు శ్రీరాముడే
    ఇనకుల మణి సరి తూగే తనయుడు
    అన్నయు ప్రభువు లేనే లేడని ||2||
    జనులు భజించే పురుషోత్తముడు
    జగదభిరాముడు శ్రీరాముడే
    రఘుకుల సోముడు ఆ రాముడే
    జగదభిరాముడు శ్రీరాముడే
    జయ జయ రాం జయ రఘురాం జయ జయ రాం జయ రఘురాం

    • @miryalarameshramesh9799
      @miryalarameshramesh9799 4 года назад +2

      🙏🙏🙏🌷🙏💐🌹🌹💐🙏🌷🙏🌼🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🌼🌼🙏🙏🌷🌷🙏🌼🌼🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

    • @user-jg3kq8zq9i
      @user-jg3kq8zq9i 3 года назад

      🙏🙏🙏🙏🙏
      జై శ్రీరామ్ 🙏🙏🙏🙏

    • @devilatchireddy8947
      @devilatchireddy8947 3 года назад

      👍🙏🙏

    • @ambatigovinda1849
      @ambatigovinda1849 3 года назад

      Tq sir

  • @niveshtatavarthy9664
    @niveshtatavarthy9664 3 года назад +13

    jayajayaraam jayaraghuraam
    jayajayaraam jayaraghuraam
    jagadabhiraamudu Sreeraamudae
    raghukulasomudu aa raamudae
    jagadabhiraamudu Sreeraamudae
    raghukulasomudu aa raamudae
    jagadabhiraamudu Sreeraamudae
    raghukulasomudu aa raamudae
    janakuni maatala talapai nilipi
    tana sukhamula vidi vanitaamanito
    vanamulakaegina dharmaavataarudu
    jagadabhi raamudu Sreeraamudae
    karamuna dhanuvu Saramulu daalichi
    karamuna dhanuvu a..a..a...
    karamuna dhanuvu Saramulu daalichi
    iruvadi chaetula doranae koolichi
    suralanu gaachina veeraadhiveerudu
    jagadabhi raamudu Sreeraamudae
    aalumagala anuraagaalaku
    aalumagala anuraagaalaku
    polika seetaaraamulae yanaga
    polika seetaaraamulae yanaga
    velasina aadarSa praemaavataarudu
    jagadabhi raamudu Sreeraamudae
    a..a..a...
    niratamu dharmamu nerapi nilipi
    a..a..a... a..a..a...
    niratamu dharmamu nerapi nilipi
    narulaku suralaku tarataraalaku
    varavadiyaina varayuga purushudu
    jagadabhi raamudu Sreeraamudae
    inakulamani saritoogae tanayudu
    annayu prabhuvu laenaelaedani
    inakulamani saritoogae tanayudu
    annayu prabhuvu laenaelaedani
    janulu bhajimchae purushottamudu
    jagadabhiraamudu Sreeraamudae
    raghukulasomudu aa raamudae
    jagadabhi raamudu Sreeraamudae
    jayajayaraam jayaraghuraam
    jayajayaraam jayaraghuraam
    jayajayaraam jayaraghuraam
    jayajayaraam jayaraghuraam

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 года назад +34

    *జై శ్రీ రామ్*
    *జై శ్రీ రామ్*
    *జై శ్రీ రామ్*

  • @padmajapentareddy6916
    @padmajapentareddy6916 4 месяца назад +1

    లవకుశ సినిమా తర్వాతే ఏ సినిమా అయినా నాగరాజు, సుబ్రహ్మణ్యం నటన అద్భుతం సూపర్ 💐💐💐💐💐❤❤🎉🎉🎉🎁🎁🎁🎁🎁🎁🎁🎁

  • @chandramouli3540
    @chandramouli3540 2 года назад +3

    Aha eepatalu vintunte mymarachipovalsinde sageetasahityalato patu aaganamrutanni aaswadinchu jeevitam dhanyame dhanyame manaku eeavakasam kalpinchina mottamvarandariki thanqs

  • @t.m.k6212
    @t.m.k6212 4 года назад +25

    Jai sri Ram
    Jai sri Ram
    Jai sri Ram
    Jai sri Ram
    Jai sri Ram

  • @ramarajubora8020
    @ramarajubora8020 2 года назад +7

    జయజయ రామ్.... జయ రఘురామ్....
    జయజయ రామ్.... జయ రఘురామ్.....
    జగదభి రాముడు శ్రీరాముడే..... రఘుకుల సోముడు ఆ రాముడే ......
    జగదభి రాముడు శ్రీరాముడే...... రఘుకుల సోముడు ఆ రాముడే.......
    జగదభి రాముడు శ్రీరాముడే......
    జనకుని మాటల తలపై నిలిపీ.... తన సుఖముల విడి వనతామణితో....
    వనముల కేగిన ధర్మావతారుడు.... జగదభి రాముడు శ్రీరాముడే.......
    కరమున ధనువూ ..... శరములు దాల్చి.... కరమున ధనువూ ....
    కరమున ధనువూ ..... శరములు దాల్చి .......
    ఇరువది చేతుల దొరనే కూలిచి..... సురలను గాచిన వీరాధివీరుడు....
    జగదభి రాముడు శ్రీరాముడే.......
    ఆలూమగలా అనురాగాలకు.....ఆలూమగలా అనురాగాలకు......
    పోలిక సీతారాములె యనగా.... పోలిక సీతారాములె యనగా......
    వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు......
    నిరతము ధర్మమూ నెరపీ నిలిపీ......
    నిరతము ధర్మమూ నెరపీ నిలిపీ.....నరులకు సురులకు.... తర తరాలకూ.....
    వరవడియైన వరయుగపురుషుడు.....
    జగదభి రాముడు శ్రీరాముడే.......
    యినకులమణి సరితూగే తనయుడు.....అన్నయు ప్రభువు లేనే లేడని.....
    యినకులమణి సరితూగే తనయుడు.....అన్నయు ప్రభువు లేనే లేడని.....
    జనులు భజించే పురుషోత్తముడు........
    జగదభిరాముడు శ్రీరాముడే...... రఘుకుల సోముడు ఆ రాముడే.......
    జగదభిరాముడు శ్రీరాముడే......
    జయజయ రామ్..... జయ రఘురామ్......జయజయ రామ్...... జయ రఘురామ్......
    జయజయ రామ్..... జయ రఘురామ్...... జయజయ రామ్...... జయ రఘురామ్......

  • @azmirahathiram
    @azmirahathiram 3 года назад +43

    ఈ భూమి ఉన్ననినాళ్ళు శ్రీ రాముని పేరు అజరామరం,,.. జై శ్రీరాం... శ్రీ రామనామ జపం తో అందరి జన్మలు ధన్యం అవ్వాలని కోరుకుంటూ... మీ,... హాథిరామ్ అజ్మీరా...

  • @venkatk1414
    @venkatk1414 5 лет назад +71

    చివర్లో సీతమ్మ భూమిలోకి వెళ్ళే సన్నివేశంలో ఏడుపు ఆపుకోవడం నావల్ల కాదు ఎన్నిసార్లు చూసినా.

    • @boggulamahesh5758
      @boggulamahesh5758 4 года назад

      BOGGULA MAHESH

    • @miryalarameshramesh9799
      @miryalarameshramesh9799 4 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🌷💐🌼🌷💐🌼💐💐🌼💐🌷🌼💐

    • @miryalarameshramesh9799
      @miryalarameshramesh9799 4 года назад

      🌻🌻🌼🌼🌻🌻🌻🌺🌺🌻🌼🌼🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vssb4470
      @vssb4470 3 года назад

      Chakradharikoustabhaharichitturinagayyagaripatapandurangamahatyamlonipata

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 лет назад +27

    Lord Sri Rama ruled over the kingdom with the abiding principles of DHARMAM and PRAJAA HITAM. Rama is the Lord of Universe. An epitome of Life in honesty, integrity and morality. May I pray God to bring back Rama Rajyam into the world. Dr.P.V.Laxmiprasad

  • @manikanta-yk1ji
    @manikanta-yk1ji 2 года назад +1

    Roju poddunna nenu Lava kusha paatalu vinakunda undaleka pothunna Enni janmala adrushtamo Ghantasala gari ki na paadabhivandanalu 🙏🏻 jai shree Ram 🕉️🙏🏻

  • @madhupavan6249
    @madhupavan6249 4 года назад +7

    ఈ మధుర గీతాన్ని dislike చేసేవారిని ఎవరితో పోల్చాలి

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 4 года назад +13

    Hats off Ghantasala mastaar for excellent composition.

  • @vijaya919vijaya4
    @vijaya919vijaya4 3 года назад +2

    Ee paatanu kuda dislike chese vallu unnaru ante vaaru kachithanga kaliyuga purushule ani cheppali
    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TeluguInshots12345
    @TeluguInshots12345 4 года назад +14

    Thanks gantasala gaaru, susheelaamma and leelaamma..

    • @mangomusic
      @mangomusic  4 года назад +1

      What a great legends they are! 🙌🙏 Enjoy listening to their classic now on Mango Music 🎶

  • @ayuislive
    @ayuislive Год назад

    ఓ ఓ శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
    ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
    శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
    ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
    చెలువమీర పంచవటి సీమలో
    తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో
    తన కొలువు తీరే రాఘవుడు భామతో
    శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
    ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
    రాముగనీ ప్రేమగొనే రావణు చెల్లి
    ముక్కు చెవులు గోసె సౌమ్యస్త్రీ రోసిల్లి
    రావణుడా మాట విని పంతము పూని
    మైధిలిని కొనిపోయే మాయలు పన్నీ
    శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
    ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
    రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా
    నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ
    ప్రతి ఉపకృతి చేయుమనీ తలచెను కపులా
    హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా
    శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
    ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
    ఆ ఆ నాధా రఘునాధా పాహి పాహీ
    పాహి అని అశోకవనిని శోకించే సీతా
    పాహి అని అశోకవనిని శోకించే సీతా
    ధరికిజని ముద్రికనిడి తెలిపెవిభుని వార్తా
    ఆ జనని శిరోమణి అందుకొని పావనీ
    ఆ జనని శిరోమణి అందుకొని పావనీ
    లంకకాల్చి రాముని కడకేగెను రివు రివ్వుమని
    శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
    ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
    దశరధశూనుడు లంకణుడాసి దశ కంఠు తలలు కోసి
    దశరధశూనుడు లంకణుడాసి దశ కంఠు తలలు కోసి
    ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే
    చేరవచ్చు ఇల్లాలుని చూసి శీల పరిక్షను కోరే రఘుపతి
    అయ్యో నిజపైనే అనుమానమా ఆ
    ధర్మ మూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరిక్ష ఆ ఆ
    పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకే సీతా
    పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకే సీతా
    హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాతా
    సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత
    శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
    ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
    ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా
    వినుడోయమ్మా వినుడోయమ్మా
    శ్రీరాఘవం దశరదాత్మజ మప్రమేయం
    సీతా పతిః రఘుకులాన్వయ రత్నదీపం
    ఆజానుబాహుః అరవింద దళయతాక్షమ్
    రామం నిశాచర వినాశకరం నమామి
    రామ సుగుణ దామ రఘు వంశ జలజి సోమ
    శ్రీ రామ సుగుణ దామ సీతామనోభిరామా సాకేత సర్వభౌమ
    శ్రీ రామ సుగుణ దామ
    అంగస్మిత సుందరవదనారవింద రామా
    ఇంతీవర శ్యామలాంగా వందిత సుగ్రామ

  • @venkatmudhigiri1114
    @venkatmudhigiri1114 3 года назад +3

    Ghantasala ni chudalani undi what A song 🎵om shanti

  • @maheshmarni2573
    @maheshmarni2573 Год назад +1

    Jai shree Ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Adbhuthamaina gaanam

  • @sudharani2528
    @sudharani2528 5 лет назад +3

    E movie lo songs anni kuda Chala baguntayi vati gurinchi explain cheyadaniki matalu levu sree ramudi jeevitha vruthantham telipe chitramidi ever green golden hit I love this movie and lord Shree ram....jai seetha ram

  • @kameswararao8977
    @kameswararao8977 5 лет назад +23

    A great message for the mankind to follow DHARMA.

  • @venkateshpusaala4228
    @venkateshpusaala4228 5 лет назад +53

    Tears in my eyes always.

  • @divyavani7344
    @divyavani7344 3 года назад +5

    Great music,lndian music🙏🙏🙏🎉🎉🙂🙂🙂🌹🌹🌹🌸

  • @kameswararao8977
    @kameswararao8977 4 года назад +5

    Great literature,great singing,great music.South Indias first picture to collect 1cr. collection with ticket rates of 0.25,0.50 and Re.1.

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 6 лет назад +20

    Wonderful song, describing the greatness of Rama

  • @pamarthivenkateswararao9112
    @pamarthivenkateswararao9112 2 года назад +1

    ఈ పాటను 50 సంవత్సరాల నుంచి వింటున్నాం ఇప్పుడు కొత్తగానే ఉంటుంది

  • @jaisriram4866
    @jaisriram4866 7 месяцев назад +1

    ఈ పాట లు చూసి తరించి చనిపోయిన ఫరవాలేదు అనిపిస్తుంది జై శ్రీ రామ్

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 3 года назад +4

    NANNU KANNA NAA TALLI, TANDRI AINA SEETA RAAMULA VAARI PAADA PADMAALAKU NAA SATA SAHASRA KOTI PRANAAMAALU... 🙏🙏

  • @gopln3014
    @gopln3014 2 года назад +4

    No matter how many songs how many music let come no one can beat God of songs sir gantasala 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shriniwaskotur9307
    @shriniwaskotur9307 4 года назад +13

    Jai sriram,cinema anni sarlu chusina bore raadu,every year srirmanavami roju e cinema koraku wait chesthanu,indulo bhumatha bhugarbam nundi vachi thana kuthuru sita ni gundellaku hathukkune seen naku entho anadam ga untado cheppalenu entha devudina o thalli ki kuthure,adi thalli prama ante

  • @indianchannel323
    @indianchannel323 Год назад +1

    Only one god.... Rama only in.univers...jai Sri ram

  • @brama725
    @brama725 4 года назад +7

    Good devotional song sung by Sri.Gantasala garu, the song ever green in Telugu Industry, I like the song .

  • @kpathy4520
    @kpathy4520 6 лет назад +17

    evergreen song. tears flow from eyes.

    • @mangomusic
      @mangomusic  6 лет назад

      Thank you......keep listening
      Stay Tuned and subscribe to bit.ly/MusicSubscribe

  • @Heyaa574
    @Heyaa574 4 года назад +4

    Wahhhhhh they listing alll great charecters lord rama made me goose bumps jai sree rama

  • @lndpetapolavaram6617
    @lndpetapolavaram6617 3 года назад +4

    🙏 Jai Sri Rama 🙏

  • @sarojar9276
    @sarojar9276 2 года назад +3

    Super hit songs for Sri Ramanavami 🔔🙏🙏🔔

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 5 лет назад +12

    Evergreen film and song about lord Sri Rama

  • @kamaladevi1456
    @kamaladevi1456 4 года назад +1

    Bhagavantudu evaru elanti drushtitho chusthe alane variki karunisthanani cheptaadu
    Ee patalo ade kanipistundi
    Dhanyosmi🙏

  • @subharamanambatchu5291
    @subharamanambatchu5291 2 месяца назад

    Mee janma dhanyam kalakaalam gurtu vundi potaaru lava kusallaaraa

  • @devulapallichakravarty
    @devulapallichakravarty 8 месяцев назад +3

    🪷 Translation:
    🌺 The One who brings delight to this world is verily Sri Rama. The moon of 'Raghukula' (~of Raghu's lineage) is indeed that Rama!
    🍃By forsaking His own pleasures and leaving for the forests with the gem amongst women (Sita), that Dharma-incarnate who brought delight to this world by honoring His father’s word, is verily Sri Rama! (रामो विग्रहवान् धर्मः)
    🍃 Wielding the bow & arrow, that warrior-Hero who took down the Lord with twenty hands (Ravana), protected the Gods and brought delight to this world, is verily Sri Rama!
    🍃 Sita & Rama are cited as a shining example of an idyllic couple in love. That love-incarnate who made it happen and brought delight to this world, is verily Sri Rama!
    🍃 By always adhering to and standing by Dharma, that beacon for aeons (~a trailblazer) who brought delight to generations of mankind and godkind in this world, is verily Sri Rama!
    🍃 No son or brother or master can ever equal this gem of 'Inakula' (~of Sun). Eulogized by all, that 'best of all men' who brought delight to this world, is verily Sri Rama!

  • @harishcharan5793
    @harishcharan5793 5 лет назад +11

    Highlight song in the world

  • @shaikfardeen5924
    @shaikfardeen5924 5 лет назад +73

    I am muslim but I like song so much

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 лет назад +10

    The best representative song of yesteryears in full glory about Lord Sri Rama. Excellent composition and rendition. Dr.P.V.Laxmiprasad

  • @badhribabu9432
    @badhribabu9432 2 года назад

    E movie chuste nijam ga Ramayanam aantha kalla mundhey jaruguthuna felling.

  • @user-yi1bs9xw2p
    @user-yi1bs9xw2p 7 месяцев назад

    Jai shree ram🙏🙏🙏🙏🙏🙏

  • @rudragantiramakrishna8446
    @rudragantiramakrishna8446 2 года назад +3

    Excellent evergreen songs

  • @balajim7752
    @balajim7752 4 года назад +5

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @balakrishnareddy1086
    @balakrishnareddy1086 2 года назад

    Tq Andi ee song vintey chalu na chinathanam gurthuvasthundhi 😭

  • @mallamkrishna4838
    @mallamkrishna4838 5 лет назад +12

    Jagadabhi Ramudu Sri Ramudu Jai Shri Ram

  • @batturimurthy2819
    @batturimurthy2819 5 месяцев назад

    satyamu dharmamu srelamu eve sriramudu.acharinchadaniki prayatnidham

  • @dhanalakshmiganti5232
    @dhanalakshmiganti5232 Год назад

    Jai sriram

  • @chandaramadevi3985
    @chandaramadevi3985 3 года назад +2

    Soo good

  • @simahaterumani8096
    @simahaterumani8096 3 года назад +3

    జై శ్రీరాంమ్👏👏👏

  • @chilluribhargav4005
    @chilluribhargav4005 6 лет назад +8

    superb n.t.r😍😘😍

  • @shanthuthanish8361
    @shanthuthanish8361 8 месяцев назад

    Johar NTR Anna gaaru 💕👑🙏

  • @Sarala-cm7fu
    @Sarala-cm7fu 4 года назад +5

    Ee janmaku ntr devdu nijanga.god elage untademo

  • @bollaboinadevender5466
    @bollaboinadevender5466 5 лет назад +7

    Evergreen song

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 Год назад

    ఘంటసాల గారు నాగయ్య గొంతును సహజంగా అనుకరించి ఎంత బాగా
    పాడేరొ!
    నాగయ్య గారు వాల్మీకి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించారు.

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 года назад +1

    Great Movie in Indian cenema History
    GREAT Actors
    Great Music

  • @ramprasadetukapally2825
    @ramprasadetukapally2825 4 года назад +2

    Supar song 💐💐👌

  • @ramalavarajuch2871
    @ramalavarajuch2871 2 года назад +2

    I like this song

  • @pandubhavani324
    @pandubhavani324 5 лет назад +5

    Jai Sri Rama

  • @pallamahendra7164
    @pallamahendra7164 3 месяца назад

    Just wow

  • @bsubrahmanyamsubrahmanyam7238
    @bsubrahmanyamsubrahmanyam7238 3 года назад +1

    శ్రీరామ జయరామ జయజయరామ

  • @kameswararao8977
    @kameswararao8977 4 года назад +2

    Lavakusa is a great super duper musical hit.This song is very great

  • @kummariyadaiah2081
    @kummariyadaiah2081 2 года назад +1

    Jai Shri ram Jai seethamma thalli

  • @guranabalamani1746
    @guranabalamani1746 6 лет назад +8

    Jagadabi ramudu Sri Ramude...

  • @anireddymurali8831
    @anireddymurali8831 6 лет назад +6

    Super old is Gold

  • @gopalaarani7275
    @gopalaarani7275 3 года назад +1

    Super cenrey it natural never forgot that golden momories

  • @nsmr2495
    @nsmr2495 5 лет назад +5

    Evergreen songs appatiki
    Jai sriram

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад

    Sri ramuuni charithamu chala adbhutham and.manoharam

  • @pamarthivenkateswararao9112
    @pamarthivenkateswararao9112 Год назад +2

    ఇవి సినిమా పాటలు కాదు భజన కీర్తనలు

  • @Arunbsl531
    @Arunbsl531 5 лет назад +6

    ever green song
    my favorite song

  • @Heyaa574
    @Heyaa574 Год назад

    Ammmam seethamma thaklli ooo bhagya maha lakshmi mahaaa devi oooo sakala guna seela sree vaikuntanni veedi mamalni aadhukotaniki ilaaa vachava thalli ayyya sree rama chandra jayamu jayanu

  • @hemanthchandrahasaaremanda1601

    Jagath prabhuvu..Ma Swayam Saha Charavarthi Sree Rama Chandra Prabhuve..Mundu evaru puttaledu.inka evadu puttadu..

  • @srinivasalur61
    @srinivasalur61 3 года назад +1

    Lava Kusa picture is eternal movie my favorite songs

  • @sindhuchowdary6283
    @sindhuchowdary6283 7 лет назад +9

    all time hit song

  • @rajalingaiahjagini9713
    @rajalingaiahjagini9713 4 года назад +4

    Tremendous song!

  • @ajayjorrigala7939
    @ajayjorrigala7939 4 года назад +1

    Nijangaa seethadevi anjali devi gaari laaa undedhi emooo anthala seetha patra loo jeevinchindhiii

  • @kalyanipittala6810
    @kalyanipittala6810 6 лет назад +4

    jai sriram.

  • @g.koteswaraoradhika1184
    @g.koteswaraoradhika1184 5 лет назад +5

    Jaisriram

  • @kommururaju8731
    @kommururaju8731 9 месяцев назад

    Hii friends na age 34 Naku e song ante chala istam rojuki vetanu

  • @moningibhaskarrao5470
    @moningibhaskarrao5470 4 года назад +4

    Old films songs very good 😛

  • @chittylakshmipathi6565
    @chittylakshmipathi6565 4 года назад +1

    Any more movie like this movie in world cinema industry about rama kadha