Richest family in the deep forest || Tribal village ||
HTML-код
- Опубликовано: 14 окт 2024
- Richest family in the deep forest || Tribal village || #village
poor family
richest tribal family
tribal family
tribal culture
tribal food
tribal coocking
tribal farming
tribal lifestyle
Village culture
Village coocking
Village farming
Village food
Village comedy
Village people
araku tribal culture,araku tribal people,pure honey,tribal people,famous waterfalls
💚thanks for watching and sharing💚
బ్రో నీ వీడియో నాకు శాల ఇష్టం ఇంకా చాలా వీడియో చేయాలని దేవుని కోరుకుంటున్నాను నీ ఆరోగ్యం జాగ్రత్త
చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు. సిద్దు గారు. మా గిరిజనులు జీవన విధానం గురించి. బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మీలాంటి వారు చేసే ఈ ప్రయత్నం వాళ్ళ అయిన. మా ట్రైబల్స్ గవర్నమెంట్ అధికారుల్లో మార్పు వచ్చి. మా గిరిజనుల జీవితాల్లో. వెలుగు రావాలనే కోరుకుంటున్నాను... థాంక్స్ సిద్దు గారు.. జై హింద్ 🇮🇳
Hsala.kastapadi vedio.chestunnaramma. baagundi interest ga vundi. Best.of.luck.
Thank you andii
Chala baga undi bro meeru chupiche prakruthi super bro enka mareno videos cheyali on the 👍💯
Good video, I Watch first time your video
ఇంత మంచి వాతావరణం అడవిలో అన్ని ఉచితం అమ్మి సొమ్ము చేసుకోవడానికి సంతలు అన్ని రకాల పల్ల చెట్లు వన మూలికలు కూరగాయల పంటలు తేనె పసుపు పనస అరటి అల్లం మామిడి కందులు కొండ చీపుర్లు ఇన్ని తో పాటు కొన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నాయి మరేమిటి. లోటు
మీకు దగ్గరలో ఆవుల సంత కూడా వీడియో చేయండి ఒడిశాలో ఆవులు చాలా తక్కువ రేట్ లో దొరుకుతాయి మీకు హీందీ వస్తే నేను కూడా వస్తాను
మంచి వీడియో.చాలా బాగుంది
bro ,villege name and , Mandel name, clarity ga cheppandi bro
Check it description
Well done
Bro video bagundi pitta gantlu ekkada pandistaru meeku emaina idea vunda
No
Thanks annayya manchi location chupisthunnavu
మా గిరిజనులకు అమాయకత్వం మొహమాట తనం ఎక్కువ బ్రో . మాకు మోసపోవడం తప్పా మోసం చేసే గుణం పెద్దగా ఉండదు బ్రో. ok tq bro మా life style గురించి అందరికీ తెలిసేలా v తీసి మరి చూపిస్తున్నావు
I like your hand som personality
Super location nice 👌👌👌
Ohh! Siddu anna you know she my grandmother and I'm very very happy when iam seeing this video ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
1ARRR
Hi chanti, can u pls share ur number, I need to take a document on ur village
Ohh 😯 my god really madam
try chesthunnav ok.but respect them nuvvu brathakadaaniki vaalla daggariki vellaav marchipoku.maatallo vunna respect nee bihavier lo ledhu..and vinthaga lenivi kuda meeku vinthaga kanipisthunnay like forner
Super brother
Thank you
I remember my grandmother house same like this
Ok..👍
Thamudu nuvvu super
Girijanula jeevithalu aela vuntayi chakkaga chupisthunnaru
Thnkq
Gud video👍
Brother meeru ekkadakaina vellenappudu MLA name and Assembly mension cheyandi appudu andarike telustundi
Enti Babu మాటి మాటి ki గిరిజనులు గిరిజనులు.
బయ్యా మా ఊరి బాషలో (దూరి)పండు అంటే మికు తెలిసే ఉంటుంది తెలుగు లో తుమ్మ పండు అని ఆ పండే ఈ దూరి పండు... మరే పండు కాదు ఆ పండ్లు చాలా చాలా తియ్యగా బాగుంటాయి....
Hi siddhu super video
Thank you
Super
Naku kuda atlanti place lo undali ani chala estam, adhi adhrustam undali
,nice video bro
ఇలాంటి వీడియో ఎప్పుడూ చూడలేదు బాగుంది
Tq
Thuniki pandulu antaru ma urilo kuda untai ok na bayya.
Yaa super exlantee
సూపర్ బయ్యా ❤❤❤❤❤❤
టైటిల్ లో చెప్పింది ఏంటి బ్రో. వీళ్ళు కోటీశ్వరులు, ఎంత ఆస్తి ఉందో అని చాలా ఇంటరెస్ట్ చెప్పారు. మీరు కష్టపడి అడవుల్లో తిరుగుతూ మంచి వీడియోలు చేస్తున్నారు
. Good luck 😢😮😅😊
14:00 ఖమ్మం జిల్లాలో తునికి కాయలు అంటారు. విప్ప పువ్వు భద్రాచంలోని శ్రీ రామ ఆలయం లో ప్రసాదంగా ఇస్తారు. ఇప్పుడు తునికి పండ్లు ఇప్పపువ్వు దాదాపు లేనట్లే. ఆఖరికి గుళ్లో ప్రసాదం కూడా లడ్డు కిందికి మార్చేశారు. విప్ప పువ్వు బయట కొనుక్కోవచ్చు అది ఆరోగ్యానికి చాలా మంచిది భద్రాచలం గుడికి వెళ్ళిన వారు కంపల్సరిగా విప్ప పువ్వు ను అడిగి ప్రసాదంగా స్వీకరించండి. అది అక్కడే ఆచారం కూడా. శ్రీ రామునికి అక్కడ నైవేద్యం గా సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి.
Very good video sir
Well boss,very very well
Many many thanks
@@villageboysiddhu ok,no mention bro
Really superb bro's
ఎలా ఉన్నావ్ బ్రదర్ బాగున్నావా నీ వీడియోలు చాలా మిస్ అయిపోయాను భయ్యా నేను
Nice video bro 👍
Siddu meedi ekkada parvathipuram aa
Haa
Citi life kanna valla life chaalaa bagundhi ..prashanthamga undhi ..
Naku.adaras.kavali.prashatanga.undi
My village also veeragattam and Palakanda
Hey my home town also palakonda
Thumbnail enti richest family ani pettaru....???
Andhulo depth ardham chesko brother
Lokeshan yakkada link pettu bro
super video brother
Nice bro my village also veeragattam
Meeru chupinche village e eria
Manushullu kada
Nenu kooda alanti place lo born iyyi vunte bagundu
గుంట గరిటె అంటారు bro, nice video, waiting for next video
Super br
Gooddocumenterey
Thnx
Water kaia name chapendi
Hi bro ❤️
Nice 👍👍
Thanks 👍
nice video brother 👌
Thanks for the visit
Chala kastapadutunnav,superb bro
Tq
Real hero Anna nvvu
Thanks
Hello Brother
NYC village vlogs
Thank you 😊
Nice video
Thanks
Inka detailed ga cheyavachu
Thamnail ki video ki sambandam ledu sidhu bro next time be better
Super Anna
Nice video 👍
Thanks for the visit
Nakuda mi batch lo join avvalani undi♥️
Bro video lo back trees plants koncham green ga kanipichela cam set chy bro
Hi.
Love ❤️ from ❤️ Araku ♥️
Village name
Jakuru via uligesu
Super sidhu brother
TQ brother
mama gariki 85 years unadachu anukunta
Naku Rama phalam ante chala estam
Garita aanapakaya
Great job 👍
Thank you! Cheers!
Suthila vundhi bro
Nice
Thanks
water drink chese cup ni telugu lo" doku" antaru
Yes
Good work my friend
Like ,share and subscribe
Tqs ra jagga
😯😳
Dhoki
Adi sorakayalo oka rakam.danni doki antaru
Enti Abbay mata mataki CAST peru chebuthavu. CAST peru cheppakudadu nuvu mundu thelusuko ok
అడవిలో నానరి విత్తనాలు దొరుకుతాయేమో అడగండి ఆ విత్తనాలు దొరికితే నేను డబ్బులు ఇస్తాను
Evariki padithe vallaki share cheseyandi antey ..Ippudu Unknown number kotti whatsapp lo pampimantav😂😂 anthena
😜
Pandu tooki pandu laga undi
Hii
Hlo
సొర కాయతో కళాఖండాలు అవి
Bro video tumb nail okati nuvu chepindi okate
Manchiga video ardham chesko brother...depth telusthundhii
Hai ra siddhu
దాని పేరు డోకి
Thuniki pandu manaki kavalanna dhorakadu
Pedha pedha chanal a 5 Seconds ads istaru nuvu video a start kale 20 Seconds add 2 times chanal musi ads promat chesuko
Sodi oudama
S c& s t అనుట కంటే బహుళ జాతి&పురాతన జాతీయులు అనుట మంచిది,సమాజానికి వెలుపల ఉండడానికి ఇష్ట పడతారు,సాంప్రదాయాలు ఒక్కో తెగ లో ఒక విధం,మాల మాదిగ అని ఆంధ్ర లో కానీ దేశం లో ఒక విధం గా ఉండదు,ఎవరి రీతి వారిది,ఎందుకు రాజ్యాంగం లో ప్రత్యేక హోదా ఇచ్చారో తెలియదు,అస్పృశ్యత గిరి పుత్రులతో ఉండదు,s c la ku మాత్రం పూర్వం నుండి కనిపించును,శ్రీ రాముడే దాస రాజును ఆలింగనం chesukonenu,మాతంగ కన్యలు విశ్వామిత్రునికి కూతుర్లు గా భావించి హరి చంద్రుని వివాహం chesukona మనేను,మానవులు కానీ జంతువులు,దేవతల కన్న భిన్న మైన దానవులు రామ రావణ యుద్ధం లో పాల్గొని రి యావత్ జీవులు స్నేహం కరుణ కలిగి యుండు గాక
What is gerejanllu India s kada .lika hendhuvullu kada😡😡😡
yes
Daanini కంద dumpa antaru.
Siddu gaaru meeto matladali mee phone number ivvagalara .mee vidio lanu pradhana manthri gaari office ki pumpinchinchandi.
Nice video