ఈ ఊరి జనాభా ఇద్దరే.! | Remote tribal village | Araku Tribal people

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2023
  • ఈ ఊరి జనాభా ఇద్దరే.! | Remote tribal village | Araku Tribal people
    #tribalvillage #village #tribes #triballife #villagelife #arakutribalculture #araku
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribal village,Village,Tribes,Tribal lifestyle,Village lifestyle,Village culture,Indian tribes,Araku tribes,Araku tribal culture,Araku,Araku valley,Tribal culture,wildlife,Wild lifestyle,tribal villages,tiktok tribal village,loot from all mysterious caves & tribal villages

Комментарии • 1 тыс.

  • @chetankumar-pv6vw
    @chetankumar-pv6vw Год назад +710

    నిజమైన మనుషులు.. కోట్లు సంపాదించాలి అనే కోరిక లేదు.. మోసం అనే పదం కి అర్ధం తెలీని వాల్లు.... స్వార్థం అనే మాటే తెలీని మంచి మనసులు వీళ్ళవి... 🙏🙏🙏

  • @lakshman3874
    @lakshman3874 Год назад +98

    మోసమంటూ తెలియని ... మంచి మనసులు.... నవీన యుగానికి దూరంగా జీవిస్తున్న వీళ్ళు ఎంతో అదృష్టవంతులు 🙏🙏🙏

  • @krushanthkushi5320
    @krushanthkushi5320 Год назад +1366

    అన్న మీ subscriber గా అడుగుతునా దయ చేసి కరెంట్ లేని యిలాంటి కుటుంబానికి సోలార్ లైట్లు నీ అందించాలి అని కోరుకుంటునా 🙏🙏

  • @kavyaallam9665
    @kavyaallam9665 Год назад +332

    మాటలు లేవు
    మంచి వాతావరణం
    శ్వచమైన గాలి
    ఎటువంటి కాలుష్యం ఉండదు
    మంచి ఆరోగ్యం

  • @ravirongali1651
    @ravirongali1651 Год назад +549

    స్వచ్ఛమైన మనుసులు..... ఒకరి మీద ఆధారపడరు, ఏ ఒక్కరికి హాని చెయ్యరు. Well conveyed their life style

  • @ChandrikaChaithu
    @ChandrikaChaithu Год назад +282

    House రెంట్..కరెంట్ బిల్.. పాల బిల్.. Gas బిల్..water బిల్ సరుకులు..కూరగాయలు.. పోల్యూషన్.. ఆసలు ఏ గోల లేదు ప్రశాంత మైన లైఫ్ 🥰 so beautiful..and nice vedio.. 🥰

  • @Achyutharamayyabricks
    @Achyutharamayyabricks Год назад +317

    వాళ్ళ లా బ్రతకాలంటే చాలా అదృష్టం ఉండాలి..

  • @jangaiahningi4380
    @jangaiahningi4380 7 месяцев назад +26

    అటువంటి కుటుంబాలను సందర్శించిన చానల్స్ వారికి కృతజ్ఞతలు భారత ప్రభుత్వం గుర్తించి వారి హక్కులు కలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Год назад +258

    సరైన ఫెసిలిటీస్ లేకపోయినా అందమైన జీవితాన్ని గడుపుతున్నారు..ప్రకృతి వడిలో హాయిగా బ్రతుకుతున్నారు.thank you for showing beautiful place and beautiful tribal family.

  • @rameshthirupathi8696
    @rameshthirupathi8696 Год назад +46

    ప్రశాంతమైన జీవితం మంచి వాతావరణం స్వార్ధం లేని మనసులు. ఇలాంటి మంచి వారిని చూపించినందుకు మీకు థాంక్స్ బ్రదర్

  • @raghavaraok4348
    @raghavaraok4348 Год назад +42

    రాము,రాజు
    ఈ వీడియో చూస్తున్నప్పుడు మీతో వస్తున్నట్లు అనిపించింది. చాలా సంతోషంగా ఉంది.

  • @Delhipilla.
    @Delhipilla. Год назад +17

    బయం ఒక్కటే టే తప్ప ప్రశాంత గా బ్రతకొచ్చు ఇరుగు పొరుగు గొడవలు ఉండవు మనసు ప్రశాంతంగా పొల్యూషన్ లేని ఆరోగ్య జీవితం 👌👌👌

  • @saimudapaka3135
    @saimudapaka3135 Год назад +70

    మంచి వాతావరణం మంచి ఆరోగ్యం ఇలాంటి వాతావరణంలో ఉండేందుకు అదృష్టం ఉండాలి.😍😍

  • @vendragangabhavani8215
    @vendragangabhavani8215 10 месяцев назад +26

    స్వచ్ఛమైన నీరు. అద్భుతమైన దేవుడు ఇచ్చిన ప్రకృతి ఇది. వీరికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లెమ్ రావు. దేవుని కృప ఎల్లప్పుడూ మీకు ఉండాలి 🙏

  • @korsasiri5962
    @korsasiri5962 Год назад +57

    చక్కగా పిలుస్తున్నారు అమ్మ నాన్న అని 👌🏾👌🏾 నిజమైన మనుషులు మనసులో ఏం ఉండదు కల్మషం

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 Год назад +32

    స్వచ్ఛమైన వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్స్ ఇలాగే ఎన్నో వీడియోలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Год назад

      Thank you.! Govind Garu 🍀

    • @SriDevi-ok5zk
      @SriDevi-ok5zk Год назад

      @@ArakuTribalCulture mimmalni chustunte baaga aatmeeyulla anipistunnaru babu. Meeru challaga vundaali. Naaku alaajeevinchadam estam.

  • @perugupeddamma
    @perugupeddamma Год назад +54

    హాయ్ నాన్న మీ వీడియోలు చాలా ఇంట్రెస్ట్ గా మీరు ఎప్పుడెప్పుడు వదులుతారా చూడాలనిపిస్తుంది నాకు

  • @masigiparushuram3439
    @masigiparushuram3439 Год назад +41

    మన భకాసుర రాజకీయ నాయకులకు ఈ అడవి బిడ్డల వంటి మనిషి/మానవత్వం ఉండాలని కోరుకుంటున్నాను.

  • @perugupeddamma
    @perugupeddamma Год назад +15

    చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాన్న మీ వీడియో ఇలాంటి వారికి మీరు ఎటువంటి సాయం చేస్తున్నారు అన్నది కూడా కొంచెం చెబితే బాగుంటది ఇప్పుడు అంత దూరం వెళ్లారు ఊరికే పలకరింపుతోనే వదిలేస్తే ఎట్లా రానా? మరి ఏం సాయం చేసుంటారు అన్నది మాకు ఇంట్రెస్ట్ గా ఉంటది కదా

  • @MamathaGandhamTeluguammayi
    @MamathaGandhamTeluguammayi 8 месяцев назад +2

    స్వచ్ఛమైన మనసులో ఎలా ఉన్నా బాగా ఉండాలి సిటీలలో కుళ్ళు కుతంత్రాలతో స్వేచ్ఛగా పల్లెటూరులో ఆ కొండలలో కలశం లేకుండా జీవించడమే చాలా ఆనందకరం మనమంతా స్వార్థంగా ఈ స్వార్థం లేకుండా ఉంటారు వాళ్ళే నిజమైన మనిషి మానవత్వం ఒకటి వాళ్ళిద్దరే ఉండడం వల్ల ఒక ఆపద వచ్చిన కష్టమవుతుంది అంతే మీరు చాలా బాగా వీడియో తీశారు సూపర్ మన గిరిజనులకు మేలు చేయండి వీలైతే మీరు ఎక్కడ ఉంటారు జై భీమ్ అన్న

  • @srinivaskampati5715
    @srinivaskampati5715 Год назад +28

    ఆ జీవితం అనుభవించాలి అంటే అదృష్టం ఉండాలి. నిజమైన జీవితం అంటే ప్రకృతి జీవితం.

  • @Sujith-iy8qm
    @Sujith-iy8qm 10 месяцев назад +6

    అరే వావ్ సూపర్ అన్నా..... మీ explanation, మీ ఉత్సాహం, ప్రతిది వివరించడం సూపర్ కింగ్స్❤❤❤❤😍😍🥰🥰🥰🤩🤩

  • @purna.2.O
    @purna.2.O Год назад +22

    నమస్తే బ్రదర్స్ 🙏
    ఎటువంటి సదుపాయాలు
    లేకపోయినా అడవి జంతువుల భయం ఉన్నా నీటి కోసం కష్టపడుతున్నా అందులోనే ఆనందం వెతుక్కుంటూ అందమైన ప్రకృతి
    ఒడిలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ
    పొల్యూషన్ లేకుండా కల్మషం లేకుండా సాగిస్తున్న వారి జీవన
    విధానం చాలా బావుoది.
    గణేష్ కి ఒక దట్టమైన అడవిలో
    కొండల మధ్యలో కొండమీద నుంచి చాలు వారే అందమైన జలపాతం ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న కుటుంబంలో అమ్మాయిని చూసి పెళ్లి చేయండి బ్రదర్...😊😊😊
    మీ ఫ్రెండ్ ని చూడడానికి మీరు
    వెళుతూ వస్తూ ఉన్నప్పుడు
    మంచి మంచి ప్రకృతి అందాలతో
    మీరు వీడియోలను తీసుకోవచ్చు మేము చూడొచ్చు బావుoటుంది కదా😊
    ఇoత మంచి వీడియో చూపించిన
    మీకు ధన్యవాదములు బ్రదర్స్ 🙏

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Год назад +8

    నాకు ఐతే ఈ వీడియో చాలాబాగా నచ్చింది... రామ్ అండ్ రాజు భయ్యా

  • @bharathidevinarne3253
    @bharathidevinarne3253 Год назад +7

    ఈ కాలంలో ఇలా జీవనం సాగించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది తమ్ముడు

  • @varalakshmi1146
    @varalakshmi1146 Год назад +15

    స్వచ్ఛమైన మనసు మంచి మనసులు కల్మషం లేని వారు వీరు అడవి తల్లి వడిలో బ్రతుకుతున్నారు చాలా అదృష్టం ఉండాలి ఇలా జీవించాలి అంటే

  • @arunachoppala7414
    @arunachoppala7414 Год назад +9

    చాలా మంచి వీడియో.మీ అందరూ చాలా మంచివారు.స్వచ్ఛమైన మనసులు.దేవుడు మిమ్మల్ని దీవించును గాక....

  • @powerpraveen6931
    @powerpraveen6931 Год назад +10

    ప్రకృతి ఒడిలో ..స్వేచ్ఛ బతుకులు .. కుళ్ళు,కుతంత్రాలు లేని ,తెలియని జీవనం..లక్షలు ,కోట్లు సంపాదించి కల్తీ తిండి తిని,త్రాగి చనిపోయే జీవితం కంటే..ఇలాంటి ప్రకృతి ఒడిలో స్వేద తీరుతూ ,ఆస్వాదిస్తూ శ్వాశ వదలడం ...ఎంతో ఉత్తమం....

  • @rajeshmukhi3848
    @rajeshmukhi3848 Год назад +10

    హాయ్ మిత్రులారా మీరు పెడుతున్న వీడియో లు చాలా బాగుంది ఏమి సౌకర్యం లేకపోయినా కూడా చాలా ఆనందంగా బతుకుతున్నామని వాళ్ళ మాటలు ఎన్ని కోట్లు ఉన్నా దిగదుడుపే వారి కల్మషం లేని నవ్వు ఏమి కూడా లేవనే బాధ ముఖంలో ఏ మాత్రం కనిపించలేదు చాలా తృప్తిగా ఉన్నాము చాలా ఆనందంగా బతుకుతున్నాము అనే మాటలు ఎంతో మనో ధైర్యాన్నిచ్చాయి

  • @anjushabeena4213
    @anjushabeena4213 Год назад +17

    ప్రకృతీ కి దగ్గరా గా చాలా ప్రశాంతం గా జీవిస్తున్నారు, ఆ గోల లేకుండా , మీ explanation super , keep rocking 👍

  • @lakshmiprasana8540
    @lakshmiprasana8540 Год назад +62

    మీ వీడియోస్ చూడని వాళ్లు అదృష్టం లెని వాళ్ళే
    మంచి ప్రకృతి అందాలను ఆస్వాదించడం చూసే వారికి అదృష్టం సూపర్ tq

  • @mailosms928
    @mailosms928 Год назад +18

    పూర్వకల సంప్రదాయం ఇప్పటికీ వుంది నివసిస్తూనే ఉంటున్నారు చాలా ప్రశాంతంగామైన జీవితం

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 Год назад +43

    చాలా మంచి వీడియోలు చేస్తున్నారు నాన్న మీ ముగ్గురు ఇలాగే మంచిగా కొనసాగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూ ఇలాంటి వీడియోలు మరెన్నో చూపించాలని కోరుకుంటున్నాము ఆ కుటుంబం ఆ కొండల మధ్యలో భార్యాభర్తలు ఇద్దరే ఉండటం చాలా గ్రేట్ మాలాంటి వాళ్ళమైతే అసలు ఉండలేము అలాంటి ప్రాంతాల్లో ఉండటం మీ గిరిజన ప్రజలకు మాత్రమే సాధ్యమవుతుంది ఆల్ ది బెస్ట్ అన్న ఇలాంటి మరి వీడియోలు మరెన్నో చేస్తూ మీరు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు యువర్ టీం మెంబెర్స్

  • @Vaniroyal-
    @Vaniroyal- Год назад +4

    మీరు చాలా మంచి కుటుంబం మాకు చూపించేందుకు థాంక్యూ ఇలాంటి వీడియోలు చేయాలని కోరుచున్నాము అయామ్ రాజు

  • @naagramam2869
    @naagramam2869 Год назад +49

    మన గిరిజనులు అడవిలో నివసించేది చూపించి నందుకు మీకు ధన్యవాదములు atc బ్రదర్స్

  • @vloggersambasivarao7356
    @vloggersambasivarao7356 Год назад +48

    మీరు అమ్మ వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం
    వీడియో బాగుంది బ్రదర్స్

  • @mallivanthala6182
    @mallivanthala6182 Год назад +35

    చాలా కష్టపడి పని చేస్తున్నారు, అలాగే ఆ అమ్మ వాళ్ళకి దేవుడు చలగా చూడాలని ప్రార్థన చేయుచున్నాను 🙏🙏

  • @priyadarshinigandham8501
    @priyadarshinigandham8501 Год назад +17

    ఈనాటి అల్లూరిసీతారామరాజులు మీరు . గిరిజనుల కోసం పోరాడుతున్నట్లు ఉంది అన్న . ఇవి అధికారుల వరకు చేరుకొని, వారికి కనీస సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్న . 🙏 పోరాటం కొనసాగించండి.

    • @truevoice579
      @truevoice579 Год назад

      అధికారులు అక్కడ పోయి కూడా పీక్కు తింటారు వాళ్ళని

  • @Bangaramstitchingandrecipes
    @Bangaramstitchingandrecipes Год назад +2

    Oh my god దేవుడా super undhi place and house super chala కష్టం కదా

  • @mohanraopatnam5049
    @mohanraopatnam5049 Год назад +3

    తమ్ముళ్లు మీరు కస్టపడి ఏకో దాల్లోవెళ్లి నడుచు కుంటు కష్టపడి పోయినారు నందుకు నా ఆశీయుషులు చాలా మంచి ప్రదేశాలు ఇట్లవున్నవాళ్ళకి చాలా మా చీమనసు మాం హి హృదయం వుంట్టుంది అల్లాంటి వారికి నాధాన్యవాదలు అమస్కర్స్ములు

  • @ramakrishnagondi733
    @ramakrishnagondi733 Год назад +5

    వీడియో చాలా బాగుంది బ్రదర్,అలాగే ఆ అమ్మకు ఏమైనా నిత్యావసర సరుకులు కొని ఇస్తే బాగుండేది అనిపించింది. Any way good 👌

  • @bujjib6334
    @bujjib6334 Год назад +2

    👌👌👌💐💐 చాలా బాగుంది బ్రదర్స్ వీడియో ఎంతో ప్రయాసపడి వీడియోస్ పెడుతున్నారు థాంక్యూ

  • @varunkumar9460
    @varunkumar9460 Год назад +24

    13:46 వైన్ బాటిల్ కూడా ఉంది బ్రో 😀
    ఏది ఏమైనా చాలా ప్రశాంతమైన జీవితం..చాలా మంది కేవలం అలాంటి ప్రశాంతమైన జీవితం ఉంటే బాగుండు అనుకుంటాం కాని రియాలిటీ లో మనం ప్రాక్టికల్‌గా అక్కడ జీవించలేము...దేవుడి అనుగ్రహం కూడా ఉండలేమో అంత ప్రశాంతత జీవితం కావాలంటే❣️❣️

  • @krajeshrajesh1554
    @krajeshrajesh1554 Год назад +7

    మనవాళ్ళ బ్రతకాలంటే అదృష్టం

  • @bhaskarasavara8807
    @bhaskarasavara8807 Год назад +7

    ఈ వీడియో చాలా బాగా చూపించారు గిరిజనుల స్థితిగతులను బయట ప్రపంచానికి పరిచయం చేయడం చాలా మంచి ఆలోచన.

  • @n.yashaswireddy7054
    @n.yashaswireddy7054 Год назад +2

    E video chala intresting ga vundhi, Roju night me video choosthe manasuki chala prashathanga anipisthundhi naaku

  • @adhityaram.916
    @adhityaram.916 Год назад

    మీరు ఆమెను పదే పదే అమ్మ అమ్మ అనడం నాకు చాలా అంటే చాలా నచ్చింది.పిల్లల గురించి పెద్దగా మాట్లాడలేదు.అది ఇంక మంచి విషయం. ఆ టాపిక్ అక్కడే వదిలేశారు.

  • @padmaarumalla664
    @padmaarumalla664 Год назад +6

    హాయ్ 😍చాలా బాగుంది వీడియో ఇలాంటి గిరిజన కుటుంబం గురించి చూయుంచడం నిజం గా అమ్మ చెప్పిన టులు జనం లో వుండే కన్న అలా వుండాలని వుంది అన్నటు గణేష్ పెళ్ళి అన్నారు చూయుంచలేదు 😄 చాలా కష్టపడుతూ నారు వీడియో లకోసం అందుకు థాంక్స్ మాకు తెలియని ఎన్నో విషయాలు ఎన్నో జీవితాల్ని చూపిస్తునారు 😍రామ్ వాయిస్ తో వీడియో సూపర్ 👌👌👌👌👌👍

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Год назад +1

      Thank you.! Padma Garu 🍀

    • @padmaarumalla664
      @padmaarumalla664 Год назад +1

      @@ArakuTribalCulture ఎందుకు వీడియో లు లేట్ అవుతున్నా యి ఈ కామెంట్ చూస్తే తప్ప కుండా రిప్లై ఇవ్వగలరు :)👍😍

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 Год назад +25

    Difficult place for humans to live ,but still one family is living....Great effort by ATC to get to this place & show the life lead by the single family....Nice video beautiful surroundings....

  • @Motherearth25
    @Motherearth25 Год назад +2

    She is lucky in her life..pakruti vadilo vunna vallu dhairya ga vuntaru... bhoomi putrulu family ki salute...💐👌🏻👍🏻🙏🏻

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 Год назад +1

    Manaki unna soukaryalu vallaki levu. Vallaki unna samtrupthi maku ledhu. Chala chakkani jeevitham. Video chala bagundhi. Intha kashtapadi chupinchina miku danyavadamulu brothers

  • @Thomas_Maddiboyina
    @Thomas_Maddiboyina Год назад +18

    Hats off to ur work bro🫶🏻

  • @rishimanuvlogs143
    @rishimanuvlogs143 Год назад +4

    Epati pillalki chupinchali elantivi.entha technology vuna brathaka leka parents ki tourcher chupisthuntaru.yemi lekunda Ela kuda happy ga vundochu Ani Thelusuntaru .gud job bro.

  • @ashachokka4316
    @ashachokka4316 Год назад +3

    Hi Ram garu Raju annayya Ganesh annayya me videos chala baguntai Andi 👌👌👌👌

  • @diavanneti1756
    @diavanneti1756 Год назад +6

    Ram is Back 💕
    View chala Bhagundi,alanti placeloo life lead cheyyalante Chala khastam

  • @babithathimmaiah6696
    @babithathimmaiah6696 Год назад +9

    That family is leading a happy and peaceful life... Actually they are lucky

  • @ramachandrareddy4959
    @ramachandrareddy4959 Год назад +7

    Hats off to you boys. Continue your job exploring the interior tribal life in AP

  • @medi.eshwaramma790
    @medi.eshwaramma790 Год назад +1

    Hi
    Brothers ఎలా ఉన్నారు
    నగరంలో ఉండే వాళ్ళు ఇంట్లో ఒక్కరు వుండాలంటే చాలా భయపడతారు అలాంటిది మీరు చూపించే ప్రదేశాల లో ఉండే వాళ్ళు ఎలా వుంటారో అని తలచుకుంటేనే భయమేస్తోంది కానీ బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @nivetha2009
    @nivetha2009 Год назад +2

    Superb video ATC aa kondalu matram beautiful ❤️

  • @manauritravel1169
    @manauritravel1169 Год назад +6

    స్వచ్ఛమైన మనుషులు 🙏

  • @pradeepmerugu1203
    @pradeepmerugu1203 Год назад +6

    I'm very proud of that family member...god bless them with good health and happiness and financially god should help them

  • @saihachalamsaihachalam8015
    @saihachalamsaihachalam8015 8 месяцев назад +5

    అన్నా మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు వారికి ఏదైనా ఉపయోగపడే వస్తువులు తీసుకొని పోయండి.బట్టలు కానీ,సోలార్ లైట్లు కానీ,చలికి తట్టుకొనే కోట్లు కానీ,ఆహార పదార్దాలు కానీ, పాత్రలు,mat లు......ఎంతోకొంత డబ్బులు కూడ ఇచ్చి రండి అన్నా.

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад

    స్వచ్ఛమైన మనుషులు అలాగే ఉంటారు తమ్ముడు వాళ్లు చేసే పనులు ఎవరికి తెలియకూడదు ఇచ్చిన వాళ్ళకికుయాదవ లేకుండా బతికేవాళ్ళు వాళ్ల పని మనకు ఉన్నంత ఇదిగాళ్ళు ఉండరుమంచి పనులు చేసేవాళ్లుఎవరికిఅని ఫీల్ అయిన వాళ్లు అలా కొంతమంది ఉంటారు ప్రభుత్వం ఇచ్చేస్తాంఅది శాతం అంటారు గాని వాళ్ల గురించి పట్టించుకోరు👍👍👍✊✊✊👌👌👌మంచి వీడియో తమ్ముడు నీకు కూడా థాంక్స్ అంత కష్టపడి మాకు చూపించినందుకు ధన్యవాదాలు తమ్ముడు

  • @onterulalithavani4427
    @onterulalithavani4427 Год назад

    Superb ఇలాంటి ప్రాంతాలకు నాకు వెళ్ళాలని వుంది

  • @taduriaruna9099
    @taduriaruna9099 Год назад +9

    Hi I’m watching almost of all your videos..so beautiful Scenic view and come to know lot of things about tribal people life 👍🏻👏👏 hats of to your group and keep it up 💐👌👏 all the best 💐👏👏

  • @chinnaveerappa3887
    @chinnaveerappa3887 Год назад +3

    అమ్మమీరు చాలాద్రుతవంతులు అద్ర్తవంతులు అమ్మ

  • @rameshsriji2819
    @rameshsriji2819 Год назад +1

    Chikati adavi chakkati gali manchi aharam chakkati arogya vantamaina weather chala santhosam ga nivasistunnaru great people.
    Hats off both idariki iddaru thodu.
    Adivi manushulu unna e bhoomimeda adivi jantuvulutho kalisi bratukutunna vellaku na padabhi vandanalu.
    100years ilanea meru hpy ga untarani asistunna.
    Raju and team is well ❤️‍🩹
    Inka enno andamaina vedios pettalani asistu mimmalni abhimanchea subscribers lo nenu okarini.

  • @sirishadepilli8464
    @sirishadepilli8464 Год назад +1

    Hai ram Raju Ganesh mimmalni me videos ni chusthe chala happy ga vundandi ram me voice ante pranam Naku super video and bada enti ante intha forest lo vallu jeevinchadam badakaram

  • @rahulchodhry6034
    @rahulchodhry6034 Год назад +11

    It's very nice to know the life style of tribles . Please don't make fun of their activities. It's better to bring the living style and bring to the notice of government Authorityes up lift their activities such as electricity, water, assistance for their farming activities. Regards. JAI HIND.

  • @umrumr11
    @umrumr11 Год назад +3

    ప్రత్యేకమైన జీవన విధానం దీన్ని వీడియోని మాకు అందించిన మీకు ధన్యవాదాలు చాలా వెరైటీగా అనిపించింది

  • @sarellavenkatalakshmi8957
    @sarellavenkatalakshmi8957 Год назад +1

    Me videos chala baguntunnayi alane chusthu vundipotuntanu. Meru matladetapudu tribal yasa lekunda chala baga matladutu nnaru

  • @anuramu5957
    @anuramu5957 Год назад

    భయ్యా. మొన్ననే అరకు లోయ టూర్ లో నేచర్ నూ ఫుల్ ఎంజాయ్ చేసాం. చాలా బావుంది.

  • @world434
    @world434 Год назад +4

    Anna వాళ్ళ కి ఏదైనా ఆర్ధిక సాయం చేయండి
    నేను చేస్తాను వల్ల details isthes

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 Год назад +6

    Ramu you're teem is super so you're talking n revealing videos is extraordinary I am so glade to see you're videos God bless you ramu, ganesh, raju 🤜

  • @chandumj6020
    @chandumj6020 Год назад +2

    Swardham leni manushulu😍
    Thanks for this video😊

  • @karthiksiddela630
    @karthiksiddela630 Год назад

    చాలా బాగా సహశించి వీడియోస్ చేసారు మీకూబచాలా కృతజ్ఞతాలు

  • @Reddyhindu50
    @Reddyhindu50 Год назад +7

    ఆ కుటుంబానికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం

  • @kokkiligaddanaveen3334
    @kokkiligaddanaveen3334 Год назад +4

    Super Anna ur fan from Hyderabad keep it up❤

  • @Jagadeesh-we5pj
    @Jagadeesh-we5pj Год назад +1

    నిజమైన.. అందమైన కుటుంబం పచ్చని పకృతి నడమ ఉండడం అదృష్టం...

  • @Nijjam5566
    @Nijjam5566 Год назад +1

    సూపర్ తమ్ముడు ఇంకా ముందుకు మీ ప్రయాణం సాగాలని కోరుతూ
    ఇట్లు కిల్లో సత్యం VRP పెదకోట GP

  • @rabindraformar535
    @rabindraformar535 Год назад +11

    మా గిరిజనులు ఎక్కడ వ్యవసాయం చేసుకుంటే అక్కడే ఇల్లు కట్టుకుంటారు చాలా ప్రశాంతంగా ఎవ్వరూ లేని గొడవ గుళ్ళు గొడవ లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది అటువంటి ప్లేసెస్ లో

  • @pavansanthosh1954
    @pavansanthosh1954 Год назад +9

    Yellowish green climate view is super 👌 👍 turned as bluish shade superb 👌 👏 👍

  • @rahuvuramesh
    @rahuvuramesh Год назад

    ఈ వీడియో చాలా ప్రత్యేకం మాకు విపరీతంగా నచ్చింది

  • @t.rajesht.rajesh8399
    @t.rajesht.rajesh8399 Год назад

    Very nice ప్రకృతి అందాల నడుమ జీవించడం అదృష్టం వుండాలి. వీడియో భాగుంది bro.

  • @veerendrakumar5803
    @veerendrakumar5803 Год назад +6

    ATC FAN'S ATTENDENCE PLEASE

  • @nanditareddy1304
    @nanditareddy1304 Год назад +4

    New subscriber brother in one week watched maximum of all your videos

  • @kukkalaveeraveniveeraveni8559
    @kukkalaveeraveniveeraveni8559 9 месяцев назад

    Nijamgaa entha chakkagaa gowramuga premaga ammaa nanna ani premaga pelusthunaru ammaa Naku chala antay chala baaga nachimdi Mee pelupu palakarimpu.... God bless you nannaluu...

  • @adya3446
    @adya3446 Год назад +1

    Prathi videoloo mi exploring chala kothaga untundi ,nenu inthakumunde chusanu bt e styleloo choodaledu
    Thank you.! Ram

  • @Monicauniversal27
    @Monicauniversal27 Год назад +6

    Very all the best for your bright future ❤️

  • @thoyeja1238
    @thoyeja1238 Год назад +7

    We are waiting for your videos anna

  • @venkateshlawrence1038
    @venkateshlawrence1038 Год назад

    Chaalaa baagundi..............................................................

  • @v.yesobuv.yesobu5997
    @v.yesobuv.yesobu5997 Год назад

    Amma ani chala respect ga matladavu brother naaku chala nachindiii super very good brother

  • @balaganapathi4946
    @balaganapathi4946 Год назад +4

    Iam very very interest to see the beauties in tribal places.... So please explain route map.

  • @AnilYadav-jk4he
    @AnilYadav-jk4he Год назад +9

    No Social Media
    No Tensions
    No Pollution
    Pure Air
    Peaceful Life

  • @sayannachetkoori1532
    @sayannachetkoori1532 Год назад

    సూపర్ తమ్ములు లోకెశన్ అక్కడ వున్నవరికి తినడానికి ✌రెండుపుటల భోజనం వరికి జరిపోయె నిల్లు వుంటె చలు నిండు నూరెడ్లు భతకచ్చు అంతమంచి ఎరియ సూపర్ 👌👌👌👌👍👍👍👍

  • @AnSiRaM
    @AnSiRaM Год назад +1

    సోదరుడు మీకు తోచింస్ంత సహాయం చేయండి అమ్మ వాళ్ళకి మరియు సోలార్ లైట్ల లాగా ఫండ్ రైజ్ చేయండి

  • @ngunnala
    @ngunnala Год назад +27

    Dear ATC team,
    Meeru chala manchiga videos chesthunnaru! So proud of you.
    Nice work promoting tribal culture. I’m enjoying your videos. Just a little thank you! $ from me and keep doing great work! …Will keep supporting you guys!!🎉👏🏼.
    God Bless You!! …Stay healthy, Safe & Be Successful.

    • @jrbhanu
      @jrbhanu Год назад

      😂

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Год назад +6

      Thank you sooo much, Naveen Garu.
      mee support chala goppadi

    • @sureshpathivada7583
      @sureshpathivada7583 Год назад

      @@ArakuTribalCulture hii bro, meru use chese camera ento cheppandi, chala bagundhi me video footage quality, please bro

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Год назад

      Thank you soo much,Naveen Garu 🙏
      mee protsaham chala goppadi

  • @rajiravulas
    @rajiravulas Год назад +3

    Very nice 🙏

  • @jadhavkailash734
    @jadhavkailash734 Год назад

    👌👌👌 super Anna adavi chala bagundi kanne pappa walon lilu shoes se bade Standi

  • @shailajachinthalapati2523
    @shailajachinthalapati2523 Год назад

    Nice chala bagundi mi life style peice full life manchi weather last one week nundi mi videos anni chusa